మిమ్మల్ని చూస్తుంటే చానా గర్వంగా ఉంది ఎందుకంటే ఆంధ్రా వాళ్ళు ఎలాంటి కష్టమైనా పడతారు అంత దూరం పోయి మీ పిల్లలకు నీ భర్తకు బాగా చూసుకుంటున్నారు అంటే నిజంగా ఇలాంటి అమ్మాయిలు కూడా కష్టపడతారు అందుకే ఆంధ్ర బిడ్డ అంటే చాలా ఇష్టం మీ వీడియోలో ఇప్పుడే చూస్తున్నా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను
అను... నేను trained beautician ని. హెన్నా పౌడర్, దానికి కావలసిన ఇంగ్రెడియాంట్స్ ని మిక్సీ జార్ లో వేసి కలిపితే నీట్ గా కలుస్తుంది. చెయ్యి కి కలర్ అంటుకోదు. ఉండలు లేకుండా పర్ఫెక్ట్ గా తక్కువ టైమ్ లో కలిపేసుకోవచ్చు. ట్రై చెయ్యండి
Hi Anu, meru matladthunte telsinavalu matladthundaru ani, anipisthundi. Chala happy ga undi. Me videos two days nuchi chusthunanu. Na sister dagara matladthundanu ani , anipisthundi. Tq. God bless you.
మీ వీడియోస్ చాలా బాగుంటాయి సిస్టర్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది సిస్టర్ ఏదైనా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు నీ మనసు నిజంగా చాలా సున్నితమైన మనసు సిస్టర్ నాకు సిస్టర్స్ లేరు మిమ్మల్ని చూస్తుంటే నా సొంతం సిస్టర్ ల అనిపిస్తున్నారు సిస్టర్ నీతో మాట్లాడాలని ఉంది సిస్టర్ కాల్ చేయరా సిస్టర్ చెల్లి లేని నాకు మిమ్మల్ని చూస్తుంటే తోబుట్టువులా అనిపిస్తున్నారు నీతో మాట్లాడాలని ఉంది చెల్లమ్మ మాట్లాడుతావా
Nice❤nakuda vachu ee henna tayaru cheyadam anu ninu pillalku pettedanni ninukuda appudu pettukunedhanni kani original ga black vunna ventrukalu brown ayipotunnayi ani manesanu😮
హలో అనుగారు.. మొన్న మటన్ దం బిర్యానీ వీడియో కి కామెంట్స్ పెట్టారాలేదు.. చాలా బాగుంది మీ వంట.. మీరు చేసే విధానం.. మీ కొత్త దబర కూడా చాలా బాగుందండోయ్... ఏ వీడియో కూడా చాలబాగా చెప్పారు కల్తా గురించి..
మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి మీరు ఏదైనా చాలా నిజాయితీగా చెప్పేస్తుంటారు వెరీ గుడ్ ఫ్రమ్ తెలంగాణ
మిమ్మల్ని చూస్తుంటే చానా గర్వంగా ఉంది ఎందుకంటే ఆంధ్రా వాళ్ళు ఎలాంటి కష్టమైనా పడతారు అంత దూరం పోయి మీ పిల్లలకు నీ భర్తకు బాగా చూసుకుంటున్నారు అంటే నిజంగా ఇలాంటి అమ్మాయిలు కూడా కష్టపడతారు అందుకే ఆంధ్ర బిడ్డ అంటే చాలా ఇష్టం మీ వీడియోలో ఇప్పుడే చూస్తున్నా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను
హెన్నా కలిపే విధానం చాలా మంచిగా చూపించావు అను🎉
Super ga chupenchàru
Anu తెల్ల జుట్టు నల్లగా మారాలంటే గోరింటాకు ఏలా పెట్టా లో చెప్పండి
అను... నేను trained beautician ని. హెన్నా పౌడర్, దానికి కావలసిన ఇంగ్రెడియాంట్స్ ని మిక్సీ జార్ లో వేసి కలిపితే నీట్ గా కలుస్తుంది. చెయ్యి కి కలర్ అంటుకోదు. ఉండలు లేకుండా పర్ఫెక్ట్ గా తక్కువ టైమ్ లో కలిపేసుకోవచ్చు. ట్రై చెయ్యండి
చక్కగా కలుపుతూ చూపించారు. TQ.
హై అను గారు, బ్లాక్ హెన్నా గూర్చి వీడియో చేయండి... కొన్ని బ్లాక్ హెన్న హెయిర్ కి బ్లాక్ పెయింట్ ల ఉంటున్నాయి
Anu garu white hair ki blackga avadaniki yemina black colour and side effect lekunda colour chepandi please.
Hi Anu, meru matladthunte telsinavalu matladthundaru ani, anipisthundi. Chala happy ga undi. Me videos two days nuchi chusthunanu. Na sister dagara matladthundanu ani , anipisthundi. Tq. God bless you.
మీ వీడియోస్ చాలా బాగుంటాయి సిస్టర్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది సిస్టర్ ఏదైనా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు నీ మనసు నిజంగా చాలా సున్నితమైన మనసు సిస్టర్ నాకు సిస్టర్స్ లేరు మిమ్మల్ని చూస్తుంటే నా సొంతం సిస్టర్ ల అనిపిస్తున్నారు సిస్టర్ నీతో మాట్లాడాలని ఉంది సిస్టర్ కాల్ చేయరా సిస్టర్ చెల్లి లేని నాకు మిమ్మల్ని చూస్తుంటే తోబుట్టువులా అనిపిస్తున్నారు నీతో మాట్లాడాలని ఉంది చెల్లమ్మ మాట్లాడుతావా
Black ravali ante ami cheyali
Bagundi andi Nescafe kalapadam kotthaga undi
అను గారు చాలా బాగుంది హెన్నా కలపడం కానీ ఒకటి అందులో లెమన్ వేయకూడదు👍👍👍👍
Akka nallaga ravalante em cheyali
చాలా బాగుంది maa కలర్ 🥰🥰
Nice❤nakuda vachu ee henna tayaru cheyadam anu ninu pillalku pettedanni ninukuda appudu pettukunedhanni kani original ga black vunna ventrukalu brown ayipotunnayi ani manesanu😮
White hair ki cheppandi medam
Skin baga shineing ravata ni ki emi vadali.natural products.mee videos lo mee palla turi Amaya katvam baga kani pistundi.
Hi sister I am from India Hyderabad take care
Supar g. Unnadi
Colour improvement kosam చెప్పండి
Madam ma papa ki hair growth oil cheppandi chal sarlu msg pettanu plz reply
Sooper anu😊❤
Henna chala Baga kalipichupinchav, nenu try chestanu thanks anu
హలో అనుగారు.. మొన్న మటన్ దం బిర్యానీ వీడియో కి కామెంట్స్ పెట్టారాలేదు.. చాలా బాగుంది మీ వంట.. మీరు చేసే విధానం.. మీ కొత్త దబర కూడా చాలా బాగుందండోయ్... ఏ వీడియో కూడా చాలబాగా చెప్పారు కల్తా గురించి..
Chala bagundi anu akka
White hair ku black colour henna remidy cheppandi anu.....
White hair vachina tharuvatha black ga eppudu maradhu, white hair henna & indigo powder vadi blackga cover chechukovachu nenu henna indigo powder ammuthanu
Mee lipstick chala bagundi daani company colour shade number chepandi plss
హాయ్ అను సిస్టర్ హెయిర్ గ్రోత్ ఆయిల్ గురించి చెప్పండి plz
Black henna chupinchandi
Dandruff prblm ku solution chypandi maa paapaku e prblm vundhi enni try chysina povadam le
Mi vedioes ala baguntee sis...mi mata kuda chala baguntadi❤❤
Pette vidanam kuda chupinchagalara andi
Nu.super.akka
Super kaliparu opikaga
Black henna cheyera chilli
Hi sis meeru ante ma papa ki chala istam.bru cofee vadavacha nescafe ki badalu reply ivandi
Hi
Akka nenu kuwite lo vunnanu hand ki henna kaltha cheppandi plzz Miku telusu kadha
Me videos baguntai amma
Beetroot use chaeyara anu akka?
E roje nenu subscribe chesanu anu😊 videos bagunnai
God bless you anu sis
👌👌👌👌
Super akka
నైస్ 👌🏻సిస్టర్
Hi Anu sister mi video chala chala bagundi very nice super
Eye brows ki colour vesaru kada adi emito maku chepandi na eye brows chala takuvagauntai
Very nice
Normal coffee powder kalupavaccha
Nice andi
Nice
Henna nu fridge lo pettali annaru naku cooling padadhu em cheyalo chepandi night kalupukuninpettu kovacha reply ivvandi please
Useful
సూపర్
Black henna cheyandi
VvNice Andi 👌👍
Sister super ma🙏👍
Akka na age chala chinnadi.tention valla I mean family problems valla hair white GA ipoyindi black henna gurinchi cheppu akka
Super❤❤❤❤❤
Very nice sister
Hair ki antha varaku pettukovale
Super
👌👌👌
Miru chala andamga videolu chestunnaru
Nice video
Gold price offers untai Ramzan ki? Gold jewellery video cheyandi?
Tan remove avadaniki tip chepandi
Sister white hair ki solution chepava please ❤❤❤❤
Hii sis menthulu paste veyara
Nice ❤
Super ☺️
1k.d kg henna ekkadha ammutunnarandi please address chepandi
Nice sis
చుండ్రు పోవడానికి ఏదైనా ఉంటే చెప్తారా నిమ్మకాయతో ట్రై చేశామండి నిమ్మకాయతో పోలేదు
Henna pettukonte chundru pothundhi .nenu henna annuthanu
Super sister 🎉
హెన్నా ఎక్కడ తిస్కున్నారో అడ్రెస్స్ చెప్పండి
👌
👌👍
344 subscribers thank you 😢😊
Akka a podi ekkada dorukutundi
Super,nenu maa twin girls ki Mee henna e pedtaanu,every 20 days ki.
White hair kuda brown gha kanipisthada andi
Hair black avvallante emcheyali pls vedio cheyandi
Enna pudikala Ka Chitra
Anu henna Naku pamputava
Hi అక్క .సూపర్ అక్క
Thank you nice
Aa gorita powder india lo dorakadu kada andi
Sister naku kwait henna power pamputara
Super😂
Ee ooru sis mandhi maa ooru laage maatladuthunnaru
Supar
Mi daggara unnadi fresh henna powder kaabatti manchi colour vachindi India lo antha fresh powder dorakadandi
Ananu custar caĺabaga caparu thank vermarch
హాయ్ అక్క హరి పొడుగా పెరగాలి బాగా వుండుతుది
Gemini tea vaadacha akka
Akka henna Peru cheppu akka
Water challaga avvali kada
Maadhikuudavenkatagiri.