కాశి గంగను ఇంటికి తేవొచ్చా తెలియక చేసే పొరపాటు | Kashi Tour Planning Andhra Ashramam | Temples Guide
Vložit
- čas přidán 30. 10. 2023
- kashi tour Varanasi Tour Planning. Special Interview with Andhra Ashramam Managing Trusty Sri Vemuri Sundara Sastry. Kashi Tour Planning video varanasi guide . HinduTemples Guide Kashi Varanasi Tour Videos.
చాలామంది తెలియక చేసే పొరపాటు కాశి యాత్ర లో పిండప్రదానాలు ఎక్కడెక్కడ చెయ్యాలి ? కాశి రామేశ్వరం యాత్ర అంటే ఏమిటి ? అస్తికలు ముందుగా ఎక్కడ కలపాలి ? కాశి లో గంగను తీసుకుని వెళ్లాలా లేదా త్రివేణి సంగమం లో గంగను తీసుకుని వెళ్లాలా ? కాశి లో ఎన్ని రోజులు ఉండాలి ? ఎన్నిరోజులు ఉంటే అన్ని చూడగలము , కాశి క్షేత్రానికి దగ్గర్లో గల క్షేత్రాలు ఏమి ఉన్నాయి ఎన్ని రోజులు పడుతుంది యాత్రకు . - Zábava
చలా బాగా చెప్పారు ధన్య వాదములు
చక్కగా చెప్పారు సార్🙏🔱🕉️
మంచి విషయాలు తెలియచేశారండీ, ధన్యవాదములండీ..
Excellent sir thank you very much sir 🙏
చాలా బాగా చెప్పారు,
Chala manchi information icharu sir tq🙏🙏🙏
Super work sir om nama shivaya
బాగా చెప్పారు.
Om namah shivaya good information sir
Super informesan sir tq
Thanks
Chala baga samacharam andincharu dhanyavadamulu sir
Chala baga chepparu
మంచి విషయాలు చెప్పారు నమస్కారములు
Thank you sir, excellent information
Thank you sir best news
Online booking vaddu sir
Chala bhaga vivarincharu
Tq sir chaala Baga chepparu nice video
Sir namaste 🎉🎉🎉
👌👌👌👌👌👍good news
Kashi shiva🙏💯
Good informationsir💐💐🙏🙏
simply superb information👌
Thank you so much 🙂
🙏
❤
ధన్యవాదాలు.
Pitru karyalu cheyinchukovadaniki online website chepaandi anna plsss
Sir Kumarudiki father pindapradhan cheyocha
కాశీ లో అస్థికలు కలిపిన తర్వాత మళ్లీ రామేశ్వరం లో మళ్లీ అస్థికలు కలుపవచ్చ? ఎందుకంటే నేను కాశీ లో కలపడానికి మరియు రామేశ్వరం లో కలపడానికి అస్థికలు తీసి పెట్టాము
Recently this type of thinking started from fewyears,back,but it is Ganga & no dhosham to tthat water.In Kasikandam is there any point mentioned that dont bring Ganga water to own house.Nobody knows the correct pramanikam.In olden days most of the people bring ganga water from Kasi to their own house.At Viswanadh temple drinking water available,so from that temple bring that water may be no dhosham because devotees take that water for drinking.Anyhow Devoties fallow their own farm ly tradition give first importance,later others advise
గది ఎలా ఉంది..? గదులు ఎందుకు చూపించలేకపోతున్నారు...?
Better
తెలియని వారు కి బాగా అర్థం చేసుకునీ లా చె ప్పారు
Please provide bank acct number of ashram
వీడియో లో ఇచ్చాను అండి
అంత కమర్షియల్ అయిపోయింది, వీళ్ళు అక్కడి కి వచ్చాక రూమ్ లేదు అని చెపుతారు
❤