Ghantasala Centenary Celebrations || ఘంటసాల శత జయంతి వేడుకలు by SANGAMAM

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • The above is a memorable event organized on 4-12-2021 at Ravindrabharati by SANGAMAM FOUNDATION on the eve of the Centenary Celebrations of Legendary playback singer late Sri Ghantasala Venkateswara Rao
    ***************
    ఘంటసాల శత జయంతి వేడుకలు Ghantasala Centenary Celebrations

Komentáře • 35

  • @vijayasanapati8219
    @vijayasanapati8219 Před měsícem +1

    సంజయ్ కిషోర్ గారికి అభినందనలు. చాల మంచి కార్యక్రమం .

  • @swathikrishna4931
    @swathikrishna4931 Před 2 lety +4

    👌👌చాలా బావుంది కార్యక్రమం సంజయ సర్ ధన్య వాదములు🙏🙏

  • @Venkatbhaktimusic
    @Venkatbhaktimusic Před 9 měsíci +10

    చాలా చాలా బాగుంది సంజయ్ కిషోర్ గారు programm....నిర్వహణ....ఘంటసాల సుశీల....మన తెలుగు జాతి గర్వకారణం

  • @ji2862
    @ji2862 Před rokem +3

    Chaala ,chaala baaga kolataala tho , chinnaarula paatalatho Gaanagandhrvulu .Swargeeya.Sri Ghantasala.Venkateshwarao gaari🙏 Sathajayanthi vuthasvaalu .💐👌

  • @SAGINAGESWARARAO
    @SAGINAGESWARARAO Před 8 měsíci +2

    sagi nageswara rao... i like in this programme

  • @jayasriprakhya2601
    @jayasriprakhya2601 Před 2 lety +5

    Great program sanjay garu.. Thks for opotunity for my students 🙏

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 Před 8 měsíci +2

    GURUOUGAARIKI SETHAKOTI PADHABI VANDHANALU SUBODHAYAM NAMASKARAM SWAMAY

  • @nadimpally567
    @nadimpally567 Před 2 lety +3

    మంచి కార్యక్రమం 🌹🌹🌹🌹🌹

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra3679 Před 9 měsíci +2

    Chala chala bagundhi program. Super

  • @indiravenu9240
    @indiravenu9240 Před 7 měsíci +2

    ಭಾರತರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಮಾಡಬೇಕು.ಘಂಟಸಾಲ ಭಗವದ್ಗೀತೆ,ಬಹಳ ಗಾದೆ

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Před 6 měsíci +1

    మీలాంటి పెద్దలు, విజ్ఞులు అందరూ ముక్తకంఠంతో ఘంటసాల మాస్టారుగారి విశిష్టతను గొప్పదనాన్ని కేంద్రప్రభుత్వం పెద్దలకు విశదీకరించి ఆయనకు భారతరత్న బిరుదు లభించేలా కృషిచేయవలసినదిగా మనవి.
    స్వాతంత్ర్య సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. భగవద్గీత మధురంగా ఆలపించి భగవద్గీత గ్రంధానికి ప్రాచుర్యం లభించేలా చేసాడు. దేశభక్తి గీతాలు, లలిత గీతాలు, శ్లోకాలు, పద్యాలు/భక్తిగీతాలు , సినీ గీతాలు అన్నీ మధురంగా పాడెన గొప్ప గాయకుడు 'సంగీత దర్శకుడుగా కూడా 110 సినిమాలకు దర్శకత్వం__సత్ బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ అందరినీ ఆదరించిన మనిషి, భేషజాలు అహం లాంటి చెడుగుణాలను దరిజేరనీయక ఇతరగాయకులకు అవకాశాలు ఇచ్చిన గొప్ప ఉదారస్వభావం గాయనీమణులకు కూడా పాటపాడటంలో మెళకువలు నేర్పిన మేధావి. ఇన్ని సుగుణాలు, గొప్పతనం కల్గిన ఆయనకు** భారత రత్న** బిరుదు ఇవ్వటం నాబోటి కొన్ని కోట్ల అభిమానులందరికీ అత్యంత ముదావహం. మీడియా మిత్రులు, పెద్దలు కూడా ప్రధాన పాత్ర పోషించాలి ఈ విషయమై ' వారికి ఇదేనా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    6_3_24///// బెంగళూరుల

  • @SingerBhudevi
    @SingerBhudevi Před 2 lety +4

    అభినందనలు సంజయ్ కిషోర్ గారికి

  • @SanjayYadav-wi5kl
    @SanjayYadav-wi5kl Před 2 lety +3

    Congratulations Sanjay kishore sir.....

  • @lakshminag1294
    @lakshminag1294 Před 7 měsíci +3

    ఈ యొక్క ప్రోగ్రాం చూసి వినినందువలన ఈ జన్మ ధన్యం అయ్యింది 🙏🙏🙏🙏🙏

  • @cho2singer819
    @cho2singer819 Před 2 lety +3

    Congratulations sir ..

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Před 6 měsíci +1

    Bharatha ratana aa mahaneeyudiku arhudu🙏🏿🙏🏿

  • @swathikongara8615
    @swathikongara8615 Před 2 lety +2

    Congratulations sanjay garu

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Před 8 měsíci +3

    We demand Bharata RATNA TO GHANTASALA

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Před 8 měsíci +2

    To, Show for listeners.
    The children gave stage of old songs 🎵. 🎵.
    Divine devotional song lyrics by
    Himagiri sugassulu song 🎵
    To learn cinema songs 🎵. 🎵.
    Thanks to this channel.

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Před 8 měsíci +2

    Sanjay kishor gariki Vanda vandanalu

  • @MrMagicianali
    @MrMagicianali Před 2 lety +3

    CONGRATULATIONS

  • @MYPADURAJA
    @MYPADURAJA Před 2 lety +3

    Greetings

  • @suryakavipadmavathamma1153
    @suryakavipadmavathamma1153 Před 8 měsíci +1

    Ghantasalagaru suseelagaru kalisipadina modatipata edi thank-you telupagalaru p l s

  • @pannalakrishnaprasad8511
    @pannalakrishnaprasad8511 Před 5 měsíci

  • @jukuntlasundararao3186
    @jukuntlasundararao3186 Před 6 měsíci +1

    Wonderfully programme .Thanks

  • @jvkumar1398
    @jvkumar1398 Před 6 měsíci +2

    ఈ చిన్నారుల జన్మ తరించింది

  • @picaso5502
    @picaso5502 Před 5 měsíci

    U din't invite his family why?

  • @ivrmanai1754
    @ivrmanai1754 Před 6 měsíci +1

    భారత దేశంలో నెంబర్ వన్ సింగర్
    పద్మ విభూషణ్ పి సుశీల
    ఘంటసాల
    ఎస్పీ బాలసుబ్రమణ్యం
    సౌందర్య రాజన్
    పిబి శ్రీనివాస్
    ఏ ఎమ్ రాజా
    కేజే జేసుదాస్
    గోవిందరాజన్
    రామకృష్ణ
    ఎందరో ఎందరో సహ గాయకులు
    ఆమెతో ఉన్నవారు
    ఆమెతో పాడినవారు
    భవిష్యత్తులో 2000 సంవత్సరాలైనా
    ఆమెకు సాటి పోటీ మరొకరు రారు

  • @damodarrao961
    @damodarrao961 Před 6 měsíci

    😂😂🎉🎉🎉😮😮😅😅😊😊😊

    • @damodarrao961
      @damodarrao961 Před 6 měsíci +1

      0😂:😂49

    • @damodarrao961
      @damodarrao961 Před 6 měsíci

      😂🎉😢😮😮😅😅😊😊😊😊😊😊

    • @damodarrao961
      @damodarrao961 Před 6 měsíci +1

      😂🎉😢😢😮😮😮😮😮😅😅😊😊 2:10 2:11 2:13 2:15 2:15

  • @damodarrao961
    @damodarrao961 Před 6 měsíci