Narra Charithra | Narra Raghava Reddy | నర్రా రాఘవరెడ్డి చరిత్ర | Viplava Gurthulu songs| Burrakatha

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • అమరులను గుర్తుచేసుకునే చిరుప్రయత్నం విప్లవ గుర్తులు
    Please subscribe at - / viplavagurthulu
    Disclaimer : our main motto is to bring limeline to the leaders who fought for the society and recall the past days and we are no were involved in making these songs or videos..!!
    Disclaimer: మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రజల కోసం కష్టపడినా అమరులని గుర్తు చేసుకుంటూ.., అప్పటికాల పరిస్థితులని వివరించే పాటలు రైతుల పాటలు వృత్తి దారుల పాటలని ప్రజలకి అందించడమే..!!
    గమనిక ఈ పాటలని రాయడంలో గాని పాడడంలో గానీ మన ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు..!!

Komentáře • 45

  • @viplavmandula6295
    @viplavmandula6295 Před 3 lety +21

    రచన: బండి సత్తెన్న ; గానం: పాటల వెంకన్న

    • @ViplavaGurthulu
      @ViplavaGurthulu  Před 3 lety +6

      హాయ్ విప్లవన్న
      మీరు నిన్న మీ సమయం మొత్తం వెచ్చించి విలువైన కామెంట్స్ పెట్టినందుకు ధన్యవాదాలు..!!
      మన ఛానల్ లో తరుచు అడిగే ప్రశ్న ఈ పాట రచయత ఎవరు లేక పాడింది ఎవరు అని, కానీ నాతో ఆ ఇన్ఫర్మేషన్ సరిగాలేక లేదా కన్ఫర్మేషన్ లేకపోవడంతో నేను వాళ్ళకి సమాధానం చెప్పలేక పోయేవాడిని. ఇప్పుడు మీరు పెట్టిన ప్రతి కామెంట్ వీడియో డిస్క్రిప్షన్లో పొందు పరచడం జరిగింది.
      విప్లవ వందనలతో..
      హష్మీ కీసరి.

    • @viplavmandula6295
      @viplavmandula6295 Před 3 lety +2

      @@ViplavaGurthulu ఐతే నా దగ్గర కూడా పూర్తి సమాచారం లేదు. నాకు తెల్సిన వరకు పెట్టాను. కరోనా వచ్చి ఐసోలేషన్ లో ఉన్నా కాబట్టి టైం సెట్ ఐంది. కానీ మన పాటలన్నింటిని ఒక్క చోట చేర్చిన మీ శ్రమకు ధన్యవాదాలు. దాదాపు మన అన్ని పాటలు భద్రరపర్చే కృషి చేశారు చాలా గొప్పది. మన పాటల కేరాఫ్ అడ్రెస్ "విప్లవగుర్తులు" అని చెప్పొచ్చు. ఐతే కవి గాయకుల శ్రమకు, స్కిల్ కు మనమివ్వగలిగే ఒకేఒక్క బహుమానం క్రెడిట్, అభినందన మాత్రమే. కాబట్టి అది చేద్దాం. అందుకోసం నా సహాకారం చేస్తాను. రాత్రి పగలు తేడా లేకుండా సంప్రదించవచ్చు.మిగిలిన అన్ని పాటలకు ఒక రోజు టైం తీసుకుని చేద్దాం. మీరు ఫ్రీగ ఉన్నప్పుడు నన్ను కాంటాక్ట్ చేయగలరు.🙏

    • @ViplavaGurthulu
      @ViplavaGurthulu  Před 3 lety +2

      మీరు త్వరగా కరొన నుండి కోలుకోవాలని కోరుకుంటూన్నను..
      కచ్చితంగా అన్న వీలుచుసుకొని మీకు కాల్ చేస్తాను..

    • @peernayakamveeraswamy9066
      @peernayakamveeraswamy9066 Před rokem

      l
      00000000000😊😅😢🎉😂❤and the A😊❤❤❤❤

    • @bbhupal7529
      @bbhupal7529 Před 4 měsíci

      ​@@ViplavaGurthuluaaaaaaaaaaaaaaaaaaaaa

  • @seshaiahnaram5951
    @seshaiahnaram5951 Před měsícem +1

    Great leader narra raghava Reddy garu

  • @nagara_media
    @nagara_media Před 3 lety +10

    నర్రా రాఘవరెడ్డి చరిత్ర..
    వెంకటరెడ్డి అన్న.. నోట... చాలా బాగుంది

  • @ramanagunreddy9250
    @ramanagunreddy9250 Před rokem +7

    అసెంబ్లీ లో ఒక చరిత్ర ఉన్న నాయకుడు మన నర్రా రఘువ రెడ్డి గారు 🙏

  • @mandramalleshmandramallesh1972

    Johar nara ragava reedy

  • @singerhenagrace5876
    @singerhenagrace5876 Před 3 lety +3

    Supperrbb Lal Salam ragavulu garki

  • @jangaiahchiluguri9207
    @jangaiahchiluguri9207 Před 9 měsíci +3

    జోహార్ కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి 💪💐💐🚩

  • @sriraghunandhanduggidevara4023

    నిస్వార్థ ప్రజాసేవకులు కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి గారి విప్లవ వీరచరిత్రను బుర్రకథ రూపంలో ఆకట్టుకునేలా ఆలోచింపజేసిన ప్రజానాట్యమండలి కళాకారులకు విప్లవాభినందనలు

  • @yesupadamj4497
    @yesupadamj4497 Před 3 lety +4

    నర్రా రాఘవరెడ్డి గారికి విప్లవ జోహార్లు ప్రజానాట్యమండలి కళాకారులకు విప్లవ అభివందనాలు

  • @adityapulluru2936
    @adityapulluru2936 Před rokem +2

    Lall Salam Raghava reddy

  • @satyanarayanakomakula9721

    Red salute

  • @bhoopathisrinivasulu5746
    @bhoopathisrinivasulu5746 Před 3 lety +5

    Lal salam comrade .

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 Před 3 lety +4

    Lal salaam and neel salaam to Narra Raghva reddy gariki

  • @kanthalaramreddy2714
    @kanthalaramreddy2714 Před 2 lety +2

    Marta raghavareddy annalu lalusalam jhoharu

  • @askoh1237
    @askoh1237 Před 2 lety +4

    Jai.ragavareddy

  • @godiselaraju2123
    @godiselaraju2123 Před 3 lety +6

    Lal salam

  • @jinnalachaiah8058
    @jinnalachaiah8058 Před 3 lety +4

    నర్రా రాఘవరెడ్డి గారికీ జోహార్లు...

  • @satyanarayanakomakula9721

    Red salute comrad

  • @lingaiahmedaboina
    @lingaiahmedaboina Před 2 lety +2

    Excellent Song.
    From Dr.Lingaiah Medaboina Wattimarthy, Chityal Mdl, NLG Dt

  • @MALLESHTHOMATALU
    @MALLESHTHOMATALU Před 3 lety +3

    Jai Nalgonda
    ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @nagarajuraju4748
    @nagarajuraju4748 Před 4 měsíci

    🚩🚩🚩🚩🚩✊✊✊✊✊

  • @gundeboinajanaiahgundeboin9858

    Viplavam varg Dil lali janaiahyadav

  • @kommuvinayyadhv8304
    @kommuvinayyadhv8304 Před 3 lety +3

    లాల్ సలాం

  • @sammetaguru9980
    @sammetaguru9980 Před 3 lety +3

    Red salute comrade

  • @damadivyadamavinay640
    @damadivyadamavinay640 Před 3 lety +4

    ✊✊

  • @battulaveeravenkatasatyana6885

    Lalsalam

  • @gorukantimaheshrajakagmr6471

    లాల్ సలాం ✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @nenunenu7269
    @nenunenu7269 Před 3 lety +2

    Anna karuvu kanneeru oggu katha pettandi

  • @hanumanthuchittimalla3965

    cpm jai

  • @venugopalreddykoduru4231
    @venugopalreddykoduru4231 Před 3 lety +1

    Koduru venugopalreddy dardapally palakurthy jangonm

  • @keesarinarsireddy837
    @keesarinarsireddy837 Před 3 lety +6

    NR లాల్ సలాం✊

  • @muralikarupothula693
    @muralikarupothula693 Před 2 lety +2

    ✊✊😂😂😂🌹🙏🙏💪💪

  • @talluribharathi4902
    @talluribharathi4902 Před 3 lety +2

    4

  • @mohdsami4144
    @mohdsami4144 Před 3 lety +1

    Md samiuoddin

  • @kommuvinayyadhv8304
    @kommuvinayyadhv8304 Před 3 lety +3

    లాల్ సలాం

  • @appamravikumar6330
    @appamravikumar6330 Před 3 lety +2

    Lal Salam

  • @saidammachougoni
    @saidammachougoni Před 3 lety +4

    ✊✊

  • @gattuparamesh4071
    @gattuparamesh4071 Před 2 lety +1

    ✊✊✊