ఏపీలో అధికారం ఎవరిదంటే..? | Undavalli Arun Kumar Report On AP | Undavalli Arun Kumar Latest Survey

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ఏపీలో అధికారం ఎవరిదంటే..? | Undavalli Arun Kumar Survey Report On AP CM | Undavalli Arun Kumar Latest Survey | RTV
    #undavalliarunkumar #cmjagan #pawankalyan #chandarababu #apelections2024 #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 714

  • @lakshmanarao1359
    @lakshmanarao1359 Před 4 měsíci +56

    మీలాంటి సూడో సెక్యులర్‌ల ఉనికి ఆంధ్రుల దురదృష్టం.

    • @rajeshbunga8367
      @rajeshbunga8367 Před 4 měsíci +1

      Bolligadu sollivagudu eni year chusi. Vadhu maku baboi anntunaru janalaku

    • @common_man256
      @common_man256 Před 4 měsíci

      Undavalli is great, DRAMOJI gani DRUMS paggele laa chesaadu. Obviously, PACHCHA KAMMARLLU BATCH ki nachadu 😜😜

  • @kkamesh5404
    @kkamesh5404 Před 4 měsíci +91

    Vundavalli… Jagan candidate

    • @common_man256
      @common_man256 Před 4 měsíci

      Undavalli is great, DRAMOJI gani DRUMS paggele laa chesaadu. Obviously, PACHCHA KAMMARLLU BATCH ki nachadu 😜😜

  • @suryavlogs3077
    @suryavlogs3077 Před 4 měsíci +24

    ఉండవల్లి అనేకంటే ఊసరవెల్లి అంటే బాగుంటది

    • @common_man256
      @common_man256 Před 4 měsíci

      Avnaa raa KAMMODE sharing shitty guy
      Undavalli is great, DRAMOJI gani DRUMS paggele laa chesaadu. Obviously, PACHCHA KAMMARLLU BATCH ki nachadu 😜😜

  • @sivaprasadp4076
    @sivaprasadp4076 Před 4 měsíci +113

    స్వయం ప్రకటిత మేధావులు.

  • @Usa98123
    @Usa98123 Před 4 měsíci +113

    జగన్ భజనబృందం లో ముఖ్య సభ్యుడు. ఉపన్యాసాలు ఎవడికీ కావాలి

    • @devalanil
      @devalanil Před 4 měsíci +2

      ఉండవల్లి ఒక పెద్ద జగన్ అభిమాని, జగన్ కు పెద్ద బానిస.... చూడండి, డైరెక్ట్ లేక ఇన్ డైరెక్ట్ గా జగన్ కు సపోర్ట్ చేస్తుంటాడు...

    • @gourinadhasarmadendukuri7442
      @gourinadhasarmadendukuri7442 Před 4 měsíci

      Veyyataluchukunte ycp ki veyyi evvaru badhapadaru nuvva Kutumba banisavi

    • @dinesh45678
      @dinesh45678 Před 4 měsíci

      TDP ki support chesthe neeku nachutadha?

    • @Usa98123
      @Usa98123 Před 4 měsíci +2

      @@dinesh45678 neutral ga matladite chalu as a analyst

    • @common_man256
      @common_man256 Před 4 měsíci

      Undavalli is great, DRAMOJI gani DRUMS paggele laa chesaadu. Obviously, PACHCHA KAMMARLLU BATCH ki nachadu 😜😜

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 Před 4 měsíci +73

    తెలుగు దేశం పార్టీ గెలుపు ఖాయం

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 4 měsíci +18

    ఇప్పుడు మందు ధరలు ఎందుకు చెప్పవు? జగన్ ని గోకావు కానీ, ఎందుకో నిన్ను దగ్గరికి రానివ్వలేదు.

  • @csrao6639
    @csrao6639 Před 4 měsíci +112

    ఎవడో ఒకడు 30 రూపాయల మందు 80 రూపాయలు అమ్ముతున్నాడట అని వాగాడు వాడి నోట్లో,.........

    • @rajapabbati9229
      @rajapabbati9229 Před 4 měsíci +5

      No..rs 7...rs 50..annadu.

    • @satyaveni9925
      @satyaveni9925 Před 4 měsíci +3

      రాష్ట్రం అభివృద్ది గురించి ప్రశ్న లేదు, మందు ఖర్చు పై చర్చా?! ఎంది అన్నలూ ఇది 😢

    • @gangadharamnaidu2553
      @gangadharamnaidu2553 Před 4 měsíci +6

      ఊసరవెల్లి గాడే కదా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది

    • @mohammadabdulmatheen8021
      @mohammadabdulmatheen8021 Před 4 měsíci

      ఈ panthulu ki media vallaki పని పాత undathu dukanam పెట్టి viewers ni yerri pappalu chaeyadam maedhavula లెక్కన vagadam social media dwara,pay t.m ద్వారా chillara
      Yerukovadam. Veellaki thappa janalaku బాగా ardhamainthi

    • @user-iy5px5up7e
      @user-iy5px5up7e Před 4 měsíci +1

      Correct

  • @eswarram1037
    @eswarram1037 Před 4 měsíci +7

    ఇంకెందుకు ఏపీలో క్లియర్గా టిడిపి జనసేన బీజేపీ కూటమి వస్తుంది

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 Před 4 měsíci +19

    యాంకర్, గారు,ఇతని గాథలు వినే వారు ఎవరు లేరు, ప్రజల్లోకి, పోయి కష్ట సుఖాలు,చూడాలి,జగన్,చంద్ర బాబు,పవన్,షర్మిల, పురంధేశ్వరి, వీరంతా నిత్యం ప్రజల్లో ఉంటూ, చక్క గా ,వకర్ని మించి వకారు, గొప్ప గా పరిపలించాలని, కష్ట పడుతుంటే, ఉండవల్లి, బుర్రకథ గాథలు,చెప్త అందరి దృష్టి లో పదలని ప్రయత్నించడం, దురాశ.

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 Před 4 měsíci +10

    70 రూపాయిలు ఉన్న క్వటర్ కోసం బాబు గారూ దోసుకున్నాడు అని సొళ్ళు కబుర్లు చెబుతూ వచ్చాడు అదే క్వటర్ 200 అయిన సరే వీడికి కనిపించదు... రోడ్లు కోసం అడిగితే నేను మండపేట రోడ్డు లో ప్రయాణం చేయలేదు అని సొళ్ళు కబుర్లు చెబుతూ అన్నడు అంటే వీడి భావజాలం వీడి మేధావితనం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా

  • @SamarouthuSambaiah-zy5ym
    @SamarouthuSambaiah-zy5ym Před 4 měsíci +4

    రెండు రాష్ట్రాలకు ఒక రాజధాని ఉండడం తెలుసు... కానీ ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు కొత్త కన్సెప్ట్ కాబోలు...ఒక అమ్మాయికీ ముగూరు మొగుళ్లన్నమాట.... ఒక్కొక రాజధానితో ఒక్కో అవసరం...అవసరాన్నిబాట్టి ఎవరైనా మూడు చోట్లకి తిరగలి.....

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri Před 4 měsíci +1

    Advance congratulations JAGAN sir 🎉

  • @garapatiharibabu3890
    @garapatiharibabu3890 Před 4 měsíci +18

    ఒరేయ్ రాజధాని ఎక్కడుంటే ఏంటి అంటున్నావు ఇక్కడ నీ బతుకు అర్ధం అయింది నీ బతుకు ఇంకా జగన్ చేతిలో నే ఉంది అని...

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Před 4 měsíci

      Bongu emi kaadu Babu gaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 Před 4 měsíci +40

    నీవు మేక వన్నె పులి.. ఇతనిని నమ్మవద్దండీ.

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 Před 4 měsíci +56

    ఎవరికీ కావాలి వీడి అభిప్రాయాలు

  • @umasirmaths6135
    @umasirmaths6135 Před 4 měsíci +19

    రాజధాని రైతులు బాధలు పడితే కొంతమంది రైతులు స్పందించ లేదు
    ఈ రోజు ప్రతి రైతు బాగా
    ఆలోచిస్తున్నరు ఈ దేబ్బ వైసీపీకి
    బాగా చూపిస్తారు

  • @SantoshKumar-sd2ci
    @SantoshKumar-sd2ci Před 4 měsíci +3

    TDP గెలవగానే నీకు ., నీలాంటి నాగేశ్వర్, సాయి గాడు …. వీళ్లకి ఉంటది చూడు….సూపరో సూపర్

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 Před 4 měsíci +6

    Undavalli's comments are skewed in favour of Jagan. He pretends to be impartial.

  • @bhupathiraju-mi4bh
    @bhupathiraju-mi4bh Před 4 měsíci +31

    Save AP from YCP - never focused on development

  • @jaisriramjaibharath6710
    @jaisriramjaibharath6710 Před 4 měsíci

    వీడిని 2009 లో గెలిపించింది మా అనపర్తి నియోజకవర్గం కానీ వీడు చేసింది 0
    2009 లో మురళి మోహన్ గారిని ఓడించింది మా అనపర్తి కానీ 2014 తర్వాత అనపర్తి కి ఏ MP చెయ్యని మంచి కార్యక్రమాలు మురళి మోహన్ గారు చేశారు 🙏

  • @MaheshLam
    @MaheshLam Před 4 měsíci +7

    కూటమి 130

  • @prasad40745
    @prasad40745 Před 4 měsíci +27

    అరే బిజెపితో కలిసారా ఇప్పుడు ఎలా తప్పు జరిగిపోయింది😂😂😂. ఈ కాంగ్రెస్ వాదులు ఎప్పుడు కూడా బిజెపికి అగైనెస్ట్ గానే ఉంటారు. వీళ్ళు పెద్ద మేధావులు అనుకుంటారు వేళ్ళతో ఇంటర్వ్యూ చేయడం వేస్ట్

  • @funlimited944
    @funlimited944 Před 4 měsíci +1

    తొండవల్లి...ఊసరవెల్లి... ఈడి మొకం...వినే జనం...ఖర్మ

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri Před 4 měsíci +1

    Save AP FROM TDP THIKKA SENA BJP 😢😢😢

  • @vssram1403
    @vssram1403 Před 4 měsíci +1

    రాజధాని అంటే ఏమిటి అనే వ్యక్తిని ఏమనుకోవాలి. రాజధాని అంటే ఒక ఆఫీస్ అట . చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి అవసరమా?

  • @Lethalweapon612
    @Lethalweapon612 Před 4 měsíci +2

    Undavalli neutral ga undataniki chala try chestunadu

  • @veerabhadraraomatta2334
    @veerabhadraraomatta2334 Před 4 měsíci +15

    అయ్యా ఉండవల్లి గారు.చంద్ర బాబునాయుడు ఈ పది రోజుల ఎలెక్షన్ ప్రచారం లో ఈ హామీలు ప్రకటించారు.మరి ఈ 5 సంవత్సరాలలో మీ అమూల్యమైన విమర్ష లు అప్పులు చేసి సంక్షేమాలు అమలు చేస్తున్న జగన్ గారి పై ఎందుకు చేయలేదు.మీ విజ్ఞత కు ఇది ఎలా అనిపిస్తుంది. ఆలోచించండి.మిమ్మల్ని స్వయం ప్రకటిత మేధావి అని సంబోధించే వారికి మద్దతు తెలియజేయవచ్చు అనిపిస్తుంది.ఎందుకంటే 5 సంవత్సరాల నుండి అప్పులపై నోరు పెగల్లేదు.ఇప్పుడు చంద్ర బాబు ను విమర్శించడానికి లేస్తుంటే ఏమనుకోవాలి సార్.

  • @VenkateshVenkatesh-kp6nm
    @VenkateshVenkatesh-kp6nm Před 4 měsíci +13

    Hyderabad 2014 to 2024 rajadhani

  • @ananthacharpuranik9492
    @ananthacharpuranik9492 Před 4 měsíci +14

    Ayya Undavalli garuu mee matalanu yevaru nammaru.

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 Před 4 měsíci +1

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఇదివరకు ఉన్నటువంటి నిబద్ధత ఈరోజు లేకుండా పోయింది కేవలం రామోజీరావు కోసమే జగన్ ని సమర్థించడం సరిపోతుంది లోపాలను నిర్భయంగా చెప్పలేకపోతున్నారు

  • @venugopalbuddhavarapu4937
    @venugopalbuddhavarapu4937 Před 4 měsíci +17

    ఆఖరుకి విడిని పిచ్చాడు లాగ చూస్తారు.

  • @sureshkeerthi806
    @sureshkeerthi806 Před 4 měsíci +2

    మా జగన్ అన్న పేరు చెబితే
    ఏమి జరుగుతుందో ఉండవల్లి గారికి బాగా తెలుసు.

  • @seshukumar982
    @seshukumar982 Před 4 měsíci +20

    Being as Brahmin behaving as other religion Maa Gayatri Devi will send you in to Naraka lokam

  • @465MURTHY
    @465MURTHY Před 4 měsíci +1

    Construction of Green field city is also one of the main theme here.....

  • @ramakrishnapancheti9170
    @ramakrishnapancheti9170 Před 4 měsíci +2

    ఉండవల్లి కాదు ఊసరవెల్లి

  • @csprao4159
    @csprao4159 Před 4 měsíci +1

    Undavalli still with JAGAN MOHAN REDDY.AP SHOULD THINK ABOUT HIM.

  • @trsreenivas2973
    @trsreenivas2973 Před 4 měsíci

    ఇతను y s కుటుంబాన్ని సపోర్టు చెయ్యక పొతే , ఇతనో టంగుటూరి ప్రకాశం పంతులు అయి ఉండే వారేమో.

  • @induvarieties1547
    @induvarieties1547 Před 4 měsíci +7

    వీడు వైసీపీ పైడ్ ఆర్టిస్ట్ వాడితో ఇంటర్వ్యూ యేంటిర దరిద్రం . ఇలాంటి వాళ్ళ వల్ల మన స్టేట్ ఇంకా సంకనాకి పోతాడి.

  • @avantikavlogs9704
    @avantikavlogs9704 Před 4 měsíci +7

    Finally amaravati sankaaa naaki pooyindhi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @pallamrajuraju2966
    @pallamrajuraju2966 Před 4 měsíci +1

    మూడు నెలల క్రితం ఇంటర్వ్యూ ఇప్పుడు ఇచ్చారు,

  • @PraveenKumarReddy-jr4pf
    @PraveenKumarReddy-jr4pf Před 4 měsíci +1

    చంద్రబాబు గారు CM గా 20% తప్పులు చేస్తే (As per TDP Manifesto -2014 Promises - Special Status , Permanent Capital development), జగన్ గారు CM గా ఏకంగా 80% తప్పులు చేశారు (As per YCP manifesto -2019 : Every year Job calendar, CPS Cancellation, Yearly 2.5 Lakh jobs , Free Electricity & no Price increase, Polavaram project completion,Special Status,Amaravathi Capital development)
    చంద్రబాబు గారు చేసిన 20% తప్పులు కే అంధ్రప్రదేశ్ ప్రజలు 2019 లో ఓడించారు. మరి జగన్ గారు చేసిన 80% తప్పులు, చెప్పిన అబద్ధాలు కు ఇప్పుడు ప్రజలు ఇంకా అంతి ఘోరంగా ఓడిస్తారు.
    ఏ CM తప్పులు చేసిన వారికి ఓటమి తప్పదు.

  • @vamsineelam
    @vamsineelam Před 4 měsíci

    రాజమండ్రిలో వరదల సమయంలో మాకు తాగునీటికి సహాయం చేయమని ఉండవల్లికి ఫోన్ చేసాము.. అతను వరద నీటిని తాగమని బదులిచ్చారు మరియు వర్షం నుండి వచ్చిన మంచినీరు అని చెప్పారు.. మేము అతని ఇంటికి ఎదురుగా నివసించాము మరియు మాకు బాగా తెలుసు.. అది అతని రాజకీయనాయకుడిగా చేసిన సేవలు..ఇప్పుడు ప్రత్యేక హోదా, ఆంధ్ర ప్రదేశ్ అవకాశాల గురించి ప్రబోధిస్తున్నాడు.. ఉద్యోగం లేని జిత్తులమారి నక్క.. కేవలం జోకర్

  • @vinjambhanu5795
    @vinjambhanu5795 Před 4 měsíci +5

    Chettagadu

  • @ruler2852
    @ruler2852 Před 4 měsíci +2

    Ap lo rowdyism, sand mafia, drugs mafia, cheap liquor tho public health nasanam chesthoo donga business avvadivi.

  • @raj9039
    @raj9039 Před 4 měsíci

    Next CM Jagan Mohan Reddy sir 💯💯✔️🔥🔥🔥💪💪

  • @ProfMurty
    @ProfMurty Před 4 měsíci +2

    Meelaanti Politicians Valle ee Dourbhagyam.

  • @nandamam4u
    @nandamam4u Před 4 měsíci

    Undavalli always speaks truth n reality 👌

  • @rajyalaxmi88
    @rajyalaxmi88 Před 4 měsíci +1

    Jai cbn Jai tdp

  • @kklbrooke3397
    @kklbrooke3397 Před 4 měsíci +2

    Ayya Andhra Pradesh Ki Ee MP and Culprit Congress party chesina nastam evvaru cheyyaledu

  • @bhaskarreddy3
    @bhaskarreddy3 Před 4 měsíci

    ఇవన్నీ ఆలోచించకుండా రాష్ట్రవిభజన చేసిన పాపమంతా కాంగ్రెస్దే కదా!

  • @dasarisalman6660
    @dasarisalman6660 Před 4 měsíci

    Jaijagan anna

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 Před 4 měsíci

    మండపేట వెళ్ళలేదు 2004 2009 జరిగిన ఎన్నికల్లో కాన్వాస్ కి కూడా వెళ్లలేదు ఈవీఎంల మాయాజాలంతో నెగ్గాడు అనే అపవాదు ఉన్నది , రెండుసార్లు నెగ్గిఒచ్చిన నియోజకవర్గంలో రోడ్లు గురించి అస్సలు తెలియదంట జనాలు వెర్రి పప్పులు అయితే వీడు ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాడు

  • @Borupalem
    @Borupalem Před 4 měsíci +1

    ఉండవల్లి అనేవాడు 100 పర్సంట్ జగన్ కోవర్ట్.

  • @user-ng5hn3zm5r
    @user-ng5hn3zm5r Před 4 měsíci +1

    Yes Ramoji kommulu viruchadu

  • @Pbsteluguu
    @Pbsteluguu Před 4 měsíci +1

    Rajadhani office antadu oppse chestadu veedu medhavi ani cheppina vadini tannali

  • @saibabagundubogula
    @saibabagundubogula Před 4 měsíci

    ఏడాదికి కావాలి ఈబీడీ advice

  • @raghavendrarao-nationfirst1406

    Jai Jagan Johar YSR ❤

  • @hanumantharaov8670
    @hanumantharaov8670 Před 4 měsíci +1

    Youare dangerous person is Andhra Pradesh state

  • @saitejatalluri97
    @saitejatalluri97 Před 4 měsíci +2

    Jagan pedhavallaki 10 rupayalu ichi 100 rupayalu lakkunadu...

  • @rajeshbunga8367
    @rajeshbunga8367 Před 4 měsíci

    ❤❤❤ Jai jagan annayya ❤️❤️❤️

  • @VSSVHK
    @VSSVHK Před 4 měsíci +2

    రాజధాని అంటే ఆఫీసు...best joke of the year

  • @maheshbabu.k44
    @maheshbabu.k44 Před 4 měsíci +1

    Chendhrababu ki pavan kalyan ki salahalu echestharu but jagan ki evvataniki abbebbe assalu bagodhu

  • @ramakrishnamraju7360
    @ramakrishnamraju7360 Před 4 měsíci

    The most escapist and a fearful personality

  • @sankaranarayanabora1969
    @sankaranarayanabora1969 Před 4 měsíci

    Jagan formula correct

  • @subhakarvipparthi7697
    @subhakarvipparthi7697 Před 4 měsíci

    Correct 💯

  • @prasadsiva9648
    @prasadsiva9648 Před 4 měsíci +1

    జగన్ ఈవిధంగా పరిపాలించడం లొ ముఖ్యసలహాదారుడు.మీరే కదా

  • @sheshvenkataramanatalluri7049
    @sheshvenkataramanatalluri7049 Před 4 měsíci +1

    Undavali is YSRCP, he will blame Chandrababu or anyone for Jagan he is speaking lies

  • @MurthyVVV
    @MurthyVVV Před 4 měsíci +2

    Dear Christian brothers, please be aware your vote to Jagan will support Modi who will act against you. Don't forget Manipur.

    • @sudhakarbillapati
      @sudhakarbillapati Před 4 měsíci

      Then what about vote to Chandra Babu Naidu who is in tie up with BJ Party

    • @MurthyVVV
      @MurthyVVV Před 4 měsíci

      Unfortunately AP people don't have choice but to vote for BJP weather they like to or not.

  • @inraju9986
    @inraju9986 Před 4 měsíci +1

    A. P. కి ఉండవల్లి దరిద్రం ఎప్పుడూ విరగడుతుంది.
    3:32

  • @ruler2852
    @ruler2852 Před 4 měsíci +1

    In future dayachesi media ap lo medhavi ane vp ni pilavadhu

  • @sominaidu8730
    @sominaidu8730 Před 4 měsíci +2

    Sir your version is very wrong you forgot the ßuicides murders land grabbing incidents caused by ycp goondad how it is well sir

  • @SmartviewAGPV
    @SmartviewAGPV Před 4 měsíci +1

    ఇంకా ఉన్నార సారు మీరు

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 Před 4 měsíci

    అదేదో అంటారు..... పరిపాలన చేతకాక కప్పి పుచ్చికోవద్దు.... Chiiiiiyyyy

  • @GaneshKumar-bi1zl
    @GaneshKumar-bi1zl Před 4 měsíci +1

    Reason behind. Ap. Suffer is main congress party. Next. Ys Jagan

  • @Infinitelynobody
    @Infinitelynobody Před 4 měsíci

    వాడో ఏదాంతి ఈడో షిద్దాంతి😁😁😁

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Před 4 měsíci +1

    So why not 175/175 so good luck to sudo medhavis

  • @Pbsteluguu
    @Pbsteluguu Před 4 měsíci +1

    Bhajana bhajana veedu reddy ga marchukunte monchidi

  • @rajusvolgas1239
    @rajusvolgas1239 Před 4 měsíci

    రాజధాని మి ఇంట్లో పెడతాం

  • @chekurivenkat190
    @chekurivenkat190 Před 4 měsíci +1

    Approximately 10Lakh crores loans raised by Jagan for freebees & distribution. Now answer why Andhra Pradesh can't develop capital Amaraavathi? Every year rs 10,000 crores if spent on capital then assume how much state willbe developed? Undavilli is usaravilli. He is not intelligent. He is destroyer of Anthra Pradesh. Congress party core presentation of cruel & cunning ideologies by this person. Rip usaravilli from this debates also

  • @MadikiSatyam-xc2xl
    @MadikiSatyam-xc2xl Před 4 měsíci +1

    JagantarupuArunkumar

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 Před 4 měsíci

    టిడిపి జనసేన పక్క గెలుస్తుంది

  • @ramesh007p8
    @ramesh007p8 Před 4 měsíci +1

    Aayana congreesski vote pakka

  • @rajagutta1680
    @rajagutta1680 Před 4 měsíci

    టీడీపీ విజయం పక్క

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 Před 4 měsíci +1

    Ha time lo mp vi nuvve ga

  • @srinivasarao2331
    @srinivasarao2331 Před 4 měsíci +1

    Cbn modi gariki
    Tagadha pettali ni
    Me advise itchi
    Chadagottaru

  • @Andhra899
    @Andhra899 Před 4 měsíci

    నిజమే మనకు రాజధాని ఎందుకు?

  • @snduri
    @snduri Před 4 měsíci

    Worst Undavalli, please take a stand. You think to be smart, but your foolish answers doesn't carry anything.

  • @prasadkanneganti3229
    @prasadkanneganti3229 Před 4 měsíci +1

    Visaravelli

  • @huliputta8043
    @huliputta8043 Před 4 měsíci +1

    Okka sari jagan anttadu pavan antadu TDP antadu.usaravali ke usaravali

  • @rameshparlapalli7437
    @rameshparlapalli7437 Před 4 měsíci +1

    Amaravathi lo scam ekkada ..... ekkada pettalo cheppu.... mari 99 rs hyderabad endukayyindi.....
    Okka rupai andhra kada mari mana 99 rs ela avutundi cheputhavu

  • @veerrajusimhadri2058
    @veerrajusimhadri2058 Před 4 měsíci +1

    Cbn.wants security for voters ie why he joined with bjp

  • @vasudevaraonarsipuram2920
    @vasudevaraonarsipuram2920 Před 4 měsíci +5

    ఈ శతాబ్దపు అతికొద్ది మంది మేధావుల్లో తెలకపల్లి, ఉండవల్లి ఇద్దరూ ఇద్దరే. వీళ్ల వల్ల ఈ భూమొత్తానికి ఎవరికి ప్రయోజనం అయ్యా అంటే... ఖచ్చితంగా వీళ్లకే. జగనన్న పదే పదే ఆయన ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేరవేర్చేసినట్టు చెబుతుంటాడు. నిజానికి జగనన్న ఈ ఐదేళ్లలో 98 శాతం రాష్ట్రాన్ని దివాలా తీయించేసాడు. ఆ మిగిలిన రెండు శాతాన్ని ఈ వల్లి - పల్లి జోడీ నాకేసేటట్టున్నారు.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před 4 měsíci +2

    ఉద్యోగులు. ఉద్యోగపెన్షనర్స్.. ఏ పి ఎల్
    కుటుంబం లు. మేధావు లు.. వున్న త చదవరు లు. యువత.. వాణిజ్య.. పారిశ్రా మిక. పట్టణ ఓటర్ల లొ సగం కి పై బడిన 6:33 వర్గాలు వైసీపీ పట్ల వ్యతిరేకబావ జాలం తొ వున్నారు. ఐతే టీడీపీ జనసేన బిజెపి అంటే ఇష్టం లేకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ లొ తప్ప ని సరి పరిస్థితి లొ ఈ కూటమి కి మద్దత్తు తెలుపు తున్నారు 100%వాస్తవం.

    • @sayedruhullah980
      @sayedruhullah980 Před 4 měsíci

      Amma thodu nuvu chepindhi pakae falls

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 Před 4 měsíci

      @@sayedruhullah980 అమ్మ వడి లొ అమ్మ తోడు గా అమ్మ కి వందనం చేస్తూ. నేను చెప్పింది నిజమని నే నంటాను. మీరన్న ది మీకు నిజం నేనన్నది నా కు నిజం. నిజం గెలవాలి. మేమంతా సిద్ధం. రణ రంగా నికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సిద్దమేనా నే నడుగు తున్నా. అక్క లు కు తమ్ముళ్లు కు అవ్వా తాత లు కు నా చెల్లమ్మ లుకు నా స్వంతచెల్లమ్మ లు తప్ప అందరికి ఇవే నా నిజాలు

  • @bharathbharathreddy1282
    @bharathbharathreddy1282 Před 4 měsíci

    Jai jagan

  • @satyanarayanadommeti445
    @satyanarayanadommeti445 Před 4 měsíci

    ఉడవలేవి తీనీది అ న్నా ము కాదు

  • @yanamalaveeravenkataramana3351

    It's true'

  • @mkraju-te2jg
    @mkraju-te2jg Před 4 měsíci

    జగన్ గారు నీడ మాట్లాడుతున్నాది
    నెల నెలా ఎవరు కి డబ్బు ఇచ్చారు

  • @Samrohan369
    @Samrohan369 Před 4 měsíci

    Eddu ki veday medhavi ani feel avtadu😅😅😅😅😅

  • @gopavarapusrinivasaraosrin1524

    Vote for TDP janesena BJP