18 - VICTORIES OF PRAYER ( ప్రార్థన విజయాలు ) BY BRO.SHALEM RAJU GARU

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024

Komentáře • 534

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus Před 4 lety +46

    దేవుడు మహాగొప్ప వాడు. ఇంచుమించుగా ఇటువంటి యాక్సిడెంటే మా జీవితంలో కూడా జరిగింది బ్రదర్ 2012 లేక 13వ సంవత్సరంలో. అద్భుతమైన రీతిలో ఆ దేవాదిదేవుడు మాకుటుంబాన్ని రక్షించాడు. కారులో ప్రయాణిస్తున్న మా నలుగురిలో ఒక్కరికైనా కూడా కనీసం ఒంటి మీద చిన్న గీతైనా పడలేదు. ఎంతగొప్ప దేవుడయ్యా మన దేవుడు.. ఆహా ఆయననుబట్టి నా హృదయం పరవసించుచున్నది. యేసయ్య ఘన నామమునకే కోట్లాది వందనాలు, స్తుతులుస్తోత్రములు🙌🙌🙌

  • @prabhujeevan6114
    @prabhujeevan6114 Před 3 lety +1

    విజయం దేవుని కాపుదల భద్రత దేవుని రెక్కచాటున
    కచీన అందరికీ వందనాలుamen Amen Amen glory to God 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻

  • @ramupenumudi7367
    @ramupenumudi7367 Před 3 lety +2

    Devuni karyamulu goppavi
    Thana dasudu kutumbanni ki
    Neda la nilichadu. Amen hallelujah

  • @praneethanattala6179
    @praneethanattala6179 Před 3 lety +2

    Amen thandriii 🙏 love you jesus ❤️ tq lord praise the Lord 🙏

  • @prabhujeevan6114
    @prabhujeevan6114 Před 3 lety +2

    Amen Amen glory to God 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻

  • @brightbrain5732
    @brightbrain5732 Před 4 lety +4

    Glory to jesus

  • @holyspiritgodministries6007

    నీతిమంతుల గుడారాలలో రక్షణ సంగీత సునాదము వినబడును......

  • @gorlemutyalanaidu2417
    @gorlemutyalanaidu2417 Před 3 lety +2

    God bless you sir
    Praise the lord
    Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 112 times

  • @ashiabujjj4631
    @ashiabujjj4631 Před 3 lety +1

    Amen Amen Hallelujah Hallelujah Hallelujah Amen Amen Amen 📖🤲✝️🛐🛐🙏🏽

  • @HEMANTH_RAJ_T.S
    @HEMANTH_RAJ_T.S Před 4 lety +68

    8.18 ఎంత అద్భుతమైన కార్యం..ఈ సందేశం ద్వారా మీకు మేలు కలిగితే LIKE, SHARE, COMMENT and SUBSCRIBE చేయండి.. వందనాలు

  • @anudigumarthi5039
    @anudigumarthi5039 Před 3 lety +2

    Prize the lord brother 🙏🙏🙏. yes. Jesus miracles. god is great. 🙇🙇🙇

  • @rajkumar-rj4rt
    @rajkumar-rj4rt Před 4 lety +3

    Thank you Jesus

  • @pooripoornima5155
    @pooripoornima5155 Před 3 lety +1

    Padhabhi vandhanalu deva,helloluya,dhevunikey mahima kalugunu gaka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshkumarsuresh4823
    @sureshkumarsuresh4823 Před 4 lety +2

    Praise the lord our God is faithful

  • @venkateshwarvenkateshwar9945

    Praise the lord🙏🙏🙏🙏👏👏👏👏🛐🛐😫😫😫😫

  • @rajinilucky972
    @rajinilucky972 Před 3 lety +1

    Paries the lord 🙏 thankyou lord 🙏🙏 thank God 🙏 paries God God grace

  • @vijayapadala3811
    @vijayapadala3811 Před 3 lety +2

    Praise the Lord annaiah. Great testymany Annaiah. God is great. Prayer is a great weapon. Praise God. Thank u Jesus. Thank u annaiah.

  • @gummapupandu7789
    @gummapupandu7789 Před 4 lety +3

    నీవు నను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను కీర్తన 119 . 175

  • @venkatsiva9249
    @venkatsiva9249 Před 4 lety +57

    అన్నా వందనాలు, మీ వర్తమానములు నన్ను ఎంతగానో విశ్వాసంలొ బలపరుస్తున్నాయి ప్రార్థనా విజయాలు ద్వారా నా ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవడానికి సహాయ పడుతున్నాయి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్. 🙏🙏🙏

  • @meeragottipati6638
    @meeragottipati6638 Před 3 lety +2

    What a wonderful testimony God wonderful miracle..all glory to God🙏🙏

  • @anjalikolli9055
    @anjalikolli9055 Před 3 lety +1

    Devaniki mahiam hallelujah 👏👏👏👏👏🛐🛐🛐🛐🛐god bless you family yesayya niku asadyamyanadi eami younadi thandri😭🛐🛐🛐🛐like and share everyone friends 🙏god bless you ministeri 🙏🙏🙏

  • @sangeethareddy4389
    @sangeethareddy4389 Před 2 lety +2

    Praise the lord pastor gaaru 🙏🙏🙏👌👌

  • @uttinarasimhulu6037
    @uttinarasimhulu6037 Před 3 lety +1

    🙏🙏🙏 అన్నయ్య వందనాలు అన్నయ్య దేవాది దేవుడు మీ జీవితం లో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నయ్య మరి నా జీవితానికి సరిపోయే విధంగా నీ ద్వారా నాకు గుణపాఠం నేర్పిస్తున్నాడు ఏసుప్రభు వారు అన్నయ్య 🙏🙏🙏

  • @rajunandu7633
    @rajunandu7633 Před 3 lety +1

    దేవునికే మహిమ కలుగును గాక🙏🙏🙏🙏

  • @rojakonki606
    @rojakonki606 Před 4 lety +3

    Praise the Lord

  • @srilatha5902
    @srilatha5902 Před 4 lety +2

    Devuni namaniki mahima kalugunu gaka ayana thna biddalanu vidachuvadukada ee adbhuta saksyam vintunte kannillu angaledu ventane devuniki thanks cheppanu meeku devudu ichinaskshaylu neenu devunilo bhalapadataniki devudu naaku ichina avakasham ani bhaavistunnanu praise the Lord Annayya

  • @rajkumar-rj4rt
    @rajkumar-rj4rt Před 4 lety +2

    Amen amen amen

  • @eruguralasampathkumar8086

    మన దేవుడు గొప్ప దేవుడు
    ఆయనకు కృతజ్ఞత స్తుతులు

  • @prashanthireddy1799
    @prashanthireddy1799 Před 3 lety +1

    ప్రేస్ దా లార్డ్ అంకుల్ 🙏🏻
    ప్రార్థన విజయాలు చాలా బాగున్నాయి ఆత్మీయంగా నన్ను ఎంతగానొ బలపరుస్తున్నాయి. ఇంకా దేవునితో గడపడానికి నన్ను ప్రోత్సహిస్తున్నాయి . మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి మీరు చేస్తున్న ప్రయత్నంకి వందనాలు

  • @durganagu6736
    @durganagu6736 Před 4 lety +3

    Amen🙏

  • @harikabayya472
    @harikabayya472 Před 3 lety +1

    😭😭🙏🙏🙏Yessayya neky mahima... 🙏🙏🙏🙏🙏

  • @venkateshwarvenkateshwar9945

    Praise the lord🙏🙏🙏🙏🙏👍👍👏👏👏

  • @truegod6660
    @truegod6660 Před 4 lety +67

    యోబుగారి ఇంటికి ఆయనకు కలిగిన అంతటికీ దేవాది దేవుడు కంచె వేసినట్లు దేవుడు మీ ఇంటివారి చుట్టూ కంచె వేశారు అన్నయ్య.

  • @lathaannapoornamanne3904
    @lathaannapoornamanne3904 Před 3 lety +2

    Praise the lord brother.. 🙏goppa saksham annaya

  • @raviflowerdecoration4173
    @raviflowerdecoration4173 Před 4 lety +2

    Glory to God 🙏🙏🙏

  • @mastana.matthaiah540
    @mastana.matthaiah540 Před 4 lety +3

    Praisad the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @markrajb8777
    @markrajb8777 Před 4 lety +8

    అన్నయ్య మీరు ఈ సాక్ష్యం చెపుతుంటే నాకు ఒళ్ళు జలాధరించి కళ్ల వెంబడి కన్నీరు ఆగలేదు అన్నయ్య ఇంతటి గొప్ప ఆక్షర్య కార్యము చేసిన రాజాది రాజుకు స్తుతులు స్తోత్రాలు కలుగును గాక ఆమెన్

  • @chinthakayalaraju275
    @chinthakayalaraju275 Před 3 lety +1

    Praise the Lord amen🙏🙏🙏🙏🙏

  • @rajinisrinivas7212
    @rajinisrinivas7212 Před 2 lety

    Praise the Lord Annaya 🙏🏼🙏🏼🙏🏼deva nike mahimakalugunu gaka amen amen 🙏🏼🙏🏼😭😭😭😭😭amen amen

  • @vallepallivimala5080
    @vallepallivimala5080 Před 3 lety +1

    Devuneki mahima🙏🙏🙏 Amen🙏🙏

  • @venkateswarlukumarakumar3345

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు అన్నయ్య .ఈ ప్రార్థన విజయాలు, మా కుటుంబంలో ప్రార్థన చేసుకోవడానికి చ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగిస్తున్నాడు .అదును బట్టి దేవాది దేవుడని మహిమ పరుస్తున్నాం .సంవత్సర కాలము నుండి మీ వాక్యమే విని ఎంతో బలపడ్డాము.సమస్త మహిమా ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక .

    • @poojaboddu2854
      @poojaboddu2854 Před 4 lety +1

      Price lord annaya నా పేరు పూజ నా వయసు 27 ప్రేయర్ chaiyava అన్నయ

    • @venkateswarlukumarakumar3345
      @venkateswarlukumarakumar3345 Před 4 lety +1

      @@poojaboddu2854 ప్రార్థన సహాయం దేని గురించి తెలియ చేయమ్మా .

    • @gajulakollivalasa7
      @gajulakollivalasa7 Před 4 lety +1

      Annaya nenu devinilo balanga vundi ayana vadabade patraga anekulaku sakxiga nenu na kutumbam vundalani prayer cheyandi anna
      M satyavathi raja akhilesh akanksha

  • @chtharani6344
    @chtharani6344 Před 4 lety +7

    Glory to God annaya ma nanna garini kuda yesayya ilage enno sarlu kapadaru annaya goppa devudu annaya

  • @SwapnaChinthamalla
    @SwapnaChinthamalla Před 5 měsíci

    వందనాలు అన్న దేవునికే మహిమా కలుగునుగాక ఆమేన్ అన్న మంచి మనసాక్షి స్థిరమైన మనసు కొరకు ప్రార్థన సహాయం చేయండి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vemusudheer1991
    @vemusudheer1991 Před 3 lety +1

    Manchi sakshyam anna praise the lord anna Na yesayyake mahima,Ganatha chellunu Gaka Amen 🙏

  • @davireddythirupathamma4647
    @davireddythirupathamma4647 Před měsícem

    నా భర్త విషయంలో కూడా దేవుడు కాపాడాడు నీకు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు చెల్లునుగాక ఆమెన్

  • @THANDRI_SANNDIHI
    @THANDRI_SANNDIHI Před 4 lety +62

    అవును అన్నా, యాక్స్డెంట్ జరిగిన సమయము లో విప్పర్లపల్లి మందిరములో ఆరాధన జరిగి ఎండింగ్ కి వచ్చింది, ఈలోపు సమాచారము వచ్చిది.చాలబయము వేసింది అన్యులు అది చూసి చనిపోయారా అని అడిగితే లేదు అంటే ఆశ్చర్యపడ్డారు దేవుడు గొప్పకార్యము

    • @rajaramkolakaluri6988
      @rajaramkolakaluri6988 Před 4 lety

      👏👏👏👏

    • @jothyseeb566
      @jothyseeb566 Před 4 lety

      దేవునికే మహిమ ఘణత కలుగును గాక!
      ఆమేన్👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏🤝💒

  • @mganga8383
    @mganga8383 Před 3 lety +1

    వందనాలు అన్నయ్య గారు దేవుడు దివుంచును గక ఆమేన్

  • @jeevankumarjeevankumar1371

    Praise the lord 🙏🙏🙏 Anna

  • @jothyseeb566
    @jothyseeb566 Před 4 lety +2

    ఆన్న నువ్వు నాసించి పొతున్న ఆత్మలను
    రక్షిస్తున్నవు దేవుని బిడ్డలను నువ్వు రక్షిస్తునవు
    ని కుటుంబని దేవుడు రక్షిచడన్న మనం
    దేవుని పని మనం చేస్తే మన పని
    దేవుడు చేస్తడు ఆన్న ఆయనకు ఆశత్యమైనది
    ఎదిలైదు దేవునికే మహిమ కలుగును
    గాక! ఆమేన్ 👏🏻👏🏻🙏🙏🙏🤝💒

  • @sarasini5903
    @sarasini5903 Před 3 lety +1

    Thank you Jesus.🙏🙏🙏

  • @venkatnamburi3188
    @venkatnamburi3188 Před 2 lety +1

    Praise the Lord🙏🙏annayya

  • @ayyappamayuri16
    @ayyappamayuri16 Před 4 lety +3

    yesayya rajaaaa thank you jesus love you too yesayya rajaaaa

  • @venkateshchintha832
    @venkateshchintha832 Před 3 lety +2

    Loveyou,jesus

  • @bhagyashreebhagya1657
    @bhagyashreebhagya1657 Před 4 lety +1

    Manchi Sakshi balapariche Sakshi annaya 🙏 praise the lord

  • @merykezia2000
    @merykezia2000 Před 4 lety +2

    దేవునికి మహిమ కలుగును గాక.... ఆమేన్.... 🙏😭

  • @bandirani1056
    @bandirani1056 Před 4 lety +3

    Our god awesome

  • @kumaritaidula8264
    @kumaritaidula8264 Před 3 lety +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @saradapulidindi4468
    @saradapulidindi4468 Před 4 lety +4

    Praise the Lord Annaya 🙏🙏🙏

  • @k.jagadhishraj6314
    @k.jagadhishraj6314 Před 4 lety +3

    praise...the...lord...anna

  • @nirmalaranibandaru1760
    @nirmalaranibandaru1760 Před 4 lety +1

    Sunday prbhudinamu prayer tharuvatha bayaluderindalasindi

  • @nityanitya2009
    @nityanitya2009 Před 4 lety +1

    Praise the Lord amen

  • @chirukumari6303
    @chirukumari6303 Před 4 lety +2

    అయాగారుమీకునా వందనాలు దేవుని కాపుదల ఆయన బిడ్డలు చుట్టూ ఉంటుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @nagarajumaddhoji3182
    @nagarajumaddhoji3182 Před 2 lety

    Praise the lord shalem annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌 amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhagodithi5069
    @radhagodithi5069 Před 4 lety +1

    మన దేవుడికి అసాధ్యం కానిది ఏమి లేదు అన్న 🙏🙏🙏

  • @swetty3373
    @swetty3373 Před 4 lety +3

    Praise the lord annaya

  • @venkatraju1354
    @venkatraju1354 Před 2 lety

    praise the lord Amen thank you Jesus ✝️🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏

  • @eruguralasampathkumar8086

    Thank you holyspirit god

  • @parimalapari3979
    @parimalapari3979 Před 4 lety +1

    Glory to Lord jesus

  • @dadavali5815
    @dadavali5815 Před 4 lety +2

    Praise the lord sir

  • @srinivassamson5358
    @srinivassamson5358 Před 4 lety +3

    Ameen... Thank you Jesus. All glory to Jesus. Supernatural testimony. My father Lord Jesus. I praise you for wonderful testimony. I love you Jesus. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @snkbujji34
    @snkbujji34 Před rokem

    Amen 🙏🏻 🙌 👏🏼 Amen 🙏🏻 🙌 👏🏼 Amen 🙏🏻 🙌 👏🏼 Amen

  • @kancharlasukumara5935
    @kancharlasukumara5935 Před 4 lety +2

    Prais the lord 🙏🙏🙏🙏 brother

  • @pandu3515
    @pandu3515 Před 4 lety +3

    Amen God is great

  • @sunithajililla271
    @sunithajililla271 Před 3 lety +2

    Praise the Lord Annaya Garu

  • @rathurathu2628
    @rathurathu2628 Před 2 lety

    దేవునికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక.... ఆమెన్.... వందనాలు అయ్యా

  • @Amazing_Grace1
    @Amazing_Grace1 Před 3 lety +2

    Me testimonys valla nenu na husband chaala balapaddamu.god bless you brother praise the Lord 🙏

  • @mamathavarunmamathavarun3903

    Go's is great shalom

  • @gowthamimukapati1679
    @gowthamimukapati1679 Před 2 lety +1

    Vandanalu Anna main Prartha
    na vijayalu Shala balathu namanna
    Chala chala thanks Anna

  • @Pastor.maryraja777
    @Pastor.maryraja777 Před 4 lety +2

    Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakxmanyalaiha3562
    @lakxmanyalaiha3562 Před 4 lety +3

    Praise the lord Anna

  • @sivakumarchannel
    @sivakumarchannel Před 4 lety +11

    అన్నయ్య ప్రార్ధన విజయాలు ఎట్టి పరిస్థితులలో ఆపకుండా continue చేయండి....మేమెంతగానో వీటివలన బలపడుతున్నాము

  • @kaashirvaadh1249
    @kaashirvaadh1249 Před 3 lety +6

    🙏🏻 వందనలు అన్నా కిర్తనలు 91 : 14 ప్రాకారం కి చి కాపడి న మన యోసయ్య కే మహి మ🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maduvishnu5854
    @maduvishnu5854 Před 4 lety +2

    Prise the Lord paster garu

  • @geethayendrapati2891
    @geethayendrapati2891 Před 4 lety +1

    Devuniki mahimakalugunu gaka anna.kanipettukovali annaru elagu annayya

  • @nareshnanagari8780
    @nareshnanagari8780 Před 4 lety +2

    Praise tha load annayya

  • @vasunannam8735
    @vasunannam8735 Před 4 lety +4

    Wonderful testimony anna DEVUNIKI MAHIMA

  • @rajkumar-rj4rt
    @rajkumar-rj4rt Před 4 lety +3

    Praise the lord annayya God bless you

  • @richardjohnnikson529
    @richardjohnnikson529 Před 4 lety +5

    Praise the lord annaya mi prarthana vijayalu vinnapudu malo devunipina vishwasam marintha balapadindi prarthana vijayalu inka marenno upload chesi anekamandini prarthana lo purikolputhunnaduku meeku prathyeka vandanalu GLORY TO GOD

  • @yesudasgotrala4848
    @yesudasgotrala4848 Před 4 lety +2

    Glory to God Jesus Amen🙏🙏🙏🙏🙏

  • @blessyprasastha8080
    @blessyprasastha8080 Před 3 lety +1

    Prarthana vijayalu vintunapudu.nalo visvasam deviniyandu bakti, bayam adikamouthundi annaya.thank you soo much

  • @vootlalakshmi46
    @vootlalakshmi46 Před 4 lety +2

    Praise the Lord brother .....tq to Jesus idi devudu chesina karyam...... Devunike mahima...Na name Laxmi brother maadi anyakutumbam ayithe ma father Jesus ni believe cheyakamundu vere Hindu devuni daggariki mokkubadi chellinchukovalani velthundaga ma father ki lorry lo accident jarigi lorry mida nundi kinda padaka 3 times padi lecharanta ma father ki okka Chey virigindi tappa inka body lo e part ki kuda em avvaledu ma father chanipoya anukunnaranta but na prayer aalakinchi A goppa devudu na prayer vini na father ni kaapadadu nijam brother ayanaki manam emichi ayana Ruunam teechukovaloooooo.......

  • @ratnakumarvlg5940
    @ratnakumarvlg5940 Před 4 lety +74

    దేవుని ప్రణాళిక లో ఎవరైనా ఉంటే వారిని ఏ విధంగా అయినా ప్రాణమే పోయే పరిస్థితి ఏర్పడిన కాపాడే దేవుడే నండి నా యేసు దేవుడు..... దేవుని కే మహిమ కలుగును గాక amen......

  • @SamsungA-du6fp
    @SamsungA-du6fp Před 4 lety +1

    Amen 😭😭😭😭🙇‍♀️🙇‍♀️🙇‍♀️👍👍🙏🙏🙏

  • @eruguralasampathkumar8086

    దేవునికి స్తుతులు
    ఈ కార్యక్రమం నన్ను
    ఎంతగానోబలపరుస్తుంది అన్న

  • @user-lf8cz6xe6y
    @user-lf8cz6xe6y Před 5 měsíci

    ఆమెన్ ఆమెన్ స్తోత్రం హల్లెలూయ

  • @gummapupandu7789
    @gummapupandu7789 Před 4 lety

    నాకు మొరపెట్టుము నేను నీకు ఉతరమిచ్చెదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును యిర్మియా 33.3

  • @martaz8497
    @martaz8497 Před 3 lety

    🙏
    *🙏.దేవునికే మాహిమ.కలుగును గాక.ఆమేన్... ఆమేన్... ఆమేన్. అంతా దేవుని కృప.ఆయన నమ్మిన. బిడ్డలకు.ఆయన కాపుదల.ఉంటుంది. అన్నయ్యా గారు. మన.దేవుడు గొప్ప దేవుడు. నన్ను కూడా.. ఎన్నో మరణ పడకలోనుండి.నన్ను. కూడా లేవనెత్తిరు.పరమ.తండ్రి....*
    🙏
    🙏
    🙏
    🙏

  • @a.yehoshuvaadabala6215
    @a.yehoshuvaadabala6215 Před 4 lety +1

    Devudu nanu nu kapadadu amen

  • @maheshsuryapogu9975
    @maheshsuryapogu9975 Před 2 lety

    Mana యేసయ్య namamuke mahima ganatha prabavamulu Yuga yugamulu chellunu gaka 😭Jesus is great forever and ever 🙏🙏🙏

  • @srilakshmi194
    @srilakshmi194 Před 4 lety +10

    వందనాలు అన్నయ్య, దేవుడు నిజంగా గొప్ప కార్యము చేశారు, అయన తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టరు. దేవునికి స్తోత్రము.