Special Story on Self-Styled Godman Kalki Bhagwan | IT Raids Find 500 Crore unaccounted Money

Sdílet
Vložit
  • čas přidán 19. 10. 2019
  • Special Story on Self-Styled Godman Kalki Bhagwan | IT Raids Find 500 Crore unaccounted Money
    ----
    Watch Sakshi News, a round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news and stock market news.
    -----*****-----
    For latest news & updates : Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com/
    Like us on / sakshinews
    Follow us on / sakshinews

Komentáře • 813

  • @vishwanthareddychatla3842
    @vishwanthareddychatla3842 Před 3 lety +66

    ప్రతీ మీడియా లో ఒకసారి చూపించడం తరువాత కనుమరుగు అయ్యిపోవడమే

  • @frendsmedia6886
    @frendsmedia6886 Před 4 lety +78

    నమ్మిన వాళ్లు ఉన్నంతకాలం ఈ దందా ఆగదు కష్టపడితేనే రూపాయి వస్తది అంతేగాని గాలిలో దీపం పెట్టి మోక్కితే రాదు రూపాయి చదువుకున్న వాళ్లు కూడా మోసపోతున్నారు దొంగ బాబాల వలలో పడిపోతున్నారు చదువు లేని వాళ్ళు అంటే జ్ఞానం లేక మోసపోతున్నారు చదువుకున్న వాళ్ళ కి ఏమైంది వాళ్లు కూడా మోసపోతున్న మనలో పరివర్తన వచ్చేంతవరకు ఈ దొంగ బాబాల ఆగడాలు సాగుతూనే ఉంటాయి జై హింద్ 💪

    • @laxminalla7149
      @laxminalla7149 Před 3 lety +1

      నిజంగా చెప్పారు

    • @apparao6003
      @apparao6003 Před 2 lety

      @@laxminalla7149 vvvvvv vvvv vvvvvvvv v vvv v v vfc v v vvv v vvvvv TV vvvvvvvvvvvvvvvvvv

    • @sanatanabharath6628
      @sanatanabharath6628 Před 2 lety

      @Sreenivasreddy G Mari Devdi darshanaaniki Dabbulenduku Arshramam Lo goodu putaani lenduku vellem Kottha Kaadu Ilaaatolu Challa Vaccharu Vastunnaru ....kotteem Kaadu

    • @santoshkadambari7528
      @santoshkadambari7528 Před 4 měsíci

      Chaduvukonna agnanule kuda ilanti vallani penchi posithunnaru celebrities mottam bakthule.

  • @kishorebabu2362
    @kishorebabu2362 Před 3 lety +37

    ప్రజల accouts లో డబ్బులు వేయాల్సింది ఈ సొమ్మునే.

    • @Pulihara
      @Pulihara Před 3 lety

      czcams.com/video/q16F8g7Jcl8/video.html

  • @krishnakartheeksurampalli3290

    Come and visit ekram then comment on ammabhagavan. Don't pass false statements without knowing truth....Without knowing them, how can you judge....

    • @girijaadithiya6679
      @girijaadithiya6679 Před rokem

      Truth , First experience come to EKAM and then experience your self JB....

  • @kishor1667
    @kishor1667 Před 3 lety +54

    కల్కి లాంటి ఆశ్రమాలలో పాటు మిషనరీల ఆస్తులు అక్రమాలు కూడా కొంచం చూపిస్తే మంచిది, ప్రజల సొమ్ముతో విదేశాలలో జల్సాలు

    • @pradeep7611
      @pradeep7611 Před 3 lety +1

      అవును.. missionary properties Chala వాటిని కబ్జా చేసుకున్నారు...

    • @Pulihara
      @Pulihara Před 3 lety

      czcams.com/video/q16F8g7Jcl8/video.html

    • @rajujwala8774
      @rajujwala8774 Před 2 lety +2

      నిజమే..కల్కి ఆస్తులు కేవలం గోరంత..కానీ అక్రమ మత మార్పిడి మిషనరీ ల ఆస్తులు కొండంత..

  • @rameshjanaya588
    @rameshjanaya588 Před 2 lety +2

    అతను అమ్మ భగవాన్ మారిన అప్పటినుండి ఏం చేసింది గవర్నమెంట్ ఇప్పుడు ఎంత ఆస్తి అంత ఆస్తి అని అప్పుడు లేదా గవర్నమెంట్ విలేకరులు మీడియా లేదా ఇవాళ పెద్దోడు కావాలంటే దానికి తోడు ప్రెస్ ప్రెస్సు అడ్డం పెట్టుకొని ఎంతో మంది బడా బాబులు అవుతున్నారు

  • @suvitpch
    @suvitpch Před 2 lety +11

    No answers to such questions. Hats off to IT Authorities.

  • @krishnakartheeksurampalli3290

    As devotees donated .... Whats your problem. Should all his followers take permission from others to donate

  • @bhagib9727
    @bhagib9727 Před 4 lety +16

    15 సంవత్సరాల క్రితమే ఈ అమ్మ భగవాన్ పట్టుబడ్డారు అయినా కూడా ప్రభుత్వం ఇంత వరకు వీళ్లను పోషిస్తుంది

  • @gudipudiravindrababu7113
    @gudipudiravindrababu7113 Před 4 lety +82

    ఎక్కడైతె డబ్బు ఎక్కువగా వుంటుందో అక్కడ నేరాలు జరుగుతాయి

  • @rameshmanukonda
    @rameshmanukonda Před 4 lety +19

    భారతీయులు ఎందుకు అవినీతి పరులు?
    వారి ప్రవర్తనలో ఉన్న లోపం ఏమిటి?
    చేదు వాస్తవాలు తో కూడిన వ్యాసం ఇది.
    ఇది భారతదేశంలోని అవినీతిపై ఒక న్యూజిలాండర్ అభిప్రాయం.
    భారతీయులు (hobbesian)స్వార్థపరులు. అవినీతి భారత దేశ సంస్కృతిలో భాగం. అవినీతిని భారతీయులు నీతి బాహ్యంగా చూడరు. ఇది అంతటా వ్యాపించి ఉంది.
    భారతీయులు అవినీతి పరులను భరిస్తారు కానీ సంస్కరించడానికి పూనుకోరు.
    ఏ జాతి కూడా పుట్టుకతో అవినీతిమయంగా ఉండదు.
    భారతీయులు అవినీతిపరులు ఎందుకు అవుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే వారి ఆచార వ్యవహారాలను చూడాల్సిందే.
    మొదటగా ..
    భారతదేశంలో లో ఒక వ్యాపార ప్రక్రియ. భారతీయులు దేవుడికి డబ్బులు అర్పిస్తారు. దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశిస్తారు దీని అర్థం ఏమిటంటే అర్హత, అవసరం లేకున్నా లబ్ది పొందాలనుకోవడమే.
    గుడి వెలుపల ఇటువంటి వ్యాపార ప్రక్రియను *లంచం* అంటాము.
    బాగా ధనవంతుడైన భారతీయుడు గుళ్లకు డబ్బు ఇవ్వడు. బంగారు కిరీటాలు ఇతర ఆభరణాలు కానుకగా ఇస్తాడు.
    అతని కానుకలు పేదవాడి ఆకలి తీర్చవు. అతడు ఇచ్చేది దేవుడికి.
    ఆకలిగొన్న వాడికి సహాయం చేయడం వృధా అనుకుంటాడు. అందుకే దేవునికి కానుకలు ఇస్తాడు.
    జూన్ 2009 లో హిందూ దినపత్రిక ఒక వార్త ప్రచురించింది. అదేమిటంటే జి .జనార్దన్ రెడ్డి కర్ణాటక మంత్రి 45 కోట్ల రూపాయలతో డైమండ్స్ పొదిగిన బంగారు కిరీటాన్ని తిరుమల గుడి కి ఇచ్చాడు.
    ఈ విధంగా విపరీతమైన సంపద భారతదేశంలోని గుళ్ళల్లో పోగుపడుతుంది . ఈ సంపద ఏం చేయాలో వారికి అర్థం కాదు. కోశాగారాలలో బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బు దుమ్ము కొట్టుకుపోతున్నాయి.
    యూరోపియన్స్ భారతదేశానికి వచ్చి పాఠశాలలు నెలకొల్పారు. భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు.
    తన కోర్కెలను తీర్చడానికి దేవుడు కానుకలు తీసుకోవడం ఎట్లా తప్పుకాదో, బయట లంచం తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన నెలకొంది. అందుకే భారతీయులు తేలికగా అవినీతికి లొంగిపోతారు.
    ఈ దేశ సంస్కృతి, అవినీతిని తనలో ఇముడ్చుకుంటుంది.
    1.అవినీతిని భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే బాగా అవినీతిపరులైన రాజకీయ నాయకులను అధికారంలోకి తెస్తారు. ఇది పశ్చిమ దేశాలలో మనం ఊహించలేము.
    2.చరిత్ర చూసినా కూడా అవినీతికి ఊతమిచ్చే నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో లంచాలుకు లొంగి ద్వారాలు తెరవడం ద్వారా అనేక పట్టణాలు, రాజ్యాలను వశపరచుకున్న సంఘటనలు అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు అనేకం.
    ఇది భారతదేశం అంతటా ఉన్న సారూప్యత.
    పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల పోరాట పటిమ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.
    నా దేర్షాను అంతమొందించేందుకు టర్క్ లు పోరాడారు.
    కానీ భారత దేశంలో పోరాటం అవసరం లేదు లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం లేకుండా చేయవచ్చు.
    దండెత్తే వాడు డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు.
    ఆ రాజుల దగ్గర పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ ఇది సాధ్యం.
    ప్లాసి యుద్ధం లో భారతీయులు గట్టిగ యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది మీర్ జాఫర్ కు Clive లంచం ఇచ్చాడు. అంతే బెంగాల్ లొంగి పోయింది.
    భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో డబ్బు మారక పాత్ర ఉంది. డబ్బు ముట్టి నందున గోల్కొండ వెనుక దర్వాజ తె
    మరాఠాలను, రాజపుత్రుల ను లంచాల ద్వారానే మొగలులు గెలుచుకోగలిగారు
    బ్రియాన్
    న్యూజిలాండ్
    --------------------
    💐💐💐🙏🙏🙏
    (బాధతో వాస్తవాలను అంగీకరిస్తూ )

  • @mahalaxmibethi5982
    @mahalaxmibethi5982 Před 3 lety +5

    నేను శ్రీ సిటీ మొబైల్ కంపెనీలో వర్క్ చేసేటపుడు బస్సు లోనుంచి తొంగి చుసిన కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదు..,

  • @brahmareddyvanipenta4631
    @brahmareddyvanipenta4631 Před 2 lety +3

    చాలా ఉపయోగకరమైన సమాచారం అలానే మిషనరీల.గుట్టుకూడా బైటపెడితే బాగుంటుంది

  • @MANU-555
    @MANU-555 Před 2 lety +6

    ఈ న్యూస్ మీ ఛానల్ వేయడానికి కారణం తెలుగుదేశం నాయకులను చెడు గా చూపించడానికి వాళ్లనే టార్గెట్ చేస్తూ మీరు వేసిన ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడు చూసినా ప్రతిపక్ష నాయకుల మీద ఏదో బురద చల్లడం కాదు మన అన్న చేస్తున్న 421 పనుల గురించి మాట్లాడు

    • @abcdefg-pi6oj
      @abcdefg-pi6oj Před rokem

      మరి అలాంటి చండాలం పనులు స్టే ల నిప్పు దగ్గర కోకొల్లలు. జై 420 నిప్పు కి. ✌️✌️

  • @v.r.k.prasad5411
    @v.r.k.prasad5411 Před 2 lety +1

    Thanks again

  • @billamadhukar6898
    @billamadhukar6898 Před 2 lety +8

    Super officer's hatsup to you all good job done

  • @Gokul_Krishna_Sinka_2003
    @Gokul_Krishna_Sinka_2003 Před 3 lety +60

    ఈలాంటి వాళ్లకు ఈ అవకాశం ఇచ్చింది ఎవరు?ఈ వెర్రి జనాలు.

  • @gajularamulugajulailikethi8337

    Namminchi elaa moasm chesinru, super gaa kattinru, ee dabbanthaa emichesthaaru, amma bhagvanlanu emichesthaaru

  • @prc8146
    @prc8146 Před 3 lety +105

    జనాలు నిజంగా ముార్ఖులు...ఇలాంటి పోరంబోకు వెధవలను, లఫుట్ గాళ్ళను దేవుళ్ళు గా చేస్తుా వెర్రి వెధవలు అవుతున్నారు

  • @christgalilaya6551
    @christgalilaya6551 Před 4 lety +39

    భగవంతుని ఎవరు మోసం చేయలేరు మరి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించాలి కష్టపడి సంపాదించడానికి వ్యక్తం చేయాలి వాడే గొప్పవాడు ఈ ప్రపంచంలో

    • @chandrakala9454
      @chandrakala9454 Před 3 lety +2

      He gave more money to raja shaker raddy

    • @yogigandi
      @yogigandi Před 3 lety +1

      Anni Trusts and Devudu Sevakulu kuda Bayataki laagali...

  • @rameshnani5716
    @rameshnani5716 Před 4 lety +7

    Dohngalake dohnga 😃😃

  • @srinivasn3611
    @srinivasn3611 Před 2 lety +6

    Lord Vishnu will take Kalki incarnation at the end of Kaliyuga. Don't call any Buffalo 🐃 with the holy name of God.

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 Před 4 lety +2

    Like this riding by the Income Tax department on the political leaders which caders I,e, lower and higher politicians should be taken action against them....

  • @johnwin5060
    @johnwin5060 Před 4 lety +17

    Asalu vadini devudu ani namme buddi leni janalanu anali. Janalaki buddi vunte ilanti vallu enduku ala rechipotaru.

  • @hitachikobelco3230
    @hitachikobelco3230 Před 4 lety +57

    టీవీ5 మూర్తి న్యూస్ కనపడదా. డిబేట్ పెట్టు

  • @NR_XXXX
    @NR_XXXX Před 4 lety +18

    Babu bogineni garu , e donga baghavan nu meere interview cheyali sir

  • @jyogendrappa4987
    @jyogendrappa4987 Před 2 lety +8

    ఇలాంటివారు చివరిన నవ్వులపాలు అవుతారు

  • @hitachikobelco3230
    @hitachikobelco3230 Před 4 lety +82

    ఇలాంటి వాళ్ళు ఇండియా లో చాలా మంది ఉన్నారు.

  • @lingaswamya2113
    @lingaswamya2113 Před 2 lety

    Very very nice news

  • @aleenaafsheen106
    @aleenaafsheen106 Před 3 lety +2

    Chaladetailed information sakshiki thanks.

  • @Anonymous19475
    @Anonymous19475 Před 4 lety +32

    The fault is not that of this fake god man. It is the foolish devotees of this man that should be blamed.

    • @sandhyakrishnan4373
      @sandhyakrishnan4373 Před 2 lety

      Perfectly right!

    • @girijaadithiya6679
      @girijaadithiya6679 Před rokem

      Who are fools! One who have not analysed.... and depend on other's opinion .. You must discover the truth 🙏🙏🙏🙏

  • @vhs6915
    @vhs6915 Před 3 lety +35

    దొరికితేనే దొంగలు లేకపోతే దేవుళ్ళేగా...... ఒక మనిషికి మనం నమస్కరిస్తున్నాము అంటే అతను ప్రజలకు సహాయం చేసేవాడైనా అయి ఉండాలి లేదా వంద మందికి అండగా అయినా ఉండే వారై ఉండాలి అంతే కానీ నేనే దేవుడిని, దేవతని అని చెప్పుకునే వారు చేసే పని ఇవేగా సుసులభంగా సంపాదన, అంత డబ్బు ఉంటే కనీసం వాళ్ళ భక్తులకైనా కరోనా సమయంలో ఏమైనా సహాయం చేశారా... దరిద్ర బాబాలు... దొంగ బాబా

    • @ramakrishnavemparala3968
      @ramakrishnavemparala3968 Před 2 lety

      నేను అంటే అహంకారం

    • @venkatasubbaraotadikonda3550
      @venkatasubbaraotadikonda3550 Před 2 lety

      జై శ్రీవాసవి అమ్మా
      Jai Sri Vasavi Amma
      💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      Thank YOU Thank YOU beloved Supreme GOD beloved Supreme Friend beloved Supreme Teacher beloved Supreme Father Sri Paranjyothy KALKI AMMABHAGAVAN.
      My life from deep misery to Grand Grand Grand Super Successes by THY kindness and Grace beloved GOD Sri Paranjyothy Sri KALKI AMMABHAGAVAN.
      Infinite Humble Prostrations to YOU with Infinite Thanks my Dear Supreme FRIEND Supreme Doctor Supreme Banker Supreme Judge Supreme Police Supreme Father Supreme GOD Sri Paranjyothy KALKI AMMABHAGAVAN.
      జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్
      జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీదేవి మాత.
      Jai Gandhisthan
      జై గాంధిస్థాన్

  • @sandhyaraninayanapathruni5722

    చదువుకునే దద్దమ్మలు ఉన్నంతవరకు ఇలానే జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కోట్లు ఎందుకు , ఆంధ్రప్రదేశ్ ఎం చేయలేకపోయింది కనీసం మీరైనా save cheyyandi అమాయకపు ప్రజలని

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 Před 3 lety +2

    Long long ago yandamuri veerendra nath gari novels lo ilantivi Anni chepparu.Thulasi, thulasi dalam

  • @mdasgar6790
    @mdasgar6790 Před 2 lety +2

    Business baba ji 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @gigolo9440
    @gigolo9440 Před 4 lety +3

    Kalki zindabad....

  • @chandrikamurari4504
    @chandrikamurari4504 Před 4 lety +30

    Mundu janam maarali

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před rokem

    Excellent speechsir denipina cbi enquiry veste saripotadi sir

  • @Seekfind
    @Seekfind Před 2 měsíci

    Those who donot have healthy home,proper guidance for their life and unable to hold anything are their prey.

  • @mahaboobbasha5090
    @mahaboobbasha5090 Před 4 lety +8

    Andhra Govt need to Handover the Asharamam , Make it New High Court for Andhra Pradesh

  • @mirzamufeed9499
    @mirzamufeed9499 Před 4 lety +47

    అన్ని లాక్కుని వీళ్ళకి రెండు చిప్పులు ఇచ్చేయండి.

  • @bijayakumarpradhan5265
    @bijayakumarpradhan5265 Před 3 lety +2

    Jai sarb saktiman sri amma vagban ki jai

  • @kasivisvanatha
    @kasivisvanatha Před 2 lety +1

    కామారెడ్డి లో కల్కి నగర్ ఉంది, గుడి పెద్దగా కట్టరు.

  • @manneayyappa2202
    @manneayyappa2202 Před 3 lety +1

    M L A sir super

  • @user-pu9ox8kg5e
    @user-pu9ox8kg5e Před 3 lety +1

    నేను 2006 లో నేమం వెళ్ళాను కానీ వాటర్ బాటిల్ 35 rs 2 ఇడ్లీ 30 rs ఒక చిన్న మీల్స్ పాకెట్ 100 rs వసూల్ చేసేవారు అన్నీ ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేవారు వెరీ ఫ్రాడ్..

  • @viny6348
    @viny6348 Před 3 měsíci

    Morning 3 am ki prayer starts on phone. Peddavalani nidraponiyakunda class ani gantalu gantalu phone lo class peti inti Vala tho communication dooram chestharu. Godavalu peruguthae. Intlo prasanthatha karuvaindi ani ammi prayers....antha knowledge vundi emlabham janalaki online class ani picchi ekisthunnaru

  • @somag6810
    @somag6810 Před 4 lety +38

    ఎమ్ లాభం. Just చిల్లర దొరికింది. మిగితా మొత్తం Cayman Islands, Panama, Mauritius ఎప్పుడో వెళ్లిపోయింది.

    • @Pulihara
      @Pulihara Před 2 lety

      😁😁😁😁😁😁

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 Před 2 lety +3

    అమ్మో శాపం పనిచేయడం లేదా ఏబీఎన్ చేతిలో పడలేదా

  • @avulakarthikyadav0076
    @avulakarthikyadav0076 Před 2 lety +14

    వీళ్ళ అక్రమాలు ఏమో కాని మీ జగన్ గారి అక్రమాలు బయట పెట్టండి ముందు

  • @venkateshvenki3175
    @venkateshvenki3175 Před 3 lety

    Yes

  • @sakalakalaavallabudu2720
    @sakalakalaavallabudu2720 Před 2 lety +1

    Meeru chebuthunnaaaru kaabatti...nammmaalanipinchatledhura Sakshi 😉

  • @fathimamaryanilkumarfathim8473

    మోసపోవటానికి జనం ఉన్నంత కాలం వాళ్లని ఎవరు ాఎమ్ cheyyaleru

  • @bossshow3366
    @bossshow3366 Před 3 lety +1

    I also put my signature in land accusation case on him

  • @pullaiahsidda9176
    @pullaiahsidda9176 Před 3 lety +2

    మూర్ఖ శిఖామణులు అమాయకులు సంఘములో ఉన్నంత కాలం, బాజా భద్రయ్యలుగూడా రాజాభధ్రయ్యలు గా ను, దైవాంశ సంభూతులుగాను పరిగణింపబడుతూనే ఉంటారు. మోసగాన్ని గుర్తించక పోవడము మన అవివేకం, అజ్ఞానమే గాని ఇతరముగాదు.అనాదిగా ఇటువంటి కుహనా గురువులు ప్రజలను మోసగి‍స్తూనేఉన్నారు.అయినా తెలిసితెలిసీ వారినివీరు నమ్ముతూనేఉన్నారు. ఈస్థితి ఎవరూ మార్చలేని ఒక భయంకరమైన పరిస్థితి.

  • @kaviyarasann5434
    @kaviyarasann5434 Před 4 lety +66

    పిచ్చి ప్రజలు,దొంగ నాయకులు,దొంగ భాభాలు,....ఇది నా భారత దేశం.అందరికీ అన్నీ తెలుసు కానీ వారి వాటా వారి కి ఉంది.

    • @Vardhan_Mantri
      @Vardhan_Mantri Před 4 lety

      Nuvvu Vote ki Dabbulu dengi vote vessav, Nayakulu Power loki vacchi dabbuku dengutaaru...

    • @Pulihara
      @Pulihara Před 3 lety

      czcams.com/video/q16F8g7Jcl8/video.html

    • @mdasgar6790
      @mdasgar6790 Před 2 lety

      Super bro

    • @anandbhai_yt9125
      @anandbhai_yt9125 Před rokem

      Neku telistene matladura erri

  • @rabbanishaik737
    @rabbanishaik737 Před 3 lety +4

    దేశం కోసం ధర్మ కోసం
    Deshbhakthi ముసుగులో desh ద్రోహులు
    Bjp leader Swami's,
    And corporate rs
    True indian s support the message

  • @TSRAONZB
    @TSRAONZB Před 3 lety +3

    ఏమనిషి కూడా దేవుడు కాదు.. ఈ చిన్న logic అందరూ miss అవుతున్నారు. నేటి (కొందరు)స్వామీజీలు అంటే పచ్చి మోసగాళ్ళు. వీరికి చట్టప్రకారం శిక్ష పడాల్సిందే

  • @p.4626
    @p.4626 Před 3 lety +1

    ఇది తెలుగు రాష్ట్రం లో కొత్తకాదు ఎందుకంటే మన రాజకీయ నాయకులను నాయకుల వ్యభిచారం జరుగుతున్నది కూడా ఇక్కడే ఏంద కంటే మన తెలుగు రాష్ట్ర నాయకల పెళ్ళలు విలని రానివ్వరు అంతటి కోజ్జగాలు మన నాయకులు

  • @vaishaliparmeshwari9188

    Veedi bagotham apppudu bayataki vastundi Ani anujunna na child wood age nunchi.vela nejas...m ippudu vachindi bayataki adi sakshi.tv news tq u sakshi tv

  • @srinivasamurthy7596
    @srinivasamurthy7596 Před 3 lety +3

    దాడులు జరిగిన తర్వాత సొల్లు ఎంటి,మీరు చేసేది రాయండి,ఇపుడు మీరేం peekutunnaru,వాటా ఇవ్వలేదేమో

  • @Pulihara
    @Pulihara Před rokem

    Devata hair dye is so good

  • @Jinddal
    @Jinddal Před 3 lety +3

    🤣🤣🤣🤣🤣🤣 Mera India 🙏 దిని తల్లి

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 Před 4 lety +15

    Once upon a time MODI is tea seller at the age of Young stage. After that, he is a sweeper of party office rooms. Next he joined party member. Since then he upgraded as a leader. Now he came up to PRIME MINISTER. It is politics....

    • @pbkjayasree
      @pbkjayasree Před 2 lety +5

      Oh he would have born to a pm only then

    • @manishmenonmenon7528
      @manishmenonmenon7528 Před 2 lety +2

      But he is doing good job. What about this basted do you know about him. If u don't no keep quiet... don't compare him with Modi jii.. .

    • @bala143mur
      @bala143mur Před 2 lety +3

      Modi is not cheating any one

  • @govindareddyp4489
    @govindareddyp4489 Před 3 lety +16

    వేడు కల్కి కాదు కల్తీభగవాన్

    • @ramakrishnavemparala3968
      @ramakrishnavemparala3968 Před 2 lety

      అసలు భగవత్ అవతారులకి డబ్బుతో,విలాసాలతో,రాజకీయాలు,ఆశ్రమాల అవసరంలేదు.ఎవరివద్ద ఏమి ఆశించారు.ఇటువటివారిమూలంగా నిజంగా మన మధ్య భగవంతుడు వచ్చినా గుర్తు పట్టలేని పరిస్తితి.నిజానికి నిస్వార్థ సేవ చేసే గురువులు కూడా వున్నారు వారిని గుర్తించి సేవించవచ్చు.వారు మనవద్ద ఏమి ఆశించారు.ఉదాహరణకు రమణ మహర్షి,షిర్డీ సాయిబాబా,భగవాన్ వెంకయ్య స్వామి

  • @kavitham6691
    @kavitham6691 Před 4 lety +2

    Mari Veeru devadalu ithe nijamaina devadalu yavaru
    Janam Yami chestunaaru.

  • @MrSivamsk
    @MrSivamsk Před 4 lety +7

    Politicians kuda Baba's lanti valle

    • @kundalakshmipullaya6385
      @kundalakshmipullaya6385 Před 2 lety

      అన్ని మతాల మోసాలు బయట పెట్టండి అప్పుడు చుద్దమ్ 🙏

  • @gopalkrishnan7375
    @gopalkrishnan7375 Před 10 měsíci

    I love you amma bhagavan

  • @markyalla1574
    @markyalla1574 Před 4 lety +1

    Ammo bhagavan

  • @chinnikrishna8411
    @chinnikrishna8411 Před 3 lety +36

    ఈయన కల్కి అవుతె దేవుడా ! పాపం చదువుకున్న వారి ధౌ rbhaagyam

    • @koteswararao1693
      @koteswararao1693 Před 2 lety +2

      SAME QUESTION I RAISED IN 1997 AND WAS BEATEN BY FRIENDS

  • @bpradeepkumarburugu2174
    @bpradeepkumarburugu2174 Před 3 lety +1

    Baba Ni dhinam ganang chestule

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 Před 3 lety +2

    మీడియా కు తెలియకుండా ఎవరూ ఏమీ
    చేయ లేరు. మీడియా సత్యాన్ని ప్రసారం
    చేయనంత కాలం, భగవంతుని గురించిన
    ఆధ్యాత్మిక జ్ఞానం, సృష్టి కర్త నుపురాతన
    గ్రంధాల లో మానవుడా కాదా,గ్రంధాల ద్వారా
    నిజ దైవాన్ని తెలుసుకొని,ఆప్రకారంగా నడచుకోకుండ నచ్చిన బాబాలను ఆరాదించినంటకాలం రాజకీయ అండ దండలు
    వారికి వున్నంత కాలం ,మనదేశం లోనే
    కాదు,భూమి పై ఎక్కడైనా . .ఈ లాంటి మోసాలుజరుగుతూనే వుంటాయి.మీరు
    యే మతమునకు సంబంధించిన వారైనా
    ముందు,సృష్టి కర్త వేరు, సృష్టి వేరు,అని
    దయచేసి తెలుసుకోండి. ఆన్ని.ధార్మిక
    గ్రంథాలలో ఈ విషయం వుంటుంది.సత్యాన్వేషణ చేయండి.మానవ
    జాతిని మిథ్యా దైవాల బారి నుండి
    కాపాడండి.మానవసేవే మాధవసేవ.

  • @RajaRaja-sm3sr
    @RajaRaja-sm3sr Před 2 lety

    Very good.
    Kalthee baba
    Dorikithe dhonga
    Dorakapothe BABA

  • @bossshow3366
    @bossshow3366 Před 3 lety +1

    She told price for registration and her blessed baby should be of 10 growth immediately and should not sit down directly without using any m
    ischief

  • @gogulamandajohnmoshey7373

    కల్తీ భగవానులు వెదవల్లారా శృగారం జరుగుతుంది,

  • @janeshthottaramudi7278
    @janeshthottaramudi7278 Před 3 lety +1

    That is Indian peoples.. all indians 3crore God s

  • @kumarsa8477
    @kumarsa8477 Před 4 lety +5

    All black money guys and business men.. save their money here.. and give him commission.. that the fact..

  • @gigolo9440
    @gigolo9440 Před 4 lety

    Super.... Asalu vallani nammani eeee chaduvukunna mentsl gallu.....hat's off to kalki.....jeeteraho....
    Veellani emaina chesemundu aaayannu kalisina varandarni arrrrest chesi kallu naluka peekeytali...publicity papapu prajale.....

  • @vankaraviteja6729
    @vankaraviteja6729 Před 2 lety +12

    During inauguration of the Ekam Ys RAJASEKHAR REDDY was a cm in 2008 in short period of time it was increased even though after 2009 election also YSR was the cm what he is doing in those time upto. 2014 Congress government ruled AP that government was given permission and land for EKAM so don't talk about TDP ask the Congress leaders who r ruled during those times

  • @noorsk3068
    @noorsk3068 Před 4 lety +4

    Nationalise these properties...

  • @ramupalthiya5256
    @ramupalthiya5256 Před 2 lety

    It right s are correct

  • @Pulihara
    @Pulihara Před rokem

    As per Tada people, he died.that’s why he is not giving darshan now a days. May his soul rest in Income Tax building.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 2 lety

    మన అజ్ఞానమే జ్ఞానం లేకుండా మోక్షం లేదు నిప్పు లేకుండా వంట ఎలా తయారు కాలేదు అలాగే జ్ఞానం లేకుండా మోక్షమును పొందుటకు వీలు లేదు తోచినట్టుగా అజ్ఞానము వలన సత్యం ఉన్నది

  • @harishharsha7536
    @harishharsha7536 Před 3 lety +2

    good news coverage

  • @muvvadurgaprasad34
    @muvvadurgaprasad34 Před 4 lety +4

    Ilanti swamula valla nijamaina swamulu mariyu Desam viluva pothundi.

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Před 3 lety +1

    తెలంగాణలో లక్ష్మీకాంత శర్మ అని ఎందు చర్లపల్లి జైలుకు ఎందుకు పంపిస్తా లేరు ఉన్న డ్రామా నా

  • @kalyanchakravarthymuvvala8022

    They fled the country away to some African country like nithyananda in Ethiopia island...

  • @naralamahesh7029
    @naralamahesh7029 Před 4 lety +2

    Lenivallaki dhanam chesina punyam vachedhi, tinataniki tindileka vunnavalu chala mandhi vunnanu

  • @manumanu1934
    @manumanu1934 Před 2 lety +1

    Veella valla 100000 pogutukunnaru

  • @shaikrabbani7178
    @shaikrabbani7178 Před 2 lety

    మతం పెరితో జనాలు ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది, అన్నీ మతాలు ఇలాగే వున్నాయి, ఐఏఎస్, ips, mbbs, చదివిన ఈ జనాలు మారరు

  • @sreetar
    @sreetar Před 4 lety +4

    Veedi manavadi peru entra????

  • @Jagan_Jagadeep
    @Jagan_Jagadeep Před 4 lety +1

    వైసీపీ కోలగట్ల వీరభద్ర స్వామి కూడా ఉన్నారు భక్తుల్లో

  • @apparaok3868
    @apparaok3868 Před 3 lety

    How much treasury of Naidu hoarded in this Palace. In Chithoor District, this is only development along with Jogini Vyavastha. ?

  • @madhubabu7220
    @madhubabu7220 Před 3 lety +1

    Eppudu vellu eykkdavunnru

  • @Skj481
    @Skj481 Před 4 lety +1

    Shameless couple. No saints will wear silks and gold. All nonsense. Cheaters. Even I have visited. I started thinking that this is not meant for me, as no man can call him or herself as God. I threw the photo I had

  • @SANTOR9
    @SANTOR9 Před 2 měsíci

    Me banglore palace ,bayyaram mines,chachi media,bharthi cement, commissions abd cases gurunchi kuda cheppandi😂

  • @seetapatimalla6806
    @seetapatimalla6806 Před 3 lety +1

    All theses years what IT and police doing...collecting their mamools

  • @andranaidu3765
    @andranaidu3765 Před 2 lety

    Since two years what is that I T inspection has brought to the public notice. The vedio is two years back.

  • @chinnarao9477
    @chinnarao9477 Před 4 lety +1

    ఛానెల్ కు చాలా థాంక్స్ కానీ పేదవాళ్లకు ఇల్లు లేవు కానీ వీళ్ళకి ఎంత భూమి వున్నా చూడట్లేదు కానీ ముందు కళ్ళు తెరిచి పేదవాళ్లకు మంచి చెయ్యండి
    డబ్బు వున్నా వాళ్ళు ఏమైనా చేయగలరు అందుకే మీ చెనల్ వాళ్ళు పెద్దవాళ్ళను కూడా చుడండి

  • @apparaok3868
    @apparaok3868 Před 3 lety +2

    Where these two fellows hiding now, or in the Jail ?

    • @Drax4945
      @Drax4945 Před 2 lety

      They are innocent and they are safe they only guide the youth by classes and devotes donate as they like because of the happiness they are geeting there even they have correct calculation of money they are receiving

  • @rishikanvitha1820
    @rishikanvitha1820 Před 2 lety +1

    Elage donga pasterla bandaralu kuda bayata petti ukkupadamtho anachi veseyyandi