Bhagavata Saptaham - అధిక మాసం ప్రత్యేకం - Day 5 - Gocharana Lila and Kaliya Mardhanam
Vložit
- čas přidán 4. 08. 2023
- ---------------------------
హరే కృష్ణ
మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
chat.whatsapp.com/Co7VyGKvXcq...
#pranavanandadas #iskcontelugu #telugulectures #iskcon #telugu #spirituality #wisdom #motivation - Zábava
1. కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకున్న కొన్ని ఆటల గురించి ప్రస్తావన చేయండి?
2. బృందావనంలో చెట్లు భగవంతుడికి ఏ విధంగా సేవను అందించేవి ?
3. గాడిద రూపంలో వచ్చిన అసురుడి పేరేమిటి?
4. కాలియుడిపై కృష్ణుడు కృప చూపించడానికి కారణమేమిటి?
5. గోపవేషంలో కృష్ణ బలరాముల దగ్గరకు వచ్చిన అసురుడి పేరేమిటి?
6. అరణ్యాన్ని అగ్ని దహించేటప్పుడు కృష్ణుడు ఏం చేశాడు?
1.Tell some games which Krishna played with his friends.
2. In Vrindavan how did the trees serve the Lord?
3. What is the name of the demon who came in the form of Donkey ?
4. What is the reason for Krishna showing mercy upon kaliya?
5. Who is the demon came in the form of Krishna's friend ?
6. While the forest being burnt how did Krishna rescue?
Hare Krishna 🙏🙏
1.whirling about objects,hurling,leaping, trying to touch one another,blindfold,pulling hair on heads,would imitate sounds of birds and animals,use to dance like peacock.
2.the trees would bow down by offering fruits and flowers to Krishna.
3.Dhenukasura
4.Nagapathni's devotion
since kaliya was in association of devotees (his wives)
5.pralambasura
6.Krishna opened his mouth and swallowed the terrible fire.
Hare Krishna 🙏🙏
1. Hide and seek jumping ball type tho aatalu adevaru
2. Krishnudu brundavanam lo vadtuntey akkada unna chetulu ongevi peda chetulu ayte fruits tisuko mani ichayi
3.deenkasarudu
4. Kaliyudu paina bagwantudu yoka Krupa cheta na kaliyudu ni karunincharu
5. Pralmbasurudu
6. Krishnudu thana loplaki tisukunadu
Hare Krishna 🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ
1. దాగుడు మూతలు, కప్పలా గెంతులేసేవారు, లంచ్ బాక్స్ దొంగిలించి ఆ బాక్స్ తో ఆడుకునేవారు, పక్షులు లాగా కూసేవారు , కొండ గుహలోకి వెళ్లి పిలుచుకునేవారు.
2. శ్రీ కృష్ణుడుకి పండ్లు ఇవ్వడానికి చెట్లు అనుకూలంగా వంగి వుండేవి. చెట్లు పూర్తిగా వంగి శ్రీ కృష్ణుడు పాదాలకి నమస్కారం చేసేవి.
3.దేనుకాసురుడు
4. కాలియుడు భార్యల యొక్క కృష్ణ భక్తి వలన, భక్తుల యొక్క సాంగత్యం వలన.
5.ప్రలంబాసుర
6. శ్రీ కృష్ణని నోటి ద్వారా అగ్ని మొత్తాన్ని తన లోకి తీసుకున్నారు.
హరే కృష్ణ
1) daghudu muthalu, okaru vangi vunte mighatha vari pi ek ki dukatam, pulatho, akulatho yudhalu chesukivatam. Okari box lu verokaru sachi varini edipinchatam, kappala genthatam, kothi ladukatam, pakshi la aravatam ilanti atalu anni adevaru.
2) brundavanam loni chetlu vangi baghavanthuni padala pi padi vandanalu chesevi. Konni paddha peddha chetlu bagha vangi poyi krishnuniki adhe vidamgga phalalanu pulanu ichevi.
3) denukasurudu.
4kaliyudu baryala yokka krishna bakthi valana bakthula yokka sangatyam valana.
5) pralambasura.
6) sri krishnudu hoti dwara agni motthani thana loki teesukunadu. 🙏🙏🙏🙏🙏
కప్పగంతు లాట,దాగుడు మూతలు,ఒకరి లంచ్ బాక్స్ ఒకరు దాచెయ్యడం ,దాగుడు మూతలు, కొండ గుహల్లో గట్టిగా మాట్లాడడం.
2) కృష్ణ పాదాలకు నమస్కరించే టట్లు ఒంగి ఉంటాయి ,అంతే కాక సేవను అందించుటకు సిద్దంగా ఉండేవి.
3)దేనుకాసురుడు
4)కాళీయుని భార్యల యొక్క భక్తి వలన.
5)ప్రలంబసురుడు
6)అగ్ని జ్వాలలు అన్నిటినీ తన నోటితో తీసుకున్నారు
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
హరే రామ హరే రామ రామ రామ హరే హరే......!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.............!!
హరే కృష్ణ ప్రభూజి......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare
Hare Rama Hare Rama Rama Rama hare hare
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
దండ వత్ ప్రణామం జై శ్రీ కృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏💐🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐🙏
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo bhagavathay vasudevaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Hare Krishna hare Krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤❤🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Hare Krishna prabhuji 🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
Hare krishna prabhuji dandvat pranam danyavadalu
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna pranamalu Prabhu ji🙏🏻
Hare krishna prabhuji ❤❤❤❤
Pranam all Prabhu ji hare Krishna Prabhu ji
Hare Krishna prabhuji 🙏🙏🙏
హరే కృష్ణ ప్రభు జీ
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare rama hare rama rama rama hare hare
Hare Krishna prabuji 🙏💐🙏
Prabuji Mee prasangam vintu like cheyyadam marchipotunnam prabuji😢
Hare Krishna Prabhuji
"హరేకృష్ణ హరేకృష్ణ క్రృష్ణక్రృష్ణ హరేహరే
హరేరామ హరేరామ రామరామ హరేహరే"
Hare Krishna ❤
Prabhuji meru vellara bhurndhavanam
హరే క్రిష్ణ ప్రభూజి🙇🙇🙏🙏
1.దాగుడు మూతలు,కప్ప లాగా గెంతడం,తుమ్మెద లాగా అరవడం,కోతి లాగా ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టు పైకి దూకడం.
2.చెట్లు క్రిందికి వంగిపోయి కృష్ణుడి పాదాలకు నమస్కారం చేసేవి.
3.ధేనుకాసురుడు
4.భగవత్ భక్తులైన వాళ్ళ బార్యల యెక్క సాంగత్యం లో ఉండటం వలన.
5.ప్రలంభాసురుడు
6.తన నోటి లోకి పీల్చుకున్నాడు.
Govinda Krishna Narayana
Hare Krishna
(1).దాగుడుమూతలు,ఆడటం,కప్పలుగాగెంతటం,కోతులగాదూకటం,చౌరలీలలు.
(2)బృందావనంలోచెట్లు వంగి స్వామి వారి పాదాలకు నమస్కరించాలనుకున్నవి.పెద్ద పెద్దచెట్లు వంగిపలాలను అందించేవి.
(3).ధేనుకాసురుడు.
(4).కాళీయుడి యెుక్కభార్యల శుద్ద భక్తి వలన .సాంగత్యం వలన.
(5).ప్రలంభాసురుడు.
(6).కార్చిచ్చుని తనలోపలి లాక్కున్నాడు
hare Krishna pranamalu prabhuji garu
1a.thumedhalaga jumukaram cheyadam,koyilaga kuyadam,kothulaga yagaradam,kappalaga genthadam
2a.vangi namaskarinchi padlanu,pulanu echevi vrukshalu
3a.dhenukasurudu
4a.nagapathunulu bhagavanthuni bhakthulu,vari sangathyam lo vunnadu kavuna
5a.pralambhasurudu
6a.okka kshanamulo vuppu ani notiloki piluchukunnadu
హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై ప్రభుజీ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
Nijame guru ji Yami teliyakapoyna Anni telusu Ane aahakaram tho yappudu manchiki duramga vellipotunnam memu andaram
Hare krishna Prabhuji Danyavadalu
Hare Krishna Hare Krishna
Krishna krishna hare hare
Hare Rama hare Rama
Rama Rama hare hare 🙏🏻🙏🏻🙏🏻
Prabhu Guru🙌🙌🙌
🙏🙏జై శ్రీకృష్ణ ప్రభూజీ👏👏
"త్రృణాధపి సునీచైన తరోరివ సనిష్ణునా అమానిన మానదేన కీర్తనీయ సదాహరి"
1).దాగుడుమూతలు ఆడటం,కుప్పలుగా గెంతడం,సెలయేరులో ఆడటం,కేతువుగా గెంతడం.
2).చెట్లు వంగి స్వామివారి పాదాలకు వంగి నమస్క రించాలను కున్నవి .పెద్ద పెద్ద చెట్లు వంగి పలాలను అందించేవి.
3).ధేనుకాసురుడు.
4).కాళీయుడి యెుక్క భార్యల శుద్ద భక్తి వలన,సాంగత్యంలవలన.
5).ప్రలంభాసురుడు.
6).కార్చిచ్చును తన లోపలికి తీసుకున్నాడు.
Hare Krishna pradhu.ji 🙇♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
1:dagudu muthalu , tiffen boxes dongathanam
2:konni chetulu vangi padalaki mokevi pedda pedda konni chetulu kindiki vangi pandalani Swamy tinalani vangevi
3:denukasurudu
4:kaliyudu wifes bakthi valla
5:pralambasurudu
6:krishnudu agnini lopaliki lagukunadu
Krishna valana nenu e roju happy ga unnanu
క్రిష్ణుడి నోటి నుండి తమ పేరు ని వినాలని తహతహలాడుతూ ఉండేవారట బ్రృందావనం లో గోపాలబాలురు, గోవులు
ప్రతీ ఒక్కరూ.
Hare Krishna Prabhu ji pranamalu
హరే కృష్ణ ప్రభుజీ ❤❤❤❤❤❤❤❤🙏🏿🙏🏿🙏🏿
1,genthadam
2, Chetlu vangipoi krishna padalaku namaskaram chesthuntai ,peda peda chetlu kindiki vangipoi fruits echevi
3,Denukasurudu
4,kaliyudi bharyalu sudha bhathula undatam valana kaliyudini udarinchadu
5,prabalamsurudu
6,Notitho agnini pilchukunadu
"ధర్మ ప్రోర్జిత కైటవత్ర పరమో నిర్మత్సరానాం సతాం వేద్యం వాస్తవ మాత్ర వస్తు శివధం తాపత్రయోన్మూలనం శ్రీ మధ్భాగవతే మహా ముని క్రృతే కింవా పరే
ఈశ్వరా సత్యం సత్యం సత్యం" మాత్రమే భాగవతం మాట్లాడుతుంది.
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree krishna
హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏🙏🙏
కృష్ణ లీలలు ఆద్బతంగా వింటుంటే,మేము కూడా ఆ యదుకులంలో వున్నంతా ఆనందంగా వుంది ప్రభుజీ..🙏🙏🙏
భ్రమరాలు గానం చేస్తున్నాయి
ఎవరూ కూడా భగవంతుడిని అయిపోవాలి అనుకోలేదు. మీసేవ మాత్రమే చేసుకోవాలి
అనుకున్నారు.
Prabhuji asal meru pravachanam eragadestunnaru super prabhuji meru❤
మనకు భగవంతుడితో ఉండే సంబంధం సేవ మాధ్యమంగా ఉంటుంది.
మన గురువులకు మనకి ఉండే సంబంధం
కూడా సేవ మాధ్యమంగా ఉంటుంది.
Hare Krishna prabhuji
Dandavat pranam 🙇
Hare Krishna Prabhuji Dandvath Pranam 🙇♀️ 🙏
Hare Krishna 🙏
1) daagudu mutalu .kappagantulu.kotulla dukadam .kokilalla paadatam .kaaluvallo adukovadam .
2)peddha peddha vrukshalu vangi Swami cheranaalani namaskarinchi pandlani andichai
3)denukasurudu
4) kaaliyudu bhaktulaina taana
bharyalayokka sangatyam lo undatam valana
5)pralambhasurudu
6)Agni ni notitho swekaristaru.
🙏 Hare Krishna 🙏
Hare Krishna 🙇♀️
1.) Dagudumuthalu,vennani dongilinchidam ,pakshulula arawadam ela yenno ata lu adutuvundewaru
2.)Vateanthata ave vangie bagavanthudu phalalanu andhinchevie seva chesevie
3.)Denukasurudu
4.)Kaliya Pathnulu Krsna ni seranuvedukowadam valla
5.)Pralambasurudu
6.)Karuchichunie Swami Lopaloki Tesukunnaru
Thank U So Much Prabhuji For Wonderful lilas 🙇♀️🌹❤️👏🙌
Answers.
1. దాగుడు మూతలు, కప్పగాంతులు, కోతి కోమచి,దోoగిలించటంచిలిపిగా చేశారు, ఫ్రెండ్స్ బాక్స్ లో ఫుడ్ తినటం బర్డ్స్ లాగా అరవటం,గోపికల ని ఆటపాటించటం
2. బాగావంతుని సావుగా భావించి భగవత్ భక్తుల లాగా ఉండాలి
3. దేనుకాసురుడు
4. కళీయుడు
5. ప్రలoభసురుడు
6. అగ్ని అoత్త మింగాశారు
హరే కృష్ణ 🙏
Hare krishna pranamalu prabhu ji 1st ans: daagudu mutalu aadukovatam, kappalu laga genthatam, oka chettu pai nunchi inko chettu paiki genthatam 2nd ans: chetlu krindiki vangi paadaalaku namashkaram chesevi 3rd ans: dhenukasurudu 4th ans: kaaliyudu yokka bharyalu suddha bakthi sangatyamlo 5th ans: pralambasurudu 6th ans: krishnudi Agni ni tanaloni ki tisukunnaru...🙏🏻💐
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్ఛనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం.
హరే కృష్ణ ప్రభుజీ 🙏
Jai shree krishna 🙏
హరే కృష్ణ ప్రభు జీ 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
హరేకృష్ణ ప్రభుజి🙏
Hare rama hare Rama Rama Rama hare hare,hare Krishna hare Krishna Krishna hare hare
Hare Krishna prabhuji 🙏
1. Dagudu muthalu, pakshula arvatam, Kappa genthulu, kothulua dukatam.
2. Ee chetlu ani vongi Krishna yoka padalaki namaskarinchalani pedha pedha chetlu vongi pallanu andisthunayi.
3.Dhenukasura.
4. Kalidu yoka bharyalu sudha bhaktlu kanuka valla sangathayam lo unnaru kanuka.
5. Pralambasura.
6. Karuchichu ni lopala ki tisukunaru.
"దుర్లభో మానుషౌ దేహో తదపి దుర్లభ మర్దతం మనుషత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం"
1) దాగుడు మూతలు, కోతి లాగా చెట్టు మీదకి ఎగరడం,ఒకరి బాక్స్ ఒకరు తీసుకుని తినడం, చెట్టు ఊడలు పట్టుకుని ఊగడం
2) కృష్ణుడు దగ్గరికి చెట్లు కిందికి వంగి పాదాలకు నమస్కరించి పండ్లు పాదాలు దగ్గర ఉంచేవి
3)ధేనుకాసురుడు
4)నాగపత్నులసాంగత్యం లో ఉండడం వల్ల, భక్తులు యొక్క సాంగత్యం లో ఉండడం భగవత్ కృప లభిస్తుంది
5)ప్రలాంబసురుడు
6) కృష్ణుడు నోరు తెరిచి లోపలకి లాగాడు అంతే లోపలి కి వెళ్ళింది
Harekrishna prabhuji 🦶🦶🌹🙏🙏🙏🙏
Hare krishna hare krishna krishna krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏
Jai srila prabhupada 🙏
హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏🙏🙏
1) దాగుడు మూతలు ఆడటం,కప్పగంతులు, కోతులు లాగా దూకటం,చిన్న, చిన్న దోంగతానలు చేయటం,ఒకరి టీఫీన్ బాక్స్ ఒకరు తీసుకోనీ తినడం,ఇలా సంతోషంతో ,ప్రేమతో చాలా చిలిపిగా గోపికలను ఆట పట్టీంచడం ఆటలు ఆడేవారు,పక్షులలాగా అరవటం ఆడుకునేవారు
2) బృందావనంలో చెట్లు వంగి స్వామి వారి పాదాలకు నమస్కారించాలనుకునేవి,ఎంత పేద్ధ చేట్లైనా తనకు అందేలాగా వంగి మంచి ,మంచి పండిన ఫలాలను అందించేవి.. భగవంతుని సేవాగా భావించి, భగవత్ భక్తులు అలా వుండాలి,
3)ధేనుకాసురుడు
4)కాళీయుడు (నాగపత్నులు భగవంతుని భక్తులు కనుక వారి సాంగత్యం లో వుంటున్నాడు..కావునా కృష్ణుడు కాళీయుని పైన కరుణ చూపాడు..
5) ప్రలంబసురుడు
6)అరణ్యం అంతా అగ్ని తో దగ్ధం అయిపోతుంటే కృష్ణుడు అరణ్యంలో వుండే సకల జీవరాశులను కాపాడడానికీ ,గోవులను,గోపికలను,గోపా బాలురలను, రక్షించడానికి ఆ అగ్నిని ఒక్కసారిగా నోటితో మింగేశాడు..భగవంతునికి భక్తుల మీద ప్రేమతో కృష్ణుడు కృప చూపిస్తాడు..🙏🙏🙏
హరేకృష్ణ ప్రభుజీ🙇♀️🙏🙏
1.పక్షుల్లా అరవడం,ఒకరినొకరు ఎత్తుకొని మొసుకెళ్ళడం,దాగుడుమూతలు మొదలైనవి.
2.కృష్ణుని చరణాల వద్ద వంగి ప్రణామం చేసి అన్ని కాలాల పండ్లను ఎల్లప్పుడూ అందించేవి.
3.థేనుకాసురుడు.
4.కాలీయునికి లభించిన ఆయన భార్యల సాంగత్యం,ఆ నాగపత్నుల భక్తి,ప్రార్థనల,కారణంగా కృష్ణయ్య కృప చూపారు.
5.ప్రలంభాసురుడు.
6.కృష్ణుడు ఆ అరణ్యాన్ని దహిస్తున్న అగ్నిని తన నోటిలోకి పీల్చేసారు.
"కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమీనే
శ్రమ ముసువుజి వీచి వ్యాకులే గాధ మార్గే హరిసరసివి గాభ్యాం హస్య తేజో జలౌగం భవమరుపరుకిన్నః క్లేశ మద్యత్య జామి"
"నాహం వందే తవచరణయోః ద్వంద్వ మంద్వంద్వ హేతో కుంభీపాకం గరుమపిహరే నారకం నామనోతుః రమ్యారామా మ్రృదు తనులతా నందనే
నాభిరంతుం భావేభావే హ్రృదయభవనే భావయేయం భవంతం"
"క్రృతేయః ద్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమఖై ద్వాపరై పరిచర్యాయాయాం కలౌ తత్ హరి కీర్తనం"
Hare Krishna hare rama prabhuji
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 👏 👏👏🙏🙏🙏💐💐💐(S.padmavathi)
నమస్కారం ప్రణవానంద దాసు గారు మీ ప్రవచనాలు వింటున్నాము మనసుకు ఎంతో హాయ్ అనిపిస్తుంది
"సునీచైవ స్వపాకేఛ పండితాః సమధర్శనః"
Hare Krishna prabhuji
Hare krishna Prabhu ji 🙏🙏
Hare krishana prabhu ji.
Kaliyudu paina sree krisnudu sree charanalu endhuku pettadu ante kaliyudi bharyalu antha kooda aa sri krishnudi bhakthulu andhuke sree Krishnudu kaliyudini uddarinchadu hare Krishna 🙏🙏
Harekrishna Dandavat pranam prabhuji.
Hare Krishna Krishna hare hare
Hare Krishna prabuji dandavath pranaam prabuji 👏👏👏💐💐💐🙏🙏🙏
హరే కృష్ణ ప్రభూజీ 🙏
1, దాగుడు మూతలు,చెల ఏరు లో ఆటలు,పళ్ళ తో బాల్ ఆటలు, పచ్చి కాయలతో పుడ్ బాల్ ఆటలు,ఆవుల్ల దూడల్ల యాక్టింగ్ చెయ్యటం, అడవి లో ఉన్న మృగాల్ల అరవటం
2,చెట్లు అన్ని వంగి కృష్ణుడు పాదాలకు నమస్కరించెవి వంగి పళ్ళను కృష్ణుడికి ఇచ్చేవి
3,దేనుకాసురుడు
4,కాలియుడి యొక్క భార్యలు భక్తులు వాళ్ళ సాంగత్యం లో ఉండటం వల్ల
5,ప్రలంభసురుడు
6, కృష్ణుడు అగ్ని నీ తన లోనికి తీసుకున్నారు
Anantha koti krithgnathulu prabuji 🙏
❤
🙏🙏🙏🎉
Hare krishna prabhuji 🙏
Harekrishna prabhuji 🙏🙏🙏
హరేకృష్ణ ప్రభూజీ 🙏🙏
Harekrishna🙏
Hare Krishna 🙌
Prabhuji hare Krishna
"కోలాహలో విరమితే స్ముర మాత్ర ముచ్చై
బ్రృంగాధిపే హరికధా యువగాయ మానే"
Hare Krishna 🙏🙏
Pramam prabhuji.meeru oka tv channel start cheyandi prabhuji andariki andubatulo untayi Krishna bhakti
🙏🙏🙏
Hare Krishna 🙏
Hare Krishna ❤❤❤❤❤