Advocate Srinivas Chauan About False FIR Cases Issues Legal | False FIR Cases Legal | SumanTV Legal

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Watch►Advocate Srinivas Chauan About False FIR Cases Issues Legal | False FIR Cases Legal | SumanTV Legal
    #fir #falsefir #legal
    #SumanTVLegal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా CZcams ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
    And Also Follow Us On :
    Playlist :goo.gl/TCmiTc

Komentáře • 115

  • @srinivasaraobobbala6581
    @srinivasaraobobbala6581 Před 3 lety +17

    తప్పుడు ఫిర్యాదు నమోదును హైకోర్టు ఎలా కనిపెడుతుంది, సామాన్య ప్రజలు, మరియు పేదవారు ఎలా ఉన్నత న్యాయ స్థానాల తలుపులు తట్టాలి

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 Před 3 lety +2

      Fir or charge sheet lo unna matter and evidence ni bati genuine case or false case decide chestundi court, me local advocate ni sampradinchi case vishayam lo munduku velandi

    • @srinivasaraobobbala6581
      @srinivasaraobobbala6581 Před 2 lety

      మరి తప్పుడు ఫిర్యాదు నమోదు అయితే, అతనికి న్యాయ వ్యవస్థ
      ఎటువంటి శిక్ష వెయ్యాలి? న్యాయ వ్యవస్థను తప్పు దొవ పట్టించి నందుకు,అలాగే న్యాయ స్థానాలను అవమానపరచటం, ఎందుకు చర్యలు తీసుకోలేక పోతోంది? వారికి సామాన్య ప్రజల పట్ల భాధ్యత రాహిత్యం వలన లేక పోతే???????

    • @operatingsystem4996
      @operatingsystem4996 Před rokem

      @@challapalliprasadprasad7319 text your contact number sir ji ......needed people will contact u

    • @operatingsystem4996
      @operatingsystem4996 Před rokem

      @@challapalliprasadprasad7319 text your contact number sir ji ......needed people will contact u

  • @swamyvaripalli1533
    @swamyvaripalli1533 Před 2 lety +11

    నా పై తప్పుడు కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని ఆధారాలతో క్వాష్ పిటిషన్ వేస్తే గౌరవ జడ్జి గారు తీసుకోకాపోతే ఏమి చేయాలి

  • @aeshalasrikanth665
    @aeshalasrikanth665 Před 3 lety +24

    సార్ మరి పోలీసులే తప్పుడు ఎఫ్ ఆర్ ఐ ఫైల్ చేస్తే ఎలా .సెక్షన్స్ కరెక్టే ఫైల్ చేశారు. కానీ మనం కోర్టులో ఫైల్ ని ఎలా కొట్టి వేయవచ్చు మరియు పేద ప్రజలకు హైకోర్టుకు వెళ్లే స్తోమత ఉండదు అలాంటప్పుడు ఎలా

    • @AdvocateChauhan
      @AdvocateChauhan Před 3 lety +3

      తప్పదు

    • @phanikumar6538
      @phanikumar6538 Před 3 lety +2

      S police vallu 498 case fake case fir fill cheste em cheyali sir

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 Před 3 lety +1

      @@phanikumar6538 FIR ainapudu SP office lo complaint petti sambandam leni vala names teyinchukovachu leda quash petition vesi High court lo tepinchukovachu 498A cases guidelines supreme court chala cases lo icchindi so don't worry

    • @veeranaidu3450
      @veeranaidu3450 Před rokem +1

      @@AdvocateChauhan sir Naku small dout plz clarify
      మా ఫ్రెండ్ ని కొంతమంది కుర్రోళ్ళు కొట్టారు మా ఫ్రెండ్ తప్పులేదు వచ్చి మరి కొట్టారు అది సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది
      తన్నులు తిన్న మా ఫ్రెండ్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న అధికారులు కలిసాడు తన మీద జరిగిన దాడి గురించి చెప్పాడు ఇంకా అక్కడ కొంతమంది ఉంది మా ఇంకో ఫ్రెండ్ ని కొడుతున్నారు అని చెబితే ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు ఆ కానిస్టేబుల్ వచ్చి కొడుతున్న వారిని స్టేషన్ కి తీసుకువెళ్లారు
      స్టేషన్లో ఆ కొట్టిన వ్యక్తిని కూర్చోబెట్టారు
      తన్నులు తిన్న వ్యక్తిని ఎమ్మెల్సీ చేయించుకోమని చెప్పారు
      మేము కంప్లైంట్ ఇచ్చాము కొట్టిన వాళ్ల మీద
      కానీ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు
      తర్వాత చూస్తే కొట్టిన వ్యక్తి ఎమ్మెల్సీ చేయించుకొని తనని కొట్టినట్టుగా
      తన్నులు తిన్న వ్యక్తుల మీదే తిరిగి రివర్స్ కేసు
      పెట్టాడు
      మా case tho పాటు ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయింది
      ఈ process చట్టబద్ధంగా కరెక్టేనా

    • @Nagamohan1994
      @Nagamohan1994 Před rokem +3

      వీటికి సమాధానం ఎవడి దగ్గర ఉండదు..

  • @mrudulamanicreation2866
    @mrudulamanicreation2866 Před rokem +9

    Fir అయిన తర్వాత ఎన్ని రోజుల్లొ quash కి వెళ్ళొచ్చు చెప్పగలరు

  • @vaishnavi13477
    @vaishnavi13477 Před 4 měsíci +1

    Good information.thank you Suman TV and lawyer

  • @TALATHOTI
    @TALATHOTI Před 2 lety +26

    ఎఫ్ ఐ ఆర్ క్వాష్ లు ఎక్కడవుతున్నాయి సార్.....లాయర్ ఫీజులు ఇచ్చుకోవడం తప్పించి!

    • @Ramnaresh555
      @Ramnaresh555 Před rokem +2

      Well said bro

    • @mj4089
      @mj4089 Před rokem +1

      నా దగ్గర కేసు లు తీసుకుని రెండు సంవత్సరాలైంది సార్ ఇంతవరకూ మా లాయర్ గారు కనీసం సమాధానం కూడా చెప్పడంలేదు

    • @Sudarshan-Advocate-Labrador
      @Sudarshan-Advocate-Labrador Před 5 měsíci

      But you get immediate protection

    • @praveenn6062
      @praveenn6062 Před 3 měsíci

      ఫాల్త్ లాయర్ గాళ్ళు, కేసు రూల్స్ చెప్పటం తప్ప, ఒక్కడు ఇది రాంగ్ అని జడ్జి ముందు అనలేడు

  • @kiranjetty
    @kiranjetty Před rokem +2

    very good and useful information...sir.

  • @naidunaidu6702
    @naidunaidu6702 Před rokem +1

    Very good suggestion sir 🎉🎉🎉

  • @lawyersview4343
    @lawyersview4343 Před rokem +3

    Law is clear but the explanation limited ...1)when the basic ingredients is not attracting to provision of law 2) false in nature 3)court feels abuse of process
    Quash is maintainable in High Court at the stage of FIR or the charge sheet filing

  • @AbdulGaffar-dl8pn
    @AbdulGaffar-dl8pn Před 2 lety +2

    I appreciate your show

  • @krishnathanneeru4465
    @krishnathanneeru4465 Před 3 lety +3

    Good information sir well knowledge lawyer sir meru

  • @krishna.gg.krishna1014

    Sir. Very. Good. Imprametion

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 Před 2 lety

    Explained well sir. Pl clarify fir and next steps in wife&husband family related issues in women PS counselling matters

  • @ubanewsagencies2740
    @ubanewsagencies2740 Před 3 lety +2

    It's a genuine information thank you so much anna

  • @sudhulavenugopalrao646

    All. Videos. Superrr
    Verynice. Interviews.
    And. Programes
    Tq. Sirrrr

  • @suryachandra1424
    @suryachandra1424 Před 2 lety +1

    Thanks a lot

  • @swachabharattv714
    @swachabharattv714 Před měsícem

    Ap లో fir లు క్వాష్ అవ్వటం చాలా కష్టం

  • @ssrinivasarao8710
    @ssrinivasarao8710 Před 7 měsíci

    Thanks 🙏🙏🙏🙏🙏 sir

  • @simhachalampalavalasa6126

    Sarnamaste.medam namasre

  • @suvarnas1726
    @suvarnas1726 Před rokem

    good

  • @balihimavathi2385
    @balihimavathi2385 Před 3 lety +3

    Sir Na life tho kuda okadu Adukontunadu sir

  • @kirannani47
    @kirannani47 Před 5 měsíci +1

    Kavalani 354 d fIR file cheste ala cheyali sir

  • @AshokKumar-lx9yw
    @AshokKumar-lx9yw Před 3 lety +2

    Every advocate has do the free consultation atleast 1hour in a week....

  • @rajasekhar299
    @rajasekhar299 Před 2 lety +2

    Sir after acquittal how much gap can take to file 211 , Please answer

  • @ashoknirsanametla4148
    @ashoknirsanametla4148 Před 3 lety +1

    Thank you sir

  • @yugandharbalugari1777

    సర్ ఒక కంపెనీ అకస్మాత్తుగా మూస్తే ఉద్యోగులకు ఏ విధమైన న్యాయం చెయ్యాలి

  • @sharanyachoudary3334
    @sharanyachoudary3334 Před 2 lety +3

    Before charge sheet si gariki ki right vuntada sir false case aite fir cancel chese right

    • @chinnu9135
      @chinnu9135 Před 2 lety

      There is no chance for SI. They rights will have (CI)

  • @nirmalakumari8555
    @nirmalakumari8555 Před 3 lety +2

    SQASH Ku time bound untundha ? Sir 2016 nundi still today varaku sir

  • @govonly4u
    @govonly4u Před rokem

    Spl mobile magistrate officer leave lo untee. Case hold Loki valtundaa

  • @talakalamariyababu9333

    Super sir

  • @tfvloggerstelugu
    @tfvloggerstelugu Před rokem

    సార్ మా తాతలకాలంనుండి మామిడి తోట లో మేమే ఉన్నాము అయితే మా నాన్న గారి తాతగారు భూమి ఏ కారణాల వలనో మా తాతగారి పేరుమీదకు transfer అవ్వలేదు, అయితే 1954 ఆ సమయం లో జరిగిన సర్వే లో ఆ భూమిని మా పెదనాన్న పేరున రాసేసారు కానీ భూమి ఎలా వచ్చింది అనే విషయం లో వారసత్వం అని రాసారు అయితే ఆ సంవత్సరానికి సర్వే అవ్వకముందే మా తాతగారు మరణించడం వల్ల, అలాగె మా నాన్నగారికి 3 సంవత్సరాల వయసు కావడం తో మా పెదనాన్న అతని పేరుమీదకు భూమిని రాసేసుకున్నారు, అయితే మా పెదనాన్న ఉన్నంత వరకు మాకు ఇబ్బందులు లేవు ఇప్పుడు మా పెదనాన్న పిల్లలు ఈ భూమి మా నాన్న ది మాత్రమే తాత ది కాదు రికార్డు లలో మా నాన్న పేరు ఒకటే ఉంది కావున మీకు ఈ భూమికి సంబంధం లేదు అని చెప్పి గొడవలు పెద్దతున్నారు అలాగే ఆంధ్ర లో జరిగే రీ సర్వే లో వాలా పేరు నా భూమిని రాయించుకోవాలని చూస్తున్నారు మేము ఏమి చేస్తే మాకు అందులో వాటా వస్తుంది అలాగే అడంగల్ లో మా నాన్న గారికి కొంత భాగం రాసారు కానీ అడంగల్ అంటే కేవలం కౌలు దారుడు మాత్రమే మా నాన్న మీ నాన్న కు కౌలు కి ఇత్చాడు అంతే కానీ భూమి లో వాటా లేదు అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చెయ్యాలో చెప్పండి

  • @operatingsystem4996
    @operatingsystem4996 Před rokem

    As per 226 Act we will do rit pition for if your right volation

  • @venkatjankuta9569
    @venkatjankuta9569 Před rokem

    శుభోదయం సార్,నా పేరు మీద భూమికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్న నా పై cheating case file చేశారు.అది quash అయింది మరియు సివిల్ కేసు pending లో ఉన్న కూడా మళ్ళీ పోలీస్ department వారు వేధింపులకు గురి చేస్తున్నారు.ఇప్పుడు నేను ఏం చేయాలి?

  • @vksrinivasbanala6000
    @vksrinivasbanala6000 Před 3 lety +3

    498A case quash petition vesukovacha, my wife naa pai false case pettindhi

  • @sampleraja8026
    @sampleraja8026 Před 3 lety +5

    Quash petetion veyadanki mallee high court lo money ivvali. False cases pette vaallani government vaaru Road meeda hang chese vidhamgaa government vaaru oka chattam cheste false cases undavu.

  • @activespokenenglish
    @activespokenenglish Před 5 měsíci

    Sir ma annaiah katnam a okka roju adagaledhu proof kaledhu kani katnam adiginattu 10 years siksha vesaru

  • @muthyamucharymuthyamu4763

    F I R is not an encyclopedia.
    Quash petition is not maintainable.

  • @realestatebestinvestment7042

    Injection orders anni rakalu untundi purthi details chepandi okvela injection order let aithe a madyalo vere order amaina thechukovachuna

  • @pmkstudio6143
    @pmkstudio6143 Před 3 lety

    exllent program thanks give more info

  • @srinivasaraobobbala6581
    @srinivasaraobobbala6581 Před 3 lety +1

    how to know the court facts in squash petition and how much cost and how to approach to the high court BPL family in India

    • @gangaram797
      @gangaram797 Před 3 lety

      Sir naa paina 354a,d prakaram maa vagina for chepinchindi maku land pampakalalo panchayati jarugutunnai ame kavalani pettindhi chargesheet vesaru 2nd someone 24 na undi menu quash veyavachuna cheppandi

    • @gangaram797
      @gangaram797 Před 3 lety

      Maa vdina pettindi

    • @gangaram797
      @gangaram797 Před 3 lety

      Fir chepinchindi

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 Před 3 lety +1

      @@gangaram797 charge sheet lo police valu statements tappa strong evidences emi pettatapote quash ki velochu

  • @operatingsystem4996
    @operatingsystem4996 Před rokem

    As per 482 Act QUASH pition vesukovachu FIR cancel ki high court lo

  • @ramadevi6326
    @ramadevi6326 Před 3 lety +1

    Sir I have one doubt.maa own place lo 20 years before government bore(hand pump) vesaru..ippudu maa house extension lo aaa bore teesi veyya valasi vasthundi... memu ela approach avvali...eee vishayamlo..please suggest sir

  • @sudhulavenugopalrao646

    I. Want. Latest. Videos
    Sirrrrrr.

  • @ayeshaayesha4668
    @ayeshaayesha4668 Před rokem

    సార్.మిరి.పొలీసులే.తపుడు.ఎప్.ఆర్ఐ. కొట్టినాను మీద కేసులు లేవు దెబ్బలు తిన్న వాళ్ళమీద కేసులు పోలీసులు ఇలా తప్పుడు ఎప్ఆర్ పెడుతున్నారు దెబ్బలు తిన్న వాళ్ళు ఎలా మాకు న్యాయం చట్టాల గురించి తెలియదు అది చూసుకొని మాకు బెదిరించడం లేనిపోని తప్పుడు కేసులు పెట్టడం ఇలా చేస్తున్నారు భర్త భార్య మీద నేమ్ తీసుకున్నట్టు చేసి అది డస్ట్ బిన్లో పడేసింది ఆడ పిల్లల మీద gundala అదేంది ఆడపిల్లల మీద ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అలాంటప్పుడు ఎలా మేము ఇలాంటి కేసుల నుంచి బయటపడొచ్చు ప్లీజ్ సార్ చెప్పగలరా సార్ ప్లీజ్

  • @activespokenenglish
    @activespokenenglish Před 5 měsíci

    Sir ma annaiah ma ammaku thapudu fir karananga life padindhi....eppudu amcheyyali sir.

  • @deepthireedy6178
    @deepthireedy6178 Před 2 lety

    Sir please tell how many bail

  • @sivareddy3668
    @sivareddy3668 Před 4 měsíci

    Sir mavadu mental ga distrablo 6 months ga rihab lo vunnadu kani ma vadi meeda pocso case pettaru
    Police yencovrey lo kuda ade vundi kani fir chesaru
    Quash veya vacha

  • @ankeramanjaneyulu866
    @ankeramanjaneyulu866 Před 11 měsíci

    సార్ నామీద తప్పుడు కేసులు నమోదయ్యాయి
    నాకు సహాయం చేయండి

  • @thumatigopikrishna6269
    @thumatigopikrishna6269 Před 2 měsíci

    Case closed FIR thisesthara sir

  • @sanigaanjaneyulu8583
    @sanigaanjaneyulu8583 Před 2 lety

    How many days qace pitisan time

  • @p.ramakrishnareddy9143

    Sir sc &St case lo rong F.I.R book chesaru

  • @Ramnaresh555
    @Ramnaresh555 Před rokem +1

    457 380 false fir pettaru sir total 6 cases pettaru,jail ki kuda pamparu sir,bail meedha baytiki vachanu sir,nen quash pet veydaniki eligible aah sir.....???

  • @jaijawanjaikisan6208
    @jaijawanjaikisan6208 Před 3 lety +2

    Anchor garu Chakkani Q to Ans Rabattaru

  • @AnilKumar-ez6sx
    @AnilKumar-ez6sx Před rokem

    Naku elane naku. sambadham leni case lo nanu petaru sir

  • @babjimedikonda8340
    @babjimedikonda8340 Před 2 lety

    గుడ్ మార్నింగ్ సార్ నేను రిటైర్డ్ ఎస్ఐ నాకు మా ఇంటి పక్క ప్లాట్ వాళ్లు నా మీద ఒక ఎఫైర్ చేయించినారు నేను కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నందుకు నాకు అలాంటి ఏ కేసులో లేపైన కానీ నా మీద కావాలని నమోదు చేసినారు నేను ఎఫైర్ లో తీసేసిన తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా

  • @nirmalakumari8555
    @nirmalakumari8555 Před 3 lety +1

    Please sir

  • @palamurucreations8714
    @palamurucreations8714 Před 2 lety

    Naku problem undhi please help me suman tv

  • @rajasekhar299
    @rajasekhar299 Před 2 lety

    Sir ,

  • @satyanarayanag3653
    @satyanarayanag3653 Před rokem

    Sir me suggestion kavali ela contact avali

  • @devaraprasad5763
    @devaraprasad5763 Před rokem +2

    babu quash petition cost minimum 25,000 to 300,000
    normal 30,000 salary person ekkadakelli testadu
    court ki kuda money ee kavali nyayam oorukune raadu daaniki kuda money petali
    especially in 498A false cases ani telisi entha mandiki valla meeda court serious action teesukunaru
    police waalu complete biased

  • @naik590
    @naik590 Před 3 lety

    కేసులో సంబంధం లేకుండా ఉన్న వెక్తి మీద కావాలని కేసు పెట్టిన వెక్తి మీద తిరిగి కేసులు నమోదు చేసుకోవచ్చ మీరు చెప్పలేదు..?

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 Před 3 lety +1

      Malicious procession case petochu acquittal aina tarvata matrame pettagalaru, evari meda aite tappudu case pedataro aa case siksha ni bati tappudu case pettina variki siksha decide chestundi court

  • @Venkat12372
    @Venkat12372 Před 2 lety +1

    498a తప్పుడు కేస్ పెట్టారు

  • @ambeersfamilyvlogs4571

    SQASH PETION only high Court lo vesukovachhu Terminal

  • @balaiahpabba8366
    @balaiahpabba8366 Před 3 lety

    Hi

  • @nareshmukkera7716
    @nareshmukkera7716 Před 3 lety

    Dear sir 7 years back apu kindha land sureity petma epudu vallu land madhi anturu please give suggestions to me

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 Před 3 lety

      Transfer of property jaragaledu so meru loan amount clear cheste aa land meke vastundi, okavela loan terchakapote court declare cheste kani land Appu icchina valadi avadu

  • @satthaiahgoli630
    @satthaiahgoli630 Před 3 lety +2

    🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @One_1_EditZ
    @One_1_EditZ Před rokem

    Mimmalni contact yela avvali

  • @nirmalakumari8555
    @nirmalakumari8555 Před 3 lety

    Sorry from 2016

  • @kandukurilaxman5718
    @kandukurilaxman5718 Před 2 lety

    Sir ma paina pakkana unde rent vallu thappudu case pettaru under 337 and 341 memu red petition veyocha
    Ala higt court ki vellali
    Please reply

  • @pvenkateshvenky7324
    @pvenkateshvenky7324 Před 2 lety

    మనం ఐదో తారీకు పోలీసులు మనమే ఏడవతారీకు పెట్టినట్టు ఎఫ్ఐఆర్ చెయ్యవచ్చా. మనం రాసిన పిటిషన్ కి వాళ్ళు కొంత యాడ్ చేసి రాసి అధికారం పోలీసులకు ఉందా

  • @hasanadv2274
    @hasanadv2274 Před 4 měsíci

    ఆపండి రా బాబు మీరు మీ చెత్త సలహాలు,
    ఎక్కడ క్వాష్ అవుతున్నాయి fir లు

  • @nirmalakumari8555
    @nirmalakumari8555 Před 3 lety

    Sir pl I want your mobile no. IAM govt.emoloyee .Oka fake FIRcase book chesi arrest cheyyadamu zarigindhi..without any notice . office nundi bayataku raagane evening arrest chesaru. I have no leagel knowledge.so that .hight court nundi STAY order theesukunnanu. Job lo join ayyanu from 2916 I have not taken "SQASH" pl guide me sir.

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 Před 3 lety

      Mimalni arrest cheyali ante warrent undali me local police ki intimate cheyali me paina unna charges ento chepaka apudu arrest cheyali, and remand padinata matrana me job ki emi kadu only court lo conviction padite matrame job potundi

  • @janakiramgowlikar7315
    @janakiramgowlikar7315 Před 8 měsíci

    Please give me advocate Srinivas Chouhan sir number

  • @anusai-yc2wg
    @anusai-yc2wg Před rokem

    Mi no pettandi sir

  • @anusai-yc2wg
    @anusai-yc2wg Před rokem

    Sir mi no pettandi

  • @DharmaJyothi
    @DharmaJyothi Před 3 lety

    Panikirani chattalu

  • @cvannurswamy
    @cvannurswamy Před 4 měsíci

    ఎస్సీ ఎస్టీ కేసు అలాగే జరిగింది