ఉత్తర ఈశాన్యం వీధి చూపు మంచిదేనా? | Vastu for Veedhi Potu Telugu | Vastu Shastra | M QUBE

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #MoneyMotivation #MoneyAttractingTips #MQUBE
    Watch ► ఉత్తర ఈశాన్యం వీధి చూపు మంచిదేనా? | Vastu for Veedhi Potu Telugu | Vastu Shastra | M QUBE
    M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
    M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
    Do subscribe our channel for a rich insight of earnings in a holistic way.

Komentáře • 61

  • @ramanjaneyuluparala1970
    @ramanjaneyuluparala1970 Před 2 lety +7

    Sir మీరు చెప్పే విధానం, సామాన్య మానవులకి కూడా అర్ధం అయ్యో విధంగా ఉన్నది, ఇలానే కొనసాగించాలని నా మనవి 🙏

    • @vastu360
      @vastu360 Před 2 lety +1

      తప్పకుండా ఇంకా మంచి వీడియోలు చేయటానికి ప్రయత్నం చేస్తాను. థాంక్యూ రామాంజనేయులు గారు.

    • @notibalakondareddy
      @notibalakondareddy Před rokem

      @@vastu360 సార్ మీ నెంబర్ ఇవ్వండి

  • @childrenchamp619
    @childrenchamp619 Před 2 lety +4

    ఇలాంటి స్థలం మా దగ్గర ఉంది ‌ సార్ 👍 చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏

    • @vastu360
      @vastu360 Před 2 lety +1

      THANK YOU

    • @VeeraJabilli
      @VeeraJabilli Před 2 lety +1

      Maa sthalam ilage undhisir veedhi choopu dhaggara gate undhi..... tank nairuthilo pettesam

  • @funfun189
    @funfun189 Před rokem +1

    తూర్పు ఈశాన్యం వీధి చూపు,పడమర వైపు నైరుతి 7 1/2 అడుగుల వీధి పోటు వుంది పరిష్కారం చెప్పండి sir

  • @mogaparthikoteswararao5695

    మీరు చెప్పిన విషయము నేను స్వయముగా రెండు గృహాలు చూశాను వాయువ్యము ఉత్తర నాయు వ్యము - పడమర నాయువ్యము సెప్టిక్ ట్యాంకు గంటల వలన మానసిక - ఆరోగ్య సమస్య లు బాగా అనుభ గించారు. ఈ మధ్య కాలము లో ఉత్తరము నకు దగ్గరగా సవరణ వారు చెప్పిన విదముగా చేశారు. ' ఇప్పుడు చాలా వరకు బాగా ఉన్నారు. మీరు తెలిపి న వాస్తు విషయము యదార్ధ ము వాస్తు ఉన్నది అనుట కు ' ని దర్శనము

    • @vastu360
      @vastu360 Před rokem

      Thank you Koteswara Rao Garu 🙏🙏🙏

    • @notibalakondareddy
      @notibalakondareddy Před rokem

      @@vastu360 సార్ మాకు పడమర నైరుతి మరియు దక్షిణ నైరుతి వీధి పోటు గల పశువులు కొట్టం వుంది దానివల్ల ఇబ్బందా తెలుపగలరు

  • @satyaraju7469
    @satyaraju7469 Před rokem +1

    Thank you sir

  • @bizzile3662
    @bizzile3662 Před rokem +1

    Excellent explanation with good experienced examples sir, thank you sir.

    • @vastu360
      @vastu360 Před rokem

      Thank you sir 🙏🙏🙏

  • @harishankarsagar3675
    @harishankarsagar3675 Před rokem +1

    Excellent sir.

    • @vastu360
      @vastu360 Před rokem

      Thank you sir 🙏🙏🙏

  • @rajeshnrpm
    @rajeshnrpm Před 3 měsíci

    స్థలంలో సగభాగం కి ఉత్తర ఈశాన్యానికి సమాంతరంగా వీధి పోటు ఉన్నది... ఆ వీధి పోటు మంచిదేనా చెప్పగలరు??
    మరియు వాయువ్యం లో సెప్టిక్ ట్యాంక్ ఉన్నది...!!
    కొంచెం మా సందేహం నu చేయగలరు??

  • @raisingsunsssociety8845
    @raisingsunsssociety8845 Před měsícem

    వాయువ్యం సెప్టిక్ ట్యాంక్ గురించి మాత్రమే సమస్య అని అంటున్నారు. మీ ప్రకారం ఎటువైపు ఉండాలి

  • @parasdmutyala1304
    @parasdmutyala1304 Před 2 lety +2

    Super100%

    • @vastu360
      @vastu360 Před 2 lety

      Thank you ప్రసాద్ గారు

  • @dubbachinnayya493
    @dubbachinnayya493 Před 2 lety

    Good morning sir me videos chalabagunnayi thank you somach

    • @vastu360
      @vastu360 Před 2 lety

      Thank you చిన్నయ్య గారు

  • @vvkvvk7225
    @vvkvvk7225 Před 7 měsíci

    Sir northful direct road good r bad.

  • @radha1284
    @radha1284 Před 2 lety +1

    Good information sir thank you

    • @vastu360
      @vastu360 Před 2 lety

      You are welcome అండి

  • @Raj-dn7hy
    @Raj-dn7hy Před 8 měsíci

    మీరు చెప్పిన విధంగా same flate 4 th floore lo naku వుంది నేను ఇంకా గృహప్రవేశం చెయ్యలేదు East side corridor North side 5 feet తరువాత రోడ్ వుంది 200 ఫీట్ రోడ్ వీధి పోటు తరువాత అక్కడ house వుంది వాయువ్యం లో బాత్రూం వుంది పరిష్కారం sir

  • @swamygangabathullaswamy9348
    @swamygangabathullaswamy9348 Před 7 měsíci

    Mi vivanaram bagundi sir

  • @rangoliartwithreshu4626

    Sir Ela road potu vunte Amina remidy cheppagalaru please

  • @venkatasivaiah9192
    @venkatasivaiah9192 Před rokem

    సార్ నమస్తే, ఉత్తరం 40 అడుగుల వెడల్పు స్థలం,తూర్పు పడమర 50అడుగుల రోడ్డు ,ఎదురుగా 33 అడుగుల రోడ్డు ఉంది.మంచిదా కాదా తెలుపండి

  • @govindkunchala3677
    @govindkunchala3677 Před 2 lety +1

    Super sir

    • @vastu360
      @vastu360 Před 2 lety

      Thank you Govind garu

  • @maisarisairam9898
    @maisarisairam9898 Před 2 lety

    Sir maddy narth face plot unddy,
    West Side street road and narth face parallel ga main road and plot opposite veedy potu street road antte edy plot site ki complete road unddy edy manchida kada sir mimmanly sampradinchali kuda unddy

  • @pallanarsimhagoudnarsimhag7236

    Atlanta solution chappal

  • @jayachandra6268
    @jayachandra6268 Před rokem

    Super sir chala Baga chepparu🙏

  • @venkatesh.kunchapuneni2686
    @venkatesh.kunchapuneni2686 Před 5 měsíci

    Sir. Meeru Cheppinattu. (Ante Maa place.northEast.. Road madyalo. ) Undi. ...Manchi denaa. Sir...

  • @ravibhumalla479
    @ravibhumalla479 Před 2 lety +1

    E veedi chupuki gate pettacha sir pls cheppagalaru

    • @vastu360
      @vastu360 Před 2 lety

      ఉత్తర ఈశాన్యంలో గేట్ పెట్టుకోవచ్చు.

  • @yugandhar2007
    @yugandhar2007 Před 2 lety

    Thanks 🙏

    • @vastu360
      @vastu360 Před 2 lety

      You are welcome యుగంధర్ గారు

  • @jayachandra6268
    @jayachandra6268 Před rokem

    East nundi west ki 34.75 feet,north nundi south ki 50 feet place vundi
    East point nundi west ki 20 feet road vundi sir place konukovacha sir telupagalaru

    • @jayachandra6268
      @jayachandra6268 Před rokem

      20 feet Veedi choopo veedi poto telupagalaru sir🙏

  • @Varshini-th8iy
    @Varshini-th8iy Před rokem

    Sir ఒక సైటుచూసాను కొనాలని ఉత్తరాన పూర్తిగా వీధిపోటు ఉంది T విదముగా రోడ్ ఉంది పడమర కు 6 అడుగుల రోడ్ వుంది ఇది కొనవచ్చా .Padala Ramarao

  • @mohanrao4704
    @mohanrao4704 Před rokem

    నమస్కారం సార్ నేను ఒక స్థలం కొన్నాను ఆ స్థలం 60 అడుగులు పొడవు ఉంటుంది 30 అడుగులు వెడల్పు ఉంటుంది ఇది పరమట రోడ్డు కలిగి ఉంది దీనికి వచ్చిన సమస్య ఉత్తర ఈశాన్యం వైపు నుంచి 40 అడుగుల రోడ్డు ఈ ఇంటికి తగులుతుంది ఇది ఇల్లు కట్టుకోవచ్చా లేదా

  • @iambarath3411
    @iambarath3411 Před 2 lety

    Maa house ki 15 dgrees lo thggili valley thundi

  • @abhigiri4u
    @abhigiri4u Před 2 lety

    sir nenu mimmalni contact avvali sir.. yelago theliya cheyagalaru ani asisthunnanu sir

  • @yeerapaneniraghavarani2821

    That is vuttara EEsanyam

  • @nirmalakumari5425
    @nirmalakumari5425 Před 2 lety

    Veedi choopu southlo undi, complete site ki vasthe manchida?

    • @vastu360
      @vastu360 Před 2 lety

      మొత్తం సైట్ కి వీధి పోటు ఉంటే మంచిది కాదు

    • @maisarisairam9898
      @maisarisairam9898 Před 2 lety

      Sir madhy shop plot narth face full site complete road unddy and ma plot ki middle main road antte T shape ela untte manchida kada

  • @luckyabhijithreddy2555

    Enni bhagalu North estate nundi undali

    • @vastu360
      @vastu360 Před 2 lety

      సైట్ మధ్య బాగం వరకు మంచిదే

    • @rangoliartwithreshu4626
      @rangoliartwithreshu4626 Před rokem

      ​@@vastu360 sir ma house ki narth eesanyam ki road elane vundi centre nundi eesanyam vaipu ki mula varaku ledu 4 feet mundu end avuthundi so edi positive or negative please samadanam cheppagalaru

  • @yuginayu1066
    @yuginayu1066 Před 2 lety

    Em kadu

  • @rakeshmudiraj7766
    @rakeshmudiraj7766 Před rokem

    Sir me number cheppara...sir

  • @yuginayu1066
    @yuginayu1066 Před 2 lety +1

    వాస్తు లేదు

  • @ramanjaneyuluparala1970
    @ramanjaneyuluparala1970 Před 2 lety +2

    Sir మీరు చెప్పే విధానం, సామాన్య మానవులకి కూడా అర్ధం అయ్యో విధంగా ఉన్నది, ఇలానే కొనసాగించాలని నా మనవి 🙏