Datta Stavam | Lord Dattatreya Stotram | Datta Jayanti | Devotional | Sri Guru
Vložit
- čas přidán 5. 12. 2022
- Team Suswaranaadam has come up with Datta Stavam on the occassion of Datta Jayanti. This is the supreme prayer to Lord Sri Guru Dattatreya who is also known as Trinity.
It is said that this is a KaryaSidhimantra which fulfills any desire when chanted for 9 times. This is written by Swamy Vasudevanand Saraswathi-Tembe Swamy who is regarded as incarnation of Lord Dattatreya
Listen to this special Devotional Datta Jayanti Stotram everyday to achieve best results
#dattastavam #dattatreyamantra #ganagapurdarshan #trinity #dattatreyaswamy #guru #dattajayanti #lorddattatreya #shridatta #gurupadukastotram
Credits:
Producer :
Dr. A Sreenivas Rao
New York, USA
Edited by: Venkatesh Amburu
Mixed and Mastered By : Anil Vemula
Lyrics:
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ ।
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥
దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ ।
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ ।
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥ 3 ॥
సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్ ।
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 4 ॥
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనమ్ ।
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 5 ॥
శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః ।
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు ॥ 6 ॥
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణమ్ ।
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు ॥ 7 ॥
జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకమ్ ।
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 8 ॥
జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవమ్ ।
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ॥9 ॥
ఇతి శ్రీ దత్తస్తవమ్ ।
© & ℗ 2022 : SuswaraNaadam
All rights reserved - Hudba
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు ఆశీర్వాదాలు ప్రతి పండగ సందర్భంగా మీరందిస్తున్న ఈ సుస్వర నాదం మాకు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి ఇంతకంటే ఏం చెప్పగలను? థాంక్యూ సో మచ్
Thank you, atta.
@@madhuridasagrandhi 🙏🙏🙏
🙏 Om Dathatreyaya Namaha
,
...............................................
🪷 శ్రీ దత్త స్తవః🪷
శ్రీ గణేశాయ నమః|
శ్రీ సరస్వత్యైనమః|
శ్రీ పాద వల్లభ నరసింహ సరస్వతీ
శ్రీ గురుదత్తాత్రేయాయ నమః||
శ్రీ గణపతిసచ్చిదానంద సద్గురుభ్యో నమః
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్|
ప్రపన్నార్తి హరం వన్దే స్మర్తృగామీ సనోఽవతు||. 1
దీనబన్ధుం కృపాసిన్ధుం సర్వకారణ కారణమ్|
సర్వరక్షా కరం వన్దే స్మర్తృగామీ సనోఽవతు ||. 2
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం|
నారాయణం విభుం వన్దే స్మర్తృగామీ సనోఽవతు||. 3
సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్||.
సర్వక్లేశహరం వన్దే స్మర్తృగామీ సనోఽవతు ||. 4
బ్రాహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్థనమ్|
భక్తాభీష్ట ప్రదం వన్దే స్మర్తృగామీ సనోఽవతు||. 5
శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః|
తాపప్రశమనం వన్దే స్మర్తృగామీ సనోఽవతు||. 6
సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం|
విపదుద్దరణం వందే స్మర్తృగామీ సనోఽవతు||. 7
జన్మసంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం|
నిశ్శ్రేయస పదం వందే స్మతృగామీ సనోఽవతు||. 8
జయలాభయశః కామ దాతుర్దత్తస్య యస్త్సవం|
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సకృతీ భవేత్||. 9
శ్రీ గణేశాయ నమః,
శ్రీ సరస్వత్యైనమః
శ్రీ పాద వల్లభ నరసింహ సరస్వతి
శ్రీ గురుదత్తాత్రేయాయ నమః.
జయగురుదత్త 🪷🙏
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🙏
ఓం శాంతి శాంతి శాంతిః 👌🙏
గో మాత సర్వదేవలకు నిలయం
ఆ తల్లిని ఆదరించి పూజించుదాం సర్వశుభాలు పొందుదాం.
ధర్మో రక్షతి రక్షితః 🪷🙏
.................🪷🙏🪷..............
ఓం దత్తాత్రేయ నమః మా బాబు, పాప కు మంచి విద్యాభ్యసాలు వచ్చే లా వాళ్ళ ను మంచి మార్గంలో నడిపించి వాళ్ళును దీవించుతండ్రి. జైగురుదత్త.. శ్రీగురుదత్త..
Om Namoshreegurudevadatta Sharanagathi Thandri Sharanagathi😊🙏🙏🙏😊
ఆహా ! ఎంత బాగా గానం చేశారమ్మా ! గాత్రం మృదుమధురంగా ఉంది. వాక్ స్పష్టత అద్భుతం. నిర్దుష్టం సుస్పష్టం.మనోరంజకం. పరమానందం దాయకం. శుభం భూయాత్.
వందనములు
నా కు ఆత్మ జ్ఞానం కలిగి నీదరచనముకలిగించుసామి
శ్రీ గురు చరితము చదవండీ
సద్గురు శక్తిని తెలియండీ
భక్తితో మీరు కొలవండీ
దత్త దేవ కృప పొందండీ
మంగళ మయ్యా గురు దేవా
సచ్చితానందా సద్గురు దేవా
మంగళకరుడవు నీవయ్యా
భక్తుల బ్రోవుమా శ్రీ గురుదత్తా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తండ్రీ... నా అభిష్టాన్ని నెరవేర్చు నాయనా
తండ్రి నా కోరికలు తీర్చు
తండ్రి మా కోరికలు తీర్చు
100% ayitundu
నెను కూడ ఈ మధ్యనే చదువుతున్న అక్కా..మీ ఈ విడియో విన్నాక నాకు చాలా ఇష్టం బాగుంది.. నెను పని చెసుకుంటు చెబుతున్నా .. నాకు చాలా బాగా నచ్చింది 🙏🏻🙏🏻🙏🏻
Ma bharya భర్థలం oka chota వుండాలి,మ అబ్బాయి కీ హెల్త్, వివాహం అవ్వాలి
తండ్రీ నాకు జూనియర్ లెక్చరర్ రావాలి.. మనసును ఏకాగ్రత వైపుగా మల్లించు 💐💐👍🙏
Exam ala rasaru
Subject
నేను రోజు 11 సారులు పారాయణం చేస్తాం స్వామి.
మా అమ్మాయిని పూర్తి ఆరోగ్య వంతురాలిని cheyandi తండ్రి
God bless you
నా ఆరోగ్యం బాగుండాలి తండ్రీ జై దత్తా జై దత్తా జై గురుదత్తా జై
గురుదత్తా
Amma baga padaru
Very melodious
Padinavariki bhagavan acissulu allapudu untai talli 🙏🙏🙏🌹
Om dattatteya namaha💐🙏
Om sri guru dattatreya namah🙏💐
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏
ఓం నమో భగవతే శ్రీ గురు దత్తాత్రేయాయ నమః 🙏🙏🙏
అద్భుతం గా ఉంది మీరు గానం చేసిన విధానం. మిక్కిలి ఆనందమైనది.
❤Happy Birthday DATTA APPAJI Sri Mata Sri Datta Allah Jesus Appaji and Swamiji Sri Datta Vijayananda Teertha Swamiji Jayamu Jayamu Jayamu ❤
Jai gurudatta
జై శ్రీమన్నారాయణ🙏
Shri Guru Datta Jai Guru Datta
Jai guru datta🙏🙏🙏🙏🙏
శ్రీ దత్త గురు దత్త శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ దత్త గురు దత్త శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ దత్త గురు దత్త శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా
OOM GUM GANAPATHAYE NAMAHA🙏 OOM SRI SARASWATIYE NAMAHA🙏SRI GURUBHYO NAMA HA🙏OOM JAI GURUDEVADATHHA🙏🌹🌷🙏 DIGAMBARA DIGAMBARA SRI PADA VALLABHA DIGAMBARA 🙏🌷🌹💐🥀🙏🌷🙏🌷🙏🙏🙏🙏
🌹❤️🙏OM SREE, BRAHMA, VISHNU MAHESWARA,, SWAYAM BHU, AVATHARA ANASUYA, ATHRI, NANDANO
PRAPANCHA GURAVE, EKA DEHA ROOPAYA, DATTHATHREYAYA NAMO NAMAHA 🙏❤️🌹
Digambhara digambhara sriphada srivallabha narasihma saraswathiye namo namah digambhara digambhara
Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురు దత్త జై గురు దత్త 🙏
Sri gurudhatta jaigurudhatta song chala bagundi nenu roju chaduvu chunnanu dhattaprabuvu naa koduku ku manchi job vachela divinchu tandri 🙏🙏🙏🙏🙏
Sri Dattha 🌻🌻🥭🌺💐💐
Sri Dattha 🌻🌻🥭🌺💐💐
Sri Dattha 🌺🌺🌺🌺🌺🌺
Sri Guru Dhatta Jai Guru Dhatta
🙏🙏🌹🌹
Jai Guru Datta 🙏
Om Shree Guru dattatreya phadave namo namah Shree Datta treya shri padagale phadukeye namo namah
JAI GURUDEV DUTTA NAMO NAMO NAMAHA
OM GUM VAM VAKRATUNDYA NAMAHA
Jai Guru Dhatta
🙏🙏🙏🙏🙏🌹🌹
Om sri gurudevadatta jai gurudatta Amma chala baba padaru totalling miku shata koti naskaralu e vidiyo chusukunta nenu roju 2 times chaduvutunnanu nanuu dattu nanu nasamasyala nudi kapadali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chala bagundi andi me voice,vintunanta sepu datta bhagavan stotram chala adbutamga undi andi🙏🙏
HARI OM NAMO NAMAHA
OM GUM GANAPATHAYE NAMO NAMAHA
OM SRI SARASWATIYE NAMO NAMAHA
OM SRI GURUBHYO NAMO NAMAHA
OM SRI GURUDEVA DUTTA NAMO NAMAHA
DIGAMBARA DIGAMBARA SRI PADA VALLABHA DIGAMBARA
OM OM OM OM OM
swami e avakasam anna success ayyetattu chudu swami jai gurudatta swami
Jai guru datta swami hwo exam lo manchi rank ravali
🌹🌻🌼 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌼🌹🌻🙏🙏🙏
Jai guru dathha sri guru dathha
🌹 🌹 🙏🏻 JAI Guru Datta 🌹 🌹 🌹 🌹 🌹
Sri guru dataatreya namaha 🙏🙏🙏🙏🙏
OM SREE GURUDEVA DUTTA
JAI GURUDEV DUTTA
JAYA JAYA GURUDEVA DUTTA RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
Om gurudhathareya namaha🙏🙏
Om namo. Datthathreyaya namaha
Sri datta guru deva datta sivaiah nu kapadu tandri ninne nammi enni poojalu chesaru sami ayanaku upasamanam kaliginchu tandri
Thanks for giving this datta stavam...
సర్వం శ్రీ గురుదత్తాత్రేయం
శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
ఓం ధాత్రేయాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shree Guru Datta Sharanam Mama
Please Chanting 108 Times On Thursdays are best.
Na manavadu rohith sairam ku sampoorna aayushyu aarogyanni prasadinchu thandri
Swami ma papa ku purva vaibavam rali
I belive that Datta Stavanam gives the releif for our belief. I am 100% that my Sankalam will definetely will come true on the foot steps of Dattatreya. Sri Datta Saranam mama
I honestly requested God Datta Sri Guru
E April may lo gaa Maa family anukunna rent house shift kavalani korutunnanu
Asirvadinchu swami Jai datta
@@muralitayi6915how to do it
Jai guru datta
Loka samastha sukhino bhavanthu
Sharanagathi shreeganugapur gurudevadatta Sharanagathi😊😊🙏🙏🙏
జై గురుదత్త 🙏🏻💐💐🕉️
Amma Thanks amma
Please sing sidda mangla stotram with such a Devine voice. Lord datta bless you
ఓం ద్రం దత్తాత్రేయ నమః 🙏😁🙏🙏q
Sri guru dattatreya 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
Jai gurudatta
Beautiful voice with divinity🙏🏻🙏🏻🙏🏻
JAYA GURU DATTA
జై గురూ దత్త 🙏🌷🙏
Jai guru deva datta
జై గురుదత్త🙏🙏
జై గురుదత్త శ్రీ గురు దత్త
OM OM OM OM OM
OM SHREE GANASAYA NAMAH
OM SREE MATHATE NAMO NAMO NAMAHA
JAI GURUDEV DUTTA RAKSHA RAKSHA
Jaigurudatta🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai guru devdatta 🙏🙏🙏🙏🙏
Jai gurudeva
Sampoorna arogyanni aardhika swatantryaanni ప్రసాదించు తండ్రీ 🙏🙏🙏
శ్రీ గురు దత్త శరణం మమ
Om gumganapathyaye namaha🙏om sri Saraswati ye namaha🙏sri gurudevadathha🙏🙏🌹🌹🌺🌺🌺🙏🙏
ఓం శ్రీ దత్తాత్రేయ నమో నమః 🙏🙏🙏💐💐💐
ఓం శ్రీ దత్తాత్రేయ నమః 🙏🙏🙏
Jai GuruDatta 🪷🌺🕉️🙏
🙏🙏🙏Jai Sri Guru Deva Datta melodious and voice fantastic Amma 👏👏👌👌👍
Sri dattaya Namaha 🙏💐🙏💐💗
Jai guru datta🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Om jatadharam pandurangam sulahastam krupanvidhin sarvaroga haram devam dattatreya maham bhaje
Naku arogyam bagunelachudu Swamy Jai shree daddathreye namaha🙏🙏 naku Santhanam kaligela dhivinchu thandri niku satakoti vandanalu 🙏🙏🙏
sripadavallabha Narasimha saraswati sri guru datha threyaya Namaha... 🙏🙏
మీరు చెప్పిన విధానం మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది జై గురు దత్తాత్రేయ స్వామి దిగంభరా దిగంభరా శ్రీ పాధవల్లభ దిగంభరా శ్రీ పాధవల్లభ దిగంభరా ఓం అనగా య నమః 🙏🕉🔱🔱🔱🕉🔱🔱🔱🕉🔱🔱🔱🕉🌺🌺🌺🙏😍🙏
అమ్మా చిట్టి తల్లి లు.మీరు పాడిన ఈ. దత్తత్సవం.నేను ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో తప్ప కుండా రెండు మూడు సార్లు వినడం మొదలుపెట్టారు రెండు నెలల తరువాత నా జీవితం లో అద్భుతమైన శుభవార్త రావడానికి స్వామి వారు ఒక్కొక్కటిగా ఇవ్వడం జరుగుతుంది జై గురు దత్తాత్రేయ స్వామి దిగంభరా దిగంభరా శ్రీ పాధవల్లభ దిగంభరా 🌺🕉🔱🔱🔱🕉🌺🙏🙏
జై గురుదేవ ..ఆరోగ్యం, విద్య సంపత్తు & సకల కోరికలు తీరాలంటే ప్రతిరోజు వినండి శ్రీ తులసి స్తోత్రం czcams.com/video/ltxbkc6I8pk/video.html
Avunu nenu pratiroju vinnanu na jivitamlo kuda ento adbutam jarigindi jai guru dattatreya namaha
OM Sri Guru Dattatreya Namaha🙏❤🙏❤🙏❤
జై గురు దత్త. JAI GURU DUTTA
Sri Guru Datta. Good diction and giving the Telugu lyrics in the description is also good.
Thank you Sir
OM Dram Dattatreya namaha om namo narayana namaha om atri putrya anusuya Amma gariki pàdhabhi vàndnalu thalli Naku arogyam baga ladhu kapadu thandri pàdhabhi vàndnalu thandri om sri datta Jai datta guru datta athipothala akamuki Dattatreya namo Namaha swamy 🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🥥💐💐💐💐🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌷🌷🌹♥️♥️🙏🙏🙏♥️♥️🙏♥️♥️♥️
శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐🌻🌺🌹🌼💗🙏🙏💗🌼🌹🌺🌻💐
OM NAMAH SHIVAYA DATTATREYAYA NAMO NAMAHA
Jai shree guru dathha jayaho dathha🙏🙏🙏