అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ చేసే విధానం | Akshaya triteeya Kubera Puja Demo | Nanduri Srivani

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Here is the demo video of Lakshmi Kubera Puja that gives prosperity wealth and growth
    If you haven't watched the first part of the video, please watch it. It explains the rules for this puja - ఈ పూజకి నియమాలు మొదటి భాగం వీడియోలో చెప్పాము, చూడండి
    • లక్ష్మీ కుబేర పూజ తేలి...
    Photo of Lakshmi Kubara (లక్ష్మీ కుబేరుల ఫోటో లింకు )
    drive.google.c...
    Telugu PDF of Puja & Stories (Vrata Kadhas)
    drive.google.c...
    English PDF of Puja & stories: English stories Courtesy: (Sri. Bala Rajesh Giduthuri (Guntur) Our sincere thanks for his contributions)
    drive.google.c...
    You will get lot of questions related to Puja. All of them are answered in the description of Part 1 video, please check.
    ఈ వీడియో చూశాకా మికు వచ్చే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మొదటి భాగం వీడియో లోనూ, దాని క్రింద ఉన్న Description లోనూ ఉన్నాయి, చూడండి
    Part 1 Video Link:
    • లక్ష్మీ కుబేర పూజ తేలి...
    Q) పూజ అయ్యాకా 5 , 1 రూపాయి కాయిన్స్ ఏం చేయాలి?
    A) మీ బీరువాలో డబ్బు పెట్టేలో పెట్టుకోండి. శుభప్రదం
    - Uploaded by: Rishi Kumar, Channel Admin
    -------------------
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
    #nandurisrinivas #nandurisrinivaslatestvideos #nandurisrinivasspeeches #nandurisrinivasvideoslatest #nandurisrinivasspiritual #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrivani #nandurisusila #spiritual #pravachanalu #akshayatritiya #akshayatritiyapooja #akshayatritiya2023 #kuberapooja #lakshmipooja

Komentáře • 284

  • @narasimharao5559
    @narasimharao5559 Před rokem +45

    Guru garu, ee Lakshmi kubera vratham morning cheyaala or evening cheyaala swamy?

  • @khadarbasha7930
    @khadarbasha7930 Před rokem +95

    Nenu Muslim ayina me pujalu Lakshmi Amma vekateswara Swami pujalu cheyadam istam Friday and Saturday weekly once

  • @Gadiraju.Padmavathi-gx1ge

    🙏ఓం శ్రీ గురుభయోన్నమః, స్వామి మీరు చెప్పిన పూజా విధానము పాటించాము,మీ యొక్క పూజా విధానము నేరుగా మచేత మా ఇంట్లో ఉండి మీరు స్వయముగా చేయించినట్లుగా ఉంది......
    పూజానంతరం మాకు అతిథిగా గోమాత వచ్చి ప్రసాదం స్వీకరించింది స్వామి మా యొక్క కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏💐💐

  • @kodaribhoomreddy7480
    @kodaribhoomreddy7480 Před rokem +4

    గురువు గారికి నమస్కారం ఇంట్లో ఎవరైనా నెలసరి లో ఉంటే మిగతా వాళ్ళు ఈ ఈ కుబేర పూజ చేయవచ్చా దయచేసి సమాధానం తొందరగా ఇవ్వగలరు🙏🙏🙏🙏🙏

  • @vishalib9134
    @vishalib9134 Před 10 měsíci +8

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం ఎలా చేయాలో చెప్పండి గురువు గారు. మేము మా ఇంట్లో ప్రతి మంగళవరం చేసుకోవాలి అని అనుకుంటాము.. ధన్యవాదాలు

  • @beechaniraghuramaiah3017

    🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ 🙏
    గురువుగారూ పూజా చాలా బాగా చేయించారు. ఊదిబత్తులు, కర్పూరము వెలిగించాటానికి, మొదలగు ఇలాంటి ఉపచారాలకు సమయము వృధా కాకుండా వీడియోను సవరించుకుంటూ, అందరూ సులభంగా సొంతము పూజా చేసుకునేలా కూడా, వీడియో చాలా బాగా చేశారు ... చాలా చాలా ధన్యవాదములు🙏 ...
    స్వామీ తమరు ఆచమనలాంటి మొదలగు ఉపచారములు చేసేటప్పుడు స్త్రీలు నమహా అనే చెప్పాలి, పురుషులు స్వాహా అని చెప్పాలి అని చాలా పూజలలో చెప్పారు ... ఈ విధంగా చెప్పటంలో స్త్రీ, పురుష వ్యత్యాసమునకు గల కారణము అందులో అంతరార్థము సవివివరంగా వివరించ మనవి ... జై శ్రీ రామ్ 🙏 ...

  • @pagadalapoojitha4296
    @pagadalapoojitha4296 Před rokem +4

    Ma biddaki kuda poojalu nerpinchi next generation ki manchi gift icharu guruvu garu🙏

  • @shyamunitedstates4152
    @shyamunitedstates4152 Před rokem +3

    Meeru Naku devuditho samanam ..nasanam ayipoyindi ani anukunnna Naa life nu mee videos chusi poojalu chaysi chala varaku solve chaysukunnanu ...sada mee sevalo poojalu chaysukuntu vuntanu happy ga ...🎉🎉🎉🎉🎉🎉 Eaymi chappina takuvey sir

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Před rokem +7

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
    🙏🙏🙏🙏🙏.
    చాలా సంతోషం గా వుంది గురువు గారూ!
    మీరు అన్ని పూజలు చెపుతుంటే మనసు కి ఆనందం, కంగారు, ఆత్రత, అన్నీ వచ్చేస్తున్నాయి గురువు గారూ! ఎందుకంటే అన్ని పూజలు చేసేసు కోవాలి, అందరి దేవీ, దేవత లను ప్రసన్నం చేసుకుని ఆనందం తో జీవించా లని మనస్ఫూర్తిగా, నాకు మాటలు రావడం లేదు గురూజీ! ఏం మాట్లాడాలో తెలియటం లేదు గురువు గారూ! నా మనసు ఆనందంలో తేలి పోతుంది గురువు గారూ!
    శ్రీ మాత్రే నమః,

  • @N_JanakiVSK
    @N_JanakiVSK Před rokem +1

    🙏 Vasudeva Sir 🙏
    మీ వలన షోడశ ఉపచార పూజ నేర్చుకున్నాను
    ఎవరిని అడిగినా ఇంత వివరంగా చెప్ప లేక పోవచ్చును. చక్కగా ఎలా చేసుకోవచ్చును చూపించారు. మా ఇద్దరు కుమారులు ( 10& 19 years) వీడియోలు చూస్తారు. ఎంతో ఇష్టంగా చాలా తెలుసు కున్నారు. మీకు నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 Před rokem +2

    మీరు చెప్పినట్టే పూజ చేసాము, గురువూ గారు.... దన్యవాదాలు గురువు గారు🙏🏻

  • @nagu12mani
    @nagu12mani Před rokem +106

    నమస్తే గురువు గారు,అన్ని పూజ వీడియోస్ పెట్టారు, గురువారం సాయి బాబా పూజ కూడా కొంచం పెట్టండి ,🙏 శ్రీ మాత్రే నమః

  • @N_JanakiVSK
    @N_JanakiVSK Před rokem +4

    🙏 vasudeva 🙏
    Sir కి నా హృదయపూర్వక ధన్యవాదములు
    మా అందరికి మంచి జరుగవలెను అని మీ తపనకు 🙏

  • @kantiganesh999
    @kantiganesh999 Před rokem +1

    Jai gurudev...andaru..anandam ga Pooja cheskoni..Lakshmi Devi anugrahaniki patrulu kavali...🙏

  • @avanthim4726
    @avanthim4726 Před rokem +2

    Chala chala dhanyavaadalu guruvu garu . Me annthati guru dhorakatam memu cheskunna punnyam .

  • @adithyaabhimanyu2048
    @adithyaabhimanyu2048 Před rokem +2

    గురువుగారు పొలం పనులు చేసుకునేవారు చదువు లేని వారు దేవుడంటే చాలా భక్తి ప్రేమ ఉంటుంది ఆ భగవంతుడి మీద చాలా ప్రేమ పూజ చేయడానికి పొలం చదువు రాక బాధ పడుతున్నారు వాళ్లకి ఏదో ఒక సలహా ఇవ్వండి గురువుగారు

  • @latakancherla201
    @latakancherla201 Před rokem +3

    Nanduri garu many...many...many thanks!🙏🙏 For introducing me to Lakshmi Kubera Puja. I got inspired by your video and did the Puja today at 7 am today. You were so thoughtful of putting English PDf of the 3 stories. I can't read Telugu. For Puja I followed your video, for story I read English version of your Pdf. Feeling so happy and great full. 🙏🙏🤗🤗

  • @swapnasomavaram8454
    @swapnasomavaram8454 Před rokem

    Thank u soo much guru garu. Me valla nenu ma intlo puja cheysanu .nenu correct ga cheysano ledu doubt paduthu cheysanu but finally after Pooja with grace of laxmi ammavaru and chitra rekha ammavarru ,kubera God na manasu chala prasathanga Pooja cheysina annubhuthi ni prasadhanichinattu vundi.onces again Thank u soo much guru garu.

  • @Priya-nm9gp
    @Priya-nm9gp Před rokem

    పూజ చేసేసాము. Lap top పక్కన పెట్టుకొని చేసాము.
    Thanks for the demo video. 🙏🙏🙏

  • @surasujatha6155
    @surasujatha6155 Před rokem +1

    గురువు గారికి వందనములు, అందరు దేవుళ్లకు కలిపి నిత్య పూజ ఎలా చేయాలో తెలుపగలరు శ్రీ మాత్రే నమః

  • @UmaDevi-os3ke
    @UmaDevi-os3ke Před rokem +2

    ఓం శ్రీ లక్ష్మీ నారాయణ చిత్రలేఖ కుబేర స్వామియే నమః 🙏🙏🙏🙏🙏

  • @Balamc121
    @Balamc121 Před rokem +1

    Maku inka emi kavali prati puja ela cheyalo chala chakaga chepthunaru miru mariyu guruvu garu. Mana sanathana dharmam vardilali. Miru cheste krushi ki memu emi ivvagalamu miku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nspadmaja7028
    @nspadmaja7028 Před rokem +1

    Chaalaa manchi manchi sanaathana Dharma vishayaalu teliyachesthynnaru santhoshandhanyavadgamulu🙏🙏🙏🙏🙏

  • @dayarao1555
    @dayarao1555 Před 10 měsíci

    thank you such good puja information, i am on going learning all puja as per your advised all the goods. Thank you

  • @Spiritualhealthsoul
    @Spiritualhealthsoul Před rokem +5

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏

  • @kishanrammurthysiva6685
    @kishanrammurthysiva6685 Před rokem +7

    🙏🙏🙏 gurugaru naku chinna dharma sandeham Prati poojalonu kalasam chupostunnaru mari aa kalasam I ELA erpatu cheyali vatillo ememi veyali adi kuda okasari chupinchandigurugaru

  • @raki9827
    @raki9827 Před rokem

    Thank you very much guruvu garu . Mi video valla and demo video valla ee puja ivvala chesukkamu … thank you very meich and your family once again.

  • @gkreddy5875
    @gkreddy5875 Před rokem

    Nanduri garu chala chala danyavadalu Puja chestunnappudu lakmidevi navvuthu vundi appudu vunna vigrahame kani e Puja chesetappudu amma varu navvuthu kurchunnaru

  • @gopikrishna8958
    @gopikrishna8958 Před rokem

    గురువూ గారు పాదాభిందనాలు మేము కూడా ఈ రోజు పూజ చేశాము మాకు ఒక సందేహము పూజ అయ్యాక మరుసటి రోజు వరులు పీట కదిలించే రాదు అన్ని చెప్పారు,అల్లి పొద్దున పూల అంత తీసేసి కొత్త పూలు వేయ్యల ఎందుకంటే అమ్మను కడలకుడడు అన్ని చెప్పరుకడంది దానికే మీవామధనుము కోసం ఎడ్డురు చుస్తనుము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vennapadma328
    @vennapadma328 Před rokem +2

    నమస్తే గురువుగారు ధన్యవాదములు శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @vanipoosapati639
    @vanipoosapati639 Před rokem

    Thank you Srinivas garu. ee roju ee video chustu nenu pooja chesukunnanu. 🙏

  • @sailajamandavilli9719
    @sailajamandavilli9719 Před rokem +1

    Guruvu gariki,vari kutumbhaniki sathakoti dhanyavadamulu

  • @sandhyanunnagoppula1579

    Namaskaram guruvu gaaru mee padhaalaku naa sathakoti namaskaraalu 🙏🙏🙏🙏🙏 mee ammayi yentha goppagaa padhathigaa undhi guruvu gaaru ea rojullo avarunnarendi alaaga chaala great 🙏🙏🙏

  • @VidhurGoud
    @VidhurGoud Před 10 měsíci

    Shatakoti vandanalu guruvu garu sanatana dharmani kapadevaru miru punyatmulu,,

  • @chandrakalasomeshrao7954

    Thank you so much Srinivas Garu! God bless you & your family 🙏🙌

  • @sudhakarkanakam8339
    @sudhakarkanakam8339 Před rokem +1

    Video kosam waiting guruvu gaaru tq💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ManiMani-dx8gp
    @ManiMani-dx8gp Před rokem +2

    Please guruvu gaaru takattulo unna bangaram vidipiyadani ki em cheyyaali guruvu gaaru please cheppandi please guruvu gaaru

  • @VasanthaGadicherla
    @VasanthaGadicherla Před rokem +1

    Very detailed. Thank you Sir

  • @vogetipadmaja3423
    @vogetipadmaja3423 Před rokem

    Guruvu garu nenu 8th class me vedio chuse ee vratam cheesanu dhanyavadhalu guruvu garu🙏🙏🙏

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz Před rokem

    Guruvugaru meeku Ela danyavadalu thelapalo theliyadam ledu 🙏🙏🙏🙏🙏🙏.....

  • @MGsHappyHomeChannel
    @MGsHappyHomeChannel Před rokem

    So many thanks to Guruji and to their family as first tym I've done this Pooja with this video. It went very well. Thank you so much. 🙏

  • @saatvikgaming649
    @saatvikgaming649 Před rokem +2

    Namaskaram guruvugaru. Meeru epuja 10th week Udayapana annaru Kada,Adi Ela cheyali.puja 9 weeks cheskunte saripotunda.pls teliyacheyagalaru.

  • @satyaharini3580
    @satyaharini3580 Před rokem

    Susilamma ni chuseynu....chaala happy ga undhi....sri mathrey namaha.......

  • @Dharma_Dhanush_Tankaram
    @Dharma_Dhanush_Tankaram Před rokem +4

    🙏🏻స్వామి జ్ఞానం లో ఉన్న శివుడి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా ఎవరో వద్దంటే మా ఇంట్లో ఉన్న ధ్యానంలో ఉన్న శివుని ఫోటోని తీసుకెళ్లి గుడిలో పెట్టేసాను అప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి ఏమైనా పరిష్కారం ఉందా తిరిగి ధ్యానంలో ఉన్న శివుని ఫోటో తీసుకొచ్చి పెట్టుకోవచ్చా వేరే కొత్త పటము

  • @vasukis4483
    @vasukis4483 Před rokem

    We did Pooja with ur guidance. Tq very much.🙏

  • @malathivanam9345
    @malathivanam9345 Před rokem +2

    Namaste gurugaru, please give information about udavasana of Akshaya thruthiya ,after performing nine times of this Sri Lakshmi kubera pooja

  • @Dharma_Dhanush_Tankaram
    @Dharma_Dhanush_Tankaram Před rokem +2

    స్వామి ఆడవాళ్ళకి మంచి భర్తలు రావడానికి పూజలు నోములు ఉన్నాయి మరి మగవాళ్ళకి మంచి భార్య రావాలంటే ఏమైనా పూజలు లేక మంత్రాలు ఉన్నాయా చాగంటి కోటేశ్వరరావు చెప్తుండగా విన్నాను కాకపోతే ఆయన ఆ మంత్రం గురించి మాత్రం చెప్పలేదు

  • @rupireddysrilatha5018

    Namaskaram guruvugaru meeru cheptunna poojalu pujavidhanam teliyani malaniti vallaki chalaopayogapadutunnai anduku meeku shatakoti vandanalu. Venkateshwara vratakalpam pooja demo chesi pettandi please 🙏

  • @satishnalla4136
    @satishnalla4136 Před rokem

    Thank you so much guruvugaru

  • @anushaanu281
    @anushaanu281 Před rokem

    Tq....soooo much amma&Srivani

  • @swathim6948
    @swathim6948 Před rokem

    Guruvu garu ee vratam memu ivvala chesam miku padabivandanalu.

  • @sirikrithikavankamamidi1462

    Thanks guruvayoorgaru namaste

  • @umaupendar7313
    @umaupendar7313 Před rokem

    Dhanyavadalu guruji 🙏🙏🙏

  • @drkkavithakommisetty2012

    Guruvu Garu namaste,iam dr Kavitha from tirupathi, i did ashaya trutiya pooja, felt very happy and blessed, thanks for your spiritual guidance for every auspicious days s, i usually read guru cherithra once in month, can you guide how to do anantha vrathamu and when to do, thank you for everything with regards dr Kavitha tirupathi

  • @sanapathivinayakumari158

    Thank you guruvugaru

  • @thippeswamy21
    @thippeswamy21 Před 10 měsíci

    Thank you sir.

  • @lavanyadodla4488
    @lavanyadodla4488 Před rokem +3

    Guruvu garu akshaya tritiya 22nd or 23 rd .memu eppudu kubera pooja chesukovali

  • @tarakeswaritunuguntla4236

    Namaste Srinivas garu. Pandugalu Pooja rojulu vaste munduga memu yeduru choosedi mee videos kosame. Ave memu follow avutunnamu. Meeku satakoti vandanalu. Nenu nityapooja meeru cheppina vidhamga panchopacharala to chesukuntunnanu. Lakshmikubera pooja vratam laga kakunda pooja laga chesukovacha

  • @nagamanitadepalli4963

    Guruvugariki namaskaramulu.I started Sri Lakshmi kubera Pooja for 9 weeks.7 weeks over.Kindly advise me how to do udyapanam on 10th week.

  • @hayagriva953
    @hayagriva953 Před rokem +1

    దయచేసి శ్రీ కరుణామయి అమ్మవారి గురించి తెలియజేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayyappajashti5306
    @ayyappajashti5306 Před rokem

    Super guruvagaru

  • @ksreddy6060
    @ksreddy6060 Před rokem +2

    Guruvu gari ki namaskaram. Guruvu garu deepam lo rendu rendu vattulu velagala leka okati okati veligiste saripotunda dayachesi cheppagalaru.

    • @RJosyula21
      @RJosyula21 Před rokem

      E vishayam guruvugaru chepparu andi. మూడు వత్తులతో దీపారాధన చేయమన్నారు.

  • @saanvikruthitalks4070
    @saanvikruthitalks4070 Před rokem +1

    Guruvu garu namaskaram 9 weeks vratham taruvatha udvasana Ela cheppali mantram emiti and nenu every Friday vratham chesanu 10 week kuda Friday ney udvasana cheppala plz cheppandi

  • @rajanipani6001
    @rajanipani6001 Před rokem

    Thank you. Thank you thank you

  • @ravichalla5868
    @ravichalla5868 Před rokem +1

    10వ వారం ఉద్వాసన ఎలా చెయ్యాలో చెప్పండి గురూజీ(9 శుక్ర వారాలు లక్ష్మి కుబేర పూజ పూర్తి అయ్యాక)

  • @vanithaaerram241
    @vanithaaerram241 Před rokem

    Sir u r all videos r helpful thank you
    And i need vidavalakshmi pooja vidanum video plz i want to do 21 weeks

  • @humpyneeli5535
    @humpyneeli5535 Před rokem +2

    🙏🙏🙏🙏

  • @navaneethak6750
    @navaneethak6750 Před rokem

    Thank you sharing this video sir

  • @tejeshteju4603
    @tejeshteju4603 Před rokem +1

    Guruvu garu Saturday chesukunte emaina problem haa

  • @ashokrao3086
    @ashokrao3086 Před rokem

    నమస్కారాలు గురు గారికీ అమ్మ గారికి, Lakshmi kuberuni పంచామృతం స్నానం చేయించిన పంచామృతం ఎం చేయాలి మనం తీర్థం కింద తీసుకోవచ్చా . గురు గారు చేపంది.

  • @preethi148
    @preethi148 Před rokem +1

    Namaskaram guruvugaru🙏,
    Please upload how to perform vaibhava Lakshmi Pooja vidhanam

  • @neopapa113
    @neopapa113 Před rokem

    Shuddodaka snanam tharvatha moorthulani panchamrutham nundi separate cheyala leda alage pooja continue cheyala andi

  • @SatyaPriya-xy3qo
    @SatyaPriya-xy3qo Před rokem

    Ayyagaru Abhishekam murthulu paina cheyala Leka pakkana plate pettukoni andulo cheyala abhishekam

  • @radhapilli5090
    @radhapilli5090 Před rokem

    Thank you guruji

  • @annabathulasagari7625

    Guruvu garu me video follow chasamu pantlu garu ma tho pooja chaypinchina felling vachindi

  • @venkateshbabuct5534
    @venkateshbabuct5534 Před rokem

    Namaste andi....
    Dayachesi saligrama gurinchi, Pooja, rules and regulations, yavaru cheyali ani video cheyandi please......

  • @MrSwapna9
    @MrSwapna9 Před rokem

    Hi andi u PPL are doing great job. Thanks for the detailed information. Shorts are really good and clarifying many doubts. Hope we get to see more info in shorts. Guruvu garu oka doubt, memu vaishnava sampradayam lo vunnnam. May be miru kuda anukuntunna. Andulo guru parampara tarvata perumalla Pooja vidi , tirupallandu etc , last ki sattumurai vuntay. Alati vidi lo e kubera vratam ela petti cheyyali, konchem vivarinchagaralu

  • @shireeshach5394
    @shireeshach5394 Před rokem

    అమ్మ ధన్యవాదాలు , గురువు గారు నమస్కారము

  • @srisainandini1896
    @srisainandini1896 Před rokem

    Kalasam lo em em vesukuni kalasam Ela pettalo oka vedio pettandi plz.... Sri matre namah🙏🙏🙏

  • @pravyaankin8930
    @pravyaankin8930 Před rokem

    Namaskaram guruvu garu. Ankamma talli ma Kula devathani thelusukunnamu kani Pooja vidhanam teliyadu,grama devathala daily Pooja vidhini teliyachestarani koruthunnamu.

  • @alavijaya4909
    @alavijaya4909 Před rokem

    Jai Srimannarayana Adiyen Dasohamu Amma👏👏👏👏

  • @myvoice1804
    @myvoice1804 Před rokem +2

    Hindu dharmam vardhilluthondi, mee Vallarta Guruvayoor garu, namasthe

  • @mahendranaik9103
    @mahendranaik9103 Před rokem

    అమ్మా సంధ్యవేళ ఎలా చేయాలో ఈ కాలం నాటి మనసులకు తెలియజేయండి. ఎందుకు ఎంటే ఎలా చేయాలో తెలియదు ఏ మంత్రం పటించాలో తెలియదు మాకు ఒక్క డెమో వీడియో చేయండి అమ్మా

  • @ssrinivasrao8169
    @ssrinivasrao8169 Před rokem +1

    శ్రీ విష్ణురూపాయ నమ:శ్శివాయ 🙏. మా నానమ్మ గారు కాలం చేసి ఐదు నెలలు అయింది. మేము మా ఇంటిలో దీపారాధన చేయవచ్చా.అరుణగిరి ప్రదక్షిణలు చేయవచ్చా. దయచేసి సమాధానం ఇవ్వగలరు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము. అరుణాచల శివ 🙏🙏🙏

    • @ssrinivasrao8169
      @ssrinivasrao8169 Před rokem

      ఐదు రోజులు అవుతుంది. సమాధానం ఇవ్వక పోతే ఎలా మాకు తెలియక నే కదా మిమ్మల్ని అడుగుతున్నాను.

    • @sujatha-bt9bg
      @sujatha-bt9bg Před rokem

      Deepam pettukovachu...

    • @NanduriSrivani
      @NanduriSrivani  Před rokem

      All these questions are already answered in the form of shorts in "nanduri Susila" channel. Lakhs of people are getting answers from there. Check there

  • @pathurivanjan3343
    @pathurivanjan3343 Před rokem +1

    Sir...can we (parents) for my children benefits and jobs and progress or only children have to do
    Pls tell us..thank you do much

  • @vasanthik4121
    @vasanthik4121 Před rokem

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః

  • @SatyaPriya-xy3qo
    @SatyaPriya-xy3qo Před rokem +1

    గురువుగారు కలశం ఎప్పుడు కదపాలి

  • @jvenky6604
    @jvenky6604 Před rokem

    ధన్యవాదాలు గురువుగారు

  • @shivakale2290
    @shivakale2290 Před rokem

    Namaskram gurugaru

  • @sudharanisudharani6075

    గురువుగారికి నమస్కారం నాకు ఒక సందేహం ఇంట్లో భార్య శ్రద్ధగా ఒక వ్రతమో లేక పుజో చేసింది కానీ భర్త ఆరోజు మాంసం,మద్యపానం లాంటివి చేస్తే ఆపుజా ఫలిస్తుందా, ప్లీస్ రీప్లే ఇవండీ నాకు జవాబు చాలా అవసరం

  • @padmapanneeru4522
    @padmapanneeru4522 Před rokem +1

    Namo bhagawate vasudevaya 🙏🙏

  • @sudharani9913
    @sudharani9913 Před rokem +1

    Namaste guruvu gaaru, Ekaadasipuja upavaasam chesetappudu ekaadasi suryodayam tarvaata ante 8ko 9ko Alaa vaste puja upavaasam ee roju cheyaali guruvugaaru daya chesi telapandi

  • @laxmitayaru726
    @laxmitayaru726 Před rokem

    Jaisri lakshmikuberabyanamaha

  • @chandraramyashorts8547

    namskaram guruvu garu miru cheppina vidamganey pooja chesukunnamu. pooja aipoyaka ammavari photo tesi pooja gadi lo pedadamu ani mottam sardutu vunnanu e lopu correct ga ah pitam krindha oka chinna balli pilla appude puttina pilla kanipinchindhi ma intlo assalu ballulu levu edi elaga vachindo ardam kaledu adi chusi naku pattalenanta santosam vesindhi ammavaru e roopam lo ma intiki vacharu marusati roju pooja chesukunenta varaku ma intlo vunnadhi malli kanapadatledu nenu meku chala krutagnudanu guru garu🙏🙏🙏🙏

  • @sarojapolepeddi3518
    @sarojapolepeddi3518 Před rokem

    If we do puja on Thursday then again we need to do on Friday and Saturday also plz explain,after seeing video i started doing puja on Thursday same day we need to do idvaasana or Friday should we do ,pls help me on replying this comment

  • @srikarsagar7439
    @srikarsagar7439 Před rokem +3

    Ramanuja and Shankara Jayanthi puja also please

  • @sumusumu3285
    @sumusumu3285 Před rokem

    Guruvu garu namaste yi Puja morning chesina tarvata bojanam cheyochha leka purtiga rojanta upavasam undala

  • @urkt.likhithaurkt.likhitha6318

    Namasivaya gurugaru

  • @WanttobeKingofsilver
    @WanttobeKingofsilver Před rokem

    Guruvu garu e Pooja 9 times chesey dapudu madhya lo break ravalsi vastey malli daniki continue ga count chestey saripotundha

  • @srujanavishnubottla4673
    @srujanavishnubottla4673 Před rokem +1

    Pooja eaa time lo cheyalli chpandi plz 🙏🏻🙏🏻