భవన నిర్మాణ కార్మికులకు,ఆటో డ్రైవర్లకు ఊహించని హామీ ప్రకటించిన చంద్రబాబు|TDP Manifesto|

Sdílet
Vložit
  • čas přidán 29. 04. 2024
  • Tdp Jsp Bjp releases 2024 election manifesto | భవన నిర్మాణ కార్మికులకు,ఆటో డ్రైవర్లకు ఊహించని హామీ ప్రకటించిన చంద్రబాబు|TDP Manifesto| @GaganaMedia
    #gaganamedia #tdpmanifestolatest #chandrababu #pawankalyan

Komentáře • 384

  • @swathikommena3373
    @swathikommena3373 Před 14 dny +17

    అన్ని చేస్తాం అంటున్నారు కానీ మా పోలవరం ముంపు కి గురి అవుతున్న మా గురించి ఎం చెప్పడం లేదు ఏంటి సార్... మాకు పునావాసం మరియు మాకు వచ్చే rr ప్యాకేజి గురించి కూడా ఆలోచన చెయ్యండి సార్... 🙏

  • @johnbabukoruvada4142
    @johnbabukoruvada4142 Před 8 dny +18

    చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి చక్కగా సమర్థవంతమైన పాలన గురించి మీరు వివరించారు ప్రతి హిందువు గురించి ప్రతి ముస్లిం గూర్చి మీరు వాగ్దానాలు చేశారు కానీ మీరు క్రైస్తవులను మర్చిపోయారు సార్ క్రైస్తవులు ఓన్లీ వైఎస్ఆర్సిపి పార్టీ కి గాని లేకపోతే బీజేపీ కి గాని లేకపోతే టీడీపీ కానీ మరి ఎవరికీ వివేబెం కాదు సార్ మీరు క్రైస్తవులు మర్చిపోయారు సార్ మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సార్ మేము కూడా మీ ప్రజలే సార్ మేము కూడా మీకు ఓట్లు వేసాము మేము ఎవరికీ సొంతం కాదు సార్ ఎవరికి బానిసలం కాదు మమ్మల్ని ఓన్లీ జగన్ కి సంబంధించినవి చూడొచ్చా సార్ అందరినీ ఒకే భావంతో చూస్తారని కోరుకుంటున్నాను సార్ ఆంధ్రప్రదేశ్కు మంచి భవిష్యత్ పాలన ఇస్తారని దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం సార్

  • @user-fk4yn1iu2e
    @user-fk4yn1iu2e Před 5 dny +13

    ప్రీ వద్దు విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలని కోరుకుంటున్నాం సార్ 👍👍👌👌🙏🙏🙏🙏

  • @prathapgangapatnam8252
    @prathapgangapatnam8252 Před měsícem +12

    మేనిఫెస్టో ఇస్తాడు.. కానీ అమలు చెయ్యడు

  • @anisetti9426
    @anisetti9426 Před 12 dny +8

    సార్ OC లో పేద కుటంబలలో... సెర్వే చేసి.... వారికి ఉపాధి కల్పించాలి..... 🙏🙏🙏

  • @prasaddeva7421
    @prasaddeva7421 Před 14 dny +37

    సార్ మీకు మాహృదయపూర్వక శుభాకాంక్షలు హిందు ముస్లింల గురించి చెప్పారు చాలా సంతోషం అలాగే క్రైస్తవు గురించి కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాము థాంక్సుసార్

  • @peddathallich2085
    @peddathallich2085 Před 13 dny +8

    సార్ మీరు రావాలి మీకు vote వేసాను నేను మీ ప్రభుత్వం లో చంద్ర న్న బీమా లో భీమా మిత్ర గా పని చేసి నా కుటుంబం posichukunanu ఇప్పుడు రోడ్డు పడ్డాము మీరు మళ్ళీ నాకు భీమా మిత్ర ఇస్తారు అని కోరుకుంటూ నాను tq 😍sir

    • @user-st8im4mw3q
      @user-st8im4mw3q Před 12 dny

      ఈసారి రాష్ట్ర మాడిదినాల్సిందే

  • @KrishnasekharBandaru
    @KrishnasekharBandaru Před 29 dny +68

    సార్ ముందు ఉద్యోగాలు ఇవ్వండి ప్లీజ్ పాపం చదువు కున్నా వాళ్లు అందరూ అర్థం చస్తున్నారు 60yrs ok retirement అంతటీతో ఆపెయ్యండి ప్లీజ్

  • @gyesugyesu9785
    @gyesugyesu9785 Před 8 dny +9

    అన్నా బేడ బుడగ జంగం ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము

  • @samudralasrinivasrao5639
    @samudralasrinivasrao5639 Před 12 dny +21

    ప్రభుత్వం దగ్గర ఉచితాలు ఇచ్చే అంత డబ్బు ఉన్నప్పుడు ఇంటి పనులు ఎందుకు కట్టించుకుంటున్నారు కరెంట్ బిల్లులు ఎందుకు కట్టించుకుంటున్నారు వాటర్ బిల్లులు ఎందుకు కట్టించుకుంటున్నారు ఇవి అన్ని కట్టడం మానేస్తే సరిపోతుంది కదా

    • @mabuaseels2499
      @mabuaseels2499 Před 10 dny +2

      నువ్వు అన్నం తినడం కూడా మానేయ్ సైకో జగన్ గాడు ఇష్టానుసారం అప్పులు చేసి పోతే ఆ అప్పులు ఎలా తీర్చాలి పదిమందికి అన్నం పెట్టే దైవం మా పెద్దాయన ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి

    • @rakeshkaki1395
      @rakeshkaki1395 Před 9 dny

      ఇన్ని padakallu ఇస్తున్నప్పుడు ఇంటి పన్ను,వాటర్ పన్ను,కరెంట్ చార్జీలు కట్టలేమా

    • @samudralasrinivasrao5639
      @samudralasrinivasrao5639 Před 9 dny

      @@rakeshkaki1395 కుటుంబం మొత్తం పథకాలు మీదే బ్రతుకుతున్నారు అటువంటి అప్పుడు మీరు ఎంత డబ్బు అయినా కడతారు కరెంట్ బిల్లు కానీ ఇంటి పన్ను కానీ మధ్యతరగతి వాడు ఏమి చేస్తాడు వాడికి పథకాలు రావు తెల్ల రేషన్ కార్డు ఉండదు వచ్చిన జీతం డబ్బులు తోటి నెల అంతా బడ్జెట్ నడపాలి

  • @surnarmadhavi6433
    @surnarmadhavi6433 Před měsícem +43

    Jai TDP

  • @lakshmiparvathiseelam3902

    చంద్రన్న పిల్లలకు జాబ్ ఇవ్వండి అన్నా

  • @user-wo9kc8vy9u
    @user-wo9kc8vy9u Před 13 dny +26

    CBN sir nijanga cheyyali sir Ela cheste jivitantam mire cm avvali CBN sir 🤗🤗🤗🤗

  • @nulumuralikrishna6366
    @nulumuralikrishna6366 Před měsícem +13

    14 ఇయర్స్ గా చెయ్యని పని ఈసారి గెలిస్తే చేస్తాం...5ఇయర్స్l లో చేస్తాం 14ఇయర్స్ పరిపాలనలో ఏమి చేసావో చెప్పు ...నిన్ను నమ్మం బాబు .. ఫ్రీ బస్ పథకం ఒకటి చాలు ఈ ఆటో వాళ్ళు బతుకులు రోడ్డున పడటానికి. అంతా కాఫీ పెస్ట్ పథకాలే అది మాన విజనరీ మరి..నువ్వు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలో వర్షలే పడవు...నీకు ప్రకృతి కూడా సహకరించదు..బాయ్ బాయ్ బాబు ...

  • @user-hi3cs6di2r
    @user-hi3cs6di2r Před 12 dny +24

    మీరు సూపర్ సార్ మీకు నా పాదాభివందనాలు సార్🎉🎉🎉❤❤❤

  • @RameshRamesh-gy4up
    @RameshRamesh-gy4up Před 11 dny +3

    కులమత బేధాలు లేకుండా అందరికీ పక్క ఇల్లులు కట్టించండి సార్ మాకు ఇల్లు లేదు ప్లీజ్ సార్ 😊

  • @LovelyOstrich-dd4my
    @LovelyOstrich-dd4my Před měsícem +28

    జై టీడీపీ జై చంద్రన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dharaniroyalmovies2760
    @dharaniroyalmovies2760 Před 12 dny +3

    Sir ప్రతి నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసేసింగ్ సెంటర్ ఒకటి ఇవ్వండి
    వుచితపతకాలు తగ్గించండి
    టూరిజం డెవలప్మెంట్ ఎక్కువగా చేయండి
    Employments ఎక్కువ మందికి వచ్చేలా చేయండి

  • @jadapallisubramanyam7592
    @jadapallisubramanyam7592 Před 28 dny +19

    Jai..TDP✌✌✌👍👍👍👌👌👌💐💐💐

  • @sujasrinivasgudipati3267
    @sujasrinivasgudipati3267 Před 13 dny +8

    బాబు ఇన్ని చెప్పారు కనీసం ఒక్కటున్న చేస్తారా మీరు హామీలు

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk Před 11 dny +1

      మీ జగన్ లాగా కాదులే, అన్ని చేస్తారు

  • @kesanaramana1672
    @kesanaramana1672 Před 29 dny +18

    మండల హెడ్ క్వార్టర్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయండి సార్

  • @khajashaik3279
    @khajashaik3279 Před 28 dny +41

    Very good Message Sir,Jai Cbn Jai Tdp Jai NTR.💛💚💙💗🤎❤️💜💝🧡💓💘💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @BramachandraraoRamu
    @BramachandraraoRamu Před 13 dny +7

    చేనేతకు ఏమిచేస్తారో ఇంతవరకు చెప్పలేదు?ఈకర్మికులు మీ దృష్టిలో లేరు

    • @prasadtalari1278
      @prasadtalari1278 Před 11 dny

      24000 ఇస్తాడు బ్రో నాది ధర్మవరం

    • @mabuaseels2499
      @mabuaseels2499 Před 10 dny

      కచ్చితంగా న్యాయమే చేస్తాడు🙏🙏🙏

  • @eswarsalugu2283
    @eswarsalugu2283 Před 13 dny +14

    నమస్కారము సార్.
    చాలా చక్కని సందేహలు
    అలాగే అన్నిరంగాలతోపాటు దేవాలయాల అభివృద్ధి గురించి వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గురూజి.
    జై శ్రీరామ్.

  • @kesanaramana1672
    @kesanaramana1672 Před 29 dny +49

    మండలానికి ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేయండి సార్

  • @Sudha-ww9qu
    @Sudha-ww9qu Před měsícem +11

    Super super 🙏 👌

  • @kveerubhai2040
    @kveerubhai2040 Před 12 dny +10

    Super great 👍 స్కీములు సూపర్

  • @v.roshinivedula1691
    @v.roshinivedula1691 Před 12 dny +16

    Jay Telugu Desam 🙏👍✌️✌️sir chala manchi msg sir I love you TDP Naku mana party antha chala gouravam sir mavaru kuda Telugu Desam party sir ACHINNAIDU Garu telusu sir memu antha attaniki supporting a untamu sir me blessing kuda maku undali sir Jay Jay Telugu Desam ✌️✌️💐💐💐💐

  • @anithaanitha2218
    @anithaanitha2218 Před měsícem +17

    Jai tdp

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Před měsícem +13

    ధన్యవాదాలు సార్ ఉద్యోగులను కూడా ఒక గంట కనిపెట్టండి సార్

    • @chandrakala9454
      @chandrakala9454 Před měsícem

      GST cgst youth suffer more middle classes soooooooooo problem

  • @nagarajugolii899
    @nagarajugolii899 Před 13 dny +2

    తిరుపతి అలిపిరి మెట్ల మార్గం వంటి పింఛన్ చేయండి అలాంటప్పుడు మనుషులకు ప్రాణమని ఉండదు ఇంత ముందు జరిగినచిన్న పాప సంఘటన మల్ల జీవితంలో రాకూడదు జరగకూడదు

  • @Srk5354
    @Srk5354 Před 12 dny +7

    సార్ మీరు చెప్పిన ప్రతి హమీను నేరవేర్చాలని కోరుకుంటునా జై హిన్ ఐ లైక్ యూ సార్❤

  • @raghubaburaghubabu8193
    @raghubaburaghubabu8193 Před měsícem +8

    Ji T. D. P. Supr

  • @podilisreenivasulupodilisr2217

    బాబే నా అభిమానం
    చంద్రబాబు సీఎం అవుతాడని
    నామనసులో పెట్టుకున్న
    సీఎం అయినందుకు నాకు చాలా
    సంతోషం cm చంద్రబాబు కి జై 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @user-st8im4mw3q
      @user-st8im4mw3q Před 12 dny

      తర్వాత అడుక్కదింతామని తెలుసు

  • @BalajiY-bf3qu
    @BalajiY-bf3qu Před 12 dny +3

    Ji..TDP
    Super cm.sir.

  • @gbarathkumarreddygbkr2051
    @gbarathkumarreddygbkr2051 Před měsícem +10

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Super super super 👏👏👏👏👏 Jai TDP

  • @JayarajuChitturi
    @JayarajuChitturi Před 13 dny +3

    గ్రామానికిఒకటిఅన్నాకేంటినుతప్పకుండాఇవ్వండిస

  • @SivaPriya-nz8to
    @SivaPriya-nz8to Před 14 dny +3

    మీరు అమూల్య గ్రాండ్ రత్నాలు సార్ మీరు ఏదైనా చేయగలుగుతారు సార్ దైవ స్వరూపం సార్ మీరు

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu Před 14 dny +4

    జై చంద్రబాబు జై తెలుగుదేశం చంద్రబాబు గారు టాక్సీ డ్రైవర్ కి టాక్సీలు ఇప్పించాలని కోరుకుంటున్నాను అలాగే ఆర్థిక సాయం మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు దయచేసి టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేయండి సార్ మాది వైజాగ్ ఎన్నింటికి కొత్త రోడ్డు మాకు స్టాండ్ ఇప్పించండి టాక్సీ కార్లకి జై పవన్ కళ్యాణ్ అన్న జై మోడీ జీ ఏ ఆంధ్రప్రదేశ్ విజయ అమరావతి

  • @sujathagopuram6290
    @sujathagopuram6290 Před 6 dny +1

    అయ్యా కరెంట్ బిల్లు కుడతగ్గించి పుణ్యం కట్టుకోండి sir చాలాగోరంగా పెంచేశారు దానివల్ల రేషన్ కార్డు కూడా పీకేశారు రేషన్ తీసుకొని ఐదు సంవత్సరాలయింది😢

  • @sikakollujhansi
    @sikakollujhansi Před 14 dny +8

    Sir meru super meru ravalani god ki kuda prair chesanu thanq you sir maku nammakam sir meru chestaru

  • @user-zd8su4gb6m
    @user-zd8su4gb6m Před 4 dny

    Super సార్

  • @ShankarJatavath-dk6pv
    @ShankarJatavath-dk6pv Před 25 dny +6

  • @Krishnavenismp
    @Krishnavenismp Před 13 dny +7

    క్రిస్టియన్ కోసం ఏమి మాట్లాడలేదు సర్ మేము కూడా vote vesamu కదా

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 Před 12 dny +3

    Jai telugudesam jai chandrababunaidu garu ❤❤❤❤

  • @smahammadrafishaik6013
    @smahammadrafishaik6013 Před 10 dny +1

    జై చంద్రబాబు గారు

  • @m.yallanaidunaidu6959
    @m.yallanaidunaidu6959 Před 27 dny +2

    రైతు రాజు అంటారు కదా ఆ రాజు తోడుగా మేము సహాయం చేసే మాకు ఒక్క గుర్తింపు లేదు మాకు ఎటువంటి పథకాలు ఇవ్వడం ఆటో లారీ వాళ్లకి అందరికీ ఇస్తున్నారు మేమేం మేము డిక్కీ దున్ని రైతులకు ఎంతో ఎంతో అండగా ఉన్నాం కానీ నేను చేసే పనికి విలువ లేకుండా పోయింది (నేనే ట్రాక్టర్ డ్రైవర్ మాకు పథకాలు కావాలని కోరుతున్నాము మమ్మల్ని కొద్దీ గుర్తించండి ఎంతోమంది పేదవాళ్లు ట్రాక్టర్ వర్క్ చేస్తున్నారు వాళ్లకి అవసరం ఉంది)

  • @JayarajuChitturi
    @JayarajuChitturi Před 13 dny +6

    ఈపధకములుఅన్నికంటేతెల్లరేషనుకార్డుఉన్నవారికి.సంత్సరముకు.ఒకలక్ష,ఇవ్వండి

    • @user-ey6ex7xw7y
      @user-ey6ex7xw7y Před 11 dny

      ఏంచేస్తావ్..బూంబూం తాగి పడుకుంటావా...
      కష్టపడి పనిచేసేవాళ్ళకే పథకాలు వర్తించాలి...స్వయం ఉపాధి కే సబ్సిడీ లు..ఉచిత గ్రాంట్లు...

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před 12 dny +4

    Super. SAR. Jai. CBN. SAR

  • @AnilKumar-uy8xj
    @AnilKumar-uy8xj Před 8 dny

    Jai cbn sir super 🌹🌹🌹

  • @chantirongali-bw7dw
    @chantirongali-bw7dw Před 26 dny +5

    ❤❤❤❤

  • @krishnatech789
    @krishnatech789 Před 3 dny

    Great sir that u sir

  • @gangadharagadsepeddakadri141

    జై చంద్రబాబు 🙏🙏🙏🙏

  • @AdinarayanaReddy-gc8fm
    @AdinarayanaReddy-gc8fm Před 13 dny +2

    Very good...cbn gaaru

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 Před 5 dny +4

    చంద్రన్నో ఉచితలొద్దు అప్పుడే యే గవర్నమెంట్ అయినా బాగు పడ్తాయి.. Pls🤔 think it

  • @kallaparvathi-no2fx
    @kallaparvathi-no2fx Před 11 dny +1

    Sir కుటి మిషన్ వలు ఏమేపోతరు 😢😢😢😢

  • @user-ib4ji4sj5x
    @user-ib4ji4sj5x Před 8 dny

    అయ్యా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు అలాగే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు గత చంద్రన్న బీమా పథకం మొదలైన దగ్గర నుండి చంద్రన్న బీమా పథకంలో ఉన్న వేత్తూలు చనిపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు పరిపాలన వచ్చిన తరువాత ఆ పథకాన్ని రద్దు చేశారు అన్నారు గానీ కాంగ్రెస్ పథకాలు ఏమిటో అది కూడా ఏమీ రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు మరి చంద్రన్న బీమా పథకం ఇంకా వారికి రానట్లే నా చంద్రన్న బీమా పథకం ఉన్నందువలన ఆ వ్యక్తులు చనిపోయినందుకు కుటుంబానికి న్యాయం జరిపిస్తార చంద్రన్న బీమా పథకంలో ఉన్న ఆ పథకం రానందుకు చనిపోయిన వారి కుటుంబాలకు 2019లో 6 తేదీ 12వ నెలో నా భర్త కాలం చేశారు మట్టి ఖర్చు కింద 30,000 బీమా పథకం 2, 00000 అన్నారు అప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగాను నాకు కొడుకులు కూడా లేరు ఇద్దరూ ఆడపిల్లలే పథకం వస్తుందేమో అని ఆశించాను కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రద్దయిపోయింది అని చెప్పారు ఇంటి స్థలం కూడా వచ్చింది నాకు జగన్ గారి పరిపాలనలో కానీ నేను హైదరాబాదు వంటలకు వెళితే నాకు ఇంటి స్థలం ఆ టైం కు లేనని ఇవ్వలేదు రద్దయిపోయింది అని చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చింతలపూడి మండలం లో నా పేరు వీరవల్లి లక్ష్మి భర్త పేరు శ్రీనివాసరావు నిజమే ఇంటి దగ్గర ఉంటే జీతం సరిపోవటం లేదు అని దుబాయ్ కి వెళ్లాను నీకు ఏ పథకాలు రావు అన్నారు ఇక్కడ కష్టపడితే నెలకు 28 వేల రూపాయలు వస్తాయి మన ఇండియాలో ఉంటే నెలకు 15 వేల రూపాయలు వస్తున్నాయి అవి హైదరాబాద్ నుంచి ప్రతి నెల పెన్షన్ అందుకోవడానికి వస్తే రాను పొను 2000 అయిపోతే ఇంకా వచ్చే టెన్షన్ తీసుకున్న సుఖం ఏమిటి అని అది కూడా వదిలేసాను చివరకు ఇప్పుడు ఆరోగ్యం భాగవతం లేదు పనిచేయడానికి శక్తి చాలటం లేదు ఏ ఆఫీస్ లోకి వెళ్ళిన పదిసార్లు తిప్పుతారు పథకాలు పేరు చెప్పి బయట దేశాల్లో వంటలు చేయటం అంటే ఎంత ఇబ్బందో ఎవరికి తెలియదు పొద్దుట 6 కు లెగిస్తే సాయంత్రం 1 గంట వరకు నిలువ కాళ్ళ మీద ఉండాలి ఇక్కడ కూడా ఏమీ లక్షలు రావు

  • @yerraramana
    @yerraramana Před 5 dny

    సార్ మా చిట్టి తల్లి సాంగ్ గీత కార్మికులు కూడా మీరు ఏదైనా పరిష్కారం చూపించండి సార్

  • @dhariprasadhari6429
    @dhariprasadhari6429 Před 12 dny +1

    Any way wait and see all the best sir

  • @narayana4472
    @narayana4472 Před 12 dny +3

    Super annayya nuvvu

  • @phanikrishna2208
    @phanikrishna2208 Před 12 dny +6

    ఆర్ధిక సహాయం అంటే డ్వాక్రా పథకం లా పెట్టండి ఫ్రీగా ఇవ్వకండి

  • @Jana-gd3cu
    @Jana-gd3cu Před 15 dny +2

    Jai Babu sir

  • @shaikabdulla9582
    @shaikabdulla9582 Před 13 dny +3

    హలో సార్ గారు నాది ఒక చిన్న రిక్వెస్ట్ డ్రగ్స్ ఆయన్ని తీసేస్తారు చెప్తున్నారు కదా కరెక్టే ఆడవాళ్లు తప్పుడు పనులు చాలా ఎక్కువగా చేస్తున్నారు దాని గురించి మీరు ఆపగలరా చెప్పండి ఏ హోటల్ లో తీసిన ఎక్కడ తీసిన వ్యభిచారం ఎక్కువగా ఉంది దానికి ఏం సమాధానం మాట్లాడుతారు

  • @gpavan2880
    @gpavan2880 Před dnem

    ప్రతి ఒక్కరికి హామీలు ఇస్తున్నారు కానీ భవన కార్మికులకు ఏ సహాయం చేయడం లేదు

  • @user-xe7dk9ou8v
    @user-xe7dk9ou8v Před 13 dny +1

    Supar sar❤🎉

  • @ppkumari8283
    @ppkumari8283 Před 12 dny +2

    Super sir

  • @yerraramana
    @yerraramana Před 5 dny

    ముఖ్యమంత్రి గారు గీత కార్మికులకు ఉపాధి కల్పించండి

  • @swamyswamy3738
    @swamyswamy3738 Před 18 hodinami

    భవన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇసుక రేటుతో రాడ్ బెండర్ తాపీ మేస్త్రీలు కూలి పని చేసుకో చేసుకున్న వారు వారంలో మూడు రోజులు నాలుగు రోజులు చెక్కే పని అవసరం ఉంది వారంలో ఏడు రోజులు చేసే పని ఎక్కడ ఎక్కలేదు ఇసుక రేటుతో చాలా ఇబ్బంది పడుతున్నారు భవన కార్మికులు చాలా ఇబ్బంది
    పడుతున్నారు ఇసుక రేటులతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విన్నపం

  • @kondavenkatesh5964
    @kondavenkatesh5964 Před 3 hodinami

    I love you cm sir

  • @shekfarjana4743
    @shekfarjana4743 Před 28 dny +8

    Super

  • @ssvssv9308
    @ssvssv9308 Před 13 dny +4

    Lorry Drivers ki Chala Santhosham ❤❤❤❤❤ Jai C B N Sar

  • @GaraNagu-ur4do
    @GaraNagu-ur4do Před měsícem +7

    JaiTDP

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Před 27 dny +3

    jai tdp jai cbn

  • @balunelluri4367
    @balunelluri4367 Před 13 dny +2

    Jai babu

  • @Ajayvideo660
    @Ajayvideo660 Před dnem

    Super 6 Jai CBN anna Jai Sudhir Anna

  • @user-hh9yh2vr1u
    @user-hh9yh2vr1u Před 11 dny +1

    Jia janasena,jai TDP

  • @sigatapumuralikrishna2379

    Super super super exlant video

  • @user-ke2wd5sy9l
    @user-ke2wd5sy9l Před měsícem +5

    జై టీడీపీ, జై జనసేన

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 Před dnem

    బాబు. నువ్వు. చెప్పేవన్ని ఈ జన్మ. లో జరిగేలా. కనిపించడం లేదు

  • @durgadevil1995
    @durgadevil1995 Před 12 dny +1

    చేసేవాడు చెపితే నమ్ముతాం..
    నువ్ చేస్తే నమ్ముతాం..

  • @RavikumarRambuddi
    @RavikumarRambuddi Před měsícem +4

    🎉🎉🎉🎉🎉❤

  • @pydireddy9342
    @pydireddy9342 Před 27 dny +2

    jai TDP jai TDP jai TDP jai TDP jai TDP jai CBN jai CBN that is CBN ❤❤❤❤❤❤

  • @chsatishkumar3772
    @chsatishkumar3772 Před 11 dny +1

    👍👍👍🙏

  • @venugopalraju1190
    @venugopalraju1190 Před 12 dny +1

    ఏలకృషియన్లుphotograapharlu,మీ సేవా కేంద్రాలు లో ఉపాధి కోల్పోయినా వారు,ఉపాధి లేని వారు.ఇళ్ళ బాడుగ లు,అంగళ్ల బాడుగకు కట్టుకొలేక చాలి చాలక బ్రతున్నారు సర్ కనికారించండీ సర్.

  • @venkatalakshmipasumathi9876

    🙏🙏🙏 kota delares ki ardeka sahayamu చెయండి ప్లీజ్ sir అలాగే కోమాట్లు కి ఆర్థికగా వెనుక గా ఉన్నారు వారికి సహాయం కోరుకుంటున్నాను సీఎం చంద్రబాబు నాయడు గారు కి మీకు శుభాకాంక్షలు

  • @DERANGULARamu-yv9hu
    @DERANGULARamu-yv9hu Před 12 dny +1

    సూపర్

  • @user-po5ho9tx9l
    @user-po5ho9tx9l Před 4 dny

    నిజమైన పాలన నేను కూడ ఆంధ్ర కే వస్తా

  • @annapurna1111Annapurna
    @annapurna1111Annapurna Před 11 dny +1

    Barlagangaraju.jai.tdp.❤❤❤

  • @annapurna1111Annapurna
    @annapurna1111Annapurna Před 11 dny +1

    ❤❤❤❤❤❤❤❤

  • @pokalaharikrishna9451
    @pokalaharikrishna9451 Před 12 dny +1

    108 and 104. Thalli bidda Express ambulance driver laku kuda permanent Chayali sir

  • @PanduPandj
    @PanduPandj Před měsícem +2

    Good chandranna

  • @sujathasujatha8624
    @sujathasujatha8624 Před 3 dny

    🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻

  • @saleburambabu819
    @saleburambabu819 Před 10 dny +3

    సర్ CM గారు ఎలాట్రికల్ and ప్లంబర్ and తపిమేస్తిరి యూనియన్ ఉంది దీనికి కూడా సాయం చేస్తారని కోరడమైనది

  • @thotaramudu3054
    @thotaramudu3054 Před 13 dny +1

    ముందుగా పోలవరం ప్రాజెక్టు ముంపు నర్వసితులకి న్యాయం చేయండి సార్. ఆగస్టు నెలలో ముంపు కు గురుఅవ్వుతున్నారు.

  • @user-jj3nu7yz6p
    @user-jj3nu7yz6p Před 10 dny

    ప్రతిదీ నేను నోట్ తీసుకుంటున్న సార్ ఐయామ్ జర్నలిస్ట్ మొహమ్మద్ హుస్సేన్ మాటలు motal కాకుండా చేసుకోండి భజత అని స్వీకరించి చేద్దాం

  • @krishnarao8309
    @krishnarao8309 Před dnem

    సార్ బ్రాందీ కలు దీనితో ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అయిపోతున్నారు

  • @niceverygooddevaraj7886
    @niceverygooddevaraj7886 Před 20 hodinami

    All most all government G.Os very good sir... repeat Gagan chese mistakes meeru cheyakandi. Current department contract employee's meeku emchesaru sir.... Maku nyayam cheyandi maku meeru deyudu avataru sir.....

  • @sathibabukoripuri668
    @sathibabukoripuri668 Před 4 dny

    చంద్రబాబు నాయుడు నువ్వు బాగా చేయాలి ముఖ్యమంత్రి

  • @gopikumar7717
    @gopikumar7717 Před 5 dny

    కేసులు రాయపిచవద్దు సార్

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 Před 14 dny +2

    Avunu 14 c.m kadha endhuku cheyyaledhu 70% jagan garu checinave cheputhunnaru