sidsriram

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • భో! శంభో! శివశంభో స్వయంభో! ।। భో శంభో ।।
    అనుపల్లవి:
    #గంగాధరశంకర కరుణాకర
    మామవ భవసాగర తారక ।। భో శంభో ।।
    చరణాలు:
    నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
    గమగమ భూత ప్రపంచ రహిత
    నిజపుర నిహిత నితాంత అనంత
    ఆనంద అతిశయ అక్షయలింగ ।। భో శంభో ।।
    ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకతోం
    తోం తోం తిమికిట తరికిట తకతోం
    మతంగ మునివర వందిత ఈశా
    సర్వ దిగంబర వేష్టితవేష
    నిత్య నిరంజన నిత్యనటేశ
    ఈశ సభేశ సర్వేశ ।। భో శంభో ।।

Komentáře • 12