42. కుండలినీ -- షట్ చక్రాలు నుండి ..

Sdílet
Vložit
  • čas přidán 24. 05. 2024
  • అనంత ఆత్మ శక్తికి ...

Komentáře • 69

  • @radhikareddy5529
    @radhikareddy5529 Před měsícem

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

    • @radhikareddy5529
      @radhikareddy5529 Před měsícem

      Ok అన్నయ్య 🙏

  • @bhanutailor1849
    @bhanutailor1849 Před měsícem +3

    గురువుగారు కుండలిని అంటే ఇప్పుడు పూర్తిగా అర్థం అయింది మీ ద్వారా

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 Před měsícem

    🙏🙏
    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @muralidharakula8478
    @muralidharakula8478 Před měsícem +2

    చాలా థాంక్స్ స్వామీ🙏.
    పిరమిడ్ వాళ్ళు చాలా చెబుతారు.పూజలు అవసరం లేదని అంటారు.మొత్తానికి చక్రాల ఎందుకు,ఏమిటి అర్థం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před měsícem

    భావ శుద్ది కానిది కర్మ శుద్ది కాదు అని తెలుసుకోవాలి

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem +1

      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 Před měsícem

    ఓం నమో భగవతే వాహన లేవయ్యా

  • @Saladibhaskararao
    @Saladibhaskararao Před měsícem +1

    🙏🙏🙏

  • @Swarna963
    @Swarna963 Před měsícem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @samuelvadala2120
    @samuelvadala2120 Před měsícem

    THANQ❤UNIVARSE❤❤❤

  • @bhanutailor1849
    @bhanutailor1849 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @rajshekhar7130
    @rajshekhar7130 Před měsícem

    Sri gurubhyo namaha 🙏🙏

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by Před měsícem

    Gnana Gurudevulaku Hrudayapurvaka Namaskaramulu

  • @pallekunachandrasekhar
    @pallekunachandrasekhar Před měsícem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      మంచిగా జీవిద్దాము ... మంచిని మించిన సాధన లేదు ...

  • @ramanaramana6863
    @ramanaramana6863 Před měsícem

    ❤❤❤❤❤

  • @satyakumar9317
    @satyakumar9317 Před měsícem

    ఇది విన్న తరువాత మూఢనమ్మకాలు విశ్వాసాల పట్ల మొహం ఉన్న కొంతమందికైనా కనువిప్పు కలుగుతుందేమో చూద్దాం

  • @gurubhaskar9438
    @gurubhaskar9438 Před měsícem

    🔥 🙏

  • @bhagavathich7371
    @bhagavathich7371 Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 Před měsícem

    🙏🏻🙏🏻🙏🏻

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 Před měsícem

    🌹

  • @lavetisrinivasarao1967
    @lavetisrinivasarao1967 Před měsícem +1

    👌🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺💯💯💯🫡🫡🫡 జై శ్రీరామ్

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Před měsícem

    Excellent Guruvugaru🙏🙏🙏

  • @gurubhaskar9438
    @gurubhaskar9438 Před měsícem

    Guruvugaru manishi meeda Chethabadi, Inka bhoothaprethamulanedi keedu chese shakthulu annavi kooda unnaya....? anadi nunchi vintunnam kada, mari alantivi unnatlaithe vatini manalone unna anantha athma Shakthi tho yedurkogalama....?

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      లేవు , అవి అన్నీ కల్పితాలు , మానసిక బలహీనతలు ...god bless you..be happy ,, be good .. be kind ...

  • @kalyanitrikuta7597
    @kalyanitrikuta7597 Před měsícem +2

    అయ్యా మీరు రోజు కుడిరినంత సేపుశక్తిలో కూర్చోవటానికి ప్రయతించమన్నారు.కానీ నేను అలా కూర్చున్నప్పుడు మనసులో అమ్మా నాబుద్ధిని విశాలం చేయి ఆ అని ఆ విశ్వ శక్తిని ప్రార్ధిస్తూ ఏడుపు వచ్చేయిస్తున్నది.మనసు బాధకు గురి అవుతున్నది.మీరు భావాలను చూస్తూ వుండమన్నారు.ఎలా?

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      మీ విధానములో మీరు సాగండి .. కొన్ని రోజులకు అన్నీ సర్దుకుంటాయి ...శక్తి అంటే ప్రశాంతత మాత్రమే ..god bless you..be happy ,, be good .. be kind ...

    • @kavithakavitha-cn2hq
      @kavithakavitha-cn2hq Před měsícem +2

      నమస్తే కళ్యాణి గారు...
      మీ మీద, మీరు చేసే సాధన మీద మీకు నమ్మకం కలగటానికే, గురువు గారు చెప్పాక కూడా.. మీకు నేను ఈ మెసేజ్ చేస్తున్నాను...
      దాదాపు 10 సం.ల క్రితం నేను ఇదే పరిస్థితి లో ఉన్నాను... అప్పటికి భగవద్గీత నేర్చుకున్నాను ఒక మాతాజీ దగ్గర.. కానీ నాలో ఏదో బాధ ఉండేది ఎప్పుడూ... దానిని ఇలా కవిత రూపంలో పేపర్ మీద పెట్టుకుని.. ఎప్పుడూ దానిని చదువుతూ నన్ను నేను అదుపుచేసుకునేదాన్ని...ఆ కవిత మీ వేదన కు దగ్గరగా ఉంటుంది చూడండి...
      ఓ సాయి,
      నిత్యం జరుగుతోంది నాలో మధన...
      ఎందుకో తెలియకున్నది ఈ వేదన..
      ఎన్ని జన్మలదో ఈ శోధన...
      నాలోని ద్వంద్వాల కు జరుగుతోంది వాదన..
      నాకు చెయ్యాలనుకుంటున్నావు బోధన...
      శక్తి నివ్వు చేసేందుకు సాధన...
      పిరికితనాన్ని నింపకు నా మదిన...
      నన్ను నడిపించు నీ పదాన...
      🌷🌻🌹🌻🌷

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      @@kavithakavitha-cn2hq మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

    • @kavithakavitha-cn2hq
      @kavithakavitha-cn2hq Před měsícem

      @@divineplanet-designinglive1681 నమస్తే సార్...
      అవును అండి... కూతురు గా, భార్య గా, కోడలిగా, తల్లి గా, చెల్లి గా... అందరూ చుట్టూ ఉండగా నన్ను నేను ఇప్పటి నేను లా మలచుకోవడానికి చాలా సం.రాలు ప్రయత్నించాను... గీత, ఉపదేశ సారం నన్ను మార్చుకోడానికి చాలా ఉపయోగపడ్డాయి... ప్రస్తుతం ఫలితం కోసం,కోరికల కోసం పరుగు ఆగిపోయింది...నా బాధ్యతలు నిర్వహిస్తూ,నా ప్రపంచం లో నేను ఉంటున్నాను... ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న శాంతి ఎక్కడ దొరకదని అర్థం అయ్యింది.... ఇందుకు షిర్డీ సాయి అనుగ్రహం నాపై ఉందని నమ్ముతాను...🙏🙏

    • @maddipotikrishnarao6395
      @maddipotikrishnarao6395 Před měsícem

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @vijayalakshmin3051
    @vijayalakshmin3051 Před měsícem

    మాష్టార్జీ మీకు చాలా ధన్యవాదాలు
    ఈ ఎపిసోడ్ ద్వారాఆoదరం కుండలిని యొక్క వాస్తవికతను తెలుసుకున్నాము
    ఈ కుండలిని సాధన వలన చాలా మంది తాము ఏదోభిన్నo అనే భ్రమలో ఉన్నారు
    ఈ ఎపిసోడ్‌తో కళ్లు తెరుచుకున్నాయి
    నిజానిజాలు తెలుసుకున్నాము
    చాలా ధన్యవాదాలు మాస్టారూ
    🙏🙏🙏🙏🙏
    క్రిస్టల్స్ వాడే భ్రమలో కూడా జనాలు ఉన్నారు ఇది కూడా clarify చేయండి please
    జనాలను జ్ఞానం వైపు నడిపిస్తున్న
    మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Před měsícem

      అమ్మా ,ఇవన్నీ చెప్పుకుంటూ వారందరి పొట్ట కొట్టడం ఎందుకుతల్లీ .. ఎవరి నమ్మకాల ప్రకారము వారిని వెళ్ళనిద్దాము ......
      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

    • @vijayalakshmin3051
      @vijayalakshmin3051 Před měsícem

      Padabhivandanam masterji 🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 Před měsícem +1

    🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 Před měsícem

    🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm Před měsícem

    🙏🙏🙏

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 Před měsícem

    🙏🙏🙏

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 Před měsícem

    🙏