Video není dostupné.
Omlouváme se.

Learning Vedas and Vedangas | S3 Foundation Saraswathamma with Ravi Sastry

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2024
  • Learning Vedas and Vedangas | S3 Foundation Saraswathamma with Ravi Sastry @niravitv
    #Saraswathamma #s3foundation #ravisastry #niravitv
    శ్రీమతి సరస్వతి అమ్మగారు
    S3 ఫౌండేషన్
    contact number :- 8247277675, 8520092968
    #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry
    Follow On Instagram : / niravitv
    Follow On Facebook : profile.php?...
    Follow On Ravisastry Facebook : / ravisastry.mca
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #babaji #artofliving #documentary #gurudev
    #chagantipravachanalu #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech
    #nanduri #lalithasahasranamavivarana
    #soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #mantram
    #sadhguru #spiritual
    #brahmakumaris #money#attractmoney #ravisasthry
    #kundaliniyoga #sushumnayoga,#bhagavatgeetha #upanishat,
    #Himalayanyogi #Meditation #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry #marella #astrology #kundalini #kriya #kriyayoga #divine #god #kundalinimeditation #meditation #guidedmeditation
    niravitv,వేదమైనా సరస్వతి | s3 foundation saraswathamma with with ravi sastry @niravitv,వేదమైనా సరస్వతి,s3 foundation saraswathamma with with ravi sastry,s3 foundation saraswathamma,saraswathamma,s3 foundation,guided meditation,kriya yoga,spiritual,learn kriya yoga,meditative mind,niravi tv,niravi channel,niravi,swayam sadhana,niravitv ​,art of living,meditation,spirituality,spiritual journey,saraswathamma with with ravi sastry,astrology,సరస్వతి,kundalini

Komentáře • 122

  • @niravitv
    @niravitv  Před měsícem +13

    శ్రీమతి సరస్వతి అమ్మగారు
    S3 ఫౌండేషన్
    contact number :- 8247277675, 8520092968

  • @vijayagowri2992
    @vijayagowri2992 Před 15 dny +1

    అమ్మ మీరు మాకు దొరకడము ఎన్నో జన్మల పుణ్య ఫలం ఎంతో ఓపికగా నేర్పిస్తారు ఎవరిని బాధపెట్టకుండా చక్కగా నేర్పిస్తారు ఎంతో ధన్యవాదాలు అమ్మ🎉🎉

  • @PadmavathiUllangula
    @PadmavathiUllangula Před měsícem +7

    🙏సరస్వతి అమ్మ మాకు గురువుగా లభించడం మా అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యమో ఈ తల్లి మాకు గురువుగా దొరకడం. ఎంతో ఓపికగా మాకు చెప్తారు. కోపం అనేదే ఉండదు మా గురువుగారు. సాక్షాత్ దేవత 🌹🙏

  • @girijachalla5453
    @girijachalla5453 Před měsícem +2

    అమ్మ మీ కృషి పట్టుదల ఎంతో శ్లాఘనీయం .
    మా జీవనగమనంలో ఒడి దుడుకులు తట్టుకుని ప్రశాంతంగా ఎదుర్కోగలుగుతున్నాము. మీరు ఎంతో ఓపికతో దుర్గా సప్తశతి , సూక్తాలు , మహలక్ష్మి సాధన , హోమాలు ఇంట్లోనే ఉండి స్వయంగా చేసుకునేలా మా అందరికీ నేర్పించారు. ఆదైవం పంపిస దేవతా మూర్తి అమ్మ మీరు. సదా మీరు ఆనందంగా ఉండాలని అభిలషిస్తున్నాను . 🙏🙏

  • @saibadi759
    @saibadi759 Před měsícem +4

    నమస్తే అమ్మా మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు ఎంతో మందిని ఆధ్యాత్మిక చింతన లో నడిపిస్తున్నారు ఎంతో మందికి మీ ప్రయత్నం ఆదర్శం చక్కగా వివరించారు కృతజ్ఞతలు రవి శాస్త్రి గారు ఇలాంటి వారి తో ఇంటర్వ్యూ చేసి అనేక మంది గురువులను సమాజానికి పరిచయం చేస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదములు

  • @vijayalakshmim6044
    @vijayalakshmim6044 Před měsícem +2

    నమస్తే అమ్మ 🙏మీ శిష్యు లు గా చేరటం మా అదృష్టం. మీరు ఎంతో ఓపికగా మాకు నేర్పిస్తున్నారు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před měsícem +4

    విశ్వరూప సందర్శన యోగము
    శ్లో|| 48: నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః |
    ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! ||
    (నిరాకారము)
    భావము:- వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు.
    వివరము:- ఈ శ్లోకములో ఏవైతే పరమాత్మనారాధించు ఆరాధనలుకావో, వేటివలన పరమాత్మను తెలియలేరో వాటిని తెలియజేశాడు. నేటికాలములో వేదములు తెలిసిన స్వాములు, యజ్ఞములు చేయు గురువులు, చేయించు ధనికులు, దేవతల ప్రసన్నము కొరకు తపస్సులు చేయు సన్న్యాసులు, దానము చేయు ఔధార్యులు, గొప్ప జ్ఞానులుగ, దైవజ్ఞులుగ చలామణి అగుట సహజమే. వేదములు తెలిసినవారు, యజ్ఞములు చేయువారు, దానములు తపస్సులు చేయువారు దేవుని మార్గములో ఏమాత్రము లేరను సత్యము కొంత చేదుగ ఉన్నప్పటికి, పరమాత్మ వాక్యము ప్రకారము ఇది సత్యమే. దైవమునకు వ్యతిరేఖమైనది మాయ. మాయ పరమాత్మవైపు ఎవరిని పోకుండ తనవైపు ఉండునట్లు యజ్ఞ, దాన,తపస్సులను సృష్ఠించి వాటిచేత దైవమార్గములో ఉన్నట్లు భ్రమింపచేసింది. దేవుడే స్వయముగ ఇవి నన్ను తెలియు మార్గములుకావని చెప్పినప్పటికి, నమ్మనంత లోతుకు మనలను తనలో ముంచి వేసింది. అందువలన ఇప్పటికైన ఏవి దైవమును తెలియుమార్గములో, ఏవికావో తెలియుట ముఖ్యము. ఈ విషయము విశ్వరూపము చాలించునపుడు చివరిలో చెప్పినది. ఊరికి పోవువాడు ముఖ్యమైన విషయము చివరిలో చెప్పినట్లు, జాబు వ్రాయువాడు చివరిలో ముఖ్యమైన విషయమును తిరిగి వ్రాసినట్లు, పరమాత్మ తన విశ్వరూపము చాలించు చివరిలో చెప్పిన విషయము మానవ జాతికే చాలా ముఖ్యమైనది. భగవంతునిగ కాక పరమాత్మ స్వయముగ తన విశ్వరూపము నుండి ఇచ్చిన సందేశము చాలా ముఖ్యము. పరమాత్మ విశ్వరూపములో నుండి చెప్పినవి రెండే విషయములు.
    1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను.
    2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు.
    పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.

  • @swarooparani2526
    @swarooparani2526 Před měsícem +3

    🙏అమ్మ … ప్రతీ విషయం కూడా చాలా చక్కగా వివరించారమ్మ

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před měsícem +1

    అమ్మ ఈ విడియో ద్వారా నా సమస్య కు పరిష్కారం దొరికింది. నేను చాలా కష్టం లో వున్న ధన్యవాదములు అమ్మ🙏🙏🙏🌹💐

  • @priyak589
    @priyak589 Před měsícem +1

    Amma chala Baga cheppru❤🎉

  • @rajipericharla4756
    @rajipericharla4756 Před měsícem

    శ్రీ మాత్రే నమః 🙏
    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @lakshmigowrig6804
    @lakshmigowrig6804 Před měsícem +1

    నమస్తే అమ్మ 🙏
    అమ్మ మాకు గురువు గా దోరకడం మా అదృష్టం 🙏🙏

  • @padmagundabathina8522
    @padmagundabathina8522 Před měsícem +1

    Meeru guruvu ga maku enno manchi vishayalu chebuthu ladies ki entho mano dhairyanni istunnaru, adhyathmika margam lo nadipisthunnaru,,🙏🙏🙏😍❤️❤️amma A janmalo cheskunna punyamo meeru maku labinchadam

  • @vanapartyramana4303
    @vanapartyramana4303 Před měsícem +1

    Shrimati Saraswatamma maa family member ayinaduku maa adrustamu
    ga bhavistunnamu.Amma
    Dwara menu
    Chala nervhkonnamu

  • @srilathakalla3497
    @srilathakalla3497 Před měsícem +2

    Namaste Amma, mi Shishyurali ayinamdhuku chala Santhosham ga umdhii Amma 🎉🎉🎉🎉🎉❤❤❤❤🙏🙏🙏🙏💐

  • @smitham4288
    @smitham4288 Před měsícem +1

    Shri Gurubhyo Namaha Amma, Meeru Guruvu ga dorakadam maa adrushtam Amma, nijanga Ammavaare yenchukoni S3 Lo join chesinattu undamma,really life lo chaala changes jarigyayi Amma, thank you so much Amma❤

  • @hometipstelugu7600
    @hometipstelugu7600 Před měsícem +1

    Namaste Amma 🙏🙏💐💐

  • @LachannaBoddula
    @LachannaBoddula Před měsícem

    పరాశక్తి స్వరూపిని, అమ్మగారికి, హృదయపూర్వకముగా, నమస్కారములు🙏🙏🙏🙏🙏

  • @sailajabachu7968
    @sailajabachu7968 Před měsícem +2

    Gurubhyonnamaha ma guruvu Saraswati amma ku namaskaram

  • @user-qv9ei1qy9d
    @user-qv9ei1qy9d Před měsícem

    Namaste amma super 🙏🙏🙏🙏🙏🙏

  • @asudhakar7253
    @asudhakar7253 Před měsícem

    సరస్వతి అమ్మ మాకు దొరకడం చాలా అదృష్టం. అమ్మ వాళ్ళ మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. 🙏

  • @radhalakshmi5792
    @radhalakshmi5792 Před měsícem +1

    Amma sri gurubhyo namah meru maku dorakadam ma adrstam Amma 🙏🙏🙏🙏

  • @satyavathinandivada153
    @satyavathinandivada153 Před měsícem

    Sri gurubhyonamaha your patience and teaching technics are wonderful your encouragement is also fine

  • @anuradhaterala9170
    @anuradhaterala9170 Před měsícem +1

    Namaste amma 🙏
    Muthyalamma thalli temple lo meeru స్తోత్రాలు ,పాటలునేర్పించారు, 3 కోట్ల లలిత పారాయణం, 4 కోట్ల శివాసాహస్రనామ పారాయణ కూడా చేశాము.మీరు మాకు గురువుగా లభించడం మా అదృష్టం.అంతా ఆ ముత్యాలమ్మ తల్లి దయ .🎉

  • @saiswapnakiran2171
    @saiswapnakiran2171 Před měsícem

    Namaste amma 🙏🏻

  • @praveenakeerthi5078
    @praveenakeerthi5078 Před měsícem

    Namaste Amma 🙏🌹

  • @krishnachaitanya3807
    @krishnachaitanya3807 Před měsícem

    Sri Guru bhyo namaha

  • @shyamaladevi5189
    @shyamaladevi5189 Před měsícem

    సరస్వతి అమ్మగారు మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకు నడిపిస్తున్నారు మాకు ఎన్నో వేద సూక్తాలు చండీ సప్తశతి సౌందర్యలహరి ఇంకా చాలా స్తోత్రాలు అష్టకాలు ఎన్నో నేర్పించారు రుద్ర ప్రశ్న నేర్పించారు మేము ఇప్పుడు స్వర దోషాలు లేకుండా రుద్రం పారాయణ చేయగలుగుతున్నాము నాకు మీలాంటి గురువు అండదండలు దొరకడం చాలా అదృష్టం అమ్మ Niravi tv వారికి ధన్యవాదములు 🙏🙏

  • @padmasaradabompada5308
    @padmasaradabompada5308 Před měsícem +1

    Amma, mee dwara enno nerchukunna, dhanyuraalini, aadhyatmikangaa nenu chala edigele meeru naaku dohadapaddaru,

  • @krishnakanth3571
    @krishnakanth3571 Před měsícem +2

    సరస్వతి అమ్మకు నమస్కారం 🌹🙏

  • @sunithapayyaula6581
    @sunithapayyaula6581 Před měsícem

    Namaste Amma మీరు గురువు గా మాకు దొరకడం ma పూర్వాశ్రమం ఫలితం సొంత ఇల్లు మా కూతురు అమెరికా చదువు పెళ్లి అన్ని ఘనంగా జరిగాయి మీకు ఏమి ఇచ్చి రుణం therchukovali అమ్మ ❤❤

  • @vedavathichola9761
    @vedavathichola9761 Před měsícem +1

    Namaste Amma , Meeru Maa guruvuga labinchatam maa adrushtamu amma. 🙏

  • @vutlabhavani2049
    @vutlabhavani2049 Před měsícem

    అమ్మా ఎంత బాగా చెప్పారమ్మ అందరికీ అర్థమయ్యేలా వేదం మీద వున్న అపోహలు అన్ని పోయేలాగ, నేర్చుకోమని చెండి సప్తశతి ఎవరిని నేర్చుకోమని చెప్పిన అమ్మో అని భయ పడుతున్నారు మీరు చెప్పిన వివరణతో అందరి సందేహాలు తీరతాయి అమ్మ చాలా చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు చాలా థాంక్స్ అమ్మ 🎉🎉👌👌🙏🙏 శ్రీ మాత్రేనమః

  • @seshumadhavaraokarri6439
    @seshumadhavaraokarri6439 Před měsícem

    Amma chala Baga chepparu .god bless u

  • @sridevireddy9851
    @sridevireddy9851 Před měsícem +1

    Amma meeku Paadabi vandanaalu. Meeru Guruvu ga labhinchatam maa adrustam

  • @shyamaladevi5189
    @shyamaladevi5189 Před měsícem

    ఈ ఇంటర్వ్యూ లో కూడా మాకు చాలా విషయాలు తెలిసాయి సరస్వతి అమ్మ తో ఇంకా మంచి విషయాలు చెప్పించిన Niravi tv టీవీ వారికి ధన్యవాదములు

  • @bussaramadevi6493
    @bussaramadevi6493 Před měsícem

    నమస్తే అమ్మ మా గురువుగారైన సరస్వతీ అమ్మకి పాదాభివందనములు, కానీ మా అమ్మ మాకు తన కన్న పిల్లలకి కూడా ఇలా నేర్పించి ఉండరేమో అన్నంత చక్కగా, శ్రద్దగా మాకు అన్ని తప్పులు లేకుండా మాకు వచ్చేలా చాలా శ్రమతో, ఓర్పుతో మాకు నేర్పించే మా గురువుగారు సాక్షాత్తు శ్రీ జగన్మాత ల్లో మా అమ్మఒకరు ,మా అమ్మ ఎప్పటికీ ఇలాగే మమ్మల్ని అందరినీ ఆదుకుంటూ సమాజంలో ఇంకా అందరికీ మంచి మంచిగా అన్ని నేర్పించి స్తోత్రాలు అవి చేపించాలని మనసారా కోరుకుంటున్నాము❤❤❤ 23:21

  • @sudhakalasipudi3267
    @sudhakalasipudi3267 Před měsícem +1

    Amma venta unte anni unnatle, sarswathamma ma amma. Enno sadhanalu enno chandi parayanalu homalu chesthuuu, cheyisthuu adyathmika margamulo velu patti thesuku velle amma undaga chintha avasarame ledu. Happy ga undalante amma chitikana velu pattukunte chalu. Okka nayapaosa aasinchakundaa gantalu gantalu opikaga manaki vachhevaraku cheppe guruvulu undane undaru. Saraswathi amma garu manaki vache varaku correctga palike varaku, anni grammer rules tho cheputharu . Adi great.

  • @sunithamiryala617
    @sunithamiryala617 Před měsícem +1

    Amma Mee valla nenu chandi sapthasathi nerchukunna,chaala opikaga nerpinchaaru,chaala kruthagnathalu amma🙏🙏

  • @shyamaladevi5189
    @shyamaladevi5189 Před měsícem

    నమస్తే అమ్మ సరస్వతిఅమ్మ మాకు ఎన్నో ఎన్నో సూక్తాలు చండీ సప్తశతి సౌందర్యలహరి తోపాటు రుద్ర ప్రశ్న వేద సూక్తాలు ఎన్నో నేర్పించారు వేదం నేర్చుకోవడానికి ముందు మేమంతా భయపడ్డాం కానీ అమ్మ సరళంగా నేర్పించారు మేము ఇప్పుడు వేదాన్ని స్వర దోషం లేకుండా చక్కగా చదవగలం అమ్మ మాకు ఎన్నో వేద సూక్తాలు 30 వరకు నేర్పించారు చాలా ధన్యవాదాలు అమ్మ😊

  • @sree_swetha
    @sree_swetha Před měsícem +2

    Namasthe amma❤🙏

  • @padmajapuppala3645
    @padmajapuppala3645 Před měsícem +2

    🙏 అమ్మ, చాలా వివరంగా చెప్పారు.

  • @bunnyyy190
    @bunnyyy190 Před 25 dny +1

    Krovi paratha sarathi gari biography vedio chayndi annaya please 🙏

  • @malathikumari247
    @malathikumari247 Před měsícem +1

    Guruvu gariki padabhi Vandanalu 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @k.venkatadurga2011
    @k.venkatadurga2011 Před měsícem +2

    🙏 namaste amma

  • @umalakshmi6266
    @umalakshmi6266 Před měsícem

    సరస్వతి అమ్మ వల్ల బయటకు వెళ్ళటం వీలుకాని బాధ్యతలు వల్ల కుదరని నాలా అంటి వాళ్ళకి నేర్చుకునె అవకాశం కుదురుతుంది అమ్మదయ వల్ల కొద్ది కొద్దిగా నేర్చుకోవాలి అన్న కోరిక తీరుతుంది నా ఈ అవకాశం ఇచ్చినా మా గురువు సరస్వతి అమ్మకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @vaijayantimalabiradar8267
    @vaijayantimalabiradar8267 Před měsícem +1

    Namasthe 🙏🌺
    Meeru maku dorakatam ma adrushtam amma. Meeru matladuthunte prathi aksharam prathi mata entha viluvainado ani thelusthundamma. Class lo mee maata vintune vuntamu ayina chala baga malli chepparamma.
    Really appreciate your time, patience and way of explanation amma 🙏

  • @ranivishwanathula1627
    @ranivishwanathula1627 Před měsícem

    Namaste amma🙏
    Saraswathamma maku chandi ,soundaryalahari , veda sukthamulu chala opikatho neripistunnaru
    Amma guruvuga labhinchadam ma adrushtam
    Sri gurubhyonamaha🙏🙏

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Před měsícem

    🙏🙏🙏

  • @user-uh1xy1uu5w
    @user-uh1xy1uu5w Před měsícem

    Really Saraswathi Amma is Durga swaroopam🙏🙏🙏❤️

  • @eashwarammajakkula1505
    @eashwarammajakkula1505 Před měsícem

    Amma ki padabhi vandanam amma dorakadam ma adrushtam adavallu chadhavodhu antaru chendi sapthathi alantivi thappulu lekunda chadavam alantivi yenno nerchukuntunnam parayana homalu anni chesthunnam

  • @padmavenkatgoday4304
    @padmavenkatgoday4304 Před měsícem +1

    నమస్తే అమ్మ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @shreep3687
    @shreep3687 Před měsícem +2

    🙏🙏🙏అమ్మా 🌹🪷🌹

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 Před měsícem +1

    sri mathrenamaha🙏

  • @karrilalitha9127
    @karrilalitha9127 Před měsícem +2

    Gurudevulaku na namaskaramulu🙏🙏🙏. Meeru naaku guruvu ga labhinchatam ma adrushtamu amma. 🙏🙏🙏

  • @sreelakshmimalipeddireddy5904
    @sreelakshmimalipeddireddy5904 Před měsícem +1

    Saraswatamma maaku kanapade durgamma maaku telavani enno stotralu parayanalu chepinchi maaku life lo edagadaniki entho thodpatu aindi maa jeevitalaku adarsham aindi

  • @gunturnaganandini1310
    @gunturnaganandini1310 Před měsícem +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @eshwarichennuri5669
    @eshwarichennuri5669 Před měsícem +1

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @iot4duriseti63
    @iot4duriseti63 Před měsícem +1

    Sri Gurubhyo namaha 🙏🙏🙏

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 Před měsícem

    🎉 `Amma Saraswathamma` Aadhyaathmika Maargam `Telugu Jaathi Adrushtam!.......`🎉

  • @lakshmigowrig6804
    @lakshmigowrig6804 Před měsícem +1

    నమస్తే అమ్మ 🙏🙏

  • @ramakrishnakorrapati4190
    @ramakrishnakorrapati4190 Před měsícem +1

    నమస్తే అమ్మ

  • @sowjimandavilli
    @sowjimandavilli Před měsícem

    Chala bhaga chepparu amma🙏

  • @anasuyat8335
    @anasuyat8335 Před měsícem

    Namaste amma satha koti vandanalu amma danyavadalu amma 🙏

  • @lakshmigowrig6804
    @lakshmigowrig6804 Před měsícem

    అమ్మ శాంత స్వరూపిణి🙏

  • @santhiboyina2699
    @santhiboyina2699 Před měsícem

    Amma challa bagundi 🙏🙏🙇‍♀️

  • @geethabhavani5390
    @geethabhavani5390 Před měsícem

    Namasthe amma 🙏🙏🙏

  • @hemuujju5193
    @hemuujju5193 Před měsícem

    Meelanti guruvu gaaru dorakadam maa adrustam amma

  • @sreedevijangala7503
    @sreedevijangala7503 Před měsícem +1

    Namaste Amma We are very lucky to have you as our Guru🙏🏻

  • @shailajashailu532
    @shailajashailu532 Před měsícem

    Amma naku amma papracham amma chandi rudham suktam nenu class rakute na jivatham ado miss anyanpoyanu aipisudi amma maku mochi magrani chupisudu amma dhuga kalla kida kuchopettidi edi chalu na jeveethani 🙏👏

  • @manjulapeesay5583
    @manjulapeesay5583 Před měsícem

    Namaste ma
    Chala baaga chepparu ma 🙏🙏

  • @shobhareddy5347
    @shobhareddy5347 Před měsícem

    Namasthe Amma 🙏

  • @KavitaThota
    @KavitaThota Před měsícem

    Namaste Amma 🙏 💐 ❤

  • @umalakshmi6266
    @umalakshmi6266 Před měsícem

    🙏namastey amma

  • @varalakshmibattala9803
    @varalakshmibattala9803 Před měsícem

    Namaste Amma 🙏🙏🙏

  • @stoutscorp
    @stoutscorp Před měsícem

    Amma daggara nenu kuda nerchukunna 🙏

  • @satishalla3518
    @satishalla3518 Před měsícem

    Amma namasthe

  • @ashalathapulumati9541
    @ashalathapulumati9541 Před měsícem

    Really great effort amma. Really great

  • @gkk8409
    @gkk8409 Před měsícem

    Namaste amma,Thalli dayavalana mimmalani guruvuga pondadam naa adrusthtam

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před měsícem

    🙏 ఆమ్మ

  • @ramakrishnakorrapati4190
    @ramakrishnakorrapati4190 Před měsícem

    Namaste amma

  • @renukapadala1811
    @renukapadala1811 Před měsícem

    Namaste Amma

  • @gayathrianand7810
    @gayathrianand7810 Před měsícem

    Amma namaste amma

  • @rahulghantasala9562
    @rahulghantasala9562 Před měsícem

    అమ్మ మీరు మాకు దొరికడం పూర్వజన్మ సుకృతం. 18 సంవత్సరాల సత్సంగం కి దానిస్త్మి అమ్మ.

  • @Nithinpatro123devotionalshorts

    Sarswathi Amma ma guruvu ga labinchandam ma adrustam

  • @lakshmigowrig6804
    @lakshmigowrig6804 Před měsícem

    నమస్తే అమ్మ 🙏

  • @SureshGattupalli-s6b
    @SureshGattupalli-s6b Před měsícem

    Amma kaaranajanmuralu, aksharam aksharam raasi chupinchi,palikinchi revision cheyidtharu.purvajanma punyamu e adhrusthamu naku

  • @shyamaladevi5189
    @shyamaladevi5189 Před měsícem

    Namaste amma
    Saraswathi amma maaku chandi sapthashathi tho paatu enno stotralu sukthalu rudra prashana nerpincharu memu swara doshalu lekunda rudra prrayana cheya galuguthunnamu alage maa epudu maa venta untu maa sndehalannitini eppatikappudu theerusthuntaru amma soumaya moorthy elanti guruvu dorakadam maa adrustam Niravi TV Ravi shastri gaariki dhnyavadamulu🙏🙏🙏

  • @shyamaladevi5189
    @shyamaladevi5189 Před měsícem

    Namasthe amma chala kotha vishayalu thelisayamma

  • @krishnaavenikata3462
    @krishnaavenikata3462 Před měsícem

    Sri gurubhonamaha

  • @lakshmilasya1886
    @lakshmilasya1886 Před měsícem +1

    Excellent explanation Amma 🙏🙏🙏

    • @niravitv
      @niravitv  Před měsícem

      Glad you liked it❤🙏

  • @vojjalarajanna2853
    @vojjalarajanna2853 Před měsícem +1

    అరుణాచలం.శివ.ఓం.నమశి

  • @krishnaavenikata3462
    @krishnaavenikata3462 Před měsícem

    Amma🎉ma lalithadevi ma gurugaru

  • @sheshagerirao5933
    @sheshagerirao5933 Před měsícem

    ನಮಸ್ತೆ ಅಮ್ಮ

  • @KlakshmiAnnapurna-dn9xo
    @KlakshmiAnnapurna-dn9xo Před měsícem

    🎉

  • @anjanacharykasturi6282
    @anjanacharykasturi6282 Před měsícem

    Amma ki nenu shishuralini

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před měsícem

    విశ్వరూప సందర్శన యోగము
    శ్లో|| 53: నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
    శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా ||
    (నిరాకారము)
    భావము:- నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.
    వివరము:- ఈ విషయము 48వ శ్లోకములో విశ్వరూపములో కూడ చెప్పివున్నారు. ముఖ్య విషయము కావున భగవంతునిగ మరియొకమారు ఇక్కడ చెప్పడమైనది. అర్జునుడు చూచిన పరమాత్మ దర్శనము వేదములు చదువుట వలన కాని, దానముల వలనగాని, యజ్ఞములు చేయుట వలన కాని, తపస్సుల వల్లనైన కాని లభించదు. కొందరికి తపస్సుల వలన ఎవరినైన ప్రత్యక్షము చేసుకోవచ్చునను భావముండును. తపస్సుల వలన దేవతలు ప్రత్యక్షమగుదురేమో కాని పరమాత్మ దర్శనము మాత్రము దానముల చేతకాని, వేదద్యాయణము వలనకాని, యజ్ఞయాగాదుల వలన కాని, ఉగ్రమైన తపస్సుల వలన కాని సాధ్యపడదని తెలియవలెను. అలాయైన పరమాత్మను పొందువారందరు ఎలా ఏ మార్గముచే పొందుచున్నారని ప్రశ్నించగ క్రింది శ్లోకములో జవాబు చూస్తాము.

  • @swamypothineni2393
    @swamypothineni2393 Před měsícem

    Amma Mee dagara nerchukovadam maa adrudtsm

  • @vishalvishi-bp3hk
    @vishalvishi-bp3hk Před měsícem

    🙏🙏🙏

  • @lakshmigowrig6804
    @lakshmigowrig6804 Před měsícem

    Namaste amma 🙏🙏