Dr. Bhaskara Yogi About Mantras, Temples, Pooja | Idi Nijam | Sai Krishna | Nationalist Hub
Vložit
- čas přidán 20. 10. 2023
- Dr. Bhaskara Yogi About Mantras, Temples, Pooja | Idi Nijam | Sai Krishna | Nationalist Hub
#bhaskarayogi #idinijam #saikrishna
Must Watch Videos:
► Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 111
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 55
👉 • National Roundup With ...
► Right Angle
How CM Yogi Transformed UP From Gundaraj To Ram Rajya...? | Right Angle || Nationalist Hub
👉 • How CM Yogi Transforme...
Special Interviews:
Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
👉 • Special Interview With...
Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
👉 • Special Interview With...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a CZcams member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalisthub.com
► Telegram : t.me/nationalisthubfamily
► Twitter : / nationalisthub
► Koo : www.kooapp.com/profile/Nation...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a CZcams member :
czcams.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
బీజేపీ కీ ఓటు వేయండి దేశాన్ని కాపాడండి
అద్భుతమైన మేధావి యోగి గారికి మనస్పూర్తిగా నమస్కారం
adbutha vishleshana hatsoff
Perfect comment chesaru. Dhanyvaadamulu.
Sai garu adbhutamaina karyakramaanni chesaru. Chalaa dhanyavaadamulu.😂
భాస్కర్ యోగి గారికి ధన్యవాదాలు, చక్కని విశ్లేషణ ఇచ్చారు .
భాస్కర యోగి గారు చాలాబాగా వివరించారు మీకు ధన్యవాదములు సార్ 🙏
భాస్కర యోగి గారు భారతీయ సంస్కృతి పట్ల, చరిత్ర పట్ల మీయొక్క పరిజ్ఞానం అసమానం.. మీకు పాదాభివందనం 🕉️🙏🏻🙏🏻
EXCELLENT ANALYSIS OF SANATHAN DHARMA JAI GURUVU GARU BAHRATH MATHAKI JAI ❤❤❤❤
అయ్యా భాస్కర యోగి గారు మీకు శత కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
🙏ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః🔥🔥🔥🔥🔥🔥🔥
అద్భుతమైన విశ్లేషణ సంభాషణ ఇది కదా. ఇలాంటి జ్ఞానం తరువాతి తరాలకు మార్పు చెందకుండా అంద చేయ బదాలి
నవరాత్రుల గురించి చాలా మంచిగా వివరించి తెలియజేశారు ధన్యవాదములు 🙏🏻
ఎంత విజ్ఞానము వుంది మన ధర్మం లో........వొళ్ళు పులకరిస్తోంది.......భారతం లో అందులో సనాతనం లో జన్మ పొందటం ఎంత పుణ్యం?,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎఱ్ఱగడ్డ నుంచి వచ్చారా??
@@kishorevidya8578 నిన్ను పరామర్శ చేయడానికి వెళ్లి వచ్చాం......బైబిల్ చదివిన తర్వాత నిన్ను అక్కడ చేర్చారట కదా......పాపం
The great wonderful explanation and deep analysis. Yogi garu
🙏🪔🙏 సద్గురుభ్యోనమః 🙏🪔🙏
అద్భుతమైన విశ్లేషణ విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు 🙏🪔🙏 మీ మాటలు వినడమే నాకు ఈ జన్మలో లభించిన అత్యున్నత మైన వరం.ఇంతకన్న నా ఆనందానికి వర్ణన చేయడం నా వల్ల కావట్లేదు.మన్నించండి
👏👏👏👏👏👏
నా request భాస్కర యోగి గారితో month ప్రతీ నెలలలో ఒక 2విడియోలు చేయండి, సాయి కృష్ణ గారు,
భాస్కర్ యోగి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
మీ జ్ఞానసంపదకు అవగాహనకు విశ్లేషణకు శతకోటి వందనాలుు🙏
భారత్ మాతాకీ జై మీ గాయత్రి స్వామి
Yogi speech kosam waiting
మననాత్ త్రాయతే... దీని అర్థం మననం చేసుకుంటే రక్షించేది మంత్రం యత్ర తిష్ఠతి తత్ర రక్షతి యంత్రం... దీని అర్థం ఎక్కడ ఉంటుందో అక్కడ కాపాడేది యంత్రం. త్వరితేన త్రాయతి తంత్రం దీని అర్థం త్వరగా రక్షించేది తంత్రం
భాస్కర యోగి గారికి అభినందనలు
అంత డబ్బు డబ్బు అనుకునే వాళ్లకు డబ్బుకు మించినా జీవితం ఉంది ఎప్పుడు తెలుసుందో.🙏🙏🙏🚩🕉️🚩 మంచి వివరణ🚩🇮🇳🚩
మనదైన తత్వాలనందిస్తూ మమ్మల్ని మేల్కొలుపుతున్న నేషనలిస్ట్ హబ్ మిత్రులకు 🙏🙏
మహాద్భుతం…మనో చైతన్యం..మీ వర్ణన మా వంటి వారికి మహోపదేశం..
గురూజీ🙏🙏🙏
ఇంత సులువుగా అతి సాధారణంగా మాట్లాడుతూ అమోఘమైన వివరణ ఇచ్చారు.భాస్కరయోగి గారు. వారికి నమస్కారములు
Sir guruvrya శతకోటి నమస్కారాలు. మీరు ఎవరో తెలియదు మీరు జ్ఞాన స్వరూపులు. Tkq sir.
Superb sir excellent no words more
Sai Krishna Gaariki BhaskarYogi Gaariki Vijayadashami Shubhakanskalu. Jai shree Ram Krishnam Vandhe JagathGurum
Sir, Wonderful explanation on God's in our Dharma.
Adhubhuthamaina vishleshna Sai garu!
Mee channel ki nenu big fan ni!
Anni programmes chusthu untanu!
Bhaskara yogi gariki namaskararamulu meeru inka ituvanti vishayalu cheppalani korutunnamu 🙏
Great person 👏 Bhaskara yogi ji🙏
Sai Anna oka sari shobha Raju mam ni mee show ki invite Cheyandi.. 🪴🙏
Bhaskara yogi garu, Meeku anantha koti namaskaralu..loukika aloukika jeevana samanvayam Adbhutaha🙏🙏🙏
BHASKARA YOGI GAARI MAATALU ENTHO SPOORTHI DHAYAKAM GA VUNTOO VUNNAAYI. THANK YOU
సార్.. నేను.. మీ వీడియోస్ కోసం చాలా సర్చ్ చేస్తా
గురువుగారు మీకు ప్రణామాలు 🙏
Superb and Wonderful🙏🙏🙏
In normal word's you are explained well very happy entire program I enjoyed got darshanam of sagunaradhana niguradhana wow really what a wonderful topic you choose your example gulabjaamun mind blowing
One of the saints. Jai Hindu sanathana dharma. We proud of be hindu
Yogi gaaru nijamgaa great. He is born to educate us.
Very useful information..
జై హిందూ
Bhaskara yogi gari vishleshana amogham!🙏🙏🙏
Super ga chapparu🙏🙏🙏🙏
Anna, Super. We need person like you to educate us. Thank you.
Tq very much for explaing the values of saran navaratrulu and Santity of sanathanadarma.
Adbhutam ga chepparu🎉
Excellent discussion sir. 👏 👏👏🙏🙏🙏
Very well explanation about our festival culture,,, 🎉
భాస్కర యోగి గారు మన తెలుగు మీడియాకు అవసరం లేదనుకుంటున్నారా ఏంటి ఒక్కరోజు కూడా విశ్లేషణ భాస్కర్ యోగి గారితో
వినిపించారు మన అతి పెద్ద తెలుగు మీడియా
చక్కటి వివరణ వివరించారు🙏🙏🙏
నమస్కారం భాస్కర్ జి
Bhashaka yogi gariki namaskaramulu
జై హింద్ జై శ్రీ రామ్ 🚩🚩🚩💯🚩🙏🙏🚩🚩💯🚩🚩🚩
Excellent Information
Excellent speech sir
అద్భుతం!హిందూ సంస్కృతి
మీ వివరణ ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచన rekethinche విధంగా ఉంది
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
జై శ్రీరామ్ 🙏🏼🕉️🕉️💪🌹👌🏻👍🫰🏻👍
Thank you 🙏
Sai garu, you are truly genuine and we feel that in your choice of words 🙏
Jai hind Jai Sri ram Jai bharat mataki Jai 🙏🙏🚩🚩🇮🇳🇮🇳
Wonderful explanation about batakamma. Namastee
Jai sriram
అద్భుతం అమోఘం 🙏🙏🙏
🙏🙏🙏🙏 యోగి గారు🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
ఓంశ్రీ మాత్రేయేనమః
Chala chala bagundi. Hope to get more videos in future 🙏🏼🙏🏼
🙏🙏🙏🙏 om sree maatre namaha 🙏🙏🙏🙏
Sri Gurubhyo namaha
Jai sriram Jai hind Jai BJP 💐🙏
❤
🙏🙏🙏
👏👏🙏🙏👏👏🙏🙏
Bhaskara yogi garki nanassumanjali.
❤️👌🙏👏🌷
🙏🙏🙏🙏🙏
Bhaskara Yogi gaaru is next level chaganti gaaru. We Telugu people blessed with their wast knowledge of sanatana Dharma.
నా దృష్టిలో చాగంటి కంటే ఎక్కువ....
ప్రతివారికీ ఇంత సులభంగా ఇంత వరకు ఎవరోచెప్పలా. వారికి శతకోటి ప్రణామాలు,🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దసరా నవ రాత్రులు తెలంగాణ& మైసూర్లొనే ఎక్కువగా ఎందుకు జరుపుకుoటారు1,ఇదే పండుగా తెలుగు ఆంధ్రలో , తమిళనాడు లో ఇంత వైభవంగా ఎందుకు జరుపుకోరు.
రాక్షస పాలన నుండి బయటపడి బతికిన జాతులు, సహజంగా చెడు పై మంచి గెలుపును ఉత్సాహంగా పండగ జరుపు కుంటారు.
మనం ప్రతిదీ తూర్పు కి తిరిగి చేస్తాం.... దేవుడి గది తూర్పునవుంటుంది . తూర్పునకు తిరిగి. పూజచేస్తాం
05:40
నవరాత్రుల నాలుగు..
1. మాఘం లో శ్యామ
2. చైత్రం లో వసంత
3. ఆషాడం లో వారాహి
4. ఆశ్వయుజం లో శరన్నవరాత్రి
MIKU NADHOKA MANAVI NAKU UNNA VEDIO EDITING KNOWLEDGE PRAKARM KONCHEM AUDIO VEDIO PENCHALI ANI MANAVI SIR
శాస్త్ర ప్రకారం , శ్రీ రాజ శ్యామలాదేవి ( మాతంగి) మాఘ ( గుప్త) నవరాత్రులు,మరియు, ఆషాఢ మాసంలో , శ్రీ మహా వారాహీ దేవి ( గుప్త) నవరాత్రులు కూడా చెప్పబడినవి ఉందంటారు.దీనిపై మీ అభిప్రాయం.
యోగి అంటే తప్పస్సు చేసే వారిని అంటారు...
Sir bali uddesam uddam lo blood ni chusi bhayam pogottedaniki munduga praper chasedaniki chesevaru
Yogi Garu 🙏🙏🙏 meku inthakatey ekkuva a mivvagalam🙏🙏🙏
Book link plz
ఒళ్ళ పులకించే వివరణ.
You have not focused on environmental issues as the same is need of the hour. Hindutva is deeply embedded in the nature but the nature is distorted like anything.
Plz focus at least now.
దేశంలో అనాదిగా ఇప్నటీజం చేయబడింది. ఆ ఇప్నటిజం నీ ప్రోత్సహిస్తున్నారు ఆపెద్దా యన, మీ మీడియా😊
No sir it's a true story, we are living in India please ❤
మనీపూర్ లో ఆడవారికి బట్టలు తీసి ఊరిగించిన పార్టీ వారా మా ట్లాడేది మనీపూర్ విషయం లో హిందువు అని చెప్పి ఓట్లు దండు
కునే మోదీ బీజేపీ వారా మాట్లాడే ది? కళ్ళు వుండి నోరు వుండి మ నీ పూర్ లో జరిగిన ఘోరాలు పా ర్లమెంట్ లో మాట లాడని కలియు గ దృతరాష్ట్రడు మోదీ నా, ఆ పార్టీ నా ?
Neeku Manipur okkate jnaapakam vasthundi,kashmir daarunaala, Delhi sikkula oochakotha gurthuku raadenduko .kashmir lo dashaabdaalu ga ragilipoindi,enni lakshala mandi niraashraulaido,mahilalu rape cheyyabaddaru aina neelaantolla noru moogabothundu,endukante victims Hinduvulu kaabatti, 4 thousand Sikhs oochakotha nu nirodinchani Rajiv Gandhi secular,same paristhithi edurkonna Modi maatram mathatattva vaadi ,
తూ నీ బతుకు cheda
ఒరేయ్..నీకు మణిపూర్ కనిపిస్తుంది కానీ మిడిల్ ఈస్ట్ లో వాలకు వాళ్ళు బాంబులు పెట్టుకొని సస్తారు.. తర్వాత అల్లా అక్బర్ అంటారు..అది నీకు మంచి అనిపిస్తుందా..
Excellent topic, we enjoyed and learned with this detailing 😊🙏🏻