భగవాన్ రమణ మహర్షి ఙ్ఞాన బోధ | Day 1 | Garikapati Narasimha Rao Latest Speech

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • అరుణాచలంలోని రమణాశ్రమం నందు జరిగిన కార్యక్రమంలో "భగవాన్ రమణ మహర్షి ఙ్ఞాన బోధ" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' CZcams channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱CZcams: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #LatestSpeech #MotivationalSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 571

  • @user-zo9yq2db3s
    @user-zo9yq2db3s Před rokem +24

    అరుణ చల శివ అరుణ చల శివ అరుణ చల శివ,🙏🙏🙏🙏

  • @venkatanageswararaotetta4938

    గ రికి పాటి వారి ప్రవచనాలను ఇతర
    భాషల లోకి translate చేస్తే
    చాలా బాగుంటుంది. అన్ని భాషల వారికి ఆనందం కలుగు తుంది

  • @raniparmeela5588
    @raniparmeela5588 Před rokem +17

    Pranamalu Guruvu gari ki 🙏🙏🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 Před rokem +26

    స్వరూపం (ఆత్మ) లోనే మనశరీరం వుంది.ఎంతచక్కటి బోధ 🌼🙏🌼
    చైతన్యం అయ్యవారు ,(సదాశివ) కదలిక,మాయ, ప్రకృతి, అమ్మవారు (జగదంబ).
    చైతన్యం వ్యక్తం కావడమే సృష్టి.

  • @sangalatha9206
    @sangalatha9206 Před 11 měsíci +12

    ఓం నమో అరుణాచలరమణాయ నమః శ్రీ గరికపాటి ఘనాపాటి గురువుగారికి సాష్టాంగ పాద ప్రణామం 👣🙏💐 మాకు పూర్వజన్మ పుణ్య ఫలం వల్లే మీ వాక్కులు వినగలుగుతున్నాము.మీ వాక్కులు మాలో మార్పును కలిగించాలి.🙏

  • @DurgaPrasad-ks6vw
    @DurgaPrasad-ks6vw Před 11 měsíci +23

    గురువు గారికి పాదాభివందనం మీ ద్వారా యోగవాసిష్టం వినాలి అని ఉంది మా ప్రార్థన మన్నించి యోగ వశిష్ట ప్రవచనం గా చెప్పవలసిన గ్యా ప్రార్థన

    • @mamillapallimenon4796
      @mamillapallimenon4796 Před 11 měsíci +3

      Nijam, Yogavasistam cheppinchali

    • @LALIKAALIBHAIRAV
      @LALIKAALIBHAIRAV Před 9 měsíci +2

      yogavasistam lo 29289 slokas
      bhagadwadgita lo 700 slokas
      vivekachudamani lo 580 slokas
      updeshasaramlo 30 slokas
      anneetikante smallest and deepest upadeshasaaram

    • @un9305
      @un9305 Před 8 měsíci

      ​@@LALIKAALIBHAIRAV 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @pakkimeher5723
    @pakkimeher5723 Před 10 měsíci +4

    శ్రీ రమణుల గూర్చి అనంతంగా విశదీకరణ లో మీ శైలి అత్యద్భుతంగా వుంది ధన్యులమయ్యాము💐💐💐

  • @FIGHTER130
    @FIGHTER130 Před rokem +36

    రమణ మహర్షి గురించి గరికపాటి గారు చెప్తుంటే అది వినడం మా అదృష్టం 🙏🏻 💐💐💐

  • @venkataraosuda9063
    @venkataraosuda9063 Před rokem +9

    గురువు గారికి శతకోటి ప్రణామాలు

  • @srinuvasraotangella1676
    @srinuvasraotangella1676 Před 11 měsíci +10

    🙏🏽గురూజీ జన్మ ధన్యమైనది 🙏🏽

  • @rocky-jm1fo
    @rocky-jm1fo Před 11 měsíci +4

    Sri gurubhyo namaha

  • @srisaidattasharanam
    @srisaidattasharanam Před rokem +10

    Arunachala శివ Jai Guru రమణ మహర్షి

  • @tejomurthularajamouli7814

    👏👏👏👏👏గురువు గారు

  • @madhavitirunagari9886
    @madhavitirunagari9886 Před rokem +35

    కలియుగంలో వెలిసిన అరుణారమణాచలం.🙏.
    మీనోట వినడం మాఅదృష్టం.

  • @user-zo9yq2db3s
    @user-zo9yq2db3s Před rokem +5

    అరుణచల శివ నమస్కారము 🌹🌷

  • @bpuramful
    @bpuramful Před rokem +9

    Great eye opening lectures. 💯💯💯💯💯

  • @satyanarayanamurthypatchig7900

    గరికిపాటి నరసింహారావు గారి కి అనేక ధన్యవాదాలు.గొప్పబోధ చేసారు.

  • @saralareddy798
    @saralareddy798 Před rokem +4

    మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు పోటీ గురూజీ 👏👏👏👏👏👏👌👌👌👌💐💐💐🙏🙏🙏🙏🙏😊😊

  • @aravindshylaja
    @aravindshylaja Před rokem +58

    Excellent గురువుగారు…..మన తెలుగువారి అదృష్టం ఇలాంటి మహాజ్నాని మనకు ఉండడం….🙏🙏🙏🙏💐💐💐💐

    • @subbaraotata5568
      @subbaraotata5568 Před rokem +5

      😢😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @bhagyalakshmikummeta998
      @bhagyalakshmikummeta998 Před rokem +1

      ❤❤❤😂😢❤❤😂❤😢খখ😊😊😊😅ঙ​@@subbaraotata5568🎉

    • @srihan9428
      @srihan9428 Před rokem +2

      ​@@subbaraotata5568 à

    • @amruthachitikela5721
      @amruthachitikela5721 Před rokem +1

      ​@@subbaraotata5568 uy😊

    • @sunilkumar-lf3cs
      @sunilkumar-lf3cs Před rokem +2

      గొప్పగా చెప్పారు

  • @atchutunisrinivasarao2475

    Dear sir,
    మీరు చెబుతున్న ప్రసంగం మేము మాత్రమే కాదు. మీ వెనుక ఆ విగ్రహము కూడా వింటున్నది. Hats app

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 Před rokem +36

    అరుణాచల క్షేత్రం దర్శనం, రమణ మహర్షి గురించి విలువైన విషయాలు తెలిపినందుకు గరికిపాటి నరసింహారావు గురువు గారికి పాదాభివందనంలు

    • @rangaraodudala7394
      @rangaraodudala7394 Před rokem +2

      Xx

    • @ram...427
      @ram...427 Před rokem +1

      0:09 0:09 😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 1:35 1:37 1:37 1:39 1:39 1:39

    • @ramakurella
      @ramakurella Před rokem

      ​@@rangaraodudala7394o

    • @dhruthireddy1228
      @dhruthireddy1228 Před rokem

      f

    • @madalamnagaramesh1357
      @madalamnagaramesh1357 Před rokem

      😊
      o
      9😊9

  • @meesalakesavaraju6234
    @meesalakesavaraju6234 Před rokem +84

    నా తల్లిదండ్రులు నన్ను వారి సంతానంగా నేను ఈ భారతావనిలో పుట్టడాని నన్ను ఎన్ను కొన్న నా తల్లిదండ్రులకు నా పాదాభివందానాలు...

    • @116vihari
      @116vihari Před rokem +9

      వాళ్ళకేదో ముందుగా తెలిసి మిమ్మల్ని ఎన్నుకున్నట్టు భలే చెప్పారండీ!

    • @manohara8462
      @manohara8462 Před rokem +9

      Pillale parents ni vethukkuntaru

    • @DKD183
      @DKD183 Před rokem +3

      papam yedo anaboi inkedo anesaru ... thallidandrilu thaamu kanaalsina pillalanu yennukoni kanadam anedi undadhu...poorva janma runaanubandhaalanu batti vastharu biddalu jeevitham loki..dyvikanga.

    • @veerabhadraraoseelam2175
      @veerabhadraraoseelam2175 Před rokem +1

      @@116vihari jeevudu swathantrudu kaadu paratantrudu evaro aadiste
      aade aata bommalamu manamu

    • @116vihari
      @116vihari Před rokem +1

      @@veerabhadraraoseelam2175 అలా మీరు చెప్పినట్టే అనుకున్నా, ఎవరిని కనాలి అనేది తల్లి తండ్రులు కోరుకుని జరగట్లేదని మీరే confirm చేశారు 🙏

  • @VR-1962
    @VR-1962 Před rokem +45

    💕 అరునచలం మే తానుగా సృష్టించుకున్న అది శివుడు దేహామ్ముగా

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 Před rokem +13

    చాలా బాగుందండి. మరీ మరీ వినాల్సిన ప్రవచనం 🙏

  • @padmapriyameduru9935
    @padmapriyameduru9935 Před 10 měsíci +1

    Goppa ఉపన్యాసం tq guruvu garu💐

  • @rajashregoriparthi9776
    @rajashregoriparthi9776 Před rokem +14

    నిజమైన సాధన అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా అంతరముఖ ప్రయాణానికి దగ్గరగా వెళ్లడం అప్పుడే నిజమైన శాంతి ఈ జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థం... Om sree gurubhyo namaha... Om namah shivaya

  • @yalamanchilitelapudi1313

    సార్ నమస్తే ధన్యవాదాలు
    సూక్ష్మాన్ని సవివరంగా వివరించడం మీకే సాధ్యం సర్
    ఈ కాలపు వాల్మీకి మీరే సార్ నమస్తే

  • @abhiramabhi2488
    @abhiramabhi2488 Před 29 dny +3

    మా అదృష్టం ఏమిటంటే మీ ప్రవచనాలు వింటున్నాము మీరు ఉన్నప్పుడు మేము బ్రతికున్నము అదే మహాభాగ్యం 🙏 శ్రీ గురుభ్యోనమః

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před rokem +28

    ఓం నమో శ్రీ భగవతే రమణయ 🙏🚩

  • @Srikanthhindhu
    @Srikanthhindhu Před rokem +14

    1:10:40

  • @vijayav6920
    @vijayav6920 Před rokem +9

    We are lucky to listen ur pravachanalu

  • @Bvenigalla
    @Bvenigalla Před 11 měsíci +2

    నమస్కారము. ధన్యవాదములు.

  • @user-ho7hn7fv7q
    @user-ho7hn7fv7q Před 11 měsíci +2

    Pranams Gurudeva

  • @cuddapahadhisheshachakrapa5911

    Om namo bhagwate Sri Ramanaya ❤❤ Good afternoon and Atma pranamalu ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @seetharam945
    @seetharam945 Před rokem +14

    Om namo bhagawathe sree ramannaya

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Před rokem +5

    Jai Guru Ramana Maharshi.Very good👍 example, a good Stanza.

  • @manoharyadav9121
    @manoharyadav9121 Před rokem +10

    OM NAMA SHIVAYA 🚩

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 Před rokem +11

    గురువు గారికి ధన్యవాదాలు

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před rokem +17

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @sairambajari3946
    @sairambajari3946 Před 7 měsíci +1

    గురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @enapakurthisrinivasarao5559

    పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి
    ఆత్మప్రణామములు .

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 Před rokem +24

    నమస్సులు గురువుగారికి

  • @nagudevi496
    @nagudevi496 Před rokem +3

    🙏🙏dhanyavadamulu Guruvayoor garu

  • @kameswarisista898
    @kameswarisista898 Před 11 měsíci +18

    గురువుగారికి పాదాభివందనాలు .🙏🙏🙏

  • @gopalanakala
    @gopalanakala Před 10 měsíci +1

    బాగుంది

  • @venkataraosuda9063
    @venkataraosuda9063 Před rokem +8

    గురువు గారికి శత కోటి వందనాలు

  • @TheKonala
    @TheKonala Před rokem +10

    ಅನಂತ ವಂದನೆಗಳು ಗುರೂಜೀ 🙏🙏🙏

  • @gundakrishnaiah4259
    @gundakrishnaiah4259 Před rokem +7

    Arunachala shiva arunachala shiva arunachala shiva🙏🌹

  • @venkataiahgoudmantrigari8828

    విలువైన విషయాలు తెలిపినందుకు గురువు గారికి పాదాభివందనం 🙏🙏

  • @RambabuTalasila-nv5eb
    @RambabuTalasila-nv5eb Před 11 měsíci +1

    Garikapativarikipadabivandanam

  • @sramanaidu1646
    @sramanaidu1646 Před rokem +4

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @sudhakarvugumudi4862
    @sudhakarvugumudi4862 Před rokem

    నమస్కారము నరసింహ రావు గారు ఇంతటి స్వచ్ఛమైన నిజాన్ని, ఏది ఆ నిజం (ఆత్మ+నీవు) నీవు ఆత్మ లోన,లేక నీలో ఆత్మా? కుండబద్దలు కొట్టినట్లు ఎంత బాగా చెప్పారు.ఇదొక్కటి చాలదా నీలోకి నీ వెళ్ళేందుకు.చాలదా బ్రాహ్మమిదీ హరి... ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు.

  • @lingappaporla
    @lingappaporla Před 11 měsíci +4

    All the sages are great in their own capacity

  • @haridass8688
    @haridass8688 Před 11 měsíci +3

    ఓం నమో శ్రీ రమణాయ 🛐

  • @krishnakumari-pd7kk
    @krishnakumari-pd7kk Před rokem +6

    Krutagntalu tandri krutagntalu gurudeva🙏🙏

  • @nnrao1836
    @nnrao1836 Před rokem +5

    Very excellent Different Speach From Other Speaches of Garikipati Narasimha Rao

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před rokem +37

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Před 20 dny

    శ్రీ గురుభ్యోన్నమః
    సర్వే జీవా సుఖినోభవంతు.

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 Před 11 měsíci +3

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @user-zo9yq2db3s
    @user-zo9yq2db3s Před rokem +12

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🌹🌹🌹🌹🌹

  • @u035jayaram4
    @u035jayaram4 Před 11 měsíci +12

    గురువు గారికి పాదాభివదనాలు 🙏🙏🙏

  • @vedulajayalakshmi8023
    @vedulajayalakshmi8023 Před rokem +4

    నే ను సాధన బాగా బోధించారుఆత్మగురించిబాగావివరించా రు సాధన కొనసాగించాలి అన్న జ్ఞనంకలి గింది

  • @sureshaddanki818
    @sureshaddanki818 Před rokem +4

    Namaskaram guruvugaru 🙏

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 Před 3 měsíci

    Ramana Maharshi padala ki satha koti vandanalu. 🙏🙏🙏🙏🙏

  • @govprasad8236
    @govprasad8236 Před rokem +2

    శ్రీ గురుభ్యోనమః.

  • @user-gg6jn8md3z
    @user-gg6jn8md3z Před rokem +4

    Guruvugariki hrudayapurvaka krutajnatalu

  • @godpower6620
    @godpower6620 Před rokem +73

    వింటున్న మేము అదృష్టవంతులం🙏

    • @mastanaiahnannuru5294
      @mastanaiahnannuru5294 Před rokem +4

      The 8ok

    • @KrishnaMurthy-uv8fm
      @KrishnaMurthy-uv8fm Před rokem

      GBJ iv yg

    • @aswarthanarayana8393
      @aswarthanarayana8393 Před rokem +2

      Guruvugariki NamaskaramuluMee pravavachanam vintunnuduku memu Adrusyavanthulam

    • @venkataraosuda9063
      @venkataraosuda9063 Před rokem +2

      Yes

    • @kameshwararao7105
      @kameshwararao7105 Před 11 měsíci +1

      గురువుగారి ప్రసంగం వింటుంటే మౌనం ఎంత విలువైనదో, ఆరోగ్యకరమైనదో కొంత అర్థమవుతున్నది. గురువుగారి కి పాదాభివందనాలు!

  • @gopalakrishnakanteti9698
    @gopalakrishnakanteti9698 Před rokem +12

    ధన్యవాదాలు గురువు గార్కి,

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Před rokem +6

    శ్రీరామణులవారినిగురించి తత్త్వజ్ఞానాని గురించి మనస్సులో లోతుగా జ్ఞానాని పంచిన శ్రీ గరికిపాటివరికి నమస్కుకృతులు, ssrao, guntur....

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 Před 10 měsíci +3

    ఓం నమః శివాయ 🙏🌺🙏🌺🙏🌺🙏

  • @prabhakaraprabhakara5139
    @prabhakaraprabhakara5139 Před 9 měsíci +1

    Guruvugariki 🙏

  • @user-vs5xd9tm4e
    @user-vs5xd9tm4e Před 8 měsíci

    గురువు గారి కి నమస్కరిస్తూ నేను చాలా అందంగా ఉంటాను 🎉,,🌹🌹🙏🙏🙏🙏🙏🌹

  • @nijanandavedadevarakonda4067

    గురువు గారికి నమస్కారములు

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Před rokem +6

    🕉️జయహో భారత మాతాకీ జై 🌹🌹🚩🇮🇳🕉️

  • @viswanathp4698
    @viswanathp4698 Před 11 měsíci +1

    ధన్యవాదాలు గురువు గారు.

  • @ramkeygrk1
    @ramkeygrk1 Před 9 měsíci

    👏👏🙏🙏
    చాలా మంది అన్వేషితులకు సరైన సమాధానం!!!!!
    గురువుగారూ!!!!!! 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Před 11 měsíci +1

    So the creation is virtual reality . Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 Před rokem +31

    గరికపాటి గారికి కృతజ్ఞతలు నా మనసుకు తాకే మాటలు చెప్పి చెప్పియున్నారు

  • @prasadraovadapalli1585
    @prasadraovadapalli1585 Před rokem +4

    Garikapatigaru very good speech sir

  • @user-ub1km9eb9m
    @user-ub1km9eb9m Před 11 měsíci +1

    Om Shanti

  • @suryanarayanadasu9075
    @suryanarayanadasu9075 Před rokem +7

    Clarity on Sri Ramanamaharshi is very well explained . Congratulations .

  • @sri9970
    @sri9970 Před rokem +2

    Chala baga chepparu 🙏

  • @rojaramaniilikethissong7310

    Exlent🙏 speech🙏🙏🙏

  • @tumulayerriswamy6524
    @tumulayerriswamy6524 Před rokem +6

    Omm namashivaya omm namashivaya

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 Před 11 měsíci +12

    గరికపాటి వారికి శతకోటి ధన్యవాదాలు.

  • @santoshheerakar243
    @santoshheerakar243 Před rokem +4

    Om namo ramnaya

  • @raghavvendra
    @raghavvendra Před rokem +6

    Who am I - శ్రీ రమణ మహర్షి గారు తెలుసుకోమని చెప్పారు - సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️ అందరికీ శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు 🎉

    • @raghavvendra
      @raghavvendra Před rokem +1

      అందరికీ శ్రీ గురువు దత్తాత్రేయ ఆశీస్సులు 🎉

  • @vasanthkumarellendula8098

    🎉🎉🎉

  • @jayalakshmi7274
    @jayalakshmi7274 Před rokem +3

    Chala Baga chepparu guruvu garu.sathakoti vandanalu meeku

  • @gprabhakar5681
    @gprabhakar5681 Před 10 měsíci

    Garikipaati garu, Namaste. Your Pravachanamulu are Criticisam based Philosophy. One should have darkness to utter words. You are the real courageous soldier that can kill the myths wise intellectuals leading them to understand the real meaning of universe and nature.
    .

  • @psiva3719
    @psiva3719 Před rokem +18

    Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏 👑👑👑👑👑💐💐.

  • @chandrasekharrajum2887
    @chandrasekharrajum2887 Před rokem +2

    Mee Pravachanamulu
    Athma Dasanam 🙏

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Před rokem +3

    Forgetness is🗣 the great Wisdom..

  • @josyulasarada495
    @josyulasarada495 Před rokem +2

    Padabhi vandanamulu guruvu garu 🙏🙏🌹🌹

  • @rames245vishnu
    @rames245vishnu Před rokem +2

    Namaskaram..guruvugaru

  • @satyautnoor3635
    @satyautnoor3635 Před rokem +2

    హరిఓం గురుబ్యోనమః

  • @maruthiprasadvavilla4691

    guruvugariki namaskaramulu

  • @reddychv4260
    @reddychv4260 Před rokem

    Chalabagundi

  • @kasturikumar7387
    @kasturikumar7387 Před rokem +1

    Danyavadaalu guruvu gaaru, mee upadesaanni aacharimchataaniki prayatnistunnanu

  • @life.flow.
    @life.flow. Před rokem

    Beautiful Beautiful orientation...miru chala practical ga matladaru.. very true ...very true...nenu ivani ...enno sarlu anukunanu...miru chala chamatkaranga...but highly understandable wisdom...😊...miku manasara danyawadalu..🙏🙏🙏