నాపుట్టిల్లు|అక్కడికివెళ్తే చిన్నపిల్ల నైపోతా|ప్రతిసారీ బాధపడుతుంది|పుట్టింట్లో మనం ఎలాఉండాలి|

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 618

  • @kanakadurgagullapalli9296

    అంత ప్రేమ గా చూసే అన్నయ్య వదిన ఉండటం చాలా అద్రుష్ట వంతులండి మీరు.❤👌👌

    • @lakshmisarada_vlogs
      @lakshmisarada_vlogs Před rokem

      Maaku yekkada vunnaru..
      Asalu intiki raakundaa avoid chesthaaru.
      Vallaki pelli yentho kastha padi support isthe aa time lo ..Maa mother lekapothe

  • @illaliworld
    @illaliworld Před rokem +36

    @8:04 ఆంటీ గారు నాకు ఒక డౌట్ అంకుల్ ఫ్యామిలీ అందరూ మిమ్మలని బాగా చూసుకుంటారు కదా మరి మీ అమ్మ గారికి ఎందుకు అసంతృప్తి.. ఏదైనా తప్పు గా అడిగితే సంధ్య అక్క అనుకొని మన్నించండి అమ్మ 🙂

  • @deviindirab2966
    @deviindirab2966 Před rokem +28

    అతి ఏమీ లేదు జయ గారు, మీరు చెప్పింది 100% నిజం, correct andi.

  • @MadhaviRamaprasad
    @MadhaviRamaprasad Před rokem +25

    అమ్మా ఈ రోజుల్లో ఇంత అరమరికలు లేకుండా ఉండగలగడం సాధ్యమేనా అని మీ వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

  • @mahi9478
    @mahi9478 Před rokem +112

    అమ్మ వీడియో చూస్తుంటే సంతోషంతో ఏడుపు వచ్చేసింది అమ్మ ❤❤❤❤❤❤❤❤❤

  • @hemakumaridokala5033
    @hemakumaridokala5033 Před rokem +32

    నాకు మా పుట్టింటి అనుభవం నీ మీ వీడియోలో చూస్తూ ఉన్న అనుభూతి కలిగింది మా అలాగే అమ్మ వాళ్లు గుర్తు కి వచ్చి ఏడుపు వస్తుంది మా

  • @suman2727
    @suman2727 Před rokem +30

    పుట్టింటి పై ఉండే అభిమానం వారి ఆదరణ చక్కగా చూపించారు ,😊

  • @nunnasurekha
    @nunnasurekha Před rokem +19

    Video skip chalani అనిపించలేదు చాలా చాలా adupuvachindhi 😭😭😭 అమ్మ చాలా గుర్తు వచ్చింది

  • @sreedevi8483
    @sreedevi8483 Před rokem +26

    అమ్మ మీ ఫ్యామిలీ ని చూస్తే చాలా సంతోషం వేసింది అమ్మా

    • @pojariaruna6904
      @pojariaruna6904 Před rokem

      Meeru pettukuputtaramma adrustavanthulu naku amma ledu ma vadina Ala undadu puttintiki vachamanna feel undadu badestundi

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 Před rokem +28

    మీ పుట్టింటి ఆదరణ చూస్తుంటే చాలా సంతోషం అనిపించిందండి 😊మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చి చాలా ఏడుపొచ్చింది. అన్నదమ్ములు ఉండి ఆదరణ లేని వాళ్ళు చాలామంది వున్నారండి.

  • @bhammukutty6010
    @bhammukutty6010 Před rokem +30

    మీకు వీలున్నప్పుడు మీ అక్కగారి కుటుంబాన్ని చూపించగలరు❤🎉

  • @kvvsnarayana8581
    @kvvsnarayana8581 Před rokem +8

    అమ్మ చాలా సంతోషంతో ఏడుపు వచ్చేసింది అమ్మ 🥰😍

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Před rokem +3

    అమ్మ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఆనందభాష్పాలు వచ్చాయి , Love U Amma ❤❤❤❤❤❤❤❤

  • @sarojadegala3352
    @sarojadegala3352 Před rokem +6

    చాలా సంతోషంగా ఉందమ్మా మీ వీడియో చూస్తుంటే

  • @trathnakumari8275
    @trathnakumari8275 Před rokem +6

    మీ అమ్మ, నాన్న గార్లు వున్నప్పుడు లైవ్ video vuntea వారిని చూపించండి అలాగే మీ మామ గారూ అత్త గార్లు వి కూడా సిస్టర్..మీ బ్రదర్ మొహం లొ ఆనందం.. Happy పుట్టిల్లు ❤️

  • @dramani6137
    @dramani6137 Před rokem +4

    Amma mi ఫ్యామిలీని చాలా సంతోషం వేసింది అమ్మ ,ఎంత bavunnaru ఈర్ష్య ద్వేషం లేవు మంచిగా వున్నారు ఫ్యామిలీ అంటే మీల వుండాలి

  • @rashmithaprakash9675
    @rashmithaprakash9675 Před rokem +12

    Mi annayya vadina prema ki fida ayyanu amma 😍😍

  • @sumalathareddyp5413
    @sumalathareddyp5413 Před rokem +1

    Amma chaalaa భాధ వేసింది,ఈ వీడియో చూసి ,మీరు ఎప్పుడు happy gaa వుండాలి

  • @anuradhapadmam3783
    @anuradhapadmam3783 Před rokem +12

    అమ్మ ఈ వీడియో చూస్తే మా పుట్టిల్లు గుర్తుకు వచ్చింది నాకు కూడా అమ్మ నాన్న లేరు అన్న వదిన లే అమ్మ నాన్న ❤

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Před rokem +1

    అమ్మ మీ పుట్టిల్లు చూస్తుంటే మాకు చాలా సంతోషం వేసింది అలాగే చాలా బాధాకరంగా ఉంది చాలా బాగుందమ్మా malala పుట్టిల్లు చాలా ఆనందం కలిగింది మీకెంత ఆనందం కలిగింది❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏❣️❣️❣️❣️👌👌👌

  • @chandubinduworld.4238
    @chandubinduworld.4238 Před rokem +6

    ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషం అనిపించింది. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు పుట్టినింటికి ఎప్పుడూ దూరంగా ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత అన్నదమ్ములు తల్లిదండ్రులు అవుతారు కాబట్టి. కానీ మాకు అదృష్టం లేదమ్మా. మేము ముగ్గురు అమ్మాయిలం. మీ అన్న వదిన గారు మీకు వీడ్కోలు చెపుతూ ఉంటే నిజంగా నా కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి. అమ్మా ❤ మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి.

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 Před rokem +1

    నమస్కారం అమ్మ అతి ఏమీ కాదు అరమరికలు లేని మీ అన్న చెల్లెలు అనుబంధం కలకాలం నిలిచి ఉండేలా ని కోరుకుంటూ👌👌🙏🙏

  • @bandibharathi9604
    @bandibharathi9604 Před rokem +1

    Amma mi vadinalanti amma lu vunadali Prachi okariki mi e video chusthunte yedupu agakunda vasthundi miru chala adrusta vanthulu

  • @kushihomeworld4074
    @kushihomeworld4074 Před rokem

    చాలా ప్రేమ సంతోషం పుట్టిన ఇంట్లో నుండి వస్తుంది అది వాళ్ళ అభిమానం అందరికి దొరకదు మీ వదిన గారు ప్రేమ అభిమానం చాలా చూపించుచారు మీరు కూడా అలా మంచితనమ్ తో ఉండడం చాలా సంతోషం అమ్మ మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఆనందం గా ఉండాలి అని ఆదేవుడుని కోరుకుంటున్నాను

  • @mathangisandhyarani6749
    @mathangisandhyarani6749 Před rokem +10

    నా పుట్టింట్లో ప్రేమ ఈ విధంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి

  • @manjuberelli5546
    @manjuberelli5546 Před rokem +9

    Each and every word u said is absolutely true amma ❤every family will be happy if they follow these words ❤❤❤❤

  • @SulochanaAkkineni
    @SulochanaAkkineni Před rokem +2

    Ee roju video chustunte chala edupochindi amma nijanga miru enta adrushtavatulo anipinchindi premaga aadarinche puttillu vundatam aada pillaki demudu ichina oka varam ❤ God bless u amma miru mi family's anduru ellappudu ilage santosham ga vundali 🎉😊

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 Před rokem +1

    Nijam amma ammayi yakadaina koddigaa stress free untaru ante adi puttillu... ❤❤❤ meeru and mamayya gaaru same to same unnaaru chuseki.. love u amma ❤️❤️

  • @siriravijonnavittula1412

    Chala chala bagundi
    Heart touching ga undi naku.....

  • @shantipadimi3390
    @shantipadimi3390 Před rokem

    అక్క వీడియో చూసి చాలా ఆనందం వేసింది నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి పుట్టింటోళ్లు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో లేనప్పుడు అన్నదమ్ములు చూసుకొని సంతోషపడాలి నాకు చాలా ఆనందం వేసింది అక్క

  • @girijaetrouth6134
    @girijaetrouth6134 Před rokem +5

    Amma u r in ur annyyas house my eyes r full with tears I remember my parents

  • @karimaskitchenandvlogs
    @karimaskitchenandvlogs Před rokem +3

    Amma mi akkayya ni meere oka sari velli chusi ra vachuga amma♥️

  • @venuveni
    @venuveni Před rokem +2

    Chala emotional ga vundi amma video me nunchi chala chala nerchukovali amma Huge respect 🙏🏻

  • @padmachimmili3081
    @padmachimmili3081 Před rokem

    మీరు చాలా అదృష్టవంతులు అమ్మ మీక్కూడా అటువైపు నుంచి అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు

  • @shobharani7993
    @shobharani7993 Před rokem +1

    Amma video chustunantha sape ma puttilu gurthuku vachhindi,..so heart touching love you Amma ❣️❣️👌👌💯💓💓👏👏🙏

  • @jayalakshmichatrati9102
    @jayalakshmichatrati9102 Před rokem +1

    Ledamma...Athi ga ledu...Adbhutham ga vundi mee video...ma matalu👏👏👏😍😍😍

  • @tejaranitejarani981
    @tejaranitejarani981 Před rokem +1

    Ma amma gurthochindamma vedio chusinantha sepu kallalo neelu thiruguthune unnaye ma ❤❤

  • @vardhani.91
    @vardhani.91 Před rokem

    👌👌👌 సిస్టర్ మనకి ఎంత వయసు వచ్చినా పుట్టింటికి వెళుతూ ఉంటే ఎంత ఆ
    నందంగ ఉంటుంద అక్క మీరు చెప్పే ప్రతి విషయం ఇప్పటి తరానికి తెలియజెప్పే విధానం చాలా నచ్చుతుంది

  • @lavanyakethireddy7106
    @lavanyakethireddy7106 Před rokem +1

    Chala chala manchi video Amma nijanga miru chala lucky Amma epudu kuda Alanti anna vadhiana lu unnaru enak sandhya nuv super anthe anni panulu chala chakkaga chesthav ellu pillalu mi video s Enka car driving kuda nuv super anthe God bless you and your family andharu epudu elage happy ga undali 😊

  • @bhargavichary7346
    @bhargavichary7346 Před rokem +2

    Jayagaru mi puttintini Amma nannala gnapakalu miru cheputhunte Naku gurthochindandi bhale edupochisindandi... E janmalo bhandam undabatte miru maku oka thobuttuvu laga anipistunnaru...

  • @psrilu5682
    @psrilu5682 Před rokem +1

    Heart touching. Vadina garu manchi manasu Vunnavaru. Meeru chala lucky.

  • @tejuteja7397
    @tejuteja7397 Před rokem

    Chala chakka ga vundi andi video mi vadina garu edustunte nak edupu vachindi andi chala lucky andi ala annayya vadina vundadam mi lanti anna vadinalu vundadam mi adapaduchulu kuda lucky 😊❤

  • @keerthanamerugu1701
    @keerthanamerugu1701 Před rokem

    Amma na age pedhadi ami kadhu 20 utanu andi
    Me videos lo chala naruchukovachu naruchukunanu kuda
    Me videos chusthunta chala prashantam ga utadhi amma .
    Ma generation valaki me videos chala useful ithae thankyou so much maa.

  • @durgabandi1781
    @durgabandi1781 Před rokem +1

    Nijamga mi Vadina lo Amma prema vundandi Anduke maku kooda kallu chemarchai andi Jaya gaaru .

  • @vanid6296
    @vanid6296 Před rokem +1

    Chala happy ga undi video choostunty amma gare entlo pachadi to annamu Tina happy amma ma amma ladhu 4 years Indi nanu amma valla entiki valli amma nanu

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 Před rokem +1

    చక్కటి అనుబంధాలు అండి నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి అన్న వొదిన అంటే మరో అమ్మ నాన్న అండి

  • @padmalatha2309
    @padmalatha2309 Před rokem +2

    Amma ee video chusuthunapudu
    Kannillu aga ladhu Santosh mutho.
    Pittillu Marchi Polamalu.
    Happy family.
    Sandhya dress bagundhi.
    Jangaon dist.

  • @geethavenugopal2105
    @geethavenugopal2105 Před rokem

    Video chosthunte chala happy ga anipinchindhi video last lo chala emotional ga koda anipinchindhi ma Amma vallu gurthuku vacharu Amma thank you for sharing this

  • @jayasreetamarapu7196
    @jayasreetamarapu7196 Před rokem +1

    Amma video chusthu kallalo neellu tirigai me antha yeppudu elane happy undandi Amma 🥰

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 Před rokem +1

    Hi AMMA e roju vedio chusthunnanta sepu chala emotional ayyipoya ma puttillu gorthukochindi alane chala manchi vishayam nerchukunna thanks AMMA elanti vedio pettinanduku

  • @rajyalakshmithatta4578
    @rajyalakshmithatta4578 Před rokem +3

    కొబ్బరి అన్నం నాటుకోడి కూర supar

  • @lalithakumarikrovi4554
    @lalithakumarikrovi4554 Před rokem +2

    Amma ee vdiolo meeru entha happy ga vunnaro meeru chepinavi anny chalala nijam🙏♥️

  • @Krupa123Ind
    @Krupa123Ind Před rokem +2

    Nenu korukunadhi e love kani, naku e janamaku naku ledu Amma ,God bless you Amma

  • @indiraulichi2020
    @indiraulichi2020 Před rokem +1

    మీ అక్కయ్య తో వీడియోలు అసలు లేవు ఎందుకని మేడం

  • @lakshmich4058
    @lakshmich4058 Před rokem

    Mee మేనల్లుడిని మీరు హగ్ చేసుకుంటే మాకు కూడా ఆనందభాష్పాలు వచ్చాయి

  • @reddyadilakshmi5645
    @reddyadilakshmi5645 Před rokem +2

    Amma your all relatives bonding is great nowadays this is very rare. I feel very happy and comes tears

  • @padminipriyadarshini1583

    👍👍👍👍👍👍👍as affection chuste naaku chaala edupu vachindandi.great

  • @roopay2156
    @roopay2156 Před rokem

    Mee video chusi chala badhaga anipinchindi nenu amma vallinti ki velthe same situation nannu meelo chusukunna thanku so much

  • @ramaprasaddasari4243
    @ramaprasaddasari4243 Před rokem +1

    Ado lokam loki vellipoyamu amma .me videos chusthnte .chala bagundi

  • @brogamer1630
    @brogamer1630 Před rokem +4

    అమ్మ చాలా సంతోషంగా ఉంది

  • @lakshmisaraswathi9012
    @lakshmisaraswathi9012 Před rokem +1

    Hii Amma me vidio choosing chala chala sunthoshamga undhi, MA Amma Nanna gurthuvacharu Amma.meru chala adrustavanthuralu Amma,Atlantic Anna vadhina unnaduku.

  • @usharani-or7el
    @usharani-or7el Před rokem +4

    మీ పుట్టింటి అనుభవాలు చెపుతుంటే చాలా happy అనిపించింది, మీ family ఎప్పుడూ ఇలాగే happy గా ఉండాలని కోరుకుంటున్నాను

  • @sridevikota3238
    @sridevikota3238 Před rokem

    Me video chustunte nijamga kennelly vastunnay memu galanti prema pondalekspoysmu maku entho istam avi ma banduvulalo levy edupu vastu di really

  • @reddimani3251
    @reddimani3251 Před rokem +1

    Amma mi video chucinathasepu na guide baruvu tho nidipoindi ma amma nana gurthkuvacharu annayavadina kuda miku chala thaks amma me videos anni bavuntaye

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Před rokem +1

    Hello madam meeru premaga vundalani cheputunte bagundandi kaani kontha mandiki vativiluvalu teliyatamledandi amicheyya mantaru me relationships ki eche viluvalaki hatsoff

  • @rajyalakshmi3838
    @rajyalakshmi3838 Před rokem +1

    Hii Amma Annaya, vadina ni badha pettakunda E sari vachinapidu 4 days spend chesi vellandi Amma vallaki happy ga vuntundhi.

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 Před rokem +1

    Mee Vadina meeku amma la premistunnaru ur lucky ma

  • @swarnalatha1746
    @swarnalatha1746 Před rokem +1

    Amma me vadina Gari senoff chala emotional ga undi,meru eppudu elagay undali

  • @saradadevipoosarla4075
    @saradadevipoosarla4075 Před rokem +1

    Memu kooda maa puttintiki vellinantha anandamga undi ,chala chala happy

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 Před rokem

    Anni chotlaki velthunnaruga mi gruhapravesamu December lo ayindi mi Akkayyaa okkare miss ayyeru miru velli kalavochhuga అమ్మ.Ameki satisfied ga untundi konchem. Miru videos start ayna daggara nunchi valla entiki mathramu వెళ్ళటం ledu.

  • @janardhanrao9969
    @janardhanrao9969 Před rokem

    నాపేరు భవాని
    జయగారు నాకు పుట్టిల్లు గాని ఆ సంతోషం గాని లేదు, ఆబాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు అందుకనె మాఇంటి ఆడపిల్లలకు అటువంటి ఫీల్ ఉండకూడదని నా సాయసక్తులు చాలా బాగా చూసుకుంటాను 😊

  • @deepikakotmirkar5806
    @deepikakotmirkar5806 Před rokem +1

    Namaskaram Amma nice video

  • @sarithamuriki2208
    @sarithamuriki2208 Před rokem +1

    Very emotional video chala bagundi

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Před rokem

    Amma 🙏 meru nijam ga chala adurustavanthlu antha prema ga chuse annaya ,vadina unnamduku really great amma naku annna unnadu kani vadu mamalini aslu anukodu Amma, video chusi chala badha vesindhi Amma ❤❤❤❤

  • @mravikumar2630
    @mravikumar2630 Před rokem

    Amma garu memmalni chustu me matalu vinali manasu hai ga untundi

  • @sravanthiramgani9141
    @sravanthiramgani9141 Před rokem +1

    Ma vadhina nenu pelliki mundhu best friends andi inka e pilla edho bagundhi ani melliga ma annaiah ki parichayam chesanandi inka valliddharu okkatai pelli ai naku vadhina aindhi naku maroka amma aindhi andi

  • @telaganimadhavi3130
    @telaganimadhavi3130 Před rokem +8

    ఏడుపు వచ్చింది ఆ బుడ్డోడి మాట్లకి నవ్వు వచ్చింది నిజంగా పుట్టిల్లు పుట్టిల్లె ఎప్పటికీ

  • @subhashinigangisetty4373

    Maa puttiniti valu alage untaramma Mee video chustunte maa amma n nanna gurthu vacharu ipude leru maa Annayya vadina kuda amma nanna laga chusunkuntaru❤❤

  • @saineelima774
    @saineelima774 Před rokem +2

    Hi amma ..puttinti gurinchi chala Baga chparu

  • @shanthanachandrasekhar1566

    Nice video Amma. You always showed us the bonding you have with Uncle's sisters. This video you showed us your brother's family. It is so nice to see your brother and your sister in law, greet you and the bonding you have with them... Really hats of to you.. Amma you said in both the houses, we hv to maintain good relation.. But in today's world we can hv gd relation only in Mother's house, how much ever you try to maintain gd relation in inlaws house, the other family members will not co-operate but treat you as an outsider only. Every word you said was 100% right...

  • @bhavithasri9tha7rollno62

    Amma miru edo janmalo punyam chesukoni untaru elaanti anna vadinalu undadam maku mimalni chustunte chala happy ga undi amma

  • @prasanthim7090
    @prasanthim7090 Před rokem

    Video choostune chala happy anipinchindhi,,,, at the same time edupukooda vachindhi 🙏💐💐💐

  • @nagamanik1810
    @nagamanik1810 Před rokem +4

    అమ్మా......వీడియో last లో బాగా ఏడుపు వచ్చింది అమ్మా.......

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 Před rokem +2

    Challah emotional ayanu nice family amma

  • @vinodareddy3584
    @vinodareddy3584 Před rokem

    Amma nice video చిన్నమ్మ బుజ్జమ్మ ను కూడా కలవండి అమ్మ చాలా బాగుంది మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు వదిన ప్రేమ సూపర్❤

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Před rokem +1

    చాలా. బాగ. చూస్తారు. వాళ్లు. మీ mmallani

  • @sridevikota3238
    @sridevikota3238 Před rokem

    Nijsngs meri chala lucky amma endukante enno anubandalu,oremalu pondaru maku amma,nana leru alsntu snubsndalu le u anduke me videos chusthu happyga feel avutamu really mereppudu happyga undali prayer chestunnamu mummy mimmalni okasari khalidi matladalani dorikay undi kani maku ela ravalo teledu

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 Před rokem

    Hi andi namaste 🙏. Mee videos through makkuda oka manchi family dhorikindhandi. Naaku chala happy ga undhandi. Thank you so much andi.

  • @neelimeghaalu
    @neelimeghaalu Před rokem +2

    Amma Vedio chustunte maaku kalla nundi neellu vachayi amma
    Maa puttillu gurtu vastundi Amma

  • @guthulapadma2116
    @guthulapadma2116 Před rokem

    Maa పుట్టిల్లు LB NAGAR దిగువన ఒక కిలోమీటర్ దూరంలో స్నేహపురి కాలనీ ఆండి, అష్టలక్ష్మీ టెంపుల్ అక్కడే వెళ్ళ వెళ్ళవలసింది చాలా అద్భుతంగా ఉంటుంది alkapuri కాలనీలో ఉంది ఆ గుడి ఇండియా లోనే రెండవ గుడి ఇంకొకటి చెన్నై లో ఉంది చాలా అనందం అనిపించింది, మీ అన్నయ్య గారి ఇంట్లో మిమ్మల్ని చూసి 😍👌.మా ఊరు మీ భీమవరం పక్క జిల్లా మీరు car ఎక్కి వచ్చేస్తుంటే నేను emotional అయ్యాను buyyy.

  • @padmalap9632
    @padmalap9632 Před rokem +2

    Naku adupu vachimdi Amma 😍 really

  • @mallikavalugondas8516

    Mee puttinti video chusina prathisari naku kanniragadu aunty, so sweet ❤

  • @swarnalathaseelam8083

    Chala Baga chepparu akka maa andariki amma cheppinatlu vundi ilanti amma maata maaku eppudu vundali thanks akka ❤️👍

  • @katakamaparna9457
    @katakamaparna9457 Před rokem

    No words superb life lo okasarina mimalini kalavali anipistondi love u Amma iam Aparna from Karimnagar

  • @monicamoni6545
    @monicamoni6545 Před rokem

    Puttinti nundi vochina e pasupu kunkumalu eppudu metho paatey 100 years undali amma❤️

  • @Bhagyacreations
    @Bhagyacreations Před rokem +3

    Puttillu evarikaina anthe Jaya garu. Vedio chala bavundandi.

  • @vasantalatav1818
    @vasantalatav1818 Před rokem

    Amma nice video👌💞💕🌼🌺🙌🌹
    Super bonding . Annayya Vadina tho puttintlo happy ga spend chesi velutuntey maku badha anipinchindi.amma. 🙏🌹🙏🌹

  • @s.suresh913
    @s.suresh913 Před rokem +1

    Amma video Chala bagunde amma.meru elage happy ga undale amma

  • @pola.bhagyalaxmi267
    @pola.bhagyalaxmi267 Před rokem

    Very nice video bandutvala villuva e video valla andariki artam kavali nice message undhi👍👍

  • @Chunduriravanamma-ck6tr

    Chaala adrustavantulu intha manchi annaya vadina unnanduku