కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -49 | రమేష్ నీలం.

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam#subharatri
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Komentáře • 45

  • @ShanthammaKP
    @ShanthammaKP Před měsícem

    Paatha cnm paatalu miss avvakunda vinipisthunnandhu meeku dhanyavadhulu sir
    Kovela erugani Ane paata vini chaala madhuranubhuthi chendhanu achhu radio lo vinnattundhi sir thank you

  • @dupakuntlasrinivasarao8113
    @dupakuntlasrinivasarao8113 Před měsícem

    Sai Ram Ramesh Garki. Maa kolik ki nerajanam lo pata nenuchoodka song vaniki istamaina pata Vinipimchgalru. Krishna Lanka Srinivasa Rao

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Před 2 měsíci +1

    నీలం రమేష్ గారికి ఆదివారం కలం గళం పరిమళం సాయంత్రం వేళలో కమ్మని పాటలు వినిపిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @user-nq5su4pt6k
    @user-nq5su4pt6k Před měsícem +4

    నీలం రమేష్ గా రు జులై 24 నా మా పాప భార్గవి ముద్దు పేరు అమ్ము పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగలరు బంగారు కలలు చిత్రం నుంచి ఒ మంచి బర్త్ డే పాటవినపించగాలరు రాజు కాకినాడ జిల్లా గోల్లపాలం గ్రా మం నుంచి

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 Před 2 měsíci

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 Před 2 měsíci +1

    🙏 సార్, పాట విని పించినందుకు దన్యవాదములు.అన్నిపాటలు, సంబాషణ లు, వినిపించి మమ్ము లను,ఆనంద, పరిచారు.👍మీయుగలగీతంకూడ

    • @gsaroja2822
      @gsaroja2822 Před měsícem

      @@ramalingakurnni8745 .మీరు.పాట.కోరలేదు. కదా అన్నా

    • @gsaroja2822
      @gsaroja2822 Před měsícem

      @@ramalingakurnni8745 . మీరు.యే.పాట.కోరలేదు.కదా

  • @gudimallashankarlingam771
    @gudimallashankarlingam771 Před měsícem

    Annitykante Naku BhagaNachinavi Manchy Tyuns Vinipinhnandhku Thanqs Rameshgaru👌☝️

  • @shankartailor354
    @shankartailor354 Před 2 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @sobhadevi7786
    @sobhadevi7786 Před měsícem

    Pata lu anni bagunnavi andi andhulo badipanthlu pata bagundhi andi vinipinchinandhuku thanks andi Ramesh garu.

  • @tupakulaprasad2951
    @tupakulaprasad2951 Před měsícem

    రమేష్ గాడు నాకు దసరా బుల్లోడు లో చేతిలో చెయ్యి వేసి పాట వినిపించండి తుపాకుల ప్రసాద్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా

  • @gsaroja2822
    @gsaroja2822 Před 2 měsíci

    Hi sir 🙏 bagunnara nenu korina paata vinipinchi nanduku dhanyavaadamulu sir 🙏💐

    • @ramalingakurnni8745
      @ramalingakurnni8745 Před 2 měsíci

      సరోజ, గారు విన్నారు,కదండీ, మీరు కోరిన old, songs , ఎంత, మధురంగా ఉన్నాయి చూడండి.

  • @vamshiedit
    @vamshiedit Před měsícem

    🎉❤

  • @ramadevit4291
    @ramadevit4291 Před měsícem

    ధన్యవాదాలు సర్ మేం కోరిన పాటను వినిపించినందుకు రుద్రవీణ సినిమా నుండి ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి

  • @tupakulaprasad2951
    @tupakulaprasad2951 Před měsícem

    రమేష్ గాడు నాకు ప్రేమ నగర్ చిత్రం లో తేట తేట తెలుగు లా పాట వినిపించండి తుపాకుల ప్రసాద్. సూళ్లూరుపేట. తిరుపతి జిల్లా

  • @srinivaskruthinti1226
    @srinivaskruthinti1226 Před měsícem +1

    సొంగ్స్ అన్ని చాలా బాగున్నవి
    Thanks రమేష్ గారు
    కృత్తింటి శ్రీనివాసు
    రమాదేవి /west gadavari నరసాపురము

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 Před 2 měsíci +3

    నీలం రమేష్ గారు ధన్యవాదాలు "కన్నవారి కలలు" చిత్రం లోని పాట "మధు ఒలక బోసే" పాట వినిపించగలరు." వాసుదేవరావు, సరళా, అశ్వత్, బృహతీ, తిరుచానూరు

  • @vityalavenkateshwar8260
    @vityalavenkateshwar8260 Před 2 měsíci +1

    Super star Krishna gari kumara Raja korena varu. Bk.venkstesh. mahabubnagar.

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 Před 2 měsíci

    Anni patalu chalaa chalaa bhagunnaie sri Neelam ramesh gariki danyavadhamulu... 14.07.2024.

  • @vityalavenkateshwar8260
    @vityalavenkateshwar8260 Před 2 měsíci +1

    Ramesh garu super star Krishna gari kumara Raja cenema loo ne anuragha devatha Neve song play cheyagalu sir.

  • @shakunthala9399
    @shakunthala9399 Před 2 měsíci

    చాలా మంచి పాటలు 👌

  • @tupakulaprasad2951
    @tupakulaprasad2951 Před měsícem

    రమేష్ గాడు నాకు బంగారు బాబు చిత్రం లో శ్రీరామ చంద్రా పాట వినిపించండి తుపాకుల ప్రసాద్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 Před měsícem

    ధన్యవాదాలు లు సార్ నేను కోరిన పాట ప్రసారం చేసినందుకు.
    సార్ నాకు ఇష్టమైన పాట
    మధువోలక బోసి నీ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్లు
    చితం కన్నవారి కలలు
    నటీనటులు శోభన్ బాబు వాణిశ్రీ
    కోరిన వారు
    ప్రభల విశ్వనాథం,
    వనస్థలిపురం, హైదరాబాద్.

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao Před 2 měsíci

    Maa pata vinipincharu happy sir,rechukka chitramlo nanna ghantasala garu padina pata vinipinchagalru

  • @user-oh5ud2tg4e
    @user-oh5ud2tg4e Před měsícem +1

    రమేష్ గారు, శుభరాత్రి కార్యక్రమం ఏ రోజుకు ఆ రోజు యూ ట్యూబ్ లో ఆలకించాలి అంటే ఏ మి చేయాలి తెలుపగలరు. కేశవరావు, జేయపూర్ ఒడిశా.

  • @nageswarbali
    @nageswarbali Před 2 měsíci

    vinnanule Priya Song... Bandi Putu..don GaluMovelo Song Please Sir... Nageswar Rao Bali... Rayagada. ODIssa...

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 Před 2 měsíci

    Dhanyavadamulu sir meeku🙏

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 Před 2 měsíci

    శుభసాయంత్రం 🙏 సర్.
    మేము కోరిన పాటను వినిపించారు. ధన్యవాదములు సర్.

  • @rameshk5374
    @rameshk5374 Před měsícem

    Sir Rajendra prasad gari sahasam cheyara dimbaka lo merisina nee rupam song vinipinchindi please sir

  • @prakashtps1396
    @prakashtps1396 Před měsícem

    మంచి మంచి పాటలు 🎉❤🎉సూపర్ sir

  • @user-oh5ud2tg4e
    @user-oh5ud2tg4e Před měsícem +1

    రమేష్ గారు నమస్తే,, sabaash సూరి చిత్రములోనో చె ప్పాలిని వుంది
    కధ చెప్పాలని ఉంది, పాట వినిపించండి. కేశవరావు జేయపూర్ ఒడిశా.

  • @nageswarbali
    @nageswarbali Před 2 měsíci

    . Thank you sir. NENU KORINA Song Playchecinduku..B.Nageswar Rao Ruyagada. Odissa.

  • @srinivasaraovasam8160
    @srinivasaraovasam8160 Před měsícem

    నమస్తే సార్ శ్రోతలు కోరిన పాటలు చాలా బాగుంటున్నాయి సార్, మా కోసం, మాకు ఇష్టమాయినా పాట, మెరిసే మేఘమా లి క, ఉరుములు చాలు, చాలు ఇక....... గానం sp బాలసుబ్రమణ్యo వాసం. శ్రీనివాసరావు, నిర్మల, సురేష్ ఖమ్మం.

  • @venkateshachary2222
    @venkateshachary2222 Před měsícem

    ನಮಸ್ಕಾರ ಸರ್ ಮಾ ಪಾಠ ವಿನೆ ಪಿಂಚೆ ನಂದು ಕು ಶಾಲಾ ಸಂತೋಷಂ ಸಾರ್

  • @nagarania9348
    @nagarania9348 Před měsícem

    నమస్తే 🙏రమేష్ గారూ అన్నీ పాటలు బాగున్నాయి సార్ వింటూ వున్నాను శుభరాత్రి

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori Před měsícem

    ధన్యవాదాలు సార్

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @bobbilinag905
    @bobbilinag905 Před měsícem

    ధన్యవాదాలు నీలం రమేష్ గారు చిత్రం పేరు: "స్వయం వరం"పాట పేరు: "ఆకాశం ఎందుకో పచ్చబడ్డది"అనే పాటను 18.06.2024 ఎపిసోడ్ 44 నుంచి అడుగుతున్నాము..రాబోయే ప్రసారం లోనైనా వినిపిస్తారని ఆశిస్తూ నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం, ఖమ్మం జిల్లా నుంచి

    • @neelamramesh5474
      @neelamramesh5474  Před měsícem

      ఈ వీడియోలో మీరు కోరిన పాట ఇచ్చాను 19 వ పాట.

    • @bobbilinag905
      @bobbilinag905 Před měsícem

      ​@@neelamramesh5474మేము కోరిన పాట వినిపించిన మీకు ధన్యవాదాలు నీలం రమేష్ గారు...

    • @bobbilinag905
      @bobbilinag905 Před měsícem

      ​@@neelamramesh5474మేము కోరిన పాట వినిపించిన మీకు ధన్యవాదాలు నీలం రమేష్ గారు...

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 Před 2 měsíci +1

    పాటలు మిస్సింగ్ అవ్వకుండా వినిపిస్తూ న్నందుకుtq.సార్, తెరమీద 14,7,24, ఉంది మీరు 12తేదిఅనిపల్కినారు, తెలిపినందుకు, ఏమి అనుకోకండి

    • @neelamramesh5474
      @neelamramesh5474  Před 2 měsíci +2

      అవి రికార్డింగ్ చేసిన తేదీలు.