Doordarshan News Presentation Announcer Vijaya Durga About Chiranjeevi | Vijaya Durga Doordarshan
Vložit
- čas přidán 8. 02. 2023
- Watch►Doordarshan News Presentation Announcer Vijaya Durga About Chiranjeevi | Vijaya Durga Doordarshan | @sumantvworldofficial
We Here in SumanTV World channel along with Telugu Entertainment & NEWS Live we cover Audio Functions of Upcoming Movies, Celebrity Interviews, Politician Interviews, Press Meets etc.,
We would present the NEWS in new reformed way by breaking regular pattern we cover in detail of everything and bring the issues to limelight and we help in solving the issues faster and easier by showing the hidden truths behind the scenes.
We are Always ahead in bringing You the Latest Trending Telugu News & Everyday News update Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
We #SumanTvWorld have a Count of 11 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @SumanTv World
#sumantvworld #telugunews #sumantvlive #telugunewstoday #telugunewsonline #sumantvworldchannel #telugunewsupdates #teluguinterviews - Zábava
మిమ్మల్ని చాలా రోజులకు చూసినందుకు హ్యాపీగా వుంది madem. మిమ్మల్నీ చూడగానే మా chaildhood days గుర్తుకు వస్తున్నాయి.
శాంతి స్వరూప్, మీరు మాకు తెలిసిన మొదటి టీవీ వారు
మెగాస్టార్ చిరంజీవి గారు మంచి మనిషి. మీరు లెజెండ్ టీవీ ఆర్టిస్ట్
విజయ దుర్గ గారు ఖైరతాబాద్, వెంకటరమణా కాలనీ లో వుండే వారు. 1980 ల లో. ఇప్పుడు ఎక్కడ వుంటున్నారో.. ఆ తరము వాళ్ళకి స్క్రిప్ట్ అవసరము లేదు. సబ్జెక్ట్ చెప్తే అప్పటికప్పుడు అలవోక గా చేసేసే వారు.
మీరు ఈ తరం వాళ్ళకి గొప్ప మార్గదర్శకం అమ్మా
Happy to see you 🌹🌹🌹
Thanks to Suman TV,aanati anchor Vijaya Durga garini malli chupinchinanduku
శాంతి స్వరూప్ గారిని చూపించండి...
Vijay Durga madam ni chala rojulyyindi. Thanks Andi interview ki
That is megastar.. 👌👌👍👍
Nice information maam. Especially Megastar info.
Very good note on Chiru from great person
Thank you for interviewing such a great personality person! She was part of every family during our beautiful childhood days!
Jai megastar ✊✊✊✊
Annayya gurunchi chebutunte aananda bhashpaalu vachayi madam
బాలమందిరం, జాబులు జవాబులు...గుర్తుకొస్తున్నాయి...1986, 1987 లలో...
జాబులు జవాబులు, వ్యవసాయ దారుల కార్యక్రమం, లలిత సంగీతం, చిత్రల హరి😊
Good family background.
అప్పట్లో విజయ దుర్గ అంటే మాకు చాలా ఇష్టం ఆమె ఇప్పుడు చిత్రలహరి మీకోసం అని చెప్తే చాలా బావుండేది
Jai.maa.god.chiru.sir
మీరు ఎందరో ఆడవాళ్ళకి మార్గం మేడం
Namaskaram madam. Bagunara. Na chinna tanam lo duradarshan lo me programes chusanu. Naku meranti challa istam gouravam. Malli ipudu. Challa santhosham amma
MEGASTAR @7:29
Tq bro
Ippatiki Aanati Anchoring presentation Kalla mundu kanipistundi
Mari santhi edi ???
Hi madam 👩
Good decision. ముగ్గురు సినిమాల్లోనూ, నిజ జీవితంలో నటించే శక్తి కలవారు. సొంత డబ్బా, పరస్పర డబ్బా ఘనులు. డబ్బు కోసం, ఏ పని చెయ్యడానికి అయన తయారు.
మీ పని ఏమిటి మీకు మిగతా సంగతులు ఎందుకు