శ్రీ గురుభ్యోన్నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః
🙏 శ్రీ గురుభ్యోనమ గురువుగారికి నమస్కారం చాలా చక్కగా వర్ణించారు చక్రాల గురించి కానీ చాలా భయంగా ఉంటుంది శబ్దం అందులో వెళ్లాక ఎలా ఎరుక పట్టాలి అనేది చాలా కష్టం గా ఉంటుంది కానీ చాలా చక్కగా చెప్పారు గురువుగారికి పాదాభివందనం 🙏
I heard Chakras will be blocked due to some reasons. So instead of trying to awaken those chakras, may be all we can do is to heal ourselves spiritually. Guruvu garu is right. Kundalini yoga should not be practiced. If it is practiced then it should be with the help of a great guru who has deep knowledge and experience in it. Such gurus are very rare. This is a great video and it is not easy or recommended to practice kundalini yoga. Thank you sir for your immense knowledge sharing 😊
అందుబాటులో ఉన్న పదం ప్రకారం దీనిని మనో శరీరం ద్వారా మాత్రమే కొంత వరకు తెలుసుకొనగలం అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేసుకోవడానికి మనకు కొన్ని ఉపనిషత్తుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు
గురువుగారు నిజం చెప్పారు సహజమైన పుట్టుకకు, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టుకకు యెంత తేడా ఉందొ సహజ మరణానికి, కుండలిని యోగాయానికి అంతే తేడా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డని పుట్టించవలసి వస్తుంది. ఆలాగే కారణం జన్ములు మాత్రమే ఈ కుండలిని యోగానికి అర్హులు.
The beauty of Rama nama is ra+aa+ma, takes care of 3 chakras each the agni, vayu and chandra .Eventually, without the knowledge of rama sadhaka, automatically the kundali conciousness is raised to higher level and eventually Rama gives moksha when the energy hits the sahatrara. swami Vivekandana garu when he left the body at 39, had his head bisected,which implied he left his body from the sahatrara chakra and left the samsara.
thank you guru garu for save me the best problems from last five days i was googling about kundalini i plan to start to practicing it but after watch for video i changed my mind but i will do meditation
చాగంటి వారు బాగా చెప్పారు మీరు చెప్పింది సత్యం ,నేను కుండలినీ సాధన చేస్తున్న మీరు చెప్పినట్టు గురువు చాలా ముఖ్యం మా గురువు గారు శ్రీ శ్రీ శ్రీ జీవేశ్వర యోగుల వారి సన్నిధి లో కొన్ని వందల మంది సురక్షితంగా దివ్య దైవానుభుతులు పొందుతూ జీవనం చాలా సాపిగా సాగిస్తూ సాధన చేస్తున్నాం,మా గురువు లకు జీవితాంతం రుణపడి ఉంటాం ,అందరూ ఈ సాధన చేయగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
సనాతన ధర్మం మనకి చూపిన వినయ పూర్వక జీవనం జీవించి మనసుని సాత్విక స్థితిలో భగవంతుని యందు మనసు ప్రీతిపూర్వకంగా లగ్నం చేసే పని చేయటమే చేత కాని నేటి మనుషులకి అనవసరమైనవి, అర్హతకు మించిన వాటి మీద ఆసక్తి ఎక్కువ. ప్రకృతి పట్ల వినయంతో జీవించకుండా నగరాల్లో కూర్చుని పేదల కష్టాన్ని తినటానికి అలవాటు పడిన వాళ్ళు, ఈనాడు కుండలిని గురించి చాల సులువుగా మాట్లాడుతుంటారు. ముందు ప్రకృతి వనరులని నాశనం చేయకుండా తిరిగి ప్రకృతిలోకి వెళ్లి, ప్రకృతిలో అమ్మ ని దర్శిస్తూ మనసు పులకరిస్తూ బతకడం చేస్తే చాలు ఎక్కువ ఈ జన్మకి. కుండలిని వరకు ఎందుకు నిజంగా ధ్యానం అనేది కూడ ఇప్పటి ప్రకృతి ద్రోహులమైన మనకి అందుబాటులోని విషయం కాదు.
8:49-8:58
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వధిష్టానే హృది మరుత-మాకాశ-ముపరి ।
కుండలిని శక్తీ గురించి చాల చక్కగా వివరించారు గురువు గారు
మీ మాట వినడమే మా అదృష్టం. మీరు మళ్ళీ ప్రవచనాలు చెప్పాలి గురువు గారు🙏🏻
కృతజ్ఞతలు సార్ అద్భుతంగా ఉంటుంది
శ్రీ గురుభ్యోనమః చాలా చక్కని సందేశాన్ని అందించారు కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
శ్రీ గురుభ్యోన్నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః
Ayyaa chaala chaala dhanyavadamulu... Manchi vishayam.
Thank you guruvu Garu... Mi valla entho mandhi raakshichapaduthunaaru
I will try
🙏 శ్రీ గురుభ్యోనమ గురువుగారికి నమస్కారం చాలా చక్కగా వర్ణించారు చక్రాల గురించి కానీ చాలా భయంగా ఉంటుంది శబ్దం అందులో వెళ్లాక ఎలా ఎరుక పట్టాలి అనేది చాలా కష్టం గా ఉంటుంది కానీ చాలా చక్కగా చెప్పారు గురువుగారికి పాదాభివందనం 🙏
Fantastic guruvu garu correct ga chepparu sir. Common people ki ardham ayyelaaga chepparu.
గురువు గార్కి పాదాభివందనం
Thank you!! Soo much and I’m soo relived to know this Information in my very First attempt since long thinking topic to research and know more
Guru gaariki paadaabhi vandanaalu.....
Mahaanubaavulu... Parameswara Vara Prasaaditulu Guruvu gaaru....Meeku Sathakoti Namaskaaramulu
శ్రీ గురుభ్యోనమః,శ్రీ గురుభ్యోనమః
శ్రీ గురుభ్యోనమః,శ్రీ గురుభ్యోనమః
శ్రీ గురుభ్యోనమః,శ్రీ గురుభ్యోనమః
శ్రీ గురుభ్యోనమః,శ్రీ గురుభ్యోనమః
📺. G
OM GURUBYONNAMAHA
@@koorasrinivas2455 .
Thank you so much GURUGAARU
Guruvugaru vandanamulu ....🙏🙏🙏 nannu kshamichani ammavaru..🙏🙏🙏🙏🙏 Abba badukincharu guruvugaru 🙏
Guruvugaru namaskaram 🙏
Exilant msg thanks guruvu garu manchiga cheparu
Thanks guruvugaaru
🙏 Namaskarm Gurugaru. Dhanyavadalu Gurugaru chala Vishayalu Yoga sadhana gurinchi cheparu. Chakrala vadha ku velakudadu annee cheparu . E roojulo Yoga classes vunavi kaniee meru chepinadi andharu pattisthai chala manchidi anee na Namakam. Koti Koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri gurubhyonamaha guruvugaru chalabaga chepparu
Guruvu garu danyavadalu
జై సనాతన ధర్మం...
Super gurugaru
Jai gurudeva MI padalaku shathacoti vandhanalu.
చాలా మంచి విషయాలు చెప్పారు గురూజీ
Guruvu padalaki vandanalu🙏🙏🙏🙏🙏
I heard Chakras will be blocked due to some reasons. So instead of trying to awaken those chakras, may be all we can do is to heal ourselves spiritually. Guruvu garu is right. Kundalini yoga should not be practiced. If it is practiced then it should be with the help of a great guru who has deep knowledge and experience in it. Such gurus are very rare. This is a great video and it is not easy or recommended to practice kundalini yoga. Thank you sir for your immense knowledge sharing 😊
SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Jai gurudev 🙏
good info guruvu garu
అందుబాటులో ఉన్న పదం ప్రకారం దీనిని మనో శరీరం ద్వారా మాత్రమే కొంత వరకు తెలుసుకొనగలం అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేసుకోవడానికి మనకు కొన్ని ఉపనిషత్తుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు
Chala Baga chepparu guruvugaru
13:05-13:14
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
Always a guru has to be present at the beginning!!! ❤️❤️🙏🙏🙏🙏
OM SRI GURUBHYO NAMAHA
గురువుగారు నిజం చెప్పారు
సహజమైన పుట్టుకకు, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టుకకు యెంత తేడా ఉందొ
సహజ మరణానికి, కుండలిని యోగాయానికి అంతే తేడా ఉంటుంది.
తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డని పుట్టించవలసి వస్తుంది. ఆలాగే కారణం జన్ములు మాత్రమే ఈ కుండలిని యోగానికి అర్హులు.
Somisetty jaganmohan rao
We are souls, we have infinite potential to know our SUPREME POWER which is GOD, Nothing is impossible.
@@dfdf937 this is not voter ID card to get everyone.
@@narasimharaokv3957 😂😂😂😂
Well said
A Guru always tells to do what he says and not what he does. Regards
Guru garu meru chepadhi naku anubavam ayiendhi
Great man good speech sir
Sai Baba ...🙏🙏🌹
Thank you master..tq
The beauty of Rama nama is ra+aa+ma, takes care of 3 chakras each the agni, vayu and chandra .Eventually, without the knowledge of rama sadhaka, automatically the kundali conciousness is raised to higher level and eventually Rama gives moksha when the energy hits the sahatrara.
swami Vivekandana garu when he left the body at 39, had his head bisected,which implied he left his body from the sahatrara chakra and left the samsara.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
Jai shri Sita Ram 🙏🌞 2021
thank you guru garu for save me the best problems from last five days i was googling about kundalini i plan to start to practicing it but after watch for video i changed my mind but i will do meditation
IAm doing
A person kown to me become mad after doing kundalini
Extent sir thank you sir
Thank u guruvu garu
Wonderful explanation
🙏🏻🙏🏻🙏🏻
జై గురుదేవ
Guruvugaru danyavadalu🙏
Manchi amshamu
Danyulam
Kundalini yogam అంటే ఏంటి
Thank you gurugaru mi calls maa janmam tharichurdi Swamy
Om Shanti....
Vivekananda too focused advising more on karma yoga and bakthi yoga
Jai sri ram
MIRU CHEPPIDHI AKSHARA SATHYAMU MAHAN CHAGANTI KOTESWARAO GARU MIKU MA DHANYAVADHAMULU
Super gurug
Guruvu gariki padabhi vandanalu.......chala baga vipulanga chepparu....
Jai guru Dev
🙏🙏🙏
Om namo sivaya namaha
Good vidio 🙏🙏💐
Art of living Sri Sri Ravi Shankar Guruji.
Sir👏👏
గురువు గారు సందేశము బాగా చెప్పారు
👌👌🙏🙏
మహానుభావులు పరమాచార్య మహాస్వామి వారి చెప్పిన మాట అలాగే మీరుచెప్పిన మాట కాబట్టి శిరసా వహిస్తున్నాము గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chaganti speeches great
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guru u Gary namaskaram
Rama rama ಗುರುದೆವ
Guruvu gariki naa padhabi vandanalu 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Correct. Yathaartham chaepparu
OM SHREE GURUBHYO NAMAHA 🕉🎆🙏🙏🙏🙏🙏🎆🕉
OM SHREE GURUBHYO NAMAHA 🕉🙏🙏🙏🙏🙏🕉
Adi prakriya prakaram cheyyakapothe debbakoduthadi kani kastapadi nerchukunte vadu maro shivudu....
Kastapadandhe adi radu....kastapadalante sredda, bakthi..undali kani anubhavama unnavaritho thappa veru avaridwara nerchukokudadu...
Guruvu lani Vidya chala pramadam......nijam kadantara... alaochinchandi...
You have no idea....this is not an IIT rank!!!
Thank you 🧡🕉️🕉️
TQ guruvu Garu good word this video .kundalini sakthi not easy to hard. must want Dedication and mind stability .
మీరు చెప్పింది సత్యం. అనుభవంతో చెబుతున్న.
Watch the video of jiddu krishnamurthy about kundalini yoga
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏
Thank you sir
Shree Satyasaibaba gaaru kuda eevishayame chepparu !
చాగంటి వారు బాగా చెప్పారు మీరు చెప్పింది సత్యం ,నేను కుండలినీ సాధన చేస్తున్న మీరు చెప్పినట్టు గురువు చాలా ముఖ్యం మా గురువు గారు శ్రీ శ్రీ శ్రీ జీవేశ్వర యోగుల వారి సన్నిధి లో కొన్ని వందల మంది సురక్షితంగా దివ్య దైవానుభుతులు పొందుతూ జీవనం చాలా సాపిగా సాగిస్తూ సాధన చేస్తున్నాం,మా గురువు లకు జీవితాంతం రుణపడి ఉంటాం ,అందరూ ఈ సాధన చేయగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
Chakras gurinchi chala mandhi videos chesthunnaru kadha .. .chaganti garu ebbandhi ani endhukantunnaru ?pls cheppandi
@@penmetsapavanvarma1701 saraina guruvu lekapovadam gurinchi chepparu ,saraina guruvu unte sadhana chala easy
సూపర్
Hai bro
Nen kuda SKS lo ne nerchukuntunna bro.
Level 4 cmplt ayindhi nadhi ee janry lo.
Miku kundali activation aindha bro
Kundalini Shakti ni pikipampakunda mukti labhinchadhu chagantigaru.
Guruvugarumepadpadmmulkunamskarmulu
Sy👌👌👌👌💐
Sir John woodroffe's Book THE SERPENT POWER is a guide for kundalini Shakti
Guruv garu ki namaskarum
Super super super super super
Om namashivaya
Koteshwara Rao garu is 100% correct. Never do Kundalini and Sri Chakra.
IAm doing
Why?
Why not
Sathyam cheparu
Neastham jana tha raha lopavasyakam papa neevarana
🙏
namskaram guruvgaru
parama yadhardhamu chepparu mahaneeyulu
Jai sri ram🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం మనకి చూపిన వినయ పూర్వక జీవనం జీవించి మనసుని సాత్విక స్థితిలో భగవంతుని యందు మనసు ప్రీతిపూర్వకంగా లగ్నం చేసే పని చేయటమే చేత కాని నేటి మనుషులకి అనవసరమైనవి, అర్హతకు మించిన వాటి మీద ఆసక్తి ఎక్కువ. ప్రకృతి పట్ల వినయంతో జీవించకుండా నగరాల్లో కూర్చుని పేదల కష్టాన్ని తినటానికి అలవాటు పడిన వాళ్ళు, ఈనాడు కుండలిని గురించి చాల సులువుగా మాట్లాడుతుంటారు.
ముందు ప్రకృతి వనరులని నాశనం చేయకుండా తిరిగి ప్రకృతిలోకి వెళ్లి, ప్రకృతిలో అమ్మ ని దర్శిస్తూ మనసు పులకరిస్తూ బతకడం చేస్తే చాలు ఎక్కువ ఈ జన్మకి. కుండలిని వరకు ఎందుకు నిజంగా ధ్యానం అనేది కూడ ఇప్పటి ప్రకృతి ద్రోహులమైన మనకి అందుబాటులోని విషయం కాదు.
well said sir.మద మాత్సర్యాలను తగ్గించుకోగలిగితే అదే గోప్ప
IAm. Doing
మనిషి సైకాలజీ అంతే వద్దు అన్నదే చేస్తా అంటాడు
@@CONSISTENTTRADER369 మీరు ఎక్కడ ఉంటారో తెలియజేయగలరు సాధనలో మీ అనుభవాలు తెలుసుకోవాలని 🙏