Deputy CM Pawan Kalyan ని అందుకే కలిశాము: Producer Allu Aravind | Ntv

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2024
  • Deputy CM Pawan Kalyan ని అందుకే కలిశాము: Producer Allu Aravind | Ntv
    #deputycmpawankalyan #alluaravind #ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Komentáře • 48

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 4 dny +39

    💥పుష్ప2 కోసమేగా ఈ పాట్లు అన్ని‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 5 dny +14

    💥💥💥Mass Deputy Chief Minister💥💥💥
    🙌👌💪

    • @angelpriya314
      @angelpriya314 Před 4 dny

      చంద్రబాబు కి పాలేరు పని చెయ్యడానికే పార్టీ పెట్టాడు పవన్ చౌదరి. పాలేరు పవన్ చౌదరి life long చంద్రబాబు కి పాలేరు పని చేసుకోవడమే 😂😂😂

    • @beunique2397
      @beunique2397 Před 16 hodinami

      @@angelpriya314ok very good tiskelli lkg lo padeyandi

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 Před 4 dny +10

    చాలా పేద నిర్మాతలు 😢😢 కాకపోతే దేశం అమ్మితే కొంటారు పేద నిర్మాతలు 😢😢

  • @ambativenkat8870
    @ambativenkat8870 Před 4 dny +2

    ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది

  • @hariekrisshna3666
    @hariekrisshna3666 Před 3 dny

    అహిస్టoగ మాట్లాడారు అల్లు వారు గట్టిగా మాట్లాడండి అని రిపోర్టర్ అడిగితే చాలా వెటకారంగా సమాధానం చెప్పారు తప్పక వచ్చారు

  • @user-sj4ko9zo9n
    @user-sj4ko9zo9n Před 5 dny +4

    Jai Pawan Kalyan

  • @Creddy9624
    @Creddy9624 Před 4 dny

    Jai Janasena 💪💪💪💪🫡

  • @ss-bh8hn
    @ss-bh8hn Před 2 dny

    Chesindanta cheyinchi ippudenduku sir kani ma kalyan annayya mansu venna

  • @angelpriya314
    @angelpriya314 Před 4 dny +3

    పేదవారి, మద్య తరగతి వారి డబ్బు దోచుకొండి. తెలుగు వాళ్లు సినిమా pichollu అని మీకు బాగా తెలుసు. దోపిడి ప్రభుత్వం వచ్చింది కదా ఇంకా మిమ్మల్ని ఎవరు question చెయ్యకూడదు

    • @yerukalasudhakar3511
      @yerukalasudhakar3511 Před 4 dny +4

      బ్లూ బుజ్జి కొండ వచ్చింది

  • @oziliboys
    @oziliboys Před 5 dny +2

    Inka kaskondi..... movie theatres ki velladam kanna (ticket price chala high vuntundhi )...ibomma lo movie kosam wait cheyali....inka release movies ki samanya prekshakulu chudaleru....amo....anpisthundhi

  • @madasunagulu2151
    @madasunagulu2151 Před 5 dny +2

    😊

  • @coloursphotographyjai

    సినీ పరిశ్రమకి ఒక విన్నపం. సినిమాకి జనాలు ఎందుకు రావటంలేదు అనటానికి ఒక కారణం వుంది.. మెయిన్ ఇంటర్వెల్ లో food item's వల్ల రావటం లేదు. పాప్కార్న్ 20 లేఖ 30 మహాయితే 50 అంతే 150, 250 కాస్ట్, డ్రింక్స్ కాస్ట్ 100, ఏమి కొనాలన్నా మినిమం ఫ్యామిలీ తో వెళ్తే 2000/- avthundhi. టికెట్ cost kaka ante oka family తొ వెళ్తే movie ki 3500/- avthundhi. సామాన్యుడు ఎలా వెళ్తాడు మూవీ కి. టికెట్ cost కాదు ప్రాబ్లం. ఇంటర్వెల్ అక్కడ వుండే food cost ఎక్కువ. అందుకే ఎవ్వరు మూవీకి రావటం లేదు. ఈ చిన్న విశ్యం తెలియక పెద్ద పెద్ద వాళ్ళు అందరు తర్జన భర్జన పడుతున్నారు. ముందు అది తెలుసు కొండి

  • @abhigamerff6419
    @abhigamerff6419 Před 5 dny +14

    హీరోలకి కోట్ల రేమి నేషన్ తగ్గించుకోవచ్చు కదా

    • @mostcurreptedcmjagan9461
      @mostcurreptedcmjagan9461 Před 5 dny

      Mee salary meeru thagginchukovachchu kadha ante ela brother..
      Manaki nachchithe movie chudadame..ledhante ledhu..

    • @kedarnathreddy9513
      @kedarnathreddy9513 Před 4 dny +2

      @@mostcurreptedcmjagan9461 bro… mana salaries just survival ki saripodhi… diplomatic answer esthe Ela…. Already cha theatres close chesharu maintain cheyaleka … movies it’s emotion … ticket ekkuva ani chudakunda vundalemu manam…

    • @abhigamerff6419
      @abhigamerff6419 Před 4 dny

      ​@@mostcurreptedcmjagan9461నాకు శాలరీ లేదు బ్రో రోజంతా కష్టపడింది వెయ్యి రూపాయలు వస్తాయి అక్కడ చిన్న చితక ఆర్టిస్టులు ఉన్నారు వాళ్లకు ఏమీ ఉండదు వాళ్లకు వాళ్లకు రోజు కూలి కూడా రాదు

  • @santhukumar8762
    @santhukumar8762 Před 4 dny

    Hero’s andaru prabhas, Mahesh , NTR, Ram charan ……….. 100of crores sampadisthunaru kani valla fans aduku tentunaru……….me thapu leadhu fans thapu 😢😢😢😢😢😢😢😢

  • @MywishmylifeRoyal
    @MywishmylifeRoyal Před 5 dny +11

    తెలుగు సినిమాలు and తెలుగు టీవీ కార్యక్రమాలు చూసే వాళ్ళలో 70% AP నుంచి వుంటారు.అలాగే వాటి ఆదాయం లో కూడా 70% వరకు AP నుంచే వస్తుంది.కానీ ఈ నిర్మాతలు,హీరోలు,సంస్థలు AP నుండి వచ్చే ఆదాయంలో ఒక్క పైసా కూడా AP లో ఉపయోగించరు.వాళ్ళు కట్టే పన్నులు,స్టూడియోలు,భూములు, ఇచ్చే ఉద్యోగాలు TS లోనే వుంటాయి.AP లో మాత్రం హీరో ల అభిమాన సంఘాలు ప్రోత్సహించి ఇక్కడి యువతను కులాల వారీగా ఒకరినొకరు కాట్ల కుక్కల్లా కొట్టుకునేలా direct and indirect గా encourage చేస్తారు.ఇక్కడి యువత అభిమానం పేరుతో వాళ్ళ జీవితాలు పైన భాధ్యత,రాష్ట్ర and దేశ భక్తి కూడా లేకుండా వాళ్ళ హీరోల కోసమే వున్నారా అన్నట్లు తయారయ్యారు.AP govt వెంటనే వీళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టాలి
    1.AP లో రిలీజ్ చేసే సినిమాల్లో and telecast అయ్యే తెలుగు టీవీ కార్యక్రమాల్లో atleast 50% షూటింగ్స్ వైజాగ్ & గోదావరి జిల్లాల్లో చెయ్యాలి.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, VFX, Animation వంటి వాటిని అమరావతి area లో చెయ్యాలి.ఈవెంట్స్,అవార్డు ఫంక్షన్స్ వంటివి తిరుపతి లో పెట్టాలి.
    2.Govt పైన చెప్పిన రూల్స్ follow అయ్యే వాళ్ళకే రాయితీలు,స్పెషల్ షో లకు permission lu ఇవ్వాలి
    3.హీరోలు అందరూ కూడా వాళ్ళ అభిమాన సంఘాలను కంట్రోల్ చేయాలి.ఎటువంటి గొడవలు జరిగిన వెంటనే మీడియా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు ఓపెన్ గా ఖండించాలి.సైలెంట్ గా వుంటే వాళ్ళ సపోర్ట్ వున్నట్టుగా భావిస్తాం.
    నిజానికి తెలంగాణలో కొంతమంది వాళ్ళ యాస ను సినిమాల్లో అవమానిస్తున్నారు అని మాట్లాడారు.నిజానికి AP లోని శ్రీకాకుళం యాస,గోదావరి వాళ్ళ యాస,నెల్లూరు and రాయలసీమ వాళ్ళ యాసలను అంతకంటే ఘోరంగా చూపించిన సినిమాలు ఉన్నాయి. ఇప్పటికయిన AP ప్రజలు ఈ సినిమా టీవీ వాళ్ళను ఎక్కడుంచాలో అక్కడుంచండి.Govt కూడా అలాగే వాళ్ళను పరిగణించండి.చివరగా AP ప్రజల and యువత భవిష్యత్ మరియు ప్రయోజనాల కన్నా ఈ సినిమా వాళ్ళ అవసరాలు మనకు ఇంపార్టెంట్ కాదు

    • @kalarishiva8214
      @kalarishiva8214 Před 4 dny +4

      Miru adigina rules Anni Jagan adigaaru
      Andukey udyogulu help tho valaki Kavalsina government Ni thechukunaaru
      Miru anattu Jagan mana Andhra kosam cinema vallaki chedda ayyadu
      Ikada kooda Konchem percent shoot cheste tickets price penchukunendku ok anaadu

    • @aishakrish5721
      @aishakrish5721 Před 4 dny

      Hero s produces happy ga luxury life ...live chestaru fans anay pichhina... Guys middle akkuva feel ipoyi..overga react ovvi...middle lo sankanakipothunnaru...

  • @divinegaming8184
    @divinegaming8184 Před 4 dny +1

    AP ko investment chayakapora appudu chaputham Mee sangathi

  • @user-gk2pc1wz2b
    @user-gk2pc1wz2b Před 5 dny +6

    appointment adagadaniki vacchava. buildup babai 🤣🤣🤣

  • @srlogics2s
    @srlogics2s Před 4 dny

    😅😅

  • @ganeshkotha8864
    @ganeshkotha8864 Před 4 dny +3

    Jai Jagan ANNA 🐅🐅🐅🐅🔥🔥🔥💪💪💪

  • @Ramramsatyahai761
    @Ramramsatyahai761 Před 4 dny

    Boycott pushpa2

  • @pasupulakumar5310
    @pasupulakumar5310 Před 3 dny

    Covering....BABAI

  • @sunilkumarreddy2172
    @sunilkumarreddy2172 Před 5 dny +14

    Nenu tdp followerne kani cinema industry vishyam lo jagan chesindi 100000000% correct

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625 Před 5 dny +3

    Ippudu veela andharani airport nunchi mela thaala tho vuregimputho pallaki lo mosukuntu vellara?

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625 Před 5 dny +5

    Chiranjeevi ni addam pettukoni politics nadipara?

  • @hanumanthugopalarao3894

    Ayya tax infian govt ki velthaiee

  • @channelr435
    @channelr435 Před 5 dny +7

    Vellaki jagan ee correct...

  • @sivakumari9683
    @sivakumari9683 Před 5 dny +3

    సినీ ఇండస్ట్రీ ని ఆంధ్రాలో ప్రారంభించబోతున్నట్లు బిల్డ్ అప్ ఇత్చారుగా

  • @gangadevi6205
    @gangadevi6205 Před 4 dny

    Ha start chyandi inka.. mottam cinema Valle ... Ap lo politics.... Cinema valla kosme anntlu undhi . Ma batakulu marvu lendi . Avrinkina kopam vaste sry.

  • @hareeshhareesh9100
    @hareeshhareesh9100 Před 4 dny +1

    Manchu Vishnu Anna raledu...maa chief

  • @balubalu-ft8zf
    @balubalu-ft8zf Před 5 dny +13

    Eka entha sapadistharu...ra parjaal sommu dochukovadani ki...ticket rate pechadaniki...vellaki jagan correct
    ..

    • @srisilasandeep
      @srisilasandeep Před 5 dny +10

      Cinema kii velodhuu money lekha pothee 😅 dhanikii andukuu anthaa feel avaliii. 😂

    • @uday7841
      @uday7841 Před 5 dny +6

      Yes jagan eh correct jagan ayithe evvarini dochukonivvadu mottam vaadokkade dochukuntadu already anduke 16 months jail lo unnadu

    • @sridevigandreddy7992
      @sridevigandreddy7992 Před 4 dny +1

      😂😂😂​@@uday7841

  • @lnentertainment1186
    @lnentertainment1186 Před 5 dny +7

    jagan ledu ani anduru relax ayaru.Dochukondi inka

  • @kedarnathreddy9513
    @kedarnathreddy9513 Před 5 dny +2

    Ap bagu padina padakunna … cini industry lo peddha thallu matram baga ….😂

  • @durga1983
    @durga1983 Před 3 dny

    Denge erriuha.....allu arjun vedu okate ....Pawan dycm kapote .....edu patinchukune vade kadu ....
    Malli edu sollu okate ekkada....

  • @rallapalliameerbasha7158

    Akariki pawnkalyan kuda andraku karona lo help cheyaledu

  • @user-hc2ut1md8c
    @user-hc2ut1md8c Před 4 dny

    Eedo erripoo