YEDHI RA NEE JENDA FULL SONG | SUKKA RAM NARSAIAH | REVOLUTION SONGS | JWALA OFFICIAL

Sdílet
Vložit
  • čas přidán 12. 10. 2023
  • YEDHI RA NEE JENDA FULL SONG | SUKKA RAM NARSAIAH | REVOLUTION SONGS | JWALA OFFICIAL
    #YEDHIRANEEJENDA #SUKKARAMNARSAIAHSONGS
    #JWALAOFFICAIAL #LATESTSONGS #NEWSONGS
  • Hudba

Komentáře • 846

  • @narenderbapanapally7020
    @narenderbapanapally7020 Před 9 měsíci +546

    ఇప్పుడు నడుస్తున్న సమాజానికి కరెక్టుగా పాట రాశావు అన్న నీ పాట విన్న తర్వాత మన జాతి ప్రజలు మేలుకోవాలని కోరుకుంటున్నాను జై భీమ్

  • @sanjevavasam
    @sanjevavasam Před 9 měsíci +183

    గద్దర్ లేని లోటు ఉన్నది సూపర్ అన్న పాట

  • @k.m.ssuhas2549
    @k.m.ssuhas2549 Před 7 měsíci +6

    మార్పు రాదు అన్న మన పాలన వచ్చే వరకు

  • @chanduevents5825
    @chanduevents5825 Před 9 měsíci +50

    ఈ జనరేషన్ కి ఎంత చక్కగా అర్థమయ్యేలా ఉంది ఈ పాట. నీ పాటకి చితకొట్టి వందనాలు 🙏🏻

  • @mabburamu6942
    @mabburamu6942 Před 9 měsíci +209

    అన్న ఈ పాట విన్న
    ప్రతి యువకుడు
    మారాలని కోరుకుంటూన్నా
    🙏🏻🙏🏻🙏🏻✊️✊️🐘🐘

    • @user-vd5nf3rw4n
      @user-vd5nf3rw4n Před 9 měsíci +1

      hi hi hi .....annaya nenu, neev maarudaaama mundu gaaa

    • @peddintinagaraju763
      @peddintinagaraju763 Před 9 měsíci +2

      Anna Song Super👌👌👌jai bheem✊✊

    • @nageshgoud98
      @nageshgoud98 Před 8 měsíci +1

      Vote for bahujan leaders only (sc st bc minorities) don't vote for corrupted Reddy's and velamas.

    • @hkjayanthi
      @hkjayanthi Před 8 měsíci

      Anna నీలాంటి వారు సమాజంలో మార్పు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. జై హింద్

  • @rameshrajarapu3178
    @rameshrajarapu3178 Před 9 měsíci +68

    చుక్కారాం నరసయ్య గారు మీరు ఒక అద్భుతమైన బానితో ప్రస్తుత పరిస్థితులను చాలా చక్కగా వివరించి ప్రజలను చైతన్యపరిచేందుకు రాసి, పాడిన ఈ పాటకు సలాం

  • @kranthikummari1200
    @kranthikummari1200 Před 9 měsíci +85

    నువ్వు రాసే ప్రతి అక్షరం నువ్వు పాడే విధానం నాకు బాగా నచ్చుతాయి.... నీలా అడిగే దమ్ము ఎవ్వడికి లేదు.... జై భీమ్🙏🙏🙏🫂🫂🫂

  • @sneha2744
    @sneha2744 Před 9 měsíci +39

    ఎవరు పోకండి జెండాలు పట్టుకుని...... డైరెక్ట్ ఓటు వేసి రండి......nice song anna ❤❤❤❤🎉

  • @anveshakudari
    @anveshakudari Před 9 měsíci +93

    ✊ జై భీమ్ జై నార్సన్న మిత్రులారా అర్థం చేసుకోండి జై భీమ్ జై జై భీమ్ 🔥

    • @jogirisaikrishna7289
      @jogirisaikrishna7289 Před 9 měsíci +1

      Bheem enduku vachhindu madyala

    • @sravanraju6073
      @sravanraju6073 Před 8 měsíci

      Jai bheem pata na anna adi leka mandi janda moyadam kakunda etla rajyam elali ani chapa pata na Anna

    • @anveshakudari
      @anveshakudari Před 7 měsíci

      జై భీమ్ అంటే అర్థం తెలుసా అన్న

  • @ashokj7038
    @ashokj7038 Před 9 měsíci +169

    Jai Bharat నోట్లోకి మద్యానికి ఓటుని అమ్ముకుంటే శవం తో సమానం

    • @user-cp4om5hj2r
      @user-cp4om5hj2r Před 9 měsíci +1

      నువ్వు ఇందులో అప్డేట్ ఉన్నవారా అయ్యా ఫోక్ లో

  • @abhinemmadi8685
    @abhinemmadi8685 Před 9 měsíci +32

    అన్న నీ పాటకోసం wait చేస్తున అన్న పాట రాసవు అన్న చాలా మంది కళ్ళు తెరిపించవు❤

  • @varmajampana3138
    @varmajampana3138 Před 9 měsíci +39

    నువ్వు భుజం మీద మోసే జెండా కేవలం ఒక గుడ్డ కాదు... దానికున్న ఎజెండా ఏమిటన్నదే మన పిల్లల భవిష్యత్తు పునాది...లాల్ సలాం రా నర్సయ్య ✊

  • @brameshramesh1269
    @brameshramesh1269 Před 9 měsíci +25

    పాట చాలా బాగుంది అన్న 👍 అందరిల (ఎపురి సొమన్న) మీరు కూడా మోసం చేస్తె మన తెలంగాణ లో ఏ గాయకునికి విలువ ఉండదు అన్న మీరు ఎప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉంటారు అని నమ్ముతున్నాము 👍

  • @devarajukummari9442
    @devarajukummari9442 Před 9 měsíci +11

    అన్నా నీ పాట చాలా బాగుంది నివు ippudu ఎల ఉన్నవో అలానే కొద్దీ కాలం ఉండు... నేను ఆంధ్ర గాని నీ ప్రతీ ఇంటర్వూ చూసా చాలా బాగుంది చాలా ఓపెన్ మైండ్ నిధి జై సుక్క రామ్ నర్సయ్య

  • @karampudivenkateshwarlu8267
    @karampudivenkateshwarlu8267 Před 9 měsíci +7

    అన్నగారు నమస్కారాలు మీలాంటి ప్రజాగాయకులు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో జీవించాలీ మీపాటలవల్ల సమాజంలో మార్పు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...అన్నగారు మీరు ఇలాగే ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తూ ఉండాలి,పాటలు పాడుతూ ఉండాలి,మీపాటలతో మీరు కొరుకున్నంత కాకపోయినా కొద్ది కొద్దిగ మార్పు వస్తుంది మీశ్రమ వృధా కాదు.అన్నగారు మాదొక విన్నపం మీరు ఎప్పటికీ ఎపూరు సోమన్నలా మమ్ముల్ని,సమస్యల్ని వదిలేసి పొరని ఆశిస్తున్నాము...ప్రజల సమస్యలు తీరేలా మీ పాటల పోరాటం ఆపరని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి KVR.రిపోర్టర్,మానుకోట జిల్లా...

  • @chnagarajugoud222
    @chnagarajugoud222 Před 9 měsíci +13

    ఈ పాట రాసినటువంటి చుక్కా రామ్ నర్సయ్య అన్నగారికి పాదాభివందనాలు ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పాట రాసినందుకు అభినందనలు ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు సమాజం మారాలంటే ఫస్ట్ ఓటర్ అనే వ్యక్తి మారాలి అప్పుడే మన సమాజం బాగుపడుతుంది 🇮🇳💐🥳🥳

  • @geethamacha6116
    @geethamacha6116 Před 9 měsíci +104

    నోట్లకి,మద్యానికి 5సం.ల భవిష్యత్తును అమ్మిన మనిషి బ్రతికున్నా...
    శవంతో సమానం.
    ధనస్వామ్యాన్ని బద్దల కొట్టండి!
    ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి .
    జై భారత్ ☝️☝️

  • @lawofuniverseforeducation178
    @lawofuniverseforeducation178 Před 9 měsíci +25

    ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర లో జరుగుతున్న నిజాల అధ్యయనం చాలా బాగా రాషవు అన్నగారు

  • @kakiyadaiah9812
    @kakiyadaiah9812 Před 9 měsíci +39

    అన్నా నీ పాటకు దండాలే చాలా అద్భుతంగా పాడావ్ అన్న 🙏🏻🙏🏻🤝🤝

  • @TGN14
    @TGN14 Před 9 měsíci +46

    ప్రజల పక్షం ఉన్నన్ని రోజులు నా మద్దతు నీకె

  • @maheshmaharaj4696
    @maheshmaharaj4696 Před 8 měsíci +6

    రామ్ అన్న నీ పాటల్తో సమాజంలో మార్పు మార్పు రావాలని కోరుకుంటున్నాను
    జై భరత్

  • @rajeshvankeshwaram1525
    @rajeshvankeshwaram1525 Před 9 měsíci +32

    అన్న ఎవరిని ఓడించాలో తెలిస్తే సరిపోదు,ఎవరిని గెలిపింఛలో కూడా తెలువలి&చెప్పాలి లేదు అంటే ఒక శత్రువు ఓడిపోయి మరో శత్రువు గెలుస్తాడు.. జై BSP.

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs Před 9 měsíci +3

    Super song anna prajalu ee paata tho ayina melkovali election time laa jara mandhu dabbu ki salam kotti vote vryakundri nijayathi gaa dabulu panchani vaalaki ,develop chese vaalaki manaspoorthy vote veyandi Jai Bheem

  • @sureshponugoti9874
    @sureshponugoti9874 Před 9 měsíci +17

    ఎవరినైనా మార్చే గల శక్తి కళాకారులకు వుంది.. కానీ ఇప్పుడు కళాకారులే బానిస అవుతున్నారు. మీ లాంటి కొంతమంది వాళ్ళ ను మార్చాలి అన్న 🙏

  • @seelamparameshwar9025
    @seelamparameshwar9025 Před 8 měsíci +2

    Super song Thamudu Very Very Exllent performance Hits. Love Sukaha Ram Nar ❤ ❤ ❤ ❤ ❤

  • @narendersarkar1214
    @narendersarkar1214 Před 9 měsíci +3

    మేలుకో యువత ఒకప్పుడు ఉన్నా రాజకీయం లా కాదు మేల్కొని మార్చు ఒక్క యువకుడు వంద మంది యువకులని మార్చాలి దేశ అభవృద్ధి కోసం

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 Před 9 měsíci +3

    Mee పాటలు తూటాలా ఉన్నాయి mbahujanulu ఎప్పుడు మరుతారో,, ఈ పాట తోటి నైన మారుతారని అనుకుంటూ న్నను

  • @ch.s5111
    @ch.s5111 Před 9 měsíci +3

    Ram narsanna ne patalu super Anna correct ga set avuthayi e samajaniki

  • @puttaailaiah2454
    @puttaailaiah2454 Před 9 měsíci +7

    ఈ పాట విని నా తరువాత మన దేశంలో గాని మన రాష్ట్రం లో గాని ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు ఏకమై మన రాజ్యం బహుజన రాజ్యం బహుజన సామాజిక న్యాయం రావాలని కోరుచున్నాను

  • @itsmeAchyuth258
    @itsmeAchyuth258 Před 9 měsíci +2

    Ram Narsanna gaaru mee prathi paata kuda oka viplavame 🙏✊ Kani melkovalsindi Prajale kada
    Prathi okkaru melukoni mana hakku ni maname kaapadukune laa mundu ke adugulu veyali
    ✊✊✊

  • @saiganeshstudios4974
    @saiganeshstudios4974 Před 9 měsíci +16

    నోట్లకి,మద్యానికి 5సం.ల భవిష్యత్తును అమ్మిన మనిషి బ్రతికున్నా...శవంతో సమానం...
    ధనస్వామ్యాన్ని బద్దల కొట్టండి! ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి ....🙏🙏🙏

  • @ramtakur7744
    @ramtakur7744 Před 9 měsíci +7

    నోట్లకు,మద్యానికి భవిష్యత్తు ను అమ్మిన వాడు బ్రతికున్న శవంతో సమానం...
    ఓటు కాదు అధి ప్రజా విప్లవ తూటా...
    దేశాన్ని దోచుకు తినే అరాచక రాజకీయ నాయకులకు బుద్ది చెప్పాల్సిన ప్రజలే దారి తప్పిన తరుణంలో ఓటు విలువ చెప్పే సుక్క రామ్ నర్సన్న తూటా లాంటి పాట...
    జెండా ఎవరిది ..? అజెండా ఎవరిదీ...?
    ఓటు ఎవరికి...? అధికారం ఎవరికీ...?
    డబ్బు కు మద్యానికి బానిసలై బతుకుతున్న వారందరికీ మేల్కొలుపు ఈ పాట...
    రచయిత& సింగర్: సుక్క రామ్ నర్సన్న గారికి,
    దర్శకత్వం : నరేష్ గారికి,
    ప్రత్యేక ధన్యవాదాలు...

  • @abishkumar4748
    @abishkumar4748 Před 9 měsíci +3

    Nidhi Kani jendani nuvvu endhuku moyyala great lines anna..

  • @narsimharasamalla7237
    @narsimharasamalla7237 Před 7 měsíci +2

    అన్నయ్య ఈ సమాజంలో నీ పాట వినే నా మారాలి అని కోరుకుంటున్నా ఇప్పుడున్న మారాలని బడుగు బలహీనుల జాతి మారాలని కోరుకుంటున్నాను

  • @user-fo3se6fb4l
    @user-fo3se6fb4l Před 9 měsíci +7

    అన్న నువ్వు రాసే ప్రతి అక్షరానికి న్యాయం చేస్తావు అన్న నీ సమాజానికి అందించే పాలతో అందరూ మారుతారు అని చెప్పలేను కాని కనీసం ఆలోచించిన చాలు ఏదో రోజు మార్పు కనిపిస్తుంది అన్న

  • @saidulunandipati9445
    @saidulunandipati9445 Před 9 měsíci +6

    గుడ్ మార్నింగ్
    ఈ సాంగ్ నేటి పరిస్థితుల్లో ఓటర్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని చక్కగా వివరిస్తుంది ఇలాంటి చైతన్య పూరితమైన పాటలు సమాజానికి చాలా అవసరం ఉంది

  • @kadariravinder5954
    @kadariravinder5954 Před 9 měsíci +5

    అందరూ పాటను అమ్ముకుంటూ, పైసల కోసం మో, పదవి కోసమే అమ్ముడు పోతుంటే ప్రజల కోసం పాడే పాటే కరువు ఐపాయే అనుకున్నా సమయంలో లో మీలాంటి గొంతులు అవసరము eppudu....
    మీరు ప్రశ్నించే తత్వం సమాజం కోసం, తపన నన్ను చాల బాగా attract చేస్తోంది అన్న...🙏🙏✊

  • @bsrinu8583
    @bsrinu8583 Před 9 měsíci +8

    నర్సన్నా నీవు సూపర్ గా రాసారు ఆన్న సూపర్.. నిజం

  • @rajkumardeshapaka6899
    @rajkumardeshapaka6899 Před 9 měsíci +14

    👏👏 పాట వింటుంటే రక్తం మరిగి పోతుంది అన్న ఎనుగు 🐘బలం మనది 🐘ఏనుగు 🐘గుర్తుకు మన ఓటు ✊️✊️✊️

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 Před 9 měsíci +3

    Marpu korukuntunnaru telangana prajalu jai sukka ramnarsanna ni patalatho prajalanu chaitanya parchalani korukuntu ASP WRITER

  • @mahaboobshaiks
    @mahaboobshaiks Před 9 měsíci +10

    సరైన సమయంలో ని అభిప్రాయాన్ని పాట రూపం లో మాకు అందిచ్చవు.. సూపర్ song

  • @DileepKumar-14336
    @DileepKumar-14336 Před 9 měsíci +2

    సూపర్ ఇది సమాజానికి అర్థమైతే బెటర్

  • @TGN14
    @TGN14 Před 9 měsíci +23

    ప్రజల పక్షం ఉన్నన్ని రోజులు నా మద్దతు నీకె.
    నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి సత్వర న్యాయం అవినీతి లేని పాలన కావాలి

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 Před 9 měsíci +8

    అన్న రాసిన మీకు వందనం ,,, చాల చక్కగా చెప్పరు ఈ సమాజంలో జరుగుతున్నవి కళ్లకు కట్టినట్లు చెప్పినావు

  • @ramanakonda164
    @ramanakonda164 Před 9 měsíci +8

    ఎంత వివరంగా చెప్పిన,మందుకి, నోటుకి అలవాటు అయిపోయారు అన్న మారరు. జైభీమ్ అన్న

  • @kankatiramesh6645
    @kankatiramesh6645 Před 9 měsíci +4

    అన్న నీ ప్రశ్నిచే విదానం బాగుంది గద్దర్ లేని లోటు సుపితున్నావ్. ఎవడికి లొగ్గకుండా ని తత్వాన్ని మైటైన్ సేయ్ అన్న .

  • @ravindervemula7011
    @ravindervemula7011 Před 9 měsíci +8

    నువ్వు రాసి పాడుతున్న ప్రతి అక్షరం నేటి సమాజం అంకితం అన్న we are always support u bro

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 Před 9 měsíci +11

    ఓటు కన్న తల్లి తో సమానం ఓటును అమ్ముకోవద్దు.మన ఆత్మ విశ్వాసాన్ని చంపుకోవద్దు.

  • @Geetharam411.
    @Geetharam411. Před 9 měsíci +5

    పాట పాటకు తూటా దింపుతున్నారు. అన్నా. కనీసం ఈ పాటతో అన్నా కొందరి లోనైనా మార్పు వస్తది అనుకుంటున్న❤

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 Před 9 měsíci +5

    Prabhuthvanni Nirankushathvanni ని pata ద్వారా niladhisinavu anna hatsup

  • @user-ir8ql9ei2n
    @user-ir8ql9ei2n Před 8 měsíci +1

    జై బీమ్ అన్న మనం కలిసేముందుకు పోధం జై బి ఎస్ పి కలిసి సాధించుకుందాం అన్న

  • @bsnacademy4129
    @bsnacademy4129 Před 9 měsíci +6

    బాగా రాసిన అన్న.. నీ అక్షరంలోని అర్థం పాటలోని భావంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

  • @bangarulaxminarayana9504
    @bangarulaxminarayana9504 Před 9 měsíci +1

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍 సూపర్ రామ్ ఇంకా ప్రజలకు తెలివి తెచ్చి కుంట్టరు అనుకుంటే పొరపాటే ప్రజలు బాగా ఫ్రీ కి అలవాటు పడ్డారు ఈ పార్టీ ఇదీ ఇస్తూ ది ఆ పార్టీ ఆది ఇస్తుంది అని గాళ్ళలు ఎగురిస్తున్నారు అరె హాలే గాలు ఆ ఫ్రీ అన్ని మన దగ్గర వసూలు చేస్తారు అన్ని ప్రజలకు తెలుసు అయినా ఏమీ పర్వాలేదు మాకు ఫ్రీ ఇచ్చే పార్టీ కావాలె అంతే కానీ మా పిల్లలకు విద్య వైద్యం న్యాయం ఇవ్వండి పని ఇవండీ అన్ని ఎవరైనా ప్రజలు అడగరు మాకు ఉద్యోగాలు కావాలి ఎవరైనా అడుగుతున్నారా,,, మాకు పెన్షన్ కావాలి డబల్ బెడ్ రూమ్ అడుగుతారే తప్ప నా కొడుకుకి బిడ్డ కు ఉద్యోగం అడుగుతారా అడిగిన నాడే ఈ నాయకులకు బుద్ధి వస్తాది,,, ఇదీ సాధ్యం సాధ్యం ప్రజలు అంత ఆలోచించండి vote is most powerful than bullet,,,,, vote ను అమ్ముకోకండి please choose right leader

  • @PAMBALLA
    @PAMBALLA Před 9 měsíci +14

    జై భారత్ నోట్లోకి మద్యానికి అమ్ముడుపోయిన మనిషి బ్రతికున్న శవంతో సమానం....! ❤❤❤ పాట బాగుంది

  • @onterusamuel2919
    @onterusamuel2919 Před 9 měsíci +2

    అన్న సప్రన్న యువలందరు ఫిధా అవ్వాలన్న👌🙏💪

  • @udayborra7477
    @udayborra7477 Před 9 měsíci +5

    సుక్క రాం నర్సన్న జై భీమ్ గ్రేట్ సింగర్ నువ్వు

  • @mallikarjunagopu3572
    @mallikarjunagopu3572 Před 9 měsíci +4

    గద్దర్ అన్న లేని లోటును నువ్వు తీరుస్తువున్నావు అన్న నీకు సలామ్ ✊ అన్న

  • @grajender5350
    @grajender5350 Před 9 měsíci +6

    అన్నా చాలాబాగా మన తెలివిలేని సమాజానికి బుద్ధిచేపినావు....

  • @saleemmohd7866
    @saleemmohd7866 Před 9 měsíci +12

    అన్న ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయాలి మీరు సూపర్ సాంగ్ ఇది

  • @lingareddypasham3120
    @lingareddypasham3120 Před 9 měsíci +2

    Supar sukka ram narsayya supar song yu gret man prjalumaarali ot dabbu tisukoni ot vesinavadu andharu dongalu Satya meva jeyate nijayiga ot veyagalaru jai hind bhaaratmataki jai

  • @kondapalliganapathi3042
    @kondapalliganapathi3042 Před 9 měsíci +5

    సూపర్ సాంగ్ అన్న గారు, దేశ యువత ఇప్పుడైన మేలుకోవాలి

  • @BoorlaVenkateshwarlu
    @BoorlaVenkateshwarlu Před 9 měsíci +9

    మోసం జేసే పార్టీలకు ఈ పాట వింటే ఉచ్చవడ్తది...🎉🎉🎉🎉

  • @SAIRYTv
    @SAIRYTv Před 9 měsíci +11

    మీ కలానికీ గళానికీ సలాం అన్నా

  • @chennaiahchintha4158
    @chennaiahchintha4158 Před 9 měsíci +3

    NV super song paduthav anna nippulanti nijalu nee patalo vuntavi jai SRN

  • @raghukonupula4527
    @raghukonupula4527 Před 9 měsíci +3

    I like bro s r narsanna

  • @ganeshsukka6820
    @ganeshsukka6820 Před 9 měsíci +18

    సూపర్ సాంగ్ అన్నా వాయిస్ సూపర్

  • @user-wn6ks5cp6v
    @user-wn6ks5cp6v Před 9 měsíci +3

    Thami narsaiya jai bim super song abburao nzb makloor vi borgam k

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 Před 9 měsíci +5

    Excellent.
    Comred..

  • @kommushivajikommushiva4570
    @kommushivajikommushiva4570 Před 9 měsíci +3

    Super Narsanna

  • @user-hk8kd5rz1e
    @user-hk8kd5rz1e Před 9 měsíci +2

    WOW super SONG Annaiah #JAIBHEEM #JAIBSP #JAIRSP

  • @chukkavenkatesham8048
    @chukkavenkatesham8048 Před 9 měsíci +7

    జై భీమ్ రాం నర్సన్న వండర్ఫుల్ సాంగ్ అన్న 💪💪💪💪

  • @RTA006
    @RTA006 Před 9 měsíci +3

    Super narsanna

  • @pragathiram9536
    @pragathiram9536 Před 9 měsíci +7

    నీకు నువ్వే సాటి అన్న 👏👏👏👏మస్తు పాట రాసినవ్ అన్న 👌👌👌👌

  • @knarsimulu3748
    @knarsimulu3748 Před 9 měsíci +15

    నువ్వు సూపర్ తమ్ముడు 👌👍✊🤝

  • @fy8xp
    @fy8xp Před 9 měsíci +8

    అద్భుతమైన మెసేజ్ అన్నా ❤.. నీ పోరాట స్ఫూర్తికి సెల్యూట్ 👍

  • @nanunaikk5538
    @nanunaikk5538 Před 9 měsíci +6

    అన్నా సమాజానికి తగ్గట్టు పాడారు అన్నా మీ వాయిస్ చాలా బాగుంది

  • @shanigaramnarasimhulu4444
    @shanigaramnarasimhulu4444 Před 9 měsíci +3

    narsanna ✊🌹🙏

  • @Ashwath1108
    @Ashwath1108 Před 9 měsíci +4

    Super🙏

  • @katamsathigoud9242
    @katamsathigoud9242 Před 9 měsíci +2

    Super సుక్క రామ్ నర్సయ్య

  • @muskuramesh1244
    @muskuramesh1244 Před 9 měsíci +3

    Jai beem Anna supar

  • @TGN14
    @TGN14 Před 9 měsíci +4

    Jai Bheem Jai BSP RSP Vote for Elephant 🐘 🐘👌👍🤝✊️

  • @rameshmaloth7480
    @rameshmaloth7480 Před 9 měsíci +2

    #బహుజన రాజ్యం రావాలి 🦣🙏🏿

  • @MuraliManda-zc5uj
    @MuraliManda-zc5uj Před 9 měsíci +3

    Super 👌👏👏👏👏

  • @dasarimurali4227
    @dasarimurali4227 Před 9 měsíci +2

    Ram narsanna 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SAIRYTv
    @SAIRYTv Před 9 měsíci +5

    100%అన్నా
    అభినందనలు మీకు

  • @mallikboorgula5977
    @mallikboorgula5977 Před 9 měsíci +2

    Jai Bheem,Super song bro

  • @tumulabalraj9507
    @tumulabalraj9507 Před 9 měsíci +9

    సూపర్ సాంగ్ అన్నా జై భీమ్..... జై భారత్

  • @muralimamindla2452
    @muralimamindla2452 Před 9 měsíci +3

    సమాజానికి ఒక్క మంచి పాట అన్న సూపర్

  • @user-wn6ks5cp6v
    @user-wn6ks5cp6v Před 9 měsíci +3

    Super song jam venala

  • @user-kg2rh8yk6k
    @user-kg2rh8yk6k Před 9 měsíci +3

    Supar❤🙏🙏🙏🙏

  • @dhalithmovmentnews7048
    @dhalithmovmentnews7048 Před 9 měsíci +3

    మన బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ధర్మ సమాజ్ పార్టీ ఉంది అందులో మనం అందరం కలిసి రాజ్యాధికారం తెచ్చుకుందాం.. జయహో ధర్మ సమాజ్ పార్టీ...
    Dr విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి..✊✊

  • @ananyatalks9721
    @ananyatalks9721 Před 9 měsíci +10

    Super song all the best narsnna and naresh

  • @dasharathapolimera4443
    @dasharathapolimera4443 Před 9 měsíci +5

    అన్నగారు ఇ పాటని విని సమాజం లో మార్పు అనేది రవళి అన్న యువత మేల్కొవాలి ఓటుని అమ్ముకోకుండ నిజాయితీగా ఓటు వేయాలి
    అన్న మీరు పడే ప్రతి పాటకి ఒక్క అర్దం ఉన్నది అన్న సూపర్ ❤
    మీ p

  • @vikramdamera9759
    @vikramdamera9759 Před 9 měsíci +6

    అన్న ఈ పాట వింటుంటే, రోమాలు నిక్కబోడుస్తున్నాయి....., రాబోయే ఎన్నికలకు, ఈ అంకితం 🙏🙏🙏🙏🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡😎😎😎😎

  • @veerababuamarlapudi5001
    @veerababuamarlapudi5001 Před 9 měsíci +3

    Excellent song bro

  • @thirupathissc7460
    @thirupathissc7460 Před 9 měsíci +2

    Anna super 👌anna mi lanti vallu chala avaram samajaniki barabar cheppinaru anna avala swartham vallu chukunudu thappa andari kosam alochistaleru anadu ambetkar gaaru villa laaga alochiste appudela undedho kada

  • @kodumursudharsanam3310
    @kodumursudharsanam3310 Před 9 měsíci +4

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾☝🏽🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @mrmallannateluguyoutubecha9145
    @mrmallannateluguyoutubecha9145 Před 9 měsíci +2

    Anna jai Bheem jai BSP jai RSP

  • @atlaprashanth700
    @atlaprashanth700 Před 9 měsíci +2

    Jai bheem sir

  • @mamindlavenkatesh9797
    @mamindlavenkatesh9797 Před 9 měsíci +3

    👌👌