SunRisers Hyderabad team at Sarath city AMB mall | SRH team | Heinrich Klassen💙, Jaydev unadkat

Sdílet
Vložit
  • čas přidán 29. 04. 2024
  • SRH Team Visit City Mall in Hyderabad : భాగ్యనగరంలో సన్రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యులు ఓ మాల్లో సందడి చేశారు. ప్రేక్షకులను కలిసి మాట్లాడారు. ఎస్ఆర్హెచ్ టీంలోని హేన్రిచ్ క్లాసెన్, తంగరసు నటరాజన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్ సిటిమాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అభిమానులతో మాట్లాడారు.
    SRH Team talk with Audience in Hyderabad : క్రికెటర్లను చూసేందుకు ఆ మాల్కు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. వారిని చూసిన వెంటనే కేరింతలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో క్రికెటర్ల ఫొటోలను తీసుకుంటూ ఆనందించారు. సన్ రైజర్స్ టీమ్ సభ్యులు సరదాగా కాసేపు అభిమానులతో మాట్లాడారు. సౌతాఫ్రికా క్రీడాకారుడు హేన్రిచ్ క్లాసెన్ తెలుగులో ఎలా ఉన్నారు అని అన్నారు. మే 2న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం వచ్చారు. గురువారం సన్రైజర్స్ టీం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం సన్రైజర్స్ పాయింట్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది.
    TAGGED:
    #SRH TEAM VISIT CITY MALL IN HYD
    హైదరాబాద్లో సన్రైజర్స్ టీం
    SRH TEAM TALK WITH AUDIENCE
    SRH NEXT MATCH
    SRH TEAM MEET AUDIENCE VIDEO
  • Hry

Komentáře • 4