పాత చిత్రాలు..లో మనిషికి ...పల్లెల్లో... వుండే బంధాలు అనుబంధాల గురించి చాల బాగా చూపించారు
2024 lo kuda chustunna
యన్.టి.ఆర్.గారి మాయారంభ, తోడు దొంగలు, సంసారం, అమ్మలక్కలు, పరివర్తన, విజయగౌరి మరియు సొంత ఊరు చిత్రాలను అప్లోడ్ చేయండి
ఈ సినిమా తీసేటపుడు ఎకరం 300 ఉంది ఇప్పుడు 30లక్షలు
Natural movie. Super action by NTR garu. Thank you.
Super Movie. How is Flaf
Superb movie..❤❤
సూపర్.👌
Anati Madura smrutulu ever green golden seen now a days also that means heart touching scenes in movie..🙏🙏🙏
Old is gold. ..Mundhu films laga ippudu levu
సూపర్ సినిమా ఈలాగే పాండవ వనవాసం సినిమా ను అందించగలరు
సూపర్. మూవీ.
రిలీజ్ అయిన మొదటి రోజే మొదటి ఆట తరువాతా తీసేసినా మూవీ ఇది. 2daya అడటం కష్టం అయ్యిందీ ఈ మూవీ.
NTR గరి హోల్ సినిమా జీవితం లో ఇది ఒక చెత్త మూవీ మాయని మచ్చా.
Very nice movie❤
maa iddari katha Ntr Manjula picture up load please
Kindly upload వేములవాడ భీమకవి movie. Thanq sir
Super movie e tharam pillalaki e sinimalu Chupichandi konchamana maratharu
Super movie
Super hit movi & dilogues super
Super cinema super super super
Good
Nice
Nice movie
Verry good movie
Manchu cinema kutumbam motham chudavalasina movie.
Pandava Vanavasam please upload
Super title
Thankyou please upload...balakrishna "araadhana" maa inti premayanm and agni samskaram mvies
ఒకే ఒక్క రోజు సినిమా అంట ఇది. మా నాన్న చెప్పారు
ఈ చిత్రం 2
రోజులు మాత్రమే ఆడింది.
17/03/2024...
Aa rojullo 2 rojulu matrame adina utter plop movie....
ఈ సినిమా utter flop అయింది..ఒకటి..రెండు రోజులు అడిoది
E cinima peru kuda vinaledu
అన్నగారి సినీ చరిత్రలో ఇంత చత్త సినిమా
మరొకటి లేదు ఆ రోజుల లో రెండు రోజులు కోడ దియేటారు లో లేదు
Vedhi ratha Anthe
Vest movie
After nippu😂
Taitalveru.cinema.veru
Not full movie this is revarse movie
Hii no
ఏదో ఒక కామెంట్ పెట్టాలని పెడ్తారా ఏమిటి?
Do bhiga zameen copy
This was a biggest flop movie of NTR
Waste movie
ఈ నాడే వెధవ డైరక్టర్లు ఉన్నరనుకున్న. పాత సినిమాల్లో కూడా మీ లాంటి చెత్త డైరక్టర్ లు ఉన్నారని ఈ సినిమా ద్వారా తెలిసింది.
ion
ఆ రోజుల్లో పల్లెటూళ్ళు ఎలా ఉండేవో తెలిసింది. ఆ రోజుల్లో మనుషుల మధ్య ఐక్యత ఉండేది.🙏🏿