కంట్రోల్ తప్పిన జగన్.. చంద్రబాబుపై ఉగ్రరూపం | YS Jagan Shocking Comments On Babu | Praja Chaithanyam

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • #YSJagan #cmchandrababu #prajachaithanyam
    Watch :కంట్రోల్ తప్పిన జగన్.. చంద్రబాబుపై ఉగ్రరూపం | YS Jagan Shocking Comments On Babu | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Komentáře • 806

  • @gprasad6716
    @gprasad6716 Před 4 dny +83

    ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు🙄🙄

  • @VijayKumar-bv8jq
    @VijayKumar-bv8jq Před 3 dny +20

    చదువుకునే పిల్లాడిని తగ లబెట్టిన రోజు కూడా ఇలా స్పందిస్తే బాగుండేది .

    • @JaiBharat777
      @JaiBharat777 Před 2 dny

      అన్నా స్పందించండి అంటే అవతల వాడు పార్టీ మనిషి అయినా కావాలి అది అన్న కి అదికారం ఉండకూడదు అన్నా కి అదికారం వస్తే అన్న వదిన అవుతాది పరదాల చాటున దాక్కుంటుది

    • @uchappagariharish7331
      @uchappagariharish7331 Před 6 hodinami

      Yes sir

  • @sriramulutalari9248
    @sriramulutalari9248 Před 5 dny +99

    Anna mlc door డెలివరీ చేసిన్నపుడు ఇలాంటి ఫ్రెస్ meet పెట్టి వుంటే బాగుండు

    • @DeepakPadavala-be7tc
      @DeepakPadavala-be7tc Před 4 dny

      Doar delivery chesinapudu andharu Baga thini balisi vage vale nila

    • @JaiBharat777
      @JaiBharat777 Před 2 dny

      అన్నా స్పందించండి అంటే అవతల వాడు పార్టీ మనిషి అయినా కావాలి అది అన్న కి అదికారం ఉండకూడదు అన్నా కి అదికారం వస్తే అన్న వదిన అవుతాది పరదాల చాటున దాక్కుంటుది

  • @knarendrareddy6361
    @knarendrareddy6361 Před 4 dny +21

    మీరు రూలింగ్ లో వున్నప్పుడు , ధ్యాన మందిరం లో వున్నారా సారు.... Dr సుధాకర్ Sir, మీరు ఎలా చేసారో అందరికి తెలుసు, ఆపర ఎరుప....

    • @JaiBharat777
      @JaiBharat777 Před 2 dny

      అన్నా స్పందించండి అంటే అవతల వాడు పార్టీ మనిషి అయినా కావాలి అది అన్న కి అదికారం ఉండకూడదు అన్నా కి అదికారం వస్తే అన్న వదిన అవుతాది పరదాల చాటున దాక్కుంటుది

  • @AR_9993
    @AR_9993 Před 5 dny +220

    మీరు అండగా నిలబడినందుకు చాలా సంతోషం అన్నా

  • @yandrapallinageswararao1191

    మోసపోకుడి దేవుడు వెక్కిరించ బడ డు మనుషులు ఏ విత్తనం ఎత్తును ఆ పంటనే కోయును

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 Před 5 dny +4

      జగన్ Anna విత్తిన విత్తనం ఇప్పుడు మొక్క ఐయ్యింది

    • @srinivasareddy6757
      @srinivasareddy6757 Před 5 dny +1

      Endukura leniponivi anni jagan meeda vestharu devudu chusthundu pothaaru meeru​@@rohinipinisetty5838

    • @PushpalathaManda
      @PushpalathaManda Před 4 dny +3

      కోత కూడ వుంది time పడుతుంది.

  • @rajeshrajh6296
    @rajeshrajh6296 Před 4 dny +12

    After 5 years Jagan garu media munduku vacharu 👏👏👏CLAPS

  • @AppannaKorra-yp5fd
    @AppannaKorra-yp5fd Před 5 dny +197

    ఇ రౌడీ నా గుండ్డల రాజ్యం ఉన్నంత వరకు ఇలానే ఉంట్టాయీ అన్న

    • @kumarsubrahmanyam5990
      @kumarsubrahmanyam5990 Před 5 dny +14

      Nijam 2019 to 2024 lo rowdy rajayam nadisendhi😂😂😂

    • @Mine00777
      @Mine00777 Před 5 dny

      Aha mari ippudu evaru unnaru ippudu kuda jarigindhi kadha siggundali anadaniki​@@kumarsubrahmanyam5990

    • @ladducampic
      @ladducampic Před 5 dny

      No​@@kumarsubrahmanyam5990

    • @Vsl2015
      @Vsl2015 Před 5 dny +7

      Jagan chesindi idi .. 5 yellu

    • @KnowledgeRays-Mindmantra
      @KnowledgeRays-Mindmantra Před 4 dny +1

      ​@@Vsl2015Ila daadulu ithe jaragaledu

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Před 3 dny +5

    ఛీ ఛీ, ఇతన్ని చూస్తే అసహ్యం వేస్తోంది.

  • @vasuvikram579
    @vasuvikram579 Před 3 dny +4

    మీరు మొదలు పెట్టి కొట్టి జైలులో వేసి నానా హింసలు పెట్టినందు వాళ్ళు చేస్తున్నారు నువ్వు పోషించిన చెట్టు సంప్రదాయమే.....

    • @radhikar5402
      @radhikar5402 Před 3 dny

      Evarini kottaledhu, jail lo petta ledhu. Evarini himchina ledhu..

  • @yandrapallinageswararao1191

    తాను తవ్విన గోతిలో తానే పడతాడు

  • @SaiGubbala-ux1lt
    @SaiGubbala-ux1lt Před 4 dny +10

    నీకు చాలా ప్రేమ వచ్చేసింది కోడి కత్తి శీను గాని మరి అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టించావు అప్పుడు తెలియలేదు రా నీకు

    • @pappykomara1994
      @pappykomara1994 Před 4 dny

      Soooooooooo aamaya Janani kotti cheppesina parvaledha, aadhe ni anna ko thamkudukoo thandri ko jarigithey

  • @anilkumarpaluru3863
    @anilkumarpaluru3863 Před 4 dny +6

    అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇలా మాట్లాడలేదు ఇదే పని అధికారం ఉన్నప్పుడు గాని చేసి ఉంటే మన పార్టీ కి ఇలాంటి ఎదురు దెబ్బ తగిలేది కాదు చేతులారా మనము ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్లు అయింది

  • @SyedImran-yh2xb
    @SyedImran-yh2xb Před 4 dny +24

    JaiJagan very very good CM Jagan 👍💯💯❤️ super Anna

  • @munaswamynaidu328
    @munaswamynaidu328 Před 4 dny +16

    మరొకే పాల్ మారుగా తయారవుతున్న జగన్ రెడ్డి

  • @VijaykumarSuggala
    @VijaykumarSuggala Před 5 dny +51

    Jagan garu ycp ki vote veyakapoina pathakalu andariki ichadu,CBN vote veyani vallani target chesukuni dadulu chepistunnadu

    • @anivams
      @anivams Před 4 dny

      Gorrelandu bulugu konda gorrelu veraya viswadabhi Rama vinura Paytm mama 😂😂😂😂 ilanti abhaddalu cheppinanduke Ycheap Psycho party ki 11 seats ichhi chepputho kottinatluga teerpu icharu prajalu kaneesam pratipaksha Hoda kooda lekundaa moolana kurcho pettaru aina inka siggu lekundaa Ave panikimalina maatalu cheppukuntoo tirugithe next time aa 11 kooda raavu...

    • @anivams
      @anivams Před 4 dny +1

      Gorrelandu bulugu konda gorrelu veraya viswadabhi Rama vinura Paytm mama 😂😂😂😂 ilanti abhaddalu cheppinanduke Ycheap Psycho party ki 11 seats ichhi chepputho kottinatluga teerpu icharu prajalu kaneesam pratipaksha Hoda kooda lekundaa moolana kurcho pettaru aina inka siggu lekundaa Ave panikimalina maatalu cheppukuntoo tirugithe next time aa 11 kooda raavu....

  • @ryanwesly
    @ryanwesly Před 5 dny +35

    Evvi kaadu , publicity important. Aa pk okka adapilla ni 9days lo trace chesam ani dabba kottukuntunnadu.. 2021-2024 varaku Ysrcp ruling lo 23,600 adapillalani trace chesaru kani publicity ledhu. Jagan chesina manchi ni publicity cheyyandi

    • @Vsl2015
      @Vsl2015 Před 5 dny

      Jagan chesindi daridram .. abaddam cheppe saakshi inka abaddalu kooda migala ledu

    • @Rajeswari32
      @Rajeswari32 Před 4 dny

      Athanu prajala dabbutho palace lu kattukovdam money waste cheydam kuda highlight cheyandi

    • @ryanwesly
      @ryanwesly Před 4 dny +4

      @@Rajeswari32 evvaru kattaru? Ekkada kattedu? Nuvu cheppedhi rushi konda ayyithe adi govt property, jagan own kaadu. State government of Andhra Pradesh property.

  • @karunavemula1494
    @karunavemula1494 Před 4 dny +7

    Kodikathi seenu daggariki epudu velthunnaru, bro!

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 Před 4 dny +11

    అన్న 2019లో మనం వేసిన బిజమే అన్న చెటైంది ఆ చెట్టు కాయలే ఇవన్ని 😅

  • @skmasthan9511
    @skmasthan9511 Před 4 dny +2

    మీరు అధికారం లో వున్నప్పుడు చేసింది. వాళ్ళకి నేర్పింది మీరే. 2014-19 వరకు అధికారం లో వుండీ కూడా ఇలా చేయని వాళ్ళు , మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. నేర్పింది ఎవరు ?

  • @commonman6981
    @commonman6981 Před 3 dny +3

    నువ్వు చేసింది చెప్తే ఎవరూ నమ్మరు

  • @gopakishore3567
    @gopakishore3567 Před 3 dny +2

    మీ ప్రభుత్వం వారికి ఇచ్చిన ట్రయినింగ్ అది పోలీస్ లకు

  • @ganeshgummadapu5050
    @ganeshgummadapu5050 Před 4 dny +3

    అన్నా ఇలాంటి చీప్ పాలిటిక్స్ చంద్రబాబునాయుడు చూడు అన్న నీకు ఆ విషయం కూడా తెలుసు అన్న మమ్మల్ని అందరినీ ముంచుతున్నాము అన్న నీ ఇలాంటి మీటింగ్లు ఇలాంటి స్టేట్మెంట్లు నువ్వు ఇచ్చి. Sorry Anna please .

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 Před 5 dny +30

    తొందరెందుకు అన్నా, అన్నీ షేష్తారు.

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes Před 5 dny +64

    Well said Anna 👏

  • @user-fp8zm1qd3o
    @user-fp8zm1qd3o Před 5 dny +6

    Tell all these things to your party members like Anantbabu & others

  • @santhoshs5882
    @santhoshs5882 Před 3 dny +1

    వివేకానంద రెడ్డి గారిని పులివెందుల కాకుండా పక్క రాష్ట్రం బాత్రూంలో తీసుకుని వేశారా అన్న

  • @user-vw1cy7yt6b
    @user-vw1cy7yt6b Před 5 dny +29

    Try to take this to national human rights commission immediately

    • @Vsl2015
      @Vsl2015 Před 5 dny +2

      Please take jagan to human rights all paapalu done by jagan him will come out ..

    • @srinivasareddy6757
      @srinivasareddy6757 Před 5 dny +1

      ​@@Vsl2015needi oka bathuku thoo

    • @sunilsekhar5233
      @sunilsekhar5233 Před 4 dny +7

      @@Vsl2015 Jagane ve papalu aythe.. CBN ve papala university ki headmaster.. mare CBN ne em cheyali😅

    • @anivams
      @anivams Před 4 dny +1

      ​@@sunilsekhar5233cha nijamaa... Psycho tuglak laaga 67 companies petti anduloo suitcase company la dwara tax heaven countries nundi money laundering chesi oorikoka binami palace kattadaa? Babai ni vesesi gunde potu ani abadhalu cheppadaa? Psycho factionist family laaga hatyalu dopideelatho rajakeeyam chesaadaa? Sigganipinchatlaaa ila abhaddalu cheppukuntoo tirugataaniki... Ila notikochinatlu abhaddalu, boothulu, raalla dhadulu, donga case lu, savaalu door delivery, pantalu nasanam cheyyatam, vehicles thagalapettatam, gonthulu koyatam, chethulu narakatam chesinanduke prajalaki asahyam vesi chepputho kottinatluga teerpu icharu kaneesam pratipaksha Hoda kooda lekundaa moolana kurcho pettaru aina inka siggu lekundaa Ave panikimalina maatalu cheppukuntoo tirugithe next time aa 11 kooda raavu....

    • @Chanu2703
      @Chanu2703 Před 4 dny +2

      Evm cm..

  • @KanteMahalaxmi
    @KanteMahalaxmi Před 5 dny +23

    Jaijaigananna 🎉🎉🎉😢🎉

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 Před 4 dny +4

    మీ రు అనేకమంది ని అన్యాయం గా హత్య చేశారు

  • @bvenkataramana3393
    @bvenkataramana3393 Před 5 dny +99

    CBN Is Not A CM
    Only sadejam Man.

    • @magapukameswararao
      @magapukameswararao Před 5 dny

      😂

    • @Vsl2015
      @Vsl2015 Před 5 dny

      Jagan psycho ..

    • @vgr7155
      @vgr7155 Před 5 dny +2

      Really

    • @karmabeliver5862
      @karmabeliver5862 Před 5 dny

      Jagan Is not a jagan he is a psycho

    • @venkateswararaosabbineni1201
      @venkateswararaosabbineni1201 Před 4 dny

      మేలు చేసిన వాళ్ళను తిట్టటం సహజమే మన బుద్ధిని బట్టి ఎదుటి వల్లునచ్చుతారు

  • @bonamkamal5282
    @bonamkamal5282 Před 5 dny +40

    Speech voddu jagan ..action చెప్పండి

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 Před 4 dny +5

    What about late ys vivekananda reddy sir

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 Před 4 dny

      2019 March lo meere. Ippudoo meere. Solve cheyyandi. Adhikaram lo undi adagadaaniki siggundaali

    • @balajik4892
      @balajik4892 Před 2 dny

      గత అయిదు సంవత్సరాలనుండి ఎవడిది పెట్టుకున్నాడు నోట్లో....
      అధికారం అనుభవించాడు కదా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయాడు సైకో....
      తమ్ముడిని, భార్యని లోపలిస్తారని భయమా...​@@venkatadrivaka6768

  • @vattikutivenkataratnam6041

    How many such cases were happened in last five years sir? Do you remember?

    • @csj690
      @csj690 Před 4 dny

      He is suddhaposini...

  • @sailakumar6096
    @sailakumar6096 Před 3 dny +1

    ఇప్పుడు కొన్ని రోజులు అతని దర్శనం, తదుపరి జైలు

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Před 3 dny +1

    Cbn గెలిచినరోజు నుంచి వాళ్ళ కార్యకర్తలకు కక్ష, హింస ఉండకూడదని గట్టిగా చెప్పబట్టే SP ప్రశాంతంగావుంది . నీలాగా పాలనచేసిఉంటే AP రవాణా కష్టం అయ్యేది ఆది కాదు అతను కోరుకొనేది

  • @kanchibhotlachandrasekhar1420

    మీ బాధ ఏమిటి one month కూడా కాలేదు ఏ మాట్లాడుతారు

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 Před 5 dny +8

    జగనన్న నువ్వు బైబిల్ చడవాడ మానేసి పురాణాలు చదవకు. నీ గుడి సెట్టింగ్ల వల్ల ప్రభువు కి కోపం వొచ్చి కిందకి తోసేశాడు..ఇప్పుడు మల్ల గీతి లో పడేస్తాడు

  • @priyapandey-wi2wo
    @priyapandey-wi2wo Před 3 dny +1

    సార్ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కాదు సార్ అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏం తప్పు చేశారో చెప్పండి సార్ మీరు పదే పదే చంద్రబాబు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పద్దు మా చంద్రబాబు ఎప్పుడు మంచిది చేస్తారు

  • @saraswathireddy2296
    @saraswathireddy2296 Před 5 dny +48

    Jai jagan anna ❤❤❤❤

    • @Vsl2015
      @Vsl2015 Před 5 dny +1

      Jai cbn pavan kalyan modi lokesh

    • @srinivasareddy6757
      @srinivasareddy6757 Před 4 dny +4

      ​@@Vsl2015nuvvu thappa evvaru comments pettaleru entha loffer gadivo artham avuthundi

    • @Vsl2015
      @Vsl2015 Před 4 dny +1

      @@srinivasareddy6757 లోఫర్ నువ్వు అని జవాబు చెప్పలేదు .. నేను నిజం చెప్పాను

  • @gajulavannappa4041
    @gajulavannappa4041 Před 4 dny +5

    Chedu sampradayam ycp lo startaind 2019 nunde...

  • @user-uz6fe4fm9u
    @user-uz6fe4fm9u Před 4 dny +1

    నీ డ్రామా ఏందిరా నాయన కోడి కట్టు గ్రామాలు వీరికించినావు కదా నువ్వు

  • @ritagunti6462
    @ritagunti6462 Před 5 dny +29

    God bless you jagan anna

    • @Vsl2015
      @Vsl2015 Před 5 dny

      Nuvve potav .. vaadu malli vaste

    • @gopijonnalagadda7299
      @gopijonnalagadda7299 Před 4 dny

      ​@@Vsl2015 మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి బయట

  • @user-tb7wg7jg4f
    @user-tb7wg7jg4f Před 4 dny +2

    చాలా మంచోడు. ఎమీ తెలియదు.5ఇయర్స్ ఇదే పని ఇంక.

  • @silasking18
    @silasking18 Před 5 dny +37

    Anna meeru super Anna jai jagan

  • @thespikermiker
    @thespikermiker Před 5 dny +5

    How many life's you spoiled.... All your henous crimes will come out

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 Před 5 dny

      Cbn gadiki bollu enduku vachindo telusaaa.andari usuru posukoni vallantha kullipoyindi

  • @goodboy6259
    @goodboy6259 Před 4 dny +5

    అభివృద్ధి తోకూడిన మంచిపాలన ఫలితాలు 5 సంవత్సరాలు చూసిన తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ని పూర్తిగా మరచి పోతారు

  • @07SIVANAND
    @07SIVANAND Před 5 dny +1

    ఇంకో 15 లక్షల కోట్లు అప్పు తీసుకురా అన్న మనం బాగుపడడం

  • @AD......27
    @AD......27 Před 5 dny +4

    Ek acting ra naina🤡🤣🤣

  • @user-tt4hc1st6r
    @user-tt4hc1st6r Před 5 dny +8

    New manchi station

  • @DhanuDhanu-ut1nt
    @DhanuDhanu-ut1nt Před 5 dny +41

    Jai.jagan.anna.jai.ysjagan

    • @Vsl2015
      @Vsl2015 Před 5 dny +2

      Jai cbn

    • @srinivasareddy6757
      @srinivasareddy6757 Před 5 dny +1

      ​@@Vsl2015modda kudu vaandi

    • @kumaraneel1825
      @kumaraneel1825 Před 4 dny

      ​@@Vsl2015enti call money sex racket broker va, achha kaada kula gajji errihuk va. Adi matter 😂😂😂

    • @Vsl2015
      @Vsl2015 Před 4 dny

      @@srinivasareddy6757 నువ్వు చేస్తావా అలాగే .. అందరూ నీల వెడవలు అనుకున్న వా .. నీ అమ్మ అలా నేర్పింది 😢😢😢

  • @user-vw1cy7yt6b
    @user-vw1cy7yt6b Před 5 dny +10

    Try to share these issues to national media

  • @chaitusafe
    @chaitusafe Před 5 dny +28

    అమ్మబాబోయ్ ఒక్క నేలకే ఇంత మార్పా

  • @boddusandhya9928
    @boddusandhya9928 Před 5 dny +33

    Jai jagan 🙏🙏🙏

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 Před 5 dny +4

    ఆఫ్ట్రల్ ఫేక్ రిజల్ట్స్ cm
    తన పాపాలు శృతి మించితే మట్టి కొట్టుకు పోతాడు.

    • @anivams
      @anivams Před 4 dny +1

      😂😂😂😂 2019 kooda fake results ye anduke psycho kottukopoyaadu 😂😂😂😂

    • @kishoreb1695
      @kishoreb1695 Před 3 dny +1

      Abababa EMI septhiri emi septhiri

  • @kunchalaramarao2259
    @kunchalaramarao2259 Před 3 dny

    2019 తరువాత రౌడీయిజం పెరగడానికి కారణం నీ ధుర్మార్గ మైన నాయకత్వము సైకో సార్

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 Před 4 dny +4

    Meeru yinthaku mundhu cheysinadeymiti. Manam cheysina thappidaaley reypu manaventa vasthavi,

  • @NenuNaaDesami
    @NenuNaaDesami Před 4 dny +11

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️శ్రీ మాజీ cm జగన్ గారు నమస్కారములు 🙏
    ✍️ జగన్ గారు ఇక మీరు మారరా? 👇
    ✍️ జగన్ గారు మీ YSR పార్టీ MLC అనంతబాబు ఒక వ్యక్తిని దారుణంగా చంపినప్పుడు ఏమైంది మీ నీతి మాటలు? ✍️ జగన్ గారు ఇక ఆపండి కపట ప్రేమ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహ్యహించు కుంటున్నారు అని మీకు తెలుసా?
    ✍️జగన్ గారు ఇక ఆపండి మీ తప్పుడు ప్రచారాలు. మీరు చేసిన అప్పుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ ఐపోయింది. మీలాంటి వారిని ప్రజలు పదవినుండి దించాలి అని మీకు ఓటమిని పరిచయం చేసారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పథకాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు త్వరలో కొత్త ప్రభుత్వం వలన మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం 100% వుంది. మీరు ఎన్ని అసత్య ప్రచారాలు, ప్రజలలో ఆశలు రిపీనా మీ మాయ మాటలు 100% నమ్మరు. ఇదే సత్యం
    ✍️జగన్ గారు మీకో నిజం తెలియటం లేదు. నిజం ఏమిటో చూడండి. 👇
    👉 జగన్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీ చంద్రబాబు గారిచ్చిన ఆరు పథకాల కోసం టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేశారు అని మీరు అనుకుంటే అది మీ బ్రమే అవుతుంది. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి మళ్ళీ CM అవ్వకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏకాభిప్రాయం అని మీకు తెలియక మీరు అపోహలతో అనవసరం మీడియా ప్రచారాలు చేసుకుంటున్నారు.ఇక మీడియా ప్రచారాలు ఆపి మీరు ఇన్ని సంవత్సరాలనుండి సంపాదించిన సంపద వుంటే మీ నాన్న గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి పేదలకు కావలసిన వసతులు ఏర్పాటు చేయండి. మీలో కొంతైనా మానవత్వం ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుడు అయినా నమ్ముతారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ప్రజలు గౌరవించరో అలాగే మిమ్ములను భవిష్యత్ లో గౌరవిస్తారు.
    జగన్ గారు మీ అనాలోచిత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నష్ట పోవటమే కాకుండా రాష్ట్ర పౌరుల భవిష్యత్ ఒక ప్రశ్నగా మారిపోయింది. దయచేసి ఇకనైనా మీరు నిజాయతీ రాజకీయం చేస్తే మంచిది. దయచేసి మీరు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు సృష్టించి ప్రశాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు అడ్డం నిలపడకండి.
    ✍️ జగన్ గారు మీ వయసు చాలా చిన్నది అందుకే మీకు రాజకీయ పరిజ్ఞానం లేక మీరు మీ పార్టీ నాయకులు భారతదేశ రాజ్యాంగంను విస్మరించి, దేశ పౌరులలో ఆత్మ స్థైర్యం లోపించే విధంగా మీ పరిపాలన చేశారు. ఇదే సత్యం.మీ అసమర్ధత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ ను అర్థికంగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇది సత్యం. ✍️ జగన్ గారు నా విమర్శలు నిజం కాదు అని మీరు అనుకుంటే పోనీ వాస్తవాలు మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నేను డైరెక్ట్ మీడియా లైవ్ లో వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెబుదామా? ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నాను.మీ సమాధానం కోసం ఎదురు చూస్తాను.
    ✍️జగన్ గారు దయచేసి ఇక మీ స్వార్ధ రాజకీయ ఎత్తులు ఆపండి. మీ గురించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిస్తే మీకు అసలు రాజకీయ భవిష్యత్ ఉండదు.
    ✍️జగన్ గారు దయచేసి 5 సంవత్సరాలు అయినా నిస్వార్ధ ప్రజా సేవ పవన్ కళ్యాణ్ గారిలాగా చేయండి. అప్పుడైనా ప్రజలు కొంచెం మీ అసత్య ప్రచారాలు మరచిపోవటానికి అవకాశం ఉంటుంది. మీ నాన్నగారు పేరు మీద మీరు సేవకుడా కొంచెం చేసాను అనే తృప్తి మీకు ఉంటుంది. ఇక మీ ఇష్టం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలమీద మీకు నిజమైన ప్రేమ వుంది అనే అసత్య ప్రచారాలు దయచేసి ఆపండి. ఇదే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక. ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీభారతదేశ పౌరుడు

  • @suryanarayanamylavarapu325

    Bapatla daggira village lo akaarranamgaa amarnadh ane oka uvakudni thagaletti champaaru appudu ee budi amaindi

  • @ParvathaiahregatiParvathaiahre

    పులివెందులలో ఇప్పుడు ఈ సంప్రదాయం మొదలైందా

  • @PraveenKumar-hk4sr
    @PraveenKumar-hk4sr Před 3 dny +1

    కోడి కత్తీ శీను ఎలా మరిపోయినావు-జలగన్న

  • @ramaappalanaidu5281
    @ramaappalanaidu5281 Před 4 dny +44

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మెషపోయం గురు జై జగన్

    • @anivams
      @anivams Před 4 dny +2

      2019 lo Anna oscar level acting chusi mosapoyaru, 2024 lo bhudhi techukunnnaru... konchem burra unnavaadu evadaina Okkasari mosapotharu Anni sarlu kaadu.... Konda gorrelu thappa...

  • @BashaShaik-fk7zs
    @BashaShaik-fk7zs Před 5 dny +25

    Jai jagan mohan reddi sar garu 💙💙💙🐯🙏🌴

  • @SavaraYallayya
    @SavaraYallayya Před 3 dny

    టిడిపి వారు ఇంక బయపడుతుంన్నారు అన్న అందుకు రౌడీ రాజకీయాలు చేస్తూ ఉంటారు అన్న

  • @sriharibattu7566
    @sriharibattu7566 Před 5 dny +27

    EvM batch anthe .

    • @anivams
      @anivams Před 4 dny +1

      Avunu, 2019 lo kooda anthe kadaaa.... Jayahoo konda gorrelu 😂😂😂😂

  • @user-vf6iz7lu2c
    @user-vf6iz7lu2c Před 4 dny +1

    200 % Jagan was control and controlling

  • @silavaiahdarla5112
    @silavaiahdarla5112 Před 5 dny +12

    Himan rights entire kavali in ap too much asaltings in ap

  • @annabathulasriharirao7600

    నువ్వు నేర్పిన విద్యయే కదా

  • @renukachinthamchetty3447

    జై జగన్ బాబా కి శాంతి దూత కి పరమ హంస కీ జై

  • @PrasadRao-cd1pj
    @PrasadRao-cd1pj Před 4 dny +1

    నీవు చేసిన ఆగడాలు ప్రజలు కు తెలుసు, సోది చెప్పకు, ఇప్పుడు కళ్ళు తెరిచావా, అబద్ధం చెప్పకు,నీ ప్రభుత్వం చచ్చిన రాదు కానీ చంద్రబాబు గారి కి గౌరవం ఇవ్వరా,

  • @NageshwarRaoMandadi
    @NageshwarRaoMandadi Před 7 hodinami

    అన్ని చిత్ర పాటలు మరి నువ్వు చేసినప్పుడు అనంత అనంత బాబు జాలిగా కోడి కత్తి బాబాయిది గుడ్ల ఫోటో జిల్లా పోలీసు జిల్లాకొక ప్యాలెస్ నువ్వు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చంపారు ఓటు వేయలేదని ఓటు వేయలేదని కొట్టారని చెబుతున్నావు నువ్వు చేసిన నువ్వు చేసిన పాపాలను యాడ్ మరి ఎప్పుడు నాకు నిద్ర పోయావా ఎంత

  • @vangapandu3335
    @vangapandu3335 Před 4 dny +8

    పులివెందుల లో అంతా రిగ్గింగ్

  • @pandud6252
    @pandud6252 Před 4 dny +2

    What about the last five years Sir...

  • @prasadcourt5821
    @prasadcourt5821 Před 5 dny +3

    Revarce PRC echinappudu ela pressmeet pettiunte bagundeghi

  • @bvenkatareddybvreddy1617

    Power of YS 💪👍😎 💪 ys Jagan mohan Reddy annya ❤❤❤❤ tomorrow andaru ekkda comments and views pedayana DR Ys Rajasekhar reddy garu 🌹 birthday 🎂🎂🎂🎆🎆🎂🎂🎆🎂 yedina goppa panulu chayandi villege lo please request all ysr cp party social media youth leader all members please

  • @yaswanthnaidu720
    @yaswanthnaidu720 Před 4 dny +1

    Anduke ni papalu pandai gaaa 11 seats vachai inka Nuvvu CM kavatani ki chesina Asalu Aiena papam twaraga pandatani ki Time daggara padindhi le enduku pativrata siromani matalu matladatam nuvvu Oka Accidental CM nuvvu AP CM gaa pani cheyatam maa rastra karma

  • @kommuruumaprasad
    @kommuruumaprasad Před 3 dny

    మనపాన్5ఈ నాయకులు అన్నావు !
    నీవంటి అసమర్థ నాయకుడు రాష్ట్రములో ఉండక్7దాడు !

  • @dj_tillu_ballayya
    @dj_tillu_ballayya Před 4 dny +1

    Y u don't talk to media for past 5 years

  • @m.dgamerpro
    @m.dgamerpro Před 4 dny +1

    What the Hell is Police Department doing?

  • @nagamalleswararaomeduri2685

    It is your practice only. Shameless

  • @tagorecinematographer

    Doctor ni chesinappudu yemaindi ....jagan mavayya 😅😅😅😅

  • @balavenkat8700
    @balavenkat8700 Před 4 dny

    వీడిని బొక్కలో వేసి మన డబ్బులు అని వెనక్కి లాగాలి

  • @07SIVANAND
    @07SIVANAND Před 5 dny +2

    నువ్వు బటన్ నొక్కు అన్న

  • @chakrialamuri1022
    @chakrialamuri1022 Před 5 dny +3

    Neetulu..😂 andarivi papalu pandakane result vastundi..politics lo..

  • @harikrishna9445
    @harikrishna9445 Před 3 dny

    నువ్వు చేసిందేంటో.... నువ్వూ, నీ paytem బ్యాచ్ చేసిన ఏ ఒక్క
    ఆరాచకం గురించీ నీ గొంతు పెగల్లేదే...
    నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకాల నీ గ్యాంగే నవ్వుకుంటున్నారు....

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 Před 4 dny +4

    ఈ మీటింగ్ లో కులం చూడలా మతం చూడలా పార్టీ చూడలా అని చెప్పలేదు అన్నా

  • @DanaveniGangadhar
    @DanaveniGangadhar Před 4 dny +1

    Dr sudhakarreddy garini anyayanga chapavu

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l Před 4 dny

    అన్నా నీవు అసలైన మగాడివి ఒక్కడిగా వచ్చావు,పచ్చ బ్యాచ్ బ్రోకర్ లాగా ఒక రోజు ఒకడితో మరో రోజు ఇక్కొక్కడితో తిరిగే తిరుగుబోతులు

  • @TadapaneniNageswararao
    @TadapaneniNageswararao Před 5 dny +2

    2023/2024ammavadi yemaindi jagan

  • @Gowreeswari-qi3kq
    @Gowreeswari-qi3kq Před 4 dny

    అంతే మంచి వాడికి కోపం వస్తె అలాగే ఉంటుంది జై జగన్

  • @pemmarajugopalakrishna3344

    Jagan స్పష్టంగా అడుగుతుంటే, ఆ heading యేమిటి? పనికిమాలిన heading.m

  • @chappidipadma2248
    @chappidipadma2248 Před 4 dny +1

    Ippati varaku meru yenni akramalu chesaru, yenta mandini kottaru, yenni cases pettaru..neku teliyada jagan.. first nuv chesina tappulu oppuko..next janamalo manishiga pdutav

  • @kumarnallabothula2844

    Try to take this incident to national human rights commission immediately

  • @mandalatirupatinaidu4451

    జగనన్న ఒక్క కడప జిల్లాలోనే కాదన్న అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కార్యకర్తల పైన దాడులు హేళన మాటలు మేము కూడా అనుభవిస్తున్నాం ఇటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని ఎవరు ప్రోత్సహించకూడదు

  • @ananadarao1169
    @ananadarao1169 Před 4 dny +6

    Excellent speech Jagan sir

  • @seshutulasi1630
    @seshutulasi1630 Před 4 dny +1

    Vishayam choostunte, Jaganannaku pelli iyena 16 dinalke pellam biddanu kanalani thondaraa unnatlundhi

  • @MrSikharam
    @MrSikharam Před 4 dny +3

    ఎందుకే మందరా ! అంత తొందరా, ఇవన్నీ నీవు చేసిన పనుల ఫలితాలే బిడ్డా!

  • @sureshnaidu2264
    @sureshnaidu2264 Před 3 dny

    ఎందుకురా మీరు ఇలా ఊరికి తప్పు చెప్పి చెప్పి నోరు అంత గొప్ప చేసుకుంటా ఉండారు నువ్వు ఎన్ని తప్పులు చెప్పినా జనాలు నమ్మరు ఎందుకంటే నీ అంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో లేడు

  • @tagorecinematographer

    Sisupaaludu ....mi batch anna...mi buthulu miku telidaaa😅😅😅😅

  • @jyothsnak6438
    @jyothsnak6438 Před 4 dny

    వాడు సైకో. పదవి లేదని వీరంగం 😂