Viswapalakudu|Jesus salvationFellowship|2024 christian new song | Telugu Christian Songs

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Lyrics ,Tune : Jesus salvation fellowship, Chavatapalem
    Music : Joy Solomon
    Vocals: Arun vijay
    Chorus:Jayasree ,nigama,Aishwarya
    Sithar:Pandurangan Muthalik
    veena:Sai krishana
    Flute:Ramachandra Murthy
    Indian Rhythm: Suresh Prasad,Anil Robin
    Recording engineer: Revanth
    స్తుతించకుండా నేను ఉండలేనయ్య
    నన్నింతగా బలపరచినందున
    ఆరాధింపక నేనుండలేనయ్య
    నాకిన్ని మేలులు దయ చేసినందున
    మహోన్నతుడా మహిమ స్వరూ పుడా
    స్తుతికి పాత్రు డా పూజార్హుడా
    విశ్వపాలకుడా నా యేసయ్య
    1. మండు టెండలో మేఘ స్తంభమై
    కారు చీకటిలో కాంతి పుoజ మై
    నడిపించినావు నా బ్రతుకు దినాలలో
    కురిపించినావు నీ కృపను
    **********************
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    *****************************
    2.వేలాది దూతలకు బహు ఘనుడవై
    శుద్ధు లందరి విజయ నాదమై
    జ్వలించుచున్నావు సీయోను కొండపై
    నిలిచి ఉన్నావు విశ్వవిజేతవై
    **************************
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ******************************
    3. సంఘమునకు నీవే శిరస్సు
    ప్రతి అవయవమునకు పోషకుడవు
    ఐక్యపరిచావు ఏక శరీరముగా
    స్థిరపరచుము సమాధాన భంధముతో
    ***********************
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన
    *******************

Komentáře • 16

  • @kjayaraju3941
    @kjayaraju3941 Před měsícem +3

    రాగం: మహోన్నతుడా మహిమ స్వరూపుడా
    విశ్వ పాలకుడా నా యేసయ్యా
    స్తుతించకుండా నేనుండలేనయ్యా
    నన్నింతగా బలపరచినందున
    నన్నింతగా బలపరచినందున
    ఆరాధింపక నేనుండలేనయ్య
    నిన్ను ఆరాధింపక నేనుండలేనయ్యా
    నా కిన్ని మేలులు దయచేసి నందున -2 *మహో
    చ. మండుటెండలో మేఘస్తంభమై కారు చీకటిలో కాంతి పంజమై -2
    నడిపించినావు నా బ్రతుకు దినాలలో
    కురిపించినావు నీ కృపను -2 *ఆరాధన
    చ: వేలాది దూతలకు బహుఘనుడవై
    శుద్దులందరి విజయనాధమై -2
    జ్వలించు చున్నావు సీయోను కొండపై
    నిలిచి యున్నావు విశ్వవిజేతవై -2 *ఆరాధన
    చ: సంఘమునకు నీవే శిరస్సు
    ప్రతి అవయవమునకు పోషకుడవు -2
    ఐక్య పరిచావు ఏక శరీరముగా
    స్థిరపరుచుము సమాధాన బంధముతో -2 *ఆరాధన

  • @PancharathnaVedamuthu
    @PancharathnaVedamuthu Před 23 dny

    Super song God bless u brother

  • @lakshmiprasad5837
    @lakshmiprasad5837 Před 3 měsíci +3

    Nice song

  • @rajinipusrala9098
    @rajinipusrala9098 Před 3 měsíci +3

    Glory to God

  • @konetirameshkonetiramesh3785
    @konetirameshkonetiramesh3785 Před 3 měsíci +3

    Super song brother

  • @almytschoosen
    @almytschoosen Před 3 měsíci +1

    Lyrics, Tune, Music, Vocals and VFX are Excellent, God bless you team.

    • @JSFChurch
      @JSFChurch  Před 3 měsíci

      Tqq ..so much brother..May God bless you

  • @paparao5634
    @paparao5634 Před 3 měsíci +1

    Super song anna 🙏
    Good singing and music

  • @somayyachadalavada9121
    @somayyachadalavada9121 Před měsícem

    చాలా అద్భుతమైన పాట వందనాలు సార్ ట్రాక్ పెట్టండి సార్

  • @user-bs1tz1cd1u
    @user-bs1tz1cd1u Před 2 měsíci

    Very good song

  • @ravibabuyedluri886
    @ravibabuyedluri886 Před 2 měsíci

    Singer has a phenominal voice

  • @Ramesh-ny8sl
    @Ramesh-ny8sl Před 3 měsíci +3

    Praise the lord brother song chala bagundhi glory to god lyrics discription lo pettandi brother plz

  • @user-zb5sp1pm5f
    @user-zb5sp1pm5f Před 3 měsíci +1

    Glory to God.Good song, sweet voice Nanna.

  • @Gowitness
    @Gowitness Před 3 měsíci +1

    Nice song ❤🎉

  • @SireeshaKavila
    @SireeshaKavila Před 3 měsíci +2

    🎉🎉

  • @harshayjmr2067
    @harshayjmr2067 Před 3 měsíci +2

    Nice song