Komentáře •

  • @transitbaymfc6042
    @transitbaymfc6042 Před 4 lety +343

    doctor chepina dialogue super: ఇక్కడ నా చెల్లీ పెళ్లి చూడనికి చాల మంది అన్నలు ఉన్నారు అక్కడ హ చెల్లీ ప్రాణాలు కపడనికి నేను ఒకడినే ఉన్న....👏👏👏 vert vonderful consept

  • @priyakavya387
    @priyakavya387 Před 4 lety +691

    Ma mother musilim ma father hindu ma husband Buddhist I feel so happy to respect all religions..

  • @chaduthangety6362
    @chaduthangety6362 Před 3 lety +65

    మనం చెసినా మంచి ఎప్పటికి మన తోనే వుంటుంది అని చాల బగా చూపించారు👏👏
    Had's off to doctor carector👏

  • @srinivasm6122
    @srinivasm6122 Před 3 lety +27

    Superb.....ఎవరు ఎవరికి ఏమి కాకపోయినా మంచితనం మనలో ఉంటే ఆ మంచితనమే కాపాడుతుంది

  • @7HEARTSTelugu
    @7HEARTSTelugu Před 5 lety +657

    doctor chepina dialogue super: ఇక్కడ నా చెల్లీ పెళ్లి చూడనికి చాల మంది అన్నలు ఉన్నారు అక్కడ హ చెల్లీ ప్రాణాలు కపడనికి నేను ఒకడినే ఉన్న....👏👏👏

  • @Chinnoda_Dosapati
    @Chinnoda_Dosapati Před 5 lety +310

    అప్పుడే అయిపోయిందా అనిపించింది , చాలా రోజుల తరువాత, ఇంకా ఉంటే బాగుండు అనే short film చూసాను , thankyou so much.....😍😘😘

  • @ismailshaik4827
    @ismailshaik4827 Před 2 lety +25

    Still who think it's love story.
    1 second silent for them🤣🤣

  • @danigarlaanand4081
    @danigarlaanand4081 Před 3 lety +11

    మనిషి దేవుడు,మానవత్వమే దైవం...
    simply super

  • @ashokgandrath7414
    @ashokgandrath7414 Před 5 lety +528

    ఫరూక్ భాయ్ చాలా బాగా చెప్పినారు.. మనుషులు పుట్టిన తర్వాతనే మతాలు పుట్టినయి ,సహాయం చెయడానికి మనిషై పుట్టితే సరిపోతుంది...

  • @chirug7622
    @chirug7622 Před 5 lety +154

    మనం ఒకరికి మంచి చెస్తే..దెవుడు మనకి ఎదొ ఒక రుపాన తిరిగి మల్లి మనకి మంచి చెస్తాడు.........Super Story

    • @mohanrao5017
      @mohanrao5017 Před 5 lety +1

      there is no role of god inthis film.

    • @chirug7622
      @chirug7622 Před 5 lety +2

      @@mohanrao5017 మి అ౦త ఇ౦గ్లీష్ రాదు బ్రదర్

    • @vinaym9471
      @vinaym9471 Před 4 lety

      Xlent

    • @bajishaik4655
      @bajishaik4655 Před 4 lety +1

      Avunu sir Mee msg nijam & nanuu chala mandhii kiii halp chasanuu kanii nakuu a avsarm vachinaka nakuu avruu halp chasavalu kadhuu kanii aaa time kii adooo vedhamugaa davduu halp chasthruuu good is grat

  • @kreepashreepaidathalli4443
    @kreepashreepaidathalli4443 Před 3 lety +18

    No words to describe this film .. One of the best film with wonderful message 💕

  • @thallapallyranjith5063
    @thallapallyranjith5063 Před 3 lety +347

    hello director... can you make "NAVABULA AMMAYI BRAMMANULA ABBAYI" i want to see that too...... waiting

    • @adapalapadmapriya4160
      @adapalapadmapriya4160 Před 3 lety +6

      One of the best movie i see

    • @user-xt5yc5kh2t
      @user-xt5yc5kh2t Před 3 lety +38

      Navabula ammayi Reddy gari abbayi ithey inka super

    • @ayanannu7276
      @ayanannu7276 Před 3 lety +12

      Naa story ade bro

    • @lonnekhalid2395
      @lonnekhalid2395 Před 3 lety +16

      Re enduku ra. Idi oka movie. Enni cinema Lo chusem muslim ammayi hindu tho, Christian tho. Enduku ani? Idi utti inter religious marriage. Enta mandi ala real life Lo chesukoni sukam ga unnaru. Enduku bhai idanta

    • @krishnaraocherla7578
      @krishnaraocherla7578 Před 3 lety +2

      Nivu chusunava ,
      Chuste aa mata anav

  • @prsubramanyamsharma344
    @prsubramanyamsharma344 Před 5 lety +507

    అన్ని మతాలకు ఒకటే ఇల్లు మన భరత ఖండము మేరా భారత్ మహాన్ కీ జై

  • @saleemzafar2361
    @saleemzafar2361 Před 5 lety +136

    ఈ సినిమా చూసి అందరి ఆలోచనలు మరలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    మతం అనేది మన మనసులో ఉండాలి మన ఇంట్లో ఉండాలి
    నా ప్రియమైన మిత్రులారా బతికేది కొన్ని రోజులు

    • @politicalkm_chanakya
      @politicalkm_chanakya Před 4 lety +13

      ఎవరో మారడం కాదు ముందు మీరు మారి తర్వాత అందరికీ చెప్పాలి,అల్లాహ్ పేరు చెప్పుకొని దేశం నీ నాశనం చేస్తున్నారు కదరా మీ తురకోళ్లు..పవిత్ర యుద్ధం అని ఉగ్రవాదులు గా మారి పసి పిల్లలను కూడా చూడకుండా దారుణం గా చంపినప్పుడు ఎటుపోయింది మీ ఆలోచన!

    • @saleemzafar2361
      @saleemzafar2361 Před 4 lety +3

      @@politicalkm_chanakya తమ్ముడు ముందు మీరు మీ ఆలోచన విదనం మర్చుకొ ఎవర ముర్కడు చేసిన పానికి అందర ని తప్పుపడుతున్నారు ఎవరు తప్పు చేసిన అది తప్పె
      ఎ మతం ఐనా చెడు బోధించదు
      మనషులు అందరూ సమనం కారు
      చెడ్డా వారు మంచి వారు ఉంటరు

    • @shyamkumar7426
      @shyamkumar7426 Před 3 lety +12

      ముందు మీరు మారండి ర ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో కనబడితే ఎందుకు తట్టుగోకేరు మీరు .
      హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి super jodi

    • @saleemzafar2361
      @saleemzafar2361 Před 3 lety +1

      @@shyamkumar7426 .హలో తమ్ముడు మతం చూసి ప్రేమించే వాడు ఆది ప్రేమ కాదు
      నీజామైన ప్రేమ మనసు చూస్తారు
      మతం కాదు

    • @saiprasad751
      @saiprasad751 Před 3 lety

      First evvaru terisiot kado mera chapppandi ndukanta maku telvatledu nuvu chepta follow avvtam

  • @srinuvengala6353
    @srinuvengala6353 Před 3 lety +4

    మనసుకి చాలా హాయిగా అనిపించింది కానీ నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండేది

  • @swethasrikanth1170
    @swethasrikanth1170 Před 3 lety +6

    Inni rojulu recommendations lo vacchina love story ankoni open cheyyaledhu... It's really cool..
    Nijamga e mathalu pakkana pedithe our country will be in first place in all terms..

    • @saiprasad751
      @saiprasad751 Před 3 lety

      First e thought marchkoundi lekapote jeevantham badhapadthavu

    • @swethasrikanth1170
      @swethasrikanth1170 Před 3 lety

      @@saiprasad751 but y.. na thought meeru Ela ardham cheskunnaru

  • @user-ju3rz6rv4j
    @user-ju3rz6rv4j Před 5 lety +49

    మంచి చేయడానికి కులం మతం అడ్డురకూడదు అని మంచిగా చూపించారు....Waiting for Continuee next episode....👌👌

  • @Kadurkapuvamshi
    @Kadurkapuvamshi Před 4 lety +40

    ఇలాంటి short film never before ever after కని బయిట కూడా అందరూ కలిసకట్టుగా ఉండరు కొంత మంది ఇలా ఉంటారు వాళ్లకు హాట్స్ ఆఫ్

  • @sandy9887
    @sandy9887 Před 3 lety +6

    My mom hindu and my dad muslim doesn't matter we celebrate each and every festival in my home❤️😁

  • @praveenppraveen
    @praveenppraveen Před 3 lety +12

    Story content nd background music 🎵 simply superb ❤️

  • @lavanyadevotional2176
    @lavanyadevotional2176 Před 5 lety +195

    FAAROOQ ROY gariki Chala ధన్యవాదాలు🙏 ఎన్నో చెత్త movies & short films వస్తున్నా ఈ కాలంలో ఇంత Good movie తీసినందుకు🌹🙏

  • @jeevad269
    @jeevad269 Před 5 lety +250

    ఒక మంచి ఫిలిం ... Thanku ...
    నా దృష్టిలో కులం మతం అనే మాటకు స్థానం లేదు ...
    మీల కొంతవరకు ఆలోచించే మనిగా నేను ఒకడిని ...
    All the best ... 👍👍

    • @vijayag5265
      @vijayag5265 Před 4 lety

      Chala correct ga chepparu... Really nice......

    • @chinnip3304
      @chinnip3304 Před 4 lety

      Very nice bhayya..👌👌

    • @atramgangamani4018
      @atramgangamani4018 Před 4 lety

      🙏🙏🙏🙏

    • @atramgangamani4018
      @atramgangamani4018 Před 4 lety

      👍👍👍👍👍☝

    • @dharmarajushivram7516
      @dharmarajushivram7516 Před 4 lety

      Dear, Jeeva d.
      Manchi alochana thappuledu endukante mana Hindu religion lo mamamanta okkate ani nerputharu, example nuv oka muslim ammaini preminchi pelli chesukoni appudu nithulu cheppu.

  • @suryatejasunny
    @suryatejasunny Před 3 lety +5

    Chala ante chala bagundhi....Goosebumps vachay..Writer and director ki chala future undhi...Not only in career, ee shortfilm ki pani chesina vaallu life lo kuda success avtharu...god bless you all....I am a hindu ani mention cheddamnukunna kani im a human ani mention cheyali anipiinchindhi chesthunna

  • @Nasren..
    @Nasren.. Před 7 měsíci +2

    మాంచితనం మానవత్వం ప్రతికూలం మతం లో ఉంది మనం అర్ధం చేసుకోవాలి అంతే చాలా బాగుంది మూవీ 🙏💐

  • @saipradeepthigajagantarao5093

    Religion is not important.. Royal heart is important.. Really👌👌👌👌

    • @kumargamidi6838
      @kumargamidi6838 Před 5 lety +2

      Gud comment 😊

    • @rockyroy5710
      @rockyroy5710 Před 5 lety +3

      Adhi Hindus only anukuntaru Muslims kaadhu

    • @bhar49
      @bhar49 Před 5 lety

      Rocky Roy , correct ga cheppaaru

    • @bhar49
      @bhar49 Před 5 lety +1

      Sai pradeepthi , bramallo brathakakandi , reality tho aalochinchandi .

    • @rockyroy5710
      @rockyroy5710 Před 5 lety +1

      Meerut lo voka Hindu, Muslim ammayini preminchadani champesaru, adhe Mana ammayi Muslim Ni love chesthe yevvadu yenduku yemi anaru, yendukante aa lady convert avutundhi Kanuka, kukka Laga vaadiki pillalani kani pedutundhi kabatti,ade Meer cheppina RRoooyal heart ye as Muslim ki unte, vaadini Hindu lo convert kaamani cheppu ..Choodham.
      Yenduku yeppudu ammayile convert kavali...
      Halllo Pitchideepthi Vintunnava

  • @rayudufocusongulf5523
    @rayudufocusongulf5523 Před 5 lety +292

    మంచి చేయటానికి మతం అడ్డు రాదని గొప్పగా చూపించారు ... మీకు వందనాలు 🙏 👌👌👌

    • @naresh4bharat
      @naresh4bharat Před 5 lety +13

      బ్రాహ్మణ అబ్బాయి - నవాబుల అమ్మాయి అని పేరు పెట్టడానికి దమ్ములేని ఎదవలు.. హిందూ ధర్మాన్ని అలుసుగా చేసుకుంటారా?? సిగ్గు చేటు..

    • @rayudufocusongulf5523
      @rayudufocusongulf5523 Před 5 lety +8

      బ్రదర్ అందులో తప్పు ఏముంది మీరు భూతద్దం వేసి వెదుకుతున్నారు ... టైటిల్ ముఖ్యం కాదు అందులో కంటెంట్ ముఖ్యం .. అర్ధం చేసుకోగలరు అని అనుకుంటున్న 🙏🙏

    • @rayudufocusongulf5523
      @rayudufocusongulf5523 Před 5 lety +5

      Brother why should you all responding on this small title issue...I think it's not a matter to discuss .. its just a film title if you like encourage them otherwise dont think about that .. ok

    • @smahaboob5773
      @smahaboob5773 Před 5 lety +2

      RAYUDU FOCUS ON GULF hai anna I

    • @rayudufocusongulf5523
      @rayudufocusongulf5523 Před 5 lety +2

      @@smahaboob5773 hai bro

  • @MSM_12345
    @MSM_12345 Před 9 měsíci

    This is what we need all over India. Every Indian must watch and promote this tele movie. I appreciate the entire team of this creation.

  • @killanaprabhavathi6592
    @killanaprabhavathi6592 Před 3 lety +7

    Chala manchi short film .....the best forever

  • @kalluriaravind4520
    @kalluriaravind4520 Před 5 lety +50

    మంచి చేయడానికి మతం అడ్డురాదని అని చాలా గొప్పగా చూపించారు 👌👌👌👌👌👌👌

  • @dethadiboys1907
    @dethadiboys1907 Před 5 lety +36

    హాట్సోఫ్ బయ్యా నిజం చెప్పావ్
    { సాయానికి సమయం చూడకూడదు...
    ప్రేమకి మత, కులాలు అడ్డు రాకూడదు.. }

  • @shivapoojitha9701
    @shivapoojitha9701 Před 3 lety +37

    Degree lo clg first vastey IIT lo seat ah😂 edhi nen chudale😂😂😂

  • @prathibhasai99
    @prathibhasai99 Před 2 lety +4

    I sincerely appreciate your efforts Mr.Farook Roy. You conveyed the message effectively, All the very best for your future.

  • @newlife-fl1ty
    @newlife-fl1ty Před 5 lety +8

    మనం మనుషులం అని మర్చిపోతున్న వారికి,మీరు మనుషులు అని గుర్తు చేశారు సర్...............థాంక్యూ

    • @chandu_546
      @chandu_546 Před rokem +1

      Mana sampradayalanu kuda marachipodama ?

  • @susmithayammala5171
    @susmithayammala5171 Před 4 lety +592

    Movie chusthu comments chusina vaalu oka like vesukondi

    • @jameelahamad1307
      @jameelahamad1307 Před 4 lety +3

      😂

    • @jyosandy743
      @jyosandy743 Před 4 lety +2

      Supper matalu ravatledhu m cheppalo

    • @jyosandy743
      @jyosandy743 Před 4 lety +2

      Chala Chala bagundhi good thought

    • @thehindu4018
      @thehindu4018 Před 4 lety +4

      సిస్టర్ సినిమా వేరు నిజ జీవితం వేరు. రెండింటికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉదాహరణకు సినిమా నటులు మూవీస్ లో ఏదైన చెయ్యగల వీరులు కానీ నిజ జీవితంలో సినిమాలలో చేసేనట్లు ఏమైన చెయ్యగలుగుతున్నారా???

    • @mohdafsar9445
      @mohdafsar9445 Před 3 lety

      @@thehindu4018 correct nijanni telsukunnav...

  • @sainiharika7237
    @sainiharika7237 Před 3 lety +11

    Such a great and fantastic film❤️

    • @saiprasad751
      @saiprasad751 Před 3 lety

      First e thought marchkoundi lekapote jeevantham badhapadthavu

  • @mytube7006
    @mytube7006 Před 5 lety +278

    కుల, మాతాలు మనం కల్పిoచుకున్నవే ,వాటిని మనమే వదిలిoచుకోవాలి ,ఎవరో.... పై నుండి దిగి రారు ,దేవుడు ఒక్కడే. మనుషులే వేరు చేసి ,ఒకరిని ఇంకొకరు కించపరుచుకొని దేవుడిని హేళన చేస్తున్నారు ,నిజంగా దేవుడు ఉన్నడో లేదో గానీ దేవుడి పేరు చెప్పి బాగు పడే దొంగలు మాత్రం చాలా మంది ఉన్నారు.
    నా దృష్టిలో ,ఆపదలో ఆదుకునే ప్రతి ఒక్క మనిషి మనకి దేవుడే.....
    కనపడే మనుషుల్ని ,కుల మతాలతో ద్వేషించి కనపడని దేవుడ్ని ప్రేమించడమే మన సంస్కారమా......

  • @triveniravipati9687
    @triveniravipati9687 Před 5 lety +55

    Ultimate bro..... There is no castes. All are equal on world...

  • @srivallichoppalli0308
    @srivallichoppalli0308 Před 3 lety +2

    Humanity screen meedha kakunda,,,,,,
    Bayata kooda choosela cheddam...
    Then we can announce proudly that we are belongs to our Bharat matha

  • @poornachandhra
    @poornachandhra Před 3 lety +37

    Director encouraging Luv jihaadh... ? Y don't u direct a film with muslim gal n hindhu boy story...If u have any guts try to make that type of film...All da Best👍

  • @TELUGUBAYANSArshadAhmad
    @TELUGUBAYANSArshadAhmad Před 5 lety +36

    మాషా అల్లాహ్ well done bro

  • @mrsiddam
    @mrsiddam Před 5 lety +53

    మనం చేసే ప్రతి పనికి లెక్క ఉంటుంది
    దాని ప్రతిఫలం ఈ జన్మ లోనే అనుభవిస్తాము...

  • @shaikjilanijilani247
    @shaikjilanijilani247 Před 4 lety +1

    Bahuth Badiyaa suprrr 😍😍😍

  • @saikumarnagaram7373
    @saikumarnagaram7373 Před 4 lety +2

    Very good guys fentastic story action every thing all fentastic.... health touching story 🥰🥰🥰🥰🙏

  • @jesuschrist6746
    @jesuschrist6746 Před 5 lety +21

    brother farooq you are a real Indian thank you and GOD bless you

  • @siva_krishna_p
    @siva_krishna_p Před 5 lety +9

    huge respect to director......the way he shown respect towards humanity...hatsoff..all religions are equal...

  • @muralaramesh4781
    @muralaramesh4781 Před 3 lety +1

    Heroine is gorgeous n her smile beautiful..Nice msg for all the people.

  • @telugubros
    @telugubros Před rokem

    Oka mother ela undali
    Oka father ela undali
    Oka mla ela undali
    Two communities ela undal
    Oka un known person ki ela help cheyyali
    Oka accident aite ela respond kavali
    Baga chepparu
    HUMANITY IS ALWAYS RESPECTED
    ALL THE BEST FOR AWARD

  • @njayanthkumar5285
    @njayanthkumar5285 Před 5 lety +24

    Eroju nenu chesina manchi pani e short film chudadam edhi massage antay edhi marpu rapiyadam antay edhi prajalani aalochimpachaiyadam antay mothaniki edhi katha antay big salute to director 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thisismychannelyouaremylif8964

    సినిమా చాలా బాగుంది మనుషులు పుట్టాకే మతాలు కులం అని పేర్లు వచ్చాయి ఎదుటి మనిషికి సహాయం చేయడానికి మంచి మనసుంటే చాలు

  • @baluentertainments1304
    @baluentertainments1304 Před 3 lety +5

    Good msg.. keep going.I want to see so many short films from you.

  • @aradhyaaradhya6044
    @aradhyaaradhya6044 Před 2 lety +1

    Awesome film and good msg eee filim nachina vallu oka like vesukondi

  • @artspecial7880
    @artspecial7880 Před 5 lety +14

    చాల బాగుంది నిజమె మనం పుట్టాక కుళాళు కుళాళు పుట్టాక మనం పుట్టలేదు 👌👌👌👌👌

  • @saleemirfan4268
    @saleemirfan4268 Před 5 lety +143

    I dont understand language but feelings I understood love from pakistan 🇵🇰 🇵🇰
    Indian guys 👌👌👌👌

  • @viswanathreddy9159
    @viswanathreddy9159 Před 4 lety +1

    Matham kanna manavatvam goppadhi,kulam kanna sayam goppadhi.Great story and great acting

  • @Mr.Manikanta
    @Mr.Manikanta Před 5 lety +42

    మనం ఒకరికి మంచి చెస్తే..
    దెవుడు మనకి ఎదొ ఒక రుపాన తిరిగి మల్లి మనకి మంచి చెస్తాడు...
    మనం చేసే ప్రతి పనికి లెక్క ఉంటుంది...
    దాని ప్రతిఫలం ఈ జన్మ లోనే అనుభవిస్తాము...

  • @AnjaliSumSum
    @AnjaliSumSum Před 5 lety +40

    Title Chudagane love story anukunna.But awareness story Ani teliyaledhu.Anyways super awesome.....

    • @sudhakarreddy7768
      @sudhakarreddy7768 Před 5 lety +1

      avnu nenu kuda mee lage anukoni chaalaa pedda tappu chesanu.tarvata gullokelli lempalesukunnanu.mari meeru

  • @mumbaiindiansmumbaiindians3661

    I never seen this type of such a feel good short film after watching this short I changed my opinion about short films really hats off to the director Farooq roy

  • @patankhan4313
    @patankhan4313 Před 4 lety +1

    Super hit
    Shot films

  • @jaheershaik3193
    @jaheershaik3193 Před 5 lety +28

    It's very heart touching and so nice to see this short film....No words to express my feelings.....need to find words to express my feelings....a small message can create miracle... Appreciate you Farooq.....normally I don't watch short films don't know how I gone through this video clip....This is called fate....These things are in my mind from past one year but I have seen what I imagine in my thoughts......i don't care about community or religion I just care about humanity not community. what I learned from my family and my people..... Love you man.....Inspried me alot..... Got boostup.......

  • @ArunKumar-no5xh
    @ArunKumar-no5xh Před 5 lety +66

    Brahmanula Ammai navabula abbai title super 💓

  • @Lucckky1112
    @Lucckky1112 Před 7 měsíci

    Ilaantivi kadha kaavalsindhi .. ee lokaaaniki… manshulu puttaakaney anni puttaayi… andharu kalisindaali… andhulo manam vundaaali… sooperb bro… loved it❤❤❤❤

  • @luckyluckypuji3168
    @luckyluckypuji3168 Před 2 lety

    Ikkada naa chelli pelli chuskodaaniki chaala mandi annayya lu vunnaru kaani akkada aa chelli praanam kaapadaaniki nenu okkadine.... ❤️ Wonder ful dlg....

  • @mahip9164
    @mahip9164 Před 4 lety +126

    She's look like mehrin... Who agree with me

  • @harishr7859
    @harishr7859 Před 5 lety +15

    అప్పుడప్పుడు.....
    కొన్ని అనవసరపు మాటలు-ఆనందాన్ని కలిగిస్తాయి ,భాదని కలిగిస్తాయి.
    కొన్ని విలువ లేని మాటలు -జీవితాన్ని కూల్చేస్తాయి,నిలబెడతాయి.
    కొన్ని విలువ కలిగిన మాటలు-అబద్ధాలనిపిస్తాయి,అద్భుతలనిపిస్తాయి.
    కొన్ని మాటలు శత్రువులని ఏర్పారుస్తాయి
    కొన్ని మాటలు స్నేహితులని ఏర్పారుస్తాయి.
    కొన్ని మాటలు మనిషిని ప్రేమించేల చేస్తాయి.
    మాటలన్నీ గొప్పవే..... ఒక మాట విలువైనది అనిపించేలా ఉండాలంటే అంతే విలువైన సందర్భం
    ఏదురుపడాలి.
    ఒక గొప్ప మాట చెప్పడానికి ఈ చిత్రం లో గొప్ప సందర్భం ఉందని భావిస్తూ.....
    మాటలు" కులాలు మతాలు" మాట్లాడలేవు
    మనిషే మాట్లాడాలి కాబట్టి మనిషి గొప్పవాడు ....ఇ ట్లు
    రాఘవరాజు.

  • @imnothing2infinite
    @imnothing2infinite Před 4 lety +95

    Degree lo college first osthe IIT lo free ga seat ah🙄

  • @telugufreefiregamers6185
    @telugufreefiregamers6185 Před 6 měsíci +2

    This story touched my heart ❤

  • @purendharjakranpally9979
    @purendharjakranpally9979 Před 5 lety +33

    Anni video's chuse vadhilestham Kani ee video chusaka 1St time comment evvalani anukunna
    Good idea Brother
    I'm fell like u all r my bro's sis's.
    But born to other mother..
    I have like u friend's
    Feel proud... Thanku... For this message to this world.....

    • @prashanthsayiri1483
      @prashanthsayiri1483 Před 4 lety

      Elanti vatine Hindus light thisukuntam kani edhe mv ultacheshi thiyamanu muslims urkuntaro chudham entra bai e pichi panulu elativi enkreg chesthu pothene mana hindhu ammailu love jihadi ki Bali avuthunaru manam dhini gopa anukuntunam mana jivithaloki ahvanisthunam valani manala ahvaninchi chudamanandi

  • @manikumarpalivela6515
    @manikumarpalivela6515 Před 5 lety +6

    Title chusi love story anukunna its a .. Block buster .. short film ..

  • @Bilal....S
    @Bilal....S Před 7 měsíci

    Manam okariki help cheste manaki inkochota help chese vallu confirm ga untaru anedi excellent concept Bro....

  • @ravisardhaar9431
    @ravisardhaar9431 Před 2 lety

    నేను షార్ట్ ఫిల్మ్స్ అస్సలు చూడను.నాకు సోషల్ సర్విస్ అంటే చాలా ఇష్టం. చెస్తూ ఉంటాను. నేను చాలా సంవత్సరాల తర్వాత మంచి సందేశాత్మక చిత్రాన్ని చూశాను అనిపించింది

  • @shaikkhaled9917
    @shaikkhaled9917 Před 5 lety +1684

    Hindu Muslims ante Ela undalie na Peru Salman Nadi nizamabad nenu oka Muslim nenu prathi oka gudiki potanu na kulam matam vedam emi levu nak andharu na vallu

    • @kishoregrandhi6104
      @kishoregrandhi6104 Před 5 lety +55

      super bro nuv Nenu kuda oka hindhu ni but church ki veltanu maseedhi veldam anukuna teskellevaru leru anni matalaki respect ista I lv india

    • @TAruna-ky9tv
      @TAruna-ky9tv Před 5 lety +11

      Great

    • @shaikkhaled9917
      @shaikkhaled9917 Před 5 lety +7

      @@TAruna-ky9tv thanks darling Aruna nv Telugu ammaie kadu nenu ninnu love chesute ne cast kuda chudakuda ninnu marriage chesukutude

    • @BSV-Roll_coaster
      @BSV-Roll_coaster Před 5 lety +4

      Good bro

    • @bhutojicharys6996
      @bhutojicharys6996 Před 5 lety +8

      good job nenu kuda milage nenu Hindu but church ki vella masidu ku vella

  • @thisismychannelyouaremylif8964

    సినిమాకి ప్రాణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఇలాంటివి ఇంకా మీరు తీయాలని మీ ఫ్యూచర్ బాగుండాలని పూజించే పరమశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @jaihind7385
    @jaihind7385 Před 7 dny +1

    Director intention is clear 😂

  • @prabhakarkambhampati9093
    @prabhakarkambhampati9093 Před 3 lety +1

    No words ...really ...wonderful

  • @dhadollabarath2379
    @dhadollabarath2379 Před 3 lety +2

    Exlent bro keep top all the best

  • @bandarujagannathababu1211
    @bandarujagannathababu1211 Před 4 lety +346

    ముస్లిం ల అమ్మాయి, బ్రాహ్మణుల అబ్బాయిల లవ్ స్టోరీ సినిమా డైరెక్ట్ చేసి రిలీజ్ చెయ్ భాయ్. నాకు చూడాలని ఉంది

  • @srinathchinna554
    @srinathchinna554 Před 5 lety +74

    అన్ని మతాలు మానవత్వాన్ని నేర్పుతాయి. అన్ని కులాలు
    అమ్మ తత్వాన్ని పాటిస్తాయి. మంచి మీద చెడు ఎప్పుడూ గెలవడానికే ప్రయత్నిస్తుంది కానీ ఓడిపోతుంది. పిల్లలకి మత ఆచారాలు నేర్పటం కాదు, మానవత్వం నేర్పటం మన బాధ్యత.

  • @potulamounika2295
    @potulamounika2295 Před 4 lety +1

    Doctor super ga cheparu real life lo kuda elanti doctors unte chala mandi janalu ni kapadochu

  • @nagendrakotha8343
    @nagendrakotha8343 Před 3 lety +2

    Farooq bhai. Very good short film. Hatsoff
    Clean nd neet
    Cast cast cast ani pichekki chastunna vaariki e short film అంకితం 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🎉🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @dhoniharsha
    @dhoniharsha Před 5 lety +40

    Tittle chusi Edo feel ayye chusa kaani chusaka naa feeling maripoyindi 👌👌👌

    • @funguru1082
      @funguru1082 Před 5 lety +1

      Negativity vere kulam vallu ane kada

    • @dhoniharsha
      @dhoniharsha Před 5 lety

      @@funguru1082 kaadu bro love story expect chesa....

  • @saipooja3145
    @saipooja3145 Před 5 lety +9

    I think the director have the capability to direct even for 3 hours...The cinematographer has to be specially appreciated.All departments did their best.

  • @yedakulaharshitha7558
    @yedakulaharshitha7558 Před 3 lety +1

    Just loved this concept...

  • @prasanthaduri9
    @prasanthaduri9 Před 3 lety +2

    Excellent 🙏🏼🙏🏼

  • @devappagaribasavaraj5809
    @devappagaribasavaraj5809 Před 5 lety +22

    అన్న మంచిమాటచేపరు అందరూ బాగచేశారు ఇది సినిమకాదు ఇదే నిజం ధన్యవాదాలు అందరికి

  • @dhanalakshmi4686
    @dhanalakshmi4686 Před 5 lety +7

    Really superb.....okkasari kallalo neelu theppincharu....amma Nanna love ni baga gurthuchesaru

  • @akaashclasses514
    @akaashclasses514 Před 3 lety +2

    Good .. no words .. to express . I love . It

  • @anilkumarchinthakunta3305

    మంచి మానవతా విలువలు ఉన్న కాన్సెప్ట్,చాలా బాగుంది.......హాట్సాఫ్ ఫారూఖ్ భాయ్

  • @rapooripraveen2475
    @rapooripraveen2475 Před 4 lety +278

    నువ్వు ఎంత మొత్తుకున్నా...మతం మత్తు..కులం.కంపు..మన భారతదేశం లో పోవు..రాజ్యాంగ పుణ్యమా అంటూ ఏదో స్వతంత్రము బ్రతుకున్నా ము

    • @ravikrishna4325
      @ravikrishna4325 Před 4 lety

      Rapoori Praveen mhiji

    • @vanshadhara1158
      @vanshadhara1158 Před 4 lety +15

      ఔనా పో మరి వేరే దేశానికీ

    • @lalithasura3207
      @lalithasura3207 Před 4 lety +6

      Problem unnadhi country lo kaadhu, country lo unna people dhi. So, humanity tho aalochinchi maatlaadandi bro...

    • @NaveenM2505
      @NaveenM2505 Před 4 lety +3

      @@vanshadhara1158 nuv evadra poo anadaniki

    • @durgaganeshakula3774
      @durgaganeshakula3774 Před 4 lety +4

      @@vanshadhara1158 correct

  • @sreenivasulubandaru33
    @sreenivasulubandaru33 Před 5 lety +58

    నిజానికి మనిషి పుట్టిన తర్వాత మతాలు మరియు కులాలు పట్టాయితప్పా వాటి తర్వాత మనిషి పుట్టలేదు
    కాబట్టి వాటికి ఇచ్చే విలువ మనిషికి మనిషి ఇవ్వాలని కోరుతున్నాం

  • @SannyasiBadamundi
    @SannyasiBadamundi Před 5 měsíci +1

    Sarva marha sammelanam ee movie chala bagundi sir❤❤❤

  • @parentsrevrythng6914
    @parentsrevrythng6914 Před 4 lety +7

    I genuinely love all majhab.. although I am a Hindu brhamin..but all are same as in frnd circle I have muslim frnd .and Christian also.. proud to be an Indian

  • @ayubcreations4839
    @ayubcreations4839 Před 5 lety +18

    Exlent Movie, Thank you FAROOK BHAI

  • @babushivu4398
    @babushivu4398 Před 5 lety +20

    Baya I am from Banglore..actually telugu movies while watching.
    Bt e short film chusaka fedda ayepoya super director and actress best off luck

  • @AutoAderline
    @AutoAderline Před 3 lety +1

    Really good message bro. Ipudu alane vundi even studied youth kuda either girls or boys caste & religion feelings vunay I faced that. Hats off bro 🙂 really awsm film 💕💕❤️❤️❤️❤️❤️

  • @nunavathpraveennayak8130

    Kirrak Bhaiiii

  • @Chilaka209
    @Chilaka209 Před 5 lety +336

    కోంత మంది DIS LIKE కోట్టరూ..CARECTERS ACCTING నచక పోతే తప్పు లేదు.. కాని కధే నచ్చేక పోతే...వళ్లు మనిషికి పుట్టినవల్లు కాదు... కులమతలకు ..పుట్టినవళ్లు..

  • @shivakumarmyadarapu9737
    @shivakumarmyadarapu9737 Před 5 lety +17

    No words to say, super short film best concept.

  • @rithyamamidi2257
    @rithyamamidi2257 Před 7 měsíci

    DOP చాలా బాగుంది. ఎమోషన్స్ బాగా పండించారు. నటీనటులు సూపర్.

  • @ganapathilakshmipanchadarl8306

    Really super short film ever I seen, after marriage women struggles, it's real to 90%girls life 😢😢😢 feeling very low after watching her acting osm concept ❤

  • @chandrahasa7740
    @chandrahasa7740 Před 5 lety +20

    The best film i have ever seen. The concept and the narration is fantastic. like to see more from Faarooq Roy.