MALLANNA MELUKOLUPU | OGGUKATHA 2024 | THALUVALU MANGALAHARATHI PARSHURAM KAMBALLA | PARSHURAM NAGAM
Vložit
- čas přidán 21. 01. 2022
- MALLANNA MELUKOLUPU | OGGUKATHA 2024 | THALUVALU MANGALAHARATHI PARSHURAM KAMBALLA | PARSHURAM NAGAM @maheshkachu @OgguRajkumar @oggusathishfolksongs5200 @UppugudaShivaYadav
మల్లన్న మేలుకొలుపు, తలువాలు & మంగళహారతి
ముందుమాట: ఏదైనా ఒక విషయాన్ని.. ఒక చోట మొదలు పెట్టి.. మెల్ల మెల్లగా.. జోరును పెంచుతూ.. మలుపులు చెబుతూ.. చిక్కు ముడులు చక్కగా విప్పుతూ.. గంటల, రోజుల తరబడి.. డోలు, తాళాలు.. జెగ్గు, పిల్లన గ్రోవిలతో లయబద్దంగా పలికిస్తూ.. రాగయుక్తంగా పాడే కథాగానాలే "ఒగ్గుకథలు".
ఇక్కడ.. మన శ్రీ మల్లిఖార్జున (మల్లన్న) స్వామి వారి.. మేలుకొలుపు, తలువాలు & మంగళహారతులని.. సుస్పష్టంగా.. మీ ముందుకు తీసుకువస్తున్నాము. మన ఇంట్లో జరిగే మల్లన్న పట్నాలని, బోనం తీసుకునే.. పద్దతులని చూపించాము.
*మోహినికుంట, మైలారం & కొమురవెళ్లి దేవస్థానాల్లో జరిగిన వేడుకలని కొన్ని మీకు అందిస్తున్నాము. నలుగురికి షేర్ చేస్తూ.. ఆశీర్వదిస్తారని కోరుకుంటూ.. మీ పరశురాం నాగం.
Team MANAIR MUSIC & MOVIES
ప్రధాన కథకులు:
పరశురాం కంబల్ల
కథకులు:
గుంట మల్లేశం.
దామెరా ఎల్లయ్య
అతిథులు:
నక్క శ్రీకాంత్
కచ్చు మహేష్
రాజేశ్వరి సంపంగి
రికార్డింగ్ స్టూడియో:
ప్రవీణ్ కుమార్ కాయితోజు (సిరిసిల్ల)
కెమెరా , ఎడిటింగ్ & DI
మనోజ్ కుమార్.
దర్శకత్వం & పర్యవేక్షణ:
పరశురాం నాగం.
డోలు: సాయిల్లా రాజేష్, గుంట మహేందర్, గుంట గంగ శేఖర్, గుంట మహేష్
PRESENTED : MANAIR MUSIC & MOVIES
Special Thanks:
Harish Velpula
Alle Shiva Kumar
Arun Kolagani
Naresh Velpula ,
Balashekhar Nagam
LR Folks (Lavanya Ravinder)
AYAAN PRODUCTIONS (Malla Reddy)
TOLLYWOOD KINGS (Srikant Naidu)
Mohini Kunta Devastanam
Komuravelli Villagers & Devastanam
Mailaram Devastanam
MUDAPALLI Villagers
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Technical Advisor : OM solutions Pvt.Ltd - Hudba
సూపర్ అన్న గారు ఈ వీడియో చూస్తే మా ఇంట్లో మల్లన్న బోనాలు తీసుకున్నట్లు గా అనిపించింది.చాలా బాగుంది.🙏🙏
సూపర్అన్నగారుఎప్పుడు బాల మల్లేష్ ఇట్లనే తోడుతోడుగాఉండవలె
@@balamalludabbeta301 యు అని రు
@@narramahehs5421 super
@@balamalludabbeta301 u
అన్నగారు 🙏🙏నిజం చెప్పాలంటే మా ఇంట్లో మల్లన్న పట్నాలు వేసినట్లు ఉంది సూపర్ హిట్ ఐతది పాట కంబాల పరుశురామ్ గారి గానం పాడిన విధానం చాలా బాగుంది ఆల్ ద బెస్ట్
చాలా బాగుంది మల్లన్న మేలు కోలుపు. మీ ప్రతి పాట ఒక కొత్త కోణంలో చూపించే విధానం బాగుంటుంది అన్న గారు.. జై కొముర వెళ్లి మల్లన్న స్వామి కి జై 🙏🙏🚩🚩
Nijanga mallana devudu kadhilindu kavachu parushuram anna ne melkupulatho...
Edhi real talent real voice...nice vocal strength anna continuous ga padadam ante grt. 🙏🏻🙏🏻🙏🏻
సూపర్ అన్న 👌👌జై మల్లన్న 🙏🙏జై ఒగ్గుకళాకారులు జై జై కురుమ ✊️✊️👏👏
ఇకమీదట ఈ మల్లన్న మేలుకొలుపుని ఆది, బుధవారం నాడు ఎంత మంది వింటారో వారు ఒక లైక్ వెస్కోండీ..
....
సూపర్ వీడియో అన్న చాలా బాగా వచ్చింది. జై మల్లన్న స్వామీ🙏🙏🙏🙏
సూపర్ అన్న
మహిమ గల దేవుడు మా మైలారం మల్లిఖార్జున స్వామి సాట్టి వారాలలో ఇక్కడికి వచ్చిన భక్తుల పైన పచ్చి పసుపు రాలడం మా దేవుని యొక్క మహిమ🙏🙏🙏🙏🙏
Patnam esukunnate anipichey😍enthaina Ma mahadev koduku antey minimum untadhi❤️
మల్లన్న మేలుకొలుపు,తలువాలు &మంగళహారతి
👇FULL VIDEO👇
*డోలు సప్పుడు.. తాళాల మోతలు.. గజ్జెల గల గల .. పిల్లలగొయ్య మధురిమ.. వెరసి.. ఓ 16 నిమిషాల పాటు.. మల్లన్న సన్నిదానంలో.. భక్తి పారవశ్యంలో.. ఆ మల్లన్న స్వామిని కొలిచే దృశ్యకావ్యం.. నలుగురికి షేర్ చేస్తూ.. ఆశీర్వదించగలరు 🙏💖🙏
మన MANAIR MUSIC & MOVIES లో.. plz Share 🙏💖
Nice komuravelli mallanna jai
Nice to meet mallanna song
🙏🙏
Download option endku thisivesaru
డౌన్లోడ్ ఆప్షన్ ఎందుకు తిసివేశారు.
Superb anna evala e song tho start ayindhi Jai koraa meesala mallanna
జయహొ కొమురవెల్లి స్వామి
Super undhi anna video Jai jai komurelli mallanna swamy ki jai oggu kalakarulaki mallanna swamy ki padhi vela shanarthulu
సూపర్ వీడియో చేశారు అన్న పరుశురాం అన్నా మీరు కొంచెం మెల్లిగా పాడి ఉంటే ఇంకా అర్థవంతంగా ఉండేది అన్నా
కొంచం స్లోగ పాడి ఉంటే ఇంక బాగుండేది.
Shanarthi Anna me pataku devudu ranollaku devudu vasthadhi
Kora meesala komuravelli mallanna 🙏🏻💖
Super 👌👌👌👌
శనార్తీ వేలాల గట్టుమల్లన్న 🙏
Shanarthi 🔥💫
శనార్తి వేళల మల్లన్న నీ చాలా చోట్ల మరిచి పోయారు చూసావా ఇటు పక్కన దేవుళ్ళు అంటే చిన్న చూపే
Jai.... komuravelli mallanna.....naku kuda komuravelli mallanna vastadu na age18 chinnappudue vachindu naku Chala estam........vintunte ollu pulakaristundhi.....
Jai mallanna swami
Super anna me videos devudu digi vasthadu anna 🙏🙏🙏🙏🙏🙏
జై కొమురవెళ్లి మల్లన్న స్వామీ కి జై✊
sahajanga undhi chala bhakti tho thisaru video superior mi pooja
Jai mallanna swamy
సుపర్ వుంది అన్న
🙏🕉శ్రీ కోమురావెళ్లి మల్లికార్జునస్వామి 🕉🙏🌹🌹🌹🌹🌹🐍
జై కొమురవెల్లి మల్లన్న స్వామికి🙏🙏🙏
Super jai sri మల్లికార్జున swamy
Super
Super song anna shinarthi
జై మల్లన్న స్వామి 🙏🙏🙏🙏 సూపర్ 👌👌👌
Chinnavdu devudu srishailaa vasudu aggi devudu mallu Akhara pindamu ..thandri Mallanna ni padhaa padhaa naa padhi vela shenarthi 🙏🙏🙏🙏jai mallanna swami ki jai
Anna super song lyrics ❤️👍💐🌹
Mallanna melukolupu
Ma nanamma ni e video lo chupinchinanduku mi andariki danyavadalu
😊👍😊
సూపర్ అన్న జైమల్లన్న స్వామి బోనం my favourite god
Jai mallanna 🙏🙏jai gola koroma i am yadav
Superb voice Anna
Swayamhhu Aah Mallanna ochi Patnam la unnattu ga undhi 🙏🏻🪔💛
Chaala baaga chepparu katha
దేవుడే ప్రత్యక్షం అయినట్టు ఉంది
Senarthi mallanna super
Super bro
Super Anna garu
nice anna jai yadav jaj jaj madhvu
మల్లన్న ఒగ్గు కథలు కూడా చేయండి అన్న మీ వాయిస్ బాగుంది పాటలకి,,,జై మల్లన్న
Jai komuravelli mallanna Swamy 🙏🙏🙏
Ee roju ee melukolupu tho staart ayindi super bro chaalaa baagundi jhi kommravelli mallana swami ki 🙏🙏🙏 🙏🙏🙏
Super Anna గారు
జై మల్లికార్జునా స్వామి
సూపర్
Nice Anna garu
Parshuram Anna super jai mallanna jai jai mallanna 🙏🙏🙏👌👌
🙏🙏🙏Jai mallikharjuna swamy 🙏🙏🙏
Super super super jai mallana swamy 🙏
జై పెద్దాపురం మల్లన్న
Super Anna Jai mallanna swaami...🙏
సూపర్ బాగుంది పాట
జై కోమరవెల్లి మల్లన్న కి 🙏🙏🙏
అన్న సూపర్ చాలా బాగుంది మల్లన్న అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంది కొత్తగా vundibest of luck అన్న.
Thank you Anna 😊😊👍
wonderful anna video chusthuna seppu maa inttilo pantam gurthuku vachinayi parshuram anna❤❤❤ senaarthi Aa mallanna dayya maa Andhari meeda voodalli
Super song
Jai komuravelli mallanna 🙏🙏
Hi
Jai.mallanna
Jai komuravelli mallanna 🙏🙏🙏🙏🙏
Different thoughts beta superb mana Kula daivam mallanna melukolupu
Jai mallanna swami 🙏🙏🙏
Super anna😮
Super 🙏🙏ekka videos cheyyali ani nenu korukuttuna
Anna super Jay mallikarjuna swamy 🙏🙏🙏🙏🙏💐
Jai mallana
Wow super undhi & different gaa alochinchav 😊😊
Jai mallanna swami ki
Super super anna team all super jai mallanna🙏🙏👌👌
Jai komaravelli mallanna 🙏🙏👍
Mohinikunta mallana ki jai song chala bagundhi
Ika naa thalaraatha maarchaleva? Thandri koti koti dhandalayya komuravelli mallanna,
Aa mallanna pere oka madhuram
Supar jai Mallikarjun 🙏🙏🙏🙏
Jai mallana swami 🙏🙏🙏
Komuravelli Mallanna swamy
Super
Super 👌👌
జై మల్లన్న
👌kaka
Bhagauvnadi anaa video
Super anna పండగలు చేసుకునే వాళ్ళకి పెద్ద పండగ ఈ సాంగ్ ever green parshuram kamballa original ga dummu lepinav po
Jai mallikarjuna swamy 🙏🙏🙏🙏
Om sri mallikarjuna swami
super I am sooo intrested
Thank for making team
Excellent
Jai peddapuram mallanna
🙏🙏🙏🌺🥥🌺🙏🙏🙏 Jay malana Swamy
Jai komuravelli mallanna swamy🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏
Jay malana Swamy 🙏🙏🌺🥥🌺🙏🙏
Chala bagundhi anna💐 & maa narsingapoor mohinikunta mallanna swami gudilo thiyadam inka bagundhi 💐🙏
Jai komuravelli mallana samay 🙏🏻🙏🏻
Kommuravelli mallanna Swamy 🙏🙏🙏
Jai mallanna
Jai komuravelli mallanna 🙏🙏🙏
Super..
నక్క శ్రీకాంత్ గారూ ఈ కథలు కే పరిమితం అయ్యినట్టు ఉంది
జై మల్లాన్న స్వామి
Jai mallanna swamy 🙏
Jai komuravellli mallana 🚩🚩