Telangana Minister Errabelli Dayakar Rao Open Heart With RK || Full Interview || Season -3 || OHRK

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2022
  • 👉Watch Telangana Minister Errabelli Dayakar Rao Open Heart With RK || Full Interview || Season -3 || OHRK
    #abnradhakrishna #errabellidayakarrao #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 516

  • @dhruvakeerthanalusongs8114

    మేక వన్నె పులి ,,చాలా danger

  • @srinivaschittaboyana376
    @srinivaschittaboyana376 Před rokem +28

    సిగ్గు లేకుండ చెపుతున్నాడు నాకు 100 ఎకరాల భూమి ఉంది అని

    • @sanjusanjeev3380
      @sanjusanjeev3380 Před rokem +5

      10 లక్షలు రైతు బంధు వస్తది..... ఫ్రీ పవర్.....

    • @ramk2443
      @ramk2443 Před rokem

      Ex TDP batch antha 100 acres easy ga undhi

  • @lakshmaiahteegala3936
    @lakshmaiahteegala3936 Před rokem +23

    అయిదు ఎకరాల భూమి వరకే రైతు బంధు ఇవ్వాలి...ఒక ఎకరం మించితే రేషన్ బియ్యము ఇవ్వ కూడదు..
    తీగల లక్ష్మయ్య..గొల్లపల్లి .దేవరుప్పుల...

    • @satish6080
      @satish6080 Před rokem +3

      Sagam sagam knowledge thoo maatlaadakandi ayyaa 🤣🤣
      Telangana lo 50+ acres unna families only 1000 loopeyy that is .005% kuda kaadhu... Telangana lo 87% people are 3-5 acres vaaleyy

    • @satish6080
      @satish6080 Před rokem +1

      @@rameshmaloth7480 oooori naayanoo 200 acres equal to 10 villages 🤣🤣🤣 great another person from jabardasth 👏... Bandla Ganesh Andhra ayitheyy ?? Raithu bandhu raakudadha?? India lo ledaa pakisthana?? Yes konthamandhi dhoralaki vasthunnai money but it's equal to 0.005 % potheyy poni andhuloo chillara raajakiyam endhuk ani isthunna ani kcr assembly loneyy cheppindu... Em saduvkunnav thammudu?? Better study political science... Yes ramoji Rao ki osthundhi soo what?? Neek osthundhaa ledha?? Telangana lo unna prathi manishiki unna bhumiki isthundu thappenddhii 🤣🤣

    • @satish6080
      @satish6080 Před rokem

      @@rameshmaloth7480 endhi broo sync lekundaa maatladthunnav?🤣🤣🤣🤣 Poii nuv nilapadu mari cm candidate gaa... SC, St, BC nundi nilapettu marii prajalu vote estheyy evrainaa cm avvachu...

    • @satish6080
      @satish6080 Před rokem

      @@rameshmaloth7480 arey brother Google endhi broo 🤣🤣🤣 maatladtheyy Google antavv oka 100 rupees tho nen kuda Google lo seo, website open chesi pettachu ennainaa... Prabhuthva lekkalu cheppu??? Do u apply for RTA? Once apply for RTA. Entha mandhi sachipoinru ani adhu within 30 days lo osthadhi neeku... Asal elaa sachipoinru ani... 🤣🤣🤣🤣

    • @satish6080
      @satish6080 Před rokem

      @@rameshmaloth7480 vammo vammo enti saaami edhii 🤣🤣🤣🤣.... Adhi saparate untadhi govt chepthanoo, nen chepthanoo evvadhu 🤣🤣🤣 correct ga evvak potheyy within 30 days lo supreme court nundi seriously action untadhi like saparate judge tho pedha katha aithadhi... Em saduvkunnav saami🙏... Baaneyy undhi nee knowledge 🤣🤣

  • @nareshkeesari6261
    @nareshkeesari6261 Před rokem +22

    RK గారు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను..ఒక అవకాశం ఇవ్వండి...!

  • @relentlessfighter6098
    @relentlessfighter6098 Před rokem +45

    ABN తీసేసి PINK ABN అని పెట్టుకో...
    పస లేని INTERVIEW.....
    1) కాళేశ్వరం మోటార్లు గురించి లేదు
    2) దళిత ముఖ్యమంత్రి గురించి లేదు
    3) 3 ఎకరాలు గురించి లేదు
    4) పత్తాల ఆట గురించీ లేదు
    5) డబుల్ బెడ్ రూమ్ గిరించి లేదు
    ఎందుకు ఈ interview చేశారో కూడా తెల్వది.....

    • @chandrahasmuram9214
      @chandrahasmuram9214 Před rokem +2

      Idhi personal interview ra swaami ...anthe kaani political interview kaadhu

    • @relentlessfighter6098
      @relentlessfighter6098 Před rokem +2

      @@chandrahasmuram9214 మిగితా వాళ్ళ interviews చూసావా రా సామి
      పర్సనల్ ఐతే ప్రజలకూ చూపడం ఎందుకురా సామీ ...

    • @madhusudanreddy905
      @madhusudanreddy905 Před rokem +1

      Dalitunni CM cheyyataniki , dalithulaku 3 ekaralu istam ani okka party anna cheptunda?.

    • @relentlessfighter6098
      @relentlessfighter6098 Před rokem +1

      @@madhusudanreddy905 చెప్పరు , చెప్పినా చేయరు ఆన్నా ఈ అవినీతి పార్టీలు ..

    • @nagrotte
      @nagrotte Před rokem

      Well said

  • @AnilKumar-rs2nn
    @AnilKumar-rs2nn Před rokem +6

    సార్ ప్లీజ్ నారా లోకేష్ గారిని ఇంటర్వ్యూ చేయండి సార్

  • @kalethirupathaiah2171
    @kalethirupathaiah2171 Před rokem +4

    Dayakar garu me interview super super you great leader Radha Krishna garu 👍👍

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 Před rokem +97

    ఎర్రబెల్లి అంటే చిన్నప్పుడు నుండి అభిమానం ఉండేది ఎప్పుడయితే తెరాసలో చేరిండో అప్పటినుండి వీడిని చూస్తేనే మండుతుంది

  • @sureshgorre1899
    @sureshgorre1899 Před rokem +21

    Very peaceful interview

  • @Nene.1999
    @Nene.1999 Před rokem +14

    Nice interview RK sir well questions raised 👍

  • @Venky_sir
    @Venky_sir Před rokem +5

    గ్రామాలు ఎలా అభివృద్ధి చేయాలో కొత్త నిర్వచనం చెప్పిన దయాకర్ రావు గారికి నమస్కారాలు, సారు ఏం చెప్పిండంటే, తాగి పడేసిన బీరు సీసాలు ఏరుకొచ్చి గ్రామపంచాయతీ నీ అభివృద్ధి చేసుకోవాలి, ఎంత తాగితే అంత అభివృద్ధి!!! తూ నీ బతుకు!!! మీలాంటి వాళ్ళు మాకు మంత్రులు అవడం మా దురదృష్టకరం!!!! చదువుకున్నవాడు రాజకీయాలకు రావాలి సార్!!!! ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి లాభం లేదు సార్. మంచి వాళ్ళని ఎంచుకోండి.

  • @AshokYadav-lv2lp
    @AshokYadav-lv2lp Před rokem +35

    Mr Radha garu will always express that he is against to caste system , but the way he addressing him as Dora which means veluma Dora ... Proves the inner voice of him💔💔💔

    • @sruviews5223
      @sruviews5223 Před rokem +4

      It if unfortunate my friend. Given a choice, even supreme court judge would not go out of caste when it comes to their kids marriage. Caste/Class are inner voice of almost every Indian. Take an example of "Statue of Equality" that was recently inaugurated and notice the chair that was assigned to china zeera swami on the podium....it's bigger and better than rest of the guests on the podium....Rs 1200 crores was spent to build the statue but when it comes to practicing basics of equality, even swamiji doesn't come close to Gandhi ji. Very very few leaders in this world are honest to the core and practice what they really preach. One such person is Gandhiji and I haven't seen anyone come close to him.

    • @king-rm9ez
      @king-rm9ez Před rokem +5

      Rk ki kulam pichi ekkiva

    • @kishor22
      @kishor22 Před rokem +6

      Just fun kosam anthe

    • @gshrdy5415
      @gshrdy5415 Před rokem

      Caste will go away in India eventually, except a few in every caste are more conservative, new generation is changing, one reason is you can't differentiate between people by their looks.

    • @vamshikrishna298
      @vamshikrishna298 Před rokem +1

      It's for fun .... 😂😂😂 Bro..

  • @dhruvakeerthanalusongs8114

    కెసిఆర్ కంటే డేంజర్ నువ్వు

  • @TravellingThimmaRaju
    @TravellingThimmaRaju Před rokem +43

    I love the way RK Garu explaining each and every point ☝️☝️ that's really great

  • @aniljunjuru6660
    @aniljunjuru6660 Před rokem +42

    ఎర్రబెల్లి గారు మీరు tdp లో ఉన్నపుడు trs ను దారుణంగా విమర్శించారు ...trs గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అదే పార్టీలో చేరారు....
    ఇప్పుడు బీజేపీ ముర్కాపు పార్టీ అంటున్నావు... బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ bjp పార్టీలోకి రావని గ్యారెంటీ ఏముంది ....
    తెలంగాణ ద్రోహి విడు
    ఇలాంటి వాణ్ణి ఇంటికే పరిమితము చేయాలి

    • @bangarammanvitha
      @bangarammanvitha Před rokem

      Mi lanti vallu gudda musukoni undaali

    • @replyivvehe815
      @replyivvehe815 Před rokem +1

      andaru anthe unnaru anna inka ah sabitha indra reddy and danam nagender udyama karulanu buthulu tiduthu telangana le mannu le ani urikinchukunta kottaru kottipincharu...vallanu gelipinchina janalanu,seat ichina TRS party ni emanali??evaru evarni picholanu chesinle 😂😂🤣

  • @pothareddypitla1762
    @pothareddypitla1762 Před rokem +32

    అంతా అబద్ధం చెప్తున్నారు మంత్రి గారు ఇంకో మంత్రి ఏమంటారంటే నాకు 200 ఎకరాలకు రైతుబంధు వస్తుందని చెప్తాడు ఇది ఎట్లా సాధ్యం

  • @ShivaPrasad-vw6xc
    @ShivaPrasad-vw6xc Před rokem +20

    First time RK wording shaking. Yarabelli with full of facts.

  • @ShivaPrasad-vw6xc
    @ShivaPrasad-vw6xc Před rokem +8

    వోటు కి నోట్ రేవంత్ రెడ్డి మరిచిపోయిన ఈ RK మాత్రం మరిచిపోడు.

  • @dhruvakeerthanalusongs8114

    అందరినీ ఆగం చేసి only మీ constensy లో మార్క్ లు కొడుతున్నవు,,అది నీ టెక్నిక్

  • @ranadeermarpaka4789
    @ranadeermarpaka4789 Před rokem +38

    దయాకర్ గారు మీరు ....రైతుల నుంచి పంటను కొనండి.....మీకు రైతు పైన ప్రేమ ఉంటే రైతు పండిచిన పంటను మంచి ధరకు కొనండి.....రైతు బందు వద్దు..... అప్పుడు పంట పండించిన రైతుకు లాభం జరుగుతుంది...... ఇప్పుడు మీరు దొరలకు....భూస్వాములకు....ప్రభుత్వ ఉద్యోగులకు.....ఎమ్మెల్యే ల కు.....NRI ల కు....income tax చెల్లించే వారికి.....వ్యవసాయం చేయని వారికి లాభం చేస్తున్నారు.......రైతు బందు అనే పథకం....తెలంగాణ రైతుల పాలిట రాబందు గా మారింది......... దనవంతున్ని.....ఇంకా దనవంతున్ని చేయడానికి మీరు పనిచేస్తున్నారు.... ఇది దొరల ప్రభుత్వం....అవునా కాదా........ఉదాహరణ ..... వరికి కేంద్ర ప్రభుత్వం 1960 రూపాయల మద్దతు దర ఇస్తుంది....మీరు రైతు బందు బందు చేసి.....2200 కు వరిని కొనండి.....రైతు కు లాభం జరుగుతుంది......కానీ మీరు అలా చేయరు....ఎందుకంటే ఇది దొరల ప్రభుత్వం.......నేను చెప్పింది నిజమా కదా....లేకపోతే 10 ఎకరాల లోపు ఉన్న రైతు కి రైతు బందు ఇస్తే మీరు ఖర్చు చేసే 15000 వేల కోట్ల లో దాదాపు 3500 కోట్లు మిగులుతాయి...దానితో మీరు పేదలకు ఇంకా లాభం చేయవచ్చు.....కానీ మీరు అలా చేయరు...ఎందుకంటే మీది దొరల ప్రభుత్వం.....నేను చెప్పింది నిజమే కాదా.....

    • @ravikishoredammalapati1779
      @ravikishoredammalapati1779 Před rokem +1

      I don’t agree brother now days we are not getting any profits on the farming and also daily wages are increased drastically and simple thing is compare to daily wagers formers are poor

    • @ranadeermarpaka4789
      @ranadeermarpaka4789 Před rokem

      @@ravikishoredammalapati1779 నేను అనేది కూడా అదే......రైతుకు లాభం జరగాలి.....దొరలకు....ప్రభుత్వ ఉద్యోగులకు కాదు....వ్యవసాయం చేసే వారికి లాభం జరగాలి....రైతు బందు డబ్బు నీ......పంట పండించే రైతుకు లాభం జరిగేలా చూడాలి....ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కాదు......

  • @ramkrishna258724
    @ramkrishna258724 Před rokem +1

    Nijaayithi anedhi matlaadey maatalloney thelispothadhi.Nice genuine outspoken leader Dayakar rao garu

  • @TheArmark
    @TheArmark Před rokem +16

    తెలంగాణ లో 0.5% అంటే 4 కోట్ల జనాభా లో 2 లక్షలు ఉంటారు మీ వెలమ కులం వాళ్ళు..మీరు 99.5 మందిని పరిపాలిస్తున్నారు..
    మీరే గ్రామాల్లో భూస్వాములు, మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రి..
    టీడీపీ లో ఉన్నన్ని రోజులు చంద్రబాబు ని సార్ అన్నావ్.. కేసీఆర్ ని రూమ్ లో పెట్టి 5 నెంబర్ పెడితే కొట్టుకుపోతడన్నావు.. ఇప్పుడు కేసీఆర్ అంత గొప్పోడు లేడు అంటున్నావ్..
    ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకోవాలి అని మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది..
    రూపాయికి కిలో బియ్యం అన్నం వండుకోవడానికి కాదు పిండి వంటలకు అని మంత్రి స్థానంలో ఉండి చెబుతున్నావంటే గ్రేట్ దయాకర్ గారు.
    మీరు TRS
    మీ తమ్ముడు బీజేపీ
    మీ అల్లుడు కాంగ్రెస్
    బాగుందండీ ఎర్రబెల్లి గారు..
    మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి రాజకీయాలు..
    ఏదైనా సంక్షేమ పథకాలు పెడితే ఎవ్వరు వ్యతిరేకించరు..కానీ అందులో ఉన్న లోటు పాట్లను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది..
    తెలంగాణ వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతోంది.. దాదాపు 25000 కోట్లకు పైగా మద్యం ద్వారా ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది అంటే తెలంగాణ ప్రజానీకం అభివృద్ధి లో ముందున్నట్టా? అనారోగ్యానికి ముందున్నట్టా??
    తెలంగాణ వచ్చిన తరువాత ఉస్మానియా, గాంధీ,నిలోఫర్ లతో పాటు కొత్తగా కేసీఆర్ లక్కీ నెంబర్ తో ఏర్పాటు అయిన 33(6) జిల్లాలోని హాస్పిటల్స్ ఏమైనా బాగుపడ్డాయా? లేదా మీ కులపొల్లా యశోదా హాస్పిటల్స్ బాగుపడ్డాయా??
    మద్యం ద్వారా వచ్చిన ఆదాయం తో ఆసరా పెన్షన్లు, రైతుబంధు,కళ్యాణలక్ష్మి ఇస్తూ దేశంలో ఎవరు ఇవ్వలేదని గొప్పలు చెప్పుకునే మీకు కనీస బాధ్యత లేదా? నిధులు దోచుకుంటున్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అని లక్షల కోట్లు నీళ్లలో పోసిన్రు.. నియామకాలు లేవు..పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప పెద్ద స్థాయిలో ఉద్యోగ భర్తీ కాలేదు..మొన్న గ్రూప్ 1 పోస్టులుని 500 పోస్టులు వేసి 10 లక్షల మందిని ప్రిపరేషన్ లో కూసుండ పెట్టిన్రు..
    మీ లెక్కల ప్రకారమే వందలాది ఎకరాలు 5% వాళ్లకు రైతు బంధు ఎందుకు?? రైతు బంధు పేరు చెప్పి రైతు కి సబ్సిడీ ని రాకుండా చేసారు, ఎరువులు, విత్తనాల ధరలను పెంచారు.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మార్కెటింగ్ చేసిన విత్తనాలు,పురుగు మందులు కొన్న రైతులు పండిన పంట దిగుబడి రాక, వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు..
    కౌలు రైతుల్ని అవమానించడం కరెక్ట్ కాదు..
    మీదే అధికారం కదా..కౌలు రైతులకు, భూమి యజమానులకు ఆమోద యోగ్యమైన చట్టాలు తీసుకురావడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు..
    మీరు తీసుకొచ్చిన ధరణి వల్ల ఊర్లలో రైతులు ఉరి వేసుకుంటున్నారు..
    ఇవన్నీ చెబుతున్న అంటే నేనేమో బీజేపీ,కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ కార్యకర్త/నాయకుడని అనుకునేరు..ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకుంటూ తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న వాడిగా చెబుతున్న..
    ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంత దుర్మార్గపు పాలన ఉండదేమో అనిపిస్తుంది..
    నాణ్యమైన చదువు, వైద్యం, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు,భద్రత కల్పించని ప్రభుత్వాలు ఉంటే ఎంత? పోతే ఎంత?? ఓటుకు నోటు,మద్యం తీసుకునే ఓటర్లు ఉన్నంత కాలం సమాజంలో మార్పు రాదు..
    జై హింద్ జై తెలంగాణ

    • @nakkaraboinasanthosh
      @nakkaraboinasanthosh Před rokem +1

      spr anna unnadhi unnatuuuuu Telangana prajala gundallo unna mataluuuuu nv comment roopan lo pettinav nv bayata paddav nem nka bayatapalle

    • @TheArmark
      @TheArmark Před rokem

      @@nakkaraboinasanthosh thank you brother

  • @mbentertainment3176
    @mbentertainment3176 Před rokem +33

    అన్న నోట్లో వున్నది కొంచెం ఉమ్మీయరాదే

  • @kv-Indian
    @kv-Indian Před rokem +7

    RK should allow the guest to speak, he is always dominating the discussions imposing his views and giving lectures.

    • @sukumarsampath
      @sukumarsampath Před rokem

      Because he knows them since very long time and real facts happened in the past

  • @imGoud
    @imGoud Před rokem +1

    Rk garu me palakarimpu Bale bagundi. E season lo me rimming super full interesting 👍

  • @sunilvullerao2288
    @sunilvullerao2288 Před rokem +4

    RK sir good questioned about Raithu bandhu

  • @b.roopkumar1231
    @b.roopkumar1231 Před rokem +3

    Waiting

  • @narsireddykotha1001
    @narsireddykotha1001 Před rokem +5

    Strong enough sir

  • @manideeputi
    @manideeputi Před rokem +8

    Dayakar Garu....True Leader......But .....one of the strongest pillar of...TDP .....!!!
    But love see as in TDP....

  • @pakachirutraveller948
    @pakachirutraveller948 Před rokem +1

    రైతుబంధు అయిదు ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వండి సార్ పెన్షన్ ని 3 016 డబల్ బెడ్రూం ని అర్హులైన వాళ్ళకి ఇవ్వండి సార్. స్టేషన్గన్పూర్ కాన్స్టెన్సీ లో ఒక్క ఇల్లు కూడా రాలే జఫర్గడ్ మండల రైతు బీమా కూడా 10 ఎకరాలు లోపల ఇవ్వండి సార్ మాలాంటి మధ్యతరగతి పేదవాళ్ళకి బ్యాంకులలోన్లిపియర్ సార్ 10 లక్షల లోపు ఈ పది లక్షలకు వడ్డీ మాఫీ చేయండి నిరుద్యోగం అనేది ఉండదు

  • @TheBalu1962
    @TheBalu1962 Před rokem +1

    Good interview

  • @semmaseemabegam8136
    @semmaseemabegam8136 Před rokem +1

    Super rk garu

  • @rajumaram2327
    @rajumaram2327 Před rokem +12

    దయాకర్ సర్ తెలంగాణ లో ఒక్క కౌలు రైతు ఎక్కడైనా భూమి కబ్జా చేసినట్టు చూపించండి తెలంగాణ లో రాజకీయ నాయకులని మించిన కబ్జాదారులు ఉన్నారా

  • @vanagalaashok1674
    @vanagalaashok1674 Před rokem +1

    దళిత బంధు ఇవ్వటం సూపర్ 👏👏👏👏👌👌👌👌👌🙏🙏👏👏🙏💐💐💐💐

  • @srinivasaraovemula9893
    @srinivasaraovemula9893 Před rokem +12

    My personal experience with kcr garu as a district forest officer,in all collectors meeting, he preferred for discussion and on one point kcr garu provoked me for raising issues.

  • @rajenderanumandla7837
    @rajenderanumandla7837 Před rokem +3

    Nice RK Sir... 💐

  • @sagantiprakasham4992
    @sagantiprakasham4992 Před rokem +1

    Congrats sir

  • @redsheep9468
    @redsheep9468 Před rokem +3

    ఉత్తర తెలంగాణ లో 80% ప్రజలు బీజేపీ సిందంతలకి వైతరేకం ఇక్కడ సారి అయిన ప్రత్యనాయం లేక బీజేపీ కి వేస్తున్నారు

    • @jai...1083
      @jai...1083 Před rokem

      bjp oka sari ruling loki vasthe thelusthadi

  • @venkataramana8838
    @venkataramana8838 Před rokem +19

    Dayakar garu I used to respect alot
    But when u left TDP, U lost that respect
    I never thought u will leave TDP

    • @sirisri767
      @sirisri767 Před rokem

      2009 lo TDP downfall ki main reason TG ki favor ga CBN letter ivvadam and aa letter ichela godava chesindi ee Dayakar gare.. letter ichi kuda TG lo villain ayyaru CBN and TDP. Ippudu party ye lekunda poindi TG lo😟

    • @sruviews5223
      @sruviews5223 Před rokem +2

      @@sirisri767 - TDP has no relevance in Telangana and very soon TRS will not have any relevance in Telangana. What will you do if the company you are working for now is running in losses and they asked you to take 25% salary cut...you will find another job that will pay you better than what you are making now....why double standards for politicians and all this BS about loyalty?

  • @vraj2023
    @vraj2023 Před rokem

    న్యాయాన్యాయాలు, మంచి చేడు కు సంభందం లేకుండా పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తారు, ఒక మీడియా నడుపుతూ పక్షపాతంగా ఉండడం కరెక్టు కాదు అందుకే RK అంటే నాకు ఇష్ఠమ్ ఉండదు, కానీ వారు చేసే ఇంటర్వ్యూ చాల ఇష్టం మంచి ప్రశ్నలు వేస్తూ చాల ఆసక్తికరంగా ఇంటర్వ్యూ చేస్తారు.

  • @srinivasdharavath6914
    @srinivasdharavath6914 Před rokem +3

    Sir RK gaaru miru interview cheyadaniki inkevaru dorakaleda sir….🙏🙏🙏

  • @mbentertainment3176
    @mbentertainment3176 Před rokem +16

    వరస్ట్ ఇంటర్వ్యూ సార్ rk గారు

    • @nani-yb1uf
      @nani-yb1uf Před rokem +5

      Same feeling 😭 mptc ke kuda panike raduuu

  • @gandhamnaresh1875
    @gandhamnaresh1875 Před rokem +1

    Jai Telangana frm Karimnagar

  • @sampathhgalii660
    @sampathhgalii660 Před rokem

    Super

  • @varmaravindar9410
    @varmaravindar9410 Před rokem +2

    కొండ కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూ లో దయాకర్ రావు గారి గురించి చేప్పిన దానికి భిన్నంగా దయాకర్ రావు గారి క్యారెక్టర్ కనబడుతోంది...

  • @baburaobanala9725
    @baburaobanala9725 Před rokem +5

    Nice interview

  • @Hyderabadiiboii
    @Hyderabadiiboii Před 9 měsíci +1

    Both colluded

  • @vikramemmadi9993
    @vikramemmadi9993 Před rokem

    Analysis super

  • @manchinellamaheshwari9866

    Good person helping man

  • @santhoshvlogs1588
    @santhoshvlogs1588 Před rokem

    Thambaku interview

  • @Sudheer5454
    @Sudheer5454 Před rokem +6

    మూసుకో ఏరాబల్లి దయాకర్ సార్. పార్టీ జంప్ చేస్తున్నావ్, నీకు సిగ్గు లేదు. వరంగల్ గురించి మాటటం నీకు అర్వాత లేదు.

  • @makineniprasad2920
    @makineniprasad2920 Před rokem +18

    Next week mallareddy ni interview cheyandiii

  • @rachakondasrikanth4921
    @rachakondasrikanth4921 Před rokem +1

    మనిషి కడుపుకు కొట్టు కొవద్దు ఎజుకెటెడ్ మానసికంగా బాధపడవద్దు సార్ ఎప్పుడు
    ఒక కంపెని లు లేవు గవర్నమెంట్ జొబ్స్ లేవు మండలానికి రెండు mnc కంపెని లు వెపిన్చన్ది మంత్రి గారు మీ మాటలో తొ

  • @rajveer1190
    @rajveer1190 Před rokem +10

    After watching this interview changed my opinion. Errabelli seems to be a gem of a person

  • @dhruvakeerthanalusongs8114

    శుద్ధ తప్పులు,అబద్ధాలు అన్నీ,, అన్యాయం,,ఈయన ఆదరిస్తే ,, వాళ్ళు వేరే పార్టీ కి ఎందుకు పోతారు..ఒకప్పుడు తమ్ముడు సపోర్ట్ లేకుంటే ఆయన గెలిచేవాడే కాదు.. ఇప్పుడు, చాలా temper తో మాట్లాడుతున్నాడు

  • @sunnysinha8943
    @sunnysinha8943 Před rokem +9

    Malla reddy ne interview cheyyandi

  • @vallepusrinivasarao1591

    Nice sir hatsaff to you sir

  • @uddojuramu8816
    @uddojuramu8816 Před rokem +4

    RK SIR EXLENT SIR

  • @srisai2678
    @srisai2678 Před rokem +1

    Rk garu your great sir really

  • @jatothramnayak3214
    @jatothramnayak3214 Před rokem +16

    దళిత బంధు టిఆర్ఎస్ కార్యకర్తకు నువ్వే మన కార్యకర్తల కాదా అని తెలుసుకుని ఇచ్చిన దౌర్భాగ్య మంత్రి నువ్వు ఏ ఒక్క పేదోనికి ఇచ్చినట్టు చూపియండి ఊసరవెల్లి దయాకర్ రావు

  • @noobnoob4400
    @noobnoob4400 Před rokem +1

    Jai abn

  • @dhruvakeerthanalusongs8114

    మీతమ్ముడు 1994 లో,నీ అప్పులు తీర్చిన రోజులు గుర్తు చేసుకో,,,ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించాఉ???

  • @potlanagesh1629
    @potlanagesh1629 Před rokem +8

    Radakristna garu sarpanch la vishyem meda dayanna tho nenu debet ku vasta nenu T.R.S ne

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 Před rokem +2

    Jai telugu desham

  • @BollamsTalks
    @BollamsTalks Před rokem

    Nyc

  • @TGN14
    @TGN14 Před rokem +4

    పేరుకే తెలంగాణ, పెత్తనమంత దొరల తాన, భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు కాని తెలంగాణ, మాటల గారడీ ప్రభుత్వo. DON'T VOTE FOR TRS-CAR.
    SAVE TELANGANA FROM TRS.

  • @TGN14
    @TGN14 Před rokem +6

    🙏అయ్యల్లారా... అమ్మల్లారా... అన్నల్లారా... అక్కల్లారా... చెల్లెల్లారా... తమ్ముల్లారా... అత్యంత ప్రమాదకరమైన TRSకారుగుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి🙏
    ఈ TRSప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదు. పైగా అన్యాయమే జరిగింది.
    ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి.
    దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి.
    ఊసరవెల్లిలా రంగులు మార్చే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    పూటకోతీరు మాట్లాడే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    ఏ ఎండకు ఆ గొడుగు పట్టె TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    TRS దొరలారా మాకు మీమీద నమ్మకం లేదు, దిగిపోండి.
    గడీలు బద్దలు కావాలె
    దొరల పాలన అంతం కావాలె
    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం కావాలె
    విద్య, వైద్యం, ఉపాధి కావాలె
    నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలె
    గడీల నుండి తెలంగాణ విముక్తి కావాలె
    అమరవీరుల, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగాలె.
    TRSవాళ్ళ అహంకారానికి ప్రజలిచ్చిన అధికారం, ఓట్లు, సీట్లు, నోట్లు, కోట్లే కారణం.
    కల్లబొల్లి మాటలతో, కాకమ్మ కథలతో కాలమెల్లదీసే TRSను పాతరేసేదాకా నిద్రపోము.
    యావన్మంది తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న TRSను తప్పక బొంద పెట్టి తీరుతాం.
    ఇప్పటికీ స్వేచ్ఛాగాలులు పీల్చలేకపోతున్న నా పోరాట వీరతెలంగాణ.
    ఓట్లు కొనే సత్తా ఉన్న బంగారు, ధనిక రాష్ట్రంలో వడ్లు కొనే సత్తా లేకపాయె.
    ఒక్కడితో మొదలైన TRSను ఒంటరి చేసేదాకా నిద్రపోము. TRSను బొందపెట్టేదాక నిద్రపోము.
    TRSను తెలంగాణ నుండి సీమాంధ్రకు, కర్ణాటకకు, మహారాష్ట లకు తరిమేయాలి.
    TRSను తెలంగాణ నుండి వెలివేయాలి.
    అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ఇప్పుడు ఇంటికి ఒకర్ని పొట్టన పెట్టుకుంటున్న TRSకుటుంబం.
    ఈటెల గెలుపును TRS వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.
    ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెంటిమెంటు మోసపు మాటలతో, బానిస పథకాలతో ప్రజలను ధగా చేసే, కులాలు, మతాలుగా విభజించి పాలించే TRSను ఓడించండి, TRSను తొక్కేయండి, TRSను బొందపెట్టండి.
    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం=
    విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి.
    ఆ 'నలుగురిని' నిరుద్యోగులను చేస్తే మనకు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి.
    భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ.
    తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన TRSను భహిష్కరించండి, TRSను తొక్కేయండి, TRSను ఓడించండి, TRSకారుగుర్తును బొంద పెట్టండి, తెలంగాణను రక్షించండి.
    నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన, సామాజికన్యాయం అనేవి TRSనియంత చెరలో బందీఅయినయి.... విడిపించుకోవాలి.
    మా మంత్రి, MLA సచ్చిపోతే బాగుండు, అట్లనన్న నియోజకవర్గం బాగుపడు.
    TRS వాళ్ళ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా ఆటలను, గారడీ మాటలను, గజిబిజి చేష్టలను, మోసపు విద్యలను, జిమ్మిక్కులను, మాయా మచ్చింద్రాలను నమ్మి మోసపోవద్దు.
    చంద్రశేఖర్రావుKCR-భూములురావు
    రామారావుKTR-2బెడ్రూం ఇండ్లురావు
    కవిత రావు..... పెన్షన్ లు రావు
    హరీష్ రావు........ ఉద్యోగాలు రావు
    సంతోష్ రావు .......హాస్పిటల్స్ రావు.
    ముఖ్యమంత్రి మనవడు, పేదోడి కొడుకు (KTR కొడుకు, నా కొడుకు) ఓకే బడిలో చదివే విధంగా కామన్ విద్యా విధానం తక్షణమే అమలు పరచాలి.
    ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి.
    TRSఅవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు.
    పేరుకే తెలంగాణ, పెత్తనమంత దొరల తాన, భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు కాని తెలంగాణ, మాటల గారడీ ప్రభుత్వo.
    సబ్బండ వర్గాలను నమ్మించి మోసం చేసి నయవంచనకు గురిచేసిన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి.
    కరోనా కంటే అంత్యంత ప్రమాదకరమైన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి.
    త్వరలో పెన్షన్లు.... త్వరలో ఇండ్లు.. త్వరలో రుణమాఫీ.. త్వరలో నిరుద్యోగ భృతి.. త్వరలో ఉద్యోగాలు.. త్వరలో రైతులకు ఉచిత ఎరువులు...త్వరలో నేతన్నలకు భీమా... త్వరలో దళిత ముఖ్యమంత్రి..త్వరలో మూడేసి ఎకరాల భూ పంపిణీ...త్వరలో అంబేద్కర్ విగ్రహం...త్వరలో ఇంటికి ఒక ఉద్యోగం...త్వరలో లక్ష ఉద్యోగాలు...త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో...TRS=Twaralo Raastra Samithi.
    JAI TELANGANA.
    DON'T VOTE for TRS-CAR.
    SAVE TELANGANA from TRS-CAR.

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Před rokem

    HONEST

  • @krishnab-bp1rf
    @krishnab-bp1rf Před rokem +5

    Thambaku vesukondu yeraballi

  • @ramkrishna258724
    @ramkrishna258724 Před rokem +2

    Controversies leni leader...Dayakar rao garu

  • @pradeepaadi3867
    @pradeepaadi3867 Před rokem +2

    Namasthe dorha😂😂

  • @vamshikrishna298
    @vamshikrishna298 Před rokem +11

    35:55 😂😂😂😂 excellent analysis

  • @prashanthramagiri
    @prashanthramagiri Před rokem +8

    Love Mr RK, very gentlemanly and thorough homework done on every candidate who comes in, hope he continues the same.

  • @bondalabharathkumar7209

    RK garu, eagerly waiting for director Trivikram and politician Byreddy Siddarth Reddy at OHRK

  • @ranadeermarpaka4789
    @ranadeermarpaka4789 Před rokem +9

    దయాకర్ గారు మీరు చెప్పినట్టే 90 % మందికి 10 ఏకరాలలోపు భూమి ఉంది...... వారి దగ్గర ఉన్న భూమి....75 %..... మిగతా 10 % మంది దగ్గర 25 % భూమి ఉంది...... అంటే మీరు ఖర్చు పెట్టే 15000 వేల కోట్ల లో .... దాదాపు 3500 కోట్లు దొరలకు.... భూస్వాములకు...ఎమ్మెల్యే లకు....ప్రభుత్వ ఉద్యోగులకు....NRI లకు..... income tax చెల్లించే వారికి .... వస్తుంది.... ఇది పేదల ప్రభుత్వం కాదు..... దొరల ప్రభుత్వం......నిజమా కాదా......

  • @hadpadherwanthrao3068
    @hadpadherwanthrao3068 Před rokem +2

    Ayya RK mee jeevitham lo first time manchi interview chesharu

  • @tricitysguys6733
    @tricitysguys6733 Před rokem +1

    Harish rao garini interview chiyadhi sir secunderabad railway station lo jarigina vichayam adhigadhi sir

  • @venkataraodevraju367
    @venkataraodevraju367 Před rokem +2

    ఎప్పటి డబ్బు అప్పుడు ఇస్తే మరి జీతాలు సమయానికి ఎందుకు ఇవ్వట్లేదు ముదానష్టపు మంత్రి గారూ

  • @sukumarsampath
    @sukumarsampath Před rokem

    RK garu AP cabinet ministers ki invitation send cheyyandi interview kosam

  • @nageshs7908
    @nageshs7908 Před rokem

    RK garu, we want interview with Mallareddy garu

  • @SKUMARGATTU
    @SKUMARGATTU Před rokem

    Radhakrishna garu medhavulatho OH with RK cheyandi. Politicians tho voddu. Program value thagguthundi. Gamaninchandi

  • @MrSeshuapps
    @MrSeshuapps Před rokem +3

    About Paritala Ravi ??

  • @sadikbhai1243
    @sadikbhai1243 Před rokem +1

    Sir okasari mainarty corporation adagandi please sir

  • @rajeshwarbutti8113
    @rajeshwarbutti8113 Před rokem +5

    Sir m l a sithakka open heart conduct cheayagalaru

  • @basreanil3008
    @basreanil3008 Před rokem +1

    దయాకర్ ఎర్రబెల్లి సూపర్ సూపర్ సూపర్ 🌹🌹

  • @akhilerantiaadiradh9837

    Sir Do Interview With Gottimukkala Padma Rao Garu Telangana Agitator & Cine Producer In Kukatpally Consistuency Telangana

  • @REDDYRavikanthh
    @REDDYRavikanthh Před rokem +2

    Open Heart with RK is the best show.

  • @chitramrajendharvlogs
    @chitramrajendharvlogs Před rokem +2

    సార్ మీరు తెలంగాణ మంత్రులతో ఇంటర్వ్యూ చేసినప్పుడు లైవ్ పెట్టి ఇంటర్వ్యూ చేయండి సార్ అప్పుడు లైవ్ లో మేము క్యూస్షన్ అడుగుతాం వాటికి ఆన్సర్ చాపమను సార్ అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ నిజాయితీ వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు నీ ముందు ఎన్నో అబద్ధాలు చెప్తారు ...

  • @g-vbrothers16
    @g-vbrothers16 Před rokem +5

    Notlo Amber thiyyi

  • @klsandeepreddy9607
    @klsandeepreddy9607 Před rokem +1

    Mr.. Apartment..

  • @TravellingThimmaRaju
    @TravellingThimmaRaju Před rokem +4

    RK Garu good work 😍 waiting for more interviews

  • @ramreddyaluri7021
    @ramreddyaluri7021 Před 10 měsíci

    Laxmiparvathi gurinchi inkonni nijaalu chepandi ...RK or Dayakar gaaru

  • @manirajavarapu2580
    @manirajavarapu2580 Před rokem

    గంగుల కమలాకర్ అన్న గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి సార్

  • @dsgun3309
    @dsgun3309 Před rokem +2

    జై ఈటల రాజేందర్ అన్న

  • @manchinellamaheshwari9866

    Iam observing child age still but there is no change dayakar sir.

  • @Chandrashekarappani89
    @Chandrashekarappani89 Před rokem +7

    పాన్ తింటూ మాట్లాడినట్టు ఉంది🤦‍♂️🤦‍♂️

    • @supraja8286
      @supraja8286 Před rokem +1

      Nenu adhe anukunna nijam kaadha😅

  • @jr.dr.disrespect1611
    @jr.dr.disrespect1611 Před rokem +1

    Bayapadi kaleshwaram gurinchi adagaleda RK garu

  • @abhinavsonga3382
    @abhinavsonga3382 Před rokem

    Rk sir if possible interview with Ap ministers.

  • @venupanner2753
    @venupanner2753 Před rokem +15

    పెద్ద అవినీతి పరుడు,,,, నెక్స్ట్ పాలకుర్తి లో నీకు ఓటమీ కాయం జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి

  • @anilkumar-ss3vz
    @anilkumar-ss3vz Před rokem +8

    R k garu chala Baga matladuthunaru dayakar ki bayam start ayindhi