ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన రామన్న | Ravula Savitri Interview || Crime Confessions

Sdílet
Vložit
  • čas přidán 10. 08. 2023
  • #CrimeConfessions #ExMaoist #iDreamNews
    Ravula Srinivas alias Ramanna of Warangal district moved to Forest under the influence of his Brother and Sister-in-Law. He worked for a long time in the Dandaka forest and worked continuously for the development of the Tribals. The government has announced a reward of more than Two Crores Twenty Lakhs Rupees on Ramanna, who was directly and indirectly involved in the attacks in Dandaka forest as per the orders of the party. His wife Ravula Savitri gave an exclusive interview to idream about how he worked till he became immortal for the development of tribals without succumbing to money.
    - Crime Confessions with Muralidhar
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

Komentáře • 58

  • @yallavulasaidulu6486
    @yallavulasaidulu6486 Před 11 měsíci +59

    మీరు చేసిన ప్రతి ఇంటర్వ్యూ చూశాను సార్ మురళీధర్ గారు ప్రతి ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ గా చూస్తాను నేను లారీ డ్రైవర్ ని చూడకపోయినా లారీలో టేబుల్ కార్డులో కూడా ఈ వీడియోలు చూస్తుంటాను ప్రతి లైవ్ కోసం ఎదురు ఎప్పుడు చూస్తూ ఉంటాను

  • @mailathirupathi6972
    @mailathirupathi6972 Před 11 měsíci +10

    ఈ అక్క ఎంత చక్కగా చెపుతుంది దీని వెనుకు ఉద్యమకారుల శ్రమ ఉంది గ్రేట్ మురళి సార్ ఇంటర్వూ చాలా బాగావుంటది ధన్యవాదాలు సార్

  • @satyanarayanakomarraju2692
    @satyanarayanakomarraju2692 Před 11 měsíci +14

    సార్ మురళీధర్ గారు నమస్కారమండి, మీరు చేసే ప్రతి వీడియోను నిన్ను చూస్తూ ఉన్నాను, ఈ ఇంటర్వ్యూ మొదట్లో మీరు, రావుల శ్రీనివాసరావును గిరిజనులు మర్చిపోవటానికి కారణం అన్నారు, మరిచిపోకుండా ఉండటానికి కారణం అనాల్సింది,

  • @kiran54710
    @kiran54710 Před 11 měsíci +25

    పార్టీ ఎంత బాగా ప్రజలను educate చేస్తదో ఈ అక్కని చూస్తే తెలుస్తుంది.....
    నిరక్షరాస్యులైన ఈ అక్క మాటలు వింటే ఇప్పుడు PG లు,ph.d లు చేసే వాళ్ళు కూడా ఆమె నాలెడ్జ్ ముందు waste...
    లాల్ సలాం కామ్రెడ్స్స్ ....
    విప్లవం వర్ధిల్లాలి......
    ఎప్పటికైనా ఈ దేశం లో విప్లవం తప్పకుండా వస్తుంది...

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před 11 měsíci +13

    శ్రీ గౌ.బలివాడ మురళి ధర్ గారు మీరు పులి మేక వైరుద్యం కల్గిన పోలీస్.. మావోయిస్టు ల తో ఇంటరెస్ట్ ఇంటర్వ్యూలు
    చేయటం మా శ్రీకాకుళం జిల్లా వాసి గా
    మేము గర్వపడుతున్నాం.ఆల్ ది బెస్ట్ మైడియర్ ఫ్రెండ్ 🌹

  • @chunchulasravankumar2329
    @chunchulasravankumar2329 Před 11 měsíci +8

    మీరు చేసిన ప్రతి ఇంటర్వ్యూ చూసాను సార్ మీరు కేంద్ర సెంట్రల్ కమిటీ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ,ధూల్ దాదా, వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేయండి సార్

  • @kadarinagarajuyadav7397
    @kadarinagarajuyadav7397 Před 11 měsíci +8

    నేను ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్నాను sir థాంక్యూ మురళీ గారు

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Před 11 měsíci +32

    Naxalite ante డబ్బు సంపాదించి జల్సా చేస్తారు అని ప్రచారం చేసే లుచ్చగల్లకు ఇది మంచి సమాధానం.ఆమె మావోయిస్ట్ అగ్ర నేత భార్య స్థాయి ఉంది కూడా కూలి పని చేస్తున్నందుకు ఆమెకు పాదాభివందనం

  • @pallethalli3835
    @pallethalli3835 Před 11 měsíci +9

    భావి భారత దేశ నిర్మాతలు... పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ రామన్న

  • @neeleshbandari7925
    @neeleshbandari7925 Před 11 měsíci +4

    Amma thalli ninnu chustunte chala santhoshanga undhi. Great thalli. Ilanti thalli ni parichayam chesi nandhuku. Muralidhar gariki. Chala thanQs.

  • @surabhisambaiah4752
    @surabhisambaiah4752 Před 11 měsíci +12

    అమరులైన అన్నలకు లాల్ సలాం

  • @srirajesh6605
    @srirajesh6605 Před 11 měsíci +7

    నేను మీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను సార్

  • @Satyanveshi_telugu
    @Satyanveshi_telugu Před 11 měsíci +7

    Akkaki nenu amaina Sahayam cheyalanukuntunnanu... Adaina Margam vunte cheppandi @idream team

  • @darlaraghuramulu1780
    @darlaraghuramulu1780 Před 11 měsíci +5

    Muralidhar Sir is great intellectual Interview man....keep it up Sir.... Jaibhim ✊👍

  • @venkatmallela9484
    @venkatmallela9484 Před 11 měsíci +2

    Nenu Adivasi biddanu sir...Mee interviews Anni chusthanu sir nenu.....maa adivasi samajam loo equal gaa untam

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Před 10 měsíci +2

    Murali sir hatesup to you for doing such a excellent interviews

  • @thirupathivenkatadriy5131
    @thirupathivenkatadriy5131 Před 11 měsíci +1

    No. Words.. 🙏🙏🙏

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Před 10 měsíci +3

    Wonderful work Akka

  • @tgpchowdary4142
    @tgpchowdary4142 Před 11 měsíci +3

    Good interview

  • @mamathajessy5302
    @mamathajessy5302 Před 10 měsíci +2

    Meku chala thanks murali garu

  • @MarriJagadeeshwar
    @MarriJagadeeshwar Před 11 měsíci +2

    Superb sir

  • @dhayakaryadav2331
    @dhayakaryadav2331 Před 11 měsíci +4

    అన్న కామ్రేడ్ usendi ఇంటర్వ్యూ

  • @balrajGummula
    @balrajGummula Před 11 měsíci +5

    Warangal rk wife barathakka interview cheyyandi

  • @Swamy-ec5zh
    @Swamy-ec5zh Před 10 měsíci +2

    Super sir you der

  • @TravelJunction2020
    @TravelJunction2020 Před 11 měsíci +4

    interview starts at 6.45

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 Před 11 měsíci +4

    సమాజంలో జరుగుతున్న విషయాలు మరో కోణం లో చూపిస్తూ కొత్త ప్రపంచాన్ని చూపించడం బాగుంది

  • @srirajesh6605
    @srirajesh6605 Před 11 měsíci +7

    అమ్మ కి యెంత మెచ్యూరిటీ ఉందో చూడండి

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Před 11 měsíci +4

    Murali garu meeru ఎంచుకున్న theem bagunnadi

  • @user-er1xl4bc3y
    @user-er1xl4bc3y Před 4 měsíci

    Party Ka Suruvat Abhi Samaj me Aaya Mujhe
    Abhi to Party ka Niyam Pure Janta ke Pass hai
    Super Interesting Reading

  • @bogekumar8287
    @bogekumar8287 Před 9 měsíci +1

    Mee interviews daily chesthanu sir

  • @tgpchowdary4142
    @tgpchowdary4142 Před 11 měsíci +4

    Super interview anna

  • @rachakondabiksham9064
    @rachakondabiksham9064 Před 9 měsíci +1

    ✊✊

  • @laxmanarelly7376
    @laxmanarelly7376 Před 10 měsíci +1

    Amma padabhi vandanam.

  • @merguraju3090
    @merguraju3090 Před 11 měsíci +4

    లాల్ సలామ్ లాల్ సలామ్

  • @user-zn4qh3ge4w
    @user-zn4qh3ge4w Před 10 měsíci +2

    నమస్తే సార్.. ఒకరిద్దరు మాజీ నక్సలైట్స్ రాజకీయ నాయకులు అండదండ రియల్ ఎస్టేట్ దండ ఆర్థికంగా ఎదగవచ్చునేమో కానీ అందరి మాజీ నక్సలైట్లు అది వర్తించదు మెజార్టీ మాజీ నక్సలైట్ అతి సాధారణమైన జీవితము సామాన్యుల కంటే ఇంకా తక్కువ స్థాయిలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు నీటికి కోకోనలుగా ఉన్నారు. మీరు మాజీ నక్సలైట్ పైన కామన్ వార్డనే ఉపయోగించకూడదు.

  • @sujathavemula3592
    @sujathavemula3592 Před měsícem

    Amma niku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌❤❤❤

  • @vebetoswellnessindustry2382
    @vebetoswellnessindustry2382 Před 11 měsíci +2

    లాల్ సలాం కామ్రేడ్
    🚩🚩🚩🚩🚩
    ✊✊✊✊✊

  • @tejatejatrja5673
    @tejatejatrja5673 Před 11 měsíci +3

    🚩🚩🚩🚩✊✊

  • @poojapooja-os6fe
    @poojapooja-os6fe Před 9 měsíci +1

    Madhav alias burra chinnah gaari gurinchi oka video cheyyandi sir

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 Před 10 měsíci +3

    JAI telengana

  • @laxmanaraod9223
    @laxmanaraod9223 Před 11 měsíci +3

    Lal salam

  • @raviasampelli5421
    @raviasampelli5421 Před 11 měsíci +3

    🚩🚩🚩🚩🤚🤝

  • @sivajyothi6997
    @sivajyothi6997 Před 11 měsíci +2

    Is it possible through such attempts?

  • @narimalakondaiah4401
    @narimalakondaiah4401 Před 10 měsíci +4

    Gudsa usendi tho interview cheyandi

  • @bhumannaakula4629
    @bhumannaakula4629 Před 11 měsíci +2

    🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩✊️✊️✊️✊️

  • @user-er1xl4bc3y
    @user-er1xl4bc3y Před 4 měsíci

    Hidma ke Bare me bhi interview karo

  • @rameshramesh6772
    @rameshramesh6772 Před 13 dny

    Amarulaku laal Salam comreds

  • @srinivasaraotalluri1454
    @srinivasaraotalluri1454 Před 11 měsíci +3

    RAMMANA AMARUDU AYANANU KADASARI KISTARAM VILLAGE LO 1998 LO KALISANU AYANA NATO PANCHUKONNA ANNUBHAVALU NAA JEEVITAMLO MARCHIPOLENU. APPUDU AYANA PLOTOON COMMANDER. JOHAR COM. RAMMANNA.

  • @udaygunde685
    @udaygunde685 Před 6 měsíci

    మీ త్యాగాలు మరువలేనివి....

  • @egraju1334
    @egraju1334 Před 3 měsíci

    లాల్ సలామ్

  • @ramesh4sgoldendragon230
    @ramesh4sgoldendragon230 Před 11 měsíci +2

    E desaniki third Army chala avasaram

  • @massmadhu5814
    @massmadhu5814 Před 10 měsíci +2

    Telugu dignified gaa matladaru.