చంద్రబాబూ…నువ్వు మారవా?! రగిలిపోతున్నతెలుగు తమ్ముళ్లు!! | Weekend Comment By RK | Full Episode | ABN

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on CZcams. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading CZcams News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed CZcams news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Komentáře • 521

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Před měsícem +210

    ఈ సమయంలో తెలుగు తమ్ముళ్లు కొంత ఓర్పు,సహనం వహించడం ఎంతో అవసరం. నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు. నిదానంగా, ఆలోచించి చేసే పని ఎల్లకాలం నిలుస్తుంది. తొందర పడితే జగన్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది. జగన్ రెడ్డి "దురాలోచనాపరుడు", కానీచంద్రబాబు గారు "దూరాలోచనాపరుడు". తెలివి తక్కువ వారు హడావిడిగా పనులు చేస్తారు, చివరకు చతికిల పడతారు; కానీ ఆలోచనా పరులు చేసే పనులు ఎప్పటికీ శాశ్వతంగా నిలబడతాయి.

  • @chennasparks5439
    @chennasparks5439 Před měsícem +14

    ఊర్లలో ప్రజలు పార్టీల వారీగా విడిపోయి పండుగలు కూడా కలిసి చేసుకోలేకపోతున్నారు దీనంతటికీ కారణం ఈ రాజకీయ నాయకులే అందువల్ల ఎలక్షన్ టైం లో నోరు మూసుకుని పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసి ఇంటికి రావడం తప్ప మిగతా సమయాల్లో ఎవరు కూడా నేను ఆ పార్టీ నేను ఈ పార్టీ అని మాట్లాడితే తీసుకెళ్లి చితకబాదాలి పోలీసు వాళ్ళు. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ అసలు పూర్తిగా నిలిపివేయాలి ఎలక్షన్ టైం లో తమ పార్టీ మ్యానిఫెస్టోని టీవీలో, న్యూస్ పేపర్ లో టెలికాస్ట్ చేయాలి, ఎక్కడ ప్రచారానికి రాకూడదు. మీటింగులు ఇంటింటికి తిరగడాలు డబ్బు పంచటాలు ఇలాంటివి పూర్తిగా కట్టడి చేయాలి. అలా చేస్తేనే మళ్లీ ఊర్లలో అందరూ కలిసి ప్రశాంతంగా ఉంటారు.పార్టీల వారీగా విడిపోకుండా కలిసికట్టుగా ఉంటేనే ఏ ఎమ్మెల్యే వచ్చిన ఏ పార్టీ అధికారంలో ఉన్న తమ ఊరి సమస్యలు పరిష్కరించుకోవడానికి బాగుంటుంది.

  • @viswanadhamnandyala8242
    @viswanadhamnandyala8242 Před měsícem +107

    ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు తొందర పడలేదు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా తొందర పడరు దేనికైనా టైం వస్తుంది ఇంకా మంచి రోజులు వస్తూనే ఉంటాయి మంచి రోజులు వచ్చినాయి ఎవరు తొందరపడవద్దు కాలాన్ని బట్టి అన్ని సర్దుకుంటాయి

  • @VijayKarthik-qo6wz
    @VijayKarthik-qo6wz Před měsícem +35

    తొందర పడకండి. బ్రో అన్ని జరుగుతాయి

  • @Karma_Returning
    @Karma_Returning Před měsícem +47

    బాబు చేస్తున్నది కరెక్ట్.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Před měsícem +57

    గత ప్రభుత్వంలో సోషల్ మీడియా విచ్చలవిడిగా రోతగా అసహ్యంగా ప్రవర్తించి ది, జనాలఛీకొట్టేలా. ఇప్పుడు విరు కూడా వారిలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎవరైనా అసహ్యంగా రోతగా ప్రవర్తించి ఉంటే ప్రభుత్వపరంగా కఠినంగా శిక్షించాలి అంతేగాని పెంట మీద రాయి వేసినట్టు వల్గర్ సోషల్ మీడియా కి కౌంటర్గా జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు

  • @confusedhindu1533
    @confusedhindu1533 Před měsícem +18

    చంద్రబాబు సైకో పనులు చెయ్యాలని కాదు తెలుగు తమ్ముళ్లు కోరుకునేది. వారి మీద జరిగిన దాడులకు న్యాయం చేయమని అడుగుతున్నారు. ABN ఛానల్ మీద దాడి జరిగివుంటే, వాళ్ళ స్టాఫ్ తలలు పగిలిఉంటే ఈ నీతులు చెప్పేవాళ్ళు కాదు.
    లాస్ట్ 5 సం రాలలో tdp కార్యకర్తలు నెత్తురు కారేలా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది చంప బడ్డారు. వారి చేసిన త్యాగం ఫలితంగా tdp గెలిచింది. Tdp కార్యకర్తలు నిలబడకపోతే టీడీపీ ఖాళీ అయ్యేది. CBN అది గుర్తు పెట్టుకోవాలి. ఎప్పటికైనా వారికి న్యాయం చేయాలి.

    • @hareeshhaier
      @hareeshhaier Před měsícem +1

      Correct

    • @bhaskerreddydommata
      @bhaskerreddydommata Před měsícem

      సరే బ్రో అలాగే చేస్తాడు అనుకుందాం.. మరి next టైం మళ్ళీ జగన్ గెలిస్తే?
      దీనికి end card ఎప్పుడు? Same అలానే చేస్తే, జగన్ కి సిబిఎన్ కి diff ఏముంటది??
      కొంచం మారండి బ్రో..
      ఇంకా నయం మా తెలంగాణ లో ఇట్లాంటి కుల/పార్టీ లొల్లులు లేవురా బాబు.. Offfooo 🙏💪

    • @confusedhindu1533
      @confusedhindu1533 Před měsícem

      @@bhaskerreddydommata చంద్రబాబు ను లీగల్ గా action తీసుకోమని అంటున్నా కాని జగన్ లాగ అరాచకం చేయమని చెప్పటం లేదు. అదే తేడా ఇద్దరికీ. నువ్వు చెప్పిన దాని ప్రకారం హింస, కరప్షన్, ప్రకృతి విధ్వంసం చేసిన వాడిని ఏమీ చెయ్యకుండా వదిలేయాలా??
      జగన్ ఇంక మళ్ళీ రాకుండా లీగల్ గా లోపల వెయ్యమని అంటున్నాను. ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే ఇప్పుడు చంద్రబాబు యాక్షన్ తీసుకున్నా, తీసుకోకపోయినా, అతని బుధ్ధి మారదు. మళ్ళీ అదే అరాచక పాలన ఉంటుంది.
      తెలంగాణ లో కుల పిచ్చి లేదని ఎవరు చెప్పారు? Brs వాస్తే బ్యూరోక్రేసీ అంతా వెలమలు, కాంగ్రెస్ వస్తె అంతా రెడ్లు. సిటీ తప్ప రూరల్ లో most constituencies ki caste బలం చూసే టికెట్ ఇస్తారు. Caste politics లేని స్టేట్ ఇండియా లో ఏదీ లేదు. తెలంగాణ లో caste politics లేకపోతె ఎలెక్షన్ టైం లో కుల సంఘాలతో సభలు, మీటింగ్ లు ఎందుకు పెడుతున్నారు? మనం బయటకి ఎన్ని మాట్లాడినా, caste politics is a reality.

  • @RowdyRajanna
    @RowdyRajanna Před měsícem +105

    కంగారుపడకండి.... ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది

    • @aarushgaming5561
      @aarushgaming5561 Před měsícem +5

      Enti bongu time undedi..chethagani chavatatanam paniki radhu! Appati daka vallu teruchukuni kurchuntaru mari, evadiki vadu saddukuntadu - ESCAPE!

    • @aarushgaming5561
      @aarushgaming5561 Před měsícem

      Ilanti chavata kaburlathone kalam gadipeyandi..mana TDP vallaki siggu saram untenega..thuuuuu! I hate to be a CBN follower 🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬

    • @srinivasareddy162
      @srinivasareddy162 Před měsícem +2

      @@aarushgaming5561 అర్జెంట్ గా పోయి మన ఓటు మనం రిటర్న్ తెచ్చుకుని అంతే తొందరగా ఫ్యాన్ పార్టీని రూలింగ్ లోకి తెచ్చేసుకుందాం బ్రో. అపుడయితే రాష్ట్రం ఇంకా బ్రష్టు పడుతుంది. మన కళ్లు కూడా చల్లపడతాయి.

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 Před měsícem +9

    Sir weekend comment కీ మీరు మీ గొంతు తో పూర్తిగా న్యాయం చేస్తున్నారు.అలా వుంటుంది మీ అందమైన గొంతు తో voice over

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Před měsícem +20

    రూల్ ఆఫ్ లా ప్రకారమే రాష్ట్ర పాలన ఉండాలి

  • @snehavideos7441
    @snehavideos7441 Před měsícem +125

    ఎప్పుడు ఏది చేయాలో చంద్రబాబు తెలుసు! త్వరలోనే అరెస్టులు జరుగుతాయేమో!?

    • @MrcRao58
      @MrcRao58 Před měsícem

      Why whipping up issue which doesn't have urgency

    • @rajdynamic3355
      @rajdynamic3355 Před měsícem +1

      Naku doubt ae arrest unadavu emi undavu even jagan kuda jail ki veladu

    • @ksubrahmanyam7747
      @ksubrahmanyam7747 Před měsícem

      Doubt ye yenduku ante ala jail ki pamisthe adi kakshapooritamga chesinde ani saanuboothi dorukuddi.

  • @CHnarasimhaCHnarasimha-ki4no
    @CHnarasimhaCHnarasimha-ki4no Před měsícem +46

    చంద్రబాబు నాయుడు గారు, మారాలి, లేకపోతే, కష్టం

    • @user-cu4pm7lp6s
      @user-cu4pm7lp6s Před měsícem +2

      Thondara padithe jagan gathe padatadi adi ayanaku telusu.

    • @ramasharmakunchakuri8461
      @ramasharmakunchakuri8461 Před měsícem +1

      తెగులు మీడియా ఎక్కడుంది తెలుగు రాష్టాల్లో

  • @hinduunity8016
    @hinduunity8016 Před měsícem +6

    వ్యవస్థలను ప్రత్యేకించి హిందూ దేవాలయాలు వాటి అనుబంధం సంస్థలను ప్రక్షాళన చేయాలి. అన్య మతస్తులను ఇంటికి పంపాలి. వాటిలో హిందువులు మాత్రమే ఉండాలి. అప్పుడే అసలైన ప్రక్షాళన మొదలైనట్లు

  • @mohansheshu4049
    @mohansheshu4049 Před měsícem +8

    మా ఆంధ్రా ప్రజల గుండెచప్పుడు చంద్రబాబు నాయుడు గారు

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 Před měsícem +16

    మేము ఈ పేపర్ రోజు చదువు తాము.కానీ మీ గొంతులో వున్న aweet వల్ల ఈ weekend ను youtube ద్వారా నే వింటాం. మేడం మీ అందమైన గొంతు తో పూర్తిగా న్యాయం చేస్తున్నారు ఈ weekend

  • @toyejirao5848
    @toyejirao5848 Před měsícem +6

    తెలుగు తమ్ముళ్ళ అభిప్రాయాల కంటే, తెలుగు ప్రజల ఆకాంక్షలు ముఖ్యం.
    ప్రతీకార చర్యల వల్ల శక్తి సమయం రెండూ వృధా.

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Před měsícem +28

    తప్పులు, నేరాలు చేసిన వారినందరినీ, ప్రభుత్వ అధికారులు, అయ్యాయస్ జీతగాళ్ళు, రాజకీయ నాయకులు, పోలీసు ఊద్యోగులతో సహా, అందరినీ, తగువిధంగా శిక్షించాల్సిందే. ఐతే, తొందరపాటు తగదు.
    సామాన్య పౌరులు ఇబ్బంది పడరాదు. ఇప్పుడు అధికారం లోకి వచ్చిన పార్టీ నాయకులు ఏటువంటి తప్పుడు పనులు చేసినా, వారిపై కూడా, CBN వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.
    కలుపు మొక్కల్ని వీలైనంత త్వరగా పీకెయ్యాలి.

  • @ravim3157
    @ravim3157 Před měsícem +3

    ఇది కలియుగం అన్న మాట గుర్తు పెట్టుకోవాలి. ఎవరైతే ప్రతీకారం తో వున్నారో వాళ్ళు న్యాయం కోరుకోవటం లో తప్పు లేదు. తక్షణ న్యాయం రావాలి CBN మారాలి. అధికారులపైన చర్యలు తరువాత ముందు జగన్ అండ్ బ్యాచ్ మీద తక్షణ చర్యలు వుండాలి అప్పుడు కార్యకర్తలు కొంచెం శాంతిస్తారు. అంతేకాని CBN మారారు అంటే అందరినీ వదిలేయమని కాదు. పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన మాత్రమే. ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన అంటే జగన్ లాంటి వాళ్ళను వాళ్ళ లాగే పరిపాలించమని అర్ధం. వాళ్ళు ప్రజలు కారు ప్రజా హంతకులు. మొదట్లోనే తుంచాలి. ఒక సంవత్సరం అయితే ప్రజలు వాళ్ళు చేసిన పనులు మర్చిపోతారు. అప్పుడు వాళ్ల పైన యాక్షన్ తీసుకుంటే మళ్ళీ జగన్ కు పొలిటికల్ మైలేజ్ వస్తుంది. అది వస్తే టిడిపి కు తిప్పలు తప్పవు. కంపెనీలు రావడానికి కూడా భయపడతారు, మళ్ళీ జగన్ వస్తే అని. ముందు జగన్ ఇంక రాడు అనే ఇంప్రెషన్ రావాలి అది రావాలి అంటే జగన్ తక్షణం ఎన్ని కేసుల్లో వీలైతే అన్ని కేసుల్లో శిక్షలు పడి మళ్ళీ పోటీ చేయడానికి అర్హత లేకుండా చేయాలి. ఎప్పుడు ప్రభుత్వ అధికారులకు కూడా మళ్ళీ జగన్ వస్తాడు అనే హోప్స్ పోయి మంచిగా మారడానికి ఛాన్స్ వుంటుంది. జనాల ఏమనుకుంటారో అండ్ ధోరణి మారాలి. అనుభవించింది జనాలే కదా.

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 Před měsícem +41

    🎉yes.. cbn ఆలోచన.. మంచిది.

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 Před měsícem +6

    జగన్ అండ్ కొ తొ సహ 150 మంది అండ్ కింద నుండి పై వరకు దొబ్బి తిన్న పెద్ద చిన్న govt ఉద్యోగులు మొత్తం తిన్నది తిరిగి తెస్తే, తెచ్చే ఆలోచన చేస్తే , అందులో సగం వాడినా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవ్వదా? రోడ్డు తొ పాటు చాలా పెద్ద అభివృద్ధి సూపర్ సక్సెస్ , మన state ని చూసి .. .. .. ..

    • @aarushgaming5561
      @aarushgaming5561 Před měsícem +1

      Well said - nobody is talking about Money Recovery

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Před měsícem +6

    Very well said🎉

  • @allureddynaidu622
    @allureddynaidu622 Před měsícem +3

    తెలుగు తమ్ముళ్లు ఓపిక పట్టాలి ఇప్పుడిది
    మన కూటమి ప్రభుత్వం పగ ప్రతీకారం
    ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యం
    Mla lu కూడా జాగ్రత్త గావుండాలి

  • @CHnarasimhaCHnarasimha-ki4no
    @CHnarasimhaCHnarasimha-ki4no Před měsícem +23

    కచ్చితంగా, దెబ్బ కి దెబ్బ, తియ్యాలి, ఆంతే

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 Před měsícem +30

    సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవాళ్ళలో చాలా మందికి అవగాహన లోపం ఉంది. కూటమి ప్రభుత్వం కూడ కక్ష సాధింపులు చేస్తే, జగన్ కి చంద్ర బాబుకి తేడా ఉండదు. జగన్ ప్రభుత్వంలొ పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిమీద కేసులు పెట్టాలి. కాని ఒకటి రెండు నెలల్లో సాధ్యం కాదు. పక్కా ఆధారాలతో కేసులు పెట్టాలంటె కొంత సమయం పడుతుంది.

    • @gsubhakar
      @gsubhakar Před měsícem +2

      Ycp Criminals nu punishment lekapote, lakshala kotlu JAGGU and co AP tinesina dabbu nu recover cheyyakapote TDP govt vachchi yemi labham
      Malli aa lakhala kotla dabbu to 2029 lo Jaggu and co govt form cheyyarani guratee yemiti?

    • @krishnakanth110
      @krishnakanth110 Před měsícem

      @@gsubhakar correct motham danbulu lagutaru wait cheyandi one month ney kada government charge teesukoni so knchm tym padutadi ,,,,,,legal ga cheyatanike ready cheystunaru tym padutadi wait please,,,,,?

    • @srinivasareddy162
      @srinivasareddy162 Před měsícem +1

      @@gsubhakar ఔను జనం అందుకే ఓట్లు వేసి గెలిపించారు. అభివృద్ది సంగతి ఇంకొక రూలింగ్ లో అయినా చేయొచ్చు. మన కసి తీరితే కరెక్టు. ఉద్యోగాలు మంచి జీవితాలు అంతామనకి ఎందుకు.

    • @raghavrao6392
      @raghavrao6392 Před měsícem

      @@krishnakanth110 చట్టం కంటే ముందు అవినీతి రాజకీయ నాయకులను ప్రజలు సోషల్ బాయి కాట్ చేసి సహాయ నిరాకరణ కార్యక్రమం చేపట్టాలి ...వాళ్ళ అనుచర గణం కు నేరస్తులకు అన్ని రకాల పథకాలు రద్దు చేయాలి .....

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Před měsícem +25

    జర్నలిజం అంటే ఇలా ఉండాలి ఏబీఎన్ లాగా ఎవరు తప్పు చేస్తున్నా ఎత్తి చూపే విధంగా

  • @PK_14days
    @PK_14days Před měsícem +5

    కొడాలి నాని గాడిని ఏమీ పీకలేక పోయము వాడి మాట్లాడిన మాటలకు రక్తం మరుగుతుంది. చంద్రబాబు గారు వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అసల ఇస్తారో లేదో కూడా తెలియటం లేదు.

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Před měsícem +7

    ఏమైనా బాబులో కొంత మార్పు అవసరం

  • @user-jc8qu6dp8z
    @user-jc8qu6dp8z Před měsícem +2

    పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరైతే సహాయం అందించారు ఎవరైతే సపోర్ట్ గా నిలిచారు వారికి అవకాశం కల్పించండి మాలాంటి వారు అన్యాయం అయిపోతున్నారు పార్టీ కోసం కష్టపడడం మాకు ఇష్టం కానీ మాకు సరైన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కూడా పార్టీపై ఉంది కదా

  • @raodb3679
    @raodb3679 Před měsícem +24

    తొందర పాటు తగదు మిత్రులారా. నేరం చేసిన వాళ్లు అందరూ చట్టబద్దంగా శిక్షించబడతారు. Wait and see.

    • @Pamsasi
      @Pamsasi Před měsícem +1

      When ??

    • @sriranga1000
      @sriranga1000 Před měsícem

      బాబు పతిత బాబు మీద ఎన్ని కేసులు వున్నాయి ఆ న్వ్ రమణ ఇన్నాళ్లు కాపాడాడు .మోడీ కి తిక్కరేగిందంట అప్పుడు తెలుస్తుంది.

    • @veeraju4u
      @veeraju4u Před měsícem

      ​@@sriranga1000A1 meeda 32 cases unnai, Jagan maya kantee cbn better

  • @venkataalapati9284
    @venkataalapati9284 Před měsícem +7

    గ్రేట్ కామెంట్ బై ర్ కె ప్రజలు 1 లేక 2 నెలలు సి మ్ కు టైం ఇవ్వాలి

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před měsícem +2

    ఈ ABN రాధాకృష్ణ కు తెలంగాణా ప్రాంత పిచ్చి ఎక్కువ. ....చంద్ర బాబు గారు ఏపీ లో శాంతి భద్రతలు సుభిక్షం గా వుండటం అత్యవసరం అని, అలా అయితేనే రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి యువత కు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని తపన పడుతున్నారు.... ప్రజలకు ముందు అదే ముఖ్యం కూడా....
    చంద్ర బాబు గారికే సలహాలు ఇవ్వాలని మోజు తో రాధాకృష్ణ ఇవాళ ఇలా అంటున్నా కూడా చంద్ర బాబు గారు వైసీపీ బ్యాచ్ ను అరెస్ట్ చేస్తే అది కూడా తప్పే అని వీకెండ్ కామెంట్ చేస్తాడు...
    ఏపీ కి ఎది అవసరమో అదే చంద్ర బాబు గారు చేస్తున్నారు.. మిగతాది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని ఏపీ ప్రజలు కు బాగా తెలుసు...
    ఏదో ఒక హడావిడి చేస్తున్నట్లు ప్రచారం ABN మానుకుంటే మంచిది... లేదంటే మరో రకం సాక్షి టీవీ లా దీన్ని కూడా వదిలేస్తారు ఏపీ ప్రజలు... గత ప్రభుత్వం లో పడిన అశాంతి అభద్రతల మధ్య ఇంకా బ్రతకాలని ఎవ్వరూ కోరుకోవటం లేదు ఏపీ లో...
    రాక్షసుల తో యుద్దం చేయటానికి టీడీపీ కూడా రాక్షసుల పాలన చేసే అవసరం లేదు కదా...

  • @suryaprakasaraobollepalli3936
    @suryaprakasaraobollepalli3936 Před měsícem +1

    చాలా చక్కటి విశ్లేషణ. అద్భుతః.

  • @purinisridhar5711
    @purinisridhar5711 Před měsícem +7

    చంద్రబాబు ప్రజల మనిషి చంద్రబాబు చంద్రబాబు లాగే వుంటాడు ప్రజల కోరిన విధంగానే పరిపాలన చేస్తాడు బాబు దగ్గర కక్ష సాధింపు చర్యలు వుండవు అందుకే ఇన్నిసార్లు ప్రజలు చంద్రబాబుని నమ్ముతారు చంద్రబాబు గారు ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తారు

  • @anadhl7827
    @anadhl7827 Před měsícem +13

    సార్! cbn గారి ఆలోచన అర్ధం చేసుకోండి.కొంతమంది పాత అధికారుల నుండి కొన్ని విషయాలు రాబట్టుకోవాలి.కాకపోతే ప్రజలు జగన్ ప్రభుత్వం వున్నప్పుడు వారు చేసిన పనులకు,ఇబ్బందులకు విసిగిపోయి కసిగా వున్నారు.అందుకే సత్వర న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.కాస్త వోపిక పట్టండి.

  • @lokeshnuvvula2768
    @lokeshnuvvula2768 Před měsícem +4

    లేటయితే
    వేడి చల్లారి పోతుంది.

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 Před měsícem +15

    నిప్పును యెగతోసే వాళ్లకు తెలుగుదేశం తమ్ముళ్లు బుద్ధి చెప్పండి.తొందర పడవద్దు. సం యమనం పాటించండి.గతంలో తిన్న దొంగదెబ్బకి గాడిదల కు గుణపాఠం చెప్పాలి..కానీ నమ్మకం పెట్టుకుని
    మె జారిటీ తో గెలిపించిన ప్రజలకు సుపరి పాలన అందించవలసిన బాధ్యత కూడా బాబుగారు,పవన్ కళ్యాణ్ గార్లపై ఉన్నది.ప్రతీకారం, సుపరి పాలన రెండూ సమ పాళ్లలో చెయ్యవలసి ఉంది.ఒక్క ప్రతీకారానికే ప్రాధాన్యత ఇస్తే గత జగన్ ప్రభుత్వం తో విసిగిపోయిన ప్రజలు పార్టీని విశ్వసించరు.

  • @aarushgaming5561
    @aarushgaming5561 Před měsícem +5

    Kodali Nani, Vallabhaneni Vamsi, Roja - veellani mundhu arrest chesthe intha pressure undadu! Idhi kuda cheyyadaniki ucha posukuntaru kabatte TDP anna CBN anna andariki antha lokuva!

  • @chavalivenkataramakrishnam2852

    బాబు గారు ముందుగా తనకు అనుకూలమైన అధికారులను ఏర్పాటు చేసుకొని అప్పుడు కార్యాచరణలోకి దిగుతారు. కొంత ఓపిక అవసరం.

  • @krishnakishorealla4617
    @krishnakishorealla4617 Před měsícem +3

    ఇప్పుడే అందరి పని పట్టాలి... 6 నెలల్లో... తాట తియ్యాలి... లేకపోతే ఇప్పుడే సాక్ష్యాలు కూడా నాశనం చేస్తున్నారు... తరువాత కుదరదు... తీరిగ్గా కూర్చుంటే అప్పటికి ఏ సాక్షాలు లేకుండా మయం చేసేస్తారు... ప్రభుత్వ ప్రయారిటీ కార్యక్రమాలు వచ్చి అడ్డం పడతాయి... సొసైటీల... పంచాయితీల... ఎలక్షన్స్ వచ్చి అడ్డం పడతాయి... అందుకే శిక్షల కార్యక్రమం అమలు తొందరగా పూర్తి చేయాలి...

  • @prempradeep7741
    @prempradeep7741 Před měsícem +5

    CBN Sir, we expect you to be aggressive against YCP. They need to be punished, but we are clueless if they are not punished to serve justice. Please respond towards these please sir. Ppl suffered by Jagan should be given justice

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu Před měsícem +1

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మాజీలు ఒకేరకమైన అవినీతు, దోపిడీ పక్షులు కదా. అందుకేనా అవ్యాజమైన ప్రేమ ఒకరిమీద ఒకరికి.

  • @sreedharmadugula2147
    @sreedharmadugula2147 Před měsícem +5

    Cbn is too geanious, he don't need any one suggestions, please wait some time... For his real administration in ap.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Před měsícem

    జాగ్రత్త పిల్లలు ఇక ముందు ఐపీఎస్ , ఐఏఎస్ గానే అవ్వక్కరలేదు. "నీతి చంద్రిక "చదివించండి. ❤❤❤❤❤ చక్కని జీవితాన్ని గడపవచ్చు .

  • @nwesgk
    @nwesgk Před měsícem +6

    ప్రస్తుతం జగన్ గారు చేసిన పనులన్నిటికీ విచారణ జరిగి పనిష్మెంట్ లు కావాలంటే..
    దానికి చంద్రబాబు గారు ఒక మంత్రిని అపాయింట్మెంట్ చేసుకోవాలి..
    ఇక దాని కోసమే ఒక మంత్రి పని చేయాలి అప్పుడు మాత్రమే ఇవన్నీ తేలుతాయి..
    ఈ పని చేస్తే దేశంలో ఎవరు కూడా ఎదవ పనులు చేయరు..
    ఒక కొత్త వరుడి సృష్టించినట్లు అవుతుంది..
    కాలానికి తగ్గట్టుగా మారిన వాడే గెలుస్తాడు..
    అది కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ..

  • @Alien-mi8nu
    @Alien-mi8nu Před měsícem +18

    ROJANi arreset cheyandi...... crackers techi intlo petta celebrationski

  • @venkatanarayanasarmaakella7980

    దుర్మార్గ పాలకులకు తగిన శిక్ష పడాలి.

  • @vanabalakrishnamurthy3208
    @vanabalakrishnamurthy3208 Před měsícem +1

    తెలుగు తమ్ముళ్లు కొంచం ఓపిక పట్టండి pls మన రాష్ట్ర భవిషయత్తును ఆలోచించండి జై cbn జై pspk

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 Před měsícem +3

    Well said madam

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j Před měsícem +3

    Patience required brothers 👌

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Před měsícem +4

    ఓపిక పట్టాలి

  • @rajasekharkondari721
    @rajasekharkondari721 Před měsícem +2

    He is going in correct way

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Před měsícem +2

    True

  • @K.Bhaskarnaidu
    @K.Bhaskarnaidu Před měsícem

    దాడులు ప్రతీకారాలు తీర్చుకోవాలి అనుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఐ టి కంపెనీలు రాష్ట్ర యువత భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు గారు. ఎంతో కృషి చేస్తున్నారు జగన్ లాంటి దుర్మార్గులను దేవుడు అంతం చేస్తాడు జై తెలుగుదేశం

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Před měsícem +2

    ఆలస్యం అమృతం విషం బాబు గారు ూ

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl Před měsícem +1

    Yes 💯

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 Před měsícem +17

    CBN గెలిచాక అయన సేఫ్ గా ఫీల్ అవుతున్నారు, దగా పడ్డ ప్రజలు, కార్యకర్తలు ఏం కావాలి , అధికార మత్తు విడచి ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టoడి CBN గారు, ప్రజలు మిమ్ములను గమనిస్తున్నారు జాగ్రత్త సుమా

    • @krishnakanth110
      @krishnakanth110 Před měsícem +3

      No ala kadu jagan chesina tappulu Babu garu cheyaru,,, wait cheyandi knchm tym kavali ga andaraki nyayam jarugutadi

    • @srinivasareddy162
      @srinivasareddy162 Před měsícem +1

      @@balajikssriramulu8712 అర్జెంట్ గా పోయి మన ఓటు మనం రిటర్న్ తెచ్చుకుని అంతే తొందరగా ఫ్యాన్ పార్టీని రూలింగ్ లోకి తెచ్చేసుకుందాం బ్రో. అపుడయితే రాష్ట్రం ఇంకా బ్రష్టు పడుతుంది. మన కళ్లు కూడా చల్లపడతాయి.

    • @Subha-lh5uh
      @Subha-lh5uh Před měsícem +1

      కంగారు పడకండి...అందరికీ సమాధానం చెప్తారు....మళ్లీ పైకి లేవకుండా చెయ్యాలి..కదా..!

    • @ravinanduru8215
      @ravinanduru8215 Před měsícem

      ​@@srinivasareddy162As long as Politicians adopt and follow Vindictive attitude towards opposition or the previous Governments the concept and vision for development will be hindered! YSRCP has not lost the election but they were defeated is the live and latest example! TDP should realize and administer carefully!

  • @nani18123
    @nani18123 Před měsícem +4

    Comedy చాలా బాగుంది ఈ వారం... ఎన్ని రోజులు డిబేట్ pettaro అన్ని రోజులు జగన్ ని ప్రశ్నించారు గా టిడిపి వాళ్లు దొరకక పోతే analyst ముసుగులో తిట్టి చారు.. Ippudemo ప్రశ్నించే హక్కు లేదు అంటున్నారు.. ఏమీ కామిడీ.. దరిద్రం ఏంటి అంటే media ముసుగు లో ias లను కూడా sasistunnaru gorvaincha

  • @chandrasekhar1110
    @chandrasekhar1110 Před měsícem +2

    Carect sir

  • @a49news94
    @a49news94 Před měsícem +1

    ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ పార్టీ కొసం పనిచేసి రెండు సార్లు జైలుకు కూడా పోయాడు 31 రోజులు...
    చంద్రబాబు నాయుడు NaraLokesh కుటుంబ సభ్యులకు తిట్టినా వ్యక్తికి ప్రొద్దుటూరు లో టికెట్ ఇచ్చారు.
    పార్టీ కోసం పని చేసిన వ్యక్తికి ఉక్కు ప్రవీణ్ కు మాత్రం ఆసలు టికెట్ ఇవ్వలేదు.
    పార్టీ అధికారంలో లేనపుడు ఎవ్వరు పని చేస్తారు ఇలా చేస్తే?
    జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు భయపడి పోయి ఇంట్లో బెడ్రూం లో బాత్ రూం లో దాక్కున్న వ్యక్తులకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు గారు ?
    ఇటువంటి ధోరణి మారకపోతే పార్టీ కి చాలా నష్టం చేకూరుతుంది.
    విజయమ్మను కూడా కలిశారు ఆ నేత
    రాజీవ్ గాంధీ నీ కూడా కలిశాడు ఆ నేత
    భారత్ జోడో యాత్రాలో అటువంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చారు
    పార్టీ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టీ పని చేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు..
    నమ్మకం ఎలా కలుగుతుంది పార్టీ అధికారంలో లేనపుడు?

  • @asurrecommendation
    @asurrecommendation Před měsícem +21

    ఒరుప్పు ఉండాలి, ఒక నెల అయింది, ముందు ముందు ఉంది ముస్సల్ల పండుగ,

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Před měsícem

    ❤మీ నిర్వచనం బాగుంది. శ్లాఘనీయం❤

  • @nagaprasad1114
    @nagaprasad1114 Před měsícem +2

    Good covering

  • @achantabvramana5172
    @achantabvramana5172 Před měsícem

    వీళ్ళు ఇంతే! మారరు. మన దౌర్భాగ్యం ఇటువంటి లీడర్స్ వున్నందుకు

  • @krishnastereo6353
    @krishnastereo6353 Před měsícem

    చంద్రబాబు కరెక్ట్ గానే చేస్తున్నాడు నువ్వే రెచ్చగొట్టకు ఏం బాలేద నీ పత్రికా నీ ఈటీవీి పద్ధతి ఆయనలో ఎంతో మార్పు కనిపిస్తుంది అలానే ఉండాలి సీఎం అంటే

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 Před měsícem

    బాబు గారికి మరియు లోకేష్ బాబు లకు విజ్ఞప్తి. గత ఐదు సంత్సరాలుగా టీడీపీ కోసం గ్రౌండ్ లెవెల్ లో మరియు సోషల్ మీడియా లో పోరాటం చేసిన పార్టీ లో లేని వారిని, NRI ల తో సహా Thanksgiving వెంటనే ఏర్పాటు చేయాలి. అదే విధంగా చట్టాన్ని చేతిలోకి దారుణంగా వ్యవహరించిన అధికారులను, వైసీపీ క్రిమినల్స్ ను అత్యంత కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆకాంక్షలు గమనించాలి.

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 Před měsícem

    కార్య కర్తల అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే, ఈ సారి టీడీపీ కార్యకర్తలే, టీడీపీ నీ ఒడిస్తారు. చంద్రబాబు శంకరాభరణం కబుర్లు ఆపి, వైసీపీ భాదితులు అయిన కార్యకర్తల కోరిక తీర్చాల్సిన భాద్యత నాయకుడి పైన వుంది. టీడీపీ అంటే భయం లేకపోతే వైసీపీ అరాచకాలు ఆగవు.
    పరిటాల రవి చంపిన వాళ్ళని ఏమీ చెయ్యలేక పోయారు.

  • @pkondaiahnaidu8843
    @pkondaiahnaidu8843 Před měsícem +1

    Badvel లో పని చేసిన R D O ఓక current meter కు Revenue department NOC తీసుకోవాలని దానికి ₹ 30,000/- తీసుకున్న
    వారిని లోకేష్ గారు O S D గా నియమించుకోవడం correct అంటారా?

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c Před měsícem +7

    ఈయన చాణిక్యుడు తమ్ముళ్ళు బాధలు పడ్డారు.చాణిక్యనీతి ఎలావుంటుందో చూడండి

  • @Govinda8947
    @Govinda8947 Před měsícem +4

    చట్టం దాని పని అది చేసుకొని పోతది,,

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d Před měsícem +4

    చంద్రబాబు నాయుడు అలాంటి చిల్లర పనులు చేయడూ చేయబోడు.

  • @kothapalliveeranjaneyulu9705

    చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే చాలు ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు ఉండకూడదు

  • @renuvu9033
    @renuvu9033 Před měsícem +11

    CBN ALWAYS DEFENCE.....NOT GIVEN PRIORITY TO JC....PARITALA.....KODELA.....RRR....IS A SMALL EXAMPLE......

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 Před měsícem +1

    మ్యూజిక్ ఆపేయండి బాబోయ్. సౌండ్ పొల్యూషన్ తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదు.

  • @varmakoduri9171
    @varmakoduri9171 Před měsícem

    కక్ష సాధింపులు అక్కర లేదు. మితి మీరి ప్రవర్టించిన వారిని చట్ట ప్రకారం శిక్షించటం జరగక పోతే, వాళ్ళు ఇంకా రెచ్చి పోతారు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది బాధ.

  • @Charan_Facts_
    @Charan_Facts_ Před měsícem +1

    జగన్ అవినీతిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు వారి పైన కేసు పెట్టి ఏబీఎన్ పై దద్ది సేసి ఎవరికైనా ఆత్మ అభిమానం వుంది జర జాగ్రత్త సీబిన్ తర్వాత జగన్కు పట్టినా గతే నీకూ పడుతుంది

  • @dnr21c
    @dnr21c Před měsícem +1

    చంద్రబాబు సౌమ్యుడా?! పొగడ్తలకు కూడా కొంచెం హద్దుండాలి.

  • @triandhkumaranusuri7715
    @triandhkumaranusuri7715 Před měsícem +8

    Rule of law fallow CBN

  • @Vij-p8
    @Vij-p8 Před měsícem

    Yes this is right

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw Před měsícem +1

    స్లో పాయిజన్ అన్న సూక్తి వీరికి బహుశా తెలియక పోవచ్చు. అదే చంద్రబాబు థియరీ. జగన్, అతని అనుచరులు ఎంత దుర్మార్గులు చెప్పక్కర లేదు. వెంటనే అవినీతి, దుర్మార్గులైన అధికారులపై చర్య తీసుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ సైకోలు కక్ష చర్య అని ప్రచారం చేస్తారు. ఇంకొక విషయం ఏమంటే, జగన్ పాలనలో, అధికార యంత్రాంగంలో యోగ్యుడు అని చెప్పుకునే వారు దాదాపు ఎవ్వరూ లేరు. వారిలో దుర్మార్గం అన్నది కేన్సర్ లా పూర్తిగవ్యాపించింది. అందరి మీద చర్యలు మొదలు పెడితే, పరిపాలన కూడా కొనసాగించాలి కదా? మానవత్వం మరచి సైకోలుగా మారిన అధికారులను ఎవ్వరిని ఆయన వదిలి పెట్టడు.

  • @MohanaRaju-vv7je
    @MohanaRaju-vv7je Před měsícem

    Good message to the people god bless

  • @seshasrinivasamurthyputrev1902

    తమ్ముళ్లు ఆవేశపడొచ్చు, దానిని మీరెందుకు కెలుకుతున్నారో

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Před měsícem

    ఉంటారు. 10th గాళ్ళు లేకుండా ఉండరు.
    పెద్దలు పాఠాలు చెప్పాలి. ❤🎉❤🎉❤🎉

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 Před měsícem

    best analysis for public sri honest and professional advice

  • @vlnproperties8197
    @vlnproperties8197 Před měsícem

    చాలా బాగా చెప్పారు....

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 Před měsícem

    Thid is the actual n real ground report...

  • @mbalaji8317
    @mbalaji8317 Před měsícem

    Good information

  • @durvasulaprabhakarraju8451
    @durvasulaprabhakarraju8451 Před měsícem

    తెలుగుదేశం కార్యకర్తల కోరికలు తెలుగుదేశం పార్టీ అధిపతిగా చంద్రబాబు నాయుడు తీర్చాలి తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కార్యకర్తలు ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకున్నారు పోలీసు అధికారులు పెట్టిన బాధలు అన్నీ ఎన్ని కావు గుడివాడ నాని మాట్లాడిన మాటలు ఇంటూ టీవీ చూస్తే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అతను ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఎందుకయ్యా ఇంక మేము తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నది అనిపిస్తుంది ఇప్పుడు కూడా వాళ్లే దౌర్జన్యం చేస్తున్నారు వాళ్లే కొడుతున్నారు ఇందుకా మేము తెలుగుదేశం కార్యకర్తలుగా వళ్ళు ఇల్లు గుల్ల చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నందుకు మాకు తృప్తి ఏది

  • @srianjaneyavanara6152
    @srianjaneyavanara6152 Před 21 dnem

    ఆంధ్రజ్యోతి పేపర్ ఏబీఎన్ ఛానల్ పక్కా తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా

  • @sreenivas6241
    @sreenivas6241 Před měsícem

    అప్పనంగా ఆస్తులు అప్పగిస్తే ఆప్యాయత ఉండదా

  • @jayalakshmi706
    @jayalakshmi706 Před měsícem

    ఈ సారి అలా ఊరుకోరు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ అసలు ఊరుకోరు,కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నిరకాలుగా రాష్ట్రాన్ని ఒక గాటిలో పెట్టి,అప్పుడు మొదలుబెడతారు.

  • @nagireddy819
    @nagireddy819 Před měsícem +1

    ఏదో మొదలు పెత్తి అటు తిరిగి ఇటతిరిగి జగన్ దగ్గరికే.వస్తున్నారు...

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Před měsícem

    1977 లో ఎమర్జెన్సీ తరువాత జనతా గవర్నమెంట్ ఏర్పడిన తరువాత అప్పటి హోమ్ మంత్రి చరణ్ సింగ్ ప్రధాని మురార్జీ దేశాయ్ ఎంత చెప్పినా వినకుండా ఇందిరా గాంధీపై 285 పిచ్చి పిచ్చి కేసులు పెట్టించాడు.
    పరిపాలన ఎంత బాగా చేసినా ఇందిరాగాంధీపైన కేసులు పెట్టడం వలన ప్రజల్లో సానుభూతి పెరిగి జనతా గవర్నమెంట్ కూలిపోయి మరలా ఎన్నో అకృత్యాలు చేసిన ఇందిరా గాంధీనే ప్రజలు గెలిపించారు.
    తెలుగుదేశం కార్యకర్తలు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముందు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈలోపు అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెడితే స్థానిక సంస్థలలో ఘాన విజయాన్ని సాధిస్తే ఇంక వై. ఛీ. పి ని ప్రజలే తుంగలో తొక్కుతారు. ఆ పార్టీ కనుమరుగయ్యే పోతుంది.

  • @nagalakshmiyallaboyina5205
    @nagalakshmiyallaboyina5205 Před měsícem

    ఏబీఎన్ రాధకృష్ణ గారే చంద్రబాబు నాయుడు గారి నీ మరమనేది

  • @gneelakantam5633
    @gneelakantam5633 Před měsícem +2

    మనకు చూసి మాట్లాడలేని వెదవలకు బుద్ది వచ్చినది బయటకు వచ్చి వారు చేసిన పనికోసం చెప్పలేని స్థితిలో మానసిక ఒత్తిడి వున్నారు మనకు సహనం ఓర్పు కోల్ఫోకూడదు వేటమొదలు పెడతారు జై కూటమి

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 Před měsícem

    భావ స్వాతంత్య్రం, స్వేచ్ఛ పత్రికలకు మాత్రమే కాదు ప్రజలకు, ప్రతిపక్ష నాయకులకు ఉంటుదన్న సంగతి మీకు తెలియదా? KTR తన అభిప్రాయం చెప్పాడు. దీనివల్ల ఎవరికి హానీ లేదు. కాబట్టి ప్రత్యేక కధనాలు ప్రచారం చేసి ప్రజల అమూల్యమైన సమయాన్ని వృధా చేయాల్సిన ఆవశ్యకత లేదని మనవి.

  • @venkatachary3991
    @venkatachary3991 Před měsícem

    తెలుగు తమ్ముళ్లు తొందరపడకండి ఆలోచన లేకుండా చేసే పని సహనం లేకుండా చేసే పని ఎంతో కాలం ఉండదు ప్రజాదరణ పొందదు గతంలో జరిగింది కదా విధ్వంసం, అవినీతి, కక్ష సాధింపే అయితే మరల అదే ప్రభుత్వాన్ని తీసుకుందామా కత్తికి కత్తి, పంటికి పన్ను, కాకుండా చట్టపరంగా బలంగా, కూడిన ఖచ్చితంగా శిక్ష వేయాలి అప్పుడు ఆదర్శవంతంగా ఉంటాది పదవిలో ఉండి చేతకాక కాదు ఉన్నతం గొప్పది దురదృష్టి గొప్పది కాక పోతే ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గౌరవించారు కానీ జనసేన ఎమ్మెల్యేల్లు కావచ్చు మంత్రులు కావచ్చు కూటమిలో అవినీతి జరిగింది అంటే జనసేన నాయకులు గురించి చెబుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది పవన్ కళ్యాణ్ గారు త్వరగా గుర్తించండి👍👍

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 Před měsícem +1

    Time paduthundi

  • @lets5716
    @lets5716 Před měsícem

    Time కోసం వేచి చూసి , ఎవరూ తప్పు పట్ట లేనట్లు దెబ్బ కొడితే.. దెయ్యం దారిలోకి వస్తుంది

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o Před měsícem

    చంద్రబాబు నాయుడు గారికి కోపతాపాలు పగలు ఏమి పట్టవు కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళను మాత్రం వదిలేది లేదు

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Před měsícem

    TDP తెలంగాన లో పాగా వేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే కేసీఆర్, కేటీఆర్ భవం