రికార్డింగ్ ఎలా చేయాలో చెప్పండి లాంగ్ వీడియో చేయడానికి యూట్యూబ్ లో ఎందుకు లేవు రికార్డింగ్ కమ్ వీడియో షూటింగ్ ప్లస్+ లిస్ట్ లో ఉండాలని చెప్పండి యూట్యూబ్ వాళ్ళకి
సిస్టర్ మీరు క్రోమ్ లోకి వెళ్లిన తర్వాత యూట్యూబ్ స్టూడియో యాప్ ని ఇన్స్టాల్ చేయకూడదు. మీరు యూట్యూబ్ స్టూడియో వెబ్ బ్రౌజర్ లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ యూట్యూబ్ స్టూడియో వెబ్ బ్రౌజర్ ఏ విధంగా ఓపెన్ చేయాలని నాలుగు రోజులు ముందు ఒక వీడియో చేశాను అది చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది
Anna mari teleeka install chesesa parleda anna aaa video chusi chesta anna doubt vaste message chesta anna please anna replay evvu anna chalu yela cheyalo
chala baga explain chesaru.tq from kurnool
Chala baga chepparu bro thank you so much bro
Anni aeeina crom loki vellaka avvatledu bro
Education channel best a. Bro
Tq bayya
Prank and dance public reaction e 3 upload chiyacha anna
CZcams Channel Aekkada Create Chester cheppadi vsp sklm
Anna video's names yela type cheyali kochemu chepava
Go with option ledhu bhaya
Anna na channel growth karavatam ledu
Please reply bro
Nenu already channel create chesesa old email tho anda videos upload chesesa emina problem aa
No problem
Bro nv ee mic use chestunnavv ??
Boya mic
Go with video web astaledhu bro pls reply
Web lo ela open cheyali ani video chesanu chudandi bro
Bro video youtube lo upload chesinatharuvatha gallery lo delete cheyyavacha cheyyakudadha please cheppu bro
డిలీట్ చేయొచ్చు బ్రో ఏం కాదు
CZcams lo delete avvadhu kadha
బ్రో కాపీ రైట్ కంటెంట్ అయితే కచ్చితంగా యూట్యూబ్ వీడియోని రిమూవ్ చేస్తుంది. ఒరిజినల్ కంటెంట్ అయితే ప్రాబ్లం లేదు
కమ్యూనిటీ కైడ్లైన్స్ కు అనుకూలంగా వీడియోస్ చేయండి
రికార్డింగ్ ఎలా చేయాలో చెప్పండి లాంగ్ వీడియో చేయడానికి
యూట్యూబ్ లో ఎందుకు లేవు రికార్డింగ్ కమ్ వీడియో షూటింగ్ ప్లస్+ లిస్ట్ లో ఉండాలని చెప్పండి యూట్యూబ్ వాళ్ళకి
లైక్ నొక్కడం కాదు రిప్లై ఇవ్వండి
మీరు చెప్పింది అర్థం కాలేదు sir
Anna crome loki vellaka youtube studio app install cheyamandi chesa annayya taravata process yenti annayya
Anna niv cheppindi varusaga chestunna anna madya e browser loki vacchaka process aagindi anna
Anna please replay naku yevaru cheppina ardam kaledu nee video chise start chesa
సిస్టర్ మీరు క్రోమ్ లోకి వెళ్లిన తర్వాత యూట్యూబ్ స్టూడియో యాప్ ని ఇన్స్టాల్ చేయకూడదు.
మీరు యూట్యూబ్ స్టూడియో వెబ్ బ్రౌజర్ లో మాత్రమే చేయాల్సి ఉంటుంది.
ఆ యూట్యూబ్ స్టూడియో వెబ్ బ్రౌజర్ ఏ విధంగా ఓపెన్ చేయాలని నాలుగు రోజులు ముందు ఒక వీడియో చేశాను అది చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది
Anna mari teleeka install chesesa parleda anna aaa video chusi chesta anna doubt vaste message chesta anna please anna replay evvu anna chalu yela cheyalo
Ok sister
hi
Hi bro
ok
Bro manam normal ga roju use chese youtube channel lo videos upload cheskocha ledha kachithanga separate ga create cheskovala????
Fresh ga start cheyalante separate channel create cheyandi bro
@@prabhudevatech bro epudu old account tho upload cheste money Radha bro adhe update cheskunte???
Ala em ledu bro