"Jambalakadi Jaru Mitaya" & "Nuvvu Vasthavani Nenu" Songs | Sridevi Drama Company | 1st January 2023
Vložit
- čas přidán 31. 12. 2022
- #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #rocketraghava #nookaraju #jambalakadijarumitaya #situkesthepoyepranam
Everyone in the show burst into laughter by listening to hilarious and comical songs from the guests.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
They are innocent village people don't insult them.....
Vallu trp kosam emaina chestaru bro
Wastfellows they so much attitude at front of them that's why they are insulting but they don't behave like u with ur filthy language
Yes
yes bro 💯
Edhaithe em Money ithe estharu kadha vallaki......
మూవీ కంటే వీళ్ళే ఫేమస్ అయ్యారు గ్రేట్
M movie
@@Charitha-Amballa jinna
ఇంతమందిని సంతోష పెట్టారు నమస్కారం
ఈ పాట అంటే ఎంతమంది ఇష్టం.. 😁😁
ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది పాట 😁
అవునా!
Nee coments kuda alage untay prathi video lo 🤣🤭
Anna namaste
Song super
మోహన్ బాబు గారు వీళ్ళకి రియల్ గా మంచి గుర్తింపు తీసుకుని వచ్చారు ఈ రకంగా కళాకారులను ప్రోత్సహించడం ఒక మహోన్నతమైన లక్షణం కలెక్షన్ కింగ్ గారి కలెక్షన్ అంతా టీం కి లభించింది this great goes to Mohan Babu sir హృదయపూర్వక అభినందనలు
అమ్మాగార్లు మీ ఇద్దరిని దేవుడు దీవించును గాక 🙏🙏🙏
Yes bro
They are sooo innocent.,that is village talent. Enni kastaalunna ee song vinte chaalu happy happy happy 😊
మొహన్ బాబు ఇంట్రడుసింగ్ చేసినప్పుడు కొంచం స్టేజ్ మీద భయపడుతూ పాడారు కానీ ఇప్పుడు కొంచం బేస్ పెంచారు 😄😄😄😄😄😄
😂
😮
బాధ లో నవ్వుకోడానికి ఒక్క చక్కటి షో i love శ్రీ దేవి డ్రామా కంపెనీ.
Thank u
తెలియకుండానే రోజూ 100 సార్లు మనసులో పాడుతూ వున్నా
😂
2022-23 ఇయర్స్ లో.. సూపర్ స్టార్.. Powerstar.. మెగా స్టార్.. లాంటి స్టార్స్ కంటే.. ఈ పల్లెటూరి స్టార్స్ సాంగ్స్.. ట్రెండింగ్ లో ఉన్నాయి.. చిన్న పిల్లల నుంచి.. పెద్ద వారి వరకు.. ప్రతి అకేషన్ లో.. ప్రతి ఈవెంట్ లో.. వీరిద్దరి సాంగ్స్.. దుమ్ము లేపుతున్నాయి.. ప్రతి ఒక్కరు హ్యాపీ గా.. నవ్వుకుంటూ పాడుకుంటున్నారు.. వింటున్నారు.. 💥
పల్లె పాటలు చాలా బాగుంటాయి 👏👏
Enntha amayakanga comedy ga undhi😋🤩🤣😅😭
పుత్తూరు పిల్లోళ్ళు
చిత్తూరు ఆడవాళ్లు ❤️❤️❤️
వీళ్ళు ఇప్పటిలో ఆపెల లేరు దుస్క్కే కెళ్తున్నరు
వేరే level performance🔥
ఇంచు శరీరం కూడా కనిపించకుండా ఉన్నటువంటి చదువుకోని పల్లెటూరి ఇద్దరు మహిళలు.
అన్నీ ఉన్నా శరీరాన్ని చూపించడమే అభివృద్ధి అనుకుంటు ఎగతాళి చేస్తునటువంటి కోతులు...
అరే సోంబేరి నాయల్లారా జబర్దస్త్ లో మీరు చేసే కోతి చేష్టల స్కిట్ ల కన్నా కూడా వీళ్లిద్దరూ పాడే పాటలు వెయ్యి రెట్లు బెటర్.
Yes
Aunu brother
అవును
Yes
😂😂
Innocent village people ni don't insult guy's....
Yes
మోహన్ బాబు గారికి ధన్యవాదములు
మా చిన్నప్పుడు మా ఊరిలో (కడప జిల్లా, రాజంపేట) అమ్మేవాల్లు జారు మిఠాయి అని👌👌
ఇంద్రజ గారి జడ్జిమెంట్..100%
Very great performance
Nenu e program lo vinna e songs
Nice songs
👌👌👌👌 సూపర్
Super thalli all the best amma
కొత్తదనం/ variety ముందుగా హేళన చేయబడుతుంది, తర్వాత విమర్శించ బడుతుంది final gaa accept చేయబడు తుంది అందుకు వీళ్ళ పాటలే నిదర్శనం
Indraja gari comments super
Supar song amma full enjoy chesham chusi amma 🎉
Exhalant judgement medam🙏
Super amma 😍😍
All jabardast comedyoems in varest comedy
These songs are better than snow family 's movies
Papam valla nu anthaga insult cheyyanavasaram ledu
Yes
Super ♥️🤗
Super super 😀🥰amma
Superb
kids performed well
Excellent
స్కపెర్ అమ్మ గార్👋🥥🥥 🔱💐💐💐💐💐🏹🌹🌹🌹🌹🌹🌹🌹🖊🎤
Super Mama 😍😍😍
Super both of you
Nice songs
నైస్ సింగింగ్
సూపెర్ అమ్మ
Super👍👍👍
Thought it was turned Into a meme it spreaded the laughter
Super 🙏🙏🙏🙏🙏
Nice song
Next year global award ki nen jadesthan chudu song kachitanga ravali cup kottali🤣🤣
Chiranjeevi gaaru e song movie lo paadaaru ante chudandi great
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌👌🤣🤣 Song's Singing Also Full entartainement
Don't insult me pls. స్వచ్ఛమైన మనసు తో పాడుతున్నారు
👌👌👌👌👌
Nice
They are Village people talent .
🙏🙏🙏🙏🙏🙏సూపర్
Supper👌
Excellent song
God bless u amma
అబ్బా ఊరిలో చూడల ఎన్ని బూతులు తిట్టిదో మళ్ళీ శ్వచమైన మనసు అని మీ బిల్లదప్పు
Super lady's
Village songs 🔥🔥🔥🥳
Super alkali all the best jarrni Happy
వాళ్ళు ఏదో పొలాల్లో పాడుకుంటే వాళ్ళను రిలీజ్ ఫంక్షన్ తీసుకొచ్చి పరువు తీశారు. ఈ ఈటీవీ వానికి ఎవరు దొరకనట్టు మళ్ళీ వీళ్ళ పరువు తీస్తుండ్రు.
Jambalakadi song baga famous ayindhi troll chesaru gani baga hit ayindhi but e songs kuda antey anukunta
👍👍👏
Real singers 👌
Good judgment 👏
Ohh super
Super
Veelladaggara unna songs annee paadinchandi 🙏
❤️👌👌👌👏👏👏
👌👌👌
Super kevvu keka
👌
❤❤
Me trp kosam valani tiskuvachari right
Mar valliki remuneration lantivi ena ichara
Sridevi recording program plz play
Super amma meru chala baga padaru
5:41 Mins navvaleka chacha ra babu 🤣🤣🤣🤣
Super😂😂😂😂😂😂😂😂
Mohan babu sir village vaallunnaaru
వాళ్ళది,
Tirupati DIST
Venkatagiri mandal
పారవొలు village
😂😂😂😂😂hilarious
వరి నాట్లు అపుడు చాలా మంది elantivi పాడుతారు
Neacharalsong 👌👌👌
Naat video ETV drums
👌👌👌👌👌👌🥰🥰🥰🥰👍
సూపర్
నైస్
Amma Mee iddariki inka manchi avakasalu ravalani manaspurthiga korukunttunna...
Nuv elago padthey nen skip chestha chduu nen skip chestha chduu
Okarni ijjath theestu navvukovadam.. vallu innocent village people ra.. idem raakshsa aanandam
Industry hit
Jinna movie artists lo viru matramey top
I'm village super
Manchu family manchi pani chesaru
Indraja comment super
Who is here after Waltair Veerayaa?
All trollers made them really famous
Don't insult them. if u lyk encourage if not leave it.