Senior Advocate High Court Raghunandhan Rao Full Interview || Crime Diaries With Muralidhar

Sdílet
Vložit
  • čas přidán 18. 12. 2019
  • Here is the exclusive interview with Senior Advocate High Court and BJP Leader Raghunandhan Rao only on Crime Diaries With Muralidhar.
    Madhavaneni Raghunandan Rao is an politician from Telangana state. He is known to be a strong supporter of Telangana state ideology. He is a lawyer by profession. He is born in PadmaNayaka Velama Family at Medak District.
    In this exclusive interview, Raghunandhan Rao talks about his career as Advocate and as politician. He shared many things like Disha incident, encounter of Disha murderers, current politics in AP & Telangana and many more!
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
    For more updates,
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

Komentáře • 323

  • @murtykarunakar
    @murtykarunakar Před 4 lety +126

    వృత్తిరీత్యా గొప్ప లాయర్.. రాజకీయ వృత్తి రీత్యా గొప్ప నాయకులు మా రఘన్న.. murthi from దుబ్బాక

  • @chitikerieshwar2976
    @chitikerieshwar2976 Před 4 lety +132

    రఘునందన్ అన్న మాట్లాడితే ఎవ్వరైనా ఒప్పుకోవలసిందే

  • @sureshkorva9259
    @sureshkorva9259 Před 3 lety +30

    Being a law student,he is my role model and inspiration ❤️🔥

  • @msmahidhar6241

    స్కూల్ టీచర్500👏

  • @venkataswamy804
    @venkataswamy804 Před 4 lety +47

    సుప్రీంకోర్టు నాయమూర్తి గా చూడాలని ఉన్నది అన్న

  • @skreddy48
    @skreddy48 Před 3 lety +3

    ఈ పరిస్థితి రావడానికి కి కారణం లో కోర్టు ల ది ఒక పెద్ద పాత్ర వుంది. తీర్పు త్వరగా వస్తే అందరూ కోర్టు కి వెళతారు. కోర్ట్ ల పనితీరు త్వరగా లేనప్పుడు సమాజం లో ఇలా encounters జర్గుతాయి... ఈ డిజిటల్ యుగం లో కోర్టు లు ఇంత తాబేలు లాగా నడవడం చాలా బాధాకరం, సిగ్గుతనం...

  • @anjid9016
    @anjid9016 Před 4 lety +23

    మీరు హైకోర్టు సీనియర్ లాయర్ అంతకు ముందు జర్నలిస్ట్ అనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. మీలో ఇన్ని angles ఉన్నాయా ?

  • @sandeepvaripally5345
    @sandeepvaripally5345 Před 3 lety +5

    ప్రశ్నలు అడిగే విధానం బాగుంది సమాధానం చెప్పే తీరు చాలా బాగుంది....గుడ్ ఇంటర్వ్యూ

  • @vivekharsha7173
    @vivekharsha7173 Před 2 lety +2

    Rgv tharuvatha chusina goppa intelligent......

  • @saikrishnanationalist3729

    రఘున్న మీరు ఇంత మంది క్రిమినల్స్ ని కాపాడారా...😅

  • @daggadsairam1056
    @daggadsairam1056 Před 4 lety +113

    నీలాంటోళ్లు ఒక 10 మంది ఉంటే 2024 లో మన రాష్ట్రం లో మన బీజేపీ జెండా ఎగురుతుంది అన్న 🙏✊💪🐯

  • @chitikerieshwar2976
    @chitikerieshwar2976 Před 4 lety +70

    ఇలాంటి నాయకులు మరెంతో మంది రావాలి అప్పుడే తెలంగాణ బాగుపడుతది

  • @janubasanijanubasani8774
    @janubasanijanubasani8774 Před 4 lety +257

    దుబ్బాక నియోజకవర్గ ప్రజలారా రఘాన్న లాంటి ఒక గొప్ప నాయకున్ని మేధావిని మీరు గెలిపించుకో లేకపోవడం చాలా బాధాకరం

  • @maharshigoud3827
    @maharshigoud3827 Před 4 lety +55

    రఘునందనరావు మంచి అడ్వకేట్

  • @gudikandularajesh5547
    @gudikandularajesh5547 Před 4 lety +79

    రఘున్న ని గెలిపించుకోకపోవడం తెలంగాణలోని దుబ్బాక ప్రజలు చేసిన పెద్ద తప్పు చేసిన్రు... జై రఘున్న

  • @narsareddygnr1457
    @narsareddygnr1457 Před 4 lety +107

    దుబ్బాక ప్రజలు. సిగ్గు పడాలి. ఎందుకంటే. ప్రతి విషయంలో సబ్జెక్టు వున్నా నాయకుడు. నాదీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇప్పుడు నిర్మల్. జిల్లా. గ్రాము. చిట్యాల్ రఘన్న నీకు సెల్యూట్

  • @kranthiyadavmarri1660
    @kranthiyadavmarri1660 Před 4 lety +42

    దుబ్బాక ప్రజలు సిగ్గు పడండి ఇంత మంచి

  • @santhoshmididoddi9306
    @santhoshmididoddi9306 Před 4 lety +15

    Iam a big fan of u sir . Really ur a great person honest and stateforward

  • @rajubathula9107
    @rajubathula9107 Před 4 lety +23

    Clear ga Dabbulu unte save avachuu , ayyaru , avutunnaru . Idi Mana system , Mana layers , Mana courts . Wow Super ....

  • @kannygoud5
    @kannygoud5 Před 4 lety +9

    After watching section 375 movie I'm watching this interview, we want to Watch you as a defending lawyer for section 375 remake in Telugu movie ,what a knowledge Sir.