అన్నవరం సత్యనారాయణ స్వామిపాట . లిరిక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నవి చూసుకోగలరు

Sdílet
Vložit
  • čas přidán 16. 05. 2022
  • అన్నవరం సత్య నారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన
    తోడి రాగం. ఆది తాళం
    హార్మోనియం. వెంకట్రామిరెడ్డి
    డౌలక్. రామాంజి
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండి భజన బృందం
    పల్లవి
    అన్నవరం సత్యనారాయణ
    "అలా కొండపైన వెలసిన గోవర్ధన"2"
    చరణం 1
    పాపములు చేసి నీకు ప్రార్థనలే చేసినా
    మోసము మానలేక ముడుపులెన్నో కట్టిన
    "వ్రతములు చేసినా మతమే మారునా"2"
    పాపపుణ్యములన్ని పాలించే సర్వేశ
    "అన్నవరం "
    చరణం 2
    నిలకడలేని మనస్సు నీలల్లో మునిగినా
    తిప్పలు తప్పవులే తిరుపతి కొండెక్కినా
    "బుర్రలె కొరిగినా బుద్ధులే మారన"2"
    నామాలే పెట్టిన నియమాలే వచ్చునా
    "అన్నవరం"
    చరణం 3
    తప్పులు చేసినీకు తపములెన్నో చేసినా
    కోపము మానలేక కొండలెన్నో ఎక్కినా
    "పుణ్యము లేనిదే ఖర్మము తొలుగునా"2"
    ప్రసాదాలు పంచుకున్న పాపలే తీరునా
    "అన్నవరం"

Komentáře • 24

  • @balajibotta8710
    @balajibotta8710 Před rokem

    Superb Swamy Mee Bhajanalu Anni Follow Avuthunaamu, Meeku Mariyu Mee Brundhaaniki Aa Bhagavanthudu Manchi Aarogyamu Itchi Yellavelalo Mee thodu Undi Kaapadaali Meemu Vedukuntaanamu, Itlu Balaji Swami Mariyu Samithi Swamilu, Sri Shiva Balaji Tirtha Yathrula Seva Samithi (SBTSS) Halasuru, Bengaluru City.

  • @jangamsivashankar1983
    @jangamsivashankar1983 Před rokem +3

    సాకీ:- బ్రతికినన్నాళ్ళూ....నీదు భజన తప్పనుగానీ
    మరణకాలమునందు మరతునేమో!
    ఆ వేళ యమదూతల గ్రదమ్మున వచ్చి
    ప్రాణముల్ పెకలించి పట్టునపుడు...
    అపవాదపిత్తములు తప్పగా భ్రమచెంది
    కఫ ఉత్పవమందు కష్టపడుచూ...
    నా జిహ్వతో నిన్ను నారాయణా యనుచు...
    శ్రీమన్నారాయణా యనుచు పిలతునో...
    శ్రమచేత పిలవలేనో..
    నాటి కిపుడే జేర్చెద నీ నామస్మరణ!
    చెలి విడువమయ్యా... ధైర్యముగనూ...
    కుశలవికాశ శ్రీ ధర్మపురి నివాసా!
    దుష్టసంహార నరసింహ దురితదూరా... ఆ ఆ ఆ
    పల్లవి:- అన్నవరం సత్యన్నారాయణా!
    అలా కొండపై వెలసిన గోవర్ధనా!

  • @gsrinuvasulu5988
    @gsrinuvasulu5988 Před rokem +1

    జైశ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 2 lety +2

    Anna nice song🌹🌹🌹🙏🙏🙏

  • @balakrishnarupa4662
    @balakrishnarupa4662 Před 2 lety

    అన్న సూపర్ చాల adbutanga ఉంది.

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 2 lety +1

    పూర్తిపాట వింటే చలమదురంగ ఉంది

    • @jangamsivashankar1983
      @jangamsivashankar1983 Před rokem

      పూర్తి పాటని discription లో పెట్టారు చూసుకోగలరు.

  • @sreeramprasad1907
    @sreeramprasad1907 Před 2 lety

    Mi paatalu prathi roju thappkunda vintaanu

  • @srinivasat.n2213
    @srinivasat.n2213 Před rokem +1

    Super star 🙏👌

  • @jshekhar7206
    @jshekhar7206 Před 2 lety

    Very nice performance super song sir 👌👌

  • @poreddysivaprasadreddy7946

    రూపకం తాళములో పాటలు పాడండి

  • @poreddysivaprasadreddy7946

    G sreenivasulu channel and paathinti ramakrishna channel lo undhi

  • @ramanjineyuluvelugoti3642

    Super

  • @nandarapusadhana6015
    @nandarapusadhana6015 Před rokem

    Supar

  • @v.ganesh7452
    @v.ganesh7452 Před rokem

    Super sir

  • @sadhulasrikanth2070
    @sadhulasrikanth2070 Před rokem

    sir modhata paadina padyam kuda pettagalaru

    • @jangamsivashankar1983
      @jangamsivashankar1983 Před rokem

      సాకీ:- బ్రతికినన్నాళ్ళూ....నీదు భజన తప్పనుగానీ
      మరణకాలమునందు మరతునేమో!
      ఆ వేళ యమదూతల గ్రదమ్మున వచ్చి
      ప్రాణముల్ పెకలించి పట్టునపుడు...
      అపవాదపిత్తములు తప్పగా భ్రమచెంది
      కఫ ఉత్పవమందు కష్టపడుచూ...
      నా జిహ్వతో నిన్ను నారాయణా యనుచు...
      శ్రీమన్నారాయణా యనుచు పిలతునో...
      శ్రమచేత పిలవలేనో..
      నాటి కిపుడే జేర్చెద నీ నామస్మరణ!
      చెలి విడువమయ్యా... ధైర్యముగనూ...
      కుశలవికాశ శ్రీ ధర్మపురి నివాసా!
      దుష్టసంహార నరసింహ దురితదూరా... ఆ ఆ ఆ
      పల్లవి:- అన్నవరం సత్యన్నారాయణా!
      అలా కొండపై వెలసిన గోవర్ధనా!

  • @sankararatikatla2163
    @sankararatikatla2163 Před rokem

    Sirసాకి పెట్టండి

    • @jangamsivashankar1983
      @jangamsivashankar1983 Před rokem

      సాకీ:- బ్రతికినన్నాళ్ళూ....నీదు భజన తప్పనుగానీ
      మరణకాలమునందు మరతునేమో!
      ఆ వేళ యమదూతల గ్రదమ్మున వచ్చి
      ప్రాణముల్ పెకలించి పట్టునపుడు...
      అపవాదపిత్తములు తప్పగా భ్రమచెంది
      కఫ ఉత్పవమందు కష్టపడుచూ...
      నా జిహ్వతో నిన్ను నారాయణా యనుచు...
      శ్రీమన్నారాయణా యనుచు పిలతునో...
      శ్రమచేత పిలవలేనో..
      నాటి కిపుడే జేర్చెద నీ నామస్మరణ!
      చెలి విడువమయ్యా... ధైర్యముగనూ...
      కుశలవికాశ శ్రీ ధర్మపురి నివాసా!
      దుష్టసంహార నరసింహ దురితదూరా... ఆ ఆ ఆ
      పల్లవి:- అన్నవరం సత్యన్నారాయణా!
      అలా కొండపై వెలసిన గోవర్ధనా!

  • @badrimuvva1704
    @badrimuvva1704 Před rokem

    Sir మొదటి పాడిన పద్యం పెట్టండి

    • @jangamsivashankar1983
      @jangamsivashankar1983 Před rokem

      సాకీ:- బ్రతికినన్నాళ్ళూ....నీదు భజన తప్పనుగానీ
      మరణకాలమునందు మరతునేమో!
      ఆ వేళ యమదూతల గ్రదమ్మున వచ్చి
      ప్రాణముల్ పెకలించి పట్టునపుడు...
      అపవాదపిత్తములు తప్పగా భ్రమచెంది
      కఫ ఉత్పవమందు కష్టపడుచూ...
      నా జిహ్వతో నిన్ను నారాయణా యనుచు...
      శ్రీమన్నారాయణా యనుచు పిలతునో...
      శ్రమచేత పిలవలేనో..
      నాటి కిపుడే జేర్చెద నీ నామస్మరణ!
      చెలి విడువమయ్యా... ధైర్యముగనూ...
      కుశలవికాశ శ్రీ ధర్మపురి నివాసా!
      దుష్టసంహార నరసింహ దురితదూరా... ఆ ఆ ఆ
      పల్లవి:- అన్నవరం సత్యన్నారాయణా!
      అలా కొండపై వెలసిన గోవర్ధనా!

  • @thejendrateja7327
    @thejendrateja7327 Před 2 lety

    అన్నవరం శ్రీ సత్యనారాయణ 🙏🚩🚩

  • @rajareddy174
    @rajareddy174 Před rokem

    Supar