నమ్మినవాళ్ళే దెబ్బేసారు..నా ఓటమికి అసలు కారణం!! | Jakkampudi Raja About His Defeat | 99TV

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #jakkampudiraja #jakkampudirajainterview #pawanklayan #rushikondapalace #secretsofrushikonda #jagan #latestnews #99tv
    LIVE-జగన్ సీక్రెట్స్ లీక్..రుషికొండ రహస్యాలు | PawanKalyan | Jakkampudi Raja Sensational Interview
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

Komentáře • 62

  • @user-cm2hb9cf3j
    @user-cm2hb9cf3j Před měsícem +18

    ఓరి బాబు నీతి సూక్తులు ఇప్పుడు చెప్పకు నువ్వు, దళితులను గుండు గీయించారు, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నారు అన్న ఆక్రోశంతో, చాలా చేశారు మీరందరూ, ఇంకా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గం లో చాలా ఉన్నాయి, ఇవన్నీ బయటికి లాగి చట్టపరమైన శిక్ష విధించాలి, నీలాంటి అవినీతి ఎమ్మెల్యేలు అందరికీ,, జై భీమ్ జై భీమ్ ఆల్ ఆఫ్ యు

  • @yaswanthnagasaik8668
    @yaswanthnagasaik8668 Před měsícem +9

    PK is clean person nuvvu clean emikadu

  • @jakkavenkateshnaidu6083
    @jakkavenkateshnaidu6083 Před měsícem +9

    కాపులు ఎటు ఉంటే ఆటే రాజకీయం ఉంటది

    • @chandrakanithi7997
      @chandrakanithi7997 Před měsícem +3

      No chance to getting CM Post!!! Just Assistant category...

  • @NagaRaju-rb8nz
    @NagaRaju-rb8nz Před měsícem +10

    అడ్డంగా అక్రమార్గాల్లో దోచుకొని తిని తెగబలిసిపోయారు మీ వైసీపీ స్క్రాప్ బ్యాచ్

  • @kondayyaallam855
    @kondayyaallam855 Před měsícem +1

    కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏమి చేస్తావో చెప్పాలి

  • @venkateswaraochakapalli2810
    @venkateswaraochakapalli2810 Před měsícem +12

    కాపు లు అంటే జగన్ నచ్చదు

  • @syamalakumar8435
    @syamalakumar8435 Před měsícem +1

    మీరు నమ్మిన మీ వాళ్ళు వల్లే,వారి బిహేవియర్ వల్లే మీరు ఓడిపోయారు

  • @mahigamer6673
    @mahigamer6673 Před měsícem +4

    Powan maku emi cheyavasaram ledu
    Gelipinchali ani gelipincham

  • @user-cm1td1mm7x
    @user-cm1td1mm7x Před měsícem +2

    మొదటి విషయం మర్చిపోయారు అన్న అదేమీ కాదు గాని మందుబాబులు దెబ్బ కొట్టారు గవర్నమెంట్ ఉద్యోగులు మరి ముఖ్యంగా టీచర్

  • @venkateswaraochakapalli2810
    @venkateswaraochakapalli2810 Před měsícem +6

    పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడారు

  • @yaswanthnagasaik8668
    @yaswanthnagasaik8668 Před měsícem +2

    Inka timuru diginattu ledu PK garini voppukovafaniki igo

  • @anjaneyaswami9284
    @anjaneyaswami9284 Před měsícem +5

    ఏడిసావులే వెళ్ళారా...

  • @phanikumaryarramsetti7860
    @phanikumaryarramsetti7860 Před měsícem

    Package anna mataki adharalu chupinchu.....

  • @muralikrishnachandana7320
    @muralikrishnachandana7320 Před měsícem +1

    Nabc na sc kadu
    Onely na kotary reddy

  • @nanikonidala7223
    @nanikonidala7223 Před měsícem

    Chachivalayam jobs oc ki eni marks vaste echaru sir

  • @phanikumaryarramsetti7860
    @phanikumaryarramsetti7860 Před měsícem

    Rajagaru yeppudu sanyasam tiskuntunnaru

  • @Ksskumar444
    @Ksskumar444 Před měsícem

    కాపు లకి మీరు ఎమ్ చేశారో చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎమ్ చేస్తారో అడిగితే బాగుంటుంది

  • @prasadvara9269
    @prasadvara9269 Před měsícem

    Im sure this 5years will awesome

  • @naresh316
    @naresh316 Před měsícem

    Meeru Rajahmundry city lo Margani Bharat ki against ga work chesara ledha cheppandi sir first....

  • @bhagvanpinapathruni2427
    @bhagvanpinapathruni2427 Před měsícem +1

    Jagan ni addupettukoni entha lagesevu Babu rao

  • @sg2191
    @sg2191 Před měsícem

    Blade batch, veedi brother, waste ayya antha drainage tappa em ledhu

  • @yaswanthnagasaik8668
    @yaswanthnagasaik8668 Před měsícem +1

    Meelantivaallu ilaguntene JSP ki manchidi translone undadira

  • @207chandu
    @207chandu Před měsícem +1

    Meeru kuda social media lo campaign chesaru kad

  • @maramabhinay5446
    @maramabhinay5446 Před měsícem +1

    Next upcoming big leader

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 Před měsícem

    2029 lo kuda veedu gelavadu

  • @suryanarayanabariko8934
    @suryanarayanabariko8934 Před měsícem

    మీరు analysis చెయ్యకుండా పనికి రాని స్పీచ్ లు వద్దు

  • @saisreesamhitha5351
    @saisreesamhitha5351 Před měsícem

    నీవు ఎవడో ప్రపంచానికి తెలియదు, మీ నియోజకవర్గంలో సగం మందికి తెలియదు, నీ మొఖం ఫస్ట్ టైం చూస్తున్న * తెలుగు వాడిని అయినా, నువ్వు పవన్ స్థాయి గురించి మాట్లాడే రేంజ్ అయ్యా నీది, మీరంతా వీధి నాటకాలు వేసుకొని బతకండి,

  • @lakshmankaranam
    @lakshmankaranam Před měsícem +1

    Reservations endhuku thesesadu...

  • @prasadvara9269
    @prasadvara9269 Před měsícem +2

    420 of rajamendary

  • @thombarapusuresh5606
    @thombarapusuresh5606 Před měsícem

    అన్నా మీ లాగ అమ్మలక్కలు.....లేదు

  • @bhaskarnalluri1184
    @bhaskarnalluri1184 Před měsícem

    Orey Babu intlo aadavalanni endhuku lageru Ane question ki answer cheyaledhu nuv .

  • @honest7363
    @honest7363 Před měsícem

    ఎలా పరిపాలించకూడదో జగన్ రెడ్డి చూపించాడు.అందుకే ప్రజలు కూడా విస్పష్టమైన తీర్పిచ్చారు.అయిన సిగ్గులేకుండా ఆత్మవిమర్శతో కాకుండా ఆత్మవంచన చేసుకొని ప్రజలు మమ్మల్ని ఓడించారు అని చెబుతున్నారు.

  • @kmanjunnath8376
    @kmanjunnath8376 Před měsícem

    Very bad interview this is waist for your channel

  • @Durgaprasad-jd8hk
    @Durgaprasad-jd8hk Před měsícem

    Blade batch anedi matram nijam..

  • @lavakumar3973
    @lavakumar3973 Před měsícem

    Eka eni years ra epudu lo cast vallu baga vunaru

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om Před měsícem

    kapulu kammalaku and reddys ki uudigam chesaru emochindi? atleast kaapu cm candidate ki support chesina ade cast vadu ani oka satisfaction untadi

  • @javvajikishorebabu6341
    @javvajikishorebabu6341 Před měsícem +1

    Nee ఏడుపు ఆపి ముంజేతి నీళ్ళు ఎంగిలి మెతుకులు తినటం మాని నిజాయతీ పరుడు మన పవన్ వెంటనిలబడు నీకే మంచిది.❤❤❤నిజయతినే పవన్ ఆయుధం.

  • @gandhamsambasivarao2106
    @gandhamsambasivarao2106 Před měsícem +1

    మిమ్మల్ని ఎవరూ మోసం చెయ్యలేదు రాజా గారు. అత్యంత చెత్త పరిపాలన ద్వారా మీరు ప్రజల్ని మోసం చేసారు. ఆయనని ఇంకోసారి చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోరు. మరొక్క ఛాన్స్ దొరకడం కష్టం. మీరంటే మాకు అభిమానం. కానీ మీరు ఎంచుకున్న పార్టీ కరెక్ట్ కాదు. ఒకసారి పునరాలోచించండి.

  • @srinivasareddygangasani4526

    Evadu mosam cheyyala jagan ki jagane mosam chesukunnadu mundhu chupu loukyam ledhu passbooks meedha bomma liquer jagan kante Babu ekkuva istanannadu final cader ki meeru 5 years hand iste vallu okkaroju ichharu peddha hand

  • @palakollutastes7313
    @palakollutastes7313 Před měsícem

    Simple thing caste fealing tho pk ki 99 percent vote vesaru... But twist nti ante pk ki cm cheydanki vesaru ante ok...but cbn ni cm chestadnki vesaru.. futre lo pk cm kavali ante malli adge tdp tho vibedinchi bhatayaku ravali...appudu megtha caste valu kuda vote veyali adi marchipoyaru.

    • @satyadevtirupati
      @satyadevtirupati Před měsícem

      crct a chappindhi kani pawan kalyan pillalani pellalani target chasinandhuku pawan kalyan venkala nadicharu balijalu kapulu. illu inka ada thappu chastha jakkampudi gadu maro round opposition lo kurchuntadu.

  • @ravikirang3572
    @ravikirang3572 Před měsícem +3

    Suli ga

  • @kckc2058
    @kckc2058 Před měsícem

    Aya pedhha manishi caste lani batti memu vote lu veya ledhu ayya, state ni yevaru bagu chestharo vote lu vesam, malli meeru geliathe ma house lu polalu kuda mogalanivaru ani cbn ki vote lu vesam