లాక్ డౌన్ లో ఆన్లైన్ క్లాసుల వల్ల కంటిచూపు తగ్గిన పిల్లల కోసం అత్తయ్య చెప్పిన ఈపొడి రోజుకొక్క స్పూన్

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • లాక్ డౌన్ లో ఆన్లైన్ క్లాసుల వల్ల కంటిచూపు తగ్గిన పిల్లల కోసం అత్తయ్య చెప్పిన ఈపొడి రోజుకొక్క స్పూన్/‪@SpiceFoodKitchen‬
    podi recipes in Telugu | karivepaku podi | munagaku podi | curry leaves powder | curry leaves recipes | curry leaves recipes in Telugu | drum sticks leaves recipes | drum sticks leaves powder | podi recipes for rice | podi recipes for breakfast | podi recipes for diabetic | spice food kitchen
    #podirecipes #karivepakupodi #methipowder #curryleavespowder #curryleavespodi #drumstickleaves #drumstickleavespowder #munagakupodi #podirecipesintelugu #podirecipesforrice #foodforeyesightimprovement #eyesightimprovement #spicefood

Komentáře • 106

  • @saraswathisri6528
    @saraswathisri6528 Před rokem +10

    సూపర్ బంగారం చాలా బాగుంది అసలు మీరు వంటలు అన్ని ఆరోగ్యం కోసమే చేస్తారు బంగారం మీ హస్బెండ్ మీ పిల్లలు చాలా అదృష్టవంతుడు ఇంత మంచి మంచి వంట చేసే ఇల్లాలు దొరికినందుకు ❤❤❤❤😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🥰
      నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి☺️! Thank u soo much for ur unconditional love 🙏

  • @Sheiksameerabegum1920
    @Sheiksameerabegum1920 Před rokem +2

    మీరు చాలా బాగా చెప్పారు నేను చెస్తాను మా పాపకి కంటి చూపు తగిది మంచి time కి చెప్పారు tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗ఈ పొడి ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకోండి! మీ పాపని రోజూ తప్పకుండా తినమని చెప్పండి 😊

  • @panidhra5469
    @panidhra5469 Před rokem +3

    శుభ మధ్యాహ్నం బంగారు అక్కా మన అత్తయ్య

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      శుభ సాయంత్రం తమ్ముడు 🙏

  • @Saimadhavi-qw3nk
    @Saimadhavi-qw3nk Před 8 měsíci

    Wow tnq so much sis really im very happy.....meru eppudu manche manche vantallu ..chesthu maku chupesthu..meru mee family eppudu happy ga undali ani korukuntunna ... ❤😊👐💐God bless you sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 8 měsíci

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషంగా ఉండండి 🤗 💕
      ఎంతో ప్రేమతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి, బ్లెస్సింగ్స్ కి ధన్యవాదాలు 🙏

  • @parvathyprasad8191
    @parvathyprasad8191 Před rokem

    Meeru chese parati item chala chala super ga healthy ga untayandi❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      నా recipies మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊
      Thank you very much 🙏

  • @jhansik4683
    @jhansik4683 Před rokem

    Healthy podi andi. Tappaka try chestanu. Thank you so much

  • @srinut.v2881
    @srinut.v2881 Před rokem +2

    Really awesome andi super recipe meeru use chesina ingredients lo enno poshakalu vunnayi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అవునండీ 👍! Thanks for the compliment 🙏

  • @Handler244
    @Handler244 Před rokem +2

    Thank you andi manchi recipe chepparu

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +1

    Chala manchi healthy recipe chupinchev. Very dedicated recipe 👏👏. Good job👍

  • @padma3414
    @padma3414 Před rokem +1

    Ippudu phones valla pillaki peddalaki andariki ide problem manchi usefullbrecipe chepparu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అవునండీ! కాకపోతే పిల్లల కళ్ళు ఇంకా సెన్సిటివ్ గా ఉంటాయ్ కాబట్టి వాళ్ళకి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది! Thanks for the compliment 😊

  • @nagajyothigolla9041
    @nagajyothigolla9041 Před rokem +5

    Really WOW recipe. Very useful n healthy for all .All the best for your channel and I really appreciate your hard work ❤❤

  • @gamingwithvigneshff3860
    @gamingwithvigneshff3860 Před rokem +1

    Ani aku kuralu kalipi eelage cheyavachu
    Super taste 1000000%
    Nenu eelage chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank u soo much for sharing ur opinion & feedback on this recipe 😊

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 Před rokem +1

    హాయ్ అండీ 😍 healthy కారప్పొడి బావుంది.. నేను ఇలానే చేస్తాను కానీ మెంతికూర ఎప్పుడు వెయ్యలేదు... పుదీన ఆకు కూడా మిక్స్ చేసి చేస్తాను. ఉసిరి పొడి వేస్తా కానీ.. ఇంక చింతపండు కూడా వెయ్యను... ఈ సారి మీరు చూపించినట్టు కాస్త మెంతికూర కలిపి ట్రై చేస్తాను 😃... Tq🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      హాయ్ అండి..
      Most welcome 😊
      మీరు చేసే పద్దతి కూడా కరక్టే! కాకపోతే మేతి వేయడం వల్ల జుట్టుకు కూడా మంచిదని వేసాను.. నెక్ట్స్ టైమ్ ట్రై చేయండి 👍! Thank u ☺️

  • @nunny5009
    @nunny5009 Před rokem

    ఈ పొడి లంచ్ లో ఒక ముద్ద కి తింటాము . లేదా టిఫిన్ లో అయినా తింటాము.ఊరు నుండి వచ్చేటప్పుడు పెద్ద బాటిల్ నిండా మమ్మీ చేసి పంపిస్తారు మా పాప హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది. 15cm hair iGrace lo cancer patients ki hair donate chesam monna. మళ్లీ వన్ ఇయర్ కి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది😊 thanks for sharing

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      You're really great 👍
      మీరు హెల్త్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారని తెలుసు.. కానీ సోషల్ సర్వీస్ & ఛారిటీ లో కూడా సూపర్ 👏
      బహుశా నాకంటే మీకే హెల్త్ టిప్స్ ఎక్కువ తెలుసనుకుంటా 😊
      Thank u soo for sharing such an inspirational incident 🙏

  • @kranthiravuri4158
    @kranthiravuri4158 Před rokem

    Super karappodi. Asalu avasaramaina Anni ingredients indulo unnayi. Thanks

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Most welcome ☺️
      Hmm.. you're right 👍
      Thank u so much 🙏

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Před rokem +5

    👌👍

  • @ramadevaki3877
    @ramadevaki3877 Před rokem

    Munagaaku podi ammammala kalam nunchi vastunna vanta..old is always gold..Drumstick leaves as podi/pachadi is always tasty&healthy,,Very good for Eyes!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Yah.. you're right 👍
      Thank u so much for share ur opinion & feedback on this recipe 😊

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 Před rokem

    హాయ్ అండి ఎలా ఉన్నారు సూపర్ అండి చాలా బాగా చేశారు అండ్ టేస్టీ అండ్ సూపర్ గా చాలా బాగుంది ఇలాంటి వెరైటీ టేస్ట్ మరిన్ని మాకు పరిచయం చేసినందుకు థాంక్యూ సో మచ్ 😋💕🤗👍🤝💞👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      హాయ్ అండి!
      నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
      ఈ recipe మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

    • @rampallivijaya6664
      @rampallivijaya6664 Před rokem +1

      @@SpiceFoodKitchen TQ 🤝

  • @vedveer6408
    @vedveer6408 Před rokem

    Super

  • @UshaRani-pr5zn
    @UshaRani-pr5zn Před rokem

    Wonderful andi chala baga chesaru

  • @sathyakurra9645
    @sathyakurra9645 Před rokem +2

    Super👌👌👌👌👌👌👌

  • @indirakobagapu3312
    @indirakobagapu3312 Před rokem +1

    Thankyou mam for your healthy recipies...🤝

  • @chikkumanoanga3369
    @chikkumanoanga3369 Před rokem

    Meru cheseve Ani kuda something special amazing 😍

  • @sandhya-cf3es
    @sandhya-cf3es Před rokem +2

    Tq so much sister
    👌👌👌👌

  • @sailus8524
    @sailus8524 Před rokem

    Baguntundhi Sister nenu chestanu e powder pallilu dhaniyalu kuda vestanu Tq manchi video pettaru❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      My pleasure ☺️🙏
      మన ఇష్టాన్ని బట్టి వేరువేరు ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అండి! పల్లీలు వేస్తే కూడా చాలా బాగుంటుంది 😊

  • @k.nainadeepsita1622
    @k.nainadeepsita1622 Před rokem

    Health receipe as usual dear keep going

  • @SnehaPrasanna1124
    @SnehaPrasanna1124 Před rokem +2

    Nenu kuda ee power chestuntanu but except methi leaves... 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      Next time అవి కూడా వేసి ట్రై చేయండి.. ఇంకా హెల్తీ 👍! Thank u 😊

    • @SnehaPrasanna1124
      @SnehaPrasanna1124 Před rokem +1

      @@SpiceFoodKitchen Hi thanks for the reply.. Your all recipes are just perfect some tried they are so yamm.. 🙌

  • @bhaskarenergy
    @bhaskarenergy Před rokem

    Very good recipe madam thank you.

  • @swethacm15
    @swethacm15 Před rokem

    Very useful recepie thanks

  • @kothalankasri8181
    @kothalankasri8181 Před rokem

    Chala thanks akka

  • @kollojumadanmohanchary3123

    Healthy food 👌👌

  • @santhisri_yarru
    @santhisri_yarru Před rokem +1

    Thank you akka💝😊🌹

  • @srilathareddy8562
    @srilathareddy8562 Před rokem

    Very useful, good...taste bavuntada friend

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank u soo much andi ☺️
      హా! సేమ్ కారప్పొడి లాగే ఉంటుంది.. వేడి అన్నం లేదా ఇడ్లీ తో కాస్త నెయ్యి వేసుకుని తింటే.. అదిరిపోతుంది 👌

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Před rokem

    Super 👌 andi

  • @Akhila-sn4ly
    @Akhila-sn4ly Před rokem

    Super nd healthy recipe.. TQ akka 🤗

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Před rokem +1

    Really super akka akka akka naku near distance sight problem vundhi nenu use cheyavacha akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      Thanks my dear 🥰
      ఇది రెగ్యులర్ గా తింటే ఎలాంటి సైట్ సమస్య అయినా తగ్గుతుంది! Take care 👍

    • @_nikkii.z__
      @_nikkii.z__ Před rokem

      మాది కూడా ఆంధ్రనే, ఆంధ్ర లో ఏ ఊరు అండి

  • @oggulalitha6886
    @oggulalitha6886 Před rokem

    Healthy food.

  • @madugulasrinivas9451
    @madugulasrinivas9451 Před rokem +1

    మీ వాయిస్ చాలా చక్కగా వుంది ..అక్క..ఇక మీ వంటలు ఇంకా బాగుంటాయి....😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్! Thank u soo much 😊

  • @jayasuryaraj
    @jayasuryaraj Před rokem

    जीते रहो 💯+ Years.

  • @madhavichangalagari2299

    👍

  • @ashokr5579
    @ashokr5579 Před rokem

    Nice akka ma ataya kuda E powder vada mani

  • @divyastat9527
    @divyastat9527 Před rokem

    Fat loss repice cheyara mamm plzz. And ur videos are very awsome😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank you very much for liking my recipes 🙏 మన ఛానెల్లో ఆల్రెడీ చాలా recipes షేర్ చేశాను అండి! ఒకసారి వీడియోస్ లో చెక్ చేయండి, ముందు ముందు మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను 😊

  • @divyateja5866
    @divyateja5866 Před rokem +1

    Thanks for healthy recipe as always Andi 👏🏻
    Munagaku, menthi and karivepaku air dry cheskovala?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +2

      Most welcome ☺️
      అవునండీ.. ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టాలి 👍

  • @desinasubbayyamma2217

    ♥️♥️♥️

  • @rajageetha9376
    @rajageetha9376 Před rokem

    I like ur voice

  • @avakayawood123
    @avakayawood123 Před rokem

    🙏👌💪🤩😍

  • @deepthikolli3174
    @deepthikolli3174 Před 4 měsíci

    Amla powder hair ki undi Akka Adi use chesthara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 4 měsíci

      ఎలాంటి కల్తీ లేదు, మంచిది అనుకుంటే వాడుకోవచ్చు డియర్..

  • @IHATEBELLATHEWOLF144
    @IHATEBELLATHEWOLF144 Před rokem

    Saraswathi aaku kuda ela vadalo cheppandi...srilanka vallu regular ga tintaru ani telusu...manaki ela kurallo vadalo cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      తప్పకుండా అండి! సరస్వతి ఆకు వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని మా తాతయ్య గారు చెప్పేవారు! నా చిన్నప్పుడు ఇంట్లో తలకి రాసుకోవడానికి సరస్వతి తైలం వాడేవాళ్ళం.. నూనె లాగానే కాకుండా తినడానికి కూడా చాలా recipes చేసుకోవచ్చు, ఈ ఆకు సిటీలో దొరకడం కాస్త కష్టమే, దొరికినప్పుడు తప్పకుండా మంచి recipes షేర్ చేస్తాను 😊

  • @bharathimurthy1636
    @bharathimurthy1636 Před rokem

    బెల్లం వేసుకోవచ్చా బంగారం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      బెల్లం లేకపోయినా బావుంటుంది అండి! మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ☺️

  • @kunigirisravani4554
    @kunigirisravani4554 Před rokem +1

    Super akka
    Akka mee peru ఏమిటి?
    ఏ ఊరూ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thank you so much dear 🤗
      పుట్టింది ఆంధ్ర.. చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము 😊

    • @kunigirisravani4554
      @kunigirisravani4554 Před rokem

      @@SpiceFoodKitchen mee peru cheppaledu akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      నా ఊరు తప్ప మిగతా వివరాలు ఎవరికీ చెప్పలేదు! ఏదైనా అకేషన్ చూసి నా పూర్తి వివరాలతో ఒక వీడియో చేస్తాను డియర్! Thank u 😊

    • @kunigirisravani4554
      @kunigirisravani4554 Před rokem +1

      @@SpiceFoodKitchen super akka nuvvu