Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Sai Gurukulam Episode1301 //మనం బాబా కృపను పొందుతామా? బాబా యే మనపై కృపను చూపుతారా?
    సాయిబాబా షిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచు కొనిరి. బాబా రాకపూర్వమే దేవిదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరములనుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలసి మారుతీ దేవాలయములోను, చావడిలోను, కొంతకాల మొంటరిగాను ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడు ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీ దాసు పోవుచుండెను. అట్లనే యొక వైశ్యయోగి పుణతాంబే నుంచి వచ్చుచుండెడివాడు. వారి పేరు గంగాఘీరు. అతనికి సంసార ముండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లుమోసి పూలచెట్లకు పోయుట జూచి యిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నాడు. కాని యితడు సామాన్యమానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసికొనినది గనుక సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను." యేవేలా గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామనివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. "ఇది యమూల్యమైన రత్నము. ఈతడు సామాన్యమానవునివలె గాన్పించునప్పటికిని యిది మామూలు రాయికాదు. యిదియొక రత్నమణి. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు." ఇట్లనుచు యేవలా చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి.

Komentáře • 27

  • @pammimohanbaabu2408
    @pammimohanbaabu2408 Před 2 měsíci

    ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం 🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před 2 měsíci

    Omsairam 🕉 🙏 🕉 Omsairam

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před 2 měsíci

    Omsairam 🌹🌹🌹Omsairam

  • @user-fx7gg5ey4k
    @user-fx7gg5ey4k Před 2 měsíci

    Om sai ram🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @shubhshinishubhshini5529
    @shubhshinishubhshini5529 Před 2 měsíci

    Omsairam 🙏 🙏 🙏 🙏 🙏

  • @advitha7719
    @advitha7719 Před 2 měsíci

    Om sri sairam🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nalinisudhani5090
    @nalinisudhani5090 Před 2 měsíci

    Om Sai Ram 🙏

  • @srilakshmi8032
    @srilakshmi8032 Před 2 měsíci

    ఓం శ్రీ సాయి రామ్ 🌹🙌🙏

  • @krishnamsettipraveen2460
    @krishnamsettipraveen2460 Před 2 měsíci

    Dasaganu.lante.anilgareki.namaskaram.thankyou.

  • @SudhaRani-ut7th
    @SudhaRani-ut7th Před 2 měsíci

    Omsairam❤❤

  • @sairam5910
    @sairam5910 Před 2 měsíci

    🕉 omsairam

  • @srinivasnalluri1723
    @srinivasnalluri1723 Před 2 měsíci

    Om Sri Sai Ram

  • @user-ww7jt6kc3e
    @user-ww7jt6kc3e Před 2 měsíci

    Om sairam ❤🎉

  • @balrajbathula1425
    @balrajbathula1425 Před 2 měsíci

    Om Sri Sai Ram 🌹🙏🌹

  • @swarajayalakshmi3636
    @swarajayalakshmi3636 Před 2 měsíci

    🌺🙏🌺

  • @jaikrishna4499
    @jaikrishna4499 Před 2 měsíci +2

    ఓం శ్రీ సాయి రాం 🙏🏻🙇🏻🤍😇✨🌹

  • @vijenderreddy5045
    @vijenderreddy5045 Před 2 měsíci +2

    Om varalaSai ram

  • @jaikrishna4499
    @jaikrishna4499 Před 2 měsíci +1

    అల్లా మాలిక్ 🙏🏻🙇🏻🤍😇✨🌹

  • @sindhuragav493
    @sindhuragav493 Před 2 měsíci +1

    💜OmSaiRam💜

  • @kajasatyarao5311
    @kajasatyarao5311 Před 2 měsíci +1

    Om Sai Ram

  • @swaroopa2320
    @swaroopa2320 Před 2 měsíci +1

    om sai ram 🙏🙏

  • @shailajavasalamarri5494
    @shailajavasalamarri5494 Před 2 měsíci

    Pujinche pujinche medala nopphlu rogaalu ekkauva inaayee kaane . Cheppinantha easy kaadu. 24yrs experience nunche wait chestunna sagum jeevitham ipoinde

  • @seshasaidurga6529
    @seshasaidurga6529 Před 2 měsíci +1

    మీరు ఎంతసేపూ బాబా రోగాలు తగ్గించాడు , ఉద్యోగాలు ఇప్పించాడు , అప్పుల బాధ తీర్చాడు ..లాంటి సాధారణ ప్రాపంచిక మహిమలే చెప్తున్నారు కానీ ... ఫలానా వారికి బాబా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాడు, ఫలానా వారికి బాబా తో ఏకత్వం సిద్దింప జేశాడు, ఫలానా వారికి బ్రహ్మజ్ఞానం ఇచ్చాడు , ఫలానా వారిచేత "నీకు నాకు మధ్య ఉన్న అడ్డు గోడ " పగలగొట్టించి ఇరువురు కలిసే మార్గం చూపించాడు ..లాంటి మహిమలు లేటెస్ట్ సమాజంలో ఫలానా వారికి జరిగిన వాటి గూర్చి అసలు చెప్పటమే లేదు మీరు...రోగాలు , ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, జాబ్ ప్రమోషన్లు, అప్పులు తీరడాలు లాంటివి తిరుపతి వేంకటేశ్వరుడు , బెజవాడ దుర్గమ్మ, శ్రీశైల మల్లన్న కూడా చేస్తున్నారు. వీళ్ళు చేయనివి ..బాబా ఏమ్ చేస్తున్నాడు ..అవి కదా చెప్పాలి మీరు..

    • @pavanireddy9107
      @pavanireddy9107 Před 2 měsíci

      Meeru avru asalu anil annanu prashniche adimaram avariki ledu

    • @seshasaidurga6529
      @seshasaidurga6529 Před 2 měsíci

      నేను ఎవరైతే నీకెందుకు ? I m CBI dept.. నువ్వు ఎవరు...అనిల్ భక్తురాలివా..లేక సాయి భక్తురాలివ ? అసలు నా ప్రశ్నకు నువ్వు ఎందుకు స్పందిస్తున్నవ్ ? నిన్ను అడగలేదు కదా స్పందించమని ..అనిల్ ను ప్రశ్న అడిగితే నీకు వచ్చిన నొప్పి ఏమిటి ? నువ్వెందుకు స్పందిస్తున్నావ్ ? వ్యక్తుల భజన చేయకుండా చేతనైతే ముందు జవాబు తీసుకునిరా ..

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před 2 měsíci

    Omsairam 🕉 🙏 🕉 Omsairam