ఇంటికి ఏ దిశలో నీరు పయనించాలి | Which is best direction for Water Flow | water flow | slope
Vložit
- čas přidán 26. 12. 2021
- 284👉 Please Watch ► ఇంటికి ఏ దిశలో నీరు పయనించాలి | Which is best direction for Water Flow | water flow | slope
#Waterflow #harivastu #watervastu
✅ ఏ విషయం గురించి ఈ వీడియోలు ఉంది:-
Water flow e dishalo undali,
water e dishalo prayanam cheyali,
intlo water ela bayatiki povali,
water flowing in telugu ,
water flow direction in telugu,
✅ Join Our Telegram Group link...👇👇
t.me/harivastu
For Appointments
Please contact us on 970 500 5000
👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
Thank you so much ❤️ Sir 🌹🌹🙏
Thank you very much sir
Very clear sir
Thank you sir soo much vvimp
గుడ్ మెసేజ్ సార్ 👌❤🌹
Thank you sir water flow pyna clear information ichharu
Thank u so much sir
నమస్తే హరి గారికి నమస్కారములు గత ముప్పది సంవత్సరాలుగా వాస్తు కు పట్టిన వక్రతను మీరు శాయశక్తులా దులుపుతున్నారు , ధన్యవాదములు ఇంటికి బయటి భాగంలో నీటి వాలు అనేది ప్రదక్షణ క్రమములో ఉండాలనేది చాలా చాలా నిజం, ఎందుకంటే ఒక గుడికి పోయిన గాని ప్రతి పూజలో గాని మనము ప్రదక్షిణ క్రమములో తిరుగుతాము కాబట్టి, అలాగే ఒక ఇంటిలో నీటి వాలు కూడా ఆగ్నేయం నుండి నైరుతి నైరుతి నుండి వాయువ్యం వరకు వాయువ్యం నుండి ఈశాన్యము వైఫుగా తూర్పు నుండి బయటకు పంపిస్తే ఎలా ఉంటుంది దీని పై మీ అభిప్రాయమును తెలుపుతారని సంతోషిస్తున్నాను అలాగే ఇంటిలో ప్రధాన ద్వారముతో పాటు ఇతర ఉప ద్వారములు కూడా ప్రదక్షిణా ప్రకారమే ఉండాలి కదా pondayswer Hyd 9848126981
Super explanation sir
Good sir
Super sir
Sir maadhi south east corner.east facing building cattamu.meeru cheppinattu east side ok sir.but south side anticlockwise vundhi parvaledha cheppandi.
Clock wise water flow chala goppa rahasyam sir 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏. .
You give us more clarity underground drainage water
నమస్తే గురువుగారు అండి మీ వీడియోస్ అన్ని చూసి మీ ఆజ్ఞ గా భావించి మేం ఒక చిన్న ఇంటిని కట్టడం ప్రారంభించాము 🙏
Namaste sir
బాగుంది sir
Mind blowing sir municipal kaluvalu kuda house chutti clock wise undalani annaru bagunthi house lopala 4 vipula compond lo memu Ela set chesukovacha clock wise garden kosam kaluvalu cheppandi Hari sir
Namaskaram sir, sir memu ready to move apartment theesukunnamu. Akkada kitchen open kitchen. Sysnc east vipu vundhi. Aa sync pina water filter icharu. Water filter ante, Water storage kadha... so akkada vundocha?ledha adi kooda water flow lo ki velthundha?