GPS Issues Between CM Chandrababu and Deputy CM Pawan Kalyan | Political Corridor

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2024
  • GPS Issues Between CM Chandrababu and Deputy CM Pawan Kalyan | Political Corridor @SakshiTV
    #gps #cmchandrababu #pawankalyan #politicalcorridor #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Komentáře • 184

  • @raoadari54
    @raoadari54 Před měsícem +94

    ఒకడు అవును అంటాడు ఒకడు కాదంటా డు ఇది కూటమి ప్రభావం

    • @jashuvaprasadmoyya5406
      @jashuvaprasadmoyya5406 Před měsícem +5

      ఎవరూ పడగొట్టనక్కరలేదు. వీళ్ళే చాలు అండీ

    • @T136-b3g
      @T136-b3g Před měsícem +1

      Please encourage evm Government 🙏

    • @ankireddy255
      @ankireddy255 Před měsícem

      Adhi game... Really they both are same

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 Před měsícem +62

    Gps రద్దు చేసే అవకాశం లేదు ఇంక ముందు ఉంది ముసలి పండగ

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před měsícem +61

    ఒక్కరూ వద్దు ముగ్గురు ముద్దు అన్నారు గా

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 Před měsícem +40

    అభివృద్ధి వద్దు..... సంక్షేమము వద్దు ఉద్యోగులకు అడిగినంత జీతాలు పెంచండి. ఎందుకంటే వాళ్లే కదా మీకు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 70 నుండి 100 ఓట్లు కూటమికి అక్రమంగా వేయించారు.......

  • @gnm4558
    @gnm4558 Před měsícem +30

    ఒకరు GPS మీద GO ఇస్తారు..మరొకరు నాకు తెలియకుండా GO ఎందుకు ఇచ్చారు అంటారు. ఇది డ్రామా తప్ప ఏమికాదు. అక్కరకు రాని అనుభవం

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 Před měsícem +49

    ఉద్యోగుల కి ఇలా జరగ వలసిందే ఇంకా సినిమా చూపిస్తాడు చంద్ర బాబు ఆగండి రా

    • @sureshch1383
      @sureshch1383 Před měsícem

      జగన్ కంటే నా???

    • @zktelugufacts
      @zktelugufacts Před měsícem

      ​@@sureshch1383pooka 1 month lo 3 rapes 2 murders😂😂😂 inkem cheyyala 😂

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před měsícem +42

    సార్.. పీకే ని లైఫ్ లో ఎదగనివ్వడు సీబీన్.. చెప్పు కింద నలుసు లా నలిపేస్తాడు.

    • @balareddy489
      @balareddy489 Před měsícem

      Yes bro. U r correct. Adhi CBN ki alavaatu baaga. Pk gaadu pichi vaadu kaabatti mottham andharini teesukuni vylli CBN ki oodigam chepisthunaadu

  • @prasadareddypambi8395
    @prasadareddypambi8395 Před měsícem +131

    సాక్షి వారు తొందర పడుచున్నారు
    ఒక 6 నెలలు ఆగండి
    వాళ్ళు వాళ్ళు తన్నుకోనివ్వండి
    తరువాత మీరు వాయిస్ పెంచండి

    • @raaa8600
      @raaa8600 Před měsícem +2

      Calm gaa vuntey Anni chesestaru appudu em chesav antaru...
      Manam em chesinaa cheyyakunaa vallu chesedi chestaru
      Manam just KANDINCHALI atleast KANDINCHALI

    • @KarimullaSk-op1fu
      @KarimullaSk-op1fu Před měsícem

      తొందర కాదు, టిడిపి గూండాలు ఆపకుండా వైసీపీ వారిపై అరాచకాలు చేస్తుండ బట్టి రంగంలోకి రావాల్సొచ్చింది .. లేకపోతే వో 6 నెలలు టైం ఇచ్చేవారే వైసీపీ నాయకులు!

    • @VenkateshGummadi321
      @VenkateshGummadi321 Před měsícem

      ఆరునెలల కరోనా టైమ్ ఎంత తీసి మూడు సంవత్సరాలు పాలించాడు జగన్ వాడి మీద పడే యాడ లేదా లుచ్చా నా కొడకల్లారా

    • @VenkateshGummadi321
      @VenkateshGummadi321 Před měsícem

      ఆరు నెలలు ఆగితే నీ పెళ్ళాన్ని పవన్ కళ్యాణ్ కొడుకు చేస్తాడేమో నా కొడకా

  • @mohanvajri5146
    @mohanvajri5146 Před měsícem +18

    యేరు దాటగా ఇక తెప్ప తలగలేయడం షరా మామూలే రాజకీయం లో

  • @sriiniivas8951
    @sriiniivas8951 Před měsícem +16

    "గెలిచే వరకు అనుమానం ఉన్నా,కూటమితో సంబంధం లేకుండా నాకు 135 వచ్చాయి. మరీ ఏడుస్తావని పవర్ లో ఉన్నట్టు, లేనట్టు అనిపించే DeChMi పోస్ట్ కేటాయించాం.
    నేను తీసుకునే నిర్ణయాలకు నీతో సంప్రదించవలసిన అవసరం లేదు."
    -మూన్ బాబు

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před měsícem +30

    Kalyaanaalu పవన్ కళ్యాణ్ అన్ని సోది మాటలు, అబద్ధాలు చెప్పారు

  • @freebird4522
    @freebird4522 Před měsícem +15

    దూరం లేదు బోషాణం లేదు. ఇద్దరూ కలిసే డ్రామా అడుతున్నారు. టీడీపీ వాళ్లు చేసే అరాచకం, అవినీతి ప్రశ్నించే దేముడికి అంటకుండా ఉండాలంటే కొంచెం దూరం నటించాలి. లేకుంటే జగన్ మోహన్ రెడ్డి గారి మీద అయితే ఒంటి కాలి మీద లేచే చేగువేరా ఇప్పుడు పడుకొన్నాడా అంటారు కదా జనాలు.

  • @funny-jt2lh
    @funny-jt2lh Před měsícem +19

    స్టేట్ మొత్తం ఉద్యోగులకు దోచిపెట్టాండి

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm Před měsícem +40

    మొత్తం చంద్రబాబు చూస్కుంటే ఇక నువ్వెందుకు పార్టీ నడపడం??? వెళ్లి టిడిపి లో కలిపేసేయి.

    • @saiprasannach2488
      @saiprasannach2488 Před měsícem +1

      11

    • @user-ib7ne7um9t
      @user-ib7ne7um9t Před měsícem

      ​@@saiprasannach24881 క్రోర్ 32 లక్షలు.. 40%.. వైసీపీ ఎంపీ ఓటు షేర్ మోర్ than 5% టు టీడీపీ

    • @avinash7003
      @avinash7003 Před měsícem +2

      EVM@164

    • @surenderreddy4764
      @surenderreddy4764 Před měsícem +1

      ​@@saiprasannach2488evm lu scam chestha nuv ayipothav ra cm Sanasi scam rajikiyalu ekuva Kalam nilabadav😂😂😂😂

  • @neenaeunice4302
    @neenaeunice4302 Před měsícem +15

    Very good 👍👍👍👍

  • @kalyanmeduri1818
    @kalyanmeduri1818 Před měsícem +6

    Deputy CM తప్పించుకోవడానికీ ఇది ఒక నాటకం ఇద్దరు కలిసి విడిదల చేసిన జి ఓ

  • @srianudeep9540
    @srianudeep9540 Před měsícem +10

    దూరం అంటే ఉండవల్లి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ అంత దూరం

  • @crystalfacts999
    @crystalfacts999 Před měsícem +13

    Adhi GPS aah CPS aah

  • @KllioJanu
    @KllioJanu Před měsícem +3

    అలాగే జరగాలి మా కోరిక కూడా అదే

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před měsícem +6

    Jagan garu prajala tho samaavesham yerpaatu chesi samasyalu thelusukondi

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 Před měsícem +5

    ఏమ నాటకాలు ఆహా ఓహో వావ్ ఏమి డ్రామాలు

  • @durgadevil1995
    @durgadevil1995 Před měsícem +4

    ఏందిరా ఈ సాక్షి రచ్చ..
    ఆళ్ళలో ఆళ్ళు ఇంకా తన్నుకుంటారని జనం ఎదురు చూస్తాంటే..
    జాగ్రత్తపడేలా ఉందే..

  • @user-bx1jw6qz8y
    @user-bx1jw6qz8y Před měsícem +1

    ఈవీఎం ప్రభుత్వం

  • @kakurusravani4388
    @kakurusravani4388 Před 4 dny +1

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జై జగన్ జై సిఎం

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 Před měsícem +5

    Em " PeKa" ledu ani Bolli Naidu nammakam .

  • @sankarg2593
    @sankarg2593 Před měsícem +1

    Super analysis

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Před měsícem +1

    Really very good humanity 👍 persons Rahul Gandhi and Jagan Mohan Reddy garu 👍❤️

  • @Shika786
    @Shika786 Před měsícem +1

    అయినా పవన్ కళ్యాణ్ కి ఏం తెలుసు బాబు గారు అయితే అనుభవం ఉంది కాబట్టి చేస్తారు

  • @shivasharma5047
    @shivasharma5047 Před měsícem +2

    అయ్యా పవన్ కల్యాణ్ నీవొక ఆటలో అరటిపండువి చంబా రాజకీయంలో. నీవు కూటమి నుండి బయటకు వచ్చి సాధించు అప్పుడు తెలుస్తుంది నీ విలువ ఏమిటో

  • @KarimullaSk-op1fu
    @KarimullaSk-op1fu Před měsícem +4

    వీరి పై దూరం వొక నాటకం.. ఈ ఇద్దరిదీ వేరు వేరు దేహాలు.. ఆలోచనలు, ఉద్దేశాలు, చిత్రమైన నిర్ణయాలు ఒక్కటే! వొక దొంగ ప్రచారాలు మాత్రమే తేడా లని!!

  • @lekkalakondareddy2537
    @lekkalakondareddy2537 Před měsícem +1

    Jagan ఓడిపోయాడు కానీ జగన్ పరిపాలన గెలిచింది ఇప్పుడు అన్ని జగన్ విధానాలే కంటిన్యూ అవుతున్నాయి

  • @107pvt
    @107pvt Před měsícem +1

    మూడు పార్టీల హానీ మూన్ రోజులు తప్పక ముగుస్తాయి......

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 Před měsícem +1

    చేతగాని వాళ్ళు రాజ్యమే లితే ఇలాగే ఉంటుంది.నెలరోజులు కాలేదు.ఒకదా నితర్వా త ఒక సమస్య..

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Před měsícem +4

    Babu made PK a big fool on this issue 😂😂😂

  • @elyanellore7331
    @elyanellore7331 Před měsícem +3

    Ory pk

  • @PDTTT
    @PDTTT Před měsícem +4

    Chalo Hyd to pk farm house

  • @ashokabhi
    @ashokabhi Před měsícem +4

    Babu ki alavatega vadukoni vadhileyyadam

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Před měsícem +1

    ఇద్దరు ఇద్దరే తమలపాకుతో కొట్టుకుంటారు డ్రామాలు యాక్టింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 Před měsícem +1

    😂ఎగేసుకుని కక్ష గట్టి ఓట్లు వేయలేదు జలక్ ఇచ్చాడు..అనుభవించండి.

  • @kjreddy6177
    @kjreddy6177 Před měsícem +1

    ఎన్నికల ముందు PK ఓడ మల్లన్న ఇప్పుడు బోడ మల్లన్న ఐనట్టు వుంది.

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 Před měsícem +1

    10 సంవత్సరాల నుండీ చంద్రబాబు నాయుడుతో అంటకాగుతూ, అతని ఎదుగుదల కోసం తన పార్టీ భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబును సియం చేయడానికి ఎంతో కృషి చేసి ఆయన కనికరించి ఇచ్చిన 21 శాసనసభ స్థానాలతో సరిపెట్టుకుని ఎట్టకేలకు చంద్రబాబు గార్ని సియం కుర్చీలో కూర్చో బెట్టాడు. తాను డెప్యూటీ సియంగా రాబోయే ఐదు వసంతాలు చంద్రబాబు శేవలో తరించి మరిం ఆత్మానందం పొందుతారు. కాబట్టి ఇన్న సరిపెట్టుకుని చేసినవాడు ఇకముందు కూడా సరిపెట్టుకుని సహకరించలేడా!? ఖచ్చితంగా చేయగలడు. మీరు ఆట్టే కలలు కనకండి.

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 Před měsícem +1

    నాటకాల రాయుడు..ఎన్ని వేషాలైన వేస్తాడు.

  • @ramuyanamala1253
    @ramuyanamala1253 Před měsícem +2

    gvt ku teliyakunda go ela vastundi

  • @KrishnaKick-x3c
    @KrishnaKick-x3c Před měsícem +3

    Cbn దెబ్బ కు చేప్పు దెబ్బ

  • @SingupuramNeelayya-vv1le
    @SingupuramNeelayya-vv1le Před měsícem +2

    Diputy C M. Gariki .. 10years. Politics lo. 22/22 intamandi. Undaga. A P C M. garundaga????????? Ela?????ala????Pavan. Sir. Ki. Pavar??????????????????????

  • @bulldozerblast6932
    @bulldozerblast6932 Před měsícem +1

    Go BacK GO.. 1. Thalliki vandanam
    2. GPS

  • @suvitpch
    @suvitpch Před měsícem +1

    Why doubt.It is natural behaviour of CM Chandrababu to neglect pavan.poor fellow pavan.

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 Před měsícem +3

    Please see your party internal things first , what is necessary of this news , I feel .not yet all necessary for people ,please wait for 6 months, and also dont try to highlight their internal matters and this will dmage YSRCP credibility ultimately ,Sakshi and Jagan credibility

  • @srinivas9246
    @srinivas9246 Před měsícem +1

    వాడికి అంత సీన్ లేదు. ఇవ్వరు కూడా!!

  • @robertgongati2970
    @robertgongati2970 Před měsícem +1

    Next 2029 NO EVM'S .only 10 days .no more long time. Only 10days counting time.

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 Před měsícem +2

    Pavan ku antha seenu ledu.okavela varu gattiga nilabadithe variki manchi future vuntundi.ok

  • @veerun3104
    @veerun3104 Před měsícem +1

    Asalu GPS ekada icharu asalu news e bayataki raledu kada

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 Před měsícem +1

    We don't know what's GPS and what's OPS? The whole Government n state running only on this? What about the other cadres in the state? Why don't you raise your voice on their problems?

  • @kundururaghuprasad3230
    @kundururaghuprasad3230 Před měsícem +3

    ముందు ముందు చాలా వుంటాయి

  • @kalyanmeduri1818
    @kalyanmeduri1818 Před měsícem +1

    Pk ప్యాకేజీ ఇస్తే చాలు ఏమి మాట్లాడతారు

  • @mastanraokollipara4207
    @mastanraokollipara4207 Před měsícem +2

    Nyjam eppatiki maradhu, maree politician ki, power alantidhy, korru kalchi okkadey pettinchukuntey OK, karma janam antha 60 nelalu barinchali.

  • @sudhamanu1208
    @sudhamanu1208 Před měsícem +2

    Indulo emundi.meeru chebutaru valu adjust chrsukontaru😂😂.maaku inko 5 years ee sodhi tappadhu

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr Před měsícem

    ఇది అంతా సిఎం గారికి తెలుసు PK గారికి తెలుసు చినబాబు గారికి తెలుసు బాకరాలు జనాలే

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Před 28 dny

    దేశ వ్యాప్తంగా
    ప్రపంచ వ్యాప్తంగా
    ఇది అందరూ చదివి తీరాల్సిందే .... ఫార్వర్డ్ చేయాల్సిందే
    ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం.....ఒక దేశంలో జరిగింది.... అదేంటో తెలుసా మీకు...
    అవినీతి పై పీ.హెచ్.డీ చేద్దాం అనుకునే వారికి...ఇది ఒక అద్భుతమైన కేసు స్టడీ....
    ప్రభుత్వ లెక్కలోకి చూపించని... పన్ను లేదా సుంకం లేదా GST కట్టని తన సొంత సరుకుని ఒక ప్రైవేటు వ్యక్తి
    ప్రభుత్వ దుకాణాల్లో
    అద్దె చెల్లించకుండా
    ప్రభుత్వ జీతాలు చెల్లించే సిబ్బందితో
    ఉత్పత్తి ఖర్చు కంటే 15 రెట్లు లాభంతో అమ్ముకున్నాడు
    ఇది ఆశ్చర్యంగా లేదూ?
    ఇది నిజం
    పచ్చి నిజం
    ఆది ఎక్కడో కాదు
    భారతదేశంలో
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో
    జరిగింది
    18000000000
    ( పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు) వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కి రావలసిన సుంకం రాకుండా.... తయారు చేసిన సరుకు లెక్కల్లో చూపకుండా.... కరోనా వైరస్ ని లాక్ డౌన్ కి కూడా ప్రక్కన బెట్టి.... దుకాణం ముందు సర్కిల్స్ గీసి ...లైన్లో నిలబెట్టి మరీ అమ్ముకున్నాడు .....
    ఎలా సాధ్యం అంటారా
    ఓన్లీ క్యాష్ వలన సాధ్యం అయింది
    ఓన్లీ క్యాష్
    ఓన్లీ క్యాష్
    ఓన్లీ క్యాష్
    ఓన్లీ క్యాష్ వలన తయారు చేసిన వారికి టెన్షన్ లేదు
    నాసిరకం సరుకులకు
    చట్టబద్ధమైన లేబుల్ లేదు
    అమ్ముకునే వాడికి టెన్షన్ లేదు ...
    పైగా అమ్మిన సరుకు ఏమైనా నాణ్యమైనదా ...కాదు
    వేల మంది మరణాలు లక్షలమంది అనారోగ్యం నికి కారణమై సరుకు అమ్మాడు
    ఒక నీచుడు
    ఇది క్లుప్తంగా చెప్పాలంటే
    *ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా డాన్* అవతారం ఎత్తిన గత పాలకుడు చేసిన మహా పాపం
    జంకు లేదు
    సిగ్గు లేదు
    ప్రభువు తనను శిక్షిస్తాడు అనే
    భయం లేదు ...
    ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలో....జనం సిగ్గు తో చచ్చిపోయే.... విషయం
    ఇటువంటి వాడు ప్రజాజీవితంలో ఉండటానికి అర్హుడు కాడు
    ఇది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా స్కాం యెక్క
    అసలు లోగుట్టు
    ఇంత చేసినా
    ఇంకా 40 శాతం మంది
    జనం ఓటేసిన
    ఈ Pablo Escobar
    ఎవరో కాదు *గజన్*
    ఇది చదివిన ప్రతి ఒక్కరూ
    ప్రతి రోజూ
    దయచేసి పదిమందికి పంపండి...
    *నిజం కోసం*
    *రేపటి కోసం*

  • @jandaa2591
    @jandaa2591 Před měsícem +4

    పగవాళ్ళు ఎంత పొగపెట్టినా వాళ్ళు 10 సంవత్సరాలు కూటమిగా ఉండాలని ఫిక్స్ అయ్యారు....మీ నోరులు నొప్పితప్పితే ఇంకెమిలేదు

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 Před měsícem +2

    Both are Dondhndu . To escape from disputes.

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před měsícem +3

    Kuutami news cheppakandi

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Před měsícem +12

    Ops భాధ్యత పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు,మాటమీద నిలబడే నిబద్దత కలిగిన నాయకుడు, అభ్యుదయ భావాలు కలిగిన నాయకుడు పవన్ గ్యారంటీ

  • @NagaRaju-xp9ss
    @NagaRaju-xp9ss Před měsícem

    మేము పవన్ కి 21 సీట్లు ఇవ్వడమే గొప్ప ఇచ్చి అందరి ఎమ్మెల్యేలను మేమే గెలిపించాం కనిపించడమే కాక ఉపముఖ్యమంత్రి ఇచ్చినాము అంతవరకే అంతేకానీ అన్ని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయ మంటే ఎలా మేము ఇన్ని అవకాశాలు కల్పించినాము జానసేన కి ఇవే ఎక్కువ

  • @kaliprasad6003
    @kaliprasad6003 Před měsícem +2

    Idantha pk and babu game...pk ki siggu sharam ledu....pk antha feel avadu...pk ki mottham telusu

  • @haribathala2746
    @haribathala2746 Před měsícem

    చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయితే తినేవాడు ఎర్రోడు కాబట్టి మోసపోక తప్పదు ఇలాంటి ఈ ప్రభుత్వం లో మామూలే చంద్రబాబు చెప్పింది చేస్తే ఆశ్చర్యపోవాలి గాని మోసం చేస్తే ఆశ్చర్య పోవడం దేనికి

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Před měsícem

    If any govt comes no need to give promises for implementation of ops scheme for the employees, why because of state budget 3/4 is going for employees salary and pentions, so then how govt will run.

  • @SatyanarayanaMuppera
    @SatyanarayanaMuppera Před měsícem +2

    ఆంద్రజణంఇపటికైన.కమ.కపులనునమిఒటరుముందుకుపొవద.కుకకటుకుచెపుదెబ

    • @naveenmekala3604
      @naveenmekala3604 Před měsícem

      గుద్దలొ తంత నా కొడక కులం గురించి మాట్లాడితే .....

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 Před 17 dny

    జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం నలుగురిని ఎన్నిసార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడు చెప్పాలి చూపించాలి సాక్షి టీవీలో😂😂😂😂

  • @dr.nagaraju4690
    @dr.nagaraju4690 Před měsícem +1

    3 Engines Bandi

  • @asnrprasad8825
    @asnrprasad8825 Před měsícem

    Maku emchetharo enduku sir new government medical college lo self finance radhucheyalli sir.meru promise chesaru sir 😢🙏

  • @ankireddy255
    @ankireddy255 Před měsícem

    They both are planning... And playing games 😂😂😂😂😂

  • @LeelaRani-fd9pl
    @LeelaRani-fd9pl Před měsícem +1

    పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా కళ్ళు తెరు నోరు కాదు కళ్ళు తెరిచి చూడు ఆడు చేసే మోసాలు చంద్రబాబు నాయుడు చేసే మాసాలు అక్రమాలు ఇవన్నీ అరికట్టు ఇది ప్రజలకు ఇచ్చిన మాటలు మీరు నిలబెట్టండి ఎలా బోల్తా కొట్టాలో ఎలా మోసం చేయాలో బాగా తెలుసా అవసరం ఉంటే ఒకలా మాట్లాడుతాడు అవసరం తీరిపోయిన తర్వాత ఒకలా మాట్లాడుతాడు కానీ ఎన్ని కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు రాజీనామా ఇవ్వాలనే కోరుకుందాం ప్రజలందరూ కూడా వీడు పక్క ఎదవ ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజీనామా ఇవ్వాలి

    • @gnm4558
      @gnm4558 Před měsícem

      అన్నీ తెలిసిమరీ జట్టు కట్టాడు మంచిపాలన చేసే జగన్ ప్రభుత్వాన్ని పుకార్లు.. చెడుగా అల్లరి చేసేదానిలో భాగం అయ్యాడు..నేను ఎంఎల్ఏ గా గెలుస్తే చాలు అని ఎన్ని సీట్లు ఇచ్చినా తల ఊపాడు 4 శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నా మంత్రిత్వశాఖ లో రూపాయి లేదు అంటున్నాడు..తక్కువ అప్పులతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్ని శ్రీలంక అని ఎద్దేవా చేశారు..అమరావతి సాధ్యం కాదు అని నిజం చెప్పిన వైసీపీ నీ ఓడించారు. కేవలం 5 వేలకోట్లు ఖర్చుపెడితే మరుసటి రోజునుంచి ఆదాయం.. ఉద్యోగకల్పన జరిగే వైజాగ్ నీ కాలదన్నారు ఇప్పుడు ఎంత మొత్తుకున్నా 5 ఏళ్ళు ఎపి అంధకారమే

  • @simhadrinath
    @simhadrinath Před měsícem

    CBN is doing nothing except blaming Jagan and YRCP, demolishing buildings of YRCP and their sympathizers; burning the houses and beating of the people belonging to YRCP.
    And promoting Amaravathi as capital of AP and giving hype in media that too for CBN’s own financial benefit .

  • @VIGOZETRAvideos-eq8rm
    @VIGOZETRAvideos-eq8rm Před měsícem

    PAVAN HAS 10-15% VOTE SHARE , PAVAN WITH CBN OR PAVAN WITH JAGAN - IS TO BE DISCUSSED FOR NEXT ELECTIONS .. , PAVAN IS THE KING MAKER , WE WAIT AND SEE NEXT WHO IS ON WHOSE SIDE . JAI JAGAN

  • @ShobhaChadalawada
    @ShobhaChadalawada Před měsícem

    Jai Jagan

  • @CHURCHOFGOD-qn1sr
    @CHURCHOFGOD-qn1sr Před měsícem

    Babu సంగతి తెలిసిందే

  • @CHURCHOFGOD-qn1sr
    @CHURCHOFGOD-qn1sr Před měsícem

    ఇది మన పవన్ బాబు ల drama

  • @NAGGRAAJU
    @NAGGRAAJU Před měsícem +1

    sakshi tv 😡😡😡😡😡😡😡

  • @NarasimhareddyBasireddy-x8j

    పవన్ యరగా ఉపయోగ పడిండు పాపం పవన్

  • @user-nf9sv3yk5x
    @user-nf9sv3yk5x Před měsícem

    Upamukyamathriki. Yerajagamlloundahu. &. Namamathram. Yenauna. Poyna tdpkinastam. Ledhu

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 Před měsícem +2

    మోసానికి ఆకారం వస్తే అదే cbn &co, cbn &co, దేవునికే పంగనామాలు పెట్టిన ఘనులు, మీరెంత

  • @raaa8600
    @raaa8600 Před měsícem +1

    Anthaa ok gaani ee KUKKA ni adigaru ani ediki buildup enduku istunnaru...

  • @shyamsundarpothuri3221
    @shyamsundarpothuri3221 Před měsícem

    Big drama as usual in past

  • @exploringwithnani5329
    @exploringwithnani5329 Před měsícem +2

    Sakshi❌Yakchee✅

  • @surendranathpr5504
    @surendranathpr5504 Před měsícem

    shame on sakshi

  • @SatishKumar-hz8kj
    @SatishKumar-hz8kj Před měsícem

    Vallu vallu bagane unnaru and Ap devolepment lo busy ga unnaru but meeru me sakshi channel matram valla madhyalo leni gap ni thappu ga pracharam chaisthunnaru

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 Před měsícem

    5 years vokadu ap ni nasanam chesi velladu inka rakudadhu

  • @user-ki8mq5tw5s
    @user-ki8mq5tw5s Před měsícem

    😭😭😭😭😭🍗

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 Před měsícem

    Comments kuda ptm vallave

  • @Pnaveenkumar-yv4ss
    @Pnaveenkumar-yv4ss Před měsícem

    Deeni Inka banned cheyaleda

  • @venkatakadali4495
    @venkatakadali4495 Před měsícem

    Vusaravelli Bolli package star pawala star😂😢😅

  • @sureshch1383
    @sureshch1383 Před měsícem

    మీ sakshi ఎంత eadichina no use

  • @user-bo2sh5vs2i
    @user-bo2sh5vs2i Před měsícem +1

    Donga sakshi

  • @chanduarjun9656
    @chanduarjun9656 Před měsícem

    Ore news veyabakandi ra vallu duram ina jagan kosam malli kalispotharu

  • @saisudha9598
    @saisudha9598 Před měsícem +1

    తెలంగాణ సీఎంకు అంత సీన్ లేదు వాడు పేరుకే సీఎం డిప్యూటీ సీఎం అంత ఆయన సంతకం చేస్తేనే జీవో జారీ

  • @chvijaykumarchvijaykumar9204

    Meku Pani bata ledharanayena

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 Před měsícem

    2029 to babu pk klog pakka🐸🐸🐸🐸

  • @rajashekarpalla1094
    @rajashekarpalla1094 Před měsícem

    Sakshi ninnu a chepputho kottali 🩴🩴🩴

  • @SrikanthChowdarySrikanth-zq1nb

    Appude babu Pawan la madhya pullalu pedu tunnara meeko 🙏 ra babu