Chicken Fry Piece Biryani || చికెన్ ఫ్రై బిర్యానీ || Simple Recipe for Chicken Biryani

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #chickenbiryani #chickenfrypiecebiryani #frypiecebiryani #chickenbiryanirecipe #chicken #biryani #biryanirecipe

Komentáře • 1K

  • @velpulasunny9677
    @velpulasunny9677 Před měsícem +198

    పచ్చని చెట్లు, ఆరోగ్యకరమైన వాతావరణం, అందులో వర్షం, వేడి వేడి భోజనం అద్రష్టవంతులు మీరు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikumar8732
    @saikumar8732 Před měsícem +104

    చుట్టు పచ్చని చెట్లు చల్లని వాతావరణం అందులో లైట్ గా వర్షం వేడి వేడి ga మంచి fry piece biryani abbba super babai 🤤🔥❤️

    • @FoodonFarm
      @FoodonFarm  Před měsícem +15

      😄😄😄

    • @user-yp3ul8wl4r
      @user-yp3ul8wl4r Před měsícem +1

      Chala manchi weather lo manchiga enjoy chestunaru .babai garu

  • @amalanannepaga7455
    @amalanannepaga7455 Před měsícem +16

    Mouth watering sir
    ఏదైనా మీకు మీరే సాటి
    మీ వంట రుచి చూసే భాగ్యం మాకు ఎప్పుడు దొరుకుతుందో 👍👍🙏

  • @user-zw6fx8xi5d
    @user-zw6fx8xi5d Před měsícem +109

    ఇప్పుడే సింహాచలం దర్శనం కి వెళ్లి వచ్చాను బాబాయ్ వెంటనే మీ వీడియో నాకు కనిపించింది నీకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మీ గోపాలపట్నం నాగు

  • @raviavuru5114
    @raviavuru5114 Před měsícem +40

    బాబాయ్ గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత నాకు ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాగే మీరు వంటలు చేసిన తర్వాత పెట్టే వీడియో చూశాక కూడా మాకు అలాగే ఆనందం కలుగుతుంది మీరు ఎప్పుడు ఎల్లకాలం నూటికి నూరు శాతం మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @srigayatricollections
    @srigayatricollections Před měsícem +373

    Video chudakundane likes kottestunnaru ante me vanta meeda entha premano ❤ artam aitundi 👍🙏

    • @FoodonFarm
      @FoodonFarm  Před měsícem +42

      😊🙏🙏🙏🙏🙏

    • @sayyadheena8653
      @sayyadheena8653 Před měsícem +3

      Yes

    • @shajahanshaik2329
      @shajahanshaik2329 Před měsícem +3

      ​@@FoodonFarm babai hydarabadh dum biryani chesi chupinchandi

    • @SathyakumariKanumuri-xj5kc
      @SathyakumariKanumuri-xj5kc Před měsícem +1

      హాయ్ బాబాయ్ గారు మీరు చెప్తుంటేనే నోరూరిపోతుంది మీరు చేయకుండానే తినాలనిపిస్తుంది బాబాయ్ గారు టేస్టీ ఫుడ్ బాబాయ్ గారు 👌❤🙏

    • @UNK0001
      @UNK0001 Před měsícem

      Abbaaaaa😊

  • @mainuddinshaik726
    @mainuddinshaik726 Před měsícem +173

    Fry piece Biryani lovers over Dham biryani🤤

  • @SRD-gd2ig
    @SRD-gd2ig Před měsícem +11

    Matallev matladukodalu lev super food in super place ❤❤❤😋😋😋😋😋😋😋😋😋

  • @ShyamKumar-sl3qo
    @ShyamKumar-sl3qo Před měsícem +6

    బాబాయ్ నాకు మీరు తినే పద్ధతి నచ్చుతుంది బాబాయ్ మీరు తింటుంటే నాకు కూడా నోరు ఊరుతుంది 😋😋😋

  • @krishnamounisridevi
    @krishnamounisridevi Před měsícem +16

    చూస్తుంటే నోరూరిపోతుంది.

  • @yoyoking6065
    @yoyoking6065 Před měsícem +2

    Super fry piece biryani your videos are absolutely nice coooking place &nice recipes

  • @musicmeadows1810
    @musicmeadows1810 Před měsícem +26

    వాన కురుస్తుండగా, ఎంతో మక్కువతో వంట చేసి, అంతే ఇష్టంగా ఆస్వాదిస్తూ భుజించడం ఒక ఆర్ట్ 👍 !
    అంతేకాదు సార్ ! మీరు మా అందరితో అభిమానంగా మాట్లాడటండం ఒక మంచి అలవాటు 🤗 !
    వాన చినుకులు తాటాకు చూరు నుండి ముత్యాలల్లే రాలడం, నన్ను ఇంకా ఆహ్లాదపరిచినదేంటంటే, సీతాఫలం ఆకు ( లేక మల్లాకు ) మీద నిలిచిన నీటి బొట్లు, బొప్పాయి ఆకు నుండి వాన చినుకు అలా జర్రున జారడం ఎండ్ రెండు ఫర్ ఏంజల్స్ చూరు కింద కూర్చుని ఈ ఘుమఘుమలాడే బిర్యానీ వంటకం వీక్షించటం😀.
    బాబు ఫోటోగ్రఫీ సూపర్👍👌👏💐

    • @FoodonFarm
      @FoodonFarm  Před měsícem +1

      @@musicmeadows1810 😊❤️🙏🙏🙏🙏 thanks andi

  • @sreenivasareddyk8141
    @sreenivasareddyk8141 Před měsícem +7

    చాలా simple గా చెప్పారండీ..బాబయి గారు

  • @prasadkoragani
    @prasadkoragani Před měsícem +2

    Superb climate andulo chicken fry peace biryani abbaa abbababaa baa Superb babai

  • @HEALTHYTELUGUCOOKINGCHANNEL

    బిర్యానీ చూస్తుంటే నోరూరుతుంది సూపర్ గ ఉంది సార్👌

  • @user-mg7cb9qy4k
    @user-mg7cb9qy4k Před měsícem +3

    Aaa climate ki mee vanta mee matalu chustunte mind peaceful❤ ga undi babai

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 Před měsícem +22

    మా పెద్ద అమ్మాయి us లో వుంటుంది మీ వీడియో చూసినప్పుడు మా నాన్న గారు గుర్తుకు వస్తారని చెప్పింది ఈ రోజు ఉదయం మా నాన్న గారు మీలాగానే నుదుట నిలువుగా బొట్టు పెట్టుకునేవారు

  • @Srikakulam_Jhansi
    @Srikakulam_Jhansi Před měsícem +332

    Babai nenu pregnant tho vunna . Naku fry piece biryani thinalani vundhi.. Adhi mi chetho chesina vanta..Naku parents leru..meeru pampisthara

    • @Jamesbond007-z
      @Jamesbond007-z Před měsícem +15

      Naaku kuda parents leru sister 😢😢😢

    • @sriharsha2792
      @sriharsha2792 Před měsícem +41

      Amma jhansi Garu jagrataga undu..Biryani lantivi tinadam Maney ...asalu Mundu CZcams delete chey

    • @krishnalingala9833
      @krishnalingala9833 Před měsícem +5

      😂😂

    • @santhoshpraveen8190
      @santhoshpraveen8190 Před měsícem

      😂😂😂​@@sriharsha2792

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m Před měsícem +20

      Maa parents kuda leru trip ki vellaru Naku kuda rendu potlalu pampandi thatha gaaru

  • @SathyakumariKanumuri-xj5kc
    @SathyakumariKanumuri-xj5kc Před měsícem +3

    హాయ్ బాబాయ్ గారు టేస్టీ ఐటమ్ బాబాయ్ గారు మీరు చేస్తుంటేనే నోరు పోతున్నాయి చెప్తుంటేనే అనిపిస్తుంది తినాలని సూపర్ ఫుడ్ మంచి వంట వీడియో టేస్టీ ఫుడ్ 👌❤❤♥️

  • @PoojyaSree
    @PoojyaSree Před měsícem +6

    Waiting for this favourite recipe 🤤 super 🎉

  • @murikisrinivas930
    @murikisrinivas930 Před měsícem +6

    సూపర్ భాభాయ్ గారు చూస్తేనే తినాలనిపిస్తుంది❤❤🎉🎉🎉

  • @usharani-gd5uu
    @usharani-gd5uu Před měsícem +2

    Eppati nundo fry piece biryani recipe kosam me channel lo chustunnaanu babai garu . asalu meeru vandutunte naku eppudu eppudu vundali anipistundi .meeru tint unte nenu eppudu eppudu tinaali anipistundi 🤤
    Ippatikina naku perfect fry piece biryani recipe dorikindi . thank you so much babai garu.
    namaste.

  • @nareshnetha1263
    @nareshnetha1263 Před měsícem +2

    బాబాయ్ ఇది చూస్తే ఆకలి అవుతుంది కానీ తిన్నడానికి మనీ లేవు సూపర్ వీడియో బాబాయ్

  • @padmavathiarepalli4966
    @padmavathiarepalli4966 Před měsícem +10

    Varshamlo yummy yammy gavundi babai

  • @manepallyvijay1827
    @manepallyvijay1827 Před měsícem +2

    Miru tintunte ...maku noru uri sachipotunam .chala bagundhi .memu chesukuntam .tq .God bless you.

  • @lathareddy7468
    @lathareddy7468 Před 7 dny +1

    Life long meru happy ga vondala babai. Present situation lo life busy busy ga vontundi anadreki. Okasri me videos chusta .aa happy aa varu maru😊. Koteshwarudu kuda enta happy live lead chayaka povochu babi. Ur good impression for us. And tq babai and camer man ke kudaa tqs. To shows us so beautiful 😍 🤩. Be happy both of u🎉🎉

  • @shravanidavala3689
    @shravanidavala3689 Před měsícem +3

    E weekend definite ga mee recipe try chesthanu babai garu... Eagerly waiting....

  • @attaullakhanable
    @attaullakhanable Před měsícem +3

    అన్ని గౌరవాలతో సర్ మీ వంట నైపుణ్యాలు చాలా సరళంగా మరియు అద్భుతంగా ఉన్నాయి నిజానికి స్పష్టంగా చెప్పాలంటే మేము మీ వంట వంటకాలన్నీ నేర్చుకుంటున్నాము🙏

  • @Honesty7
    @Honesty7 Před měsícem +2

    Pulav and chicken fry kuda baavuntadhi...andhra style. Super

  • @clearmine
    @clearmine Před 14 dny

    The way he explains the dishes with utmost care really amazes me, he might be old but delivers dishes which will be liked by all age groups.

  • @shivasaimusic
    @shivasaimusic Před měsícem +3

    Chaala baga chesaaru nen try chestaa ❤❤😊

  • @srinuch6651
    @srinuch6651 Před měsícem +4

    సూపర్ గా చేశారు బాబాయ్

  • @lionrapaks8165
    @lionrapaks8165 Před měsícem +2

    అన్నా నువ్వు చెప్పే విధానం, చేసే విధానం సూపర్ గా ఉంది అన్న 🎉🎉

  • @Rathanakumariaddanki1234
    @Rathanakumariaddanki1234 Před měsícem +1

    Super🎉🎉❤😋😋😋😋

  • @yadavaravindkumar4600
    @yadavaravindkumar4600 Před měsícem +3

    Ma favourite chicken fry biryani ❤

  • @skgowada2107
    @skgowada2107 Před měsícem +4

    Hai Babai garu bagunnara chustunte nooru oorutundi mouth watering 😋

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před měsícem +2

    చికెన్ ఫ్రై బిర్యానీ 👌👌👌 మంగళవారం శుభాకాంక్షలు ఆడియోన్స్ అందరకి 🌹🌹🌹🌹

  • @kasiraju65
    @kasiraju65 Před měsícem +4

    మమ్మల్ని కూడా పిలవండి బాబాయ్ పైన వర్షం ఇలా బిర్యాని పచ్చని పొలాలు లొ తింటే ఉంటది బాబాయ్ సూపర్

  • @PadigeSrinivas
    @PadigeSrinivas Před měsícem

    థాంక్స్ బాబాయ్ ని వాళ్ళ మేము కూడా అన్ని రకాల వంటకాలు నేర్చుకున్న మీరు ఇలాంటి రుచికరమైన వంటలు మరెన్నో మాకు పరిచయం చెయ్యాలి అని మనుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను 💐

  • @SureSure-jf7js
    @SureSure-jf7js Před měsícem +11

    😊బాబాయ్ నువ్వు తింటుంటే నోరూరిపోతుంది బాబాయ్

  • @mrsairocky2652
    @mrsairocky2652 Před měsícem +6

    Babai garu cooking madhyalo paata missing ❤😂

  • @alltogetherwithsri2255
    @alltogetherwithsri2255 Před měsícem +1

    Nice recipe andi my favourite biryani andi. So tasty food yummy n dishes recipes andi

  • @rajkumarv6110
    @rajkumarv6110 Před měsícem +1

    చూస్తుంటే తినాలని ఉంది. ఒక్క సారైనా మిమ్మల్ని కలవాలి బాబాయ్

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes Před měsícem +3

    వావ్ అద్భుతం సార్ 🔥🔥👍👌 చాల బాగా చేసి చూపించారు సార్ 👍❤️❤️❤️

  • @mattesudhakarsuppersir3094
    @mattesudhakarsuppersir3094 Před měsícem +3

    గురువుగారు నేను మీ అభిమానిని. గురువుగారు మీరు అవకాశం ఇస్తే నేను మీ దగ్గరికి వచ్చి వంటలు నేర్చుకోవాలని ఉంది గురువుగారు plz🙏🙏🙏🙏

  • @ShanthiGotivada
    @ShanthiGotivada Před měsícem +2

    Every vedios chustanu chala bagundi

  • @abhinayamuniganti6890
    @abhinayamuniganti6890 Před měsícem +1

    ninna try chesa taste ayithe super vachindi thank u so much for the recipe babai garu

  • @Vijayalakshmi-gm7hu
    @Vijayalakshmi-gm7hu Před měsícem +7

    Hi babai garu super recipe 👌👌

  • @InnocentBirdBath-is7ou
    @InnocentBirdBath-is7ou Před měsícem +13

    సూపర్ బాబాయ్ గారు

  • @clearmine
    @clearmine Před 14 dny

    This uncle cooks really well, i like his dishes, want to try them some time by making myself at home. Truely a legend

  • @lakshmikala6361
    @lakshmikala6361 Před dnem

    Nenu chicken biryani recipe chesanu babai super ga vachindi thank you so much babai😊

  • @uvftimepass6850
    @uvftimepass6850 Před měsícem +4

    బాబాయి క్లైమేట్ లో బాలయ్య బాబాయ్ మాక్సిమా హౌస్ 90 వేశాడు😂

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 Před měsícem +2

    Iam first ❤❤❤

  • @user-uf8sv4pg1j
    @user-uf8sv4pg1j Před 28 dny +1

    Babai garu e resipi e roju ma intlo chesanu chala bagundi me prathi vanta chala chala baguntayi

  • @ramakeerthy
    @ramakeerthy Před měsícem +1

    Miru cook chese style,tine style ha climate ha words ultimate 🤤🤤🤤🤤🤤🤤 melting

  • @saiLoRmE00
    @saiLoRmE00 Před měsícem +3

    babai❤

  • @netajivadla5280
    @netajivadla5280 Před měsícem +3

    Super

  • @swapna7902
    @swapna7902 Před 27 dny

    Photography is excellent ..

  • @Muscle.canvas
    @Muscle.canvas Před měsícem +1

    I have tried it uncle garu miruu fantastic mihii biryani recipe fantastic 😻

  • @potturubhagyalakshmi6782
    @potturubhagyalakshmi6782 Před měsícem +2

    Super peddananna❤❤❤

  • @TH3ND
    @TH3ND Před měsícem +7

    Babai beer 🍺 + biryani + varsham 🌧️ + Ilayaraja songs 🥰 super combination

  • @dkdivakar699
    @dkdivakar699 Před měsícem +3

    8:13 *Abba super ga undhandi* 😂😂

  • @Poojasuman3199
    @Poojasuman3199 Před 14 dny

    Babai biriyani recipe superb

  • @avulapadmavathi5407
    @avulapadmavathi5407 Před měsícem +1

    Super babai nevanta taste chayalani undhi 😋😋👌👌🙏

  • @GajarlaMallesh
    @GajarlaMallesh Před měsícem +3

    Suparu🎉🎉🎉🎉

  • @madhupriya2801
    @madhupriya2801 Před měsícem +2

    babai super

  • @metro5077
    @metro5077 Před měsícem +2

    Super uncle..nenu try chestha biryani

  • @user-yc1zh8xp8g
    @user-yc1zh8xp8g Před měsícem

    Champesthara enti babai 😂😂😂 super

  • @zoya282
    @zoya282 Před měsícem +4

    Yummy 😋

  • @Talluirsrinivasarao
    @Talluirsrinivasarao Před měsícem +4

    🎉🎉🎉🎉🎉

  • @bhagyamadgani3666
    @bhagyamadgani3666 Před měsícem +1

    Super chustene thinnali anipistudi babai❤❤

  • @user-fs8qi4ko1m
    @user-fs8qi4ko1m Před měsícem +1

    Babai garu chala enjoy chestunnaru climate form house chala bagundhi

  • @hanumanthakhanumanthgaded2807

    Enti babay maakokasaari thinapettaveaa eppifu chusinaa meere abbabba ahaaha antaaru❤karnataka

  • @user-rg2vk5tg5c
    @user-rg2vk5tg5c Před měsícem

    వామ్మో బాబాయ్ మీరు వండే పద్ధతినే చాలా డిఫరెంట్ గా ఉంది. 👌🏻👌🏻👌🏻

  • @Mr_TravelEatWorship_Official
    @Mr_TravelEatWorship_Official Před měsícem +1

    Chindi....Keka....😮

  • @veeradigitalstudio5078
    @veeradigitalstudio5078 Před měsícem +1

    అంకుల్ నెను ఈ ఆదివారం తప్పనిసరిగా చెస్తాను చాలా బాగా చెసారు చూస్తుంటే నొరు వురిపొతుంది అంకుల్ మాంచి రసం చెయ్యండి

  • @rajeswarip1070
    @rajeswarip1070 Před měsícem

    Babai garu fry piece biryani soooooo tasty......... yesterday we tread in ur style soooooo delices ❤❤thanks Babai garu 😊🤩😁👌👌👌👌👌👌👌

  • @ramakrishnachintalapudi2523

    ఇలాంటి జీవితం అందరికీ రాదు బాబాయ్ మీరు చాలా అదృష్టవంతులు

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z Před měsícem +1

    Super video 👌 babai 👌

  • @avinashkumaravinashkumar6245

    గుడ్ ఆఫ్టర్ నూన్ బాబాయ్, మీరు చేసిన వంటలలలో ఒక 10 రకాలు నేర్చుకున్న బాబాయ్ గారు, నేను ఇంట్లో చేసిన వంటలు బాగున్నాయని మా కుటుంబ సభ్యులు చాలాబాగా చేసావు అని అన్నారు, ఇదంతా బాబాయ్ మహత్యం అన్నాను. Tq బాబాయ్.

  • @TheRightSource14
    @TheRightSource14 Před 29 dny

    Babai memu try chesamu exllent teast.

  • @ASL8637
    @ASL8637 Před měsícem

    Food on form ki very very 🎉 congratulations

  • @asampallyudaykumar111
    @asampallyudaykumar111 Před 24 dny

    Life Gormga Enjoy Chethunnaru Babai... Super

  • @GANIALLINONE9724
    @GANIALLINONE9724 Před měsícem

    Babai nv super ne 1st video nunchi chustunna pathidhi highlight asallu........babai kosam oka like vesukondi

  • @user-rg2gq8cy4f
    @user-rg2gq8cy4f Před měsícem +1

    Babaigaru,super,recipe,👌 ,tq, 🙏

  • @mmsisters184
    @mmsisters184 Před měsícem

    Me inspiration tho memu kuda meru chesinavanni chesthunnam babai garu. Meru chala clear ga explain chesthunnaru. Ma kids eroju chicken fry piece biryani chesaru... Chala Baga vachindhi... Meru noorooristhu thintunte maku kuda tinali anipisthundhi. Next day ne cheskoni tinesthunnamu. memu kuda arati aku lone tinnamu yi biriyani.

  • @gnaneshwarraju2731
    @gnaneshwarraju2731 Před 22 dny

    Thanks a ton for the recipe. I tried today as is, the taste feedback is great from my kids and wife. Except that the roasted chicken colour was a bit brownish rather than red.
    I did try another version for myself (vegetarian). Roasted vegetables in place of chicken and believe me it tasted delicious too!

  • @541vanitha9
    @541vanitha9 Před měsícem

    Nen try chesanu same alane ....chala bagundi taste and chala baga vachindi

  • @sait2495
    @sait2495 Před měsícem +1

    Thankyou sir. Super

  • @vuyyuruvijaykumar1193
    @vuyyuruvijaykumar1193 Před měsícem

    లెక్క సరిపోవట్లేదు బాబాయ్ , వీడియోకి ఒక్క పాట పాడితే లెక్క సరిపోతుంది ❤✨💖

  • @srinivasaraon9191
    @srinivasaraon9191 Před měsícem

    హయ్ బాబాయ్ మాది రేపల్లె, మీరు చేసే ప్రతి వంట మేము try చేస్తాం చాలా చక్కగా వివరించారు❤
    Bringing the flavor game to a whole new level.🎉🎉🎉

  • @thotamahalakshmi7411
    @thotamahalakshmi7411 Před 20 dny

    Nenu first time try chesa super ga undi andi 🥰

  • @krani3386
    @krani3386 Před měsícem

    Mouth watering 😋😋😋😋😋😋 uncle nijamgaaa super food chesthunnaru meeru ....devudu inka goppaga chudali mimmalni 🙏

  • @prasanthidevarapalli998

    Super 👌 ba bai❤😊

  • @jaswamathew9061
    @jaswamathew9061 Před měsícem

    Uncle ur the most loved foodie, just mouth watering ❤

  • @HiHi-jz8tr
    @HiHi-jz8tr Před měsícem

    Thellagarja koora antaru gaa adi vandadi ee varsha kalam lo a koora bayata chala peruguthadi gaa ❤❤

  • @NN-tv9oj
    @NN-tv9oj Před měsícem

    బాబా బాబా ఏం చేశావు బాబాయ్ అదిరిపోయింది బాబాయ్.

  • @luckyfashions1710
    @luckyfashions1710 Před měsícem

    Babai chala easy ga super ga chesaru noru vurutundi babai.....
    Restaurants ki velli tenekanna me receipes chesukunty arogyam anandam kuda

  • @ambadassabban9064
    @ambadassabban9064 Před měsícem

    My favourite fry piece biryani super babai

  • @raghuram415
    @raghuram415 Před měsícem

    Very nice, prepared it today . Thank you and looking forward for more from you