కుర్రాడు బాబోయ్ సాంగ్ అశోక్ కోలాటం పుల్లూరు సోమయద్రిపల్లి అల్లాగుత్తి బృందం 7997026070

Sdílet
Vložit
  • čas přidán 6. 05. 2024

Komentáře • 24

  • @varalakshminaidu6072

    Super

  • @M.PadanmmaPada
    @M.PadanmmaPada Před měsícem +3

    సూపర్ అన్న

  • @donthikurthi5529
    @donthikurthi5529 Před měsícem +3

    కోలాటం అనేది ఆధ్యాత్మికతకు సూచన
    అటువంటిది ఎలా సినిమా పాటలకి కోలాటం ఉపయోగించటం అనేది చాలా దారుణమైన విషయం దయవుంచి ఇంకెప్పుడు ఇటువంటి పాటలకి కోలాటాన్ని ఉపయోగించకండి ఇది నా మనవి

  • @SireeshaA-xl5vd
    @SireeshaA-xl5vd Před měsícem +3

    Very nice

  • @Kadumulagayathri
    @Kadumulagayathri Před měsícem +1

    Super bro

  • @SubhaniSyeed
    @SubhaniSyeed Před 2 měsíci +2

    Nice

  • @DurgaPrasad-qz8mn
    @DurgaPrasad-qz8mn Před měsícem +2

    👌👌👌👌👌👌👌👌

  • @ramanaiahsetty8937
    @ramanaiahsetty8937 Před měsícem

    Supar bro

  • @dhana2devidhana2devi43
    @dhana2devidhana2devi43 Před měsícem

    Hare srinivasa .....🙏

  • @pannalaramanath5413
    @pannalaramanath5413 Před měsícem

    VERY SUPER ❤😂

  • @user-wn4eu5zw2c
    @user-wn4eu5zw2c Před měsícem

    Super super 🎉🎉🎉🎉🎉

  • @anjanaasarees42
    @anjanaasarees42 Před měsícem +2

    Kolatam ante srinivasudaki chese sevaa Ela cinema songs tho kalipi devudini helana cheyakudadhu meku antha cheyali anukunte chidathalu manasi dence lu veskovachuga

  • @kvasu627
    @kvasu627 Před měsícem +1

    కోలాటం వేసి మీరు పరువుతీయ్యకండీ

  • @ashokanv866
    @ashokanv866 Před měsícem

    B

  • @leelakonidela3037
    @leelakonidela3037 Před měsícem +14

    Denni kolatam anaru sir kolatam anedhi cinema patalaki cheyyaru manchiga devudu patalaki cheyyandii

    • @ABCDanceAcademy2185
      @ABCDanceAcademy2185 Před měsícem +2

      మీరు చెప్పింది కరెక్టే కానీ దేవుడు పాటలు చేస్తే ఎంతమంది చూస్తున్నారో చెప్పండి చెయ్యాలనే ఉత్సాహం మాకు ఉన్న యూట్యూబ్లో దేవుడు పాటలు చాలా వీడియోస్ పెట్టాం ఈ సాంగ్స్ వచ్చిన వ్యూస్ దేవుడు పాటలు ఎందుకు రావట్లేదు మరి అప్లోడ్ చేసేసరికి...

    • @kotramaheshbabu9943
      @kotramaheshbabu9943 Před měsícem

      Super reply anna

    • @leelakonidela3037
      @leelakonidela3037 Před měsícem

      Antey views kosam likes kosam yelanti songs ki ayina chesthara

    • @leelakonidela3037
      @leelakonidela3037 Před měsícem

      Appudu sticks tho manesi dance chesukondi sticks use chesi kolatam peru petti cinema patalu cheyyadam maneyandi first

    • @ABCDanceAcademy2185
      @ABCDanceAcademy2185 Před měsícem

      @@leelakonidela3037 మేడం మేము ఏదైనా చేయగలం బట్ మీరు అన్నారు కదా.. దేవుళ్ళు సాంగ్స్ చేయమని. ఐదు లక్షల పెట్టి ఉత్తరాంధ్ర స్థాయి కోలాటం పోటీలు పెట్టించాం. మా చుట్టుపక్కల జిల్లాలో. 200 కిలోమీటర్ల దగ్గరలో జరిగిన పోటీలకు వెళ్ళాం. మా సొంత డబ్బులతో. మీరు ఎక్కడైనా కాంపిటీషన్స్ కి వెళ్ళారా .

  • @sarithan2900
    @sarithan2900 Před měsícem +1

    Kolatam ki value ivvandi........1st

    • @ABCDanceAcademy2185
      @ABCDanceAcademy2185 Před měsícem

      కోలాటానికి వ్యాల్యూ ఉంది కానీ ఆ వ్యాల్యూ నిలబెట్టుకునే మనుషులు సమాజంలో లేరు.. ఈ రోజుల్లో జోష్ లేకపోతే ఛీ అంటారు.. మీకేమి రాదంటారు