సనాతన భారతీయ జీవనం Part-3 | Sanatana Bharateeya Jeevanam | Garikapati NarasimhaRao Latest Speech

Sdílet
Vložit
  • čas přidán 8. 08. 2023
  • పిల్లలు ఎలా చెడిపోతున్నారో తల్లిదండ్రులుగా తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు ఏమిటో చూడండి.
    హైదరాబాద్ KPHB కాలనీ - గోవర్ధన గిరి వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో "సనాతన భారతీయ జీవనం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    Buy online: bit.ly/3MTG6pd
    "చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' CZcams channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱CZcams: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #sanatandharma #BharateeyaJeevanam #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 76

  • @tirupathigoud3765
    @tirupathigoud3765 Před 10 měsíci +6

    మీ ఉపన్యాసాలు సమాజానికీ
    చాలా చాలా అవసరం గరికపాటి గారు
    నేటి సమాజములో యువతీయువకులు
    ఎవరికి వారే తమకే అంత తెలుసు
    అమ్మానాన్నలు
    అత్తమామలు
    చెప్పే మంచి మాటలు
    అనుభవజ్ఞానము
    అవసరం లేదంటున్నారు
    ఇట్లు
    తిరుపతి
    పోస్టల్ డిపార్ట్మెంట్
    సిర్పూర్ కాగజ్ నగర్

  • @chandut2610
    @chandut2610 Před 11 měsíci +12

    తండ్రి ఎప్పుడూ బాధ్యత గానే మందలిస్తాడు. చాలా సందర్భాల్లో తల్లి యొక్క తెరవెనుక గారాబమే చాలా నష్టం జరుగుతుంది

  • @sramanaidu1646
    @sramanaidu1646 Před 11 měsíci +3

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @manojprabha8853
    @manojprabha8853 Před 11 měsíci +18

    సర్వజ్ఞ సర్వేశ్వర సనాతన శ్రీ కృష్ణ❤

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 11 měsíci +7

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @prakashsingampally4705
    @prakashsingampally4705 Před 10 měsíci +1

    చక్కగా వివరించారు. కొత్త విషయాలు తెలియ జెప్పారు.

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Před 10 měsíci +1

    Guru u Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳

  • @chippagirikaranamparthasar7455
    @chippagirikaranamparthasar7455 Před 10 měsíci +1

    గురువు గారికి నమస్కారం

  • @MrAmarnath003
    @MrAmarnath003 Před 11 měsíci +1

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Před 11 měsíci +1

    Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 11 měsíci +8

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před 11 měsíci +2

    Sri guru by o namah 🙏 omnamasiva om namo narayanaya om namo bagavate vasu devaya 🙏 om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 11 měsíci +6

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @zakkasarojamma2161
    @zakkasarojamma2161 Před 11 měsíci +2

    Chala manchi vishayalu chepparu thnks guruvu garu

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 Před 11 měsíci +1

    🙏🙏Pranamaalu guruvugaaru 🙏🙏💐🌹🍇🍇🍇🍌🍌🍌🍨👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 Před 11 měsíci +1

    Guruvu gariki padabhivandanalu

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Před 11 měsíci +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @nagabhushanaraoparisi2920
    @nagabhushanaraoparisi2920 Před 11 měsíci +1

    GuruvuGarikiPranamamulu

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Před 11 měsíci +1

    Guruvugariki pranamamulu 🛐

  • @muralimurali5012
    @muralimurali5012 Před 11 měsíci +1

    గూరువు గారు❤

  • @KVRRao_02
    @KVRRao_02 Před 11 měsíci

    Guruvu garu 🙏
    Excellent.

  • @jagadishraj2815
    @jagadishraj2815 Před 11 měsíci +3

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Před 10 měsíci

    Adbutham sir danyavadamulu

  • @Mryunismind
    @Mryunismind Před 10 měsíci +1

    Very nice and very helpful

  • @thondalasunilkumar4764
    @thondalasunilkumar4764 Před 11 měsíci

    Thank you sir

  • @kishoreyarraguntla3160
    @kishoreyarraguntla3160 Před 10 měsíci

    Guruvu Gaariki Vandanaalu 🎉

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Před 11 měsíci +1

    Srigurubhyonamaha🙏🙏🙏🙏

  • @sayannagandlasgandla2512
    @sayannagandlasgandla2512 Před 10 měsíci

    Jai gurugaru jai jai 🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před 11 měsíci +1

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 Před 11 měsíci +2

    👌... 🙏

  • @anushadasari9161
    @anushadasari9161 Před 9 měsíci

    🙏👌

  • @shanmukharaokondaveeti4565
    @shanmukharaokondaveeti4565 Před 10 měsíci

    Jai gurudava

  • @Rajeshp2112
    @Rajeshp2112 Před 11 měsíci +1

    🙏🙏

  • @sumithrajeereddy5321
    @sumithrajeereddy5321 Před 11 měsíci +1

    🙏🙏🙏

  • @jagadishraj2815
    @jagadishraj2815 Před 11 měsíci +2

    ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ 🙏🙏🙏

  • @appannanuka6626
    @appannanuka6626 Před 11 měsíci +1

    🌺🌺🌺🌺🌺👏👏

  • @SureshBabu-vy1lg
    @SureshBabu-vy1lg Před 11 měsíci +5

    డబ్బుతో జీవితాన్ని విలువలను పోల్చుకున్న వాళ్ళు పిల్లలకి ఏం నేర్పుతారండి? పెద్దవాళ్లు పిల్లల ముందే సాటి వాళ్ళ గురించి చాలా అమర్యాదగా మాట్లాడుతారు. అటువంటప్పుడు పిల్లలకు ఏ లక్షణాలు అబ్బుతాయి? బడిలో ఉపాధ్యాయులను కూడా పిల్లలు గౌరవించడం లేదు. దీనికి కారణం మొట్టమొదట తల్లిదండ్రులు, ఆ తర్వాత పాఠశాల యాజమాన్యం. తల్లిదండ్రులను గురువులను గౌరవించని వ్యక్తి సమాజంలో ఉత్తమ వ్యక్తిగా ఎలా తయారవుతాడు? ముందుగా మన తల్లిదండ్రుల ఆలోచన విధానం, పెంపకం మారాలి. ఆ తర్వాత మన పాఠ్య పుస్తకాల్లో నైతిక విలువలు, చరిత్ర సంబంధించిన విషయాలు ఉండాలి. వారానికి కనీసం ఒక్కసారైనా మన పిల్లలకు నైతిక విలువలతో కూడిన మహనీయుల జీవిత సంఘటనలు ప్రత్యేక తరగతులుగా నిర్వహించాలి. అలా జరిగినట్లయితే కొంతైనా మంచి మార్పును మనం చూడగలం లేకపోతే భవిష్యత్తులో మనం ఎన్నో ఘోరమైన విషయాలు చూడవలసి వినవలసి వస్తుంది.

  • @KiranKumar-ql9bp
    @KiranKumar-ql9bp Před 11 měsíci

    Guruvvugatu meeru cheppina prati prasangam vintaanu.kani naaku nachhani vishayam yemiti ante paddyalu cheppadam

  • @bnaveena1573
    @bnaveena1573 Před 9 měsíci

    🙏👏👏

  • @Jyosthna-us2sx
    @Jyosthna-us2sx Před 10 měsíci

    🙏🙏🙏🙏

  • @eswarpulluri8820
    @eswarpulluri8820 Před 11 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Před 11 měsíci

    💐🙏🏼🙏🏼🙏🏼💐

  • @ramamohank7906
    @ramamohank7906 Před 11 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gadilanaveenkumar
    @gadilanaveenkumar Před 11 měsíci +2

    కానీ మహాత్మా గందింగురించి వాళ్ళు చెప్పరు......

  • @padmalatha219
    @padmalatha219 Před 11 měsíci +43

    ఏం మంచి మాటలు చెప్పినా వినని మొగుడు ,పిల్లలు ఉన్నారు గురువుగారూ.మంచి చెప్పిన వాళ్ళనే ఇంట్లోంచి పొమ్మ నీ అంటున్నారే.

    • @ramadevi-bm9cn
      @ramadevi-bm9cn Před 11 měsíci +3

      మాది కూడా మీ పరిస్థితి అండి. 15 సంవత్సరాలనుండి చెప్పి చెప్పి విసిగిపోయాnu. ఇంక వాళ్ళు మంచి మాటలు విని మారతారు అనుకోడం నా బుద్ది తక్కువ తనం అని సరిపెట్టుకుని ఆ భగవంతుడు మీదే భారం వేసాను

    • @shivashakti33
      @shivashakti33 Před 11 měsíci +3

      మీరంతా చెప్పడం మానేసి మీరు చేసే పని ధర్మంగా చక్కగా చేస్తే ఫలితం వచ్చేది

    • @rlnmurthy
      @rlnmurthy Před 11 měsíci

      ​@@shivashakti33n8😮

    • @satya4716
      @satya4716 Před 11 měsíci +1

      ​@@shivashakti33ఆహా వాళ్ళు ధర్మంగా చేస్తున్నారో లేదో తమరు చూసారా. తమరు కూడా ఎదుటి ఆడవాళ్ళ గురించి కామెంట్లు మాని, మీ పని మీరు ధర్మంగా చేయండి ముందు.

    • @shivashakti33
      @shivashakti33 Před 11 měsíci

      @@satya4716 ఆత్మ పరీక్ష చేసుకోవాలి... కర్తవ్యం మానిన వారే ఆక్షేపణలు చేస్తారు

  • @ramumurthy4106
    @ramumurthy4106 Před 11 měsíci

    Dr.garu namaskar See u always criticise English.U got lovely F/Law,who is a English Teacher.Such a lovely English teacher he is,v can understand by ur statement That's why v request u not to criticise English,in fact v sh not criticise any other language.Gud episode

    • @shivashakti33
      @shivashakti33 Před 10 měsíci +1

      అబ్బో... Criticise కాదు ban చేయాలి

  • @shashikanth9860
    @shashikanth9860 Před 11 měsíci +3

    Entha chepina ipudu una generation parents vinaru waste manchi chedhu ga untundhi.

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 Před 11 měsíci +1

    Manchi chepte manake em teliyadu antaru

  • @ShagantiAshok
    @ShagantiAshok Před 11 měsíci

    school lo Appacheppatam anedi poindi
    Ento record works anta bandapani waste deeni valla subject knowledge Radu chusi rayatam matram Chala vastadi

  • @krishnakaliga254
    @krishnakaliga254 Před 2 měsíci +1

    గారాబం తో కోడుకు తాగుబోతు
    కూతురు తిరిగి బోతు.అంతే

  • @rameshlahari3731
    @rameshlahari3731 Před 11 měsíci +1

    జై మోడీ సార్... జై బీజేపీ..

    • @cpvk
      @cpvk Před 10 měsíci

      మోడీ కి జై ఎందుకు దీనికి. పిచ్చా.

  • @rnagabhushanambhushanam4646
    @rnagabhushanambhushanam4646 Před 11 měsíci

    Speeches tho Hindu's nu ekam cheyyandi - meeru cheyagalaru- otherwise there is no entity of future Hindu's - this is very serious - do something

  • @orkelingam3995
    @orkelingam3995 Před 11 měsíci +2

    🙏

  • @srinukankatala9397
    @srinukankatala9397 Před 11 měsíci +1

    🙏🙏🙏

  • @lingaswamykoukuntla1613
    @lingaswamykoukuntla1613 Před 10 měsíci +1

    🙏🙏

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 Před 10 měsíci

    🙏🙏🙏

  • @mothukuriswapna8149
    @mothukuriswapna8149 Před 10 měsíci

    🙏🙏

  • @mothukuriswapna8149
    @mothukuriswapna8149 Před 10 měsíci

    🙏🙏