Raghukula Tilaka Rara Lyrical Video || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Raghukula Tilaka Rara Lyrical Video || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy
    #lordramasongs #ramasong #jaisriramstatus #sriramanavami #ramabhajans

Komentáře • 497

  • @user-kv1nh1so2l
    @user-kv1nh1so2l Před 7 měsíci +141

    ఇదే పాట సినిమా లో పడి వుంటే మిగతా అన్ని పాటలను తొక్కేసేది అయిన ఇంత అద్భుతమైన పాట నేనెప్పుడూ వినలేదు superb

  • @sumanchunchu
    @sumanchunchu Před 4 měsíci +14

    గురువుగారు ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు మీగాణం చాలా అద్బుతంగా ఉందండి అందులో కోరస్ చాలాచక్కగా పాడారు ఎంతైనా గురువుగారు మీకు నా పాదాబివందనాలు🙏🙏🙏🙏👋👋👋

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 4 měsíci +1

      జై శ్రీరామ్ 🙏

  • @SrinivasNagapuri-ee7vp
    @SrinivasNagapuri-ee7vp Před 7 měsíci +23

    సూపర్ పాట చాలా బాగుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️హిందుత్వం వర్ధిల్లాలి జై హింద్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 7 měsíci +1

      జై శ్రీరామ్ 🙏

  • @srikanthaleshwaram4606
    @srikanthaleshwaram4606 Před 7 měsíci +31

    ఈ పాట చాలా అద్భతంగా రాశారు, పాడారు. గురువు గారు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.❤❤❤

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 7 měsíci +2

      జై శ్రీరామ్ 🙏

    • @prasadenike971
      @prasadenike971 Před 4 měsíci +2

      Avunu sir annisarlu vinna malli malli vinalanipisthundhi

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 4 měsíci +2

      జై శ్రీరామ్ 🙏

  • @v.ramanamamaa1010
    @v.ramanamamaa1010 Před měsícem +3

    ఈ భజన కీర్తనలు వింటుంటే నామనసు ప్రశాంత వదనంతో నిండింది జై శ్రీరామ్

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před měsícem +1

      జై శ్రీరామ్ 🙏

  • @pnrchowdary475
    @pnrchowdary475 Před 8 měsíci +10

    నా రాముడు మర్యాదా పురుషోత్తముడు... సకల సద్గుణాభిరాముడు... 🙏🕉

  • @vijayakadali9786
    @vijayakadali9786 Před 3 měsíci +8

    చాలా బాగుంది సార్ నాకు చాలా ఇష్టం భజన పాటలు

  • @ChinnamgariVarunkumar-3333
    @ChinnamgariVarunkumar-3333 Před 8 měsíci +19

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాట బాగుంది అన్న ఎక్సలెంట్ 11 సార్లు విన్నాను

  • @KathiVarshith
    @KathiVarshith Před 4 měsíci +9

    Really nice song Jai sreeram

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 4 měsíci +1

      జై శ్రీరామ్ 🙏

  • @krishnarajnandikolla
    @krishnarajnandikolla Před 4 měsíci +4

    చాలా బాగా పాడారు సామాన్యులు పాడుకునేల అర్థవంతంగా ఉంది❤

  • @umamaheshwar5956
    @umamaheshwar5956 Před rokem +132

    రఘుకుల తిలకా రా రా నేను ఎత్తి ముద్దులాడి ధర
    కోసల రామ రారా కౌసల్య రామ రారా
    నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే ఆధరం
    మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసేద
    రారా
    రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర
    కోసల రామ రారా కౌసల్య రామ రారా
    వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచితి రారా
    అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగా రారా
    రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర
    బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి
    నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసేద రారా
    రఘుకుల తిలకా రారా నేను ఎత్తి ముద్దులాడి ధర
    కోసల రామ రారా కౌసల్యా రామ రారా

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před rokem +8

      Thank u

    • @chittiyadav123
      @chittiyadav123 Před rokem +6

      సూపర్ స్వామి చాలా మంచి పని చేసారు మేము రాసుకునే పని తాగించారు మీకు ఎల్లపుడు ఆ దేవుని ఆశిశులు ఉండాలి

    • @ganeshjukanti93
      @ganeshjukanti93 Před 11 měsíci +3

      జై శ్రీరామ్

    • @Ganesh-884
      @Ganesh-884 Před 9 měsíci +1

      0:46 0:46

    • @KakaniKiran-mm2zq
      @KakaniKiran-mm2zq Před 9 měsíci +1

      Super Mario Bros

  • @ippilinarayanarao1971
    @ippilinarayanarao1971 Před 8 měsíci +10

    చాలా బాగుంది స్వామి ఈ పాట మళ్లీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @dilipdilly7863
    @dilipdilly7863 Před 2 měsíci +2

    హనుమాన్ జన్మొస్తవం ఈ ఒక్క రోజులోనే 14 సార్లు విన్నాను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన వారికి నా హృదపూర్వక అభినందనలు చాలా చాలా బాగుంది పాట. ఆ బాల రామున్ని అల్లారు ముద్దుగా పిలుచుకునే పద్దతి మాత్రం చాలా బాగుంది జై శ్రీరామ్ 🚩జై హనుమాన్ 🚩🚩💐💐

  • @divakarpasikanti5588
    @divakarpasikanti5588 Před 6 měsíci +10

    Really great song sir 🙏🙏🙏JAI SRI RAM🙏🙏🙏

  • @srisai991
    @srisai991 Před 5 měsíci +6

    చా లా చా లా, బా గుం దం డి పాట 🎉🎉🎉🎉 సూపర్.

  • @kaverikomaragiri7928
    @kaverikomaragiri7928 Před 7 měsíci +6

    Lava kushala gunde sadi song superb charanam wow entha bagundhi ❤❤❤🙏🙏🙏🙏🎶🎶🎶🎵🎵🎵🚩🚩🚩🚩jai sriram jai hanuman jai sita ram

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Před 8 měsíci +10

    చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌

  • @rramesh7064
    @rramesh7064 Před 3 měsíci +3

    చాలా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఈ పాట వింటూ ఉంటే మనసంతా చాలా ఉచ్చహంగా ఉంది గురువు గారు super

  • @Leela-jashyash
    @Leela-jashyash Před 9 měsíci +10

    ఇప్పుడే వింటున్న , స్వామి e song కాని ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది, చాలా చాలా బాగుంది, tnq swamy🙏🏻🙏🏻🙏🏻 jai.. sriram

  • @sandeepkumarchinthakunta3250
    @sandeepkumarchinthakunta3250 Před 7 měsíci +8

    How many times I want to listen again and again Lyrics are very good & the singer's voice is very good & song composition is very good

  • @SrinivasNagapuri-ee7vp
    @SrinivasNagapuri-ee7vp Před 7 měsíci +5

    అద్భుతం గా పాడారు గురువు గారు మీకు వందనాలు రామ నామం ఎంతో మధురం ఎంత విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ అంతద్భుతంగా ఉంది స్వామి మీకు కృతజ్ఞతలు జై శ్రీరామ్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @thubenookaraju2441
    @thubenookaraju2441 Před 4 měsíci +4

    Really nice song Jai sreeram.

  • @pravallikae9151
    @pravallikae9151 Před 3 měsíci +3

    Awesome song in recent times on lord sriram.

  • @vasusalaka548
    @vasusalaka548 Před rokem +10

    Edi patha pata kotthadi kadu edi 2022 yr lo ne vachhinadi sir ayina pata baguntundi tq u

  • @bajjurisaitharun306
    @bajjurisaitharun306 Před 6 měsíci +6

    What a Super song fantastic ❤I love it jai shree Ram ❤😊

  • @rcrock475
    @rcrock475 Před 2 měsíci +6

    Song chala bagunndi

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 2 měsíci +4

      జై శ్రీరామ్ 🙏

  • @jagadeshnaramala1586
    @jagadeshnaramala1586 Před 9 měsíci +5

    E patalo ramuni yokka vamsam, athani andam abjinayam gurinchi baga padaru swamy ❤

  • @user-ko2wq9ox9i
    @user-ko2wq9ox9i Před 4 měsíci +3

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏

  • @MopuriBharathi-ig9tq
    @MopuriBharathi-ig9tq Před 4 měsíci +3

    Wow super 😘😘😘👌👌👌👌👌👌👌 so beautiful song lyrics

  • @saibhargavinekkala1912
    @saibhargavinekkala1912 Před 2 měsíci +4

    Naku baga nachina song andi nenu veni chusi nerchukunna guruvgaru🎉padutunnanu sir

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 2 měsíci +1

      జై శ్రీరామ్ 🙏

  • @rajumunjampally8604
    @rajumunjampally8604 Před 6 měsíci +8

    Jai sri ram 🚩🚩

  • @nareshkrosuri7378
    @nareshkrosuri7378 Před 7 měsíci +4

    పాట వింటున్నంత సేపు చాలా ప్రశాంతంగా వుంది

  • @chandakaramakrishna7824
    @chandakaramakrishna7824 Před 4 měsíci +4

    గురువు గారు చలబగపడారు

  • @nareshkrosuri7378
    @nareshkrosuri7378 Před 7 měsíci +4

    జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @budigamedia
    @budigamedia Před 4 měsíci +3

    సూపర్ సాంగ్...

  • @youngfuture5335
    @youngfuture5335 Před 5 měsíci +3

    Excellent song❤❤❤❤

  • @indukaayala8369
    @indukaayala8369 Před 4 měsíci +3

    జైశ్రీరామ్

  • @pnrchowdary475
    @pnrchowdary475 Před 8 měsíci +5

    జై శ్రీరామ్ జై బీజేపీ జై నరేంద్రమోడీ

  • @gembaligayatri7040
    @gembaligayatri7040 Před 3 měsíci +3

    Super hit song

  • @ambothubalram1676
    @ambothubalram1676 Před 3 měsíci +2

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @narasimhagoud1887
    @narasimhagoud1887 Před 3 měsíci +4

    Super voice 👏

  • @ss_creations_1
    @ss_creations_1 Před 5 měsíci +5

    jai Sree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @srinivasvasu1183
    @srinivasvasu1183 Před 8 měsíci +5

    Super jai sriram

  • @venuthummanapelli3913
    @venuthummanapelli3913 Před 7 měsíci +5

    Super excited ❤

  • @vemireddysimhachalam1291
    @vemireddysimhachalam1291 Před 5 měsíci +5

    జై శ్రీరామ్

  • @RamakrishnaAkkepelli4496
    @RamakrishnaAkkepelli4496 Před 4 měsíci +3

    Jai sriram Jai hanuman

  • @user-dq1jy9fg4l
    @user-dq1jy9fg4l Před 4 měsíci +3

    Super song bro

  • @MannepalliHarika
    @MannepalliHarika Před 2 měsíci +4

    పాట చాలా ఇష్టం

  • @bharatharige9411
    @bharatharige9411 Před měsícem +1

    Super song thattya Swami

  • @marrigopichand312
    @marrigopichand312 Před 8 měsíci +7

    Raghukula tilaka raraaaa...ninnetthi muddhu ladedharaaa....
    Kosala ramaa raraaa..... koushalya ramaa raraaa.....(2)
    Nudhutina kasturi tilakam.....chiru navvulu chindhe adharam.............
    Mallelu maalalu katti......ne medalo vesedha raraaa......(raghukula tilaka raraaaa)
    Vendi ginnelo paalu.....avi neekai unchithi raraaaa.......allari cheyaga maani.....nuvvu aaraginchagaa raraaa.......(raghukula tilaka raraaaa)....
    Buggana chukkaa pettiii.....nee kanulaku kaatuka pettii.......na manasunu maalaga jesii.....ne medalo vesedha raraaa........(raghukula tilaka raraaaa)...........❤❤❤

  • @mpranithprani
    @mpranithprani Před 6 měsíci +4

    జన్మ ధన్యం రామ

  • @malliswaripeddisetty9557
    @malliswaripeddisetty9557 Před 3 měsíci +3

    Super sang

  • @gowripaidigummala6329
    @gowripaidigummala6329 Před 6 měsíci +5

    Ippatiki 80 Times vinnanu

  • @LokulaRoja
    @LokulaRoja Před 3 měsíci +2

    Jai shree Ram 🙏🚩🚩🚩🚩🚩

  • @AnilKumar-lz3ne
    @AnilKumar-lz3ne Před 9 měsíci +5

    Yeni sarulu Vina na....
    mali mali vinali anipisthundhi...
    Background music chala chala bagundhi

  • @mahi_mudhiraj
    @mahi_mudhiraj Před 10 měsíci +8

    What a lyrics swami
    Jai shree ram 🚩
    Listen this song goosebumps
    I'm listen to song 60+ times

  • @NagalakshmiMethani
    @NagalakshmiMethani Před měsícem +1

    సాంగ్స్ సూపర్ గా ఉంది ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతంగా

  • @user-se6ld1cz6k
    @user-se6ld1cz6k Před 4 měsíci +3

    Very nice👍

  • @KatayaKumar-yf4nz
    @KatayaKumar-yf4nz Před měsícem +2

    Super swami

  • @adireddikanakarao8226
    @adireddikanakarao8226 Před 10 měsíci +5

    పాట చాలా బాగుంది మీకు ధన్యవాదములు

  • @lellaramesh9201
    @lellaramesh9201 Před 7 měsíci +3

    Jai Sree RAM... Super song...🎉

  • @user-wp8jb7kg8m
    @user-wp8jb7kg8m Před 2 měsíci +2

    supper songs

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 2 měsíci +1

      జై శ్రీరామ్ 🙏

  • @sambasivaraopappuri8849
    @sambasivaraopappuri8849 Před 9 měsíci +8

    Wow excellent song 😍😍👏👏

  • @user-kv1nh1so2l
    @user-kv1nh1so2l Před 7 měsíci +12

    కోసల రామ రారా కౌసల్య రామ రార అనే లైన్ పడేటప్పుడు voice inka chala ante chala బాగుంది

  • @daramshiva5456
    @daramshiva5456 Před 6 měsíci +4

    Jai shree Ram ...

  • @SathibabuNakka-us1nm
    @SathibabuNakka-us1nm Před 5 měsíci +3

    Super gapadaruand🎉

  • @ramisettysreenuvasulu289
    @ramisettysreenuvasulu289 Před 8 měsíci +5

    సూపర్ గా పాడారు స్వామి జై శ్రీరామ్

  • @VijayaMorampudi-mp4zt
    @VijayaMorampudi-mp4zt Před 4 měsíci +2

    Yes excellent song

  • @user-oo8ti6ni7q
    @user-oo8ti6ni7q Před 6 měsíci +3

    Supar song anna I love this song

  • @Mogudala
    @Mogudala Před 7 měsíci +4

    పాట ఛాలా బాగుండి❤

  • @harishmuta8965
    @harishmuta8965 Před 8 měsíci +4

    10th time vintunna iroju fav song ayyindhi

  • @E_YEDUKONDALU
    @E_YEDUKONDALU Před rokem +8

    శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు
    స్వామి 🙏🙏🙏
    పాట చాలా బాగుంది
    జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @PoojaPooja-zx2og
    @PoojaPooja-zx2og Před 6 měsíci +3

    జై శ్రీ రామ్ 🚩

  • @anusriTeegala-wt8yn
    @anusriTeegala-wt8yn Před 7 měsíci +2

    Chala baga padaru guruvugaru...

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 Před rokem +3

    Jai Shriram super song jai bhadarachalam

  • @chittoorukannaiah9595
    @chittoorukannaiah9595 Před 6 měsíci +2

    Chala Baga padaaru swamy ..

  • @RamadasuChopparapu
    @RamadasuChopparapu Před měsícem +1

    Jai shree Ram 🙏🙏🙏.........

  • @bhanumani7466
    @bhanumani7466 Před měsícem +1

    Super song👌🎵

  • @akkikikkisaripalli6296
    @akkikikkisaripalli6296 Před měsícem +1

    ఎవరైనా ఈజీగా హుషారుగా భజనలో పాడుకోవచ్చు. థాంక్స్

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před měsícem +1

      జై శ్రీరామ్ 🙏

  • @sudhakargundala5329
    @sudhakargundala5329 Před 7 měsíci +3

    Super 🙏🙏🙏

  • @amanibandaru4296
    @amanibandaru4296 Před rokem +7

    మీరు పాడిన పాట చాలా అద్భుతంగాఉంది మనసు ప్రసాతంగా

  • @gannamanenisuvarna1345
    @gannamanenisuvarna1345 Před 7 měsíci +3

    సూపర్ song👌🙏🙏🙏

  • @NaveenKumar123-fk5uw
    @NaveenKumar123-fk5uw Před měsícem +1

    Supar sang

  • @shreechakraa
    @shreechakraa Před 7 měsíci +3

    song mind lo nundi povadam ledhu andi nijanga🙏🙏🙏🙏🙏🙏

  • @chandragirichandrayudu4708
    @chandragirichandrayudu4708 Před 5 měsíci +3

    Jai sri ram

  • @vaishnavi9674
    @vaishnavi9674 Před 28 dny +1

    🙏🙏🙏🙏. Very nice 👍👏👌👌👌🤝

  • @yelugotisurendrareddy6002
    @yelugotisurendrareddy6002 Před měsícem +1

    Jai shree Ram

  • @saitejagonugunta2762
    @saitejagonugunta2762 Před měsícem +2

    Super

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před měsícem +1

      జై శ్రీరామ్ 🙏

  • @adireddyg469
    @adireddyg469 Před 4 měsíci +2

    Very good song

  • @therockstar4821
    @therockstar4821 Před 3 měsíci +1

    Super song chala bagundi super super sir

  • @bandijanakijanaki
    @bandijanakijanaki Před 8 měsíci +4

    Chala bagudhi swammi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramjanaki6873
    @ramjanaki6873 Před 8 měsíci +5

    సూపర్. ఈ శనివారం మా ఊళ్ళో భజనకి ఈ పాట పాడుతా 😅😅😅

  • @boreddyhari366
    @boreddyhari366 Před 2 měsíci +1

    Super song ❤❤❤

  • @mallareddynarasimharao1128
    @mallareddynarasimharao1128 Před 8 měsíci +4

    Super song 🙏🙏🙏

  • @user-sv2ox1xc4f
    @user-sv2ox1xc4f Před 6 měsíci +3

    Swamy Sharanam guru swamy

  • @Lakshmi-bo8cw
    @Lakshmi-bo8cw Před 2 měsíci +4

    Daily 15 20 times vinta full base pakaki oka aunty musalame patalu ama ramudivi antundi daily mrng 6ki

  • @sankararaomuppidi6782
    @sankararaomuppidi6782 Před měsícem +1

    Chala bagundi pata

  • @yadagiridemullunaidu5822
    @yadagiridemullunaidu5822 Před 11 měsíci +3

    Chalabagudi sir Jay sriram

  • @ganeshjinka7015
    @ganeshjinka7015 Před 5 měsíci +2

    Jai sriram 🙏🙏🙏

  • @dungalabalu9030
    @dungalabalu9030 Před 5 měsíci +2

    Super songe