Krishna Makeup Man Madhavarao Shocking Comments On S. V. Ranga Rao Behavior | Hunt Media

Sdílet
Vložit
  • čas přidán 28. 05. 2023
  • #superstarkrishna #svrangarao
    Krishna Makeup Man Madhavarao Shocking Comments On S. V. Ranga Rao Behavior | Hunt Media
  • Zábava

Komentáře • 107

  • @hareeshsportskakinada
    @hareeshsportskakinada Před rokem +15

    ఎస్వీ రంగారావు గారు మహానుభావుడు మహానటుడు భారత్ చలనచిత్రంలో ఆయన తర్వాతే 🙏

  • @rameshbn3822
    @rameshbn3822 Před rokem +11

    The greatest ever actor is NATA SAARVABHSUMA S V R...and then shivaji ganeshan...I salute both of them..DR BNR

  • @SudarshanCh
    @SudarshanCh Před rokem +13

    పోయినోళ్ల గురించైనా thumbnails మంచిగా పెట్టండిరా…

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Před rokem +9

    S.v.rగొప్ప నటుడు. లోపాలు ఉంటాయి మనకనవసరం.ఈ విధంగా అందరి లోపాల గురించి మాట్లాడు తెలుస్తోంది

  • @gangadharvutukuri2929
    @gangadharvutukuri2929 Před 9 měsíci +3

    Great legendary actor SVR

  • @mohanreddy3424
    @mohanreddy3424 Před rokem +27

    కృష్ణ గారు రియల్ హీరో, అటువంటి మనిషి ఇంకొకరు సినిమా ఫీల్డ్ చరిత్రలో ఎవరు లేరు.

    • @nagalakshmikranthibalijepa287
    • @prasadbolla4579
      @prasadbolla4579 Před rokem +2

      True

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh Před rokem +2

      కరెక్ట్ గా చెప్పారు, ఆయన హీరో, నిర్మాత, డైరెక్టర్, అలాంటి బిజీ హీరో ఇన్ని రోల్స్ చేయటమ్ నిజగానే గ్రేట్, ఇంత కష్టపడి చేసినా కూడా డబ్బులు గురించి పాకులట లేకపోవడం ఆ superstar మంచి మనుసుకి శత కోటి వందనాలు.

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 Před rokem +11

    SV రంగారావు గారు నవరస నటనా ప్రతిభకు పెట్టింది పేరు. అలాంటి వారిని కించ పరిచే లాగ మాట్లాడటం మంచిది
    కాదు, స్వర్గస్తులైనవారి పై అలా మాట్లాడటం తప్పు sir 🙏

    • @nandhukumar3474
      @nandhukumar3474 Před rokem +2

      Kamma budhi podhu bro , Krishna yem anna pedha topa poni bangaram lanti wife undaga vere dantho setup pettukunadu

    • @siva6608
      @siva6608 Před rokem

      Ikkada kulam prasakthi enduku meelantivalavalle ee raastraaniki DARIDRAM

    • @nandhukumar3474
      @nandhukumar3474 Před rokem +1

      @@siva6608 aa yedava ala vagithy okka mata anav

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 Před rokem +1

      ​@@nandhukumar3474 Krishna tope. First Eastmon colour first cowboy first Jamesbond ivanni Krishna techhinie. Telusuko.
      Producer ki loss vaste remuneration kuda teesukokunds chesina manchi vyakti Krishna.
      Nuvvu pk batch aa. Acting Rani pk

    • @voiceofsuryaycp6778
      @voiceofsuryaycp6778 Před rokem

      @@parupudiphanindra3126 పీకే కాదు బ్రదర్ పావలా గాడు అంటారు 😂

  • @rameshchetty4716
    @rameshchetty4716 Před rokem +39

    సినిమా పేరు cheppi ఉంటే బాగుండేది. SVR తాగే అలవాటు అందరికీ తెలుసు. కానీ ఆయన గొప్ప నటుడు.

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 Před rokem +2

      Cinema peru....Pandanti Kaapuram...

    • @Ime252
      @Ime252 Před rokem +1

      పండంటి కాపురం

    • @ppolinaidu5133
      @ppolinaidu5133 Před rokem +1

      Goppa natana kanna discipline ekkuva vundali

    • @nandhukumar3474
      @nandhukumar3474 Před rokem +1

      SVR ki tagudu gola aithy Krishna ki set-up lu gola edharu pellala mudhula Krishna 😂

    • @chandrasekharvemulapalli1216
      @chandrasekharvemulapalli1216 Před rokem +7

      ​@@nandhukumar3474 మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. Krishna గారు right royal గా పెళ్లి చేసుకుని చివరి వరకు కలిసి జీవించారు.
      కొంతమంది లాగా చాటు మాటు వ్యవహారాలు చెయ్యలేదు.
      దీని సంగతి అలా ఉంచితే, ప్రత్యక్షముగా ఎంతో మందికి, ఎక్కువ సినిమాలలో నటించటం ద్వారా ఇంకెంతో మందికి సహాయము చేసిన మంచి మనసు కలిగిన మహా మనిషి.

  • @JAISRIRAMHANUMA
    @JAISRIRAMHANUMA Před rokem +12

    ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది ఎస్వీ రంగారావు గారికి తాగుడు అందువల్ల ఆయన్ని తాగుబోతు అని చులకనగా మాట్లాడుతున్నారు మీరు. అదే ఎన్టీ రామారావు ఏ వయసులో ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు ఎవరిని చేసుకున్నాడు ఎంత ముండ ముఠా కోరైనా మహానాడు ఆయనకు పుణ్య పురుషుడు ఇట్లా కొంతమంది పిచ్చెక్కి భజన చేస్తారు అలాగే కృష్ణ ఆయన ఇద్దరు పెళ్ళాలు ముద్దుల మొగుడు అని మరి కొంతమంది హేళన చేస్తారు అలాగే అక్కినేని నాగేశ్వరావు అని జమున లాంటి హీరోయిన్లు ఎంతమంది తిట్టి ఉంటారు లెక్కలేదు అందుచేత ఈ చెత్తంతా మాని ఆనాటి హీరోలని మనం గౌరవిద్దాం. ఒకరినొక కించపరుచుకోవడం వల్ల మనకు ఒరిగేదేం ఉండదు

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 Před rokem +8

    "పండంటి కాపురం" ఫ్లోలో చెప్పారు సార్, నమస్తే!

  • @vamsiking4592
    @vamsiking4592 Před rokem +4

    Yes really great hero krisha garu pettukunna nammakaniki SVR garu 100% nyayam chesaru anduke vallani maha natulu antaru Naku telsu e movie pandanti kapuram ayuntundi svr krishna prabhakar reddy gummadi ante ade ani

  • @muthyalanagaraju3403
    @muthyalanagaraju3403 Před rokem +1

    Super star always super star krishna garu

  • @prasadtummala2951
    @prasadtummala2951 Před 2 měsíci

    No one can replace the legendary actor S V Ranga Rao garu.First international film awardee in tollywood.

  • @yuvrajdesk8760
    @yuvrajdesk8760 Před rokem +1

    SVR ra 🥳🥳🥳🥳🙏🙏🙏🙏👑

  • @vijayasaradhy9011
    @vijayasaradhy9011 Před rokem +3

    It is in poor taste to reveal darker shades of great actors wbo are no more and defend themselves or explIn under what cicumstances the incident happened

  • @lakshminarayanan2151
    @lakshminarayanan2151 Před rokem +3

    Great svr

  • @sudhakaryedoti6875
    @sudhakaryedoti6875 Před rokem +3

    Great actor

  • @rameshbabu-wl4st
    @rameshbabu-wl4st Před 2 měsíci

    Have some respect to the Legend SVR. Degrading personalities for eyeballs.

  • @janardhanrao7597
    @janardhanrao7597 Před měsícem

    Madhva Rao garu. I want. Master. KILED. Cirex express. Love in Andhra. Pl. Up lod sir. Iam. Krish. Na. Fer et

  • @lakshmireddy9218
    @lakshmireddy9218 Před rokem +1

    Padanti kapuramsliver jungle human relations good family umadi kutabam hero svr

  • @chillarigaramachandrarao5941

    S.V.Ranga Rao, అంతటి వాడు వ్యక్తిగతంగా ఏదో ఒక వ్యసనపరుడు కావచ్చు గాక , అలాగే మహానటి సావిత్రి కూడా, కానీ అంతటి మహానటులగురించి వాళ్ళ మరణానంతరం ఇలాంటి వి్యాలు చర్చనీయాంశాలు చేయడం సంస్కారం కాదనుకంంటా.

  • @geethakiran9010
    @geethakiran9010 Před rokem +4

    Both passed away why now?

  • @mohanchandra5979
    @mohanchandra5979 Před rokem +4

    ipati hero la discipline gurinchi lecture lu istaru kani pedollu... apati legends charithra kuda ide

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Před rokem +1

    Pandanti. Kapuram.very great movie

  • @arm8074
    @arm8074 Před rokem +2

    నీజమే సార్

  • @JAISRIRAMHANUMA
    @JAISRIRAMHANUMA Před rokem +3

    ఈ చెప్పేవాడు ఏమైనా శుద్ధమైన వాడా సిగ్గులేని విషయాలు సిగ్గులేని రకంగా మాట్లాడుతున్నారు మీకు సిగ్గుగా లేదా ఇప్పటికైనా ఏదో ఛానల్ ఉంది కదా అని సతాయిస్తారా జనాల్ని

    • @shaikabdulraheem2897
      @shaikabdulraheem2897 Před rokem

      కృష్ణ గారి నమ్మకం గెలిచింది. SVR గారి నటన అందరికి కన్నీరు తెప్పిస్తుంది 'బాబు వినరా...'పాటలో

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Před rokem +1

    People said svr was taking drinks too much cannot believe this why he got addicted to that habit

  • @anjaneylup7990
    @anjaneylup7990 Před 6 měsíci

    Great actor svr

  • @chandram892
    @chandram892 Před rokem +1

    Krishna Garu cm kavalsindi

  • @mohithsmartmbaanagalla9564

    Senior directors and producers ntr ante oucha padipothunde ala Krishna gariki warnings ochai

  • @user-tc1em2jm9w
    @user-tc1em2jm9w Před 2 měsíci

    కృష్ణ గారు మంచి వాడు

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 Před 3 měsíci

    Ee kaalam vaalla ki theleedemo kaani appudu idi well known thing. Shooting choodataaniki velle vaallu Kooda open ga choosina vyavahaaram. Addiction does that to people, even great people like them

  • @saikrishnadurbhakula6431
    @saikrishnadurbhakula6431 Před 2 měsíci

    Ela manishi lenappudu athani gurinchi maatladadam correct kaadu...that to a big legend in Telugu industry

  • @siripurapurajababu5795
    @siripurapurajababu5795 Před rokem +3

    SVR ని కించపరచడం పద్దతి కాదు

  • @praveenvijayasai1862
    @praveenvijayasai1862 Před rokem

    Inko sari E nichulatho interview chesthe me paruve pothundhi Svr yedho Vadhi carrier Nasanam chessinathu mathladutharu Svr Krishna oka legenderys

  • @saisumanth2019
    @saisumanth2019 Před rokem

    సినిమా పేరు "పండంటి కాపురం" బ్రదర్

  • @user-oi2se7we7o
    @user-oi2se7we7o Před rokem

    ఆ చిత్రం పేరు గాజులకృష్టయ్య

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf Před rokem +2

    Orey edhava valla personal life gurinchi miku endhuku ra, valla natana mundhu Kali goru ki kuda sariporu, title pettemundhu dhimak vadu

  • @rajendraprasadtumuluri2378
    @rajendraprasadtumuluri2378 Před 2 měsíci

    ఇప్పుడు ee video avasaramaa

  • @jpvinnakota1025
    @jpvinnakota1025 Před rokem +1

    Mano bhavalatho meeku pani ledu, kevalam Views Kavali. Neecha maina Manushulu.Chani poyina vari gurinchi manchi Matalu matrame cheppali.meeru chala neechaniki diga jararu.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Před rokem +4

    Pandanti kapuram.

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 Před rokem

    Manushulamu manmu manchi chedu anukotamu tappu ledu

  • @yadavallivenkateswarlu1341

    పాచి తాగు భూతు కడ్ పచ్చి తెలుగు బూతు అని వ్రాయాలి

  • @chopparapuamareswararao9723
    @chopparapuamareswararao9723 Před 2 měsíci

    Why u people r giving bad propaganda about great Legendary actors like SVR. Why u r not tal king about great womanisers& drunkards of ur beloved actors. U r projecting them as great people /Yugapurushulu/ Kalamatalli muddu biddalu. If u have any great inspiring qualities of Legendary people u can share to the public so they may be motivated. U need not tell their weaknesses. Bloody who r u to tarnish their image.

  • @ChennaReddybza
    @ChennaReddybza Před rokem

    Pandanti kapuram movie that’s for..

  • @knowledgefountain9431
    @knowledgefountain9431 Před 3 měsíci

    Kammodu kadaa aa mathram untadile Balupu

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Před rokem

    AcinimaHITa valedusir

  • @balasubrahmanyamseelam8979

    Svr తాగుబోతు..... కృష్ణ తిరుగుబోతు.. అది చెప్పవేరా.....

    • @rounipolice2673
      @rounipolice2673 Před rokem

      Evadra nuvvu lanja kodaka real hero dacing daring dynami hero natasekara superstar Krishna మచ్చలేని కృష్ణుడు

    • @venkatraodhulipalla1721
      @venkatraodhulipalla1721 Před 3 měsíci

      నువ్వు దున్న పోతు

    • @venkatraodhulipalla1721
      @venkatraodhulipalla1721 Před 3 měsíci

      శీలం లేని దున్న పోతు

  • @rameshgorintla8442
    @rameshgorintla8442 Před 2 měsíci

    Pandantikapurmcinima

  • @KouriYasan
    @KouriYasan Před 8 měsíci

    Cinema Peru.పాడిపంటలు

  • @savarapusudarsanarao5076

    ఈ విషయంపై స్పందించడానికి వారు ఇరువురూ లేరు. లేనివారిపై ఇలా మాట్లాడటం సరికాదు. అసలే కాపు కమ్మ వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇలాంటి వీడియోలు తీసి శాంతి భద్రతల సమస్య తీసుకు రావద్దు

  • @rajkumargonimathala7805
    @rajkumargonimathala7805 Před rokem +4

    కృష్ణ గారికి మేకప్ వేసి మాధవరావు నీ తాతా సినిమా పరిశ్రమ నో మేకప్ వేస్తుండగా
    సెట్ లో డబ్బులు పోయింది అని ఆందోళన జరుగుతున్నది అది గమనించిన ఎస్.వి.రంగారావు ఆ డబ్బు తనిఖీ చేయగా
    మేకప్ మాధవరావు గారు సంచులు లో చూసి గమనించి నా ఎస్వీ రంగారావు గారు
    మేకప్పు మాధవ రావు గారిని కొట్టారు ఆ కక్షతో ఎస్వీ రంగారావు గారిని అల్లరి చేస్తున్నాడు

    • @voiceofsuryaycp6778
      @voiceofsuryaycp6778 Před rokem

      ఆ డబ్బు మాధవరావు సంచి లో పెట్టింది నువ్వే అంట గా 👍

  • @kothamahesh9603
    @kothamahesh9603 Před rokem

    Pandanti kapuram

  • @afsianome4866
    @afsianome4866 Před rokem +2

    అవ్వొచ్చు కృష్ణ గారి మీద చాలా మంది నోరు పరిసుకున్నారు గాని అయన ఎవడి మీద సీరియస్ అయ్యిన సందర్భం లేదు, So కృష్ణ రియల్ హీరో.

  • @murthygudla838
    @murthygudla838 Před rokem

    Paytm batch అనుకొంటా interview ఇచ్చిన వాడు, తీసుకున్న వాడు ఇద్దరూ...

  • @jayasreechandra361
    @jayasreechandra361 Před 3 měsíci

    సిరిమల్లి నావియ్యింది.

  • @scnyoganand9861
    @scnyoganand9861 Před rokem

    Kota sreenivaasarao chiramjeevi kante chaalaa manchi actor

    • @kalyancy4151
      @kalyancy4151 Před rokem +1

      Both are different actors , you are comparing oranges with apples. Chiranjeevi can act kota scenes , kota is impossible to act Chiranjeevi scenes. Imagine Gangleder movie if kota is hero , day 1 it will disaster. Edo comment petalani petaku

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před rokem +1

      @@kalyancy4151 exactly, ntr can act svr scenes, but svr can't act as ntr

    • @kalyancy4151
      @kalyancy4151 Před rokem

      @@scnyoganand9861 :agreed

  • @janardhanrao7597
    @janardhanrao7597 Před měsícem

    Pandi kapurm

  • @jaiandhra7437
    @jaiandhra7437 Před rokem +1

    మీరెవరు సార్ .. ఇంత భోళా మనిషి లా వున్నారు.
    మా ఆంధ్ర లో.. అస్సలు పరిస్థితి బాలేదు.
    మద్యం .. మాంసం బ్యాచ్ .. ఊరుకోరు.
    పెద్ద ఇష్యూ చేసేస్తారు.

  • @Ime252
    @Ime252 Před rokem

    పండంటి కాపురం

  • @nandhukumar3474
    @nandhukumar3474 Před rokem

    Kammodi sollu program

  • @harimanda-pq3sq
    @harimanda-pq3sq Před rokem

    Antaa Jagan natakam.....

  • @srinivasaraogarikipati3211

    Great actor but no character personality of SVR. Indisciplined SVR.

  • @saikrishnadurbhakula6431
    @saikrishnadurbhakula6431 Před 2 měsíci

    Repoddunna chiranjeevi, Nagarjuna gurinchi kooda oka 15 to 20 yrs tharavatha maatladathaaru appudu Ela... correct kaadu