Medicinal Powder to Purify Blood | Reduces Kidney Problems | Punarnava Powder |Manthena's Health Tip

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Medicinal Powder to Purify Blood | Reduces Kidney Problems | Punarnava Powder | Manthena's Health Tips
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #BloodPurifier #HogWeed #dialysis #kidneys
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Komentáře • 562

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 Před 8 měsíci +26

    డాక్టర్ గారు మీరు చేస్తున్న ఈ సేవ మీకు నిండు నూరేళ్ళు జీవించాలి అని మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

  • @srikanthbirudu2183
    @srikanthbirudu2183 Před rokem +58

    రాజు గారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సాటి మనుషులకు మీరు చేస్తున్న సేవ దైవం మానుష రూపేణ అన్న మాట గుర్తొస్తుంది

  • @jithenderyadagiri5881
    @jithenderyadagiri5881 Před rokem +140

    We demand Padmasri Award for Guruvugaru.

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 Před 2 lety +15

    సర్ మా అమ్మకి క్రియేటిన్ 5.68
    ఖాదర్ వాలి వీడియో చూసి పునర్ నవ ఆకు 6నెలలు వాడి ఇప్పుడు క్రియిటీన్ 1.78 వచ్చింది సర్

  • @venkatamuralikrishnacheruk7920

    Sir, I lost my father last year. With this decease. I hope this video will help everyone.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 Před 2 lety +8

    Doctor gaaru.. Dhanyawadamulu..for telling us great information..many diseases can be cured by reducing or totally eliminate intake of salt..

  • @satyanarayankankipati3633

    Very well explained. Thank you Sir.

  • @dhanunjayaadluri3192
    @dhanunjayaadluri3192 Před měsícem +2

    డాక్టరుగారు ధన్యవాదములు 🙏

  • @reddylavi3794
    @reddylavi3794 Před 2 lety +9

    Real god sir 🙏🙏 thank you so much sir 😊

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 Před 2 lety +10

    అశ్వగనంద గురించి చెప్పండి సార్

  • @chakripanithumurowthu9224

    కిడ్నీలో అడిరనల్ గ్లాండ్స్ పని చెయ్యడం మానేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి డాక్టర్ గారు 🙏🙏

  • @ghantaasha7801
    @ghantaasha7801 Před 10 měsíci +4

    You are
    A good doctor

  • @ramanacjv1651
    @ramanacjv1651 Před 6 měsíci +3

    సార్ ఈ మధ్య డాక్టర్స్ పేషెంట్లను ఊపిరి పోయాల్సింది పోయి ఊపిరి తీస్తున్నారు కూల్ చేయటం లేదు పేషెంట్ హాస్పిటల్ వస్తూనే డాక్టర్ వెంటనే సీరియస్ గ ఉంది వెంటనే ఆక్సిజెన్ ఎక్కించండి అంటూనే బంధువులు భయపడుతారు

  • @thatavarthijayaprakasarao3769

    Amazing narration with illustrations with regard to kidney problems. Salute.

    • @nsramakrishna6434
      @nsramakrishna6434 Před 8 měsíci

      Dr very very good message to kidney and blood purify... Hats off 🙏🙏👏👏

  • @alucky2517
    @alucky2517 Před 2 lety +36

    Namasthe sir kidney damage lenivaru kuda vaadavacha teliyacheyagalaru

  • @veeraswamybuddala6433
    @veeraswamybuddala6433 Před rokem +3

    I support… let us write to central Govt, about awarding PADMASREE to Sri DR. Manthena garu

  • @satyanarayanagali8985
    @satyanarayanagali8985 Před 10 měsíci +3

    Your style of explanation with utmost patience is
    very nice.
    Thanks.🎉🎉🎉

  • @enjaanjaneyulu
    @enjaanjaneyulu Před rokem +4

    నా వయస్సు 40 సంవత్సరాలు నాకు బీపీ షుగర్ ఏమీ లేవు కాని డయాలిసిస్ జరుగుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఈ మందు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్

  • @reddaiahchipithi4887
    @reddaiahchipithi4887 Před rokem +3

    ధన్యవాదాలు రాజుగారు

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 Před 2 lety +26

    నమస్కారాలు డాక్టర్ గారు. యూరిన్ లో ప్రోటీన్ బాగా పొయ్యే వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు వాడొచ్చా.

    • @vinaypallam2178
      @vinaypallam2178 Před 2 lety +1

      Hai brother
      Meeku creatine entha undi

    • @pram9832
      @pram9832 Před 2 lety

      @@vinaypallam2178 bro.. Naa channel vunde number naadi once call me.. I help you. It is free.

    • @pram9832
      @pram9832 Před 2 lety

      @Madhu Akkinepally Bro, meeru naa channel vunna number ki call cheyandi. Neenu meeku help chesta.

    • @shailajanagarajunagaraju6965
      @shailajanagarajunagaraju6965 Před 2 lety +1

      I have same dout

    • @RamaKrishna-dv9bi
      @RamaKrishna-dv9bi Před rokem

      నాకు కూడా యూరిన్ లో ప్రొటీన్ పోతున్నాయి ఏదైనా సలహ ఇవ్వండి

  • @syamalasyamala6771
    @syamalasyamala6771 Před 2 lety +4

    Thank you guruvu garu 🙏🙏🙏

  • @ushag5163
    @ushag5163 Před 2 lety +1

    Dr gaariki dhanyavaadamulu.

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 Před rokem +7

    Sir will PUNARNAVA medicine protect our internal organs? Please suggest.

  • @nakkaprabhakararao511
    @nakkaprabhakararao511 Před 11 měsíci

    yenno samvatsaralu nundi prakruthi vaidyam chestunna mariyu vaidya salahalu istunna niswarda parulina maa guruvu gariki padmasri award ravalani nenu manaspurthiga korukuntunnanu.💐

  • @sudhakargouni7127
    @sudhakargouni7127 Před 27 dny +2

    నందికొట్కూర్ రాయలసీమలో కిడ్నీ సమస్యలకు మందులు ఇస్తున్నారు కర్నూల్ నుండి బస్ రవాణా ఉన్నది

  • @ramsai6794
    @ramsai6794 Před 8 měsíci +1

    Namskaram Sir,
    English medicine use chesthu...meeru cheppe ee Punarnava powder teesukovacha...dayachesi cheppagalaru...🙏🙏🙏

  • @muqeethmohd6254
    @muqeethmohd6254 Před 11 měsíci +1

    Thanku so much sir

  • @seethas7624
    @seethas7624 Před 2 lety +3

    Thank you so much sir 🙏🙏🙏

  • @enjaanjaneyulu
    @enjaanjaneyulu Před rokem +6

    సార్ మాది తెలంగాణ రాష్ట్రం నాకు గత ఐదు సంవత్సరాల నుంచి డయాలిసిస్ జరుగుతుంది నాకు క్రైయాటిన్ 5 ఉంది ఈ పొడి ఎక్కడ దొరుకుతుంది మీరు పంపిణీ చేసే అవకాశం ఉందా ఉంటే చెప్పండి ప్లీజ్ సార్

    • @gamingwithvigneshff3860
      @gamingwithvigneshff3860 Před 11 měsíci

      Road side na ee chettu perugithumdi
      Galijeru
      Atikamamidi Anu kuda amtaru
      Deenini
      Akulu nu needalo dry cheyavalenu

    • @laxminarayanaeligeti9458
      @laxminarayanaeligeti9458 Před 10 měsíci

      తెళ్లగలిజెరు నే పునార్ణవ అంటారు

    • @sridwarakaRam
      @sridwarakaRam Před 5 měsíci

      If you are in Hyderabad,Raju garila oka manchi doctors team,yousufguda AG QUARTERS LO,SUNDAY ONLY FREE MEDICINE ISTHUNNARU.ESI METRO STATION KI ,AG QUARTERS DAGGARA....FREE MEDICINE,CHALAMANDHI NORMAL STAGE KI VOCHARU,ONE YEARLO MEEKU THAGGIPOTHUNDHI

  • @krishnamurthynaidumaripi7274

    Thanks for good information Raju garu.miru

  • @vijaykrish5327
    @vijaykrish5327 Před 2 lety +3

    praise the lord raju Garu God bless you thank you so Munch

  • @muddapuanandarao6131
    @muddapuanandarao6131 Před 11 měsíci +1

    సర్ నా వయస్సు 61 సంవత్సరాలు బరువు 87 కేజీలు ఎత్తు 5.11 ఇంచిలు నాకు సుగర్ వచ్చి 20 సంవత్సరాలు ఐనది హార్ట్ లో స్టంట్ వేసి 5 ఇయర్స్ ఐనది ప్రస్తుతం నాకు క్రియాటిన్ 3.3 గా ఉంది తగ్గే మార్గం చెప్పగలరు

  • @swarupagandikota4905
    @swarupagandikota4905 Před 2 lety +3

    Diabetic patients ki kidney ki stones unna vaallu kuda e punarnava Ane powder use chesyocha sir ?

  • @thippeswamythippeswamy5948

    Good. Information. Sir. Thanks

  • @mohdmahemood951
    @mohdmahemood951 Před 2 lety +1

    Dhanyavadham guruvugaru🙏

  • @normalplayer5057
    @normalplayer5057 Před rokem

    Manchi sandeshm echaru గురువుగారు

  • @galipellishravani6132
    @galipellishravani6132 Před 6 měsíci +1

    Good morning sir..
    మా బాబు CKD పేషంట్.. బాబు కి Ipud 4 సంవత్సరాలు..తనకి creatine 1.7 ఉంది..మా బాబుకి ఈ పునార్ణవ కషాయం త్రాగించవచ్చా....దయచేసి తెలుపగలరు🙏🙏

  • @Telugu_Vlogs_Off
    @Telugu_Vlogs_Off Před rokem

    products links koda iste chala baguntundi doctor garu

  • @venkateswararaop5748
    @venkateswararaop5748 Před 2 lety +1

    Very good vedio raju garu....

  • @chatlavenkataramana1150
    @chatlavenkataramana1150 Před rokem +1

    Excellent advice cvramana

  • @maheshyss
    @maheshyss Před rokem +1

    Namaskaram guruvu garu

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 Před 27 dny

    Punarnava vadamannaru elavadalo clear. ga cheppadi sir dosage etc

  • @umarani2957
    @umarani2957 Před 2 lety +2

    Dhanya badalu sir

  • @srinivasch659
    @srinivasch659 Před rokem +2

    Thank you doctor

  • @songs1093
    @songs1093 Před 2 lety +9

    Anyone can use this powder or only kidney patients should use?? please answer.

  • @Sants214
    @Sants214 Před 11 měsíci +1

    Any specific link to buy on Amazon or Flipkart.....Please share Genuine Link...

  • @jhadesinu821
    @jhadesinu821 Před 2 lety +1

    Namaskaram Guruvu Garu

  • @sridevitunuguntla6084
    @sridevitunuguntla6084 Před 29 dny

    నమస్కారం గరువు గారు

  • @redcricket5751
    @redcricket5751 Před rokem +1

    Thank you for this information, sir, and GOD bless you!!!❤️💕💯💯💯🙌🙌🙌
    When you say a spoonful, do you mean a teaspoonful or a tablespoonful?

  • @bharathm3121
    @bharathm3121 Před 2 lety +4

    Good information sir 👍 👏 👌 🙏 😀 🙌 👍 👏 👌 🙏 😀 🙌 👍 👏 👌 🙏 😀 🙌 👍 👏 👌 🙏 😀 🙌 👍 👏 👌 🙏 😀 🙌

  • @obulreddy1104
    @obulreddy1104 Před rokem +2

    Namaste sir MA nannaki kidney problem undi tablets vaduthu I mandu vadavacha

  • @sesirekha7039
    @sesirekha7039 Před 4 měsíci

    Thank you sir.

  • @polavenisampath338
    @polavenisampath338 Před 5 měsíci +2

    My mother diedalso kidney problem
    Samala Java thageste potatiem akuva avuthe annaru M. ari me to medicine lu 🎉

  • @blaxmiblaxmi3239
    @blaxmiblaxmi3239 Před rokem +1

    Sri meru maku devudhu 🙏🙏🙏

  • @johnthomas1341
    @johnthomas1341 Před 3 měsíci

    Thank you 🙏

  • @vutukuriveeresham5052

    Good information, tqq doctorgaruuu...

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n Před rokem

    Thank you so much gurujee 🙏🙏

  • @satyanarayankankipati3633

    Very informative and thank you Sir.

  • @suman2727
    @suman2727 Před 2 měsíci

    Well said dir.❤

  • @GowthamiBaipa
    @GowthamiBaipa Před 6 dny

    A season lo ayina e punarnava root powder vadocha sir

  • @Raviprakash.n9256
    @Raviprakash.n9256 Před 2 měsíci +1

    సర్.. పునర్ణవ ఆకుని ఎలా సంపాదించాలి సర్...నాకు చాలా అవసరం సర్...ప్లీజ్ అది ఎక్కడ దొరుకుతుంది....ఒకవేళ ఊర్లో ఉన్న ఎలా గుర్తు పట్టాలి చెప్పండి ప్లీజ్

  • @jansig7491
    @jansig7491 Před rokem +2

    Thank you so much Doctor garu🙏🙏

  • @jayammamylaram6072
    @jayammamylaram6072 Před rokem

    Than q raju garu meeru maku manhi vishayalu hepthunnaru than q so much

  • @ramrahim7072
    @ramrahim7072 Před rokem

    Thank you sir very useful sir 🙏

  • @Sudakar-uo6xh
    @Sudakar-uo6xh Před 2 lety

    Namaskaralu guruvugaru.🙏🙏🙏

  • @bhargavanagendraprasadpenk1436

    Ee kondapindi aaku roju sevinchatam valana emyna side effects unnaya andi?

  • @saivinay8386
    @saivinay8386 Před 2 lety +3

    Disease unna valley tisukovala leda evairaina tisukovacha?

  • @zadadavid7553
    @zadadavid7553 Před rokem +2

    What about protein leaking into the kidney.dr here in malaysia himalaya store sell puranava..please guide me it in capsule form as dr say puravana root is better..can the protein in the kidney be remove her led swallow..from malaysia how to prevent further protein leaking to the kidney

  • @srisandhyacomputerembroide2378

    Curry chala tasty GA untundi, should n must take every one

  • @kalakotisudhakarareddy6224

    Thank you raju garu

  • @ramanapv3255
    @ramanapv3255 Před rokem +1

    Rajugaru arogyadevudu

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Před 26 dny

    Tq Dr.

  • @lahari.....6462
    @lahari.....6462 Před 2 lety +2

    Eyes kinda vapu taggadaniki ayourvedik tips

  • @sushmachilumula3248
    @sushmachilumula3248 Před 2 lety +20

    U r way of explanation is very understanding to even normal illiterate people also

  • @chkumar4052
    @chkumar4052 Před rokem

    Very nice information God bless you from Kuwait❤

  • @cloudlearn2181
    @cloudlearn2181 Před 2 lety +15

    10 yrs nundi stones tho badhapadtunanu..
    Thanku sir🙏

  • @sesharathnamsanka4725
    @sesharathnamsanka4725 Před 9 měsíci

    Thank you

  • @baludasari2108
    @baludasari2108 Před rokem +1

    Sir 7ys papa ki kidney puj obstruction ani report echaru emina mandu undha sir

  • @sivaprakashrao
    @sivaprakashrao Před 8 měsíci

    Namaste sir.

  • @nehabagadi7822
    @nehabagadi7822 Před 11 dny

    Good evening sir
    మీకు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి.

  • @ventrapatichinna5994
    @ventrapatichinna5994 Před 2 lety +1

    Dr. Naskaram.. Kidney samasyaku purnava marivu baking soda vupayogam gurinchi video cheyyandi ple.. 🙏

  • @padmaprakash6354
    @padmaprakash6354 Před rokem +2

    We from Chennai instead of leaves,powder can we use Himalaya Punarnava tabs pl

    • @ks9072
      @ks9072 Před měsícem

      What is result ??

  • @t.hazarathaiah1987
    @t.hazarathaiah1987 Před 9 měsíci +2

    పద్మశ్రీ కాదు అంతా కంటే గొప్పది ఇచ్చినా మంతెన సార్ నాకు వద్దు అనే టైప్.

  • @Thebvchandrasekhar
    @Thebvchandrasekhar Před 2 lety +14

    Sir, Can you Please tell where can we get this product i mean organic one without chemicals. Thank you

  • @srinivasarao245
    @srinivasarao245 Před 2 lety +4

    Kondapid aku is Very strong PHALITAM UNTADI.

    • @ShivaTutorials
      @ShivaTutorials Před 2 lety

      kondapindi anedi kidney lo unde raallanu bayataki vachela chestaayi. anthe ganni. serum creatinine levels thagginchadhu. dayalasis ki vellalkunda apaledhu.

  • @Madamkitchen99
    @Madamkitchen99 Před rokem

    Manchi uses chebuthunnaru

  • @tirumanibalabhavani6863
    @tirumanibalabhavani6863 Před 8 měsíci

    Sir, food lo salt thakkuvuga unnappatiki BP peruguthundi. Deeniki emanna solution unda?

  • @shruthishru6615
    @shruthishru6615 Před 2 lety +3

    Sir pls suggest herb to reduce asthma bronchitis

    • @manjukodwaney5022
      @manjukodwaney5022 Před rokem

      Just keep in chewing raisins and avoid daily, even consuming lots of grapes chill help 🙏

    • @manjukodwaney5022
      @manjukodwaney5022 Před rokem

      I meant avoid dairy products 🙏
      Chew raisins and eat grapes, fast for few days, keep this diet strictly, you will see amazing results 🙏

  • @devaiahgadicherla8520

    Hello, gd after noon sir okasari dialosis cheinchukunna tarvata aaurveda mandulu vadocha

  • @ramughantasala4036
    @ramughantasala4036 Před rokem

    good informection sir

  • @sumasatyamsetti8850
    @sumasatyamsetti8850 Před 6 měsíci +1

    Punarnava aaku ekkada available ga untundhi sir

  • @srinivastula4441
    @srinivastula4441 Před 23 dny

    I want this powder

  • @viswanathe8451
    @viswanathe8451 Před rokem +1

    తెల్ల గలిజేరు ను రాయలసీమ లో తెల్ల గంజి రాకు( గెంజిరాకు) అంటారు. పప్పు చేసుకుంటారు

  • @sudhagampalapalli1162
    @sudhagampalapalli1162 Před 7 měsíci

    Thank you sir 👏👏👏🙏🏿

  • @jhanshik3133
    @jhanshik3133 Před 8 měsíci

    Doctor garu nenu vedic root punarnava powder vaaduthunnanu. Adhi manchidena

  • @rajeshp6365
    @rajeshp6365 Před 5 měsíci

    Thank you sir

  • @kurakulasuresh2629
    @kurakulasuresh2629 Před 2 lety +2

    Super sir

  • @subhashnitaneti6714
    @subhashnitaneti6714 Před rokem +1

    God bless you doctor garu

  • @sumasatyamsetti8850
    @sumasatyamsetti8850 Před 6 měsíci

    Namasthe sir... Ma daddy ki creatinine 6.22 undhi sir... Dialysis ki vellakunda ee kashayam help avvi creatinine thagge avakasam undha sir

  • @knanda4206
    @knanda4206 Před rokem +2

    ఈ ఆకుపొడిఎక్కడ దొరుకుతుంది? తెలపండి