సీతారాముల పూజ తేలికగా చేసుకొనే విధానం | Sri Rama simple Pooja Demo | Nanduri Srivani
Vložit
- čas přidán 10. 09. 2024
- English & Telugu PDF of this Pooja
drive.google.c...
Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) 8వ నెల వరకూ చేయవచ్చు. తరువాత ఇంట్లోవాళ్ళు చేస్తూ ఉంటే చూడవచ్చు
Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
A) పూజ చేసిన రోజు మానేయండి
Q) ఉదయం కుదరకపోతే పూజ సాయంత్రం చేయవచ్చా?
A) ఎప్పుడైన చేయండి . చేయడం ముఖ్యం
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
A) చేయకూడదు
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo Video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) పురుషులు పూజ చేయవచ్చా? వితంతువులు పూజ చేయవచ్చా?
A) Yes
Q) వసంత నవరాత్రులు చేసుకునే వాళ్ళు, శ్రీరామ నవమి రోజు ముందు ఏ పూజ చేయాలి, అమ్మవారిదా, శ్రీరాముడిదా?
a) లలితా దేవి పూజ మధ్యలో (ధూపానికి ముందు) రామ రక్షాస్తోత్రం చదివి, ధూపం దీపం నైవేద్యం లాంటి పంచోపచారాలు ఇద్దరికీ కలిపి చేసేయండి
============
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#sriramanavami #sriram #ayodhya #hanuman #hanumanji
మీ పూజ వీడియోస్ అందరికీ అర్థమయ్యేలాసులభంగా పూజ చేసుకుని ఆ దేవుడి దీవెనలు అందించేలా వున్నాయి అంది ❤🙏🙏. నేను అయితే మీ pdf lu nitya పూజవి lamination చేయించుకుని follow అవుతున్నాను . Thanks so much
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా డెమో పెట్టండి
చాలా చక్కగా, తక్కువ సమయంలో పూజ చేసే విధానం వివరించారు. ధన్యవాదాలు గురువుగారు..
శ్రీ విష్ణు, రూపాయ, నమః శివాయ 😇ధన్యవాదాలు 😇
మీ దయ వల్ల ఈ రోజు పూజ చాలా తేలికగా చేసుకోగలిగాను 🙏🙏🙏🙏
నండూరి గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
Mudu rojula nundi wait chesthunnanu ee vedeo kosam andukantev prathi pandaga nenu Mee vedeo chuse matrame chesthunnanu chala santhoshanga undi
🙏శ్రీ మాత్రే నమః 🙏జై శ్రీ రామ్🙏
సత్యనారాయణ స్వామి వ్రతం స్వయంగా చేసుకొనే విధానం కూడా చెప్పండి దయచేసి..
Andaru Pooja Chesukovalani Anni Rakaala Pooja lu Maaku Nerpe Maa Guruvugari Family ki Ento Runapadi Vuntamandi Namaskaram
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి గురువుగారు🙏🙏🙏
ఓం శ్రిమత్రే నమ: గురువుగారి పాదాలకు శతకోటి వందనములు
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 😊
I have just completed my Pooja according to this video....Thank you sir🙏
11 : 00 nunchi enni sarlu chussanoo.hammaya vachesindhi video.tq guruvu garu 😊😊
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
🙏🙏
జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🙏🙏🙏
నమస్తే గురు గారు నాకు చాలా ఉపయోగకరం వుంది ఈ వీడియో
You make the pooja process easy for us with the demo and pdf. Thanku so much guruvu garu.
Namaskaram guruvugaru ee vedio kosame nenu one week nundi wait chestunnanu
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
🙏🙏🙏🙏🙏
Ayya, meeku, chaala, dhanyavaadaalu
Thanks guru garu 😁😁❤️❤️❤️❤️
Inka oka video upload cheste meeru chalu Inka em odu na sontham ga pooja cheskunta mi videos chusi ❤️❤️❤️❤️
Narasimha Swamy pooja kuda demo upload cheste antaku minchi Naku em avasaram ledu Naku kavalisina god's pooja demos ani vunai mi list lo ❤️❤️❤️❤️ 😁
ఆచార్య శత కోటి ధన్యవాదములు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇♀️🙇♀️🙇♀️
🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ
Om Namah Shivaya
Jai Sri Ram
Sri Gurubyo Namaha
Dhanyavadamulu Guruvu Garu
Shree Gurubhyo Namaha🙏
Thank you very much Guruvugaru and srivani garu🙏
ధన్యవాదాలు అండీ 😊🙏
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
K thirumal Dhanyavadhamulu
Sreerama Navami Subhakankshalu guruvu Garu miku mariyu mi kutumba Sabyulaki andariki 🙏🙏
E sari pooja video chala chakkaga thayaru chesru guruvu garu dhanyavadalu video lone rasi chuupinchinanduku.
Wow editing superb undi anna gaaru nijamgaa mee krushi keka
శ్రీరాముల పూజా విధానం ఏ రోజు చేస్తే మంచిది చెప్పండి
thank u srivani nd nanduri garu, god bless u all
శ్రీరామజయం ధన్యవాదాలు గురువుగారు 🙏🙏
Guruvu gariki vandanlu
Anni parva dinala lo poojalu chala sulabhanga chesukuntunnam me Daya valana
Jai bolo ramchandra ki jai🙏🙏🙏🙏
Thank you🙏 swamy for helping to do pooja vedhan... God bless you🙏
guruvu gariki padhabi vandhanalu.....enni rojulu sri rama navami ela chesukovalo teliyaka mamulu puja chesukune vadini ee sari sri ramula vari daya tho me dwara aa SRI RAMA CHANDRAMURTHI ni sevinchukuntamu om sri matre namaha...........
సుభ్రమణ్యేశ్వరా స్వామీ పూజ కూడ డెమో పెట్టండి గురువు గారు ప్లీజ్
Thank you so much Guruvu gaaru 😃
Jaya Sri SitaRama chandraya Anjaneya ya Namaha Namostute 🙏🌹
Guruvu Garu Thank you for the video..very helpful for everyone.
Eagerly waiting for this video.
Jai shree ram
JAI SRIRAM. Thanks Guruvu garu.
నాకు దేవుడికి కల్యాణం చేసుకోవాలి ఇంట్లో అని ఉంది. శ్రీ రామ నవమి రోజున మా ఊరిలో ఆలయం ఉన్న కల్యాణం జరగటం లేదు. నాకు గుడిలో చేయాలి అని ఉంది కాని విధానం అవి ఏమి తెలియదు. మొదటగా ఇంట్లో చేసుకోడం అలవాటు అయితే మెల్లిగా గుడిలో చేద్దాం అని ఉంది. అలా ఇంట్లో నేను చేయవచ్చ గురువు గారు. ఉంటే ఆ విధానము చెప్పండి. వచ్చే సంవత్సరం అయిన నిండుగా ఇంట్లో కళకళలాడుతూ చేయాలి అని మనసుకి ఉంది
Kachitanga devuni anugraham tho meru vache rojullu chestaru
Thank you so much sir. 💐💐💐Jai SreeRam. 🙏🙏🙏🙏🙏
Om Namo Narayana
Guruv garu panchayatanam meda oka video cheyyandi 🙏
Mee valla Pooja manchi ga chesukunam andi 🙏
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
Guruvugariki padhabi vandhanamulu 🙏🌹🙏
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏🌹🙏🌹🙏
Namaskaram guruvugaru. Rohini nakshatram roju krishna pooja ela cheyalo daya chesi oka video pettandi. 🙏 🙏🙏🙏
Highly awaiting for this pooja demo ❤ thank you 🙏🏻
శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీ గురుభ్యోనమః
Sree Rama Jaya rama Jaya Jaya rama😊
Guru Garu 🙏🙏🙏 Vasant Panchami. Pooja udyapana cheyali Friday vastundi Katha Mary Allah Guru Garu tell Pandey
Thank u gurugale 🙏🙏🙏🙏
Gurudeva padabhi vandanalu.....
Jai shree ram Dhanyavadalu guruvugaru
మీకు ధన్య వాదములు🙏🙏🙏
Guruvugaruiki namaskaramlu Narasimha Swamy ki Pooja ala cheyalo video pettandi
Srimathranamaha gurugaru 9 day udyapana morning pooja tharvatha chiyala night pooja tharvotha chiyala rapu sriramanavami kadaguruvugaru 🙏🙏🙏
Namaste guruvu garu lalitha navarathi repati tho purthi avutunai kada Udwasana Friday cheyavacha leda saturday cheyala
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Thanks for sharing your information sir 🙏🙏🙏🙏🙏
Danyavadalu guruvugaru
Thanks Amma 🙏🙏🙏🙏🙏
Chala santosham hindhu matam lo Anni kulala varu pooja chesukovachu. Slokalu stotralu, pariharalu chesukovachu. Chala santosham.
Ramulavari chitrapatam chala bagundi swami meedi
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏
Dhanyavaadalu 🙏
ధన్యవాదములు 🙏
శ్రీ రామ జయం
Tq guruvugaru
సాయంత్రం ఏ సమయం లోపు పూజ చేయాలి గురువు గారు.దయచేసి చెప్పగలరు
Navarathrlu pooja chesukunevaaru ala cheskovali ammavari pooja tho patu ramudi pooja kuda include cheskovala guruvu garu
Namaskaram Sri Nanduri garu 🙏
Jai Shri Ram 🙏
Jai sitarama Chandra prabho ki jai.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః
జై శ్రీరామ! జై శ్రీరామ! జై శ్రీరామ!
Happy Sri ram navami guru garu
Sri vishnu roopaya namassivaya namaste
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
గురువుగారు నవరాత్రి పూజలు భాగంగా అఖండ దీపం పెట్టుకున్నాము మధ్యలో కొండ ఎక్కితే ఏదైనా దోషమా దయచేసి వివరించగలరు
Dhyanvadamulu 🙏🙏🙏🙏 ghurugaru
సొంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో చెప్పండి గురువుగారూ.
Jai Sri Rama jai Sri Rama jai Sri Rama jai Sri Rama jai Sri Rama jai Sri Rama🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు నేను వసంత నవరాత్రులు చేసుకుంటున్నాం అండి ఉద్యాపన ఎప్పుడు చెప్పాలో అర్థం కావడం లేదు తొమ్మిదవరోజు చెప్పాలా లేదా తొమ్మిది రాత్రులు పూర్తి అయ్యాక పదవరోజు ఉద్యాపన చెప్పాలి అర్థం కావడం లేదు దయచేసి తెలియజేయగలరు
1) గురువారం ఉదయం పూజ అయ్యాకా చెప్పండి.
లేకపోతే
2) శనివారం ఉదయం చెప్పండి
@@NanduriSusila కృతజ్ఞతలు గురువుగారు
@@NanduriSusila danyavaadaalu guruvugaaru 🙏🙏🙏🙏
A4
@@NanduriSusila z you
Namaste guruvugaru
அருமை
Thank you
✍️🙏🚩 ఓం.శ్రీ గురుభ్యో నమః..
జై శ్రీరామ్..
Hare Rama hare Rama Rama Rama hare hare.
Namaskram guru garu
జై శ్రీ రామ్, రోజు పూజ చేస్తే బ్రహ్మ చర్యం పాటించాలా?
నమస్కారం 🙏గురువుగారు. పూజ చేసేటప్పుడు ఓకే వస్తాన్ని ఉతకకుండా అదే అడ్డపంచను కట్టుకుని పూజ చెయ్యాలా లేక ప్రతి రోజు ఉతికి కట్టుకోవాలో చెప్పండి గురువుగారు.
Guruvugaru subranyam pooja Ela cheyali anedi maku chepandi sirplz
🙏🌺🙏🌺🙏🌺Sri vishnu rupaya namaha sivaya Jai sri ram 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺