Gangadhar Sastry Fires On Sid Sriram | Sid Sriram | Is He Singer ? | @RTV Telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Gangadhar Sastry Fires On Sid Sriram | Sid Sriram | Is He Singer ? | @RTV Telugu..
    ✅ Subscribe To Channel For More Matured and Quality stuff of Celebrities For Your Entertainment: / @rtvteluguofficial
    ✅ Stay Connected With Us.
    👉 Facebook: / rtvteluguoffl
    👉 Instagram: / rtvteluguoffl
    👉 Website: rtvmedia.in/
    ✅ For Business Enquiries: rtvmedia.web@gmail.com
    ✅ Other Videos You Might Be Interested In Watching:
    👉 Diamond Ratna Babu Comments On Son Of India | Actor Sameer Comments On Komaram Puli |@RTV Telugu
    • Diamond Ratna Babu Com...
    👉 Retd IPS MV Krishna Rao Raeveals Nadendla Bhaskar Rao How To Get CM Post in 1985 |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Retd IPS MV Krishna Rao About ChandraBabu Naidu Administration In His Ruling |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Nadendla Bhaskara Rao Analysis On Jagan Mohan Reddy Ruling | Ncbn Kcr Ntr |@RTV Telugu
    • Nadendla Bhaskara Rao ...
    👉 Retd IPS MV Krishna Rao Clarifies Why They Are All In BC Caste | Rtd IPS MV Krishna Rao |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred from you acting or not acting as a result of watching any of my publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
    Copyright Notice: This video and my CZcams channel contain dialog, music, and images that are property of RTV Telugu. You are authorized to share the video link and channel, and embed this video in your website or others as long as a linkback to my CZcams Channel is provided.
    © RTV Telugu

Komentáře • 530

  • @rrr9543
    @rrr9543 Před rokem +16

    ఒక సాటి కళాకారుడిని వాడు వీడు అని సంబోధిస్తున్నారు అంటే మీ సంస్కారం అర్థమవుతోంది.. 🙏🙏🙏

    • @sreekalag8400
      @sreekalag8400 Před rokem +1

      Avathali vaadu na mathru bashaki anyamga champesi trend create chesthunnade ani baadhathi vaadu veedu enti.. Inkaa emyna antado.. Nikalantivi antha valuables kaadhankuntale

    • @rrr9543
      @rrr9543 Před rokem +1

      @@sreekalag8400 ఇంతకీ నీకు వచ్చా సరిగా తెలుగు పలకడం? వచ్చినట్టు అనిపించట్లేదు నీ ఇంగ్లీష్ టైపింగ్ చూస్తుంటే..

    • @sreekalag8400
      @sreekalag8400 Před rokem

      @@rrr9543 ahaa ala anipisthundaa sarele

    • @omgheaspsath1403
      @omgheaspsath1403 Před rokem

      ఆయన ఏజెంట్ సిద్ద శ్రీరామ్ సంగీతంలో మహాజ్ఞాని అంటే తప్పెమికాదు అన్న

  • @arjunvittal6516
    @arjunvittal6516 Před rokem +46

    మీ మాటలు చాలా అద్భుతం అండి.. మీలాంటి వాళ్ళ వల్లే ఇంక తెలుగు సాహిత్యం తెలుగు అనే పదాలు ఇంకా నిలబడి ఉన్నాయి

  • @peoplevoicetoday9293
    @peoplevoicetoday9293 Před rokem +230

    తెలుగు బాగా రాకపోవడమే మన వాళ్లకు ఇష్టం. తెలుగును ఖూనీ చేస్తూ మాట్లాడటం ఒక హోదా లేదా ఫ్యాషన్.

    • @subrahmanyampvrc4397
      @subrahmanyampvrc4397 Před rokem +3

      Very well and aptly said

    • @chaturvedulasailaja6482
      @chaturvedulasailaja6482 Před rokem +4

      Avinandi. Edo fashion aipoindi

    • @KK-hn4hm
      @KK-hn4hm Před rokem +2

      Yes sir miru cheppindhi nijam 🙏

    • @gottumukkula
      @gottumukkula Před rokem

      Aakhariko sabarimala aney padaniki kuda sabharimala ani vattulu pettina telugu vaaru manavaallu

    • @peoplevoicetoday9293
      @peoplevoicetoday9293 Před rokem +1

      @@gottumukkula శభరి మల కూడా కాదండి, 'ష'భరిమల అనాలి ఫాషన్ గా అప్పుడే అమెరికా ఫ్లయిట్ దిగినట్లు ఉంటుంది.

  • @sv0932
    @sv0932 Před rokem +13

    Sid Sriram singing is at another level, yes I agree sometimes he does not pronounce words as they are supposed to be but it is not entirely his fault. Also, movies manam govt/public property ga feel avatam but they are not, they are made by private companies to entertain and get profited, so vallu vallaki nachina vallatho padistaru. Eeyana baga padi release chese option kuda undi but janalu vinali.....?

  • @rammohan1714
    @rammohan1714 Před rokem +63

    మీరు అన్నది ముమ్మాటికీ నిజం...... తెలుగు సాహిత్య విలువలు రోజురోజుకి తగ్గిపోతుంది..... పాట ని పరభాష గాయకుడు చేత సరిగ్గా పాడించాల్సిన భాద్యత ఖచ్చితంగా రచయిత, సంగీత దర్శకుడు మరియు దర్శకుడు దే భాద్యత.... కానీ విచిత్రం ఏమిటంటే సంగీత దర్శకుడు, దర్శకుడు లాంటి వారు ఎక్కువుగా పరభాష కు చెందినవారు కావడం.....

  • @vasantakumar2509
    @vasantakumar2509 Před rokem +73

    బాధ ఏమీటొ అర్ధం కావటం లేదు.ఎవరిని అనుకరిస్తూ పాడటం కంటె మనసుకు హత్తుకునే ‌గాయకుడు చాల గొప్ప

    • @bharatdesam5619
      @bharatdesam5619 Před rokem +5

      he is always like that. because he couldn't be successful he always is very negative.

    • @Rdk519
      @Rdk519 Před rokem +6

      Are you a classical singer? Imitating gantashala.vadevado antavaa.nevu respect evvanapudu nekevadu respect estaru. Ahankaram unna neku atmagnana mekkadidi🤨

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 Před rokem +3

      nuvvunTe paata uchara tappu andi... tappu ni tappu ani oppukoni teerali

    • @saitech007
      @saitech007 Před rokem +8

      @@bharatdesam5619 How Tamil's respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you in to pieces, and never give any second chance to you to sing again. Ask Singer Suneeta , S P Sailaja and S P Balugaru they will correct every syntax before the final version of song.. Sailaja garu has to take 15 takes to pronounce one particular TAMIL word, that's call respect towards their Language. We are here not blaming Sid Sri Ram but all the Telugu music eco system ?? the EXACT reason is we are very careless and no respect towards our own mother tongue and we are such a dumb, naive and short sighted people not able envisage the colossal damage caused to our dear mother tongue TELUGU (తెలుగు) due to repeated mispronunciation that too from highly popular signer as it amply due to highly connected world of social media . We Telugu people 👨‍👨‍👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲 If a famous person sings repeatedly mistakes ( mispronouncing TELUGU language ) with views of 50 - 200 Million then the error ( mispronouncing Telugu language of that song ) multiplies ..... Can you sense the gravity of damage cause to TELUGU language ? and the irreparable damage caused to TELUGU language. That's the BIG concern of Gangadhar Sastry garu and also all TELUGU language speakers. Go and search some of Telugu scholars from US , UK and Europe already racked up this issue as it is going to do huge dent on our dear langue ( TELUGU - తెలుగు)

    • @jrkishore4u
      @jrkishore4u Před rokem +1

      @@saitech007 బాగా చెప్పారు 👏 👍👌

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 Před rokem +24

    మంచి గాయకుడు. ఇకపోతే, చాలా మంది youth కి తెలుగు సరిగ్గా ఉండకపోవడమే ట్రెండ్. హై పిచ్ గానం మరొక ట్రెండ్. రికార్డింగ్ సమయంలో స్పెల్లింగ్ తప్పులను తనిఖీ చేయాలి. వాటిని సరిదిద్దాలి. రచయితలు/ సంగీత దర్శకులు/ దర్శకుడు చేయలి.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 Před rokem +40

    సిధ్ శ్రీరామ్ చాలా మంచి గాయకుడు. అమెరికాలో పెరిగిన తమిళుడు. అతడి ఉచ్చారణలో తప్పులు ఉంటే రచయిత కానీ సంగీత దర్శకుడు కానీ సరిచేయవచ్చు. అతడిని వాడు వీడు అని పేర్కొనడం సంస్కారయుక్తం కాదు.

    • @saleemsk6909
      @saleemsk6909 Před rokem

      S

    • @Santharagavan
      @Santharagavan Před rokem +1

      Sir pedda vallu meeru. Meeku anni telisi nattu mataladakandi. Dabba kottu konevaru athma gnani avvaleru. Pls. Meeku meeru goppa ani anukonte meere goppa. Kaani evvarini matalathoo kinchaparachakandi. Thappu chesthe saredidandi sir. Goppa vallu meeru. Sir.

    • @PavanKumar-kt1gu
      @PavanKumar-kt1gu Před rokem

      Yes..athanu thappu chesi undachu kani maryada important....vadu veedu vaddu

    • @PavanKumar-kt1gu
      @PavanKumar-kt1gu Před rokem +1

      Chiranjeevi pudinga neeku

    • @DEVIL___00912
      @DEVIL___00912 Před rokem

      Enduku ra pata memu vinela undi ardhm ayela untey saripoyindhi meru me prasa rasa antunaru mana valaki talent ledha kadhu kani paka vallani example tisukovadamey tapu sid sri ram chala mandiki inspiration manam elanti valam antey pakavalam chusi kulokovaeamey

  • @sweetsisters5648
    @sweetsisters5648 Před rokem +3

    గంగాధర నీవంటే నాకెంతో ఇష్టం నీ ఆశయం గొప్పది నీతో వాళ్ళు ఎవరు సరిపోరు మన తెగులు వారికి భాష అక్షరం అవసరం లేదు అలాంటి గాయకులే ఇష్టం ప్రతిదీ ఫ్యాషన్

  • @sureshbemmna6086
    @sureshbemmna6086 Před rokem +38

    సూపర్ సింగర్ ఆ గొంతులోనే ఎదో అద్భుతం ఉంది

    • @saitech007
      @saitech007 Před rokem +1

      How Tamil's respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you in to pieces, and never give any second chance to you to sing again. Ask Singer Suneeta , S P Sailaja and S P Balugaru they will correct every syntax before the final version of song.. Sailaja garu has to take 15 takes to pronounce one particular TAMIL word, that's call respect towards their Language. We are here not blaming Sid Sri Ram but all the Telugu music eco system ?? the EXACT reason is we are very careless and no respect towards our own mother tongue and we are such a dumb, naive and short sighted people not able envisage the colossal damage caused to our dear mother tongue TELUGU (తెలుగు) due to repeated mispronunciation that too from highly popular signer as it amply due to highly connected world of social media . We Telugu people 👨‍👨‍👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲 If a famous person sings repeatedly mistakes ( mispronouncing TELUGU language ) with views of 50 - 200 Million then the error ( mispronouncing Telugu language of that song ) multiplies ..... Can you sense the gravity of damage cause to TELUGU language ? and the irreparable damage caused to TELUGU language. That's the BIG concern of Gangadhar Sastry garu and also all TELUGU language speakers. Go and search some of Telugu scholars from US , UK and Europe already racked up this issue as it is going to do huge dent on our dear langue ( TELUGU - తెలుగు)

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol Před rokem

      @@saitech007 బాగా చెప్పారు అన్న. నేను కూడా తెలుగు నుడి అంటే చాలా ఇష్టం. ప్రాణం. కానీ నా చుట్టూ ఉన్న తెలుగు వాళ్ళని చూస్తే బాధ గా ఉంది వాళ్ళకి తెలుగు భాష సంస్కృతి విలువ తెలియట్లేదు. ఏదైనా రాజకీయ నాయకులు తీసుకురావాలి. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు డబ్బు అధికారం తప్ప వేరే యావ లేదు. ఇది దురదృష్టకరం.

  • @puramramesh6489
    @puramramesh6489 Před rokem +11

    కూటికోసం కోటివిద్యలు
    ఎలాంటి గుర్తింపు లేదు కాబట్టి ఇలాగైనా గుర్తింపుకోసం ఆరటపడుతున్నాడు
    తప్ప ఏమీ లేదు ✍️

  • @godiswonder1835
    @godiswonder1835 Před rokem +13

    Sid sriram గారు మన తెలుగువారు కాకపోయినా అలా అయినా పాడుతున్నాడు దాన్ని బట్టి ఇంకా మనం గర్వించాలి తప్ప విమర్శించకూడదు సార్

  • @hyd121hyd6
    @hyd121hyd6 Před rokem +3

    Gangadhar garu is correct and spb also felt the same about sid sriram

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 Před 2 měsíci

    seems like a nice personality to interact with

  • @muraligattupalli6607
    @muraligattupalli6607 Před rokem +7

    శంకరాభరణం చిత్రంలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే, హృద్యంగా పాడిన బాలు గారి విద్వత్తుకు మీరు ప్రశంసించాలేగాని విమర్శించి మీస్తాయిని తగ్గించుకోవద్దు, బాలుగారు ఒక గానగంధర్వుడు, ఆయన ఒక సూర్యుడు , మీరు ఒక దివిటీ మాత్రమే…

  • @prakashkami80
    @prakashkami80 Před rokem +2

    Mr. Gangadhar garu..... don't insult anybody's candidature. You are elder and like a father to Mr. Sid Sriram. He is like your son..... encourage in set right if any mistakes ... never degrade anybody's image and defame. Nobody is perfect including myself and yourself. Never show Superiority and jealousy on younger one than us.
    I am very sorry to you if I hurt your feelings through my comments ....

  • @Pulihara
    @Pulihara Před rokem +4

    Sid Sriram is good singer indeed

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL Před 7 dny

    I agree with Gangadhara Sastry garu. The singer and the music director must know Telugu and the singer sing without pronunciation mistakes.

  • @suryamadduri1353
    @suryamadduri1353 Před rokem +2

    Just listend the song 🎵, yes agree

  • @jahnaviparvathaneni953
    @jahnaviparvathaneni953 Před rokem +1

    He always imitated ghantasala garu voice ...that's the reason for unsuccess..

  • @vijayendrakumar5378
    @vijayendrakumar5378 Před rokem +1

    ఆ నుండి ఱ వరకు అక్షరాలన్నీ శక్తి స్వరూపాలు.తెలుగు భాషను సరిగా ఉపాసించిన పెద్దలు తమ ఉచ్చరణ ద్వారా వ్యక్తులకు సమాజానికి ఎంతో మేలు చేయగలిగారు. క్రమంగా ఆ దివ్యశక్తిని కోల్పోతున్నామనిపిస్తోంది.

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Před rokem +26

    పరమాత్ముని కోసం మీరు జనిచారు గురువు గారు. భగవత్ గీత ను వినే భాగ్యం కల్పించారు.తెలుగు భాష ను మీ గొంతు లో చక్కగా వినే భాగ్యం కల్పించారు

  • @Vishwambhara
    @Vishwambhara Před rokem +31

    భగవంతునికి ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో తెలుసు...
    700 శ్లోకాల భగవద్గీతలో వంద శ్లోకాలే ఘంటసాల గారు పాడారు. టెక్నాలజీ సరిగా లేని రోజులలోనే అది దాదాపు ప్రపంచంలో మన తెలుగువారు ఉన్న ప్రతిచోటుకి చేరింది. ప్రతి వారి హృదయంలో ప్రవేశించింది.
    700 శ్లోకాలు మీరూ పాడారు, కాని అది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తిగా చేరింది లేదు, విన్నది లేదు. టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందిన ఈ రోజులలోనే అది ఎంతమందికి చేరింది?
    ఎందుకో ఎప్పుడైనా గమనించారా?
    మీరు ఆయనపై ప్రేమతో, భక్తితో పాడుతున్నారో లేక మీ కీర్తి దాహాన్ని తీర్చుకోవడానికి పాడుతున్నారో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు భగవంతుడు.
    శ్రీరామ్ గారి గొంతులో సమ్మోహనం ఉంది, అందుకే దేశవ్యాప్తంగా అతనిని ఇష్టపడుతున్నారు. మీకు చేతనైతే శ్రీరామ్ గారితోనే "నీ గొంతు చాలా బాగుంటుంది, కాని కాస్త భాషా దోషాలు సరిచూసుకో నాయనా" అని చెప్పండి. అంతేగాని ఇలా చులకన చేసి మాట్లాడకండి.
    మీలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే కళాతపస్వి విశ్వనాథ్ గారు స్వాతి కిరణం సినిమాలో అనంత రామశర్మ (మమ్ము ట్టి) పాత్ర సృష్టించారు. తెలుగు భాషపై ప్రేమకన్నా నిన్న కాక మొన్న వచ్చిన ఈ గాయకులంతా మీ కన్నా బాగా పాపులర్ అయిపోతున్నారన్న బాధే మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గంగాధర్ గారు...

    • @tmohanrao5462
      @tmohanrao5462 Před rokem

      Super sir 🙏🙏🙏🙏

    • @middlefinger7218
      @middlefinger7218 Před rokem +1

      ❤🙏మీ కామెంట్ నాకు నచ్చింది

    • @padmavathiangara7919
      @padmavathiangara7919 Před rokem

      Sidd Sriram sir voice is excellent. Pina cheppinaa remarks kii recent gaa aaa cinima director or enkokaro teledu kani jarigina matter chepperu enko writertho, yemani ante HIGH PICH ki Voice Vellappudu ventane low pich loo zero pronunciation alage untundi ani.
      Aaa director cum singer padi vinipincheru kuda.
      .
      .
      Vere singers kuda respect evvali.

    • @Pulihara
      @Pulihara Před rokem

      Good comment

    • @saitech007
      @saitech007 Před rokem +2

      @@padmavathiangara7919 talli adi Zero kadu sunna 🙆😜 సున్నా.... ఏం కర్మరా బాబు 🙆🙇😩😩

  • @indirahelen3025
    @indirahelen3025 Před rokem +10

    Appreciate the young ones. Though he doesn’t know telugu he sung such beautiful songs.

  • @ryalisuribabu7810
    @ryalisuribabu7810 Před rokem +6

    ప్రతి రాష్ట్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాష అంటే ఎంతో గౌరవం ఇష్టం కాని మన తెలుగు భాష మన తెలుగు వాళ్ళు తెలుగు వచ్చినా ఇంగ్లీషులో మాట్లాడతారు. ఈ రోజులలో తెలుగు లో వొక కంప్లెయింట్ రాయమనండి రాయ లేరు ఇదీ మన దురద్రుష్టం

  • @rangaswamyreddy8191
    @rangaswamyreddy8191 Před rokem +21

    మన కర్మ అంతే...3 నిమీషాల పాట కు ముగ్గురి సింగెర్స్ తో పాదిస్థున్నరు మన దరిద్రం.అది కూడా పర భాష సింగర్ తో..

  • @paturupardhasaradhi530

    మిమ్మలని మీ మాటలని వింటున్న చూస్తున్న నాకు ఏం కోల్పోతున్నాం అర్థ మైనది ఆర్య..

  • @somasekhar8640
    @somasekhar8640 Před rokem +1

    ఒక తెలుగు సాహిత్యాన్ని చదివే విద్యార్థి గా మేము ఈ విషయం గురించీ ఎన్నో రోజుల ముందే అనుకున్నాము...... చాలా చోట్ల ఉచ్చారణ దోషాలు ఉన్నాయి అని, అవి సరి చేసుకుని పాడగలిగితే నిజంగానే యింకా అద్భుతము గా ఉంటుంది. ఈ విషయాన్ని సద్- విమర్శ గానే తీసుకుంటే చాలా మంచిది, అప్పుడే తెలుగు భాష మరిన్ని యుగాలు నిలిచి ఉంటుంది.

  • @anilkumarwunthakal371

    Chaala baaga cheppaaru sir.. oka chinna savarana..ntr garu (junior) chala chakkaga telugu matladataru.. bhasha paina gauravam, pattu neti taram natullo ayanaku maatrame undi anatam lo etuvanti sandeham ledu.. takkinavanni meeru cheppinavi nijaale.. sri gurubhyonnamaha!

  • @mohankrishnaguruvareddy5788

    అసూయ,ద్వేశాలతో రగిలి పోతున్నరు ఈయన. సిద్ శ్రీరామ్ చాలా నైపుణ్యం వున్న సింగర్.కొన్ని అక్షరాలు తప్పు దొర్లి వుండొచ్చు కానీ ఆయనంత పాటగాడు ప్రస్తుతం తెలుగులో లేరు.
    అమెరికా లో పుట్టి పెరిగిన తమిళుడు సిద్.
    అయినా శాస్త్రీయ సంగీత0 నేర్చుకుని,మక్కువతో ఇక్కడికొచ్చి పాటలు పాడుతూ వున్నారు.ఒకసారి సిద్ శ్రీరామ్ క్లాసికల్ కన్సర్ట్ చూడండి.ఈ కాలంలో శాస్త్రీయ కచేరీలు చేస్తున్న యువ సింగర్స్ ఎవరో చూపండి.సిద్ చేస్తున్నాడు,ఒకరకంగా శాస్త్రీయ సంగీతం వైపు యువతను ఆకర్షించేస్తున్నాడు కూడా.
    ఈ వీడియో లో ఆయన కంటే కళామతల్లి కి ఎక్కువ సేవే చేస్తున్నాడు.
    మీరు పిసుక్కోకండి గురువు గారు.

    • @bharatdesam5619
      @bharatdesam5619 Před rokem

      this is not first time. i have seen his videos for last few years and always he is in frustration mood. he talks about his upbringing and his parents greatness. papam anavasaramga aa peddavallaki chedda peru testunnadu.

    • @sricharansharma7853
      @sricharansharma7853 Před rokem

      Tappu....ayanantha paatagadu ledaaa

    • @sricharansharma7853
      @sricharansharma7853 Před rokem

      Sastreeya kachereelaa..okkasari Tamil ,Telugu paatalu,kuda తప్పుగా పాడితే trolling chesaru..Kanuka atanu nerchukune sthiti lo unnadu...kachitamga atanikante chala manchi gayakulu telugulo kokollaluga unnaru...vallaki endhuku avakashalu istunnaro vallake teliyali..anthe...

  • @satyanathburugula297
    @satyanathburugula297 Před rokem +34

    Please don't comment on other Singer Sir.
    As the producers & Music directors are approaching singer he is singing.
    His songs are Superhits.

    • @saitech007
      @saitech007 Před rokem +5

      How Tamil's respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you in to pieces, and never give any second chance to you to sing again. Ask Singer Suneeta , S P Sailaja and S P Balugaru they will correct every syntax before the final version of song.. Sailaja garu has to take 15 takes to pronounce one particular TAMIL word, that's call respect towards their Language. We are here not blaming Sid Sri Ram but all the Telugu music eco system ?? the EXACT reason is we are very careless and no respect towards our own mother tongue and we are such a dumb, naive and short sighted people not able envisage the colossal damage caused to our dear mother tongue TELUGU (తెలుగు) due to repeated mispronunciation that too from highly popular signer as it amply due to highly connected world of social media . We Telugu people 👨‍👨‍👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲 If a famous person sings repeatedly mistakes ( mispronouncing TELUGU language ) with views of 50 - 200 Million then the error ( mispronouncing Telugu language of that song ) multiplies ..... Can you sense the gravity of damage cause to TELUGU language ? and the irreparable damage caused to TELUGU language. That's the BIG concern of Gangadhar Sastry garu and also all TELUGU language speakers. Go and search some of Telugu scholars from US , UK and Europe already racked up this issue as it is going to do huge dent on our dear langue ( TELUGU - తెలుగు)

  • @thotarayudu7031
    @thotarayudu7031 Před rokem +7

    గురువు గారు మీరు చెప్పింది 100శాతం నిజమే మీలాగా నేను సంస్కృతం చదువు కోలేదు కాని నాకు అనిపించింది.. కాని మీరు చాల మంచి పని చేస్తున్నారు

  • @gajulaanji4820
    @gajulaanji4820 Před rokem +2

    Correct ga chepparu sir

  • @vemulasridhar774
    @vemulasridhar774 Před rokem +1

    పలికే ప్రతి అక్షరంలో స్పష్టత ఉండాలి ... అది రైటర్ కి మరియు గాయకుడు కి బాధ్యత ఉండాలి సంగీత దర్శకుడు కూడా ఆ ఉచ్ఛారణ మిస్ కాకుండా చూడాలి .

  • @indirapenumala7197
    @indirapenumala7197 Před rokem +3

    Different voice anthey

  • @subrahmanyampvrc4397
    @subrahmanyampvrc4397 Před rokem +9

    అద్భుతమైన విషయాలు చెప్పారు🙏🙏🙏

  • @VMKTeluguBrain
    @VMKTeluguBrain Před rokem +46

    సంస్కారం అని చెబుతున్నారు, మళ్ళీ వాడివోడో సింగర్ అంటున్నారు ఇదేనా సంస్కారం అంటే ఇదేనా సార్

    • @BalancedThinker31
      @BalancedThinker31 Před rokem +14

      No one gives respect to the language killer. Sid Sriram is killing Telugu pronunciation.

    • @nagalalitha1551
      @nagalalitha1551 Před rokem +5

      Perlu chebite chaala mandi controversy chestaru . Shastri garini vimersinche sthayi, arhata meeku unnaaya.

    • @HinduAikyataDal
      @HinduAikyataDal Před rokem

      @@BalancedThinker31 ne bonda raa

    • @HinduAikyataDal
      @HinduAikyataDal Před rokem

      @@BalancedThinker31 పెద్ద వారు

    • @coconutbala
      @coconutbala Před rokem +7

      Vayasulo తండ్రి అంత వాడు...వాడు అంటే తప్పు లేదు lendi..మీరు బాధ padaddu

  • @jhansiraninamboori7219
    @jhansiraninamboori7219 Před rokem +10

    పాడించే వారిది తప్పు. లేదా సంగీత
    దర్శకులకు తెలుగు తెలియక పోవడం. అయినా తెలుగు పలకడంలో అలక్ష్యం చూపేవారిని
    గాయకులు గా తీసుకురావడం అవుసరమా…లతామంగేష్కర్ గారు🙏 నిదురపోరా తమ్ముడా ఎంత గొప్పగా తెలుగు గాయని లా పాడారు.
    సంగీత దర్శకుని తప్పే ఎక్కువగా అనిపిస్తుంది గాయకుని తప్పు ఒప్పులకు.

  • @krishnamanohar6841
    @krishnamanohar6841 Před rokem

    Well said shastry garu

  • @rrr9543
    @rrr9543 Před rokem +16

    గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళకి ఎవరికీ ఇంత అహంకారం ఉండదు. ఉన్న వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళరు. అందుకే మీరు ఆ స్థాయికి వెళ్ళలేదేమో..

    • @sreekalag8400
      @sreekalag8400 Před rokem

      Haha comedy fellow... Ye sthayiki vellali inka aayana... Uff niku chepina waste aayana greatness gurinchi.. Only dabbu fame ni drustilo goppaa... Ni bathuku..

    • @rrr9543
      @rrr9543 Před rokem

      @@sreekalag8400 కొంచెం నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడేటపుడు..

    • @sreekalag8400
      @sreekalag8400 Před rokem

      @@rrr9543 nuv kudaaa

    • @sreekalag8400
      @sreekalag8400 Před rokem

      @@rrr9543 nijame nen chepindi.. Dagarapettukune matlaadaanu. ..

    • @rrr9543
      @rrr9543 Před rokem

      @@sreekalag8400 నా బ్రతుకు గురించి మాట్లాడేంత గొప్పదా నీ బ్రతుకు? ఒకసారి చూసుకో

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před rokem +14

    తెలుగు వచ్చినా రానట్టు పలకటం ఫ్యాషన్.. ఇంగ్లిష్ రాకపోయినా వచ్చినట్టు మాట్లాడటం పాషన్..

  • @sdeepthi6758
    @sdeepthi6758 Před rokem +19

    Telugu vachi matladataniki show off chesevarikanna Sid sriram chala better. He is respecting our language and showing interest towards it... We should encourage them more.... Nenu recent ga America got talent lo chusanu.. oka girl sarigga matladaledu ... Tankaki some problem undi... but she sang very nicely... Ila Telugu , Tamil, kannada Ani tedaalu chudoddhu... Out of this country we all represent ourself as Indian... So Please 🙏

    • @9lirika
      @9lirika Před rokem +1

      Ee pantulu egirinpadtunmadu..
      Maybe Sid sriram bramin kadu ankunta...pilakki kopam vacchindi ...vallu tappite evaru padakudadu Ani valla picchi emotion

    • @giridharvnkt
      @giridharvnkt Před rokem +1

      @@9lirika Sid sriram is Tamil brahmin related to rajnikanths wife

    • @sreekalag8400
      @sreekalag8400 Před rokem +1

      Adhi.. Alanti vaalatho compare cheyandi.. Super

  • @SaveNatureTreasure
    @SaveNatureTreasure Před rokem +4

    మన శ్రీరామచంద్ర చక్కగా పాడతాడు

    • @nagarjunavuchuru4630
      @nagarjunavuchuru4630 Před rokem

      కానీ తనకి కళ్ళు నెత్తికెక్కాయి కొంత fame రాగానే. మంచి గాయకుడు తన చేతులారా చేసుకున్నాడు తనకి నష్టం

    • @SaveNatureTreasure
      @SaveNatureTreasure Před rokem

      @@nagarjunavuchuru4630 నిజం. గాలిలో ఉండే వాడు. ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటా especially ఇండియన్ ఐడల్ తెలుగు anchor గా ఉన్నప్పుడు.. బాగానే గాలి తీసి వదిలేశారు 😄

  • @bharatdesam5619
    @bharatdesam5619 Před rokem +7

    his name should be frustration sastry not gangadhar sastry

  • @patrisanthisri1803
    @patrisanthisri1803 Před rokem +12

    గంగాధర్ శాస్త్రి గారు చెప్పింది నూరుకు నూరు శాతం నిజం..

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 Před rokem +6

    Siddh is a great singer after ghantasala

    • @surendratanwar1870
      @surendratanwar1870 Před rokem +1

      ఓహో..అంతగా నచ్చిన్డు అన్నమాట.!🤔🤨🙄

  • @singerkanna786
    @singerkanna786 Před rokem +3

    Aaa song paadinchindhi AR REHAMAN GARU,aayanaki cheppunte bagundedhi😊
    Fame unna singer's ni vadu veedu anadam samskaram kaadhu

    • @9lirika
      @9lirika Před rokem +1

      Evarni anakudadu..
      Itaniki ahamkaram ekkuva n edupu ekkuve

  • @padmajachengalput2004
    @padmajachengalput2004 Před rokem +1

    E taram lo adbutamaina singer sidsreeram...memenduku kullu kuntaru.... sidsreeram padina paata meru padagalara...padaleru...kottavallani paiki tesukurandi..velaite...mere attukupivali anukovadam me murkhatwam

  • @etncrp3653
    @etncrp3653 Před rokem +16

    If the singer of other language is singing it's not his fault, music director has to correct if music director is from other language, director and producer has to make it compulsory for the lyric writer to sit with the singer and music director and making him sing correctly

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva Před rokem +18

    బూతులు లేని పాట పోయి 30 ఏళ్ళు అయింది బాధ పడకండి, ఇప్పుడు భూతేభవిష్యత్ కలియుగంలో.

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq Před rokem +3

    Correct ga chepparu sir, it's true

  • @legaldrafting5208
    @legaldrafting5208 Před rokem +3

    Mana telugu lo goppa goppa gayakulu - padevallu vunna ...yevari chetho padinchadam....avakasalu mana valla ki ivvaka povadam, sid sriram prove chesukunnadu , kadanatam ledu..kani mana valla ki vhance ivvaledu

  • @jayaprakashyatchena9713
    @jayaprakashyatchena9713 Před rokem +3

    At the end sid is a great singer. I don't like the way addressed him like "vadu evado".

  • @usharamkumar8549
    @usharamkumar8549 Před rokem +6

    He sings well . He is also from the US. Be happy for his talent , ignore small verbal mistakes.

    • @saitech007
      @saitech007 Před rokem +3

      It's a serious topic and can you understand the gravity of situation and how the language is murdered. Come to Europe 🇪🇺 and witness how much people 👨‍👨‍👦 respect 🙇 their language. Learn 🎓 how Tamilians respect 🙇 their language. Try to do same mistake mispouncing their language they will shred you and never give any chance. We Telugu people 👨‍👨‍👦 don't know the real value of our own mother tongue. నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲

    • @sreekalag8400
      @sreekalag8400 Před rokem +3

      @@saitech007 ilantollaki pedda theda lu unda andi... Basha chachina paravala... Papammmm o bharathiyudu ai undi papm US lo bathiki malli barathiya patalu padesarke papam aipoyadu... Of course he sings very well.. But mistakes ni accept cheyalenantha pichilo padakandi

    • @saitech007
      @saitech007 Před rokem +3

      @@sreekalag8400 Talli తెలుగు బాగా రాకపోవడమే మన వాళ్లకు ఇష్టం. తెలుగును ఖూనీ చేస్తూ మాట్లాడటం ఒక హోదా లేదా ఫ్యాషన్.

    • @saitech007
      @saitech007 Před rokem

      @@sreekalag8400 how Tamilians respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you and never give any chance. We Telugu people 👨‍👨‍👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲

    • @sankardvsnsankaranarayana4455
      @sankardvsnsankaranarayana4455 Před rokem +1

      Sailesh Garu I totally agree with your statement in one interview Late SP Balasubramanyam Garu told that when he got singing offers in Tamil the famous music Director M S Vishwanthan and other Music personalities asked him to learn Tamil perfectly and enter into Tamil songs

  • @ramakrishnaraoparisa6988

    అల్లు అర్జున్, రామ్ చరణ్ లు అనునాశికాలు పలక లేరు. అలాగే ల, ళ లకు తేడా తెలియదు. ఉదాహరణకు:
    - కళ్ళు ను కల్లు - అంటారు.

  • @shkofficial5341
    @shkofficial5341 Před rokem +1

    సార్ ఒకసారి కీరవాణి గారి ఒకరికి ఒకరు సినిమా పాటలు వినండి అప్పుడు చెప్పండి ఉచ్ఛారణ దోషాలు ఎవరు పలుకుతున్నారు శ్వాస , ఆశ ఎంతబాగా పలుకు తున్నారో మీరు చెప్పిన గ్రేట్ కీరవాణి సంగీతం లో

    • @p.mahendharmahi914
      @p.mahendharmahi914 Před rokem

      Anna meru cheppina a songs lo problem s vunnai padadamlo nenu vinta

  • @manoharceo3827
    @manoharceo3827 Před rokem +39

    మీకు ఎందుకు మీరు అనుకున్నంత పేరు, డబ్బు, ఖ్యాతి ,రాలేదు అంటే ఈ అతి తెలివి మాటలు, గర్వం ఉన్నందుకు,
    ఎదుటి వాళ్ళను ఏక వచనం తో అసహ్యంగా సంబోధించడం,నీ సంస్కార హీనత్వన్ని తెలియచేస్తుంది.అందుకే ఎవ్వరూ నిన్ను ఒక గాయకుడిగా గుర్తింపు ఇవ్వడం లేదు.
    అక్షరాలు పలకడం రాని వాళ్ళు పాడిన పాటలు వింటున్నాము, కానీ అన్ని అక్షరాలు స్పష్టంగా పలికే నీ పాటలు వినడం లేదు అంటే ఎందుకో నిజమైన విశ్లేషణ చేసుకోండి .

    • @Gangadhhhar
      @Gangadhhhar Před rokem +7

      Correct ga adigaaru sir meeru
      Veellu anni sastralu chadhivina gaani
      Ahankaram ershya veellani
      Veedipovatam ledhu

    • @ramadevi4154
      @ramadevi4154 Před rokem +4

      Baga chaparu

    • @lennybabu7235
      @lennybabu7235 Před rokem +4

      Corect👍👍👍

    • @geervanijalamadugu606
      @geervanijalamadugu606 Před rokem

      Sasthry gari kanta andharu chinna vallu vadu ani padamu vadavachhu ayana chappina dhantlo thappu ledhu ayana kunna gnanamu vayasu vadladhi

    • @satyavani6498
      @satyavani6498 Před rokem +3

      Excellent manohargaru

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 Před rokem +3

    great sir every word said by you is golden words

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 Před rokem +6

    Hindi singers padetappudu emsyyaru meeru? Mee voice sounds Ghantasala garu.vadu veedu ani meeru evarini peru lekunda palikari ,he is a classical singers who pronounced nasal sounds very well.n when he sings traditional song, his voice acts as a bridge btw aatma n paramatma.anusandhakartha his voice n his movie songs simply amrutham in ears.afyer spb d voice i can recognise his voice only.respect other humans n artists n singers .,( Sati kala karufi n singer). 👍

  • @anand120556
    @anand120556 Před rokem +3

    ఈయన ఘనత ఘంట సాల ను అనుకరించి పాడటం తప్ప ఏమైనా ఉందా ?

  • @tprasad9589
    @tprasad9589 Před rokem +2

    Do you know the value of a song. He was even singing devotional songs in TTD, so far you don't have a topic to discuss any matter for getting popularness you all are doing this. Iam respecting you also because of you are telling about bagvadgeetha and mahabaratam, but from this time Iam not going to listen any kind of your vedios . Shame on you because of pointing other mistakes and pointing out them, is there any point in mahabharat to point others mistakes. Please dont talk about SID SRIRAM because there are sooooooooooooooooo many fans for him

  • @poornima.b.v.k2295
    @poornima.b.v.k2295 Před rokem +3

    శాస్త్రిగారు ఎక్కడ సిద్ శ్రీరామ్ గురించి చెప్పలేదు

  • @sunilduggisetty
    @sunilduggisetty Před rokem +1

    తప్పు పడుతుంటే..music director.. కరెక్ట్ చెయ్యడం లేదు...మరి తప్పు పడితే కూడా కరెక్ట్ అంటారా ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళు

  • @Ramakrishna1
    @Ramakrishna1 Před rokem +6

    ముందు మన సీఎంలకి తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు మీరు తెలుగు కోసం మాట్లాడుతున్నారు మీకు చిరంజీవి తప్ప ఇంకా ఎవరు కనపడలేదా మరి ఎన్టీఆర్ స్పష్టంగా తెలుగులో మాట్లాడటం చూడలేదా సిద్ది శ్రీరామ్ గారికి తెలుగు రాకపోవచ్చు కానీ ఒక పాట ఎలా రాసిస్తే అలా పాడుతున్నాడు అది చూడండి ముందు మనల్ని పరిపాలించే పాలకులకు గాని సినిమా హీరోలకి గాని తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు

    • @indirarao6711
      @indirarao6711 Před rokem

      "నువ్వుంటే" ఆంగ్ల అక్షరాలలో వ్రాస్తే "nuvvunte" అని ఉంటుంది కదా మరి.. 'nuvvulte' అని ఎట్లా పాడినాఢంటారూ??

  • @kumarct6941
    @kumarct6941 Před rokem +1

    కనీసం ఒక్కరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించకపోతారా, మాట్లాడకపోతారా అని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఏం చెప్పారండి, ఇక్కడ కింద ఉన్న కామెంట్స్ చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన భాష పైన అభిమానం ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నందుకు, ఉన్నారని తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమే, దక్షిణాదిలో తెలుగు కంటే మిగతా ప్రాంతాల వారికి, వాళ్ల వాళ్ల యొక్క మాతృభాష మీద అభిమానం ఎంతో ఎక్కువ. దౌర్భాగ్యం ఏంటంటే మన భాషను, ఎంత ఖూనీ చేస్తూ పాడితే అంత గొప్పగా మన అభిమానులే కీర్తించటం.🤦‍♂️.కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ విధమైనటువంటి ఉచ్చారణ దోషాలతో మరే భాషలో అయినా పాడితే, ఆ గాయకుడి పరిస్థితి కచ్చితంగా వేరేలా ఉంటుంది. ఇది కేవలం తెలుగు కాబట్టి, తెలుగు ప్రజలు కాబట్టి, వాళ్లు కూడా అంత కచ్చితంగా ఆలోచించట్లేదు, తీసుకోవట్లేదు.

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 Před rokem +5

    తెలుగు కి NTR చేసిన ద్రోహం చాలా ఎక్కువ. ఆయన సమయం లోనే తెలుగు అక్షర మాలలోని అక్షరాలు తొలగించ బడ్డాయి. ఒక సామాజిక వర్గ అధ్యాపకులు వున్నారనే దురుద్దేశం తో తెలుగు, సంస్కృత కళాశాలలు, పాఠశాలలు మూసివేశారు. ఇప్పుడు తెలుగుకి పట్టిన అధోగతి అదే.

  • @harigopal8478
    @harigopal8478 Před rokem +1

    Diplomatic ga maatladi vuntey baagundedi
    Mee respect perigi vundedi

  • @raj88324
    @raj88324 Před rokem +1

    he has become older than me otherwise I am going to lose my

  • @b.pushparatna8681
    @b.pushparatna8681 Před rokem +1

    🙏🙏🙌💐

  • @naguch5398
    @naguch5398 Před rokem +23

    తెలుగు బ్రతకాలి ఆంటే
    సినిమా పాట వల్లే అనుకోవడం విచిత్రం
    సినిమా అనేది ఫిక్షన్ అనేది మరచిపోతున్నారు.

    • @babujid9267
      @babujid9267 Před rokem

      నిజమే కానీ అలాంటి ఫిక్షన్ నటులు చేసే పనులను ఎక్కువగా ఇష్టపడుతారు వారినే అనుసరిస్తారు వారికి దేశ అత్యున్నత పురస్కారాలు కూడా ఇస్తున్నారు కాబట్టి వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది

    • @naguch5398
      @naguch5398 Před rokem +2

      @@babujid9267 మీ అభిప్రాయమే కరెక్ట్ అయితే. రుద్రవీణ చూసి తాగుడు మానేయాలి, అపరిచితుడు చూసి లంచాలు మానేయాలి. ఆలా జరగడం లేదే ఎక్కడా.
      ఎందుకంటె మనిషి మంచిని స్వీకరించడానికి ఇష్టపడడు.

    • @babujid9267
      @babujid9267 Před rokem +1

      @@naguch5398 రుద్రవీణ లాంటి ఒక్క సినిమా వస్తె అర్జున్ రెడ్డి లాంటివి 100 వస్తాయి మీ కామెంట్ కి reply Mee comment లోనే ఉంది

    • @naguch5398
      @naguch5398 Před rokem +2

      @@babujid9267 అవును రెప్లై నా కామెంట్ లోనే ఉంది అందుకే జనాల ఆదరణ అలాంటివాటికి ఉన్నప్పుడు.
      ఇలాంటి కామెంట్ వీడియోలు అనవసరం అని నా అభిప్రయం.

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 Před rokem

      @@naguch5398 janaalu aadaristhunnaru kada ani cheppi.. Blue films thiyyamani encourage chesthaara

  • @Vetapalem.
    @Vetapalem. Před 8 měsíci

    చాలా మంది ఉచ్చారణ దోషాలు చేస్తున్నారు.

  • @Prasadpowestar
    @Prasadpowestar Před rokem +2

    సినిమా కే కాదు ...మన రాష్ట్రంలో కూడా తెలుగు మాట్లాడం స్కూల్లో కూడా ఆపేశారు.... సర్...
    కొంత కాలానికి ఒక్కప్పుడు తెలుగు భాష ఉండేదంట... అని చెప్పుకొన్నే రోజులు వస్తాయా అన్నట్టుగా ప్రస్తుతం కాలం ఉంది...సర్

  • @JOE01FF
    @JOE01FF Před rokem +1

    Andariki nachinadi meeku enduku nachadu
    So.....igo
    Sid great singer
    Mee songs hits levu
    Kaani sid prathi paata hit a

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před rokem +9

    ఆత్మ జ్ఞాని గారు ఒక సాటి గాయకుడిని పట్టుకొని వాడు వీడు అనడం కరెక్టేనా? ఆయన ఉచ్చారణ దోషం ఉంటే అది మన సంగీత దర్శకుల తప్పు కానీ ఆయన తప్పు కాదు కదా ఆయన కూడా గొప్ప గాయకుడే వాళ్ళ అమ్మ కూడా గొప్ప సంగీత విధ్వంసరాలు చాలా కష్టపడే గాయకుడయ్యాడు అలాంటి వారికి మనమిచ్చే మర్యాద ఇదేనా

    • @indirahelen3025
      @indirahelen3025 Před rokem

      By this it’s shows how grt he is in discouraging young ones. Nuvvu entha gnanivi ani kadu how is ur behaviour towards others is imp.

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 Před rokem

      @@indirahelen3025 absolutely, బాలసుబ్రమణ్యం గారు కూడా తెలుగు రాని వాళ్ళు పాడుతుంటే విమర్శించారు కానీ ఇలాగ విమర్శించలేదు

  • @nageswararaokatragadda1815

    తప్పులెన్నువాడు తన తనతప్పులెరుగడు

    • @saitech007
      @saitech007 Před rokem

      How Tamil's respect 🙇 their language. Try to do same mistake mispronouncing their language they will shred you in to pieces, and never give any second chance to you to sing again. Ask Singer Suneeta , S P Sailaja and S P Balugaru they will correct every syntax before the final version of song.. Sailaja garu has to take 15 takes to pronounce one particular TAMIL word, that's call respect towards their Language. We are here not blaming Sid Sri Ram but all the Telugu music eco system ?? the EXACT reason is we are very careless and no respect towards our own mother tongue and we are such a dumb, naive and short sighted people not able envisage the colossal damage caused to our dear mother tongue TELUGU (తెలుగు) due to repeated mispronunciation that too from highly popular signer as it amply due to highly connected world of social media . We Telugu people 👨‍👨‍👦 don't know the real value of our own mother tongue.నీ లాంటి ముార్ఖుల వల్లే తెలుగు భాషకు తెగులు పట్టింది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. So there shouldn't be any compromise in its pronunciation and teach properly to singers from other language and make 100 % sure that they will not make any mistakes while singing.. PERIOD 😲 If a famous person sings repeatedly mistakes ( mispronouncing TELUGU language ) with views of 50 - 200 Million then the error ( mispronouncing Telugu language of that song ) multiplies ..... Can you sense the gravity of damage cause to TELUGU language ? and the irreparable damage caused to TELUGU language. That's the BIG concern of Gangadhar Sastry garu and also all TELUGU language speakers. Go and search some of Telugu scholars from US , UK and Europe already racked up this issue as it is going to do huge dent on our dear langue ( TELUGU - తెలుగు)

  • @govindaraju5524
    @govindaraju5524 Před rokem +1

    I agree sir but you cannot tell like this about a singer because every single will effort they want to become a very good in the field I think because of the music and some sounds I think it's come like that not mistake of Sidhu Sriram you know I know Sidhu Sriram in Kannada also he is in songs but anyway is a good singer

  • @GREATTELANGANATV
    @GREATTELANGANATV Před rokem

    SUPER SIR

  • @SoNu-dk2ti
    @SoNu-dk2ti Před rokem +1

    Negative comments vastunnayi ani thumbnail change chesaru 😂😂

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 Před rokem +6

    ఏటి మీరు సింగరా ఎవ్వడికి తెలీదు sid శ్రీరామ్ అద్భుతమైన సింగర్

  • @sivaramakrishna6923
    @sivaramakrishna6923 Před rokem +25

    తెలుగు రాకపోయినా కష్టపడి పాడుతున్న వారిని గౌరవించండి, ప్రోత్సహించండి, అంతేకాని ఇలా కించపరచడం తగదు మీకు, అప్పుడప్పుడు తెలుగు వారిని కించపరిచేలా మాట్లాడుతూ వున్నారు, తెలుగు అంటే నాకూ ప్రాణమే, స్టేజీలపైన తెలుగు వారికి కాకుండా వేరేవారికి ప్రాధాన్యత ఇస్తారు వారిపై విరుచుకు పడండి, తెలుగు రాని హీరోయిన్లకు ఇచ్చే డైరెక్టర్ లపై చూపించండి మీ ప్రతాపం, సిద్దు శ్రీరాం గారి గొంతు అంటే మా ఇష్టం, మీరు చెప్పేంత తప్పు గా వారేమీ పాడలేదు, దయచేసి తెలుగు తెలియని వారికి, రానివారికి నేర్పించండి, 🙏 మీ మీద గౌరవం తో 🙏🙏🙏🙏🙏

    • @bharatdesam5619
      @bharatdesam5619 Před rokem +1

      SID has respect for music.

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 Před rokem +3

      Ok if he has respect on music he has to learn language from a tutor and then sing.. Just taking lit of remuneration does not mean he is a great singer.. Really his voice is not that much pleasing and soothing.. He always sungs in high pitch inly can't sing in mandara and madhyama sthaayi.. He doesn't sound melodious.. Always screams in his songs.. Observe and comment

    • @indirarao6711
      @indirarao6711 Před rokem

      @@saikrishnadurbhakula6431 well said sir... take Adnan sami as an example.. he takes complete care to pronunciation perfectly in any language though he is not a born indian..

  • @ravikiranvatambeti3422
    @ravikiranvatambeti3422 Před rokem +25

    అయ్యా గంగాధర శాస్త్రి గారు మీరు చెప్పిన సినీ హీరో ని బోర్డర్ లో సెక్యూరిటీ తో పోల్చిన ఉడాల్ మాటలు కంటే గోరం ఏం కాదు. He is a best singer.

    • @sunilduggisetty
      @sunilduggisetty Před rokem

      తప్పు పడుతుంటే..music director.. కరెక్ట్ చెయ్యడం లేదు...మరి తప్పు పడితే కూడా కరెక్ట్ అంటారా మీరు

  • @vishnupradeep1285
    @vishnupradeep1285 Před rokem +1

    What about Manchu lax

  • @ratnamanidhanyamraju4915

    Music directors చెప్పాలి

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 Před rokem +1

    మీలాంటి వాళ్లు ఉండగా మంగ్లీ ని టిటిడి లో నియమించి లక్ష జీతము దానికి తోడు ఆలయమర్యాదలు ఇంతకన్నా ఉంటుందా.😢😢😢😢😢😢😢

  • @jagilankashiv7381
    @jagilankashiv7381 Před rokem +1

    Sir మీరు SID SRIRAM ను వాడు వీడు అని మాట్లాడడం తప్పు.
    అతను tamilian, పెరిగింది అమెరికాలో.
    ఇప్పుడు తెలుగు చక్కగా వుచరిస్తున్నాడు.
    మీరు జ్ఞాని అంటున్నారు. కొంచం అత్మ విమర్శ చేసుకోండి

  • @veerababu9496
    @veerababu9496 Před rokem +1

    Sir manam athanani anakudadhu aayna best singer, but mana telugu singers undaga vallatho paadinchdam mana duradrustam.

  • @Venkat.Journalist1206
    @Venkat.Journalist1206 Před rokem +12

    తమరి పిల్లలు ఏ మీడియం సార్

  • @egandhi8754
    @egandhi8754 Před rokem

    Yes your right brother

  • @pradeepraj1804
    @pradeepraj1804 Před rokem +1

    Mr.sastri garu don't judge Andi , Sid his grownup in USA may be the pronounciation is like that

  • @SoNu-dk2ti
    @SoNu-dk2ti Před rokem +3

    Don't dare to comment on the legendary singer sid sriram.

    • @ramumurthy4106
      @ramumurthy4106 Před rokem +1

      That is bad.sri ram is a nice singer.Bcse of ur actions SriRam get bad name.Take lightly about egoistic Sastry

  • @venkatk1414
    @venkatk1414 Před rokem

    Totally agree. One must like and love the language and respect it. Hence I prefer to watch old Telugu movies even if the story is bad/stereotypical.
    Old time character actors like Gummadi, Jaggiah, Satyanarayana, Gollapudi are some examples with good pronunciation.

  • @pasulaanr..3731
    @pasulaanr..3731 Před rokem +1

    It's true sir.

  • @psrsastry9420
    @psrsastry9420 Před rokem +1

    Manalone chala mandiki telugu correct ga chaduvakapoyina santoshame.Anduke ilanti comments

  • @jathikarthasrinu1268
    @jathikarthasrinu1268 Před rokem +2

    Your correct but Give respect and take respect. Please

  • @p.suneeth6171
    @p.suneeth6171 Před rokem +3

    I know Sid sriram pronunciation has linguistic errors.. It depends on so many factors..parallel to him very talented singer like Shreya Ghoshal pronunce very clear and correct language.. But this can happen with very few..The presentation of Sid sriram will sounds same in all songs.. he can’t sing proper Carnatic sangathis though… Above all he has uniqueness and range in his voice where most of the contemporaries don’t have.. Coming to you, chadasthapu manishi laa unnaru full ga…people enjoy the music and rhythm more than the lyrics because now they’ve got that lyrics are diplomatic/dramatic, take us to the emotional high and may ruin our life where music can’t

  • @narayananaik625
    @narayananaik625 Před rokem

    Superb sir

  • @deepthivijay7388
    @deepthivijay7388 Před rokem +1

    Nuv unte na jathaga song sid sriram pronunciation is wrong ..lyric Writer or music director should tell him ...
    Im fan of sidsriram but I respect my language first

  • @jagapathi6980
    @jagapathi6980 Před rokem

    😥😥😥

  • @anandkoti1134
    @anandkoti1134 Před rokem +4

    HEAD STRONG FELLOW LIKE SPB.

    • @anjani4097
      @anjani4097 Před rokem +2

      Head strong kaadu .bhaasha naasanam avuthunnadani badha .videsi thotthulaki adi emi ardhamavuthundi?

  • @sudha8997
    @sudha8997 Před rokem

    అసలు శ్రీ రామ్ గారి తప్పు ఏముంది అక్కడ తాను ఇక్కడ అబ్బయి కాదు కదా. ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగినవాళ్ళు కూడా తెలుగు వచ్చి కూడా ఫాషన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే బూతులు బాగా మాట్లాడుతారు. మన వాళ్ళు మన గొప్ప మనమే చెప్పుకోవాలి. మరి